అంత ఆర్భాటం ఎందుకు అనేవాళ్లకి గరికిపాటి సమాధానం..!:Garikipati Narasimha Rao About Ayodhya Ram Mandir

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2024

КОМЕНТАРІ • 387

  • @LockwoodStars
    @LockwoodStars 9 місяців тому +340

    దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పరమాత్ములెందరో అందరి పాదాలకు వందనం.
    🙏 జై శ్రీరామ్

  • @Kurnool-p4l
    @Kurnool-p4l 9 місяців тому +112

    శ్రీరామ ప్రాణ ప్రతిష్ట శ్రీరామ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా హిందూ సోదరులందరికీ శుభాకాంక్షలు🙏🙏🙏

  • @kannarajendarPatel366
    @kannarajendarPatel366 9 місяців тому +138

    "రాముని వీరత్వం మానవునిగా ఉండి సాధించినప్పుడే ప్రేరణ కలిగించింది"

  • @goldenfoodcourt-kd8uc
    @goldenfoodcourt-kd8uc 9 місяців тому +61

    🙏🙏ఇన్ని కష్టాలు క్రుంగదీసిన ఆ చిరునవ్వు ఇన్ని ఎండ్లయినా పోదే.. అద్భుతం.. రాముడు గొప్పతనం ఎంత బాగా చెప్పారు కేవలం ఒక్క లైన్ లో.. మోటివేషవ్ గా ఉంది 🙏🙏కదా 🙏🙏

    • @Harshapalika
      @Harshapalika 9 місяців тому

      😅😅😅😅😅😅😅😅😅😮😮😅😮😮😅😅😮😮😅😅😅😅😮😅😅😅😅😅😅😅😮😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😮😅😅😅😅😮😅😅😮😅😅😅😅😅😅😅😮😅😅😅😅

  • @Sri-Satya
    @Sri-Satya 9 місяців тому +56

    రామమందిరం ఈదేశపు స్వాభిమానానికి గుర్తు..మతం ప్రాతిపదికన దేశం విడిపోయినా ఇన్నాళ్లు పట్టడం ప్రతి భారతీయుడికి చాలా చాలా సిగ్గు చేటు..

  • @DEVIS-yq6zl
    @DEVIS-yq6zl 9 місяців тому +38

    అందరికీ అర్ధం అయ్యేలా చెప్పాలి అంటే.. మీరు, చాగంటి వారే 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @yvr655
    @yvr655 9 місяців тому +9

    గరికపాటి నరసింహారావు గురువు గారికి పాదాభివందనాలు....🙏 ప్రపంచం మొత్తం హిందువులు 500 వందల ఏండ్ల క్రితం నుండీ ఎదురు చూస్తున్న శుభ తరుం... అయోధ్యలో రాముని గుడి కోసం కొన్ని వేల మంది తమ ప్రాణాలు వదిలారు. ఎందుకు ఆలస్యం చేయాలి?? సుభస్యశీఘ్రం... మనకు ఆ బాల రాముని దర్శనం కలిగింది ఎంత అదృష్టవంతులం అని సంతోషించాలి... జై శ్రీరామ

  • @c.shivatarun306
    @c.shivatarun306 9 місяців тому +274

    అయోధ్య లో మన గురువు గారి ప్రసంగం పెట్టాలి

    • @mallikarjunachinthamreddy199
      @mallikarjunachinthamreddy199 9 місяців тому +3

      Ssss 💯🙏🙏🙏🙏🙏

    • @SachinKumar-sh1wm
      @SachinKumar-sh1wm 9 місяців тому +5

      బాషా ఎవ్వరికీ అర్థం కాదు

    • @srikanthreddy9309
      @srikanthreddy9309 9 місяців тому +9

      ​@@SachinKumar-sh1wmbabai giruvugaru English and Hindi lo kuda pravachanam cheyagaladu

    • @EnumarthiSatya
      @EnumarthiSatya 9 місяців тому +2

      First ramudi janmamu ento teliya cheyali

    • @alaga...janam...taluka
      @alaga...janam...taluka 9 місяців тому +1

      Veedu pedda vedava... Inka venkateswara Rao aithe best

  • @shravanjsr3554
    @shravanjsr3554 9 місяців тому +89

    Salute to all those heros who sacrificed their lives for ram janmabhoomi.

  • @akhilrajakula1225
    @akhilrajakula1225 9 місяців тому +70

    We are proud that we are witnesses to the inauguration of Lord Ram at Ayodhya proud to be an Indian

  • @vijayapodicheti756
    @vijayapodicheti756 9 місяців тому +77

    శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష .🙏🙏

  • @srinuchitti1656
    @srinuchitti1656 9 місяців тому +44

    శ్రీరామ మందిర స్థాపన దినోత్సవ శుభాకాంక్షలు🙏🙏🙏🚩🚩🚩

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 9 місяців тому +21

    చక్కగా తెలియ జేశారు. ఒక నాయకుడు వెళుతుంటే హంగు ఆర్భాటం చేస్తారు .భగవంతుడి కి చేస్తే తప్పు ఏమిటీ? ఎంత బాగ విశ్లేషించారు గురువు గారు

  • @vedarajuv7376
    @vedarajuv7376 9 місяців тому +30

    పదవి పోతే 10ఏళ్ళ తరువాత పది మంది కూడా గుర్తుంచుకోలేని 5ఏళ్ళ భాగోతం ముఖ్యమంత్రి ఏ జిల్లా పర్యటనకు వెళితే అక్కడ స్కూళ్ళకు సెలవు ఇస్తూ రోడ్లన్నీ బంద్ చేస్తూ ముందో 10 వెనకో 25 కార్లతో రచ్చ చేస్తుంటే యుగ యుగాలుగా ప్రజల హ్రుదయాల్లో గూడు కట్టుకొని ఆపేరే పెట్టుకుంటూ ఉన్న ఆయనకు ఎంత ప్రోటోకాల్ ఇచ్చి ఋణం తీర్చుకోగలం

  • @venkataramululankadasari2327
    @venkataramululankadasari2327 9 місяців тому +55

    జై శ్రీరామ్ 🙏

  • @anoopreddy7201
    @anoopreddy7201 9 місяців тому +43

    అద్వానీ గారు, మురళి మనోహర్ జోషి గారు, అశోక్ సింఘాల్ గారు, ఉమ భారతి గారు మొదలగు వారిని కూడా స్మరించుకునాలి

    • @durgaannamraju5267
      @durgaannamraju5267 9 місяців тому

      Assalu vaare deeniki mukhya kaarakulu
      Vaalkevvaru kanioinchaledu
      Pokrthigaa veella chethiloki theesuku naru

    • @vikramfrombajrang7067
      @vikramfrombajrang7067 9 місяців тому +1

      Correct varu Leni varu ayodhya temple ledu

    • @rajaravindra696
      @rajaravindra696 9 місяців тому +1

      💯 correct

    • @GreenKings-i1u
      @GreenKings-i1u 9 місяців тому

      Villandaru bhagwa atankwadilu

  • @kannarajendarPatel366
    @kannarajendarPatel366 9 місяців тому +41

    తమ ఉనికిని,తమ రాజ్యాన్ని, తమ సంతతి కాపుడుకోడం కోసం ధర్మం గా పాటుపడేవల్లే వారి తరువాతి తరాల వారిచేత దేవుళ్ళుగా కొలవబడతరు.
    హిందువులు,ముస్లింలు,క్రైస్తవులు,సిక్కులు,బుద్ధులు.......
    ఎవ్వరైనా వారి ముందుతరలవరిని ఆదర్శంగా చేసుకొని వారు అదే భటలో నడవాలని వారిని దైవంగా కొలుస్తారు.
    "దైవం" అంటే శక్తులు మాయలు కాదు తమ ముందు తరాలకు ఒక ఆదర్శవంతమైన వ్యక్తి.
    It's just my opinion

    • @Mr_Ravee
      @Mr_Ravee 9 місяців тому

      Cool....they could also be aliens / messengers of the creator

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 9 місяців тому +92

    ఈ శతాబ్దం లో ప్రజలు అందరూ ధన్యులు. రామ మందిర పునః నిర్మాణం చూచుటకు భాగ్యం కలిగింది. ఇక నైనా ప్రజలు, హిందువులు ఐక్యం కండి. సనాతన ధర్మాన్ని కాపాడ డానికి దోహద పడండి. జై శ్రీరామ్ ,జై భారత్🙏🇮🇳👍✌️👏

    • @srinivasjavvajijiojavvaji3091
      @srinivasjavvajijiojavvaji3091 9 місяців тому +1

      EXCELLENT SIR. MANA SANATHANA DHARMAM NI KAPADHALI. DHARMAM NALUGHU PADHALA PIE NADHUSTHINDHI. DHARMO RAKSITHO RAKSITHAHA.

    • @ffdevilgamer69
      @ffdevilgamer69 9 місяців тому

      Yes

  • @VinodVinod-cu9gg
    @VinodVinod-cu9gg 9 місяців тому +14

    Garikapati gariki, Deepthi gariki dhanyavadhalu 🙏🙏🙏🙏

  • @chillavenkateswararao4850
    @chillavenkateswararao4850 9 місяців тому +25

    జై శ్రీ రామ్

  • @yhariharaprasad4375
    @yhariharaprasad4375 9 місяців тому +3

    రామ విజయం 🎉
    గొప్ప గా ప్రసంగించారు.
    వారి కి నమస్కార కృతజ్ఞతలు 🌹🥀🙏
    Ok by Hari Master
    C /o SriHari'S Academy
    Vakalapudi, Kakinada dt, AP.

  • @vijaypalavajjhala2219
    @vijaypalavajjhala2219 9 місяців тому +7

    శ్రీరామ జయ రామ జయజయ రామ

  • @sanchanasuribabu6520
    @sanchanasuribabu6520 9 місяців тому +11

    Chaganti garu ,garikipati garu,Inka chala Mandi ,prasangalu undali 🎉❤❤

  • @sathyanarayanabarmala5001
    @sathyanarayanabarmala5001 9 місяців тому +15

    కులాలు కూలిపోవాలి !
    మతాలు మాసిపోవాలి !
    మానవత ఒక్కటే నిలిచిపోవాలి !
    సత్యమేవ జయతే !
    విశ్వ ప్రేమ-సేవ-క్షమ-ద్వేషరాహిత్యం వర్ధిల్లాలి!
    సహనం జాలి దయ కరుణ అహింస శాంతి విజ్ఞానం వర్ధిల్లాలి!

    • @k.varun26
      @k.varun26 9 місяців тому

      Poradede matham gurinchi.

    • @s.shivaganeshs.shivaganesh3038
      @s.shivaganeshs.shivaganesh3038 9 місяців тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @gjgj1088
      @gjgj1088 9 місяців тому +2

      Adi velli Buslims , Gorrelaki velli cheppu..

    • @nukayyasingupuram5486
      @nukayyasingupuram5486 9 місяців тому

      అయితే బీజేపీ ఓడిపోవలి, అప్పుడు మి మాట నిజం అవుతుంది

  • @kavithaaalla7284
    @kavithaaalla7284 9 місяців тому +1

    Jai shreeram
    సనాతన ధర్మంను అందరం పాటిద్దాం

  • @bvsmurthy129
    @bvsmurthy129 9 місяців тому +3

    అద్భుతం మీరు చెప్పిన శ్రీరామ శ్లోకం 🙏🙏🙏

  • @venkeyramana3718
    @venkeyramana3718 9 місяців тому +5

    జై శ్రీ రామ్ 🥀🙏

  • @aravindas6528
    @aravindas6528 9 місяців тому +31

    Jai Shree Ram❤❤❤❤❤❤❤💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lingaraju8827
    @lingaraju8827 9 місяців тому +12

    జై శ్రీ రామ్.....❤❤❤

  • @Fridaytimepass
    @Fridaytimepass 9 місяців тому +18

    Fight for our right in our righteous land !!!! Never tolerate disrespect from other religions , Jai shreeram❤

  • @ashokkumar-hs4zp
    @ashokkumar-hs4zp 9 місяців тому +8

    Jai Shree Ram 💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @vkyadav1489
    @vkyadav1489 9 місяців тому +4

    Jai Sriram 🎉🎉🎉

  • @snarsimulu4077
    @snarsimulu4077 9 місяців тому

    జయహో గురువు గారు, మీ లాంటి వారు హైందవ ధర్మానికి మూల స్థంభం.. జై శ్రీ రామ్...

  • @Ramesh-qf6oy
    @Ramesh-qf6oy 9 місяців тому +10

    చాల మాంచి విశ్లేషణా గురువు గారు ❤

  • @rammohangodthi
    @rammohangodthi 9 місяців тому

    Superb superb Jai Sriram 🌺

  • @srimatkandadasalvapilla1045
    @srimatkandadasalvapilla1045 9 місяців тому +13

    జై శ్రీరామ్

  • @p.sriramgopal1277
    @p.sriramgopal1277 9 місяців тому +1

    Jaisriram jaisriram jaisriram 🙏🙏🙏

  • @kishorepottumurthy
    @kishorepottumurthy 9 місяців тому +4

    జై శ్రీ రామ్ ❤🎉

  • @bharghavireddy1177
    @bharghavireddy1177 9 місяців тому +2

    jai sri ram🙏🙏

  • @polajyothi
    @polajyothi 9 місяців тому +3

    Jai sriram

  • @maddiletidanddagala3678
    @maddiletidanddagala3678 9 місяців тому +4

    Ji. Sriram❤

  • @srinivasgujja6837
    @srinivasgujja6837 9 місяців тому +76

    రాముని కోసం ఈ యుగం లో మోడీ గారు హనుమంతుడు అయ్యాడు

    • @Umashankarreddy216
      @Umashankarreddy216 9 місяців тому +7

      Lawyer parasaran garu poradindhe Modi kadhu.

    • @inaspower7983
      @inaspower7983 9 місяців тому

      ​రాముడి గుడి కోసం కోట్ల లక్షల మంది పోరాడారు కాని చివరికి అది మోడీ గారి వల్లే ఆ కల నెరవేరయింది మోడీ గ్రేట్ రా కుక్క

    • @madhureddy3945
      @madhureddy3945 9 місяців тому

      Parasaran fought under the leadership of Modi.@@Umashankarreddy216

    • @dv9239
      @dv9239 9 місяців тому +3

      Modi kadhu Advani

    • @swarnalatha5263
      @swarnalatha5263 9 місяців тому +3

      అప్పటిలో ఒక్కరే హనుమంతులు, ఇప్పుడు పోరాడిన అందరు హనుమంతులే. అందరికి ప్రణామములు

  • @PrabhakarGowd
    @PrabhakarGowd 9 місяців тому

    Jaisreeram sreeramramethi manorame sahasranamathathulyam ramanamavaranane jaisreeram sreeramaramethi manorame sahasranamathathulyam ramanamavaranane

  • @rajeshmamidi7384
    @rajeshmamidi7384 9 місяців тому +5

    Jai sreeram.jai hanuman.

  • @srinivasswaroop5423
    @srinivasswaroop5423 9 місяців тому +5

    JAI SRI RAM

  • @shekargoudmatta2349
    @shekargoudmatta2349 9 місяців тому +4

    Jai Sree ram

  • @kiranperakem4550
    @kiranperakem4550 9 місяців тому +4

    Jai Shree Ram❤

  • @sairamaraoelchuri526
    @sairamaraoelchuri526 9 місяців тому

    Jai Sree Ram SuperSpeech

  • @KrisM-uu5hr
    @KrisM-uu5hr 9 місяців тому +1

    Garikapati garu, Chiranjeevi gariki Padma Vibhushan award vachindi.
    Congratulations to you as well🎉🎉🎉

  • @satyanarayanadundigala9816
    @satyanarayanadundigala9816 9 місяців тому +9

    Jay shree Ram Ram Ram 🙏🙏🙏

  • @jayathijayathi6971
    @jayathijayathi6971 9 місяців тому +1

    🎉🎉🎉🎉🎉🎉🎉 namaskaram guruvu garu

  • @ganeshsena
    @ganeshsena 9 місяців тому +5

    ,JAI HANUMAN JAI SRI RAM

  • @dshailaja8036
    @dshailaja8036 9 місяців тому

    🙏🙏🙏🙏Jai Sri Ram

  • @SivaKumar-rg5rq
    @SivaKumar-rg5rq 9 місяців тому +2

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @vyshnavibethapudi7582
    @vyshnavibethapudi7582 9 місяців тому

    JaiSriram

  • @surendralanka8526
    @surendralanka8526 9 місяців тому

    Chala bhaga chepperu garikapati garu

  • @gopipritam1143
    @gopipritam1143 9 місяців тому

    🙏🌺 ।। జై శ్రీ రామ్ ।। 🌺🙏

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 9 місяців тому

    Excellent ga chepparu guruvugaru jai sriram

  • @eppakayalashivakumar9316
    @eppakayalashivakumar9316 9 місяців тому

    🙏🚩జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🚩👌

  • @tsrirekhaSiri
    @tsrirekhaSiri 9 місяців тому +1

    Om📿🔱🔱🔱🔱🔱🔱🔱

  • @bandepurapusantoshkumar8529
    @bandepurapusantoshkumar8529 9 місяців тому

    సమతామూర్తి ప్రతిమ ప్రతిష్ట జరిగినది అంటే.. ఇక నుంచి మన దేశంలో ఆర్థిక,సామాజిక సమతా భావన పరిణమిస్తుంది అని ప్రతీక..జై నాలుగు పాధుకుల ధర్మ రామ్..

  • @BjpKodangalconstituency
    @BjpKodangalconstituency 9 місяців тому +1

    Jai Shri Ram 🚩

  • @godavarisurya939
    @godavarisurya939 9 місяців тому +1

    జై శ్రీరామ్,రామాలయం లేని ఊరులేధు,రాముని మించిన దైవం లేదు,ఆది దంపతులు రాముడు,సీత,అన్నదమ్ముల ప్రేమ కు రామ,లక్ష్మణులు,రామునికి సేవ చేస్తూ వెన్నంటి ఉండే ఆంజనేయ స్వామి అంటే రాముడికి అమిత మైన ప్రేమ,జై శ్రీరామ్🙏👏🚩

  • @Nirmala-pu1xo
    @Nirmala-pu1xo 9 місяців тому +2

    Jai shree ram

  • @sivajiyesuri9874
    @sivajiyesuri9874 9 місяців тому +9

    Jai sri ram

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 9 місяців тому +7

    *🚩బాల రామ జయము జయము ❤️🕉️🙏*

  • @sureshnetha1109
    @sureshnetha1109 9 місяців тому

    Jai shree Ram 🚩 Jai shree Ram 🙏😊

  • @janardhanraogunda6289
    @janardhanraogunda6289 9 місяців тому

    చాలా బాగా చెప్పారు.కరసేవకులకు , పరాషరన్ గారికి, మీకూ ధన్యవాదాలు.

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 9 місяців тому +1

    Jaisriram ❤️🕉️🚩🙏

  • @sumanraj1089
    @sumanraj1089 9 місяців тому

    Jai shree ram..🙏🙏

  • @rangacharsuswaram7926
    @rangacharsuswaram7926 9 місяців тому

    Dhanyawad amulu

  • @ravek8617
    @ravek8617 9 місяців тому

    Jai Sree Rama 💐💐💐🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @sreejaram2260
    @sreejaram2260 9 місяців тому +10

    ప్రతి నోటా రామయ్య పలుకులే,,ప్రతి వాడా రామయ్య భజనలే... జై శ్రీరామ్

  • @cskraorao7619
    @cskraorao7619 9 місяців тому

    Shilanysam.llo..paticipation.greatremembrance.jaisriram.very.goodpravachanam.thank.you.all

  • @bobbabalambika3816
    @bobbabalambika3816 9 місяців тому

    Jau jai jai sriram

  • @dakenageshwarrao8807
    @dakenageshwarrao8807 9 місяців тому +1

    జై శ్రీ రామ్ 🚩

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd 9 місяців тому

    Very good updated information

  • @pullaraovalluru8580
    @pullaraovalluru8580 9 місяців тому

    JAi SRIRAM 🙏🙏🙏 🙏🙏

  • @BathulaSubhash-kk8uj
    @BathulaSubhash-kk8uj 9 місяців тому +1

    Jai shreeram

  • @komminaravikumar2841
    @komminaravikumar2841 9 місяців тому +1

    I am proud to be Bharat jai sri ram jai jai sri ram

  • @eswararaokarri4438
    @eswararaokarri4438 9 місяців тому +1

    Jai.sriram

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd 9 місяців тому

    Very good video

  • @RaoBonala
    @RaoBonala 9 місяців тому +4

    గురువుగారు కూడా ఆకాశంలో తేలిపోతున్నట్లు ఉన్నారు మాటలు తడబడుతున్నాయి

  • @vallimadhu1958
    @vallimadhu1958 9 місяців тому +2

    Jai sre ram 🙏🙏🙏🙏🙏🙏

  • @venkataramireddy3605
    @venkataramireddy3605 9 місяців тому

    Garikapati gariki namskaramulu

  • @Mindspace217
    @Mindspace217 9 місяців тому +1

    Jai shree Rama🚩🚩

  • @Anonymous-xg1ou
    @Anonymous-xg1ou 9 місяців тому

    Beautiful explanation. Never heard before.

  • @Ravikumar-hj9lu
    @Ravikumar-hj9lu 9 місяців тому

    Your are great sir 🙏🙏
    Jai shree ram 🙏🙏

  • @prasadachanta8872
    @prasadachanta8872 9 місяців тому +2

    జై శ్రీరామ్. .

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri9221 9 місяців тому

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్

  • @lovarajuveeramalla2484
    @lovarajuveeramalla2484 9 місяців тому

    Correct ga chepparu.....

  • @g.srinivasseenu9900
    @g.srinivasseenu9900 9 місяців тому +1

    Jai sriram🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @KrishnaKumare-gb2cb
    @KrishnaKumare-gb2cb 9 місяців тому +3

    Darling 😘❤️ veltunadu

  • @sanjayrathan6604
    @sanjayrathan6604 9 місяців тому

    Super gaa chepparu andi

  • @bapirajugovindagodisgreat
    @bapirajugovindagodisgreat 9 місяців тому +1

    🙏

  • @humpyneeli5535
    @humpyneeli5535 9 місяців тому +2

    🙏🙏🙏🙏

  • @sreenivaskumar-wc7fg
    @sreenivaskumar-wc7fg 9 місяців тому

    JAI SRIRAM 🌸 ⚘️ 🙏

  • @chigullapallysrinivas2223
    @chigullapallysrinivas2223 9 місяців тому +2

    Namaste guruji Jai shree Ram

  • @ksreddy115
    @ksreddy115 9 місяців тому

    జై శ్రీ రామ్ 🌼🙏🌼 . శ్రీ రామ జయం🌹🙏🌹

  • @HarakrishnaHaraRama9036
    @HarakrishnaHaraRama9036 9 місяців тому +9

    Jay Shri Ram 🙏🌹🙏🌹🙏🙏👍🙏👍🌹🙏🌹