నరదృష్టి తగిలితే ఈ నియమాలు పాటించండి||ధర్మసందేహాలు||పరిహారాలు||Evileye remedies

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • నరదృష్టి తగిలితే ఈ నియమాలు పాటించండి||ధర్మసందేహాలు||పరిహారాలు||Evileye remedies
    #ధర్మసందేహాలు #నరదృష్టి #పరిహారాలు
    #జీవితసత్యాలు
    #తాళపత్రరహస్యాలు
    #ధర్మసందేహాలు
    #dharmasandehalu
    #motivationalquotes
    #inspirationalquotes
    #తాళపత్ర
    #bestquotes
    #evil
    #evileye
    #viral
    #trending
    #motivational

КОМЕНТАРІ • 26

  • @kumardevarapalli927
    @kumardevarapalli927 4 місяці тому +10

    నేను నా జీవితం లో 0 నుండి స్టార్ట్ అయ్యి కష్టపడి,ఇల్లు,బంగారం,మంచి car, మంచి పని చేసుకుంటూ వున్నాను,ఒక్కసారిగా accident ఆయ్యి నా కాలువిరిగి మంచాన పడ్డాను,నా bike ముక్కలై పోయింది,నా కార్ ను అమ్మేసాను,బంగారం తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో ఇల్లు,hospital,medicine చుస్కుంటున, నేను మా ఏరియా లో తోపు లాగా తిరిగి,ఒక్కసారి 0 అయిపోయాను,అంత నరుల వల్లనే,becare full,sir and madam

  • @ismartaadhyasri1761
    @ismartaadhyasri1761 2 місяці тому +14

    నాకు హెల్త్ బాగుంటం లేదు ఒక ఇంట్లో కి రెంట్ కి వచ్చినప్పటి నుండి 2 ఇయర్స్ అవ్తుంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న ..ఇంటి ఓనర్స్ తో ఒకరోజు గొడవ aindi అప్పటినుండి వాళ్ళు మమల్ని హీనంగా చూడదటం స్టార్ట్ అయింది అప్పటినుండి హెల్త్ బాగుంటం లేదు ..వల్ల నరాదిస్తి తగిలింది అనుకుతున్నం పరిష్కారం తెలుపగలరు

    • @user-sx2mf9jy2w
      @user-sx2mf9jy2w Місяць тому +2

      తెల్లవారుజామునే ఉదయాన్నే ఏ కు జామున 3:50 కి ప్రశాంతంగా తులసి మొక్క దగ్గరికి పోయి నా దరిద్రం పోవాలి నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలి నా ఆలోచన ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి నాకు అంతా మంచి జరగాలని అనుకుంటూ తులసి చెట్టు చుట్టూ మూడు ప్రదర్శన చేయాలి అప్పుడు నీకు ఉన్న దరిద్రం అట్టే పారిపోతుంది.

    • @ismartaadhyasri1761
      @ismartaadhyasri1761 Місяць тому

      @@user-sx2mf9jy2w sananam చేసి చేయాల ...

    • @ismartaadhyasri1761
      @ismartaadhyasri1761 Місяць тому

      @@user-sx2mf9jy2w స్నానం చేసి చేయాల ఎలా చేయాలి వివరంగా తెలపండి చాలా కష్టం లో ఉన్న ..

    • @LalithaKasi-vw2ik
      @LalithaKasi-vw2ik Місяць тому +1

      నమస్తే అండి నా పేరు సులోచన two ఇయర్స్ అయ్యిన్ది వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యి కానీ అప్పటి నుంచి నాకు హెల్త్ అస్సలు బాగోడం లేదు త్రి మంత్స్ బ్యాక్ హార్ట్ ప్రాబ్లెమ్ కి స్టంట్ కూడా వేశారు రోజు రోజు కి మా పిల్లలకి కూడా హెల్త్ బాగోదం లేదు ఎప్పుడు ఏదోకటి హెల్త్ ప్రాబ్లెమ్ ఉంటూనే ఉండండి ప్లీజ్ ఏదోక పరిష్కారం చూపగలరు 🙏🙏

  • @durgakandregula1393
    @durgakandregula1393 Місяць тому +1

    ma amma ki suddon ga health problem vachhindhi.anni hospitels ki vellina taggadam ledu chala yedupu vastindhi 3years nunchi nidra ledu,manassanthi ledu so adayina salaha cheppandi😢

    • @glaxmivenkatlaxmi6370
      @glaxmivenkatlaxmi6370 10 днів тому

      Namastey sir/medam na pillalu memu bagunnam oka ellu Kali chesi enkoka entiki vacham shop, house okatey ekkadiki vachaka pillalaki okari tarwatha okariki fever, cold, cough Evey enka ma pedda Babu ki weekly ones vomiting avuthundi amaina pariskaram untey cheppandi 😢😢😢

  • @bhavya6974
    @bhavya6974 5 місяців тому +15

    Namastey sir/ mam Naaku chaalarojulu nunchi evaru kanipincharu kaani maatalu vinipisthunnaayi emi parihaaramu cheyyaali

    • @Durgafacts
      @Durgafacts  5 місяців тому +5

      Avna emaina vitamins deffitiency emo 1St health checkup cheyinchukondi

    • @Kvteluguvlogs
      @Kvteluguvlogs 5 місяців тому +3

      నాకు అలాగే అనిపించింది ఫస్ట్ హాస్పిటల్ కి వెళ్తే నో use మసీద్ కి వెళ్ళాను దెయ్యం అని చెప్పి తగ్గించారు అప్పటి నుండి ఏం లేదు

    • @velamarthilakshmiprasanna5753
      @velamarthilakshmiprasanna5753 5 місяців тому +1

      Do pranayama asana with om Kara shabdh..............

    • @uhv13
      @uhv13 5 місяців тому +5

      Naaku dayyalu 2saarlu kanpaddai kaani nenu bhayapadaledu 1997 lo malli intavaraku kanipinchaledu

    • @rojareddybodugam5989
      @rojareddybodugam5989 5 місяців тому

      Immediately consult with a psychiatrist

  • @neeratimallikarjun8699
    @neeratimallikarjun8699 5 місяців тому +5

    Good message

  • @mohammadhanifa7190
    @mohammadhanifa7190 5 місяців тому +5

    Namaste sir/ medam. Kalalo police kanipestea adaina keedu jarugutundi aantaru. Em jaragakudadu antea em cheyali.please chepandi nenu chala kastalo unna naku avaru leru..

    • @Durgafacts
      @Durgafacts  5 місяців тому

      Chedda kala vachina ventane e slokam 11 times chaduvukodi.
      sundharakanda sloka sapthaha parayanam cheyyandi mek e prblms vunna bita padatharu

    • @Durgafacts
      @Durgafacts  5 місяців тому +1

      గజదంతమయీం దివ్యాం శిబికామంతరిక్షగామ్ యుక్తాం హంససహస్రేణ స్వయమాస్థాయ రాఘవః శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగతః

    • @uhv13
      @uhv13 5 місяців тому

      Cheddakala vaste ma intlo morning snanam ayyaka Surya bhagavanuniki mundu vachina kala cheppamani peddalu chepparu chinnapati nundi adey paatistubnam

  • @ramstylish1014
    @ramstylish1014 4 місяці тому +3

    Nara drushti valla govt job vastaledhu so em cheyyali???
    🤦‍♂️

  • @krishnavani1926
    @krishnavani1926 5 місяців тому

    Good mesage

  • @raosrinivasarao5652
    @raosrinivasarao5652 5 місяців тому +1

    Y6