ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైబరాబాద్ నిర్మించి తన విజన్ సాకారం చేసి యువతకు మార్గదర్శకమై రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి పునాదులు వేసిన చంద్రబాబు మీద ఉన్న ద్వేషంతో వైఎస్సార్ గానీ, కేసీఆర్ గానీ రాజధాని మార్చడం లాంటి పిచ్చిపనులు చేయలేదు.74 ఏళ్ల వయసులో కూడా ఈరోజు చంద్రబాబు "అప్పులపాలైన ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పునర్వ్యవస్థీకరణకు" శ్రమ పడుతున్నారు. జగన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో వేల కోట్ల రూపాయల అవినీతిసొమ్ము ఖర్చు చేసి మళ్ళీ అధికారంలోకి వస్తే జరుగబోయే వినాశం ఊహకు అందదు.
Adusumilligarki Abhinandanalu
Very good Message Sir To All,💚🧡💛💜💙💗🤎❤️💝💓💘💕💞💕💞💕💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Jai TDP leader
అడుసుమిల్లిగారూ సామాన్యులకు అర్ధం అయ్యేటట్లు బాగా చెప్పేరు
❤❤❤❤ మీరు చెప్పింది అక్షర సత్యం సార్. ఆ ప్రిజనరీని అర్జెంటుగా ఇవతలకు రాకుండా ప్రిజన్లోకి నెట్టాలి. వాడు చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కాదు సర్.
Super adususumalli garu bale vivaramga cheparu
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైబరాబాద్ నిర్మించి తన విజన్ సాకారం చేసి యువతకు మార్గదర్శకమై రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి పునాదులు వేసిన చంద్రబాబు మీద ఉన్న ద్వేషంతో వైఎస్సార్ గానీ, కేసీఆర్ గానీ రాజధాని మార్చడం లాంటి పిచ్చిపనులు చేయలేదు.74 ఏళ్ల వయసులో కూడా ఈరోజు చంద్రబాబు "అప్పులపాలైన ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పునర్వ్యవస్థీకరణకు" శ్రమ పడుతున్నారు. జగన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో వేల కోట్ల రూపాయల అవినీతిసొమ్ము ఖర్చు చేసి మళ్ళీ అధికారంలోకి వస్తే జరుగబోయే వినాశం ఊహకు అందదు.
Jaicbn jainaralokesh
Jagan Reddy janaluthananimarchi pokunda Appudappudu thittukovadaniki Avakasam Evvalikada Anduku Edovakati matlathundali
పోయిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కట ఐదో తరగతి చదివిన వాడైతే సీఎం పదవి బంగారం లాగా చేసేవాడు పరిపాలన బాగా చేసేవాడు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వేస్ట్