ఏ పాట పాడిన-ఆ క్రీస్తు గానమే ఏ మాటలాడిన-మా క్రీస్తు నామమే ఏ బాటనేగినా-ఆ ప్రేమ నామమే ఏ పాట పాడినా-మా క్రీస్తు గానమే ........ Music...... 1.బెత్లహేము పల్లెలో మరియకు తాను పాపడై పశువుల శాలలో నరపశుమంద నేలగా జననము నొందిన పురుషుడు వీడట అది గాంచి తలవంచి జగమే మోకరిల్లగా ఏపాట పాడినా-మా క్రీస్తు గానమే ఏ మాటలాడినా-మా క్రీస్తు నామమే ...........Music........... 2.జెరుషలేం సీమలో హేరోదే తనకు శత్రువై రాతిరి వేళలో మాత-పితల నీడలో పయణము చేసినా ప్రియ శిశుఈతడు జన బాదే తన బాదై తనువే దానమివ్వగా ఏపాట పాడినా-ఆ క్రీస్తు గానమే ఏబాట నేగినా-ఆ ప్రేమ నామమే ఏమాటలాడినా-మా క్రీస్తు నామమే మీ *ఉలవలపూడి నవీన్ బాబు*
Manchi pata pettinaduku meeku niduga vandanallu brother alagay aa album lo so garu padina kreetha niya minadhi kreethu gana suda music track pettagalaru brother
ఏ పాట పాడిన-ఆ క్రీస్తు గానమే
ఏ మాటలాడిన-మా క్రీస్తు నామమే
ఏ బాటనేగినా-ఆ ప్రేమ నామమే
ఏ పాట పాడినా-మా క్రీస్తు గానమే
........ Music......
1.బెత్లహేము పల్లెలో మరియకు తాను పాపడై
పశువుల శాలలో నరపశుమంద నేలగా
జననము నొందిన పురుషుడు వీడట
అది గాంచి తలవంచి జగమే మోకరిల్లగా
ఏపాట పాడినా-మా క్రీస్తు గానమే
ఏ మాటలాడినా-మా క్రీస్తు నామమే
...........Music...........
2.జెరుషలేం సీమలో హేరోదే తనకు శత్రువై
రాతిరి వేళలో మాత-పితల నీడలో
పయణము చేసినా ప్రియ శిశుఈతడు
జన బాదే తన బాదై తనువే దానమివ్వగా
ఏపాట పాడినా-ఆ క్రీస్తు గానమే
ఏబాట నేగినా-ఆ ప్రేమ నామమే
ఏమాటలాడినా-మా క్రీస్తు నామమే
మీ *ఉలవలపూడి నవీన్ బాబు*
Praise God
Hallelujah
Tku so much
Akasha teeramlo velisindi Taara song track pls
Nic track sp sir
Jaana maramuna sp Balu song krithu gana suda karekore track pettagalaru
Manchi pata pettinaduku meeku niduga vandanallu brother alagay aa album lo so garu padina kreetha niya minadhi kreethu gana suda music track pettagalaru brother
Try chestamu brother
Super sir 👍
with lyric tho pettandi
Super Anna
screen meda lyric kudu pettandi
Prise the lord sister Punaruttanuda vijayasiluda song track plese
కచ్ఛితముగా అప్లోడ్ చేస్తాము బ్రదర్
Keerthaniyamainadi kreestugaana sudha track song also i want
ua-cam.com/video/-qo-Lafq7RM/v-deo.html
@@motapothula7 ma inti peru pasuvula paka track please