Half Fire - Half MisFire | Bigg Boss 8 Telugu Sep 21 Day 20 Episode Review | Mahidhar

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024

КОМЕНТАРІ • 45

  • @Varma5555
    @Varma5555 4 години тому +9

    Audio ni correct ga vini judge chesina vaalane audience antaru... 👏🏻👏🏻😂😂
    Mahidhar ❌ Y S Sharmila ✅

  • @SagarbabuBabu-hf5vh
    @SagarbabuBabu-hf5vh 4 години тому +20

    Nabeel gem గురించి నాగ్ సార్ మాట్లాడలేదు ఎందుకు అని 🤔🤔🤔

    • @abcdff3308
      @abcdff3308 3 години тому +1

      Editing lo poyuntadhi🤪

  • @charan12351
    @charan12351 5 годин тому +3

    అభయ్ కు ప్యాంట్ లో పడిపోయింది 😂😂😂 పాపం...

  • @santhoshrao8618
    @santhoshrao8618 4 години тому +3

    Nabeel nomination lo ki vastey screen space untadi

  • @jyothikannegulla6504
    @jyothikannegulla6504 3 години тому +2

    Red egg gurinchi adigaru
    Seetha ki endukivvaledu ani
    Nikhil ans chesadu

  • @tharunchowdary67
    @tharunchowdary67 4 години тому +4

    Abba Sairam Manigadu ki baga class pekadu nag sir 😂

  • @lakshmikanth3404
    @lakshmikanth3404 5 годин тому +9

    Endi bro intha slow ga drag chesthunatu undhi review, 2x lo pettina slow gane undhi 😢

  • @KrishnachanduAdepu
    @KrishnachanduAdepu 4 години тому +4

    Abhay Anna matalu abhay ki cheppadu abhay ni analedu nag sir sariga chudu

  • @moraboinaarun149
    @moraboinaarun149 5 годин тому +2

    Eliminated anii chpi endi bayya eedi 😂

  • @venkann3868
    @venkann3868 5 годин тому +2

    Inka vesukovali bayya prithvi soniyani vadhilesaru oorikane

  • @karthiknamana
    @karthiknamana 5 годин тому +1

    Hi mahi ippude padukundam anukunna, notification chusi video chustunna 😊

  • @Ajeetsahu436
    @Ajeetsahu436 2 години тому +2

    36.00 Endhuku bro pandu kothi laga avuthunavu

  • @gowthamisree3785
    @gowthamisree3785 4 години тому +4

    Seetha ke egg andhuku evaledu malli aa topic adagaledu nag mama 😂😂

  • @MaheshBabu-cf9wu
    @MaheshBabu-cf9wu 4 години тому +3

    Yashmi deserve appreciation

  • @charan12351
    @charan12351 5 годин тому +1

    నాగ్ మామా మాములు బ్యాటింగ్ కాదు కసికంటకు 😂....హగ్ కావాలంట ఎదవకు

  • @tharunchowdary67
    @tharunchowdary67 4 години тому +5

    Yashmi akka gurinchi nah sir am matladale why bro 😔

  • @sadhamhussain.a4878
    @sadhamhussain.a4878 5 годин тому +4

    Yeshmi❤❤❤

  • @swarnalathapadala4674
    @swarnalathapadala4674 4 години тому +2

    soniaki nagarjunahadu plan chesadu.andke daniki forha matladtunnadu

  • @chandugdk2842
    @chandugdk2842 4 години тому +2

    Nag sir vetakaramga annaaru abhayni athanu anna maatalne athanne annaaru..anaalani intention tho kadu

  • @EDITZZLOGIN
    @EDITZZLOGIN 5 годин тому +1

    Nag sir dress medha videos cheyyandi bro

  • @AkhilVarma-be8vd
    @AkhilVarma-be8vd 5 годин тому +1

    Good

  • @sathishloverboy6318
    @sathishloverboy6318 4 години тому +1

    40minutes haa review...k gd n8 bro

  • @sandeepmedapati2679
    @sandeepmedapati2679 3 години тому

    Sharmila garila ceppav bro

  • @ravivekgarigipatisai7649
    @ravivekgarigipatisai7649 4 години тому

    Nabeel gurinchi cheppaledhu

  • @saiy982
    @saiy982 3 години тому

    Prudhvi ni mingaledhu anduku... Big boss kuda bayapaddada??

  • @elisharajujonnalagadda9840
    @elisharajujonnalagadda9840 5 годин тому

    Andaru nenu fast coment antaru nenu kuda ade antunna😂

  • @vinaymanda3803
    @vinaymanda3803 4 години тому

    40 😂😂😂

  • @MalepatiSaiganesh
    @MalepatiSaiganesh 4 години тому

    2x speed

  • @MHARISHREDDY9
    @MHARISHREDDY9 3 години тому +1

    Very disappointed episode

  • @sanjeevareddy6458
    @sanjeevareddy6458 5 годин тому

    Blockbuster episode ✅✅

  • @Bablugamer331
    @Bablugamer331 5 годин тому

    Chalo😂

  • @Raju-i9g4c
    @Raju-i9g4c 4 години тому

    Beautiful yashmi ❤

  • @yaswanthmolli9422
    @yaswanthmolli9422 4 години тому +3

    Nuvu oka aripuku vi

    • @hlohi4463
      @hlohi4463 4 години тому +1

      Crct chpav 🤣

  • @gayathridevi1130
    @gayathridevi1130 5 годин тому

    RGV bidda kada alage untadhi mari

  • @Troll_Inc.007
    @Troll_Inc.007 3 години тому

    Entertaining ga ledhu bro video..kunchum boring ga undhi 😢

  • @sandeepreddy4622
    @sandeepreddy4622 4 години тому

    ఇది మొత్తం ఎపిసోడ్ అభయ్‌ను టార్గెట్ చేయడంపైనే దృష్టి పెట్టింది.
    బిగ్ బాస్ contestants మాస్క్ లేకుండా ఆడాలని చెబుతున్నారు. అభయ్ కూడా మాస్క్ లేకుండా బిగ్ బాస్‌ని ప్రశ్నించి, విమర్శించాడు. కానీ బిగ్ బాస్ తప్పు చేసినా contestants నిశ్శబ్దంగా ఉండాలన్న సందేశం ఇస్తున్నట్లు అనిపిస్తుంది.
    ఇది అన్యాయమనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అభయ్ చెప్పిన మాటకు ప్రేరణా ఒక వ్యాఖ్యను మాత్రమే జతచేసింది కాబట్టి ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ఇది నిజంగా biased గా ఉంది.
    ఇక నుండి బిగ్ బాస్ లేదా నాగార్జున contestantsకి "మాస్క్ లేకుండా ఆడండి" అని చెప్పే హక్కు లేదు, ఎందుకంటే తాము విమర్శలను స్వీకరించలేకపోతున్నారు. వారు contestantsకి పరస్పరం మాస్క్ లేకుండా ఆడమని చెప్పవచ్చు కానీ బిగ్ బాస్‌పై విమర్శలు అంగీకరించబడడం లేదు. అందువల్ల "మాస్క్ లేకుండా ఆడండి" అని చెప్పడానికి హక్కు ఇకపై ఉండదు.
    బిగ్ బాస్‌ను సమర్థించే reviewers సిగ్గు పడాలి. బిగ్ బాస్ మేనేజ్‌మెంట్ నుండి వీరు డబ్బు తీసుకుంటున్నారని స్పష్టంగా కనిపిస్తోంది.
    అభయ్ బిగ్ బాస్ చేసిన అన్యాయాన్ని ప్రశ్నించడంతో, నాగార్జున అతనిని "ఇంట్లో క్యాన్సర్ సెల్" అని, "సైకో" అని దూషించారు. బిగ్ బాస్ అంటే ఒక టీమ్ మాత్రమే, ఆ అన్యాయాన్ని సహించాల్సిన పరమాధికారం కాదు.

    • @RajeshChalla88
      @RajeshChalla88 3 години тому

      అన్యాయం అనిపిస్తే మూస్కొని వెళ్లిపోవాలి గేటు తీసినప్పుడు...... ఒంగి ఒంగి సారీలు ఎందుకు చెప్పాడు మరి

    • @sandeepreddy4622
      @sandeepreddy4622 3 години тому

      @@RajeshChalla88 బిగ్ బాస్ బృందం వారి అహంకారాన్ని సంతృప్తి పరచుకుంటుంది, అలాగే షోపై ప్రతికూలత పెరగకుండా ఉండేందుకు, వారు కంటెస్టెంట్‌ను క్షమాపణ చెప్పించి, ఆ తర్వాత విడుదల చేస్తారు.