ఆకాశ వీధుల్లో ఆనందం - ఆ నింగి తారల్లో ఉల్లాసం ఈ రేయి వెన్నెల్లో సంతోషం - ఇలా పొంగెను లోలోన సంగీతం లోకాలకే రారాజుగా - యేసయ్య పుట్టాడుగా - హేహెయ్ లోకాల నేలే నాథుడు వెలిశాడు నా మెస్సయ్యా దరిచేరి నాడు దీనుడై ధరలోన నా యేసయ్యా ఇలలో జాడగా పలికింది గా వింతైన ఓ తారక మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈ నాడే జన్మించె చరణం 1: గొల్లలంతా గంతులేసి సందడే చేసిరీ దూతలంతా సంతసించి స్తుతులనే పాడిరీ చీకటంటి బ్రతుకు లోన చెలిమి గా చేరెనే వెన్నెలంటి మమత చూపి కరుణతో కోరెనే సదా స్నేహమై నా సొంత మై పరమాత్ముడే ఈనాడే జన్మించే ఆహా సంతోషమే మహా దానందమే ఇల వచ్చింది ఓ సంబరం సమాధానమే ఇల నీ కోసమే దిగి వచ్చింది గా ఈ దినం చరణం 2 : వాక్యమైన దేవుడే గా బాలుడై వచ్చెను పపామంతా తీసివేయ రక్షణే తెచ్చెను వేడుకైన ఈ దినాన యేసు నే వేడుకో అంతులేని చింత లేని పరమునే పొందు కో సదా తోడుగా నీ అండగా పరమాత్ము డే ఈ నాడే జన్మించే
Sir meeeu intha effort peduthunnaro aa devadhi devu mimmunu mi kutumbalanu bhahuga dhivunchu gaaka.realyyour truly blessed sir all praise to our almighty god.anthamandhi artists ante mamuluvishayam kaadhu.too expensive..
మీరు రాసిన పాట లన్ని చాలా బావుంటాయి అండి పాడేవారు కూడా ఎంత అద్భుతం గా పాడుతున్నారు అదేవాది దేవునికే మహిమ కలుగునుగాక మీకు అ దేవుని దీవెనలు కోట్లకోలాదిగావుంటాయి amen 🙏🙏🙏🙏🙏🙏👌👌
Waw... Amazing guy's.... praise to God.. TQ so much...each and everyone n entire team... really, ee paata vine andariki nijamaina samadhaanam, anandam kaligindi.
Super super super totally good team what a wonderful gospel song to all the people🙏🙏🙏congrats pranam kamalakar garu, joshua shaik garu music&prepare song of words
Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙌 యేసయ్యా యేసయ్యా యేసయ్యా.. Thankyou Jesus 🙏 Glory to Jesus 🙏.. Thankyou so much pastor uncle గారు..🙏🙏💐💐💐💐💐🌹🌹🌹
Prise the lord 🙏🙏🙏 Sir దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.super 2024కి మాకు మంచి అద్భుతమైన పాటను అందించిన మీకు మీ టీమ్ అందరికీ మా కుటుంభం తరుపున ప్రత్యేక మైన వందనాలుఅలాగే advance గా Wish you happy Christmas 🎄 🎄 🎄 to All తెలియజేస్తున్నాను. సార్ ఈ పాటకు ట్రాక్ అప్లోడ్ చేయండి సార్ please please.❤
Eppudu rotien songs tho celebrate chestunnam maa urilo kaani Meeru eppudaithe 2020 nundi mee songs tho oka manchi celebrations chesukuntunnam ee year ki malli manchi song thecharu brothers ❤❤❤ super song brothers waiting for Christmas celebrations 🎉. Praise the lord brother 🙏🙏🙏
Praise the lord every one javeed ali sir u r voice really fantastic ❤❤ pranam kamalakar sir composing fantabulous ❤🎉🎉 God blessed you all Jesus saves all❤❤❤🎉🎉🎉
ఆకాశ వీధుల్లో ఆనందం - ఆ నింగి తారల్లో ఉల్లాసం
ఈ రేయి వెన్నెల్లో సంతోషం - ఇలా పొంగెను లోలోన సంగీతం
లోకాలకే రారాజుగా - యేసయ్య పుట్టాడుగా - హేహెయ్
లోకాల నేలే నాథుడు వెలిశాడు నా మెస్సయ్యా
దరిచేరి నాడు దీనుడై ధరలోన నా యేసయ్యా
ఇలలో జాడగా పలికింది గా వింతైన ఓ తారక
మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక
సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈ నాడే జన్మించె
చరణం 1:
గొల్లలంతా గంతులేసి సందడే చేసిరీ
దూతలంతా సంతసించి స్తుతులనే పాడిరీ
చీకటంటి బ్రతుకు లోన చెలిమి గా చేరెనే
వెన్నెలంటి మమత చూపి కరుణతో కోరెనే
సదా స్నేహమై నా సొంత మై పరమాత్ముడే ఈనాడే జన్మించే
ఆహా సంతోషమే మహా దానందమే
ఇల వచ్చింది ఓ సంబరం
సమాధానమే ఇల నీ కోసమే దిగి వచ్చింది గా ఈ దినం
చరణం 2 :
వాక్యమైన దేవుడే గా బాలుడై వచ్చెను
పపామంతా తీసివేయ రక్షణే తెచ్చెను
వేడుకైన ఈ దినాన యేసు నే వేడుకో
అంతులేని చింత లేని పరమునే పొందు కో
సదా తోడుగా నీ అండగా పరమాత్ము డే ఈ నాడే జన్మించే
Great
ఈ పాట highlight అన్నవారు నా comment కి Like చేయండి.❤👍👍👍👍
ఆకాశ వీధుల్లో ఆనందం
ఆ నింగి తారల్లో ఉల్లాసం
తక్కి తకదిన తక్కి తకదిన తక్కి తకదిన త.. త....
ఈ రేయి వెన్నెల్లో సంతోషం
ఇలా పొంగేను లోలోన సంగీతం
లోకాలకే రారాజుగా
యేసయ్య పుట్టాడుగా . ఆ.. ఆ... ఆ...హేహెయ్
హే...లోకాలనేలే నాధుడు
వెలిసాడు నా మెస్సయ్యా 2
దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్యా...
ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక
మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక
సదా దీపమై సంతోషమై పరమాత్ముడే...
ఈనాడే జన్మించే
||లోకాలనేలే||
ఓ..గొల్లలంతా గంతులేసి సందడే చేసిరీ
దూతలంతా సంతసించి స్తుతులనే పాడిరీ
చీకటంటి బ్రతుకులోన చెలిమిగా చేరెనే
వెన్నెలంటి మమత చూపి కరుణతో కోరెనే
సదా స్నేహమై నా సొంతమై పరమాత్ముడే ...
ఈనాడే జన్మించే
||లోకాలనేలే||
తందాన తందాన తందాన..2/2
అహా సంతోషమే మహదానందమే
ఇల వచ్చింది ఓ సంబరం
సమాధానమే ఇల నీ కోసమే
దిగివచ్చిందిగా ఈ దినం
వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను
తన్నానాన్నాన న్నాన్నాన్నాన ననననన
ఓ. ఓ.. ఓ.. ఓ ఓ ఓ...
పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను
వేడుకైన ఈ దినాన యేసునే వేడుకో
అంతులేని చింతలేని పరమునే పొందుకో
సదా తోడుగా నీ అండగా పరమాత్ముడే...
ఈనాడే జన్మించే
||లోకాలనేలే||
Sir meeeu intha effort peduthunnaro aa devadhi devu mimmunu mi kutumbalanu bhahuga dhivunchu gaaka.realyyour truly blessed sir all praise to our almighty god.anthamandhi artists ante mamuluvishayam kaadhu.too expensive..
Second step is best voice🎉
ఒకపాట ను ఇద్దరు ఎలా పాడాలో ఒక్కరైతే ఎలా పాడాలో తెలియజేసే మీ ప్రయత్నం అద్బుతం sir. Thank you for giving such a meaningful songs
❤❤❤❤
Abhi
Anna miru rase patalu ma athmiya jivithaniki melukaram ganu dhanya karam ganu vunai dhevunike mahima kalugunu gaka amen
మీరు రాసిన పాట లన్ని చాలా బావుంటాయి అండి పాడేవారు కూడా ఎంత అద్భుతం గా పాడుతున్నారు అదేవాది దేవునికే మహిమ కలుగునుగాక మీకు అ దేవుని దీవెనలు కోట్లకోలాదిగావుంటాయి amen 🙏🙏🙏🙏🙏🙏👌👌
రెండవ చరణం దగ్గర్లో వచ్చిన MUSIC ని expect చేస్తున్నాం.
Lyrics are nice, thanks for the song, Praise the Lord to entire team
Waw... Amazing guy's.... praise to God..
TQ so much...each and everyone n entire team... really, ee paata vine andariki nijamaina samadhaanam, anandam kaligindi.
Superb sir
క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయ 🥳⭐🎉🎈
Excellent music 🎶 Composed Sir....I'm a big fan of your SONGS..
Devuniki Mahima kalugunu gala.
Super super super totally good team what a wonderful gospel song to all the people🙏🙏🙏congrats pranam kamalakar garu, joshua shaik garu music&prepare song of words
👌👌
Roju ae song vinakuda vudalekapotuna bro super song❤❤❤❤❤❤❤❤
Thanks for your songs anna,
It's my pleasure to listen to your songs
Dear brother miru pata chala Baga padaru -sister suha bush
❤❤❤❤ Fantastic 🎉🎉🎉🎉 voice of great 🎉🎉🎉🎉🎉 orchestra team 🎉🎉🎉🎉 super melodious 🎉🎉🎉🎉❤❤❤❤
Yeppudu javed ali tho padinchandi thana voice chala chala bguntundi
Nijam ga chala ante chala bavundhi ❤ jesus gurichi ela chepatam .
Dear brother Miru chala Baga padaru annaru maa friends-suha bush Jordan bush
God bless you brother,kindly pray for my family
Song superrr and music ,,,,,,,,,,,, awesome,
చాలా అద్భుతముగా రాశారు పాడారు దేవునికే మహిమ కలుగు గాక❤🙏
Vandanalanna pata chala baga nacchindi.
Vandanalu annayyagaru Chala baga padaru devunike mahima kalugunu gaka amen
అన్నయ్య నా కోసం ఒక ఆరాధన సాంగ్ పాడు please 🎉 ❤
Wow wonderful. 👏👏👏👏👏
Beautiful blessed Lyrics and music ❤️🙏God bless the team 🙌
దేవునికి స్తుతి మహిమ కలుగును గాక
God bless you brother -suha bush
God bless you🙏👌
Super song annaya
Kamalakar garu God gifted
Super fantastic song 👌👌👌
Praise the lord 🙏 Amen 🙌
God Bless Your Team 🙌🙌🙌
Merry Christmas 🎉🎉🎉
Chaaalaaaa super super super....❤
சிறப்பான பாடல் கேட்க்க வே இனிமையாக உள்ளது.
Praise the Lord 🙏
Praise the Lord brother
Super song
Please original track pettandi
Kuwait lo paadukoavadaniki
Please please
Marvavals
Super-bush
God bless you all team
ప్రైస్ లార్డ్ అందరికి
హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 వందనాలు బ్రదర్ 🙏🙏జయశ్రీ పుణె ✝️🛐🙌🙌🙌
Glory to God 🎉❤
Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙌 యేసయ్యా యేసయ్యా యేసయ్యా..
Thankyou Jesus 🙏
Glory to Jesus 🙏..
Thankyou so much pastor uncle గారు..🙏🙏💐💐💐💐💐🌹🌹🌹
Prise the lord 🙏🙏🙏 Sir దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.super 2024కి మాకు మంచి అద్భుతమైన పాటను అందించిన మీకు మీ టీమ్ అందరికీ మా కుటుంభం తరుపున ప్రత్యేక మైన వందనాలుఅలాగే advance గా Wish you happy Christmas 🎄 🎄 🎄 to All తెలియజేస్తున్నాను. సార్ ఈ పాటకు ట్రాక్ అప్లోడ్ చేయండి సార్ please please.❤
వందనాలు బ్రదర్ సూపర్ సాంగ్
Amen
Hallelujah hallelujah hallelujah 🙏❤️🙏
Thank you so much sir super song ❤🙏🏻
Pralse the lord
Bro,Please release track for this wonderful song
Super super super song sir
I don't know Telugu language but i love to lesing ...nice music prise the lord amen....
Glory to the lord ❤
Background music chala bhagundhi interlude music excellent creativity 🥳🥳👌
Praise the lord anna
E version naku Baga nachhindi
Thanks for sharing
Track kuda provide cheyandi sir
God bless you all of all of team
God bless you javed bhai love from chicago
Mattilona Mutyamalle puttadu ro song female version cheyyandi sir , sireesha gaaritho
Thank you Joshua shaik ministry's god bless you sir and your ministry praise to God
Eppudu rotien songs tho celebrate chestunnam maa urilo kaani Meeru eppudaithe 2020 nundi mee songs tho oka manchi celebrations chesukuntunnam ee year ki malli manchi song thecharu brothers ❤❤❤ super song brothers waiting for Christmas celebrations 🎉. Praise the lord brother 🙏🙏🙏
Nice song brother
Suparsohg
Wonderful God bless you
His voice is very nice praise the Lord glory to lord jesus
PRAISE the lord 🙏🙏🙏🙏🙏🙏 Amen hallelujah hallelujah hallelujah hallelujah ✝️🙏🙏🕊️🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you for giving such a meaningful song sir .
Praise the lord sir, Please add Yevaru Chupinchaleni female verision to apple music and Oohakandhani upakaramulu
Wandarfl song God bless you brother garu
Excellent Christmas song in 2023
Praise the lord Annya Good song 🎵
Aakasa Veedhullo Anandam...✨Beautiful A Joy of Christmas💥💫👌🌲🌍⏰🌈
Praise the Lord, Javed bhai excellent, superb music kamal anna, Jashuva Anna plz upload track
I can't understand but I feel it, such a blessed song, Please make Hindi version of this song 😇 Praise the Lord 🙏🏻🙏🏻
Supar
Loop mode on 😊🎉🙏🙌 price the load 🙏🏻 God bless you Anna 👌thank you 😊
Very graceful song
Glory to God 🙏🙏🙏🙏🙏 excellent song composition god blessed to all amen
Awesome Gift to Universal Christian Music Lovers....Thank you dear Kamal sir,Joshua sir and Happy Christmas to whole team......
I AM waiting
Thanks for singing this beautiful Christmas song Javed Ali ji . we really appreciate it.
God Bless You Sir
Excellent song in 2023 ...glory to God always❣️
Praise the lord..... everyone
Praise The Lord Brother' Good Composing And Playing Singing All Glory to God 🛐🎙️🙌🏻
Chala bagundi
What a song bro awesome music kamalakar bro ultimate composing
Im waiting 😊
Praise the lord every one javeed ali sir u r voice really fantastic ❤❤ pranam kamalakar sir composing fantabulous ❤🎉🎉 God blessed you all Jesus saves all❤❤❤🎉🎉🎉
❤Praise the lord ❤God bless you ❤track and lirics gives ❤
మహా అద్భుతం ❤❤❤
❤❤😂😂🎉🎉🎉
BEAUUUUUUUTIFUL SONG
Good lyrics, super quality music, thanks to music director and his team.