మా తెలుగు ఆరాధ్య దైవం ఎన్టీఆర్ గారు మా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు మా దేవుడైన ఎన్టీఆర్ గారిని మరువం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చాటి చెప్పిన మహానుభావుడు జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్
కష్టపడే తత్వం, కనికరం చూపే మనస్తత్వం, విధేయులకే కాక ప్రతిభ సామర్థ్యం కలిగిన వారికి కూడా ప్రోత్సాహం ఇవ్వడం, అందరి అన్ని సమస్యలకు స్పందించడం, నిర్మాతలను, దర్శకులను, ఎంతో శాసించే స్థితిలో ఉన్నా, కేవలం వారిని తనను పోషించే వారి గానే చూడటం , నమ్రత తో ఉండటం, దాపరికం లేకుండా, నటన కోసమే కాకున్నా, పాత్రలను ఎంతో ఇష్టంగా అనుభవిస్తూ, జీవిస్తూ, తోటి నటీ నటుల ను సమంగా గౌరవించడం, అన్ని పాత్రల స్వభావాలను ఆకళింపు చేసుకుని ప్రజలను ఉద్ధరించడానికి ఈ భువినలరించిన ఒకె ఒక్కడు మన అన్న గారు, గురించి ఎంత చెప్పినా తక్కువే మరియూ మన జ్ఞానం సరిపోదు. అందుకే సమకాలీన నటులందరూ ద్వితీయులే, అన్న గారి నొక్కర్నె పరిశ్రమ, ప్రజలు నమ్మారు, వేరొకరికి సాధ్యం కాని స్థానం లో ప్రతిష్టించారు.
My age is 37 aayanani direct ga choosay adhrustam Naku two times dhakkindi ee janmaku enthakanna yam kavali anipisthundi. Excellent song. Aayana gurinchi yantha cheppina thakkuvay. Thank you soo much
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మన ఎన్టీఓడు/ నందమూరి తారక రామారావు గారు... ఎన్ని సినిమాలు, ఎన్నెన్నో పరకాయ ప్రవేశము చేసిన పాత్రలు.. అందులోనూ పౌరాణిక చిత్రాలలో ఆయన నటన అద్భుతం, అమోఘం.. ఆయన సినిమాల వల్లా మన తెలుగు ప్రజలు పురాణాల గురించి ఎంతో తెలుసుకున్నారు, తెలుగు భాషపై పట్టు, మమకారం పెంచుకున్నారు...ఇది నా స్వానుభవం. జయహో.. జోహార్ ఎన్టీఆర్...చిరస్మరణీయుడు.🌹🌺🙏🫡
Me Rupam Ekkadki podhelu Annagaru Mee Rupam JrNTR Lo chuskuntunam Me Cenima lu ayana lone chuskuntunam Me Rajakeeyam ayana lo Twaralo chustham Mere Daivam Meere Ma Dairyam 🙏
శ్రీ NTR గారు చేసినన్ని క్యారెక్టర్ లు ఎవరికి సాధ్యం కాదు , ఎవ్వరూ చెయ్యలేరు. NTR Never Before Never After 👍
Excellent పాట రచన,సంగీతం,గానం అన్ని అక్షరాలు పొదిగి అన్నగారి మెడలో వేసినట్లు వుంది ఎన్టీఆర్ చరిత్ర విన్నట్లువుంది సూపర్......👌👌👌👏👏👏👍
ఆ యగపురుషునికి సరియైన నివాళి
అన్నా నిన్ను చూస్తుంటే పాట వింటుంటే గత స్మృతులు గుర్తొస్తున్నాయి
చాలా అద్భుతంగా రాసి, పాడారు వారికి 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మా తెలుగు ఆరాధ్య దైవం ఎన్టీఆర్ గారు మా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు మా దేవుడైన ఎన్టీఆర్ గారిని మరువం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చాటి చెప్పిన మహానుభావుడు జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్
ప్రతి ఒక్క గొప్ప ఛరిత్ర ఒక మహోనత మైన వారి వలనే వుంటుంది. NTR చరిత్ర తెలుగు నేలను ముద్దాడడం ఆనేల మీద మనం నడియడడం తెలుగు వారిగా మనం చేసుకొన్న Adrustam.
సూపర్ గా ఉంది సాంగ్
కష్టపడే తత్వం, కనికరం చూపే మనస్తత్వం, విధేయులకే కాక ప్రతిభ సామర్థ్యం కలిగిన వారికి కూడా ప్రోత్సాహం ఇవ్వడం, అందరి అన్ని సమస్యలకు స్పందించడం, నిర్మాతలను, దర్శకులను, ఎంతో శాసించే స్థితిలో ఉన్నా, కేవలం వారిని తనను పోషించే వారి గానే చూడటం , నమ్రత తో ఉండటం, దాపరికం లేకుండా, నటన కోసమే కాకున్నా, పాత్రలను ఎంతో ఇష్టంగా అనుభవిస్తూ, జీవిస్తూ, తోటి నటీ నటుల ను సమంగా గౌరవించడం, అన్ని పాత్రల స్వభావాలను ఆకళింపు చేసుకుని ప్రజలను ఉద్ధరించడానికి ఈ భువినలరించిన ఒకె ఒక్కడు మన అన్న గారు, గురించి ఎంత చెప్పినా తక్కువే మరియూ మన జ్ఞానం సరిపోదు. అందుకే సమకాలీన నటులందరూ ద్వితీయులే, అన్న గారి నొక్కర్నె పరిశ్రమ, ప్రజలు నమ్మారు, వేరొకరికి సాధ్యం కాని స్థానం లో ప్రతిష్టించారు.
ఎన్టీఆర్ గారు మన తెలుగువాడు అయినందుకు మనకెంతో గర్వకారణం... అన్నగారు లాంటి మనిషి పుట్టడు పుట్టడు
పాట చాలా బాగుంది. రచయిత కు, గాయకులకు, సంగీతం అందించిన వారికి 👏
జోహార్ ఎన్టీఆర్ జై తెలుగు దేశం ✊
బహూముఖ ప్రజ్ఞాశాలి, నిత్య కృషీవలుడు
మహానుభావుడికి నీరాజనం ఈ పాట..
పాట చాలా బాగుంది. రచయిత కు, గాయకులకు, సంగీతం అందించిన వారికి 👏జోహార్ NTR
సూపర్ సూపర్ 👍👍👌👌
జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ జోహార్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ 🚲🚲🚲
Super Song
My age is 37 aayanani direct ga choosay adhrustam Naku two times dhakkindi ee janmaku enthakanna yam kavali anipisthundi. Excellent song. Aayana gurinchi yantha cheppina thakkuvay. Thank you soo much
👍☘️🍀🌿
Read books on him
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మన ఎన్టీఓడు/ నందమూరి తారక రామారావు గారు... ఎన్ని సినిమాలు, ఎన్నెన్నో పరకాయ ప్రవేశము చేసిన పాత్రలు.. అందులోనూ పౌరాణిక చిత్రాలలో ఆయన నటన అద్భుతం, అమోఘం.. ఆయన సినిమాల వల్లా మన తెలుగు ప్రజలు పురాణాల గురించి ఎంతో తెలుసుకున్నారు, తెలుగు భాషపై పట్టు, మమకారం పెంచుకున్నారు...ఇది నా స్వానుభవం. జయహో.. జోహార్ ఎన్టీఆర్...చిరస్మరణీయుడు.🌹🌺🙏🫡
Superb Legendary Anthem 👏👏👍👍
Many thanks Sir. 🌷☘️💐🍀
Mesmerizing Anna Song
Excellent
Super song
మాటలు రావటం లేదు కేవలం 🙏🙏🙏
Jai NTR Garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Johar NTR!! Johar NTR
Jai TDP
Excellent ga vundhi song
సూపర్ 👌.
జోహార్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం
Jai sr NTR👌👌👌👌👌
Jai NTR💥💥💫💫
Jai.. NTR
JOHAR NTR
జై జై ఎన్టీఆర్ ❤️✌️👌🇮🇳🙏
Excellent song❤❤❤❤
Super 🎉🎉🎉🎉
Jai Ntr
❤జోహార్ అన్నగారు యన్ టి ఆర్❤
జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్
Excellent song
ఇపుడు అందరు కమర్శి అభిమానులు అసలు అభిమానులు కనుమరుగయ్యే రు
Melodious song....
Superb ❤
Outstanding ❤ a tribute to the legend 👏 Thank you Ravi Shankar Garu !
Wow … heartwarming ❤🎉
Super undi bro ❤
Very nice …❤❤❤❤❤❤
Excellent performance ravanna
Nice voice AZAADDDDD……
Great singer
JAI NTR
Super 🙏
A,p,n,t,r,jai,jai,jai,nandhamureebeedda,vereegood
Super super
Super voice and lyrics.....
Jai.NTR
జై తెలుగుదేశం ! జై తెలుగునేత 🙏
Superb👌
Very good Anthem 👍 👏
E Song ni Theatres lo Pettali , Super Undhi Song 👌 Sr. NTR Gari Gurinchi Teliyani Vallaku Kuda Teliyali
జై తెలుగు తల్లీ జై ఎన్టీఆర్ ✌️❤💛🚩🇮🇳💪
జై జై ఎన్టీఆర్ ❤️👌✌️🚲🇮🇳🇮🇳
Exllent,and super
Super
మా దేవుడు మా తాత గారు ❤🙏
Super chala baghundhi ❤❤❤❤❤
Sog super.😊
This song is a 2:24 Very apt to NTR garu.
Nice song anna superb
❤❤❤❤❤❤❤jai NTR
Demi God🙏 Jai NTR
Marvelous song Jai NTR
Super sir ❤👏🤩🥰😍🥳 song
☀️ జోహార్ ఎన్టీర్ ✊
Excellnt song super✌️✌️✌️✌️
Extraordinary ❤
👏👏👏🤝🤝🤝👍💐
యుగానికి ఒక్కడు అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రాముడు
Jai ntr anna❤❤❤
Jai ntr jai hind
👍👌👌👌
Super song anna
Good lirics and song too
Super lyrics
Jai NTR ❤
Me Rupam Ekkadki podhelu Annagaru
Mee Rupam JrNTR Lo chuskuntunam Me Cenima lu ayana lone chuskuntunam
Me Rajakeeyam ayana lo Twaralo chustham
Mere Daivam Meere Ma Dairyam 🙏
Jai ntr
Johar anna ntr Garu ❤🙏🔥
Jai ramaaaaaaaaa
PM ji NTR hai ప్రతిరూపమే మోదీ😊
👏👏👏🙏
Jai Sr NTR 🔥 Jai JrNTR 🔥 🐯
తారక రాముడు బాలయ్య బాబు వీరిరువురూ తెలుగు తెరకు మణి ముకుటాలు
Superb..
Who are the writer,singer, musician
🙏కారణజన్ముడు 🙏
జై ఎన్ టి ఆర్
Nana garu 💛
NTR ❤🎉
పాట చాలా బాగుంది.
❤❤❤❤❤❤❤
👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
❤