జై శ్రీరాం. సంతోష్ కుమార్ గారికి నమస్తే! ఎక్కడో విన్నాను కర్పూర హారతి తీసుకుని కళ్ళకు అద్దుకున్నందు వల్ల కళ్ళకు మంచిదని, ఆ హారతి వలన వాతావరణం ప్యూరిఫై అవుతుందని కూడా ఎవరో పెద్దలు చెప్పారు. అలాగే మీరు కూడా ధర్మసందేహం అనే కార్యక్రమం పెట్టి వారం వారం మన సోదరీ సోదరీమణులకు వివరణ ఇచ్చి హిందూధర్మం మీద పట్టు పెంచవలసిందిగా కోరుచున్నాను. మీకు శుభాభినందనలు🎉🎉🎉❤🙏🙏🙏
స్కాంద పురాణం,రేవ కాండం, 195.హరికి నీరాజనమును రెండు చేతులలో ఇచ్చి శేషమును తీసికొని కన్నులకు హత్తుకుని ముఖమునకు రాసుకున్న నరునికి "రే చీకటి మొదలగు నేత్ర వ్యాధులు పోవును. ముఖము కాంతితో నిండిపోవును.
చాలా మంచి విషయం చెప్పారు సంతోష్ గారు. చినజీయర్ స్వామి వారు ఒక సందర్భంలో హారతి తీసుకోకూడదు అని చెప్పడం వల్ల చాలా మంది జనాలకు సందిగ్ధత నెలకొంది. వైష్ణవ ఆగమాల ప్రకారం అప్పుడప్పుడు ఇచ్చే దృష్టి హారతిని, నిత్యం చేసుకునే పూజ హారతికి లంకె పెట్టడం వల్ల వచ్చిన చిక్కుని, చక్కగా తొలగించారు..🙏
స్వచ్ఛమైన కర్పూర హారతి పొగను మనం మన ముఖానికి మరియు కళ్ళలోకి ప్రసరించేట్టట్టు మన వైపుకు చేతులతో అనడం ద్వారా మన ఆరోగ్యం మెరుగు పడుతుంది అని మన పెద్దవాళ్ళు అలా పెట్టి కూడా వుండవచ్చు 🙏🙏🙏🙏🙏🙏
చాలా చక్కగా చెప్పారు గురువుగారు మీరు చెప్పినటువంటి ఈ శ్లోకాలు అలాగే వాటి అర్థాలను చాలా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకవేళ వీలైతే శ్లోకాలు వాటి అర్థాలను కూడా కుదిరితే డిస్క్రిప్షన్ లో పొంద పరచగలరు, తద్వారా ఈ విషయాలను మా ఆలయంలో వచ్చే భక్తులు ఈ విషయాలను తెలుసుకోగలరు. శ్రీమాత్రే నమః. 🙏
@@Sw.Ananda మీ భాషా విధానం మార్చుకుని ఒకరి మనోభావాలను పరిగణనలోకి తీసుకుని మాట్లాడండి అన్న... సనాతన ధర్మం అంటే ఒకరు చెబితే వచ్చింది కాదు,... సృష్టి ప్రారంభం నుంచి మానవులు పాటించే ధర్మాన్ని సనాతన ధర్మం అంటారు...
@@telugujanapadalu4958 నమస్తే! మిరు ఎవరు ? వీళ్ళకి అన్ని విషయాలు కావాలి, ప్రశ్నించడమే, కానీ తెలిసి, ఆచరణ లో పెట్ట లేని విజ్ఞానం వృధా. చెప్పే వారి కాలం వృధా. కనీసం, మీరు సనాతన ధర్మం అనేది ఉదాహరణ పూర్వ్యాకం గా ఒకటైనా చెప్పండి (పురాతన మూలం వుండాలి కాదా ). నాకు ఈయ న వేద పండితుడని తెలుసు. U tube ఉపన్యాసకులు లో లో ఈ మహాను భవుడు ఒక్కడే వేద పరిజ్ఞానం కల వాడు అని.
ఓం శ్రీ గురుభ్యోనమః🙏. గురువు గారు నిత్య శివ పూజా విధానం గురించి తేలియచేయగలరు అని కోరుకుంటూ ఉన్నాము. వీలైతే PDF ఫైల్ పెట్టగలరు అని కోరుకుంటూ ఉన్నాము. ధన్యవాదాలు గురువు గారు 🙏
సార్ మా వినతి ఏమి అనగానే అంటే మా ఇస్లాంలో ప్రతి ఆదివారం బుఖారి షరీఫ్ అని ఓ గ్రంథము ప్రతి వారము గంటసేపు మాకు తెలియపరుస్తారు అలాగే మీరు కూడా ప్రతి దినమున హిందుత్వం అనే ఒక ధర్మాన్ని ఒక స్లోగా ని సారాంశము దాని అర్థము అది ఎక్కడ ఏర్పడింది ఎవరి మీద ఏర్పడింది అనేదాని గురించి ప్రతి దినమున ఒక 15 నిమిషాలు కేటాయిస్తే హిందూ బ్రదర్స్ అందరికీ వంద కాకపోతే కొంతైనా ఉపయోగపడుతుందని మా మనవి
ఓ సారి చినజీయర్ స్వామి గారు హారతికి నమస్కరించాలి కానీ అందరూ చేస్తున్నట్లు అద్దుకోరాదు అని చెప్పారు అందువలన ఈ సందేహం కలిగింది. సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదములు 🙏
బ్రహ్మశ్రీ సంతోష్ కుమారా! మీకు నిరంతరమూ ఆవేదమాత కరుణాకటాక్షాలు లభిస్తూనే ఉండుగాక. ఆ పరమేశ్వరి సనాతనమైన తన హైందవ ధర్మపరిరక్షణను తానే పలుపలు రూపాలలో ప్రత్యక్షమగుచు అనేకప్రక్రియలలో మానవులకు అర్థమయేలా ప్రబోధిస్తూ నిద్రాణమైన ఆత్మశక్తిని ప్రేరేపిస్తూ కర్తవ్యాంశాలను ప్రబోధిస్తూ ఉంటుందనుటకు మీరు చేయుచున్న ఈ సుస్పషటమైన వివరణతో కూడిన ప్రబోధలే నిదర్శనము. హిందువుగా పుట్టినందులకు మీరు హైందవ ధర్మాన్ని రక్షించుటకు యథాశక్తి కృషి చేస్తున్నారు. మిమ్ములను మీకుటుంబాన్ని ఆ పరమేశ్వరి ఆయురారోగ్యానందైశ్వర్యాలతో శతాధికవర్షములు జీవింపచేయుగాక అని నేను ప్రార్థిస్తున్నాను. మీ దర్శన భాగ్యాన్ని పొందడానికి కూడా యోగం సమకూడాలి. ఏమో అది నాకుందో లేదో ఆ అమ్మకే యెఱుక. జైహింద్.
నమస్కారం.పూర్వ జ్ఞానులు పూజల గురించి శాస్త్ర బద్దంగా చెప్పారు.పూజ అయిన తర్వాత హారతి ఇవ్వడం కూడా భాగంగా చెప్పారు.హారతి కర్పూరం వెలిగించి దాని మీద అరచేతిని ఉంచి ప్రతిజ్ఞ చేసేవారు.రంగు, రూపు,వాసన ఉన్న ఈ కర్పూరం మంటల్లో కాలిపోయి శూన్యంలో కలిసి పోయి ఎక్కడా కనిపించకుండా పోతోందో అలాగే రంగు,రూపు,గుణాలు, కర్మలు ఉన్న జీవాత్మనైను కూడా నా కర్మల్ని గురు దేవులు ఎంతో దయతో ప్రసాదించిన జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకుని పరమాత్మలో ఐక్యం అవుతానని ఆత్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను అని దేవుడికి చెప్పుకునే వారు.అజ్ఞానంతో అధర్మాలు పెరిగి పోయి ఇప్పుడు హారతిని కళ్ళకు అందుకుంటున్నారు.ఇది సరైన పద్ధతి కాదు
మీరు చెప్పారంటే శాస్త్రంలో ఉన్నదే చెప్తారు గురువు గారు అలాగే ఒక చిన్న సందేహం మీ సోదరిని అనుకోని చెప్పగలరు.periods లో చెతికి ఉన్న మట్టి గాజులు తరువాత తీసివెయ్యల చాలా మంది చెప్తున్నారు. దయచేసి చెప్పండి గురువు గారు🙏🙏🙏🙏
నమస్కారం అండి. ఇప్పటి కాలంలో మట్టి గాజులు అని గాజుతో చేసిన గాజులనే వాడుతున్నారు అండి. ఆ గాజులు ఇసుక, మట్టిని కరిగించి గాజుగా తయారు చేసినవి కాబట్టి, రజస్వల దోషం అంటదు అండి. అవే కాల్చకుండా తయారు చేసిన మట్టి పాత్రలు మరలా ఉపయోగించడానికి పనికిరావు. స్వస్తి
ఇలాంటివి అన్నీ చదువుకుని.... ఆ తర్వాత చిన్న జీయర్ సన్యాసం తీసుకుని ఉంటే బాగుండేది.... నిత్యం శివ దూషణ చేసే ఆయనకి హారతి గురించి కనీస జ్ఞానం ఉంటుంది అని అనుకోలేం 🙏🙏🙏
మీరు సగం నాలెడ్జి తో మాట్లాడకండి చిన్న జీయర్ స్వామి వారు చెప్పిన సందర్భం వేరు ఇక్కడ వీళ్ళు ప్రచారం చేస్తున్నది వేరు ... మీకు దమ్ము ధైర్యం ఉంటే శివ దూషణ చేసినట్టుగా ఒక్క ఆధారం చూపించండి
దశాంగం, గుగ్గులోపేతం, సుగంధం చ మనోహరం, ధూపం గృహాణ దేవేశ, మమ సౌఖ్యం వివర్థయ అని ధూపానికి చెప్పిన శ్లోకం. ఇంచుమించు అన్ని వ్రతాలలోనూ ఇటువంటి శ్లోకం ఉంటుంది. దశాన్గం, గుగ్గులు, సాంబ్రాణి, చందనం పొడి ఇత్యాది సుగంధ ద్రవ్యాలను ఒక ఆవు పేడ పిడకమీదనో లేక బొగ్గులమీదోనో వేస్తే వచ్చే ధూపాన్ని ఇవ్వాలి. కానీ రోజు పూజ చేసుకునేటప్పుడు ఇంత వ్యవహారం చెయ్యడం కష్టం కాబట్టి, ఒక వెదురు పుల్లక్ ఈ సుగంధాలు కలిపిన ముద్దను పెట్టీ, ఎండబెట్టి అగరుబత్తులుగా వాడుతున్నాము. వెదురు నీ సంస్కృతంలో వంశీ అంటారు. అది కృష్ణ ప్రీతికరమైన వృక్షం కాబట్టి దానిని వెలిగించడం, హోమాలలో వాడడం సంప్రదాయం లో లేదు. అగరవత్తులు వెదురుతో చేస్తారు , అంతే కాదు అవి ముస్లింలు, చైనీయులు ద్వారా భారత దేశంలోకి వచ్చేయి, అందుకనే అవి వాడకూడదు. వాటికి బదులుగా సాంబ్రాణి కోన్స్ చక్కగా వాడుకోవచ్చు.
అది ఆరతి అనేది సరియైన పదం హారతి కాదు అంటారు. కొంచెం వివరించగలరు. అలాగే ఈ ఆరతిని కళ్ళకు అద్దుకొనక్కర్లేదు చూసి నమస్కారం చేస్తే చాలు అని కొంతమంది పెద్దలు అంటూ ఉంటారు. కొంతమంది పెద్దలు కళ్ళకు అద్దుకోమని ఇంకొంతమంది చేతులు ఆరతి దగ్గరకు పెట్టి ఆ పై చేతులు బుర్రకి తాకించుకోమని అంటారు. ఇవన్నీ కాదు గాని మనకు భగవంతుని పై భక్తి ముఖ్యం ముందు. అంతేకాని ఇది మహిమతో జోడించక్కర్లేదు. అతిశయోక్తి గా ఏడు జన్మలు అది అని. రెండు చేతులెత్తి ఆరతికి వినమ్రంగా ఒక్క నమస్కారం చేస్తే చాలు. మనం చేసి అవతలవ్యక్తికి కూడా అవకాశం ఇవ్వాలి చేసుకోడానికి. లేదంటే ఆరతికి తొక్కిసలాటలు మొదలు దగ్గరికి పోయి తీసుకోడానికి. ఇటువంటి ప్రమాణాలు ఇప్పటి కాలంలో చూపించకండి దయచేసి
మీ లాంటి వాళ్ళు పుక్కిట పురాణాలు గురించి మాత్రమే చెపుతారు కానీ భగవద్గీతా జ్ఞానం గురించి మాత్రం చెప్పరు.హారతి కూడా ఆ విధంగానే శాస్త్రబద్ధం కాని విషయమే చెపుతున్నారు
@@bhanutanikella5492 నేను భగవత్ గీత చదవ లేదు .( అందులో ఒకటి, రెండు మాత్రమే తెలుసు.) భగవత్ గీత ఆచరించ వలసిన గ్రంథము (యోగ ఆసనములు పుస్తకముల లాగ) కానీ నిత్య పారాయణ గ్రంధము కాదు అని అర్థము ఐ ఇంది. అందుకే వదిలేసాను..
సాంబశివరావు అనే క్రైస్తవుడు కౌంటర్ వీడియోలు చేయలేకపోయారు ఎందుకని గురువుగారు ఇప్పుడంటే పెన్నులు పుస్తకాలు వచ్చాయి కాబట్టి రామకోటి రాయడం ప్రోత్సహిస్తున్న రామకోటి రాయడానికి అసలు శాస్త్రాల్లో ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా పెన్నులు లేని కాలంలో పుస్తకాలు లేని రామకోటి ఎందులో రాసేవారు అంటే మనం శాస్త్రంలో కొన్ని కొన్ని ఆడ్ చేసుకోవచ్చా గురువుగారు రామకోటికి శివ కోటికి శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయా లేకపోతే కల్పనా
🫡🪴🌹 🚩🚩🚩 జై శ్రీ రామ్ 🇮🇳🇮🇳🇮🇳 భారత్ మాతాకీ జై 🙋 Thank you very very Mach for your Uncountable Valuable Good Morning wishing To Me And i Wish you the Same to you and your Family Members Feiends and colleagues And Each and Every Neighbors Also Very very very Good 🌄Morning Have a Great *("Full")* 🪂Colour ,👩❤️💋👩Care🏖️,Cheer 🧘Peace,,Help,Heart 💓 Enjoy,🏇 impress,joy, 🤣Laugh, 🕺meaning, opening, quality,use, value, wonder, 🏂x 💃press, 🌹💐🌲🪴⚘️. 👫Youth,🤹Zosh. ధన్యవాదాలు తమ అపారమైన కరుణకు జై 🏹శ్రీరామ్ 🚩🚩🚩 జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳 భారత్ మాతాకీ🗣️ జై 💪💪💪 జై హింద్ 🙏🙏🙏 *🧘🧘♂️* 🫡🫡 Good 😊 👍 🫵 🧍 🧎 Day 🫅Boss.
Dasavataram lo buda avatram evvaru koncham vivarinchadi. Everyone assumes Buddha is also a Vishnu avatar, and they say I am wrong when I say Buddha is not an avatar of Vishnu. Please kindly, enlighten us on this issue.
స్కాంద పురాణం,రేవ కాండం, 195.హరికి నీరాజనమును రెండు చేతులలో ఇచ్చి శేషమును తీసికొని కన్నులకు హత్తుకుని ముఖమునకు రాసుకున్న నరునికి "రే చీకటి మొదలగు నేత్ర వ్యాధులు పోవును. ముఖము కాంతితో నిండిపోవును.
బాబు మీలాంటివారు కోటి కిఒక్కరు వున్నా మన సంప్రదాయం నిలుస్తుంది
జై శ్రీరాం. సంతోష్ కుమార్ గారికి నమస్తే! ఎక్కడో విన్నాను కర్పూర హారతి తీసుకుని కళ్ళకు అద్దుకున్నందు వల్ల కళ్ళకు మంచిదని, ఆ హారతి వలన వాతావరణం ప్యూరిఫై అవుతుందని కూడా ఎవరో పెద్దలు చెప్పారు. అలాగే మీరు కూడా ధర్మసందేహం అనే కార్యక్రమం పెట్టి వారం వారం మన సోదరీ సోదరీమణులకు వివరణ ఇచ్చి హిందూధర్మం మీద పట్టు పెంచవలసిందిగా కోరుచున్నాను. మీకు శుభాభినందనలు🎉🎉🎉❤🙏🙏🙏
హర హర మహాదేవ శంభో శంకర 🙏
అజ్ఞానాన్ని తొలగించి ధర్మం ఉపదేశించినందుకు గురువుగారి పాదాలకు వందనములు...🙏
చాలా ఓపికగా,చక్కగా,మీ భాద్యతగా మాకు వివరించారు...ధన్యవాదాలు🙏🚩🇮🇳
జై శ్రీరామ్ సంతోష్ ఘనాపాఠి గురువు గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
స్వామి బాగా వివరించారు! అభిజిత్ ముహూర్తము ప్రదోషకాలం గురించి చెప్పగలరు
గురువుగారు, ఈ ప్రశ్న ఎప్పటినుండో మదిలో ఉండిపోయింది. దానిని చాలా బాగా విశ్లేషించి చెప్పినందుకు ధన్యవాదములు. 🙏🙏🙏
స్కాంద పురాణం,రేవ కాండం,
195.హరికి నీరాజనమును రెండు చేతులలో ఇచ్చి శేషమును తీసికొని కన్నులకు హత్తుకుని ముఖమునకు రాసుకున్న నరునికి "రే చీకటి మొదలగు నేత్ర వ్యాధులు పోవును. ముఖము కాంతితో నిండిపోవును.
మన ధర్మం గురించి గురువు గారి వివరణ అద్భుతం
ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏🙏
చాలా మంచి విషయం చెప్పారు సంతోష్ గారు. చినజీయర్ స్వామి వారు ఒక సందర్భంలో హారతి తీసుకోకూడదు అని చెప్పడం వల్ల చాలా మంది జనాలకు సందిగ్ధత నెలకొంది. వైష్ణవ ఆగమాల ప్రకారం అప్పుడప్పుడు ఇచ్చే దృష్టి హారతిని, నిత్యం చేసుకునే పూజ హారతికి లంకె పెట్టడం వల్ల వచ్చిన చిక్కుని, చక్కగా తొలగించారు..🙏
చాలాబాగాచెప్పారుగురువుగారుచాలావిపులంగా వున్నది మీ వివరణ చాలా చాలా ధన్యవాదములు సంతోషు గురువు గారు జైశ్రీరామ్
చిన్న జీయర్ స్వామి వారు చెప్పిన సందర్భం వేరు ఇక్కడ ఆయనను కావాలని ట్రోల్ చేస్తున్న సందర్భం వేరు .,..
నమస్కారం గురువు గారూ, ఈ సమాచారం విన్నందుకు నేను కృతజ్ఞుడను. నేను ధర్మానికి సంబంధించిన మరిన్ని సమాధానాలను వినాలనుకుంటున్నాను.
స్వచ్ఛమైన కర్పూర హారతి పొగను మనం మన ముఖానికి మరియు కళ్ళలోకి ప్రసరించేట్టట్టు మన వైపుకు చేతులతో అనడం ద్వారా మన ఆరోగ్యం మెరుగు పడుతుంది అని మన పెద్దవాళ్ళు అలా పెట్టి కూడా వుండవచ్చు 🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీరామ్
🚩జై శ్రీ రామ్ భరతమాతకీ జై 🚩
జై శ్రీ రామ 🚩🚩
ధన్యవాదములు..జై శ్రీరామ్ 🚩🚩🚩
Jai shree ram 🙏🙏🙏
Jaya guru datta andi 💐🙏
చాలా చక్కగా చెప్పారు గురువుగారు మీరు చెప్పినటువంటి ఈ శ్లోకాలు అలాగే వాటి అర్థాలను చాలా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకవేళ వీలైతే శ్లోకాలు వాటి అర్థాలను కూడా కుదిరితే డిస్క్రిప్షన్ లో పొంద పరచగలరు, తద్వారా ఈ విషయాలను మా ఆలయంలో వచ్చే భక్తులు ఈ విషయాలను తెలుసుకోగలరు.
శ్రీమాత్రే నమః. 🙏
శ్రీ మాత్రే నమః
Jai Shree Ram🕉🚩🙏
సనాతన ధర్మాలు అంటే ఏవో చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను
@@Sw.Ananda మీ భాషా విధానం మార్చుకుని ఒకరి మనోభావాలను పరిగణనలోకి తీసుకుని మాట్లాడండి అన్న...
సనాతన ధర్మం అంటే ఒకరు చెబితే వచ్చింది కాదు,...
సృష్టి ప్రారంభం నుంచి మానవులు పాటించే ధర్మాన్ని సనాతన ధర్మం అంటారు...
@@telugujanapadalu4958 నమస్తే!
మిరు ఎవరు ?
వీళ్ళకి అన్ని విషయాలు కావాలి, ప్రశ్నించడమే, కానీ తెలిసి, ఆచరణ లో పెట్ట లేని విజ్ఞానం వృధా.
చెప్పే వారి కాలం వృధా.
కనీసం, మీరు సనాతన ధర్మం అనేది ఉదాహరణ పూర్వ్యాకం గా ఒకటైనా చెప్పండి (పురాతన మూలం వుండాలి కాదా ).
నాకు ఈయ న వేద పండితుడని తెలుసు. U tube ఉపన్యాసకులు లో లో ఈ మహాను భవుడు ఒక్కడే వేద పరిజ్ఞానం కల వాడు అని.
చక్కగా వివరించారు 🙏🏽🙏🏽
గురువు గారికి ధన్యవాదములు కృతఙ్ఞతలు
గురువు గారికి నమస్కారములు. అంతా బాగా చెప్పారు. ధన్యవాదములు.
శ్రీ గురుభ్యోనమః
Jai Hind Jai Bharat Jai shree Ram
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
🌹🌴🌷🚩 జైశ్రీరామ్ గురువుగారు🚩🌷🌴🌹
🙏తిరుమలలో సందేకొలువు చేస్తారు అది దిష్టితీయడం🙏
Correct ga chapparu nanu kuda chusanu
*🕉️🙏ఓమ్ 🕉️🙏*
*🕉️🙏విగ్రహానికి*
*షోడశోపచారాలు*
*చేస్తారు.*
*మిగిలినవి*
*దేవుడు లేక దేవత*
*సమర్పయామి*
*అంటారు.🕉️🙏*
*🕉️🙏కాని దీపం*
*దర్శయామి*
*అంటారు.*
*ఆ దీపాన్ని*
*విగ్రహం ముందు*
*ఉంచినపుడు*
*సాకారమైన*
*విగ్రహం*
*స్థానంలో*
*సాకార*
*నిరాకారమైన*
*'హారతి'*
*వెలుగు*
*మాయమై,*
*నిరకారం,*
*దాని 'పరిమళం'*
*మిగులుతుంది.🕉️🙏*
*🕉️🙏'ఇంట్లో కూడా*
*సాకారం నుండి,*
*సాకార నిరాకారానికి,*
*సాకార నిరాకారం నుండి*
*నిరాకారానికి చేరుకోవాలి.'🕉️🙏*
*🕉️🙏ఓమ్ 🕉️🙏*
ఓం శ్రీ గురుభ్యోనమః🙏. గురువు గారు నిత్య శివ పూజా విధానం గురించి తేలియచేయగలరు అని కోరుకుంటూ ఉన్నాము. వీలైతే PDF ఫైల్ పెట్టగలరు అని కోరుకుంటూ ఉన్నాము. ధన్యవాదాలు గురువు గారు 🙏
Thank you, నాకు హారతి గురించి చాలా బాగా చెప్పారు
సార్ మా వినతి ఏమి అనగానే అంటే మా ఇస్లాంలో ప్రతి ఆదివారం బుఖారి షరీఫ్ అని ఓ గ్రంథము ప్రతి వారము గంటసేపు మాకు తెలియపరుస్తారు అలాగే మీరు కూడా ప్రతి దినమున హిందుత్వం అనే ఒక ధర్మాన్ని ఒక స్లోగా ని సారాంశము దాని అర్థము అది ఎక్కడ ఏర్పడింది ఎవరి మీద ఏర్పడింది అనేదాని గురించి ప్రతి దినమున ఒక 15 నిమిషాలు కేటాయిస్తే హిందూ బ్రదర్స్ అందరికీ వంద కాకపోతే కొంతైనా ఉపయోగపడుతుందని మా మనవి
Nice information❤️
Ok. God
ఓ సారి చినజీయర్ స్వామి గారు హారతికి నమస్కరించాలి కానీ అందరూ చేస్తున్నట్లు అద్దుకోరాదు అని చెప్పారు అందువలన ఈ సందేహం కలిగింది. సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదములు 🙏
చిన్న జీయర్ స్వామి ధనుర్మాసంలో సందర్భంగా ఒక పాశురాన్ని ఓటింగ్కి చెప్పిన సందర్భం అది అంతేగాని ప్రతిరోజు గురించి కాదు
ఇ సందేహం ఈరోజుతో పూర్తిగా పోయింది ధన్యవాదాలు గురువు గారు
బ్రహ్మశ్రీ సంతోష్ కుమారా! మీకు నిరంతరమూ ఆవేదమాత కరుణాకటాక్షాలు లభిస్తూనే ఉండుగాక. ఆ పరమేశ్వరి సనాతనమైన తన హైందవ ధర్మపరిరక్షణను తానే పలుపలు రూపాలలో ప్రత్యక్షమగుచు అనేకప్రక్రియలలో మానవులకు అర్థమయేలా ప్రబోధిస్తూ నిద్రాణమైన ఆత్మశక్తిని ప్రేరేపిస్తూ కర్తవ్యాంశాలను ప్రబోధిస్తూ ఉంటుందనుటకు మీరు చేయుచున్న ఈ సుస్పషటమైన వివరణతో కూడిన ప్రబోధలే నిదర్శనము. హిందువుగా పుట్టినందులకు మీరు హైందవ ధర్మాన్ని రక్షించుటకు యథాశక్తి కృషి చేస్తున్నారు. మిమ్ములను మీకుటుంబాన్ని ఆ పరమేశ్వరి ఆయురారోగ్యానందైశ్వర్యాలతో శతాధికవర్షములు జీవింపచేయుగాక అని నేను ప్రార్థిస్తున్నాను. మీ దర్శన భాగ్యాన్ని పొందడానికి కూడా యోగం సమకూడాలి. ఏమో అది నాకుందో లేదో ఆ అమ్మకే యెఱుక. జైహింద్.
Jai SriRam
Thank you, very good inputs... no confusion!
Gurubhyonamaha
Chala baga chepparu santhos panditulu
Thankyou so much ❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🔥🙏🙏🙏🙏🙏🙏
నార్త్ లో హారతికి ప్రాధాన్యం ఇస్తారు ఇందుకే.
Thanks for clarifying 🙏🏻
నమస్కారం.పూర్వ జ్ఞానులు పూజల గురించి శాస్త్ర బద్దంగా చెప్పారు.పూజ అయిన తర్వాత హారతి ఇవ్వడం కూడా భాగంగా చెప్పారు.హారతి కర్పూరం వెలిగించి దాని మీద అరచేతిని ఉంచి ప్రతిజ్ఞ చేసేవారు.రంగు, రూపు,వాసన ఉన్న ఈ కర్పూరం మంటల్లో కాలిపోయి శూన్యంలో కలిసి పోయి ఎక్కడా కనిపించకుండా పోతోందో అలాగే రంగు,రూపు,గుణాలు, కర్మలు ఉన్న జీవాత్మనైను కూడా నా కర్మల్ని గురు దేవులు ఎంతో దయతో ప్రసాదించిన జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకుని పరమాత్మలో ఐక్యం అవుతానని ఆత్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను అని దేవుడికి చెప్పుకునే వారు.అజ్ఞానంతో అధర్మాలు పెరిగి పోయి ఇప్పుడు హారతిని కళ్ళకు అందుకుంటున్నారు.ఇది సరైన పద్ధతి కాదు
@@PammiSatyanarayanaMurthy
వయసుపెరిగింది కానీ బుద్ధి పెరిగినట్టు లేదు🤔
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🙏
🙏🙏💐💐💐
❤❤❤❤❤❤❤❤❤❤
🙏🙏🙏
గురువుగారు, తీర్థం ఎలా తీసుకోవాలో చెప్పండి 🙏
Karpura harati ki , vatti harati ki
tedalu adi anduku evalo teliyacheyandi 🙏
Guruvugaru kumbhamela snam ప్రయాగ లో ne చేయాలా, vujjaini lo cheya vacha. దయచేసి cheppagalaru
Sir plz okasaree netho matladali
Guruvu garu meru Soundarya Lahari Slokas Continue cheyamdiii Swamy. Nenu Nerchukuntunna migilina Slokas guda cheppandi swamy.
Guruvugariki 🙏🙏 karopoora harathi devudiki choopinchhi atti harathini mrokki kannulaku addhukunttamu edi correct yes or no sir pls clarify 🙏🙏🙏
Maredu dhalam appudu koyavalanu cheppandi Swami
Peda pooja lu thalapettinapudu pooja antha ayaka nerajanamu ayaka dristi nerajanam testaru swami variki,nenu okari yemtlo chusanu Yarra nellulo depam petti tesaru
మీరు చెప్పారంటే శాస్త్రంలో ఉన్నదే చెప్తారు గురువు గారు అలాగే ఒక చిన్న సందేహం మీ సోదరిని అనుకోని చెప్పగలరు.periods లో చెతికి ఉన్న మట్టి గాజులు తరువాత తీసివెయ్యల చాలా మంది చెప్తున్నారు. దయచేసి చెప్పండి గురువు గారు🙏🙏🙏🙏
నమస్కారం అండి. ఇప్పటి కాలంలో మట్టి గాజులు అని గాజుతో చేసిన గాజులనే వాడుతున్నారు అండి. ఆ గాజులు ఇసుక, మట్టిని కరిగించి గాజుగా తయారు చేసినవి కాబట్టి, రజస్వల దోషం అంటదు అండి. అవే కాల్చకుండా తయారు చేసిన మట్టి పాత్రలు మరలా ఉపయోగించడానికి పనికిరావు.
స్వస్తి
Same డౌట్ అండి
గాజులకు పీరియడ్ కి ఎం సంబంధం ఉండదు
@@ramachandusharma5867🙏🏻🙏🏻
Same doubt andi
ఇలాంటివి అన్నీ చదువుకుని.... ఆ తర్వాత చిన్న జీయర్ సన్యాసం తీసుకుని ఉంటే బాగుండేది.... నిత్యం శివ దూషణ చేసే ఆయనకి హారతి గురించి కనీస జ్ఞానం ఉంటుంది అని అనుకోలేం 🙏🙏🙏
మీరు సగం నాలెడ్జి తో మాట్లాడకండి చిన్న జీయర్ స్వామి వారు చెప్పిన సందర్భం వేరు ఇక్కడ వీళ్ళు ప్రచారం చేస్తున్నది వేరు ... మీకు దమ్ము ధైర్యం ఉంటే శివ దూషణ చేసినట్టుగా ఒక్క ఆధారం చూపించండి
గురువుగారు హారతి ని ఒక్క చేతితో నే తీసుకోవాలి అంటారు. మంగళ హారతి కి నీరజనం (ఎర్ర నీళ్లు, దీపాలు )కి తేడా వుందా గురువుగారు 🙏🏻
🪷🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🪷
స్వామి ఆగరబత్తిలు హిందూత్వం లో లేదు అని ఒకసారి లాలితకుమార్ గారు అన్నారు,వాటిగురించి చెప్పండి స్వామి..!
ధూపం యొక్క మరో రూపం అగరు బత్తి
దశాంగం, గుగ్గులోపేతం, సుగంధం చ మనోహరం,
ధూపం గృహాణ దేవేశ, మమ సౌఖ్యం వివర్థయ అని ధూపానికి చెప్పిన శ్లోకం. ఇంచుమించు అన్ని వ్రతాలలోనూ ఇటువంటి శ్లోకం ఉంటుంది.
దశాన్గం, గుగ్గులు, సాంబ్రాణి, చందనం పొడి ఇత్యాది సుగంధ ద్రవ్యాలను ఒక ఆవు పేడ పిడకమీదనో లేక బొగ్గులమీదోనో వేస్తే వచ్చే ధూపాన్ని ఇవ్వాలి. కానీ రోజు పూజ చేసుకునేటప్పుడు ఇంత వ్యవహారం చెయ్యడం కష్టం కాబట్టి, ఒక వెదురు పుల్లక్ ఈ సుగంధాలు కలిపిన ముద్దను పెట్టీ, ఎండబెట్టి అగరుబత్తులుగా వాడుతున్నాము.
వెదురు నీ సంస్కృతంలో వంశీ అంటారు. అది కృష్ణ ప్రీతికరమైన వృక్షం కాబట్టి దానిని వెలిగించడం, హోమాలలో వాడడం సంప్రదాయం లో లేదు. అగరవత్తులు వెదురుతో చేస్తారు , అంతే కాదు అవి ముస్లింలు, చైనీయులు ద్వారా భారత దేశంలోకి వచ్చేయి, అందుకనే అవి వాడకూడదు.
వాటికి బదులుగా సాంబ్రాణి కోన్స్ చక్కగా వాడుకోవచ్చు.
Metho matladali
అది ఆరతి అనేది సరియైన పదం హారతి కాదు అంటారు. కొంచెం వివరించగలరు.
అలాగే ఈ ఆరతిని కళ్ళకు అద్దుకొనక్కర్లేదు చూసి నమస్కారం చేస్తే చాలు అని కొంతమంది పెద్దలు అంటూ ఉంటారు. కొంతమంది పెద్దలు కళ్ళకు అద్దుకోమని ఇంకొంతమంది చేతులు ఆరతి దగ్గరకు పెట్టి ఆ పై చేతులు బుర్రకి తాకించుకోమని అంటారు.
ఇవన్నీ కాదు గాని మనకు భగవంతుని పై భక్తి ముఖ్యం ముందు. అంతేకాని ఇది మహిమతో జోడించక్కర్లేదు. అతిశయోక్తి గా ఏడు జన్మలు అది అని.
రెండు చేతులెత్తి ఆరతికి వినమ్రంగా ఒక్క నమస్కారం చేస్తే చాలు. మనం చేసి అవతలవ్యక్తికి కూడా అవకాశం ఇవ్వాలి చేసుకోడానికి. లేదంటే ఆరతికి తొక్కిసలాటలు మొదలు దగ్గరికి పోయి తీసుకోడానికి. ఇటువంటి ప్రమాణాలు ఇప్పటి కాలంలో చూపించకండి దయచేసి
మీ లాంటి వాళ్ళు పుక్కిట పురాణాలు గురించి మాత్రమే చెపుతారు కానీ భగవద్గీతా జ్ఞానం గురించి మాత్రం చెప్పరు.హారతి కూడా ఆ విధంగానే శాస్త్రబద్ధం కాని విషయమే చెపుతున్నారు
మహానుభావుడు అయిన తమరు ఆ జ్ఞానం చెప్పవచ్చు గా 😂 ఇలాంటివి తగ్గించుకుంటే వయసుతో పాటు జ్ఞానం వస్తుంది
@@bhanutanikella5492 నా కామెంట్స్, ప్రింట్ చేయటం లేదు. అంత honesty ఎక్కడ వుంది. ఎవరి అహం భావం వారిది,
" ..దూరాచ్చ సాచ్చ.." అంటాడు వేద కవి.
@@Sw.Ananda అయితే బ్రాహ్మణుల సంఖ్య ఎంతో చెప్పండి ఈ భూమి మీద , అంటే మీకే తెలిసి అవకాశం వుంది నిగ్రహం ఎవరికి లేదు అన్నారుగా
@@bhanutanikella5492 నేను భగవత్ గీత చదవ లేదు .( అందులో ఒకటి, రెండు మాత్రమే తెలుసు.)
భగవత్ గీత ఆచరించ వలసిన గ్రంథము (యోగ ఆసనములు పుస్తకముల లాగ) కానీ నిత్య పారాయణ గ్రంధము కాదు అని అర్థము ఐ ఇంది. అందుకే
వదిలేసాను..
సాంబశివరావు అనే క్రైస్తవుడు కౌంటర్ వీడియోలు చేయలేకపోయారు ఎందుకని గురువుగారు ఇప్పుడంటే పెన్నులు పుస్తకాలు వచ్చాయి కాబట్టి రామకోటి రాయడం ప్రోత్సహిస్తున్న రామకోటి రాయడానికి అసలు శాస్త్రాల్లో ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా పెన్నులు లేని కాలంలో పుస్తకాలు లేని రామకోటి ఎందులో రాసేవారు అంటే మనం శాస్త్రంలో కొన్ని కొన్ని ఆడ్ చేసుకోవచ్చా గురువుగారు రామకోటికి శివ కోటికి శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయా లేకపోతే కల్పనా
Signature studios వేదికగా చెప్పారని గ్రహించగలరు
@@hindudharmakshetram ayya namaskaram. Venkata Chaganti vari video kuda chudagalaru daya vunchi
లింకు పంపగలరు @@prasanthp7128
🫡🪴🌹
🚩🚩🚩
జై శ్రీ రామ్
🇮🇳🇮🇳🇮🇳
భారత్
మాతాకీ జై 🙋
Thank you
very very Mach for your Uncountable Valuable
Good Morning wishing
To Me
And i
Wish you the
Same to you and your Family Members
Feiends and colleagues
And
Each and Every Neighbors
Also
Very very very
Good 🌄Morning
Have a Great *("Full")*
🪂Colour
,👩❤️💋👩Care🏖️,Cheer
🧘Peace,,Help,Heart 💓
Enjoy,🏇 impress,joy, 🤣Laugh, 🕺meaning, opening, quality,use, value, wonder, 🏂x 💃press,
🌹💐🌲🪴⚘️.
👫Youth,🤹Zosh.
ధన్యవాదాలు తమ అపారమైన కరుణకు
జై 🏹శ్రీరామ్ 🚩🚩🚩
జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳
భారత్ మాతాకీ🗣️ జై 💪💪💪
జై హింద్ 🙏🙏🙏
*🧘🧘♂️*
🫡🫡
Good 😊 👍 🫵 🧍 🧎 Day 🫅Boss.
Dasavataram lo buda avatram evvaru koncham vivarinchadi. Everyone assumes Buddha is also a Vishnu avatar, and they say I am wrong when I say Buddha is not an avatar of Vishnu. Please kindly, enlighten us on this issue.
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏
స్కాంద పురాణం,రేవ కాండం,
195.హరికి నీరాజనమును రెండు చేతులలో ఇచ్చి శేషమును తీసికొని కన్నులకు హత్తుకుని ముఖమునకు రాసుకున్న నరునికి "రే చీకటి మొదలగు నేత్ర వ్యాధులు పోవును. ముఖము కాంతితో నిండిపోవును.
🔥🔥🔥🔥🔥🚩🛕🙏🕉️👍💯
🙏