రావోయి చందమామ మా వింత గాద వినుమా Ravoyi Chandamama song by Chintapalli Jayalakshmi

Поділитися
Вставка
  • Опубліковано 25 чер 2024
  • రావోయి చందమామ మా వింత గాద వినుమా Ravoyi Chandamama song by Chintapalli Jayalakshmi
    చిత్రం: మిస్సమ్మ
    నటీనటులు : సావిత్రి, N. T. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, జమున, S. V. రంగారావు
    గాయని(లు): పి లీలా, AM రాజా
    సాహిత్యం: పింగళి
    సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
    చందమామ వున్నంత కాలం " రావోయి చందమామ" పాట వుంటుంది...
    సావిత్రి గారు, ఎన్టీఆర్ గారు ఎంత అద్భుతంగా చేశారు..
    ఈ పాటల చిత్రీకరణ సంగీత నృత్య ఝరి నటీనటుల హావభావాల
    అలరించిన తీరు ఒక ఆనందమయ యుగం.

КОМЕНТАРІ • 2

  • @vankayalasarada5895
    @vankayalasarada5895 12 днів тому

    జయ చాలా బాగా పాడావ్ అమ్మ వెరీ గుడ్