చాలా చక్కగా చెప్పారు మాధవి గారు ఇప్పుడున్న ధరలకు పిల్లల చదువులతో చాలా ఇబ్బంది పడుతుంటాం అండి మీరు చెప్పే చిట్కాలు చాలా సులువుగా చాలా తక్కువలో మేము చేసుకోగలుగుతాం చాలా థాంక్యూ మాధవి గారు
హాయ్ మాధవి గారు నేను ఈ రోజు అరటిపండ్లు,బెల్లం కలిపి ఫర్మంటేషన్ తయారుచేసాను .వర్షాల వల్ల ఏ లిక్వ్ డ్లు ఇవ్వటానికి కుదరటంలేదు .మీ సి టి జి గ్రూపు మీట్ ఎలా జరిగింది .
చాలా చక్కగా చెప్పారు మాధవి గారు ఇప్పుడున్న ధరలకు పిల్లల చదువులతో చాలా ఇబ్బంది పడుతుంటాం అండి మీరు చెప్పే చిట్కాలు చాలా సులువుగా చాలా తక్కువలో మేము చేసుకోగలుగుతాం చాలా థాంక్యూ మాధవి గారు
థాంక్యూ అండి 🌹
సూపర్ వీడియో చేసారు అమ్మ ❤❤❤❤
👌👌👏👏👏
చాలా మంచి వీడియో మాధవి గారు
థాంక్యూ అండి 🌹
ఈ రోజు నేను పునగంటి, బచ్చలి ఆకు హార్వెస్ట్ చేసుకున్న అమ్మ చాలా ఫ్రెష్ గా వున్నాయి మొక్కలూ
థాంక్యూ తల్లి
❤
మాధవి గారు owcd అంటే ఏంటి ఒక్క సారి చెప్పండి 20రోజులు వరకు ఉంచితే పురుగులు రాదండి
మూడు నుంచి వారం రోజులు లోపు వేసుకోమని చెప్పానండి పురుగులు అయితే రావు ఓ డబ్ల్యు డి సి గురించి చాలా వీడియోలు ఉన్నాయి చూడండి
Chikkudu chettuku penu vasthundhi am cheyali
హాయ్ మాధవి గారు నేను ఈ రోజు అరటిపండ్లు,బెల్లం కలిపి ఫర్మంటేషన్ తయారుచేసాను .వర్షాల వల్ల ఏ లిక్వ్ డ్లు ఇవ్వటానికి కుదరటంలేదు .మీ సి టి జి గ్రూపు మీట్ ఎలా జరిగింది .
చాలా బాగా జరిగిందండి ఫ్రెండ్స్ అందరిని కలిసాం చాలా హ్యాపీ అనిపించింది వర్షం కురిసిన తర్వాత వేయండి ఒక పూట వర్షం ఆగితే సరిపోతుంది