మీరు ఎలా అనుకుంటే అలాగే మేడం.. అండ్ నేను మళ్లీ మళ్లీ ఎందుకు విలువ చేస్తున్నాను అంటే ఒక్కసారి మీరు కామెంట్స్ చూడండి ఏమని మళ్లీ కొత్తగా మేము వింటున్నాం అక్క మల్ల మాకు చెప్పండి ఓకేనా ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి ఎన్ని గ్రామ్స్ వెయ్యాలి ఎంత ప్రైస్ కి ఇయ్యాలని నేను వీడియో ప్రతి పెట్టిన వెంటనే ప్రతి ఒక్కరు కనీసం ఒక పదిమందిని అడుగుతున్నారు వీడియోలో ఓకేనా ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఏమన్నారు అక్క మళ్ళీ చెప్పండి మళ్లీ క్లియర్ గా చెప్పండి మల్ల ఎన్ని గ్రాములు చేయండి అని అంటున్నారు ఒకసారి చెక్ చేసుకోండి కామెంట్స్ నేను యూట్యూబ్ మనీ కోసం చేస్తున్నాను లేదంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉండే వాళ్లకు ఏదో ఒక యూజ్ అవుతుంది వాళ్ళు ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేసుకోగలరు దీనిని స్టార్ట్ చేసుకుంటే వాళ్లకు మంచిగా ఉంటుంది వాళ్లు గ్రోత్ అవుతారు అనే ఉద్దేశంతో మాత్రమే నేను వీడియోస్ చేస్తున్న ఓకేనా క్లియర్ గా క్లారిటీగా చెప్పాను మేడం
ఫస్ట్ మనము బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ షాప్స్ కెళ్ళి మీకు కావాలా ఎన్ని కావాలని ఒక 20 షాపులు తిరిగేసి ఆ 20 లో కనీసం ఒక్క పది నుంచి ఐదు ఆరు షాపులో ఓకేనా కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మొత్తం స్టాక్ చేసుకుని ప్యాక్ చేసిన తర్వాత మార్కెటింగ్ చేసుకోవద్దండి ఫస్ట్ మార్కెటింగ్ చేసిన తర్వాత మీరు కనుక్కొని తర్వాత మీరు చేయగలరు నమ్ముకుని తర్వాత స్టాక్ తీసుకొని ప్యాక్ చేసుకోండి ఓకే నా
సిస్టర్ వీడియో ని ఎలా స్టార్ట్ చేయాలి అన్నది అన్ని వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి సిస్టర్ మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తాను ఓకేనా వీడియో చూడండి ఫస్ట్ క్లియర్గా
Akka neeku entha opika akka prathi comments ki reply chesthunnavu nenu eroje me videos chusanu okka video tho mottham clarity ga artham avuthundhi chala baaga explain chesthunnavu nenu meku first subscriber akka andhari gurinchi alochincharu❤ Thank you God bless you 👌💐💐akka 🌹🌹 super 👌🥰 me alochana very good 👍 akka
సిస్టర్ మేం ఓన్లీ 5 రుపీస్ ప్యాకెట్స్ మాత్రమే ప్యాక్ చేస్తున్నాము సేల్ చేస్తున్నాము. ఇంకా మేము 10 రుపీస్ ప్యాకెట్స్ ప్యాకింగ్ చేయడం సేల్ చేయలేదు ఎందుకంటే మాకు ఎక్కువగా ₹5 మాత్రమే ఆర్డర్ వస్తున్నాయి .ఓకేనా మీకు ఒకవేళ చేయాలనుకుంటే ₹10 ప్యాకెట్ లో 8 గ్రామ్స్ నుంచి 10గ్రామ్స్ వరకు వేయొచ్చు అలగే ఒక సీటు 70 రూపీస్ రావచ్చు మీకు ఒక షీట్ కి 6:30 లాభం వస్తుంది
మేము ఓన్లీ ఫైవ్ రుపీస్ మాత్రమే ప్యాకింగ్ చేస్తున్నాము త్వరలో 10 రుపీస్ కూడా ప్యాక్ చేస్తాం ఎందుకంటే అవి ఇంకా ఆర్డర్స్ రాలేదు మాకు వచ్చిన తర్వాత మీకు అవి ఎలా చేయాలి? ఎన్ని గ్రాములు చేయాలనేది పోస్ట్ చేస్తాను. ఓకేనా
Madam anni videos okalage unnayi andi vere bussiness la gurinchi kuda cheppandi

మేడం తిరుపతి lo sheets unde market address chepandi
Hii I am Sony nenu kothaga bussiness peduthunanu akka. Masallala list send cheyara please
Akka nenu kuda cheyalanukuntunna yela cheyali
Akka madi guntur akka ela akka shops daggaa ela adagali
Akka nenu vidiyos chuse begeness chesa u nastpoya markting one ga chyale. Holesale valu chala darng adugutaru. Nast poya
Akka kavalasina saman akkada dorikuthai
Akka marathi mogga anni veyyali and anasa puvvu anni vayyali 5rs pack lo sheet antaki ammali
Super akka all the best 🎉🎉🎉
Thank you so much 🙂
Akka buryani aak.anasa puvvu anni veyyali
Gottalu ella pack cheyali
Sheaths akada dorukuthai akka
Akka entha ani quantity pack cheyalli
Akka sheets,mition ekkada dhorukuthai akka
Attalu mistion ekkadha dorukuthaei
Akka kavars ekada
Back cardboard ekada konnaru
Hi akka already marketing chesie vallu vuniru kada shops but.kothaga ala supply cc heyalie
మార్కెటింగ్ ఎలా చేయాలి అన్నది మేము ప్రీవియస్ వీడియోలో పెట్టాము ఒకసారి చూడండి చెక్ చేసుకోండి
Thank you so much madam
Akka 10rs packets lo 18items anni grams veyali chepandi please
Chala baga cheputhunnaru. Kani oke okka video pettandi. A to z undelala maku clearity a video okkate chalu anipinchela .
Okk siss
Holesale lo 100 sheets ki enta tisukovali mada
Akka mem hyd lo untamu
Maku cheyalani u
ndi
Akka 10rs packets lo Anni grams veyali elachi anni veyali please reply evandi video aina cheyandi
Good job Revathi, all the best
Thqq
Madam Ela supply cheyalli shops ki monthly payment anthe vasundi
Akka madhi Kurnool district maddikera mandal Guntakal dhaggara chala help avuthundhi mee business prathi okkariki ❤🎉
Thqqq
మేడం తిరుపతి lo sheets unde market address chepandi
Labam 15 rs chepparu kani entaki ivvali holesale lo
Akk evi pack చేశాక ఎవరు తీసుకపోతారు అక్క మనమే ఇవాళ ఎవరణ వచ్చి తిస్క పోతారా
ఒక సీటు కు ఎన్ని ప్యాకెట్లు పిన్ చేయాలి.. ఇది తప్ప అన్ని చెబుతున్నారు
11
Akka please tell me the procedure for pavcking and earning mny plz reply
Akka meru ekkada chestaru hyd ha..
Hi!Andi shop ki Vali order thisukunnaka pack chayala ladha pack chasi shop ki valala please reply yuvandi
ఫస్ట్ మనము బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ షాప్స్ కెళ్ళి మీకు కావాలా ఎన్ని కావాలని ఒక 20 షాపులు తిరిగేసి ఆ 20 లో కనీసం ఒక్క పది నుంచి ఐదు ఆరు షాపులో ఓకేనా కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మొత్తం స్టాక్ చేసుకుని ప్యాక్ చేసిన తర్వాత మార్కెటింగ్ చేసుకోవద్దండి ఫస్ట్ మార్కెటింగ్ చేసిన తర్వాత మీరు కనుక్కొని తర్వాత మీరు చేయగలరు నమ్ముకుని తర్వాత స్టాక్ తీసుకొని ప్యాక్ చేసుకోండి ఓకే నా
Akka nenu Koda start cheyalanukuntananu ala start cheyali
సిస్టర్ వీడియో ని ఎలా స్టార్ట్ చేయాలి అన్నది అన్ని వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి సిస్టర్ మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తాను ఓకేనా వీడియో చూడండి ఫస్ట్ క్లియర్గా
Akka neeku entha opika akka prathi comments ki reply chesthunnavu nenu eroje me videos chusanu okka video tho mottham clarity ga artham avuthundhi chala baaga explain chesthunnavu nenu meku first subscriber akka andhari gurinchi alochincharu❤ Thank you God bless you 👌💐💐akka 🌹🌹 super 👌🥰 me alochana very good 👍 akka
Thank you so much 🎉🎉🎉
Akka 5rs packet 4grams vesthe Mari 10rs packets anni grams veyali entha Ki sale cheyali chepandi please
సిస్టర్ మేం ఓన్లీ 5 రుపీస్ ప్యాకెట్స్ మాత్రమే ప్యాక్ చేస్తున్నాము సేల్ చేస్తున్నాము. ఇంకా మేము 10 రుపీస్ ప్యాకెట్స్ ప్యాకింగ్ చేయడం సేల్ చేయలేదు ఎందుకంటే మాకు ఎక్కువగా ₹5 మాత్రమే ఆర్డర్ వస్తున్నాయి .ఓకేనా మీకు ఒకవేళ చేయాలనుకుంటే ₹10 ప్యాకెట్ లో 8 గ్రామ్స్ నుంచి 10గ్రామ్స్ వరకు వేయొచ్చు అలగే ఒక సీటు 70 రూపీస్ రావచ్చు మీకు ఒక షీట్ కి 6:30 లాభం వస్తుంది
Link send
Hi sis 5Rs packets 35Rs ki amminappudu mari 10Rs packets enthaki sale cheyali cheppandi pls 🙏🏻
Ok
65 ఆర్ 70rs
@@RajaRaniTelugu అలా అమ్మితే మనకి లాభం ఉంటుందా అండి
70÷11=6.36p
Okka packet 6.36p paduthudhi kabati labami .
Packet lo 5GM's badhulo 10GM's visthamu
ప్యాకింగ్ కవర్స్ షీట్స్ రేటు ఒక్క సారి చెప్పండి అక్క ప్లీజ్
సిస్టర్ ప్యాకింగ్ కవర్స్ అండ్ రేట్స్ మొత్తం టోటల్ ప్రీవియస్ వీడియో లో పెట్టాను చూడండి ఒకసారి
Na comment ki reply evandi sister
Chisanu chudadi please
Akka ma village lo 10rs packets sheets amuthunaru sheets ki 20ante packets sale chesthunaru Kani memu sale chedham anukunte vere villagelo kuda same alane undhi 10rs packet ki 20packets unai dhaniki vallu 80rs esthunaru meru elachi video petaru kadha akka dhanilo 5rs packets lo 11packets pettaru andhulo 1sheet lo 5elachi vesaru kadha akka 35packets chesaru Kani meru 250grms elachi thisukonii chearu 475 rupees padindhi total elachi 1100peaces vachai akka nenu count chesanu kani ekkada 200peaces elachi 1sheet lo ne aipothundhi 10rs packet ki 200peaces elachi vesthe 80rs esthunaru elachi konna rate kuda padadam ledhu ala akka please chepandi na comment ki reply evandi video aina cheyandi please
Ok meru instgram lo massage chiyadi
Ladhu anti me instgram I'd chipadi
వేరే బిజినెస్ ఐడియా ఏమన్నా ఉంటే చెప్పండి
Ok
18rakala spices chepandi 10rs packets anni grams mariyu enthaki sale cheyali whole sale ki retail ki video cheyandi please
మేము ఓన్లీ ఫైవ్ రుపీస్ మాత్రమే ప్యాకింగ్ చేస్తున్నాము త్వరలో 10 రుపీస్ కూడా ప్యాక్ చేస్తాం ఎందుకంటే అవి ఇంకా ఆర్డర్స్ రాలేదు మాకు వచ్చిన తర్వాత మీకు అవి ఎలా చేయాలి? ఎన్ని గ్రాములు చేయాలనేది పోస్ట్ చేస్తాను. ఓకేనా
Medam గారు నమస్కారం
నమస్కారము అన్న
హాయ్ రాణి గారు
Hii andi
Naku oka doubt, sheet ki 11 packet vasthai kada, ok packet Rs.5/- aithey sheet ki 55 Rs paduthundi kada mare meru loss ki ammuthunnara
Madamelaprolupaturu
Hi aka naku chepu aka ela chayali mbl no.chepu aka meedi
All ready video chudadi please
Maku intiki order ivvandi akka miru
Ok next video
Hlo
Meerucorrectgaadrees.cheppadamledu.meedieuru
Address chipina kada bro
Akka personal matladali call number
మేడం తిరుపతి lo sheets unde market address chepandi
మేడం తిరుపతి lo sheets unde market address chepandi
మేడం తిరుపతి lo sheets unde market address chepandi
Ok next video chudadi
మేడం తిరుపతి lo sheets unde market address chepandi
తిరుపతి పెద్ద మార్కెట్లో షాప్ పేరు ఇస్మాయిల్ షాప్
@@RajaRaniTelugu మేడం market పేరే పెద్ద marketa మేడం
మేడం తిరుపతి lo sheets unde market address chepandi
తిరుపతి పెద్ద మార్కెట్లో ఆయుష్మాన్ షాప్
మేడం తిరుపతి lo sheets unde market address chepandi
తిరుపతి పెద్ద మార్కెట్లో ఇస్మాయిల్ షాప్