థాంక్యూ రాజేష్ గారు ఒక కులానికి జనసేన పార్టీ అంటకట్టకుండా మాట్లాడారు అన్ని కులాలు జనసేన పార్టీ లో ఉన్నారు అని ఇన్ డైరెక్ట్ గా చెప్పారు జనసేన పార్టీ పేరు పెట్టకుండా వీడియో మొత్తం మాట్లాడి జనసేన పార్టీకి మీరు చేశారు థాంక్యూ సో మచ్
మా హిందువుల మాలలు, మాదిగలు, తదితర కులాలని రిజర్వేషన్స్ ఇచ్చి కాపాడుకునే హక్కు మా హిందువులది మాత్రమే. మీరు క్రైస్తవులు కదా మీకు రిజర్వేషన్స్ తో ఏమి పని?
ఎస్సీ వర్గీకరణ కి ఆజ్యం పోసిన పార్టీలను శాశ్వతంగా దూరం పెట్టాలి మాలలు. ఎస్సీ వర్గీకరణ కి ముందు నుంచి మద్దతు తెలుపుతున్న రెండు పార్టీల వల్లే మిగతా పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణ అనకతప్పడం లేదు. ముందు నుంచి కూడా ఎస్సీ వర్గీకరణఈ కేంద్రంలో, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ రెండు పార్టీలను మాలలు శాశ్వతంగా దూరం పెట్టాలి అప్పుడే మాలల విలువ తెలుస్తుంది పార్టీలకు
మాలలకు జగన్ లాంటి వాడే కావాలి డబ్బులిస్తే ఓటు వేసే జాతి మాలలది.. ఇంకో 100 ఏళ్ళు రిజర్వేషన్ల ఇచ్చినా ఈజతి పెదవల్లగానే ఉంటారు...ఎందుకంటే ఈ జాతి నాయకులే పెద్ద కట్ట ఇస్తే మూసుకుంటారు....ఇంకేం పైకి వస్తారు???
క్రిస్టియన్ మతంలో ఉంటే బీసీలు గానే ఉండాలి. అంబేద్కర్ గారు క్రిస్టియన్ మతం తీసుకుంటే బీసీలు గానే ఉండాలని రాజ్యాంగంలో రాశారు. ఆధార్ కార్డులో హిందువుని రాయించుకుని రిజర్వేషన్లు తీసుకుంటున్నారు మీరు. హిందూమతంలో ఉన్న దళితులకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి.
మీరు నమ్ముకుంటున్న కాంగ్రెస్ పార్టీ కనీసం అంబేద్కర్ గారికి భారతరత్న ఇవల బీజేపీ అధికారంలోకి వచ్చినాక అంబేద్కర్ గారికి భారతరత్న వచ్చింది అది బిజెపి పార్టీకి ఉన్న గొప్పతనం మీరందరూ మహాభారతంలో కర్ణుడు టైపు మంచి వారే కానీ మహాభారతంలో కర్ణుడు రేపు నుంచి యుద్ధం చేశారు అదే పాండవుల వైపు కుర్రోడు వచ్చి ఉంటే ఈరోజు చరిత్రలో మిగిలి పోయేవాడు కాంగ్రెస్ కి బిజెపి కి అదే తేడా
టీడీపీ ఓటు వేయలేదనా అన్న వర్గీకరణ చేస్తున్నారు ఏపీ అందరూ కాంగ్రెస్ ovte వేస్తారా టీడీపీ వాళ్ళకు ఓటు వేయలేదా అలా వేసిన వాళ్ళు ఏమి అవ్వాలి అన్న ప్రతి క్యాస్ట్ లో ఇరు వర్గాలు వుంటారు అది గుర్తించండి
అంటే sc వర్గీకరణకు ఆజ్యం పోసి sc లను నిలువునచిల్చి మన మొకన ఒక గుర్తింపు లేని మంత్రి పదవి ఒకటి విసిరేసిన టీడీపీ మాలల మేలుకోరే పార్టీ, మాలలకు మూడు మంత్రి పదలువు ఇచ్చి ఒక డిప్యూటీ cm ఇచ్చి విజయవాడలో 125 ఫీట్ అంబెడ్కర్ స్టాట్యూ పెట్టి నా sc నా sc అన్న జగన్ చెడ్డవాడు అంతేనా మేధావి
నిజంగా మాలల క్షే మాన్ని కోరుకుంటే ఎన్ని కష్టాలు పడినా బాగా చదువుకొండ్రా అని చెప్పు అన్న కుర్రోళ్ళు రాజకీయ పార్టీలు వెనుక తిరిగి తిరిగి చివరికి లారీ డ్రైవర్స్, కూలిపనోళ్ళగానే మిగిలిపోతున్నారు
రాజేష్ అన్న! నీకు అంతా తెలుశు రాజ్యాంగ బద్దంగా A,B,C,D చేస్తే మంచిదికదా! మన రెండు కులాలు మధ్య చిచ్చు పెట్టిందీ ఏవరూ అనేదీ కూడా మీకు తెలుశు మునుముందు ఎటు పోతుందో అర్థంకాని పరిస్థీతీ....జైభీమ్...జై...మాల...
నిన్ను మాత్రం నమ్మము రాజేష్ నీకో 🙏
ఎస్సీ వర్గీకరణ కోరుతున్న పార్టీలకు మాలలు గుణపాఠం చెప్పాలి. ఎస్సీ వర్గీకరణ వద్దు అంటున్న మాలలు వర్గీకరణ చేసే పార్టీలను దూరంగా ఉంచాలి
మాల లీడర్లు ఎప్పుడు మాట మీద నిలబడరు.
Meru votara
మా ఊర్లో వాళ్లకి చెప్పి చెప్పి నా గొంతు పోయింది ఇదే విషయం... అయినా జగన్ ని సమర్ధిస్తున్నారు వీళ్ళను మార్చలేము అన్న ఒక మాలగా చెప్తున్నా...
చంద్రబాబు ని సమర్దించాలా
@నేనింతే-స7హ చంద్రబాబును సమర్ధించిన అవసరం లేదన్న ఎటు న్యాయం ఉంటే అటువైపు ఉండు...
రిజర్వేషన్ లేపోతే బతకలేరు
రిజర్వేషన్ only 15%
అందుకే కదా 10%ews
Kulam lekapote meeru batakaleru
రిజర్వేషన్ ద్వారా జాబ్స్ కొట్టి అంతే మనబతుకు అనుకునేవారికి వ్యాపారం చేసి కూడబెట్టి రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకునే వారికీ చాలా తేడా వుంది ....
థాంక్యూ రాజేష్ గారు ఒక కులానికి జనసేన పార్టీ అంటకట్టకుండా మాట్లాడారు అన్ని కులాలు జనసేన పార్టీ లో ఉన్నారు అని ఇన్ డైరెక్ట్ గా చెప్పారు జనసేన పార్టీ పేరు పెట్టకుండా వీడియో మొత్తం మాట్లాడి జనసేన పార్టీకి మీరు చేశారు థాంక్యూ సో మచ్
Jai janasena
ఒరేయ్ నువ్వు a పార్టీలొ ఉంటావు రా నెక్స్ట్ ఏలక్సన్ లొ చెప్పూ రా జై భీమ్ ✊✊✊
మా హిందువుల మాలలు, మాదిగలు, తదితర కులాలని రిజర్వేషన్స్ ఇచ్చి కాపాడుకునే హక్కు మా హిందువులది మాత్రమే. మీరు క్రైస్తవులు కదా మీకు రిజర్వేషన్స్ తో ఏమి పని?
మత స్వేచ్ఛ మా హక్కు, కులం ఉన్నంత కాలం రిజర్వేషన్స్ ఉంటాయి ఉండాలి
యే ఊరు హిందువులు బాబు.... మీరు..
ఎస్సీ వర్గీకరణ కి ఆజ్యం పోసిన పార్టీలను శాశ్వతంగా దూరం పెట్టాలి మాలలు. ఎస్సీ వర్గీకరణ కి ముందు నుంచి మద్దతు తెలుపుతున్న రెండు పార్టీల వల్లే మిగతా పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణ అనకతప్పడం లేదు. ముందు నుంచి కూడా ఎస్సీ వర్గీకరణఈ కేంద్రంలో, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ రెండు పార్టీలను మాలలు శాశ్వతంగా దూరం పెట్టాలి అప్పుడే మాలల విలువ తెలుస్తుంది పార్టీలకు
వర్గీకరణ అపి మనకు మేలు చేస్తే ఇప్పుడు వేసినట్లు మళ్ళీ టీడీపీ ఓటు వేస్తాం అన్న చెప్పండి
మన సంఖ్య ఇంకా చాలా ఎక్కువ వుంటది అన్న e ప్రభుత్వాలు చాలా మోసం చేశాయి మన సంఖ్య విషయం లో దేని చాలా జాగ్రత్త గా కాపాడుకోవాలి మనం
నువ్వు ఇంకోసారి జైభీమ్ అనకు అన్న నువ్వు jai tdp jai సనాతన ధర్మం jai bjb అను
మాలలకు జగన్ లాంటి వాడే కావాలి డబ్బులిస్తే ఓటు వేసే జాతి మాలలది.. ఇంకో 100 ఏళ్ళు రిజర్వేషన్ల ఇచ్చినా ఈజతి పెదవల్లగానే ఉంటారు...ఎందుకంటే ఈ జాతి నాయకులే పెద్ద కట్ట ఇస్తే మూసుకుంటారు....ఇంకేం పైకి వస్తారు???
మీరు హిందూ మతం లో ఎందుకు ఉండరు
ఎందుకు ఉండాలి మాకు నచ్చినట్టు ఉంటాం మీరెందుకు మాలల్ని మీ ఇంట్లో అల్లుళ్ళు గా చేసుకోరు?
హిందూ మతంలో అంటరాని తనము ఎందుకు ఉంది?
@@ramakrishna3203ekkada undhi bro.🎉
@@chakribodapatimahaseana2125 then u r not hindhu😂
క్రిస్టియన్ మతంలో ఉంటే బీసీలు గానే ఉండాలి. అంబేద్కర్ గారు క్రిస్టియన్ మతం తీసుకుంటే బీసీలు గానే ఉండాలని రాజ్యాంగంలో రాశారు. ఆధార్ కార్డులో హిందువుని రాయించుకుని రిజర్వేషన్లు తీసుకుంటున్నారు మీరు. హిందూమతంలో ఉన్న దళితులకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి.
Cast system must remove. From India everyone must equal. Only talented people must give jobs. Government. Benefits.
Alagayithe co la land sc la ku ivvandi. Appudu remove caste system
Oc land sc la ku ivvandi
Enduku ivvali ? Miru kasta padi sampadinchukolera ? @@Beri-z4r
జై మాల జై భీమ్
జైభీమ్
jai
Mahasena media
జై భీమ్ అన్నగారు
అందుకే మూడు పార్టీలు మరినవు
Ji beem anna
నువ్వు ని చంద్రబాబు నాయిడు ఇద్దరు ధరధ్రులు నేను తెలంగాణ రాష్టానికి చెందినవాడిని
జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్న జై మాల
Jaibheem annagaru,jai Rajesh
👍👍👍👍👍👌👌👌👌
సమస్య లేదు చంద్రబాబు గారు చాల మంచి నిర్ణయం తీసుకున్నారు స్వాగతిస్తున్నమని చెప్పి మళ్ళీ సమస్య వస్తుంది అనడం ఏంటి బ్రదర్ రాజేష్ గారు
మాలలు మాదిగ కంటే చాలా తక్కువ వున్నారు.(ఉమ్మడి తెలుగు రాష్ట్రం లో)
Biscket baba
సోదరా రాజేష్ తెలుసుకో ☝️ ఎబిసిడి చిచ్చు పెట్టింది ఎవరో నీకు తెలుసు కదా ? ఇప్పుడు కూడా విడదీస్తా అంటున్నాడు చూడండి ఏమి చేస్తాడో ???????
Jai Bheem Mahasena Rajesh Anna
పదవి కోసమే అంతా మాకు తెలుసు లే బ్రో
మీరు నమ్ముకుంటున్న కాంగ్రెస్ పార్టీ కనీసం అంబేద్కర్ గారికి భారతరత్న ఇవల బీజేపీ అధికారంలోకి వచ్చినాక అంబేద్కర్ గారికి భారతరత్న వచ్చింది అది బిజెపి పార్టీకి ఉన్న గొప్పతనం మీరందరూ మహాభారతంలో కర్ణుడు టైపు మంచి వారే కానీ మహాభారతంలో కర్ణుడు రేపు నుంచి యుద్ధం చేశారు అదే పాండవుల వైపు కుర్రోడు వచ్చి ఉంటే ఈరోజు చరిత్రలో మిగిలి పోయేవాడు కాంగ్రెస్ కి బిజెపి కి అదే తేడా
Super aanna bagachipau jai TDP jai CBN jai mahasena
✊✊✊✊✊✊✊✊✊
మనకు అందరూ అన్యాయం చేస్తున్నారు ???
❤❤❤❤
టీడీపీ ఓటు వేయలేదనా అన్న వర్గీకరణ చేస్తున్నారు ఏపీ అందరూ కాంగ్రెస్ ovte వేస్తారా టీడీపీ వాళ్ళకు ఓటు వేయలేదా అలా వేసిన వాళ్ళు ఏమి అవ్వాలి అన్న ప్రతి క్యాస్ట్ లో ఇరు వర్గాలు వుంటారు అది గుర్తించండి
Baga chepperu anna Jai mala...
Jai mahasena Jai Rajesh
జై భీమ్ జై చంద్రబాబు గారు జై లోకేష్ గారు జై రాజేష్ అన్న
✌️✌️✌️✌️✌️🌹🌹🌹🌹🌹
Jai bheem
ఇంకా నయం కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ వాళ్ళ నాన్న వాళ్ళ ముత్తాతలు అందరిని చుట్టాలు అనలేదు నువ్వు గొంతు ఎక్కువ చేసి మాట్లాడక అయ్యా జై భీమ్
Jai Bheem Jai Mahasena
అస్సలు వర్గీకరణకు ఆద్యుడే చంద్రబాబు... నువ్వు చంద్రబాబును నమ్మమంటే ఎలా? నీ ఎదుగుదలకు జాతిని వంచించకు బ్రో
అంటే sc వర్గీకరణకు ఆజ్యం పోసి sc లను నిలువునచిల్చి మన మొకన ఒక గుర్తింపు లేని మంత్రి పదవి ఒకటి విసిరేసిన టీడీపీ మాలల మేలుకోరే పార్టీ, మాలలకు మూడు మంత్రి పదలువు ఇచ్చి ఒక డిప్యూటీ cm ఇచ్చి విజయవాడలో 125 ఫీట్ అంబెడ్కర్ స్టాట్యూ పెట్టి నా sc నా sc అన్న జగన్ చెడ్డవాడు అంతేనా మేధావి
ఏన్ని చేప్ఫనా మాలలు జగనే,జగన్ మాలకదన్న
Meeku yekkadundhi andi pourushamu ,okkamataneedha kudaa undaru
Meeru untara oka mata mida
Jai mala
Thammudu memu yeppudo marinamu that is cbn
Koti kadhu 8 kotlu merera unta ap telangana lo
Twist bugundi bro
✊✊✊✊✊✊👌👌👌
Ummadi rastram lo malalu thakkuvannadi entha nejamo vibhajitha andra pradesh lo madigalu thakkuvannadi anthe nejam
SC vargeekarana aapu mundu
Monna jagan ku vachina 40% votlu. Sc st minority lave ok😊
హైదరాబాద్ లో 01 డిసెంబర్ లో సభకు రండి అన్న🎉🎉🎉
I am frm Hyderbad
Bhojanalu unnayya😂
@@nareshkumar-b8x6dఅరే హౌలెగ
@@nareshkumar-b8x6d😂
Mire oka party pettukoni mere cm pm avvochugara oka party ki gas kottadam endhuku
జై మాదిగ.
RRR vishyamu lo bagaaa yekamu chesarugaaa ,evi anni kadu bro ,vargikarnajaragadamu over ,Rajadhikaramu kosamu kalisi poratamu cheddhamu randi
నిజంగా మాలల క్షే మాన్ని కోరుకుంటే ఎన్ని కష్టాలు పడినా బాగా చదువుకొండ్రా అని చెప్పు అన్న
కుర్రోళ్ళు రాజకీయ పార్టీలు వెనుక తిరిగి తిరిగి చివరికి లారీ డ్రైవర్స్, కూలిపనోళ్ళగానే మిగిలిపోతున్నారు
కరెక్ట్ గా చెప్పారు సార్
ముందుగా చదువుకోవాలి.
What about you?
రాజేష్ అన్న! నీకు అంతా తెలుశు రాజ్యాంగ బద్దంగా A,B,C,D చేస్తే మంచిదికదా! మన రెండు కులాలు మధ్య చిచ్చు పెట్టిందీ ఏవరూ అనేదీ కూడా మీకు తెలుశు మునుముందు ఎటు పోతుందో అర్థంకాని పరిస్థీతీ....జైభీమ్...జై...మాల...
District based exams ki assalu use undadu. 1 post 2 posts assalu saripovu.
With out sugar velliii cbn sankaaaa naaakuu antee jupudiii prabhakar la undaaaalii antaaavvvv
2కోట్లు కాదు అన్న 4కోట్లు ఉన్నారు
100 kotuluuu
జై చంద్రబాబు, జై రాజేష్, జై dr పాలటేటి పెంటరవు వైజాగ్
ఈరోజు జై చంద్రబాబు జై లోకేషన్ అన లేదు
నువ్వు ఎంత గొంతు చించుకున్నా ఈ గవర్నమెంట్లో నీకు ఏ పదవి రాదు
Anna. Inta telisina nuvvu kcr ni kuda telusuko anna, chala fraud person ..., basic nature manchidhi kadu kcr di ....
Still nee opinion respect istam
Jai madhiga