మీరుచెపిన పేర్లు పెట్టుకోకపోయిన మంచి పేర్లు కలిగివవారు ఉన్నారు. అయినా అలాంటి మంచి పేర్లు పెట్టినవారిలో చాలా మందిలో మీరు చెప్పిన చెడు లక్షణాలు చాలా మందిలోనే ఉన్నాయి మీరు చూసుకోండి మన నేటి రాజకీయ నాయకులు ఎంతో మంది మంచి పేరు పెట్టుకుని దుర్మార్గాలు చేస్తున్నారు
Meeru perlu evi pettochha anna matter lo meeru oka chota Mandodariki bharta Ramudiga mention chesaru. Dani pakkane verey mistake khda mention chesaru chusukondi.
పనికి మాలిన విషయాలు చెప్పకండి, ఎవరి ఇష్టము ఉన్న పేర్లు వాళ్ళు పెడ్తారు రాముడు అని పేరు పెడితే సుద్ద పూస aythada రావణుడు అంటే దుర్మార్గుడు aythada? ఆధునిక యుగంలో మీ లాంటి అంధకార ఆలోచనలు గుమ్మరించే వాళ్ళతో ప్రమాదం, విషయం స శాస్త్రీయంగా ఉండాలి.
అసలు సంగతి ఆడపిల్లలకు 3 లేదా 5 అంకెలు ఉండే విధముగా ఉండాలి -- కీర్తన ఉత్తర మానస అలాగే మనొరంజని ఆవిధముగా పెట్టుట మంచిది -- సంఖ్యాశాస్త్రం కూడా నక్షత్రం ప్రకారంకుడ మంచిదే
ఎవరమ్మ నువ్వు...పేరు నీ బట్టి జీవితం ఉండదు.... మనం చేసుకున్న కర్మఫలం నీ బట్టి మన జీవితం ఉంటుంది... పని లేక ఇలాంటి వీడియో చేస్తూ అమాయకులతో ఆడుకోవద్దు... ఇవి నీజం అని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు....
మన రాష్ట్రపతి ద్రౌపతి ముర్మ్
తులసి అనే పేరు ఉన్న ఆవిడ మా ఊర్లో మంచిగా ఉన్నారు మండల ప్రెసిడెంట్ గా 30 సంవత్సరాలుపదవి చేశారు. కోట్లుకు అధిపతిగా పిల్ల పాపలతో సంతోషంగ ఉన్నారు😊😊😊😊😊
దుర్యోధనుడు జీవితాంతం తిరుగులేని రారాజుగా అస్తైశ్వర్యలు అనుభవించాడు
మీరుచెపిన పేర్లు పెట్టుకోకపోయిన మంచి పేర్లు కలిగివవారు ఉన్నారు. అయినా అలాంటి మంచి పేర్లు పెట్టినవారిలో చాలా మందిలో మీరు చెప్పిన చెడు లక్షణాలు చాలా మందిలోనే ఉన్నాయి మీరు చూసుకోండి మన నేటి రాజకీయ నాయకులు ఎంతో మంది మంచి పేరు పెట్టుకుని దుర్మార్గాలు చేస్తున్నారు
U r correct
Exactly nenu ede cheppalanukunnanu
ఊఒ
0😊
It’s nice explanation
మన దేశ రాష్ట్రపతి ఎవరమ్మ
వీడియోలు చెయ్యాలని తాపత్రయం ఉంటే వేరేవి చెయ్యి.ఇలాంటి దిక్కుమాలినవి చెయ్యకు దణ్ణం పెడుతున్నా తల్లి.
జ్యోతి
యేదో చేద్దామని తొందరలో వ్రాసినది సరి చూసుకోవాలి, లేకపోతే రాముడికి రావణుడికి తేడా తెలియ క తప్పుడు సమాచారం ఇచ్చిన వారు అవుతారు
Murku
ఈ రోజుల్లో మనుషులు వాళ్ళ పేర్లకు, వారి ప్రవర్తన కి సంబంధం లేకుండా బ్రతుకుతున్నారు కొందరు (ఇతరులను మోసం చేస్తూ)
తులసి అని ఎంతోమందికి ఉంటుంది
Hammer 🔨🔨🔨🔨 already we know about Mahabharat and Ramayan... knowing about their characters know one will use those names..
తులసి పేరుతో కొన్ని వేలమంది వున్నారు
Peru valla manishi behaviour, decide cheyyabadutunda, ade kadu kevalam vari vari vivekam, vichakshana, pempakam , chuttu vunna situations meeda depend ayyi vuntai
Inthaki nee peru emiti? Hidimbi ???😊
Anjali
Hi andi bagunnara
11 వ రోజు అయితే తిథి నక్షత్రం చూడాల్సిన అవసరం లేదు.
ద్రౌపది ముర్ము రాష్ట్రపతి
Naaku thelisi peruki behaviour ki sambandam ledu
Rashmika mandana 😊
Madhavi
Anasuyya
6:51 Ramudi vanti rakshasudu 😂😂😂. Correct this please
Meru macha ga explan cheaesenaru
Meru ravanudu ani rayaboyi ramudu ani rasaru mandodari bhartha perunu ala vrayochuna yedi padide adi
R S S ante full meaning. cheppandi.
Meeru perlu evi pettochha anna matter lo meeru oka chota Mandodariki bharta Ramudiga mention chesaru. Dani pakkane verey mistake khda mention chesaru chusukondi.
😢
Hi, Mandodari's husband is Ravana, not Rama. You corrected in voice, but not in writing.
వైష్ణవి.గోధాదేవి
అమ్మ తల్లి రాముడు రాక్షసుడు కాదు. మండోదరి చేసుకున్నది రావణున్ని. రాముణ్ణి కాదు.కాస్త చూసుకుని వీడియో చేయి. 😢
Ok
Avunu
11111111111111111111111111111111111111111111111111111¹1111111¹¹1111¹1 1 1 @@shrirashiphalaluintelugu1¹
DROWPATHI BECAME president of Bharat
Purathana Kalam Nati perlu endhuku pedatharu ivi Inka appati rojula stupet video
My favourite name is Bhavyata murahari
Born
పనికి మాలిన విషయాలు చెప్పకండి, ఎవరి ఇష్టము ఉన్న పేర్లు వాళ్ళు పెడ్తారు రాముడు అని పేరు పెడితే సుద్ద పూస aythada రావణుడు అంటే దుర్మార్గుడు aythada? ఆధునిక యుగంలో మీ లాంటి అంధకార ఆలోచనలు గుమ్మరించే వాళ్ళతో ప్రమాదం, విషయం స శాస్త్రీయంగా ఉండాలి.
grahacharam idham moolam jagath annaru jyothishya nipunulu karma phalalaku jyothishya sasthraniki sambhandham vundhi porvakalamlo varu anthaga pattinchukoka povachu ippatlo andharu jathakam phalalu anusaristhunnaru nakshathram prakaram perlupeduthunnaru pelli vishayam kalathra sthanam vari gathakarmanu battivuntundhi
పేర్లు చెప్పండి కానీ రామాయణం మహాభారతంలో ఉన్న పేర్లు చెప్పంకడి. ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఏం పేర్లు పెట్టలొ చెప్పండి
నీబంద నువ్వు చెప్పిన చెప్పకపోయినా ఈ పేర్లు ఎవరూ పెట్టరు ఎందుకు ఇలాంటి వి పెడతారో
Ethihasalalo bad character names pattakudadu eee vishayam maku baaaga thelusu
Perulo yemundi rama ani pettaru dharmaraj ani ravana duryedana villu brathikinatha kalam rajulugane brathjkinaru
Ramudukadhu..ravanasurudu..gamaninchandi
Bhargavi
అసలు సంగతి ఆడపిల్లలకు 3 లేదా 5 అంకెలు ఉండే విధముగా ఉండాలి -- కీర్తన ఉత్తర మానస అలాగే మనొరంజని ఆవిధముగా పెట్టుట మంచిది -- సంఖ్యాశాస్త్రం కూడా నక్షత్రం ప్రకారంకుడ మంచిదే
Seethadevi peru kuda pittaru kada.
మండోదరి భర్త రావణాసురుడు. రాముడు కాదు
Meeru cheppina perlalo tulasi and droupadi tappa migilina perlu evaru vari pillalaku pettaru meeru pettina hedding bhaguledu
ఆపండి ఈ మాటలు
Sollu
ఎవరమ్మ నువ్వు...పేరు నీ బట్టి జీవితం ఉండదు.... మనం చేసుకున్న కర్మఫలం నీ బట్టి మన జీవితం ఉంటుంది...
పని లేక ఇలాంటి వీడియో చేస్తూ అమాయకులతో ఆడుకోవద్దు...
ఇవి నీజం అని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు....
Manjula
Cjeppadam bagaledu
Telugu nerchukuni rayali Maree Anni thappula
Our present president of india droupati 😂
Endukandi suthi chebutaru. Meere brahma ainatlu. Musukondi.
సీత ???? దేవకీ ????
Venkata ramana perupettaru, vaddi kattaleka alladutunnanu. puttina time bagoledanukunta.purva janma papam antaru.
Hinduism nu naasanam cheyyatanike ilaanti panikimaalina asastriyamayina postlu peduthunnaru. Veetivalana janaalu bayapaduthunnaru. Ee bhayyanni ithara mathasthulu anukulamgaa maarchu kuntunnaru. Sriramudu, Sithamma, Laxmanudu aneka kastalu paddaru. Ala ayithe AA perlu pettuko kudadhu kadha! Hinduvulu janma nakshatra prakaram Peru pettukovaali. Idhi shastram. Thala vraathanu bhagavanthudu thappa ye peru yemi cheyyaledu.
Sodi
Ramudu Rakshasudu? Mandodhari mogudu?
Nuvvu.asodi.ceptunnav..
Chetta
మీరుపెట్టవద్దుఅన్నపేర్లనుఎవ్వరుపెట్టరు.మీరుచెప్పకున్నాఎవరూఅలాంటిపేర్లుపెట్టరుకానిమీరుఅపండి