ఇంటర్వూ బాగుంది బట్ నాగుపాము ఎప్పుడు ఎదుటిమనిషిలో నోరు జారీ ఏదైనా మాట అంటే అది పట్టుకొని పరువుట్గీయటానికే ట్రై చేస్తాడు మురళి సర్ ఫ్లో లో MDO గ చేశాను అంటే అదే పట్టుకుని మల్లి అడుగుతున్నాడు నాగుపాము నువ్వు అందరిని ఇంటర్వ్యూ చేసినట్టు చేయదు మురళి సర్ నాలెడ్జి లో అందరం .00001 సో జాగ్రత్త respect him knowledge respect him ideology respect him thoughts respect him way of life@ మురళి సర్ ఆశయాలు వర్ధిల్లాలి తన జ్ఞానాన్ని మనమందరం కాపాడుకోవాలి మీరు మన తెలంగాణ కి ప్రద్తుతం కావాలి 🙏 🙏 🙏
Sir మీ పాదాలకు నా వందనాలు🙏 చిన్నప్పుడు విలువలు, భయం, భక్తి లతో కూడిన విద్య ను బోధించిన గురువులు మీ లాగే వుంటారు అన్నట్లు అనిపించింది. మీ ఆశయాలు... మా జీవితం లో వెలుగులు విరజిమ్మే వరములు. ఖచ్చితంగా మీ ఆశయ సాధనలో, మీకు ఉడతా భక్తి లాగా నా ప్రాంతం లో నాకు తెలిసిన, వారికి తెలిసిన వారికి కూడా ప్రజా సేవ అంటే ఇది అని సవివరంగా చెబుతాను. కానీ మీ లేని మహా నాయకుల అందరి లక్ష్యం ఒకటి కావాలి, అందులో విద్యావంతులు, యువత ఖచ్ఛితంగా పాలు పంచుకుంటుంది అని నా ఆలోచన. Great leader I ever seen 🙏✊
One of the top interviews i had seen till date...that honesty, dedication and hard work of Murali Sir is reflecting in his talk...Fearless talk, the confidence...you are setting an example Murali Sir...Salute you! Totally encouraged by your talk...you nailed each and every point at point blank range. Your vision for doing good for the society irrespective of Caste, Creed is awesome...true every religion, community has poor people ...yes one should speak for the poor of all castes...just not particularly limited to one or two...every poor should be treated with equality irrespective of which religion, caste he is from... absolutely Golden words sir...and what you have said is exactly right...Provide good education...that will lead to live better lives. God give you more strength to keep up this good work. Between...this is one of the best Interviews by Nagaraju also.
He knows what his talking and what is needed for the society who is the culprit best interview seen so far in Talangana. Excellent knowledge and vision much better than an politics
మురళి BSP లో join అవ్వండి మీలాంటి లీడర్స్ ఇప్పుడు తెలంగాణ కి కావాలి RSP and మీరు ఇద్దరు గొప్ప నాయకులు దయచేసి ఆలస్యం చేయకుండా వెంటనే bsp లో join అవ్వండి రాబోయే రోజుల్లో ఇలాంటి లీడర్స్ కావాలి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు
సార్ నేను సామాజికంగా ధనికున్ని కానీ ఆర్థికంగా పేదవాడిని దళితుల మాత్రం అవకాశాలు దొరికి అభివృద్ధి చెందిన వారు మిగతా దళితులను ఎడగనివ్వకుండ మళ్లీ మళ్లీ వారే వ్యవస్థను శాసిస్తున్నారు అన్నీ రంగాల్లో .
10:00 వంద శాతం నిజం..........ఒక వ్యక్తి కి కూడు మరియూ గుడ్డ కంటె ముఖ్యమైన చదువుని నిర్లక్ష్యం చెయ్యటమే కాకుండా ఉద్దేశ్య పూర్వకంగా విద్యని నాశనం చేస్తున్న దొంగలు రాజ్యాన్ని ఏలుతుంటె మంచి చదువు తప్ప ఏ పథకమూ మీ బతుకుల్ని మార్చలేదని గొంతు చించుకుంటున్న మురళి, JP లాంటి అసలైన నాయకులు ఇంటర్వ్యూలకు కి పరిమితం ఆయ్యిర్రు, నాయకుడెవరో దొంగెవరో గుర్తించని జనాల అమాయకత్వాన్ని చూస్తుంటె వారి మీద పట్టలేని కోపం మరియూ భాధ ఒకేసారి కల్గుతున్నయ్.
@@madhuerra8168 goppa dentlo? Nuv ela cheppagalav? I worked with him my dear friend. Entha gabbugado naku telusu aa rojullo pr dept lo andariki telusu.
1:08:42 edi nenu prati saari alochinche vishyam manam prati sari e leader avinithiparudu dabbu teesukokunda manchi vallani ennukovali antaru but aa manchi vadu alternate ga avaru leru kada pakka party vadu kuda alane unnadu koncham better emo anthe alanti vadiki padavi vasthe vadu kuda alane tayaravtadu mee lanti vallu alternate ga ravali sir
14:28 correctly said 30 years nundi chustunnam unna government hospitals eh unnayi kani okka kotha government hospital raledu, anni private hospitals eh.
ఆకునూరి మురళి గారికి జై భీమ్.... మీరు కులాల ప్రాతిపధిక రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పారు భాగానే ఉంది. కానీ, అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ జాయినింగ్ తర్వాత మీరు ఆయనతో అనేక సందర్భాల్లో స్టేజ్ ను పంచుకున్నారు అనే విషయాన్ని మర్చిపోతే ఎలా.. సార్. మీరు ఇవాళ ఏదో కొత్త వాదం చెబుతున్నట్టుగా చెబుతున్నారు. ఇది ఎలా సరైందో మీకే తెలియాలి.
sir your devotion is to wards socity is greate, we never seen you like you sir, your courage never compare with any one,your personality is greate sir,lakhs of people be hind you sir,
మాట్లాడే విధానం,చెప్పే సమాధానం ,వివరణ,subject ఉన్న వ్యక్తి అకునూరి మురళి sir 🔥🔥🙏🙏
'మగాడు' అంటే ఇతను. ఇతని తల్లిదండ్రులు, ఇతని పిల్లలు అదృష్టవంతులు..Thank you Suman TV.
అడివిపందులను చంపితినుమాన్నోడు మగాడా?
@@agrimessage6239 మిమ్మల్ని తినమన లేదు, ఆ ప్రాంతం వాళ్లని తినమని చెప్పారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం అందరూ జంతువుల్ని వేటాడి తిన్నవాళ్లే.
@@agrimessage6239 foreign countries lo ippatiki jinkalni, duppulni guns to hunting chesi tintunnaru.
@@agrimessage6239 nuvu tinaleda
@@agrimessage6239adivi lo puttina bidda ayana adivi janthuvulanu thinadam vari jeevanamlo padhathi
ఒక వ్యక్తి నిజాయతీగా ఉండటమే గొప్ప, కానీ కుటుంబం మొత్తం ఇదే నిబద్దత,నిజాయతీ,గా ఉండటం గొప్ప విషయం sir 🔥🔥🙏🙏
🙏🏽
Great commitment sir ku🙏
Noble+vision+rich in thoughts +equality+dedication+honesty+simplicity + knowledge = Akunuri Murali Sir .
మురళి గారు మంచి పని చేస్తున్నారనిపిస్తుందీ. ప్రజలను చైతన్యవంతం చేసి ష్రశ్నించేవారిగా
మార్చాల్సిన అవసరం ఉంది.
👏👏👏👏TRUE👍👏👏👏👏👏👏👍
అకునూరి మురళి సర్ .... మీకు నా పదాభివందనాలు
ఆకునూరి మురళి గారు చాలా గొప్ప వ్యక్తి
ఇంటర్వూ బాగుంది బట్ నాగుపాము ఎప్పుడు ఎదుటిమనిషిలో నోరు జారీ ఏదైనా మాట అంటే అది పట్టుకొని పరువుట్గీయటానికే ట్రై చేస్తాడు మురళి సర్ ఫ్లో లో MDO గ చేశాను అంటే అదే పట్టుకుని మల్లి అడుగుతున్నాడు నాగుపాము నువ్వు అందరిని ఇంటర్వ్యూ చేసినట్టు చేయదు మురళి సర్ నాలెడ్జి లో అందరం .00001 సో జాగ్రత్త respect him knowledge respect him ideology respect him thoughts respect him way of life@ మురళి సర్ ఆశయాలు వర్ధిల్లాలి తన జ్ఞానాన్ని మనమందరం కాపాడుకోవాలి మీరు మన తెలంగాణ కి ప్రద్తుతం కావాలి 🙏 🙏 🙏
1😂
...
Correct Anil sir
Nee bonda erri pukaaa.. ee erri puku maakkeloude gaadu.. anti sanathana dharma kukka.. sanathana dharmam meeda visham kakkutu mathamarpillu protsahinchqtame ee Lanjaa koduku agenda.
Correct
Sir మీ పాదాలకు నా వందనాలు🙏
చిన్నప్పుడు విలువలు, భయం, భక్తి లతో కూడిన విద్య ను బోధించిన గురువులు మీ లాగే వుంటారు అన్నట్లు అనిపించింది.
మీ ఆశయాలు... మా జీవితం లో వెలుగులు విరజిమ్మే వరములు.
ఖచ్చితంగా మీ ఆశయ సాధనలో, మీకు ఉడతా భక్తి లాగా నా ప్రాంతం లో నాకు తెలిసిన, వారికి తెలిసిన వారికి కూడా ప్రజా సేవ అంటే ఇది అని సవివరంగా చెబుతాను.
కానీ మీ లేని మహా నాయకుల అందరి లక్ష్యం ఒకటి కావాలి, అందులో విద్యావంతులు, యువత ఖచ్ఛితంగా పాలు పంచుకుంటుంది అని నా ఆలోచన.
Great leader I ever seen 🙏✊
నేను చూసిన ఒక మంచి బెస్ట్ వీడియో సర్....నా లైఫ్ లో ఇంత మంచి వీడియో చూడలేదు
ఆ మనిషి ముఖంలో, మాటల్లో, నిండు నిజాయితీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
Dear Murali sir... I am salute to you for your transparency and deep experience.
I strongly support for your thought process for future development.
One of the top interviews i had seen till date...that honesty, dedication and hard work of Murali Sir is reflecting in his talk...Fearless talk, the confidence...you are setting an example Murali Sir...Salute you!
Totally encouraged by your talk...you nailed each and every point at point blank range.
Your vision for doing good for the society irrespective of Caste, Creed is awesome...true every religion, community has poor people ...yes one should speak for the poor of all castes...just not particularly limited to one or two...every poor should be treated with equality irrespective of which religion, caste he is from... absolutely Golden words sir...and what you have said is exactly right...Provide good education...that will lead to live better lives.
God give you more strength to keep up this good work.
Between...this is one of the best Interviews by Nagaraju also.
Nagaraju..totally satisfied this interview....the way of answer given by Akunuri murali sir..
excellent interview sir!
Jai Akunuri Murali sir గారికి!
సూపర్ ఇంటర్వ్యూ సార్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Hats up to Akunuri Muraligaru. GOD BLESS YOU. People have to be lucky to have your selfless SERVICE.
LONG LIVE MURALI
Salute 🫡 sir….we need CM like you
It's Power of knowledge and honesty😊
Sir మీరు చెప్పింది కరెక్ట్
ఫస్ట్ టిచర్స్ తో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వ స్కూల్స్ లలో చదివించే వరకు మార్పు రాదు sir
🙏🏼
Oke okka G.O ..BUT THE DNT ..
FIRST CHANGE VOTER ..THEY NEED TO CAST VOTE WITH OUT INFLUENCES ..ALL WILL SET RIGHT
Nice to hear Mr Murali. I listened to this more than 1 hr, interaction completely for the first time! His enthusiasm and earnestness is infectious.
Good interview.murali sir very good human being to change society we need this type of leader
An excellent officer, really knows the real problem of needing people, a great gentleman, it's difficult to get such a personality
Thanks for taken these interview suman tv... Murali sir🤝🤝👏👏 we are with you.
Very Great See Murali sir interview Such A Great Person..Thank you Suman TV and Nagaraj Sir
మీరు చెప్పేది నిజం సార్. మీ వెంటనే ఉంటాం యూత్
ఆకునూరి మురళి సార్ గారిని నెక్స్ట్ రాబోయే బహుజన రాజ్యం లో కచ్చితంగా ఆయన సేవలు వినియోగించుకుంటాం
Murali sir he is a legendary IAS and genuine empowerabke educated leader
He knows what his talking and what is needed for the society who is the culprit best interview seen so far in Talangana. Excellent knowledge and vision much better than an politics
We love akunuri murali sir... He iw genuine... 👌👌💐💐💐💐💐💐
Excellent interview...lot to learn from this video ❤️💐🙏
జై భీమ్ విజయం మనది జై Mr.Murali SIR💯💺👑💐💐💐💐💐💐💐🙏✍️🤝✊👍
మురళి BSP లో join అవ్వండి మీలాంటి లీడర్స్ ఇప్పుడు తెలంగాణ కి కావాలి RSP and మీరు ఇద్దరు గొప్ప నాయకులు దయచేసి ఆలస్యం చేయకుండా వెంటనే bsp లో join అవ్వండి రాబోయే రోజుల్లో ఇలాంటి లీడర్స్ కావాలి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు
Thanks for this kind of interviews thank you nagaraju garu
After a long time … wonderful full interview and good valuable conversation….
Inspiration to present youth and next generation sir meeru 🫡🫡
బీఎస్పీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఆకునూరి మురళి గారు
Ainatte ikaa
Hats off sir 🙏💐...please join in BSP nd walk with Rsp sir...surely..Great combination..we are waiting Sir... please join sir🙏💐
అవును రావాలి కచ్చితంగా వస్తే మార్పు వస్తుంది
మురళి సార్ గారు చాలా హుషారుగా ఉన్నారు
మురళి సార్ నుండి ఇంకా చాలా ఇంటర్వ్యూ లు రావాలని కోరుతున్నా
అలాగే సార్ cm కావలని కోరుతున్నాను
N piggy ??
@@Rams_1980😮😢vhhh😢😢😢😢
మీరు నాకు దేవుడు సార్ మీ నాయకత్వం లో నిస్వార్థం గా పని చేస్తా
Em Pani chestaav raa? Sanathana dharmam meeda visham kakkutu mathamarpillu chesukuni anyamatha pracharam chesukuntu Pani chestaavaa Aadi kinda?
సార్ నేను సామాజికంగా ధనికున్ని
కానీ ఆర్థికంగా పేదవాడిని
దళితుల మాత్రం అవకాశాలు దొరికి అభివృద్ధి చెందిన వారు మిగతా దళితులను ఎడగనివ్వకుండ మళ్లీ మళ్లీ వారే వ్యవస్థను శాసిస్తున్నారు అన్నీ రంగాల్లో .
S
దళితులు అన్ని రంగాల్లో శాసిస్తున్నారా?????
సూపర్... ఏ దేశం నుంచి బయ్య నువ్వు....?????
సమాజకంగా ధనికుడివా 😂, సిగ్గు లేదా అలా చెప్పుకోడానికి
Govt చూసే విధానం చెప్తున్నాడు...సిగ్గు దేనికి?
@@kshatram govt చూడబట్టి అలా చెప్పుకుంటున్నాడ? అలా చెప్పుకో బట్టి govt అలా చూస్తుందా?
ONE OF THE KOHINOOR DIAMOND 💎 OF INDIA Sri AKUNURI MURALI SIR
HATS OFF SIR 🫡🙏
ఏమి కామెంట్ చేయాలో తెలియడం లేదు... సూపర్ సార్ ❤🎉
10:00 వంద శాతం నిజం..........ఒక వ్యక్తి కి కూడు మరియూ గుడ్డ కంటె ముఖ్యమైన చదువుని నిర్లక్ష్యం చెయ్యటమే కాకుండా ఉద్దేశ్య పూర్వకంగా విద్యని నాశనం చేస్తున్న దొంగలు రాజ్యాన్ని ఏలుతుంటె మంచి చదువు తప్ప ఏ పథకమూ మీ బతుకుల్ని మార్చలేదని గొంతు చించుకుంటున్న మురళి, JP లాంటి అసలైన నాయకులు ఇంటర్వ్యూలకు కి పరిమితం ఆయ్యిర్రు, నాయకుడెవరో దొంగెవరో గుర్తించని జనాల అమాయకత్వాన్ని చూస్తుంటె వారి మీద పట్టలేని కోపం మరియూ భాధ ఒకేసారి కల్గుతున్నయ్.
Nagaraju gaaru ... Meeru andaritho matladinattu matladite Galizuga ninnu tittalsi vastadhi.....
Maa sir....murali sir .❤ Maa devudu ❤
Ur legend sir fortunate to have in our times
Great humanity Person
God bless you sir❤ 💐
Vinod sir.... thanks for your worthy interview
భరత దేశం అభివృద్ధి ఆశంచి అతిపెద్ద ఆశవాది.మురళి సార్ 🙏
మందక్రృష్ణ మాదిగా
గారి ఉద్యమా పుణ్యం
ఆరోగ్యశ్రీ పథకం...
Hi Sir.
Telangana bavishyatu gurinchi miru
Okka Koduku bavishyatu kosam thandri pade avedana,adorakanga change cheyali bavishyatu ni marchali elanti paristitula nundi ane mi alochana super eppudu kakapoina bavishyatulo thamarini adharshanga thisukoni Chala pedda thirugubatu jarugutadhi sir. Mee success telangana korukuntundhi.
Mee success Telangana success
Man who is open hearted officer and sinsear looks smart like aaknoor murali are very few now a days ❤❤🙏🙏
Excellent interview Nagaraju sir
Muralii sir always inspirations to many people… always we respect you sir..
Murali sir is a practical man and very good administrator as well as imparital of poor public side
సూపర్ మురళి సార్ 🙏✊️👍💪
This is one of the best video I ever watched
Murali always great person 👍🏻🙏🏻
Very sincere and dedicated human being..Salute
Very excellent interviews sir.
Excellent answering by muralii akanuri ji
మురళి sir మీరు గొప్ప మేధావి మీలాంటి వాళ్ళు ఇప్పుడు తెలంగాణ కి కావాలి sir వెంటనే bsp లో join అవ్వండి pls sir
What made you decided that he is "Medhavi". Edagandi babulu.. matalaki padipokandi
Bsp ippudu, repu agravarna abiruddi party ,yellundi migilina kulala party ani petteddama
Manchi alochana sir
@@prreddy Athano great IAS officer... Nv okkadivi oppukokunte em kadhu...medhavi kadani.
@@madhuerra8168 goppa dentlo? Nuv ela cheppagalav? I worked with him my dear friend. Entha gabbugado naku telusu aa rojullo pr dept lo andariki telusu.
1:08:42 edi nenu prati saari alochinche vishyam manam prati sari e leader avinithiparudu dabbu teesukokunda manchi vallani ennukovali antaru but aa manchi vadu alternate ga avaru leru kada pakka party vadu kuda alane unnadu koncham better emo anthe alanti vadiki padavi vasthe vadu kuda alane tayaravtadu mee lanti vallu alternate ga ravali sir
Great Buerocrat Murali sir, Nice Interview
సార్ KG to PG.ఉచితవిధ్య అంటే
ఇది మాకు అందుతుంది అని నమ్మి
ఓట్లు వేసినాము
మాకు నాన్యమైన విద్యా దొరకడం కళ..
Goood IAS Officer Murali Sir
14:28 correctly said 30 years nundi chustunnam unna government hospitals eh unnayi kani okka kotha government hospital raledu, anni private hospitals eh.
Pedarikam మొత్తం పోవాలంటే మీరు మల్లి
రావాలి sir 🙏
Very useful information ❤️💐🙏
Excellent speech murali sir
If this honesty person get charge as a pm to India ,If should be developed.no one can stop
I'm airport driver
Great officer❤❤❤
Naku ninnu kalise roju ravalani korukuntuna sir
Outstanding interview
Sir iam impressed with
ఆకునూరి మురళి గారికి జై భీమ్.... మీరు కులాల ప్రాతిపధిక రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పారు భాగానే ఉంది. కానీ, అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ జాయినింగ్ తర్వాత మీరు ఆయనతో అనేక సందర్భాల్లో స్టేజ్ ను పంచుకున్నారు అనే విషయాన్ని మర్చిపోతే ఎలా.. సార్. మీరు ఇవాళ ఏదో కొత్త వాదం చెబుతున్నట్టుగా చెబుతున్నారు. ఇది ఎలా సరైందో మీకే తెలియాలి.
sir your devotion is to wards socity is greate, we never seen you like you sir, your courage never compare with any one,your personality is greate sir,lakhs of people be hind you sir,
నా జీవితంలో ఒక గొప్ప వ్యక్తి విశ్లేషణ పూర్తిగా విన్నాను
Love the true leaders like murali sir, jayaprakash narayan sir, Laxmi Narayana sir, Praveen Kumar sir ♥️♥️✊✊
Excellent interview!
real hero, thank you sir.
Very few I a s officers like a k murali sar and human t v ❤🙏🙏
Jai A.Murali sir Seluit.,🙏👍🙏
Sirrrr..miku..
Naa paadhabhivandhanaaalluuuuuu🙏🙏🙏🙏🙏🙏
He is great person 🎉🎉🎉❤❤
I request akunuri murali to start one UA-cam channel and explain his thoughts to the people.
Excellent interview 👌👌👌👍👍👍
Highly informative video ❤️💐🙏
Sir, I strongly believe your dreams will full become true in near future.
విశాఖపట్నంలో కేజీహెచ్ విషయంలో ప్రస్తుత కలెక్టర్ మల్లిఖార్జున గారు ఇలానే చేస్తున్నారు. ఆయన డెడికేషన్ తో చాలా మార్పులు వచ్చాయి.
Super Sir
You r the next CM for Telangana
Get Ready
Super speech murali sir last 10minits vere levellllll
Kudos to akunuru murali gaaru .
Best interview nagaraju sir
Salute SIR 🙋
Very good we need you sir we all with you
Super sir I salute to u sir
Excellent thinking person this is welledn guide to the society
Great sir... మీరు
1:06:10 Just for People Knowing
Senior ias anna respect leydhu veediki avasaramina anni vishayaalu vadleyse anavasara minave adugutunnadu