Very nice to see you in this interview Syambabu gaaru. I never seen a police officer like you. The way you have helped me in Musheerabad I will never forget sir. Proud of you sir
Sir.. మీ మాటలు వింటుంటే... మాటలు రావటం లేదు sir ... ఈ సమాజం లో....మీ పాత్ర.. చాలా పెద్దది sir ... మీకు నా తరపున మీకు మీకు కుంటుంబానికి.. ధన్యవాదాలు సర్ 🎉🎉
Sir మీరూ సూపర్ మీ డ్యూటీ బాగా చేశారు... ఎంతైనా లోకల్ లో పోలీస్ డ్యూటీ చేసినా ఎటువంటి పాత్రలు చేసినా హీరోలు అవుతున్నారు.... ఈ దేశం కోసం చేసే సైనికులను కూడా హైలైట్ చెయ్యండి sir
Really super SIR మీరు... ఎన్నో మార్డర్లు,మానభంగాలు,,, ఎన్నెన్నో నీచమైన అకృత్యాలు. .. చేసినోడు... మార్పు చెంది ఇప్పుడు ఒక మంచి పాస్టర్ గా అందరి నీ మార్పు చెందే వాడుగా చేస్తున్నాడు అదీ మీ చలవవల్లె.... జైభీమ్ ఆమెన్
If every officer is like you We don’t need to feel sad today what is going on in Telangana and Andhra Pradesh. Hope we can see in future officers like you🙏🙏🎈🙏🙏
సర్ ...మీ సేవలు నిజం గా శ్లాఘనీయం... బట్ నాకు పోలీసులంటే ఒక అసహ్యం ఏర్పడింది...కాజ్ ఏమిటంటే ... మా తల్లితండ్రులకు నలుగురు పిల్లలం...ఇద్దరు ఆడపిల్ల ఫస్ట్,,,తరువాత యిద్దరు మగపిల్లలు ...ఇద్దరు ఆడపిల్లల పెళ్లి,ఒక బాబు పెళ్లి అయ్యాక అమ్మ నాన్నా వనస్థలిపురంలో ఇండిపెండెంట్ హౌస్ లో వుండేవారు.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ....పెళ్ళిళ్ళు చేసే సందర్భం లో మా అమ్మకు పుట్టింటి వాళ్ళు బంగారం పెట్టారు కొంచెం...పట్టు చీరలు పెట్టారు. ఒకసారి మా అమ్మ నాన్న ఒక పెళ్లికి వెళ్ళారు .....ఆ టైమ్ లో ఇంట్లో దొంగలు పడి అమ్మకి ఏర్పడిన బంగారం వెండి పట్టుచీరలు కొంచెం డబ్బు దోచుకెళ్లారు... పోలీసు కంప్లయింట్ ఇస్తే నో డెవలప్మెంట్...ఏస్.ఐ.నీచుడు, దరిద్రుడు, అస్సల్ సిరీయాస్ గా తీసుకోలేదు...అమ్మ,నాన్న తిరిగి పేదరికం లోకి వెళ్ళిపోయి తట్టుకోలేక కొన్ని ఇయర్స్ కి చనిపోయారు..పోలీసు ,లాయర్,డాక్టర్ అంతే మాకు అసహ్యం ఏర్పడిపోయింది...డబ్బు వున్న వాళ్ళకి దొంగతనం జరిగినా పెద్ద ప్రాబ్లం రాడు...లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగితే వారు తిరిగి కోలుకోవడమ్ అసంభవం...నాన్న రిటైర్ అయిపోయారు ఆ టైమ్ కి...మా అమ్మ నాన్న పోవడానికి కారణం ఒక పోలీస్ యే...😢😢😢😢😢
ఎందుకంటే జనాలకు కనిపించేది కేవలం పోలీసులు మాత్రమే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ,రెవెన్యూ, రిజిస్టర్ ఆఫీస్ లో జరిగే అవినీతి పోలీస్ డిపార్ట్మెంట్లో కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ కానీ అది సాధారణ ప్రజలకు కనబడదు
Interviews lo police lu andaru gentlemen laaga maatladthaaru.....vaalla nija swaroopam vere. Common people kosam ee rojullo yea police lu panichesthunnaru...
Iyanni cheptharu, problem raangane akkadike eltharu. Enthamandhi police la ni chooshnavamma jeevetham lo? Intha generalise chesthunnaaru? meekunattu lunch breaks, weekend holidays, festival holidays emundav vaallaki. Rojantha pani cheyyali, mee laaga timings undavu. Breaks undavu, roadla meedha thirigi thirigi undali. Corona time mee nanna, koduku elli kurchunnara? Ledhuga police le gaa panichsshindhi. Half of the department got affected with covid. Konthamandhi hospitals lo icu la llo kuda unde. Aina malli bacchi duties lo join aitharu. Ivanni kanipinchava thalli?
Syam nivvu naaku 1988 la 100 rupayalu ichĥavu syamu nenu ippudu Dr Reddy,s LA RETAID AINA SYAM ÑENU IPPUDU KUKtpalli l naa swantham into unna spam sir I am sorry sir.
Sir jaggu gadu case kuda miru takeup cheyandi sir vadu babai murder and 1750 cross lancham case miru tiskunte ma ap ki unna chetta gadu dharidram pothadi
శ్యంబాబు గారికి ధన్య వాదాలు సర్ వైజాగ్ కి బ్రెజిల్ నుండి డ్రగ్స్ కంటైనర్ తెచ్చిన దాని గురించి బ్రెజిల్ డ్రగ్స్ రాకెట్ గురించి బ్రెజిల్ డ్రగ్స్ కేసులో మీడియా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఆపి వేశారు ఛానల్ కుక్కలు మధ్యలో ఎందుకు ఆపి వేశారు ఛానల్ కుక్కలు కి ఎంత ముట్టి నది మీడియా వాళ్ళు నీతి నిజాయితీ గురించి చెప్పు తారు బ్రెజిల్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు విప్పండి సార్ శ్యామ్ బాబు గారు మీకు పా ద సేవ చేస్తాము
Very nice to see you in this interview Syambabu gaaru. I never seen a police officer like you. The way you have helped me in Musheerabad I will never forget sir. Proud of you sir
సార్ అద్భుతంగా ఉంది మీ ఇంటర్వ్యూ
రీల్ హీరో కాదు రీయల్ హీరో శ్యామ్ సార్ 🎉🎉🎉❤❤❤
Sir.. మీ మాటలు వింటుంటే... మాటలు రావటం లేదు sir ... ఈ సమాజం లో....మీ పాత్ర.. చాలా పెద్దది sir ... మీకు నా తరపున మీకు మీకు కుంటుంబానికి.. ధన్యవాదాలు సర్ 🎉🎉
Super sir.. very informative and huge respect to the police force.
కానీ వీడియో నీ రెండు మూడు భాగాలు చేస్తే బాగుంటుందేమో..
E interview chusaka pokiri cinima gurthu vachindi,,,meru real time hero sir hat's off sir
32:27 murder
Super thanks
Thanks
Sir మీరూ సూపర్ మీ డ్యూటీ బాగా చేశారు... ఎంతైనా లోకల్ లో పోలీస్ డ్యూటీ చేసినా ఎటువంటి పాత్రలు చేసినా హీరోలు అవుతున్నారు.... ఈ దేశం కోసం చేసే సైనికులను కూడా హైలైట్ చెయ్యండి sir
L😊lo
Lo
Ll
1m1@@satyanarayana7019
Skip first 14 minutes😂😂😂
Thanks bro...😂
Chesa bro😅😅
Thank you
😂enti anta mix la vundi anukunna.comments section devudu vunnadu.
Thorough Gentlemen also , had a great experience interacting with him.
This interview always show to my children’s bcoz this officer looks sooo great and good officer his way of talking looks great
నిజంగా రియల్ హీరోనే సర్...వాయిస్ కూడా చాలా హుందాగా వుంది
Really super SIR మీరు... ఎన్నో మార్డర్లు,మానభంగాలు,,, ఎన్నెన్నో నీచమైన అకృత్యాలు. .. చేసినోడు... మార్పు చెంది ఇప్పుడు ఒక మంచి పాస్టర్ గా అందరి నీ మార్పు చెందే వాడుగా చేస్తున్నాడు అదీ మీ చలవవల్లె.... జైభీమ్ ఆమెన్
10mins intro ante visugu vasthundhi Murali....
Greate sir.
Fantastic performance by ACP SHAM BABU GARU 🎉🎉🎉🎉🎉
Police feel avute evadu pattinchukoru
We heard about this gentleman shyam babu. We think that he real hero. We want to hear about him completely . Defence person. Jai hind.
🇮🇳🌟SALUTE SIR 🌟🇮🇳
Great
Super🎉
If every officer is like you
We don’t need to feel sad today what is going on in Telangana and Andhra Pradesh. Hope we can see in future officers like you🙏🙏🎈🙏🙏
Gharshana movielo venkatesh chesadu nijamga meeru great sir venky acting chesadu ,sir meeru jeewinchesaru meeru real hero sir🙏
Great sir
Very good interview 👍
About 12 beers @ 45:18
Murali anna.. super anna
Amazing!!!😍😍
సర్ ...మీ సేవలు నిజం గా శ్లాఘనీయం...
బట్ నాకు పోలీసులంటే ఒక అసహ్యం ఏర్పడింది...కాజ్ ఏమిటంటే ... మా తల్లితండ్రులకు నలుగురు పిల్లలం...ఇద్దరు ఆడపిల్ల ఫస్ట్,,,తరువాత యిద్దరు మగపిల్లలు ...ఇద్దరు ఆడపిల్లల పెళ్లి,ఒక బాబు పెళ్లి అయ్యాక అమ్మ నాన్నా వనస్థలిపురంలో ఇండిపెండెంట్ హౌస్ లో వుండేవారు.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ....పెళ్ళిళ్ళు చేసే సందర్భం లో మా అమ్మకు పుట్టింటి వాళ్ళు బంగారం పెట్టారు కొంచెం...పట్టు చీరలు పెట్టారు.
ఒకసారి మా
అమ్మ నాన్న ఒక పెళ్లికి వెళ్ళారు .....ఆ టైమ్ లో ఇంట్లో దొంగలు పడి అమ్మకి ఏర్పడిన బంగారం వెండి పట్టుచీరలు కొంచెం డబ్బు దోచుకెళ్లారు... పోలీసు కంప్లయింట్ ఇస్తే నో డెవలప్మెంట్...ఏస్.ఐ.నీచుడు, దరిద్రుడు, అస్సల్ సిరీయాస్ గా తీసుకోలేదు...అమ్మ,నాన్న తిరిగి పేదరికం లోకి వెళ్ళిపోయి తట్టుకోలేక కొన్ని ఇయర్స్ కి చనిపోయారు..పోలీసు ,లాయర్,డాక్టర్ అంతే మాకు అసహ్యం ఏర్పడిపోయింది...డబ్బు వున్న వాళ్ళకి దొంగతనం జరిగినా పెద్ద ప్రాబ్లం రాడు...లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగితే వారు తిరిగి కోలుకోవడమ్ అసంభవం...నాన్న రిటైర్ అయిపోయారు ఆ టైమ్ కి...మా అమ్మ నాన్న పోవడానికి కారణం ఒక పోలీస్ యే...😢😢😢😢😢
Mam miru sp sir ni kalavalsindi
No use, andaru alage unnaru mainly tirumalagiri ps, memu 5laks loss ayyam annisarlu police station chutti tirigamo devudike teliyali i hated police department@@sainathreddytadipatri8246
Very good officer 👏
మీ పేరు మీద ఒక్క సినిమా తియ్యాచ్ సినిమా పేరు అండర్ కవర్ శ్యాం
Old video already uploaded
Your excellent sir I salute u
Very good gentleman hatsoff syambabugaru
Super sri❤❤❤
Super sir
So impressive
Good and honest officer
Salute sir
Super ❤❤
Super sir Lagand❤🎉
Mee interviews chala chusanu bagunnavi kani police department lo enduku avineeti ekkuva .
ఎందుకంటే జనాలకు కనిపించేది కేవలం పోలీసులు మాత్రమే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ,రెవెన్యూ, రిజిస్టర్ ఆఫీస్ లో జరిగే అవినీతి పోలీస్ డిపార్ట్మెంట్లో కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ కానీ అది సాధారణ ప్రజలకు కనబడదు
🎉@@gnanaprakashkukutla2802
True, i kept 📷 looking at his wifey , saw something interesting in upper parts
Oooooooooooo aaaaaaaaaaaaaaaa
@gnanaprakashkukutmooomomo😊o😊moo😊omm😊omoola2802
Very nice to you see sir 🙏🙏
Good officer 👍
Wonderful Interview. Congratulations, Sir, for your selfless work - KK from CA,USA
Super sir miru great 💯💯
32:11
Syam Babu gaaru real Hero
Sir, direct గా వీడియో చూపించకుండా ఆ మొదట్లో summary ఎందుకు?
అవును ఎందుకు సుత్తి
ఇంత నెట్వర్క్ force ఉన్న కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఎందుకు solve అవ్వలేదు 🤔🤔🤔
His Track record is 🔥🔥🔥
Congratulations syam anna, keep it up 🎉
Sar supar🙏
Namaskarams to our Brave Police officer.
super cop 👍👍👍
pokiri movie lo laaaga real Mahesh babu sir meeru super interview
We want to know where this hero shyambabu. Is he in stillin service. Please let us know.
Youareverygoodsir
Dear sir mee lanti varu society ki chala avasaram sir
Please help me sir 😢
Interview starts at 8:30
🙏🙏🙏
Great officer I love your interest and determination sir 👍👍👍👍 your father also great sir,,,, 😊😊😊😊🙏🙏🙏🙏🙏🙏
UA-cam lo ilanti quotes pettakandi, janalaki leniponi ideas vasthaayi.
Sir please remember me you are great investigation officer.
Sad 😢 to loose ur father sir 😢😢😢rip
చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకొని మీ ఇంటర్వూ వింటూ అలా 45 నిమిషాలు వాకింగ్ చేస్తే ఇట్టే gadichipothadi. మురళీ sir
We need farmers and village background people in police and army.
Yedla mahesh police officer ni interview cheyyandi
Evari sevala valla ee samajam surakshitam gaa untundo,aa police sodarulaku vandanam
🥰🥰
Nijam ga yilanti case eppudu chudaledu
skip chesukoradhu ra bhai
Why people are not realizing that police will catch them whatever / wherever crime they do ?
Keys high school 🎒🎒🏫 secunderabad
Sir police and forest offisers vi cheyendi mavoist vallvi cheyodhu youth attract autaru
Decaity meaning teliyali
Sir super meru lancham eantha tesukunavoooo cheappu first
Sodhi eandhuku
Syam babu garu cheppeina suchanalu juniors nerchukovali.
❤
Antha bagane vundhi kani sir evvi anni chusi kondharu alert avutharu kadha
Interviews lo police lu andaru gentlemen laaga maatladthaaru.....vaalla nija swaroopam vere. Common people kosam ee rojullo yea police lu panichesthunnaru...
Iyanni cheptharu, problem raangane akkadike eltharu. Enthamandhi police la ni chooshnavamma jeevetham lo? Intha generalise chesthunnaaru?
meekunattu lunch breaks, weekend holidays, festival holidays emundav vaallaki. Rojantha pani cheyyali, mee laaga timings undavu. Breaks undavu, roadla meedha thirigi thirigi undali. Corona time mee nanna, koduku elli kurchunnara? Ledhuga police le gaa panichsshindhi.
Half of the department got affected with covid. Konthamandhi hospitals lo icu la llo kuda unde. Aina malli bacchi duties lo join aitharu. Ivanni kanipinchava thalli?
Sir meeru నిజంగా రాజశేఖర్ వున్నార్
Sir baaga matladaru mee Gopika
Telustundi
Sir miku contact kavali ante m cheyali
హాహా కారం కాదు యాంకర్ బాబాయ్, ఆహర్యం
Hope every officer is like you in our country 🙏🙏🌺🙏🙏
Hi sir i want to talk to you
Very good antha leru kada
Almost police are furst rowdies to public boat clearness to politicians
sir! do not reveal the things openly
Important case ante money vunna valla pillala
Meelaanti vallu vunte society ki use sir
Sir nu chepanivvandi
Hi Sysm I am your best friend Mv Reðdy
Syam nivvu naaku 1988 la 100 rupayalu ichĥavu syamu nenu ippudu Dr Reddy,s LA RETAID AINA SYAM ÑENU IPPUDU KUKtpalli l naa swantham into unna spam sir I am sorry sir.
30 years back saadharana powrudni pattistaru...
Anni proofs vunna politicians pillani matram yemi peekaleru.....
Kani.appudu.sell.phonè.le.kadu.500.nots.kadalevu.anukunta
Duty correct ga cheese a police iena herone
Mundu tagandi sir
Old interview but interesting and motivation ma lanti pc la ku
Sir jaggu gadu case kuda miru takeup cheyandi sir vadu babai murder and 1750 cross lancham case miru tiskunte ma ap ki unna chetta gadu dharidram pothadi
శ్యంబాబు గారికి ధన్య వాదాలు
సర్ వైజాగ్ కి బ్రెజిల్ నుండి డ్రగ్స్ కంటైనర్ తెచ్చిన దాని గురించి
బ్రెజిల్ డ్రగ్స్ రాకెట్ గురించి
బ్రెజిల్ డ్రగ్స్ కేసులో మీడియా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఆపి వేశారు ఛానల్ కుక్కలు మధ్యలో ఎందుకు ఆపి వేశారు ఛానల్ కుక్కలు కి ఎంత ముట్టి నది
మీడియా వాళ్ళు నీతి నిజాయితీ గురించి చెప్పు తారు
బ్రెజిల్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు విప్పండి సార్ శ్యామ్ బాబు గారు మీకు పా ద సేవ చేస్తాము
Interviewer kuda nellu minguthunnadu