ఆస్కార్ ఏనుగుల గుసగుస వెనుక.. || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • KuKuFM Download Link: kukufm.page.li...
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-F...
    📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
    Join this channel to get access to perks:
    / @thulasichandu
    Support independent journalism. Become a member now:
    లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా ఈ నెంబర్ ద్వారా మీ సపోర్ట్ అందించవచ్చు.
    Google Pay/PhonePe : 9502087015
    🚶 Follow Me 🚶
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu
    కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...
    మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
    studio.youtube...
    దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
    • దేశం కోసం, ధర్మం కోసం ...
    అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
    • కొత్త వ్యవసాయ చట్టాల్ల...
    హైదరాబాద్ హోం టూర్
    • Video
    లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
    • లక్షద్వీప్ ఆర్తనాదం Sa...
    తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
    • Video
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...

КОМЕНТАРІ • 495

  • @ThulasiChandu
    @ThulasiChandu  Рік тому +45

    మీరు ఇప్పటిదాకా KuKuFM download చేసుకోకపోతే తప్పకుండా డౌన్లోడ్ చేసి THULASI50 అనే ప్రోమో కోడ్ అప్లై చెయ్యండి. Rs. 49 రూపాయలకే వేలాది బుక్ సమ్మరీస్ వినండి. 👍
    KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu

    • @King__Khan_09
      @King__Khan_09 Рік тому +1

      Please make a video about punjab crises

    • @suryanarayanabadithamani7686
      @suryanarayanabadithamani7686 Рік тому +1

      అద్భుతమైన విశ్లేషణ!కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు.ఇటువంటివి కదా మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేసేఅద్భుత కావ్యాలు!అత్యుత్తమ వ్యాఖ్యాత!👏👏👏👌👌👌🙏🙏🙏

    • @seshugrandhi8239
      @seshugrandhi8239 Рік тому

      మీ యింటి

    • @illibodhalapati4900
      @illibodhalapati4900 Рік тому

      ​@@suryanarayanabadithamani7686e

    • @Vamsi510
      @Vamsi510 Рік тому +1

      THULASI CHANDU TQ పర్లేదండి ఈ మధ్య మంచి మంచి వీడియోలు తీస్తున్నారు 🧡🇮🇳👍

  • @thetruth7961
    @thetruth7961 Рік тому +317

    ఇదీ అసలైన ఆస్కార్ విజయం..

  • @jaisrinivas4378
    @jaisrinivas4378 Рік тому +122

    ఇది కదా నిజమైన ఆస్కార్ అవార్డు అంటే..!!!!
    ఎలిఫెంట్ విస్ఫర్స్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం టీంకి శుభాకాంక్షలు...

  • @rayalaseemakalavedika4895
    @rayalaseemakalavedika4895 Рік тому +121

    గొప్ప విశ్లేషణ...
    ఆస్కార్ అందుకున్న వారికి...
    ఆ డాక్యుమెంటరిని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తూ వివరించిన మీకు నా అభినందనలు మరియు ధన్యవాదాలు....

  • @venkataramanamurthyvasamse7275
    @venkataramanamurthyvasamse7275 Рік тому +201

    Thank you తులసి గారు.
    Prof. గారిలా RRR పై కాకుండా Elephant whisperers పై వీడియో చేసినందుకు. మీ selection great.

    • @rafimohammed6627
      @rafimohammed6627 Рік тому +4

      Excellent comment Anna. Your comment is very mature

    • @iqedu007
      @iqedu007 Рік тому +4

      prof sir garu kuda video chesaru yesterday only

    • @venkataramanamurthyvasamse7275
      @venkataramanamurthyvasamse7275 Рік тому +8

      @@rafimohammed6627
      సారు కూడా ఇంతకు ముందే దీనిమీద వీడియో post చేశారు. కానీ తులసి మేడం వీడియో అంత సమగ్రంగా లేదు.

    • @naveen1508
      @naveen1508 Рік тому +1

      ​@@rafimohammed6627 rrr gurinchi cheyodda

    • @rafimohammed6627
      @rafimohammed6627 Рік тому

      @@naveen1508 everybody made video on RRR.

  • @jaisrinivas4378
    @jaisrinivas4378 Рік тому +96

    RRR గురించి అందరికి తెలుసు...కానీ ఈ ఎలిఫెంట్ విస్పర్స్ అనే డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం గురించి సరిగ్గా ఎవరికీ తెలియదు.
    ఆస్కార్ అవార్డ్ వచ్చాక తెలుసుకుంటున్నారు...!
    షార్ట్ ఫిలిం గురించి మీరు షార్ట్ గా అర్థమైయ్యేలా చెప్పడం చాలా బాగుంది. మీకు ధన్యవాదాలు...

    • @mruthyumjayarock5554
      @mruthyumjayarock5554 Рік тому +1

      కేవలం R. R. R ఆస్కార్ డబ్బులు బట్టి వ్యవస్థలను మేనేజ్ చేసిన విదానం బట్టి అది అందరికీ తెలుసు ఈ ఆస్కార్ అవార్డు కోసం రాజమౌళి వారి బృందం ఎంత టైం ఎంత ఖర్చు నో వాళ్ళు తిరిగి తిరిగి న ఫ్లైట్ లు చెపుపుతాయి ఇది భారత దేశం గొప్పతనం చాటేది కాదు భారత దేశం సిగ్గు పడవలసిన పరిస్థితి. ఒక్క విషయం డబ్బులు ఉంటే ఆస్కార్ అమ్మ మొగుడి కూడ ఇంటికి తీసుకోన్ని రావచ్చు అన్ని మరోసారి స్పష్టం అవుతుంది టాలెంట్ కాదురా స్వామి

    • @rajapolmera3817
      @rajapolmera3817 Рік тому

      @@mruthyumjayarock5554 kadhu sir, rajamouli comercial film bussiness man, vallu bussiness promotion chesukovada mu thapu kadhu sir.
      Adhi vala profession , bussiness create chesukovada mu

    • @naveen1508
      @naveen1508 Рік тому

      Elephant whispers team kuda money tho konnaru oscar ni

  • @bandaruravikumar4764
    @bandaruravikumar4764 Рік тому +55

    అడవులను, వన్యప్రాణులను రక్షిస్తున్న ఆదివాసీలకూ, ఈ ఏనుగుల సినిమాకు గుర్తింపు తెచ్చిన
    ఆ ఇద్దరు మహిళా రత్నాలకు,
    & మీ వీడియోకు
    జేజేలు....

  • @hanumamylife6510
    @hanumamylife6510 Рік тому +51

    ఒక్క తడబాటు, అనవసరమైన పదం, ఏదైతే -ఎవరైతే - ఈ నేపథ్యంలో వంటి విసిగించే ఊతపదాలు లేకుండా మంచి విషయంపై చక్కని విశ్లేషణ. విన్న వెంటనే సబ్స్క్రయిబ్ చేసాను🙌🙌

  • @elthurishankar5387
    @elthurishankar5387 Рік тому +21

    అద్భుత పరిశోధనకు పట్టం ఆస్కార్ అవార్డు.నా దేశ వనితలు దర్శక నిర్మాతలకు వందనాలు.

  • @pcr8208
    @pcr8208 Рік тому +42

    వీరు చేసిన డాక్యుమెంటరీ చాలా గొప్పది ... ప్రపంచం గుర్తించేలా ఆస్కార్ అవార్డ్ రావడం మరో గొప్ప విషయం 🙏🙏

  • @nagamanitalari2117
    @nagamanitalari2117 Рік тому +12

    చాల చక్కగా స్టోరీ అంతా కళ్ళకు కట్టినట్లుగా వివరించారు.మీకు ధన్యవాదాలు. ఈ డాక్యుమెంటరీ తీసిన నారీ మణులు ఇద్దరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా పాదాభివందనాలు.

  • @raviubaaryan6512
    @raviubaaryan6512 Рік тому +24

    తులసి గారు, మీ ప్రెసెంటేషన్ చాలా అద్భుతగా ఉంది. ఎంత అంటే ఆ డాకుమెంటరీ ని వెంటనే చూడాలి అనే అంతగా.
    మీ వీడియోస్, మీ ఎనాలిసిస్ అన్ని చాలా బాగుంటాయి.
    నా హృదయ పూర్వక అభినందనలు.
    రవి from అహ్మదాబాద్.

  • @Dr_Aparna
    @Dr_Aparna Рік тому +3

    అందరూ RRR గురించే videos చేస్తున్నారు,చెప్తున్నారు,కానీ దీని గురించి ఎవరూ పెద్ద గా మాట్లాడట్లేదు, అయినా కూడా,ఇలాంటి గొప్ప విషయాన్ని,మీరు విశ్లేషించి చెప్పడం చాలా సంతోషకరం,అభినందనీయం👌👌👍👍🙏

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 Рік тому +21

    బాగుంది డాక్యుమెంటరీ ఫీలిమ్స్ గురించి అవగాహన ఆసక్తి లేని వారికీ కూడా ఇష్టం గా :వినసొంపుగా వివరించిన తులసి గారికి అభినందనలు ధన్యవాదాలు

  • @RajeshKumar-iy6ly
    @RajeshKumar-iy6ly Рік тому +20

    మీరు చెబుతుంటే చాలా ఎమోషనల్ గా ఉంది.. congratulations 🎉🎉🎉🎉 all team members..

  • @spiritualheart3455
    @spiritualheart3455 Рік тому +11

    Oscar నామినేషన్ కి వెళ్లింది అని తెలియక ముందు ఈ documentary చూశాను. చాలా బాగుంది. ఆడవు ల నే తరతరాలుగా వంశపరంగా మూగ జీవులని రక్షించేందుకు ఉన్న అడివి పుత్రులు ని ఆదుకోవాలి.సంస్కృతీ మూలము నాశనం చేసే శక్తులు చాలా ఉన్నాయి.

  • @Raghuchebolu
    @Raghuchebolu Рік тому +15

    చాలా బాగుంది అక్క మీ విశ్లేషణ... విషయ పరిజ్ఞానం ఉంది అక్క మీకు... తెలియకపోయినా తెలుసుకుని చెప్పే ప్రయత్నం చేస్తారు... జనరల్గా టీవీ వాళ్ళు ప్రజల యొక్క మైండ్సెట్ వాళ్లకి అనుగుణంగా మార్చే ప్రయత్నం చేస్తారు... కానీ మీరు ప్రజల్ని ఆలోచించేలా చేస్తున్నారు...

  • @tenalischannel3759
    @tenalischannel3759 Рік тому +32

    You are the first one in media talking about Elephant Whisperers that won Oscar too. Thanks for the info Thulasi. India need more genuine reporters like you .Keep it up .🙏

  • @nijamnippu7610
    @nijamnippu7610 Рік тому +13

    " నాటు " మాటున ఈ డాక్యుమెంటరీ గొప్పతనం
    అంతగా బయకు రాలేదేమో‌ ,మీరు చెప్పిన తరువాత ఇంత ముఖ్యమైన మరో డాక్యుమెంటరీ కి కూడా వచ్చిందని తెలిసింది తులసీగారూ .

  • @RajaSekhar-fm5ul
    @RajaSekhar-fm5ul Рік тому +12

    బాగా చెప్పారు! వారి కృషి అభినందనీయం.
    ఆస్కార్ కు వీరు అర్హులు.

  • @devakumar9443
    @devakumar9443 Рік тому +6

    Sister మీరు ప్రెసెంట్ చేసిన documentary కి ఆస్కార్ వచ్చినట్లే దానిపై మీ వివరణకు కూడ ఆస్కార్ రావాలని కోరుకుంటున్నాను.
    మీకు అభినందనలు...

  • @allenrajjanagam9618
    @allenrajjanagam9618 Рік тому +9

    ఇదే నిజమైన ఆస్కార్ విజయం.

  • @rafimohammed6627
    @rafimohammed6627 Рік тому +38

    You are a matured journalist. This video shows your journalism skills. Being a Telugu person, your option to make video on this Subject instead of RRR, itself is a great thought.

  • @rajasekhararaju871
    @rajasekhararaju871 Рік тому +3

    మీ స్వరంలో ఏదో మహత్తు ఉందమ్మా.. చివరివరకు అలా వింటూనే ఉండిపోవాలనిపిస్తుంది. ఆ గొంతులో ఏనుగుల పట్ల, భూతదయ అవసరం పట్ల ఆవేదన కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఇలాగే సాగిపోండి. థాంక్యూ..

    • @savyam6423
      @savyam6423 Рік тому

      Enugula medane kadani anni jeeva jathula meda daya anedi andariki vundali😊

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 Рік тому

    Thanks 🎉...తులసి ..ప్రకృతి... పరి రక్షణ....మనిషి మరచి పోతే...జరిగే నష్టం.....అంత ఇంత కాదు....సకల జీవ రాశులకు అధిపతి అయిన ఈ ప్రకృతి....అందులో..జీవించే హక్కు...మానవ కోటితో పాటు...జంతువులకు ఉంది...అనేక కారణాల వల్ల..చాలా జీవరాశులు అంతరించి పోతున్న ఈ కాలం లో ...ఆధునిక జీవన విధానం లో ఉన్న మానవుడు ...ప్రకృతి ..నీ....వికృతం గా చూస్తూ...చేస్తూ.... పోల్యూషన్...కు అత్యంత ముఖ్యమైన...వాయు కాలుష్యము...ఒకటేంటి ... సర్వం...కోల్పోతూ ఉంటాం...అరణ్యము...కూడా......మానవ జాతి వల్లనే కదా ...అంతరించి పోతుంది.... concrete ...అడవి నుంచి...అపుడప్పుడు....అడవి లోకి వెళ్లి వచ్చాము అని ఆనంద పడతారు...కానీ ఆ అడవిలో తిరిగే జంతువులే దాని పరిరక్షణ అని ...అనుకోవాలి....ఒక...మొక్క నరికితే పక్కన నాలుగు మొక్కలు వేయాలి.......ఆలోచించండి...అడవి లేనిదే వర్షం లేదు....ప్రాణ వాయువు లేదు...గాలి కోసం ప్రయత్నాలు...కరోనా టైం లో అనుభవించాము...ఇప్పటికైనా....ఈ సినిమ ఆస్కార్ ..అవార్డ్ ను పొందగలిగే...అవకాశం సంతోషం కలిగించే విషయం.....పులి...పాము...సింహం...మొదలైనవి కూడా ప్రకృతి పరిరక్షణకు సంబంధించిన వి ...వాటిని అడవిలోనే...బ్రతక నీ...అని...చేత నైతే.....వాటి పోషణకు... వీలున్న వారు ఆర్థిక సహాయం చేసిన మంచి విషయమే....మానవుడు..ప్రకృతితో మమేకమై ఉంటే నాలుగు కాలాలు చల్లగా ఉంటాడు...నమస్తే...

  • @bonalapapaiah
    @bonalapapaiah Рік тому

    మీ వివరణ...విశ్లేషణ...చక్కగా వివరించారు...వన్య ప్రాణుల పట్ల
    మన బాధ్యతను...గుర్తుచేశారు..
    శుభాభినందనలు...మీకు

  • @NSai-jd5gm
    @NSai-jd5gm Рік тому +4

    ఇది నిజమైన ఆస్కార్ అవార్డు ఆనందం 💐💐💐. PR ల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెచ్చుకున్న ఆస్కార్ అవార్డు కంటే ఇది నిజమైన అవార్డు .

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 Рік тому +7

    చాలా మంచి డాక్యుమెంటరీలు నిర్మించారు వారికి అభినందనలు

  • @manisai7156
    @manisai7156 Рік тому

    చక్కని వివరణ, ఇది వినేవరకూ మాకు ఈవిషయమే తెలీదు

  • @jedeedyajohnbhattu4979
    @jedeedyajohnbhattu4979 Рік тому +4

    RRR కన్న 100000000 rates Better ee Documentary Elephant

  • @Dr_Aparna
    @Dr_Aparna Рік тому +2

    నిజమైన మనుష్యులు,ప్రకృతి బిడ్డలు. 🙏🙏
    వాళ్ల ని ప్రపంచం దృష్టి కి తీసుకొచ్చిన ,లాభాపేక్ష లేకుండా కార్తీకి , గునీత్ గార్లు ఎంతైనా అభినందనీయులు👍👍👌👌

  • @narasappajunior6006
    @narasappajunior6006 Рік тому +4

    ఇది అసలైన ఆస్కార్ విజయం

  • @nsentertainments125
    @nsentertainments125 Рік тому +5

    ఆస్కారుకు ఆస్కారం వున్న మూవీ ది ఎలీఫ్యాంట్ విస్పరర్స్.....ఏనుగు గుసగుసలు మా గుండె పదనిసలు💯👍🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528 Рік тому +3

    చాలా గొప్పగా చెప్పారు
    ఆస్కార్ కు అర్హత వున్న సినిమాను కళ్ళకు కట్టారు..🎉👌🏻🙏🏻

  • @rameshraopasupuleti6424
    @rameshraopasupuleti6424 Рік тому +1

    చక్కటి వివరణ, అద్భుతంగా present చేశారు. విషయసేకరణ తోపాటు స్పందనని జోడించి మనసుల్ని కదిలించారు. కానీ క్షమించండి అక్కడక్కడ ఉచ్ఛారణ దోషాలు పాయసంలో పప్పుల్లా తగుల్తున్నాయి. సరిచేసుకుంటే మీకు మంచి భవిష్యత్ ఉంది ఈ రంగంలో.

  • @srilatha8926
    @srilatha8926 Рік тому +4

    Meru explain chesina vidhanam, me vioce, slang and words chala bavundhi thulasi garu. I like ur explanation.ila cheppadam andhariki kudharadhu,adhi meku Gods gift.

  • @bharatilakhsmi187
    @bharatilakhsmi187 Рік тому +2

    Chaala santosham. Document gurinchi cheppinanduku thanks Tulasi

  • @gondiimallavijaaikumar316
    @gondiimallavijaaikumar316 Рік тому +1

    జీవ, జెంతువుల రక్షణ లో వున్న ప్రతి ఒకరికి భగవంతుడు, ప్రకృతి, పంచ బూతాలు రక్షిస్తాడు అనీ అపరిమితం గా నమ్ముతున్నాను 🙏🙏🙏🙏

  • @syamalakotte2346
    @syamalakotte2346 Рік тому +7

    చాలా చాలా ధన్యవాదాలు తులసి గారు....ఎంత చక్కగా విశదీకరించడమే కాకుండా జంతువుల పట్ల మానవు లు ఎలా ప్రవర్తించాలి ,అంతరించి పోతున్న మన జాతీయ వన్య మృగాలను, కాపాడు కోవాలసిన మన బాధ్యత ని బాగా వివరిం చారు. ధన్యవాదాలు

  • @mystory12356
    @mystory12356 Рік тому +2

    Thankyou mam 🙏 nenu dini gurinchi vethukutunna andaru rrr antunnaru kani idhi kadha asalina vijayam pure bond ❤️ heart touching short story and lot of hard work and mahilalu ki garvakaranam. Pride of india 🙏❤️

  • @SushanthVerse
    @SushanthVerse Рік тому +1

    me telugu basha spashtathaku thank you so much telugulo intha vidamarichi 🙏🙏

  • @niranjangadda9964
    @niranjangadda9964 Рік тому +1

    చూసాను ఆ డాక్యుమెంటరీ చాలా అద్భుతంగా వుంది..వీరి కష్టానికి కృషికి ఆస్కార్ దిగి వచ్చింది 👌👏🏻🙏🏻

  • @narasimhadokka5950
    @narasimhadokka5950 Рік тому +12

    I was not aware of the theme of the documentary when I first saw it on the social media that this amazing documentary won the Oscar academy award in the category of Documentary short. But, after watching the video, I could understand the theme of the film. Moreover, your way of analysis is really amazing and heart touching as it appears to be very much live, madam. Thank you for such a wonderful video.

  • @venkataradhakrishna3582
    @venkataradhakrishna3582 Рік тому

    చాలా బాగుంది ఎలిఫెట్ విషూరిర్. Hats off to Gonsalves.

  • @yunussyed811
    @yunussyed811 Рік тому +1

    భారత దేశం లోని జర్నిస్టులు మీలాగా ఉంటే ఎంత బాగుంటుంది

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 Рік тому +6

    Hearty congratulations ❤️❤️❤️to THE ELEPHANT WISPERERS 💐💐💐💐💐💐💐💐💐💐💐💐 PROUD OF U ALL. Special wishes to the Elephant Family'.

  • @kvvoice5462
    @kvvoice5462 Рік тому

    తులసి చందు గారు ముందుగా మీకు 🎉 ఎలిఫెంట్ విష్పర్ ఆస్కార్ అవార్డు డాక్యుమెంటరీ వాస్తవ రూపం తెలిపారు.మరింత ఆసక్తి నీ కలిగించారు.🎉

  • @Rasool-basha99
    @Rasool-basha99 Рік тому +1

    Kuku fm lo sodhi ekjuvaga vuntundi... matter thakkuvaga vuntundi...
    1month mothaniki menu 60mininitu kuda vinaleka poyanu..
    Danikanna UA-cam 1000times best

    • @ThulasiChandu
      @ThulasiChandu  Рік тому

      Thanks for your feedback, first comment lo Google form undi. Meeru aa form fill cheyyandi please. Mee number kudaa aa form lo ivvandi. Kuku vaallu meeku call chesthaaru

  • @hemalathathakur9411
    @hemalathathakur9411 Рік тому

    చాలా చక్కగా వివరించారు సిస్టర్. God bless you MAA 🙏

  • @Kuttytraveleraj
    @Kuttytraveleraj Рік тому +10

    What a explanation Andi ... addicted ur vedios
    And congratulations to the elephant whispers team

  • @MeghanthSingirikonda
    @MeghanthSingirikonda Рік тому

    intha proper information ichinandhuku meeku awards vasthai madam

  • @swaeroesstarbusinesswnp9331
    @swaeroesstarbusinesswnp9331 Рік тому +3

    మీ వీడియో కోసం వేచి ఉన్నాను గుడ్ ఇన్ఫర్మేషన్ సినిమా లింకు కూడా త్వరలో పంపండి

  • @RajuGogul
    @RajuGogul Рік тому +4

    Again and again, the right content from our beloved channel. For our special audience.

  • @aravindbhoopathi4763
    @aravindbhoopathi4763 Рік тому +5

    Nice explanation on this topic which media not cover properly and not gave proper importance to this topic as it suppose to but you are awesome and gave very good explanation to public as top priority. Thank you for nice video.

  • @12345DFS
    @12345DFS Рік тому +5

    Good to hear about this too! Congratulations team 🎉

  • @manikandipalli9077
    @manikandipalli9077 Рік тому +3

    ఎక్స్లెంట్ అమ్మ చాలా బాగా చెప్పావు.వర్ధిల్లు అమ్మ.మోడీ,తమిళనాడు సీఎం గారు ఈ డాక్యుమెటరీ ఫిలిం చేసిన గొప్ప వ్యక్తి నీ ఆర్ధికం గాను కూడా ఆదరించాలి.

    • @kalpanacharepalli1511
      @kalpanacharepalli1511 Рік тому

      అందుకే మోదీ గారు ఈ షార్ట్ ఫిల్మ్ ను అధికారికంగా దేశం తరుపున పోటీ లకు పంపించారు

  • @PThimojji
    @PThimojji Рік тому

    అక్క చాలా మంచిగా వివరించారు 🙏🙏

  • @AnjiANJI-mf5xc
    @AnjiANJI-mf5xc Рік тому +3

    మీ లాంటి వాళ్ళకి ఎంత సహాయం చేసిన తప్పు లేదు అక్క. ఎందుకంటే మీలాంటి వాళ్ళు నిరంతరం సమాజ మార్పు కోసం పనిచేసే వాళ్లు అక్క 🙂🙂

  • @chenchanisailaja3893
    @chenchanisailaja3893 Рік тому +3

    So glad to know about the elephant's whisper.we r proud of you thulasi gaaru.

  • @powerteja2332
    @powerteja2332 Рік тому +1

    బొమ్మన్, బెల్లీలు నిజమైన మనుషులు. ఇలాంటి వాళ్ల వల్లే ఇంకా వర్షాలు పడుతున్నాయి అనిపిస్తుంది.

  • @parameswararaokondapalli203
    @parameswararaokondapalli203 Рік тому +1

    Mahila la vijayam . Congratulations.
    Meeru ee Documentary ni Baga vivarinchinanduku Abhinandanalu.

  • @petlupadmanabham5171
    @petlupadmanabham5171 Рік тому

    Really the best Documentary with great message.

  • @maithilisreetan
    @maithilisreetan Рік тому

    chaala manchi video... meeru chala baga explain chesaru madam... thank youuuuuuuuuuuuuu.sssssoooooooo much

  • @praveenkumar-hz8gl
    @praveenkumar-hz8gl Рік тому +3

    thankyou sis for bringing this into notice of people like me I was emotional love you sis for this beautiful video. God bless you thanks for being responsible citizen of India I am so proud of you my sis

  • @chandramohan2528
    @chandramohan2528 Рік тому

    ఇది అసలు సిసలైన ఆస్కార్ అవార్డు ఫిలిం

  • @babjee100
    @babjee100 Рік тому +1

    Thulasi chandu garu, your analysis of every subject great keep continue.

  • @sunv8500
    @sunv8500 Рік тому +1

    Good to Know about that Documentary .........

  • @nchandramohanreddy
    @nchandramohanreddy Рік тому +20

    Excellent review on the Oscar-winning documentary! The review provided insightful and informative commentary on the various issues surrounding the conservation of elephants and other rare and threatened species. She did a commendable job of summarizing the key themes and messages of the film in simple words, while also offering her own insights and perspectives on the topic.
    As we know, wild elephants play a crucial role in maintaining the ecosystems in which they live, underscoring their importance as keystone species. Presently elephant conservation is facing major challenges, including habitat loss, poaching, and the use of elephants for entertainment. These challenges are not unique to elephants, but are faced by many other species as well.
    Overall, this well-crafted review provides an excellent overview of the documentary and the issues it raises, including the plight of the indigenous communities who actively participate in conservation efforts. It is a good-watch for anyone interested in conservation, animal welfare, man-animal conflict, and the preservation of our natural world. Kudos to her valuable insights and unique perspectives which contribute to a rich and nuanced discussion on the topic!
    As someone working in the forestry and biodiversity sector, I really enjoyed watching the video and wholeheartedly commend Ms. Tulasi Chandu for this wonderful review.

  • @VinayKumar-nh3tv
    @VinayKumar-nh3tv Рік тому +2

    TQ medam good information i following very update information medam

  • @shanthanakkana570
    @shanthanakkana570 Рік тому +1

    🕉👍Adbutham Awesome 👌 msg
    All the Best 👍 for your work and information
    Take care HariOm 🌺🙏🌺

  • @NSR2498
    @NSR2498 Рік тому +1

    Lovely 🌹..... good Explanation 💕....... thank you

  • @rizzuyc2065
    @rizzuyc2065 Рік тому +3

    No visual effect s...no actress...real life...real winner........low budget...no publicity....aswome success....they are godsss

  • @kanaparthideeven103
    @kanaparthideeven103 Рік тому +2

    Excellent explained and straight cut, super chandu garu

  • @bharatilakhsmi187
    @bharatilakhsmi187 Рік тому +1

    Manchi vishayalu cheppaaru tq

  • @giridhark9889
    @giridhark9889 Рік тому +1

    Thank you Thulasi garu for this deep and heart warming video..!!🙏💐🙌

  • @arunadasari363
    @arunadasari363 Рік тому +1

    Well said Amma.

  • @ladiprasadrao5807
    @ladiprasadrao5807 Рік тому +1

    మీ తెలుగు భాషకు నా జోహార్!

  • @anandpenumatcha7097
    @anandpenumatcha7097 Рік тому

    Great Indian Films 🎥🎥🎥... జై భారత్

  • @rajithapalaparthi2493
    @rajithapalaparthi2493 Рік тому

    TQ ma'am.antho shrama padi chesina visleshana adbhutham

  • @ambatidamodar6716
    @ambatidamodar6716 Рік тому

    మీ ప్రతి వీడియో చూస్తాను మేడం మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది చాలా బాగా అర్థమవుతుంది

  • @shanutarak82
    @shanutarak82 Рік тому +2

    Tq for great analysis on this sis. This is real journalism ❤❤🙏🏻🙏🏻🙏🏻👍

  • @allaripidugulu5406
    @allaripidugulu5406 Рік тому +1

    Amma Nenu Mugajeevu la Premikudi ni...Meeru Kallaku Kattinattu ga Elephant Whisperers Gurinchi Varnistunte....Kalla llonchi Neelu Vachayi...Meeru Cheppe Vidhanam Chala bagundi....

  • @prbabu1255
    @prbabu1255 Рік тому +4

    I don’t know this Elephant whisper till yesterday but saw RRR which l felt is a total waste of time even though watching free on TV. Good to know about the great film from you. As usual another good video. Thank you.

  • @praveenkumar3931
    @praveenkumar3931 Рік тому +2

    Great work to this documentary team. Really appreciated

  • @kancharlaravindra831
    @kancharlaravindra831 Рік тому +1

    Tulasi chandu garu tq u

  • @krishnapriyak3616
    @krishnapriyak3616 Рік тому

    బాగా విశ్లేషించారు. ఆభగవంతుడి సృష్టిని మానవుడు తన స్వార్ధం కోసం నాశనం చేస్తున్నాడు. దానిని అరికట్టే అవసరమున్నది. మంచి వాగ్ధాటి ఉంది మీకు. ఒకే వైపుకాక అన్నివైపుల నుండి ఆలోచించి అన్నివర్గాల సమస్యలపై మీరు వీడియోలు చేస్తే అన్ని రంగాలప్రజలను చక్కగా గైడ్ చేసిన వారవుతారు. దేశసేవ చేసినవారవుతారు.

  • @rameshjagruthi9512
    @rameshjagruthi9512 Рік тому +1

    గొప్పగా చెప్పడం మీ ప్రతిభ మేడం

  • @swarnav4486
    @swarnav4486 Рік тому +11

    Very informational video. Hats off to your work behind the scenes for making these videos.

  • @yyyyyyyyy849
    @yyyyyyyyy849 Рік тому +1

    చాలా బాగా చెప్పారు...

  • @yadagiritirunagari9397
    @yadagiritirunagari9397 Рік тому

    చాలా బాగా వివరించారు

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 Рік тому +1

    Very Happy for this Elephant wisperers, congratulations

  • @anssmurthy
    @anssmurthy Рік тому

    chala bhaga chepparu madam, you are great.

  • @imnothing2infinite
    @imnothing2infinite Рік тому +1

    Chala rojula tarvata manchi video chesaru

  • @shashankremella3177
    @shashankremella3177 Рік тому

    One of the wisest and most sensible journalists in india...hats off to you ma'am

  • @kalyankumarinti5219
    @kalyankumarinti5219 Рік тому +2

    Congratulations to Elephant whisperers team and Good explanation about this documentary mam thanq so much

  • @mothukurisamyuktha3658
    @mothukurisamyuktha3658 Рік тому

    ఒక గొప్ప డాక్యుమెంటరీ పై ఒక మంచి విశ్లేషణ.అభినందనలు తులసి గారూ

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Рік тому

    మీ విలువైన విశ్లేషణ కు ధన్యవాదాలు

  • @THEARAVIND0
    @THEARAVIND0 Рік тому +1

    Akka old pension best or not video cheyandi , thank u

  • @HeavenRaju
    @HeavenRaju Рік тому +1

    ఆస్కార్ RRR కి వచ్చింది అంటే నాకు చాలా చాలా సంతోషం అనిపించింది కానీ షార్ట్ ఫిల్మ్ కి ఆస్కార్ అంటే నేను చాలా ఆశ్చర్య పోయాను .ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ కి కూడా ఆస్కార్ వస్తది అని నాకు తెలీదు.కానీ అసల్ స్టోరీ విన్నాక నాకు చాలా చాలా సంతోషం అనిపించింది.thank to u tulasi madam garu🙏🙏👍👍👍

  • @chittibabugarugu8186
    @chittibabugarugu8186 Рік тому +7

    Thank you tulasi for your report.but a true Oscar is everyone must be caretakers of all animals. They also having right to live on this earth.