|| Asamanudu Cover Song||Telugu Christian song ||

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 40

  • @jesusismyeverything9442
    @jesusismyeverything9442 6 днів тому +3

    అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను
    ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను
    ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా
    అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా
    సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
    కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును
    అగ్ని గుండాములో నెట్టివేసిన
    సింహాల నోటికి నిన్ను అప్పగించిన
    శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న
    సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన
    నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ
    తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై
    శుత్రువు చేతికి నిను అప్పగించాడు
    పరిస్థితులన్నీ చేజారిపోయిన
    ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా
    అనుకున్నవన్నీ దూరమైపోయిన
    మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా
    మరది తలరాతని దిగులుపడకుమా
    మారానుమధురముగా మార్చానునీకై
    తనసమృద్ధితో నిను తృప్తిపరచును

  • @Blessy123-l3c
    @Blessy123-l3c 6 днів тому +2

    Wonderfull song sister ❤👌 heart touching song 😍 God bless you sister 🙏

  • @NagabhushanChintapalli-iy6tp
    @NagabhushanChintapalli-iy6tp 5 днів тому +1

    Praise the lord 🙏

  • @galishyamraj480
    @galishyamraj480 2 місяці тому +3

    Wonderful worship song,may God bless you with abundance blessings.may lord use you mightly in coming days.

  • @jesussongs..abhisha2056
    @jesussongs..abhisha2056 2 місяці тому +3

    Amen Praise the lord

  • @SureshKumar-ji1hj
    @SureshKumar-ji1hj 8 днів тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @ratnapriyap
    @ratnapriyap Місяць тому +2

    Good bless you🎉🎉🎉🎉

  • @godislovefellowship
    @godislovefellowship 15 днів тому +1

    God bless you chelli

  • @veerababumca7105
    @veerababumca7105 Місяць тому +2

    Good sister god bless u🎉🎉🎉

  • @thotabharathi7032
    @thotabharathi7032 Місяць тому +1

    Praise the lord 🙏 sisters
    Heart touch song

  • @JohnTeluguOfficial
    @JohnTeluguOfficial 2 місяці тому +1

    Praise the lord sister very exlent singing God bless you 🙏

  • @KaithepalliLavanya
    @KaithepalliLavanya 11 днів тому +1

    God bless you raa chelli

  • @mshashi3143
    @mshashi3143 2 місяці тому +2

    God bless you sister..🙌

  • @rameshvemula8231
    @rameshvemula8231 Місяць тому +1

    May God bless you sister

  • @srinivasc1993
    @srinivasc1993 2 місяці тому +2

    Amma wonderful make more videos

  • @sruthirapaka143
    @sruthirapaka143 Місяць тому

    Glory to God
    Nicee akka

  • @chinnugedela6334
    @chinnugedela6334 29 днів тому +1

    ❤🎉❤

  • @Marygangu
    @Marygangu 2 місяці тому +1

    Good

  • @saritharajurathod6179
    @saritharajurathod6179 Місяць тому

    God bless you asha.

  • @jyothiyohanu
    @jyothiyohanu 2 місяці тому +1

    Lyrics pattara

    • @ajholycreations2667
      @ajholycreations2667  Місяць тому +3

      అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను
      ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను
      ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయివిడచునా
      అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను
      దాటిపోవునా
      సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
      కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును
      1. అగ్ని గుండాములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను
      అప్పగించిన
      శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న
      సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన
      నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ
      తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై. ||2||
      శుత్రువు చేతికి నిను అప్పగించాడు
      2.పరిస్థితులన్నీ చేజారిపోయిన ఎంతగానో శ్రమపడిన
      ఫలితమే లేకున్నా
      అనుకున్నవన్నీ దూరమైపోయిన మంచిరోజులొస్తాయనే
      నిరీక్షణే లేకున్నా
      మరది తలరాతని దిగులుపడకుమా ||2||
      మారానుమధురముగా మార్చానునీకై
      మేలులతో నిను తృప్తిపరచును
      3. ఒంటరి పోరాటమే విసుగురేపిన
      పొందిన పిలుపే బారమైపోయిన
      ఆత్మీయులందరు అవమానిస్తున్న
      నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన
      పిలుపునే విడచి మరలిపోకుమా
      న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను ||2||
      పిలిచిన దేవుడు నిను మరచిపోవునా ||2||
      సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
      కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును ||2

    • @jyothiyohanu
      @jyothiyohanu Місяць тому +1

      @@ajholycreations2667 thank you bro