బంగారు తండ్రి చల్లగా వుండు నాన్న నిజంగా ఈ రోజు నాలుగు మొక్కలు వర్షాలు ఉన్నాయంటే మీవంటి మంచి మనస్సు ఉన్నవాళ్ల గురించేనేమో.👍 బాగాచెప్పరమ్మా సంకల్పం గట్టిదైతే దేవుడు ఏవిధంగా నైనా తన చేయూత అందచేస్తడన్నది నిజం. 🙏
అమ్మ మీ మంచి మనసుకి మీకు ఎంత సేవ చేసిన తక్కువే అవుతుంది అమ్మ మీరు మొక్కల,చిలుకలు, గోమాతల పై చూపించే ఆప్యాయత అనురాగాలు చూస్తే ఎవరికైనా మీరు ఇట్టే మీ మనసు అర్థం అవుతుంది అమ్మ ఆ పరమేశ్వరుడే స్వవంగా మీ ఇంటికి వచ్చి మీరు చేసుకునే పనికి సహాయం చేసి వెళ్లినట్టు ఉంది ,❤️🙏 మీరు లాస్ట్ లో అడ్ చేసిన మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది అమ్మ ఎక్కడ నుంచి సేకరించారు అమ్మ మీ అభిరుచులు నచ్చని వారు ఎవరు ఉండరు అంటే అతిశోక్తికాదు 🙏❤️
@@sivanagendrakoya4287 మీకు తప్పకుండా అందరి సహాయం అందుతుంది. మీరు చేసిన ఈ పనికి మీకు తప్పకుండా ప్రతిఫలం లభిస్తుంది. అందరూ మీ దగ్గర విత్తనాలు కొనుగోలు చేస్తారు🙏
అమ్మ చాలా బాగా చెప్పారు. పువ్వులు ఎవరిని అడగకుండా కొయ్యకూడదు,మాకు ఉన్న వాటితో నే పూజ చేస్తాను. కలువపూలు దుంప అంటారు. అతన్ని భగవంతుడే పంపించాడు సొంతంగా అతనే నాటి వెళ్ళడం సంతోషంగా ఉంది అమ్మ.
మంచి వాళ్లకు మంచి వాళ్లే తోడు అవుతారని పెద్దల మాట నిజమైంది మీ మంచితనానికి ప్రతిసారీ ఏదో ఒక సహాయం అందుతుంది ఆ బాబు కూడా చాలా మంచివాడు గా అర్థమైంది😊😊😊🥰🥰🥰🙏🏼🙏🏼🙏🏼🙏🏼
చాలా రోజల నుండి మీ వీడియోస్ చూస్తున్న అమ్మ తప్పకుండా కానీ కామెంట్ చెయ్యలేదు ఎప్పుడు ఇవ్వాళ msg పెట్టకుండా ఉండలేకపోయాను శివ నువ్వు చాలా గ్రేట్ చెయ్యాలి అనుకున్న కూడా అందరం చేయలేము 🙏🏻🙏🏻🙏🏻
దైవం మనుష్య రూపేణా.. అన్న విధంగా కల్మషం లేని మా అమ్మ మనసుకు అంతా మంచే జరుగుతుంది.. సోమవారం నాడు శివయ్యే శివ గారి రూపంలో మన ఇంటికి కలువ పూలతో విచ్చేసారు అమ్మ.. 🙏🙏
నిజంగా ఆ దేవుడే మీఅందున ఉన్నాడమ్మా మీరు పిలిస్తే పలుకుతాడు మొక్కలు తెచ్చిన ఆ శివకు థాంక్స్ కాస్తంత మేము మా ఇల్లు వాకిలి పచ్చగా సంతోషంగా ఉండాలని దీవించండమ్మా
మంచి మనసు వున్న వారికి ఎప్పుడూ మంచె జరుగుతుంది అండి శివ గారి గొప్ప మనసుకు 🙏🙏🙏, మీ వీడియోస్ చూస్తే ఎంత టెన్షన్ లో వున్నా మనసు ప్రశాంతం గా వుంటుంది అండి మీ వాయిస్ లో ఏదో మ్యాజిక్ వుంది అండి
🙏మీ మంచితనమే మీకు శ్రీ రామ రక్షా అమ్మ . నా మనసు బలేనపుడు మి వీడియోస్ చూస్తాను అమ్మ చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడగానే .ఎదో తెలియని పోస్తివ్ ఎనర్జీ వస్తుంది 🥰
ఈనాడు మీ ఇంట శివ నాటిన మొక్కలూ... మునుముందు విరబూయును కలువలరెక్కలూ... మీచే అలంకరించుకోనున్న శివకేశవ దంపతులూ... అది చూసిన మా కనులకు ఆనందోత్సాహాలూ...🏵️🏵️🏵️🏵️
Shiva garu meedi chala manchi manasu, Amma ki devudichina kodukula vachi mokkalu naatakaru,🙏🙏maadi telangana state meeku meeru pampagalara lotus mokkalu
మీ వీడియో చూసి నా అభిప్రాయం మిమ్మల్ని follow అవుతే చాలు మీ వీడియో చూస్తే చాలు చాలా నేర్చుకోవచ్చు ముఖ్యంగా twenty years age group వాళ్ళు చూస్తే వారు చాలా వృద్ధి లోకి వస్తారు.మీ మంచి మనుషులు ఉంటే లోకం ఆనందంగా కనిపిస్తుంది.
Amma jaya garu not only litter from birds from their feathers very fine dust like powder spread when they fly suddenly. That powdered dust effect lungs majorly. If you want to feed parrots make a small wood house on a wooden pole for 3 feet height and arrange in the open terrace upstairs. They come and eat. You can enjoy birds and no effect in open air. Pl think once andi. 🙏❤️😊
జయగారు ఆ అబ్బాయినీ చూస్తుంటే నాకు గణపయ్యను చూసినట్లు అనిపించింది మీరు ఎప్పుడూ గణపయ్యను మనస్పుర్తిగా కొలుస్తారు కాబట్టి ఆయన మీ పనులు పూర్తి చేసి వెళ్లాడు ఈ వీడియో చూస్తుంటే నిజంగా శిరిడిసాయి బాబ వాక్యాలు గుర్తుకొచ్చాయి మీ దంపతులు ఇద్దరూ కూడా ఎంతో మంది మనస్సులో స్థానం సంపాదించుకున్నరు మీరు ధన్యులు 🙏
అవునమ్మా మీ సంకల్ప బలమే మీకు సాయం చేస్తుం నేను నిన్ను అనుకున్నాను అమ్మ ఏం మొక్కలు పెడతారో చూడాలి అని నిజంగా ఈ రోజు అలాగే జరిగింది మా తరపున కూడా ఆ అబ్బాయికి కృతజ్ఞతలు తెలపండి థాంక్యూ తమ్ముడు అమ్మ కోసం అంత చేసినందుకు
Shiva meeru lucky Amma ni kalisaru and manchipani chesaru Amma manasuku nachinavi mokkalu echaru mana family members andari manasulo yeppatiki vundipotaaru
Super Siva Garu miru erojullo kuda milaga unarante great miru em ivalisina avasaram ledu amma miru asivaiah Siva Garu epudu happy ga Santhosham ga arogyayam ga undalani asivaiah ni korukondi chalu
Adbhutham Amma Mi music inka super vallu gagurpodichindi kallalo nillu kuda vachhai. Mi selection super Amma.. Intha goppa manasunna pillalu inka vunnaru. Ante aschryamga vundi Ah biddanu kanna tallidandrulu goppavaru🙏
Amma me tho annao kaburlu, cheppalani untundi, me voice vinto unte na busy life lo antho prasannata ga untundo na manasuki matrame telusu, ha nannu ma family ni bless cheyamma,. 🙏🙏
Nijam Amma meru annatlu devudi rupam lo vachadu Ani nenu nammitunna Amma,meru nammutaro ledu na kallalo nellu vachayi thanu meku chesina sahayaniki.. super
Amma mee manchi manasuki naa joharlu amma a babu ni chusthe a daivam manava rupamlo unnaru ani pinchindi naaku kooda amma🙏🙏🙏 meeru inko maata chepparu kadamma sankalpa balam ani a maata nijam amma 😇😇🙏🙏
Super amma , nizanga chala heart touching ga anipinchindhi memanchithanam meeku unna dhaiva bhakthi ki aa devude me kosam aa abbaini pampincharu ilane Eppudu meeru baavundali India vachinappudu thappakunda mimmalni kalusthanu amma Loads of love from Archana $ Family Australia ( Adelaide )
మానవత్వం ఇంత ఉన్నత స్థితిలో వుందా అనిపించింది... ఆ అబ్బాయిని చూసి అసలు ఏమీ ఆశించకుండ... 👏👏👏👏👏👏👏👏👌👌👌
Thank you mam
మనసు నిండిపోయిందమ్మా నిజంగా... మనం చేసే పని మంచిదియితే పంచభూతాలు సహకరిస్తాయి అనడానికి ఇదే సాక్షం 👌👍💐🙏❤️
దేవుడు లేడు అనే మూర్ఖులకు ఇది ఒక మంచి ఉదాహరణ అమ్మ 🙏🙏🙏
చాలా మంచిఅతనుదేవుని ఆశీర్వాదం ఎప్పుడూ వుంటుందిఅతనికి
బంగారు తండ్రి చల్లగా వుండు నాన్న నిజంగా ఈ రోజు నాలుగు మొక్కలు వర్షాలు ఉన్నాయంటే మీవంటి మంచి మనస్సు ఉన్నవాళ్ల గురించేనేమో.👍 బాగాచెప్పరమ్మా సంకల్పం గట్టిదైతే దేవుడు ఏవిధంగా నైనా తన చేయూత అందచేస్తడన్నది నిజం. 🙏
Thank you
అమ్మ మీ మంచి మనసుకి మీకు ఎంత సేవ చేసిన తక్కువే అవుతుంది అమ్మ మీరు మొక్కల,చిలుకలు, గోమాతల పై చూపించే ఆప్యాయత అనురాగాలు చూస్తే ఎవరికైనా మీరు ఇట్టే మీ మనసు అర్థం అవుతుంది అమ్మ ఆ పరమేశ్వరుడే స్వవంగా మీ ఇంటికి వచ్చి మీరు చేసుకునే పనికి సహాయం చేసి వెళ్లినట్టు ఉంది ,❤️🙏 మీరు లాస్ట్ లో అడ్ చేసిన మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది అమ్మ ఎక్కడ నుంచి సేకరించారు అమ్మ మీ అభిరుచులు నచ్చని వారు ఎవరు ఉండరు అంటే అతిశోక్తికాదు 🙏❤️
దైవం మానుష రూపేణ సంస్థితా.నిజంగా ఆ అబ్బాయికి హేట్సాఫ్.ఇలాంటి వారి అభిమానాన్ని పొందిన మీకు హేట్సాఫ్ 🙏🙏
Thanks Amma
ఇవన్నీ బాగా వచ్చాక అతిని నెంబర్ అందరి కి ఇవ్వండి అందరూ మొక్కలని ఎత్తనాలను తీసుకుం టూరు అదీ మీరు ఇచ్చే అత్యున్నత అవకాశం
Thank you sir
@@sivanagendrakoya4287 మీకు తప్పకుండా అందరి సహాయం అందుతుంది. మీరు చేసిన ఈ పనికి మీకు తప్పకుండా ప్రతిఫలం లభిస్తుంది. అందరూ మీ దగ్గర విత్తనాలు కొనుగోలు చేస్తారు🙏
Thank you mam
అమ్మ చాలా బాగా చెప్పారు. పువ్వులు ఎవరిని అడగకుండా కొయ్యకూడదు,మాకు ఉన్న వాటితో నే పూజ చేస్తాను. కలువపూలు దుంప అంటారు. అతన్ని భగవంతుడే పంపించాడు సొంతంగా అతనే నాటి వెళ్ళడం సంతోషంగా ఉంది అమ్మ.
Thank you amma
God bless you SIVA BABU great intha manchi manasu💐💐🙏🙏
మంచి వాళ్లకు మంచి వాళ్లే తోడు అవుతారని పెద్దల మాట నిజమైంది మీ మంచితనానికి ప్రతిసారీ ఏదో ఒక సహాయం అందుతుంది ఆ బాబు కూడా చాలా మంచివాడు గా అర్థమైంది😊😊😊🥰🥰🥰🙏🏼🙏🏼🙏🏼🙏🏼
చాలా రోజల నుండి మీ వీడియోస్ చూస్తున్న అమ్మ తప్పకుండా కానీ కామెంట్ చెయ్యలేదు ఎప్పుడు ఇవ్వాళ msg పెట్టకుండా ఉండలేకపోయాను
శివ నువ్వు చాలా గ్రేట్
చెయ్యాలి అనుకున్న కూడా అందరం చేయలేము
🙏🏻🙏🏻🙏🏻
Thanks amma
Thanks mam
దైవం మనుష్య రూపేణా..
అన్న విధంగా
కల్మషం లేని మా అమ్మ మనసుకు
అంతా మంచే జరుగుతుంది..
సోమవారం నాడు శివయ్యే శివ గారి రూపంలో మన ఇంటికి కలువ పూలతో
విచ్చేసారు అమ్మ..
🙏🙏
Thanks amma
@@sivanagendrakoya4287 welcome brother 💐
మట్టి నిరక్షించే (Savesoil) ఉత్తమ పౌరుడిలా వున్నాడీ శివుడు 🙏👍
నిజంగా ఆ దేవుడే మీఅందున ఉన్నాడమ్మా మీరు పిలిస్తే పలుకుతాడు మొక్కలు తెచ్చిన ఆ శివకు థాంక్స్ కాస్తంత మేము మా ఇల్లు వాకిలి పచ్చగా సంతోషంగా ఉండాలని దీవించండమ్మా
Matalu ravadam ledu
జగమంత కుటుంబం మీది మీ పూజ ఫలం అందరి బాగు కోరుకునే మీకు ఆ భగవంతుడు ఆ అబ్బాయి రూపంలో పంపిచ్చాడు అండి మా ఇల్లే అన్నంత సంతోషంగా ఉందండి
Thanks amma
మంచి మనసు వున్న వారికి ఎప్పుడూ మంచె జరుగుతుంది అండి శివ గారి గొప్ప మనసుకు 🙏🙏🙏, మీ వీడియోస్ చూస్తే ఎంత టెన్షన్ లో వున్నా మనసు ప్రశాంతం గా వుంటుంది అండి మీ వాయిస్ లో ఏదో మ్యాజిక్ వుంది అండి
🙏మీ మంచితనమే మీకు శ్రీ రామ రక్షా అమ్మ . నా మనసు బలేనపుడు మి వీడియోస్ చూస్తాను అమ్మ చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడగానే .ఎదో తెలియని పోస్తివ్ ఎనర్జీ వస్తుంది 🥰
మీలో నాకు చాలా భాగ నచ్చిన విషయం ప్రతి విషయాన్ని positivega. తీసుకోవడం అమ్మ
ఈనాడు మీ ఇంట శివ నాటిన మొక్కలూ...
మునుముందు విరబూయును కలువలరెక్కలూ...
మీచే అలంకరించుకోనున్న శివకేశవ దంపతులూ...
అది చూసిన మా కనులకు ఆనందోత్సాహాలూ...🏵️🏵️🏵️🏵️
Thanks amma
థాంక్స్ శివ అమ్మా ఇంట్లో నువ్వు ఎప్పటికి గుర్తుంటావ్ 👏👏
Thanks mam
@@sivanagendrakoya4287 online lo pampistara maku kuda
Pamputanu andi
@@sivanagendrakoya4287 cost ela untundi andi
Shiva garu meedi chala manchi manasu,
Amma ki devudichina kodukula vachi mokkalu naatakaru,🙏🙏maadi telangana state meeku meeru pampagalara lotus mokkalu
భగవంతుడు పంపాడు మీ పూజలకు మురిసి 🌹🌹 ఆ అబ్బాయి కి గాడ్ బ్లేస్ యూ 🥰🥰🙏🙏
మీ వీడియో చూసి నా అభిప్రాయం మిమ్మల్ని follow అవుతే చాలు మీ వీడియో చూస్తే చాలు చాలా నేర్చుకోవచ్చు ముఖ్యంగా twenty years age group వాళ్ళు చూస్తే వారు చాలా వృద్ధి లోకి వస్తారు.మీ మంచి మనుషులు ఉంటే లోకం ఆనందంగా కనిపిస్తుంది.
Meku హెల్ప్ చేసి అలా velthunte నాకూ చాలా badha anipinchindhi 🙏👌👌
Thanks mam for your love & affection
Same Naku alane anipinchindi
@@shreekhar_pandu5674 thank you mam
Same, naaku kuda edola anipinchindi
@@sivanagendrakoya4287 avunu tammudu ndhuko naku ala anipinchindhi
మీ సంకల్ప బలం గొప్పది.... సమయానికి ఆ అబ్బాయి ఒచ్చి పనులు చేసేసాడు....
ఆ కాలువలు ఎప్పుడు పుస్తయో అని వేచిచుడాలి 😊❤️😊
Thanks amma
శివగారు మిరు చాలా గ్రేట్ సార్
గుడ్ జాబ్.. గుడ్ హెల్పింగ్..💐
Amma jaya garu not only litter from birds from their feathers very fine dust like powder spread when they fly suddenly. That powdered dust effect lungs majorly. If you want to feed parrots make a small wood house on a wooden pole for 3 feet height and arrange in the open terrace upstairs. They come and eat. You can enjoy birds and no effect in open air. Pl think once andi. 🙏❤️😊
అమ్మ మంచి మనసు ఉన్న వారి తోడు భగవంతుడు ఎప్పుడు అండగా నే ఉంటాయి ఏదో ఒక రూపం
అమ్మ.మీరు. చెప్పినట్టే. సంకల్పం ఉంటే అన్ని. మంచి జరుగుతాయి..అబ్బాయి .మొక్కలలో మనిషి ల ఉన్నాడు .చక్క గా కలువలు పెట్టి వెళ్తున్నాడు..
Thanks amma
జయగారు ఆ అబ్బాయినీ చూస్తుంటే నాకు గణపయ్యను చూసినట్లు అనిపించింది మీరు ఎప్పుడూ గణపయ్యను మనస్పుర్తిగా కొలుస్తారు కాబట్టి ఆయన మీ పనులు పూర్తి చేసి వెళ్లాడు ఈ వీడియో చూస్తుంటే నిజంగా శిరిడిసాయి బాబ వాక్యాలు గుర్తుకొచ్చాయి మీ దంపతులు ఇద్దరూ కూడా ఎంతో మంది మనస్సులో స్థానం సంపాదించుకున్నరు మీరు ధన్యులు 🙏
చాలా మంచి వారు శివ గారు
Shiva chala great 👍 ne manchi manasuku 🙏🙏🤗
Maa amma ఇంట్లో మొక్కలు నాటారు tq బాబు గుడ్ జాబ్ ఎంత మంచి మనసున్న బాబు
అవునమ్మా మీ సంకల్ప బలమే మీకు సాయం చేస్తుం నేను నిన్ను అనుకున్నాను అమ్మ ఏం మొక్కలు పెడతారో చూడాలి అని నిజంగా ఈ రోజు అలాగే జరిగింది మా తరపున కూడా ఆ అబ్బాయికి కృతజ్ఞతలు తెలపండి థాంక్యూ తమ్ముడు అమ్మ కోసం అంత చేసినందుకు
🙏మంచి మనుషులకి ఎప్పుడు మంచి జరుగుతుంది అమ్మ నాన్న
నమస్కారం అమ్మ 🙏.. ఆ శివయ్యే పంపించాడు ఈ శివ గారిని 👍🙏.. నేను కూడా మీ లాగే అమ్మ ఎవ్వరి ఇంట్లో కూడా పువ్వులు కోయను 😀 కొనుక్కొచ్చి వాడుతాను 😀🙏
Thank you
@@sivanagendrakoya4287 🤗🙏
Maaku ee plants kavali andi .mimmalni ela contact cheyyalo andi.
Me video adhina sare chustunte chudalani pistundhi me matalu kuda anthe 💕
Nice video andi chaala Gopala vundandi 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Great video Amma e jeevude a devudu
It's really miracle amma.AaDevude pampinchadu.
Prakruthi kapade vallu nindu nurellu challaga vundali.aa thammudu kuda challaga vundali 👏👏👍👍
మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరిగిద్ది అమ్మ
మీరు ఎంత అదృష్ట వంతు లు అమ్మ 🙏🙏🙏🙏
Shiva meeru lucky Amma ni kalisaru and manchipani chesaru Amma manasuku nachinavi mokkalu echaru mana family members andari manasulo yeppatiki vundipotaaru
అమ్మా 🙏🏻 గ్రేట్ శివ సూపర్
Thank you sai
Amma chaalaa andamgaa undi
Love u amma . ❤️❤️❤️❤️god comes to us in different forms and ways . I believe in nature who is one form of god . 🙏🙏
Super Siva Garu miru erojullo kuda milaga unarante great miru em ivalisina avasaram ledu amma miru asivaiah Siva Garu epudu happy ga Santhosham ga arogyayam ga undalani asivaiah ni korukondi chalu
Entha manchi abbey meeru chala blessed andi
Adbhutham Amma
Mi music inka super vallu gagurpodichindi kallalo nillu kuda vachhai.
Mi selection super Amma..
Intha goppa manasunna pillalu inka vunnaru. Ante aschryamga vundi Ah biddanu kanna tallidandrulu goppavaru🙏
Nenu anukuna andi thamaramokkalu pedithey bhagundhi ani 😇
Amma a babu entha gret kadha 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Woww superr such a gud person siv a garu 👏🏻👏🏻👏🏻
Thank you mam
🤗
Hi amma
Siva garu naku lotus plants kavali brother online lo pampistara
Nijanga devude pampadamma, manamu shiva runam teerchukolemu, kaani ee roju naatina anta place ku shiva Peru pedadam ... Memorable ga untundi...
Meeru edhi anukunna jarigi teeruthundhi mam, mi sankalpa balam atuvantidhi great 👍👍👌👌
Memu meku em ichina runam teerchukolemu ammaa.. Chala thanks anna kaluva mokkalu techi ma andari heart lo nu chesina pani chala happiness ni ichindi..
Devudu pampincharu amma me manchi manusi ki edi vaka example love you 😍
Anthaa Siva mayam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meeru nijam ga great amma.
Wov ammaaaaaa first thamara puvvula mokkalu vesaru 💃💃💃💃👌👌👌👌👌👌👌
Amma ur
Very e
Energetic n lovely soul
హాయ్ అమ్మ చాలా వివరంగా చెప్పాడు బాబు ❤❤❤
Wow siva garu super meru ammaki meru eppudu marachipoleni manchi memorini echharu
Super Jaya garu 🙏🌹🌹🙏🙏🌹🌹
Great brother...!!!
Really superb.....!!!
Amma🙏 namastay challah anandam ga undi amma superb prasantanga vundhi amma
Amma meeru manchivaru mee manasu manchidi andhuke shrushtilo unna prathi jeevi meeku todunttudhi
Chala correct ga chepparu. Ma asha kooda mimmalnni thappakunda okasari kalavalani ah devudini korukuntunnanu.
Thanks Siva entha manchi alochana great maintilo vesinanta anandhanga vundhi
Nizamga Chala manchi vykthi aunty great 🙏 hats of to him
Sivagaaru. God bless. You
Amma🙏🙏🙏🙏🙏 super siva garu👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Yes nimaganeyy manchi vaalu inkaaa vunnaruu elaaaa,,, first Lotus Lakshmi devi kiii second lotus mana krishnayya kiiii pettandiiii,,,, jai sri krishna
Amma me tho annao kaburlu, cheppalani untundi, me voice vinto unte na busy life lo antho prasannata ga untundo na manasuki matrame telusu, ha nannu ma family ni bless cheyamma,. 🙏🙏
Meru mevarini chustay naku chala santhomga vuntund amma
Amma ma intiki daily pichukalu vastai gate daggara godapaina ragulu, biyyam vestu untanu ginjalu leni roju Arupulu mamuluga undavu ventane velli vastanu oka roju raka pote yedo velithiga untundi morning and evening vastai chala happy ga undi
eeroju vidio chala nachindi manasuku hathukudhi amma
Hi amma namaste a sivaya vachi sayam chesaru amma wonderful amma ❤️🙏🙏🙏👌👌
Hi jayanand garu. Mee maata,mee panitanum, mee maataloni arthalu,oka chirunavvu,evvani chalandi mimmalni aaradhinchataniki. 🙏
Adrushatamandi meeku
Chaala santosha Mandi
Meeru nammina Sivayya, Siva gaari dwara pampincharu Amma
Siva Bro meeru Super 🙏
Nijam Amma meru annatlu devudi rupam lo vachadu Ani nenu nammitunna Amma,meru nammutaro ledu na kallalo nellu vachayi thanu meku chesina sahayaniki.. super
Amma Mee vedios anni chustanu meeru matlade vidhanam Naku chala ishtam alage meeru Meesho lo teesukunna cotton sarres chupinchake nenu teesukunnanu alage cure skin kuda use chestunnanu chala bavundi Amma. Alage chetlani penchadam nakkuda chala ishtam naku mee chetlanni chustu unte nakenta anandamo asalu matallo chepplenu dhanyavadalu Amma 🙏🙏
Amma happy ga undi
Nijame ammaa Naaku chaala happyga undhi mokkalu penchadam, panchadam kuda oka punya kaaryame Kadaa,so Happy
Hi Siva garu, vijayawada lo vunnapudu kalisanu,malli enni rojulaki mimmalni chudatam chala happy ga vundhi.
Amma me namakam challa gopade👍👌❤️
super annayya nevu challa grate amma ni kalisa avakasham vachindhi
Amma mee manchi manasuki naa joharlu amma a babu ni chusthe a daivam manava rupamlo unnaru ani pinchindi naaku kooda amma🙏🙏🙏 meeru inko maata chepparu kadamma sankalpa balam ani a maata nijam amma 😇😇🙏🙏
మనం సంకల్పం బలంగ ఉంటే భగవంతుడు తప్పకుండ సహాయం చేస్తాడు. ఆ శివ రూపంలో వచ్చి సహాయం చేసాడు🙏
Thanks amma
Ee vlog chustunnatuasepu manasu happiness tho nindipoidamma...i
sakshatthu aa Venkateswara Swami ne vachi naatinattunnadu kada anipinchindi..aa Babu vellipotunappudu aa kasepatike Edo duramaipotunnattu ayindi naku, mari mekela untundo naku telsu Amma..manchi vallaki eppudu manchi kudane vastundi Amma..aa mokkalu twaraga settle ayi boldanni kaluva puvvulu puyyalani korukuntunna..
Ee roje oka video chusa ma husband share chesaru, Manipur lo oka 28 yrs ammayi Lotus silk tayari chesindata, Lotus kadala nundi vache gum nd fiver nundi silk ready chesi vasthralu tayari chesindata..mana prime minister Modi garu kuda AA ammayini encourage chesaru Amma..😊😊😊
Shiva great amma
Jeyagaru athanu vachikaluvachetlu petadamapulakalarchepadamvishesham adhaivasankalpamababumidhagar nudi ashinchanivekthi adhy paropkaram ababuni chalagachudali bagavanthudu vidiyo chusi anandha paddanu 👌👌
Awesome Siva 👏👏👏
Great Siva
Andariki ila aalochinche manasundadu
Unna andaru cheyyaleru
Nuvvu ala chesi chupinchav babu
Ani viddala chaalaa adrustavanthulu amma meru
Chala great siva garu meru.👏👏👏👏👏amma ki help chesinamduku 🤝🤝🤝🤝
Amma miru cheppina mats nijam sankalpamu goppafi ithe alage avuthundi Siva Gariki thanks Anna mata chinnadi avuthundi
Namaskaram Amma chalabaga chaparu 🙏 mi sivaya vacharu halp chyalani Amma 🙏 nanu kuda bayata flowers konukutanu amma
God bless Shivagaru ammaku kaluva mokkalu the chi natinaduku
Amma neku anni aadevude pampistunnadu
Super amma , nizanga chala heart touching ga anipinchindhi memanchithanam meeku unna dhaiva bhakthi ki aa devude me kosam aa abbaini pampincharu ilane Eppudu meeru baavundali India vachinappudu thappakunda mimmalni kalusthanu amma
Loads of love from Archana $ Family Australia ( Adelaide )
Hi amma antha me manchithanama amma shiva is great men super amma video chala Baga unda ma👍🏾👍🏾👌😊