ఏపాటిదో నా జీవితం | Calvary Temple Songs | Dr.P.Satish Kumar Songs | New Telugu Christian Songs
Вставка
- Опубліковано 19 жов 2024
- E patido na jeevitham Song | This song can change your life | ఏపాటిదో నా జీవితం | Calvary Temple Songs | Dr.P.Satish Kumar Songs
Calvary Temple - Biggest & Fastest Growing Church in India!
Bro. Satish Kumar started his Walk with God at an early age of 12. Bro started to recognize the Almighty’s voice and know Gods will for his life and ministry. This has been the secret of his success and has laid a strong foundation for his ministry over the years.
For more inspirational messages click here to subscribe :
bit.ly/1HYlBek
click here to like calvary temple official facebook page : www.facebook.c...
Click here to visit Calvary Temple official website : www.calvarytemp...
Bro. Satish Kumar started the CALVARY TEMPLE with 25 people on June 5th 2005 in Kukatpally, Hyderabad, India. At present, there are more than 100,000 members who worship the Almighty in this temple.
God has equipped him to preach the word of God with His power and authority. He adopted his preaching method from Jesus Christ, i.e. preaching the word with illustrations and parables. This greatly helped people to understand the word and apply it to their daily lives. His spirit filled sermons have attracted hundreds and thousands of people to Calvary temple.
With God’s Grace, he built this temple in 52 days just as Nehemiah built the walls of Jerusalem. A church as big as a stadium, with a seating capacity of nearly 18,000 people, was built in just 52 days. All this happened because the Almighty had his blessings showering upon Bro. Satish Kumar.
Calvary Temple is indeed India’s largest Church and probably is one of the fastest growing churches in the World.
The Calvary temple has five services: 6:00 am, 9:00 am, 12:00 pm, 5:30 pm - 7:00 (English service) and 6:00 pm
మన ఈ ప్రపంచం విపత్కర పరిస్థితుల గుండా వెళ్తుండగా మరింత ఎక్కువగా దేవునితో గడిపి ప్రార్ధించాల్సిన మనం, ఎందుకని దేవునితో గడిపే సమయాన్ని నిర్లక్ష్యం చేయడం? రండి ఈ రోజు (13/Nov/2020) రాత్రి 09 :00 నుండి మన కల్వరి టెంపుల్ లో జరిగే దేవునితో ఒక రాత్రి ప్రార్ధనలో పాల్గొని అద్భుతమైన స్తుతి ఆరాధన మరియు మన దైవజనులు డా.పి. సతీష్ కుమార్ గారు అందించే శక్తివంతమైన సందేశాన్ని విని మన ప్రార్ధనా విజ్ఞాపలను దేవునికి తేలియచేద్దాం.
ఈ ప్రార్ధనలో మీరు మీ కుటుంబ సమేతంగా పాల్గొని, మీకు తెలిసిన బంధువులు స్నేహితులకు ఈ ఆరాధన లైవ్ లింక్ ని షేర్ చేయండి. ua-cam.com/video/KupS8lX11B0/v-deo.html
J
Add this Number:-8297032504
At the Calvary temple group's
🌼🏵️🌸🌺💮💐🌹🌷❤️❤️🔴🟠♥️♦️♦️
🙏🙏👏👏👏👏🙌🙌🙌🙌🙌👌👌👌🏾🤝🤝🤝
అపట్ట
ఈ నూతన సంవత్సరంలో 2020 లో ఈ పాట చుస్తునవారు ఒక LIKE 👍 వేయండి..
Mimmalnibatti,meepaatalanubatti,devunimeeda prema maaku inkaa rettinpu avtundi Sir.thankyou very much.namaste .🎉
పల్లవి:
ఏ పాటిదో నా జీవితం ఏ లాంటిదో ఆ నా గతం
ప్రభు యేసులో నాజీవితం
మారి పోయేగా ఆ నా గతం
నన్ను ప్రేమించిన నాకై మరణించిన నన్ను వినిపించినయేసుకే(2)
ప్రభు యేసు నీకే స్వాగతం మారి పోయేగా ఆ నా గతం- (2)
ఏ పాటిదో నా జీవితం
ఏ లాంటిదో ఆ నా గతం
చరణం 1:-
ఎందుకో పుట్టానని
నా బ్రతుకే దండగని... (2)
పనికిరాని వాడనని
పైకి అసలే రాలేనని
పది మంది నన్ను చూచి గేళి చేయువేళా....
పనికొచ్చే పాత్రగా నన్ను చేసిన
పరిశుద్ధునిగా నన్ను మార్చిన
యేసయ్య నీకే స్తోత్రమూ
మెస్సయ్య నీకే స్తోత్రమూ(2)
ఏ పాటిదో నా జీవితం ఏ లాంటిదో ఆ నా గతం
చరణం 2:-
అంద చెందాలు లేవని
చదువు సంధ్యలే అబ్బని-(2)
తెలివి తక్కువ వాడనని
లోక జ్ఞానమే లేదనీ...
పది మంది నన్ను చూచి
గేళి చేయు వేళ.. ఆ ఆ..
పరిశుద్ధాత్మతో నన్ను నింపిన
సిలువ సాక్షిగా నన్ను మార్చిన
యేసయ్య నీకే స్తోత్రమూ
మెస్సయ్య నీకే స్తోత్రమూ(2)
ఏ పాటిదో నా జీవితం
ఏ లాంటిదో ఆ నా గతం
ప్రభు యేసులో నాజీవితం మారి పోయేగా ఆ నా గతం
నన్ను ప్రేమించిన
నాకై మరణించిన
నన్ను విడిపించిన
యేసు కే... - (2)
ప్రభు యేసు నీకే స్వాగతం
మారి పోయేగా ఆ నా గతం- (4
👍🙏👍
Na kosam annaya e song
Janmadina shubhakankshalu annaiah Garu....... Inka anekulanu devuni rakshanaloni meru nadipichalanu aa jesusni vedukuntunna..........
ఏ పాటిదో నా జీవితం - ఎలాంటిదో ఆ నా గతం
ప్రభు యేసు లో నా జీవితం - మారిపోయేగా ఆ నా గతం
నన్ను ప్రేమించినా - నాకై మరణించినా
నన్ను విడిపించి నా యేసు కే ... (2)
ప్రభు యేసు నీకే స్వాగతం - మారిపోయెగా ఆ నా గతం (2)
1. ఎందుకో పుట్టా నని - నా బ్రతుకే దండగని
పనికి రాని వాడ నని - పైకి అసలే రాలేనని (2)
పది మంది నను చూసి గేలి చేయు వేళ్ళ....
పనికొచ్చే పాత్రగా నను చేసినా - పరిశుద్ధు నిగా నను మార్చిన
యేసయ్యా నీకే స్తోత్రము - మెస్సయ్యా నీకే స్తోత్రము (2) "ఏ"
అంద చందాలు లేవని - చదువు సంధ్య లే అబ్బనీ
తెలివి త క్కువ వాడ నని - లోక జ్ఞానమే లేదని (2)
పది మంది నను చూసి గేలి చేయు వేళ్ళ....
పరిశుద్ధాత్మ తో నను నింపినా - సిలువ సాక్షిగా నను మార్చిన
యేసయ్యా నీకే స్తోత్రము - మెస్సయ్యా నీకే స్తోత్రము (2) "ఏ"
అంద చందాలు దగ్గర 2 వ చరణం
Sorry all
Super super song's dhevunake Mahima kalugunu gaka Amen 🙏
Jmm
Amen 🙏
👌👌👌❣️❣️🙏🙏🙏🌹🌹
E song 2022 lo chusthunnavaru like kottamdi frds
Shalom annayya
ఈ పాట రాసిన సతీష్ కుమార్ అన్నయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను మీ వాక్యము వినే మీ గొర్రె పిల్ల కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ థాంక్స్ సతీష్ కుమార్ అన్నయ్య దేవుడు నిన్ను బహుగా దివించును గాక ఆమెన్
👌🎹🥁🎙️🎸🎧🎺
ఈ పాటలో రాసిన ప్రతి పదం అవమానం రూపంలో నేను అనుభవించాను , అలాంటి నా బ్రతుకుని మార్చిన నా ప్రభువా నీకే వేల వందనాలు .....
Naa thandri naa jeevithaanni marchadu
E pata vinty chinnathanamulo yela unaavadeno. AMEN Jesus my savior God bless you AMEN
yessayya neka sthothram tanq. so much
ఎన్నిసార్లు విన్న ఇంక ఇంకా వినలనిపెంచే గొప్ప పాట
e song vintunte na jeevitam gurthukosthundi annaya very nice song
E song andhari jeevithani marusthundhi brother
Nijame
నా జీవితాన్ని మార్చిన నా తండ్రి యేసయ్య నీకే మహిమ ఘనత ప్రభావంలు నీకే చెలునుగాక
jesus love u forever ameen
hi
Linga Naik
Esther Rosemary nyc song
Esther Rosemary yes
nakshatra sindhuja mykg
చాలా మంచి పాట..
సతీష్ కుమార్ గారు 🙏💐😊✌️👌😘🤗😍🤩💪😎😁
ఇన్ని రోజులు నాకు ఈ పాట కనపడలేదు!! ఈ రోజు నాకు చాలా సంతోషాన్ని కలిగించింది ఈ పాట తో
Suaprrrr song nice andharu vinalasina songggggg
by listening the songs of Calvary temple it can change the life.
please, the,prayer
Praise the lord
Bueatiful song brother shalom
good song
Chala chala aadharenche song tq ayyagaru
Shalom all of you and this song was changed in my life and I live my olden momerys beacuse this life gave me my Lord Jesus so am proud of Christ.... I love you yesu daddy.....
E song vintuntey nenu jeevinchina naa pathaa jeevitham gurthochhindhi Annayya ..... present iam very happy......And iam blessed because I have Jesus in my life.........Jesus nannu thana krupalo marchukuni thana panilo vadukuntunnadu 👏🏻
మనిషి లో మార్పు తీసుకొచ్చే సాంగ్ ఇదీ ...బావుంది ....
అందరూ మారాలని కోరుకుంటూన్నా...
Mana.preyeamyana.dhayvajanulaku.janmadhinashubhakhaakshulu
షాలోమ్ బ్రదర్ 🛐ఈ రోజు చెప్పిన వాగ్దానం ప్రకారం ప్రతి ఒక కుటుంబంలో నెరవేరాలని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 🛐🛐🛐
Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏
Sar
I LIKE THIS SONG VERY VERY GOOD SONG THANK U SO MUCH BRO...................... WONDER FULL SONG
Prabhu yesulo na jivitham maripoye aaa na gatham thanks yesaiah
prathi vokkari jeevithalnu marche song anna shalom very very thanks
E patido naa jeevitham
Elantido a naa gatham
Praise the Lord annaya shalom
Shalom🙏🏻🙏🏻🙏🏻🙏🏻Annayya.Super song👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻
after listening to this song.every one have to kneel down near Jesus
Priase the lord ayyagaru 🙏🙏🙏💐💐💐💐💐
really good msg song nenu hindula family but nenu Church ki every Sunday vachi prayer chesukune antha help jesus. naku chesaru great jesus
Super akka
Sister already devudu ninnu pattukonnadu.. praise the Lord..
Yendhuku paniki ranavaramaina neevu nannu yennukunnavayya andhuku neeku kotladhi vandhanalu yesayya...........
Happy Birthday Anna and Me
Prabhu Perata Shalom 🙏🏻🙏🏻🙏🏻🙇🏻🙇🏻🙇🏻Halelluya🙏🏻🙏🏻🙏🏻🙇🏻🙇🏻🙇🏻Amen
Stotram yesayya na tandri ae yogyata leni nannu ennukunnanduku
Mee midda enni nindalu vachina devudu lo unadam nijjanga great anna. Mee la nennu undali
this song really changes our life's and not to forget our previous life
God bless you
Lakshman Chodagiri
this song really changes all lives.. pray for us.
Prise the lord Anna 🙏🙏 elanti patalu enkenno rayalani .... amen 🙏🙏🙏🙏🙏
super bro
Really like can change our life
Praise the Lord..... Nice sing a song Bro............. Jesus Amen.
Eniisarlu vinna vinali anipinche paata👏👏
Praise the lord 🙏🙏🙏
adubuthamina song devunike mahima kalugunu gaka
wonderful song.. good lyrics ....
praise to the Lord
Deva Nike Samastha Mahima Ghanatha Prabavamulu Devunike Yuga Yugamulu Deva Deva Devunike Chellunu Gaka 🙏🏻🙏🏻🙏🏻🙇🏻🙇🏻🙇🏻Amen
Ee song vintunte naa life naa mundhe thiruguthundhi very heart touching emotional song 😭😭😭😭👏👏👏👏💞💞💞👌👌👌👌🤗
Shalom!
bro charanalu nakosame rasinandku tnq bro
🙏 Praise 🙏 the 🙏 lord 🙏 brother 🙏 amen 🙏 amen 🙏🙏🙏
excellent song annaiah
Vandanalu amen 🙏
Praise the lord. Shalom
Deeeva na manusu maarchu deva ee manuvla mida prema lekunda chei pleeeeeez prubhuvaaa
This is really life changing song thnks to u upload this sng I lv Jesus thappu chesinavallaki thappu chesam saridhiddhukovali ane samayam vochevaraki manalni viduvakunda yesayya kapaduthu vosthunnaru Manam papam ni vidichi yesayya ki mana jeevithanni arpinchandi santhoshakaramaina jeevithanni esthadu
Chinnari Savi
Ayya na jivitham kuda marchandi I love you jesus
Nice song brother I love you jesus
woderfull song listening somanyne100 time
Very nice song
Praise the lord
Price the lord sathish Kumar Anna gari ki ayya plz prayer for me
నా హృదయపూర్వక ధన్యవాదములు
అన్న{super song}"I Love you Jesus""""
👀👀👏👏👏👌👌👌👌👌👌👌
Super song sathish Kumar garu❤❤❤
Love you song ❤❤❤❤
goodsong
Jesus Christ songs
Happy Birthday studies Kumar annya Salem devuniki Stotram
good soung
chalapathi M.LAXMi shalom
it's really nice song.
Prabu yesulo na jivetham maripoyega na jivetham. I love jesus
వందనలూ. పాట. చాలా. బాగుంది
Mariya Mariyama nh
Iy
Supar
E patalo naa jivitam undi naa brathukunu marchina devuniki mahima kalugunugaka amen
beautiful song I like song
Raj Kumar
shalom ayyagaru
iam so happy to this song
Thanks Anaya e song rasinadhuku padinadhuku elati songs ekeno padalani korkutunanu
wonderful
malleswari kavuri nice
She is more beautifully song
Hi
Good night
Wonderful song praise the lord halleluyal
this song will change our life
,shalom brother.
2021 lo chustunnavallu like chayandhi
nice song brother thank you
happy barthday anna meranty nakuu chalaa estam mee vakym rojuu ventanu ilik hert toching songs
really in Jesus our life changes
Ravi Kumar very good
Hii
I love you Jesus and I love song
satish sir really change my life
maa athameeanna me vakamu Makku Balam Jesus maakosam memalaani puthicharu.... Anna thank you so much. God bless you
happy birthday to you Anna
Sujatha Jadhav
super song
roja khethavath 3
Sujatha Jadhav
By
shalom Annaya
Very good song. praise the Lord Amen. God bless u brother.Amen
Shalom Anaya supar song