ప్రైవేటుపరం చేస్తున్న మోడీ.. ప్రజల గుండెల్లో వేడి: Prof K Nageshwar Fires On PM Modi Decisions

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 1,3 тис.

  • @pavvanh5555
    @pavvanh5555 3 роки тому +21

    Super sir jai nageswara 🙏👍మి వాయిస్ హిందీలో వినిపించండి సార్ ఉత్తర భారతీయులకి అర్థం అవుతుంది. డిల్లీ పీఠం దధరివవ్వాలి సార్

  • @shobankumarnaidu4733
    @shobankumarnaidu4733 3 роки тому +1

    You r always right

  • @santhaborra3393
    @santhaborra3393 3 роки тому +15

    Super sir

  • @kmrayudu7414
    @kmrayudu7414 3 роки тому +196

    మీ ఎనాలిసిస్ హిందీ లోకి తర్జుమా చేసి నార్త్ ఇండియా ముర్కులకు చూపించాలి సార్.

    • @Ran-bm4ss
      @Ran-bm4ss 3 роки тому +8

      Em pikanike ra

    • @kmrayudu7414
      @kmrayudu7414 3 роки тому +23

      @@Ran-bm4ss బీజేపీ కి ఓట్లు వేసేది నార్త్ ఇండియాలో నే. మందిర్ మస్జీద్ ఇష్యూ మీద ఎలక్షన్ జరుగుతది. గెలిచాక వ్యాపారం చేస్తాడు. మోడీ

    • @nanda9671
      @nanda9671 3 роки тому +12

      @@Ran-bm4ss bjp kukka

    • @klvgupta3131
      @klvgupta3131 3 роки тому +12

      North lo battaloodadeesi tanthaaru chineswara rao ni

    • @nanda9671
      @nanda9671 3 роки тому +7

      @@klvgupta3131 ninna

  • @ChandraMohan-kg3pq
    @ChandraMohan-kg3pq 3 роки тому +2

    u.r.analsis is very good and very nice.

  • @rajapinnamaneni9782
    @rajapinnamaneni9782 3 роки тому +127

    Prof నాగేశ్వర్ ను Mlc గా గెలిపించాలని కోరుతున్నాను

  • @kusumasrinivas5983
    @kusumasrinivas5983 6 місяців тому

    Nageshwar sir.
    Meeru cheppina information chala Bagundhi sir.

  • @prathapsunny4142
    @prathapsunny4142 3 роки тому +10

    Professor nageshwar sir ni dayachesi gelipinchandi.. Gelavali ani korukunevaru like kottandi

  • @kalpanat89
    @kalpanat89 3 роки тому +5

    Super analysis sir.
    👌👌👌

  • @vnkolla
    @vnkolla 3 роки тому +201

    సమాజంలొ పనికి మాలినవాళ్ళు పూర్వికులు ఇచ్చిన ఆస్తి అమ్ముకొని బ్రతికెస్తారు. పనిమంతులు స్వయంకౄషితొ జీవిస్తారు.

  • @jayakrishnaaeshamoni9786
    @jayakrishnaaeshamoni9786 Рік тому

    Chala adbutanga chepparu sir

  • @nandikeswararaolakshmidhar8222
    @nandikeswararaolakshmidhar8222 3 роки тому +17

    ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక సమర్ధవంతమైన వ్యక్తి కనుక అతనిని ఎం ఎల్ సి గా గెలిపించాలని కోరుతున్నాను

  • @mahendrapalla9494
    @mahendrapalla9494 3 роки тому +19

    Prof nageswar analysis is perfect

  • @ramk4951
    @ramk4951 3 роки тому +19

    Good analysis. God save India

    • @avinashreddy1987
      @avinashreddy1987 3 роки тому

      Not even god can save us we are doomed, by making dictator full power

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 3 роки тому +58

    ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మాలి అంటే ప్రజలు నుండి referundum కోరాలి,ఇది130 కోట్ల ,
    ప్రజల అస్తి

    • @venkatvelpula8683
      @venkatvelpula8683 3 роки тому +1

      Mari govt employees ki lanchalenduku

    • @srrajesh6921
      @srrajesh6921 3 роки тому +2

      నాగేశ్వర్ గాడు ఒక అర్బన్ నక్సల్. వాడి తెలివికి రాహుల్ గాంధీ గాడి తెలివికి తేడా లేదు. కొజ్జా లంజా కొడుకు. ప్రభుత్వ సంస్థల వల్ల అవినీతి పెరుగుతుంది, ప్రజలకు 100 రూపాయలకు దొరకవల్సిన వస్తు, సేవలు 200 దొరుకుతాయి. ఉదాహరణకు ప్రైవేట్ టెలికాం సంస్థలు Airtel, vodafone, Idea లాంటివి లేనప్పుడు BSNL విపరీతంగా ధరలు వసూలు చేసేది. BSNL మాత్రం లాభాల్లో ఉండేది ప్రజలు దోపిడీకి గురయ్యేవారు.

    • @amanullaamanulla7154
      @amanullaamanulla7154 3 роки тому +1

      కరెక్టుగా చెప్పారు సర్ కంగ్రాట్స్

    • @srrajesh6921
      @srrajesh6921 3 роки тому +1

      130 కోట్ల ప్రజల ఆస్తి కాదు బాబు 130 మంది పని చేసే ఉద్యోగుల ఆస్తి లా తయారయ్యింది, వాళ్లకు జీతాలు పెంచడం, వాళ్ళను సాకడం వాళ్ళేమో ప్రభుత్వ ఉద్యోగం అనే నిర్లక్ష్యం తో పని చేయకపోవడం ఇది ప్రభుత్వ రంగ సంస్థల పని తీరు. అవి లాభాల్లో ఉన్నా, ప్రజలకు వచ్చేది లేదు. నష్టాల్లో ఉంటే ప్రభుత్వం మోయాలి.

    • @chundisampath656
      @chundisampath656 3 роки тому

      @@srrajesh6921 avunu meeru chepindhi nijamay ayina urban Naxal kani roju roju prices increase chestu citizens meeda tax vesay BJP govt vari baktulu Desha Baktulu Public Assets Are Built By public money That is Not private Assets of BJP and Corporates to selling off

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 3 роки тому +8

    Excellent Analysis Sir.

  • @jvlsuryanarayana6173
    @jvlsuryanarayana6173 3 роки тому +5

    Excellent analysis sir.
    God only save the nation

  • @chilamkurinvssai9801
    @chilamkurinvssai9801 3 роки тому +16

    ఎవరి అబ్బ సొమ్ము కాదు ప్రతి సంవత్సరం నష్టాలు బరంచటానికి ప్రజల సొమ్ము మా డబ్బు పోతుంది నష్టాల బారిన పడి

    • @anjiyadav3602
      @anjiyadav3602 3 роки тому +1

      Auna .sir cheppindi malli chudandi.bro urike bajana vaddu

  • @indiraarika1374
    @indiraarika1374 3 роки тому +7

    అసలు అన్నింటినీ ప్రభుత్వ లేదా ప్రైవేట్ అని లేకుండా ఇండస్ట్రీ లు అన్ని కూడా ఎంప్లాయీస్ కి షేర్ ఇస్తే ఎవరికీ నష్టం రాదు కదా. కష్ట పడే వాళ్లకు , బాధ్యత గా మెలిగే వాళ్లకు గుర్తింపు వస్తుంది.

    • @akb9782yt
      @akb9782yt 3 роки тому +2

      నష్టం వస్తే టాక్స్ లు కట్టి ఆదుకునేవాడు సామాన్యుడు వాడేమైపోవాలి

    • @srrajesh6921
      @srrajesh6921 3 роки тому

      కొంత మంది ఉద్యోగులను మెపితే ప్రజలకు ఏమి ఇవ్వాలి అండి ? కొంచం ఏకనామిక్స్ చదవండి. అర్బన్ నక్సల్ నాగేశ్వర్ గాడి మాటలు నమ్మి మోసపోవద్దు. వాడు ఒక దేశ ద్రోహి. ప్రభుత్వ సంస్థల వల్ల అవినీతి పెరుగుతుంది, ప్రజలకు 100 రూపాయలకు దొరకవల్సిన వస్తు, సేవలు 200 దొరుకుతాయి. ఉదాహరణకు ప్రైవేట్ టెలికాం సంస్థలు Airtel, vodafone, Idea లాంటివి లేనప్పుడు BSNL విపరీతంగా ధరలు వసూలు చేసేది. BSNL మాత్రం లాభాల్లో ఉండేది ప్రజలు దోపిడీకి గురయ్యేవారు.

    • @indiraarika1374
      @indiraarika1374 3 роки тому

      నా ఉద్దేశం ప్రజల వంద రూపాయల వస్తువు లో 1 రూపాయి ఉంచి మిగతా 99 రూపాయలు ఒక వ్యక్తి జేబు లోకి వెళ్ళకూడదు అని మాత్రమే. ఎన్నో విషయాల్లో ప్రైవేట్ సంస్థ ల్లోనే ధరలు అధికం. ఉదాహరణకు ట్రావెల్స్, విద్య, మొదలగునవి. కానీ గవర్నమెంట్ ఉద్యోగులకు ఉన్న వెసలుబాటు లలో కనీసం ఒక్క పది శాతం కూడా ప్రైవేట్ ఉద్యోగులకు లేవు. నా పర్సనల్ అభిప్రాయం మాత్రమే చెప్పాను. కుల మత ప్రాంతీయ ముఖ్యం గా రాజకీయ రిజర్వేషన్లు లేకపోతే కష్టానికి, అర్హతకు తగ్గ ఫలితం ఉంటే ఏదైనా ఒకటే గా. నేను అగ్రవర్ణ ప్రైవేట్ ఉద్యోగిని. టాక్స్ లు కట్టాలి. రిజర్వేషన్ ఉండదు. ఉచితాలు పొందే వారితో పోలిస్తే సంపాదన తక్కువే.

  • @saradhi1944
    @saradhi1944 3 роки тому +16

    We need ballet voting

    • @vvh7902
      @vvh7902 3 роки тому

      It will never happen because Jagan will die

  • @prashanthchalluri7207
    @prashanthchalluri7207 7 місяців тому

    Jay Bheem sir

  • @brbabu985
    @brbabu985 3 роки тому +11

    వెరీ గుడ్ స్పీచ్ సార్,

  • @dharmavarapueswari3067
    @dharmavarapueswari3067 6 місяців тому

    Thank you sir.Iam a gov bsnl employ wife.

  • @kiranmaths5707
    @kiranmaths5707 3 роки тому +60

    ఆయనకు ముందు నుండి అమ్మడం అలవాటు కదా. మొదట tea అమ్మడం నుండి మొదలు

    • @vkranthikumar5155
      @vkranthikumar5155 3 роки тому +1

      Chai ammina okka photo ledhu avanni marfing chesaru

    • @srrajesh6921
      @srrajesh6921 3 роки тому +3

      దేశాన్ని అమ్మే అడ్డ గాడిదలను గెలిపించాలా అర్బన్ నక్సల్ నాగేశ్వర్ గాడి మాటలు నమ్మి.

    • @Kodada-SouthIndia
      @Kodada-SouthIndia 6 місяців тому

      కేడి గాడు పెళ్ళాన్నే వదిలేశాడు.. వాడికి ఇవేం పట్టవు..

    • @valisk.5505
      @valisk.5505 6 місяців тому

      ​@@vkranthikumar5155
      ఫోటో దేనికి అన్న మోడీ గారే స్వయంగా చెప్పారు చాయ్ అమ్మాను అని

  • @mallikarjunasandhu8322
    @mallikarjunasandhu8322 3 роки тому +1

    Good analysis sir

  • @NAVEENKumar-fc2dp
    @NAVEENKumar-fc2dp 3 роки тому +3

    Excellent sir

  • @Bklv2915
    @Bklv2915 3 роки тому +1

    వ్యాపారం చేయడం ప్రభుత్వ పనికాదు...కాని ఇప్పుడు విద్యా వైద్యం వ్యాపారం చేస్తోంది ప్రభుత్వమే కదా
    విద్య వైద్యం కేవలం ప్రభుత్వమే చేయాలి.

  • @srinivasmurthy3248
    @srinivasmurthy3248 3 роки тому +137

    ప్రధానమంత్రి కార్యాలయమే కాదు, CBI, ED లను కూడా ప్రయివేటుపరం చేస్తే పోలా?😊😊

    • @naneeusgraju6416
      @naneeusgraju6416 3 роки тому +4

      Eppudu avi alage panicheysthunnai.

    • @addankisingaracharyulu3847
      @addankisingaracharyulu3847 3 роки тому +3

      అవునూ‌ 2004_-2014వరకూ ప్రధాని పదవి ప్రైవేటైజేషన్ లో నడవడం చూశాం కదా మళ్ళీ కావాలనుకుంటే చేసేదేముంది,ప్రక్రృతిలో పంచభూతాలు వణికీపోతియో!

    • @srrajesh6921
      @srrajesh6921 3 роки тому +3

      నాగేశ్వర్ గాడు ఒక అర్బన్ నక్సల్. వాడి తెలివికి రాహుల్ గాంధీ గాడి తెలివికి తేడా లేదు. కొజ్జా లంజా కొడుకు. ప్రభుత్వ సంస్థల వల్ల అవినీతి పెరుగుతుంది, ప్రజలకు 100 రూపాయలకు దొరకవల్సిన వస్తు, సేవలు 200 దొరుకుతాయి. ఉదాహరణకు ప్రైవేట్ టెలికాం సంస్థలు Airtel, vodafone, Idea లాంటివి లేనప్పుడు BSNL విపరీతంగా ధరలు వసూలు చేసేది. BSNL మాత్రం లాభాల్లో ఉండేది ప్రజలు దోపిడీకి గురయ్యేవారు.

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 роки тому +2

      *Anni Govt organization LOSS Tho Nadapadaniki Govt Office Lu Ne CUMMY Galla SOMMA* 🤣🤣🤣
      _CHINA KUKKA Biscuits Lu Tiney Vallu_

    • @nagakumarv9321
      @nagakumarv9321 3 роки тому

      Govt kuda privatee.

  • @srinivasr1367
    @srinivasr1367 3 роки тому +126

    టాటా స్టీల్ ప్లాంట్ ని 5000 కోట్ల కి అమ్ముతాడేమో అడగండి, చెప్పు తీసి కొడతాడు టాటా

    • @thinklogically4316
      @thinklogically4316 3 роки тому +7

      It’s already private. Koncham alochinchandi comment pette tappudu. Idhe manato problem. Pratidaniki aveshame.

    • @srini143vasu
      @srini143vasu 3 роки тому +5

      @@thinklogically4316 vaadiki antha thelivi unte... govt sale ki private sale ki difference artham ayyundedi

    • @thinklogically4316
      @thinklogically4316 3 роки тому +6

      @@srini143vasu Yeah. aa main comment ki ippatiki 41 members like kottaru. Ilantivi chusinappudu manam inka goram gaa tayaravtunnamu anipistadi. Asalu alochinchadam chala mandi manesaru.

    • @srini143vasu
      @srini143vasu 3 роки тому +2

      @@thinklogically4316 freebies loaders... no need to think...

    • @thinklogically4316
      @thinklogically4316 3 роки тому +1

      @@srini143vasu mm

  • @balajeekadali1405
    @balajeekadali1405 3 роки тому +1

    Excellent analysis

  • @srinuvasan8496
    @srinuvasan8496 3 роки тому +6

    ఈ పరిపాలన అంతా బిసినెస్ మాన్ సినిమాలగా ఉంది

  • @kmbeunitedingodnsocietybab2707
    @kmbeunitedingodnsocietybab2707 4 місяці тому

    Excellent journalism Excellent information by Prof k Nageswar Rao sir

  • @venkatasamynaidu5109
    @venkatasamynaidu5109 3 роки тому +2

    మీరు great sir hattsup to u sir

  • @mirzarasheedbaig9797
    @mirzarasheedbaig9797 Рік тому

    Dashing Dairing Dynamic, ManNageshwar Garu Hattsap You

  • @kakumanichandramouli6830
    @kakumanichandramouli6830 3 роки тому +10

    Prof Nageswar has explained beautifully . 🙏

    • @srrajesh6921
      @srrajesh6921 3 роки тому

      నాగేశ్వర్ గాడు ఒక అర్బన్ నక్సల్. వాడి తెలివికి రాహుల్ గాంధీ గాడి తెలివికి తేడా లేదు. కొజ్జా లంజా కొడుకు. ప్రభుత్వ సంస్థల వల్ల అవినీతి పెరుగుతుంది, ప్రజలకు 100 రూపాయలకు దొరకవల్సిన వస్తు, సేవలు 200 దొరుకుతాయి. ఉదాహరణకు ప్రైవేట్ టెలికాం సంస్థలు Airtel, vodafone, Idea లాంటివి లేనప్పుడు BSNL విపరీతంగా ధరలు వసూలు చేసేది. BSNL మాత్రం లాభాల్లో ఉండేది ప్రజలు దోపిడీకి గురయ్యేవారు.

  • @mpraju6421
    @mpraju6421 3 роки тому +1

    Excellent voice sir

  • @satyaparam9803
    @satyaparam9803 3 роки тому +14

    ఎలక్షన్లు కూడా ప్రవేట్ చేయండి మోడీ జీ

    • @AIforweb
      @AIforweb 3 роки тому

      😂

    • @earthcitizen7156
      @earthcitizen7156 3 роки тому

      alreasy evm aney daridrapu machine thecchi chesadu modi saaru

    • @everyourwellwisher1591
      @everyourwellwisher1591 3 роки тому

      EVM Hatao Desh Bachao

    • @srrajesh6921
      @srrajesh6921 3 роки тому +1

      @@earthcitizen7156 పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ లో జరిగాయి కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఆతులు ఏమైనా పీకాయా ? అదే భయంకరమైన ఓటమి దేశ వ్యాప్తంగా. కాబట్టి కుత్త మూసుకో.

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 роки тому +1

      *Anni Govt organization LOSS Tho Nadapadaniki Govt Office Lu Ne CUMMY Galla SOMMA* 🤣🤣🤣
      _CHINA KUKKA Biscuits Lu Tiney Vallu_

  • @KameshUpadhyayula
    @KameshUpadhyayula 3 роки тому +2

    True sir .

  • @chevulasatya747
    @chevulasatya747 3 роки тому +12

    Great and good professor

  • @repalasatynarayana7944
    @repalasatynarayana7944 3 роки тому +1

    ప్రతీదానికి ప్రభుత్వమే బాద్యత అంటారు. ఉద్యోగుల భాద్యత లేదా. PSU లో దేశం ఏమైన ఫరవా లేదు కాని మా జీతం పెరగాలి అంటారు. దీనికి తోడు పని చేయరు. ఏమైన అంటే సమ్మె. దీనికి ప్రతిదానికి కమ్యునిష్టులసపోర్టు. మౌలికరంగాలు ప్రభుత్వమే ఉంచుకుంటుంది. పైవేటులోనే పోటి ఉంటుంది.

  • @rowfabdul6296
    @rowfabdul6296 3 роки тому +17

    హట్సాప్ సార్ మీకున్న దేశభక్తి కనీసం పది శాతం ఐనా మేధావులందరికి ఉంటే ఎంతో బాగుండు

  • @dr.kdileepkumar7292
    @dr.kdileepkumar7292 6 місяців тому

    Excellent dear Professor Garu. First I sellute to your political degrees

  • @SubbaraoDintakurthi
    @SubbaraoDintakurthi 3 роки тому +42

    ప్రజల డబ్బు! ప్రజా పాలకులదే కాదు.
    మరి మీరు ఎలా అమ్ముకొని మజా చేస్తారు?

  • @mohankrishna3836
    @mohankrishna3836 3 роки тому +1

    Superb sir 🙏🙏

  • @srinuvasan8496
    @srinuvasan8496 3 роки тому +6

    ప్రజల మనిషి ప్రజల సంక్షేమం కోరతాడు
    ప్రవేటు మనిషి ప్రవేటువారికి దోచి పెట్టటమే ముఖ్య ఉద్దేశ్యము.

  • @subramanyamkati8589
    @subramanyamkati8589 3 роки тому +14

    JAI. JAI. PROF SAR K. NAGESWARAO. REAIL. SPEACH. JAI. JAI. WANDRAFUL. SPEACH. UP. UP. WELCOME. GOOD. GOOD. 👍👍👍👍👍

    • @srrajesh6921
      @srrajesh6921 3 роки тому +1

      నాగేశ్వర్ గాడు ఒక అర్బన్ నక్సల్. వాడి తెలివికి రాహుల్ గాంధీ గాడి తెలివికి తేడా లేదు. కొజ్జా లంజా కొడుకు. ప్రభుత్వ సంస్థల వల్ల అవినీతి పెరుగుతుంది, ప్రజలకు 100 రూపాయలకు దొరకవల్సిన వస్తు, సేవలు 200 దొరుకుతాయి. ఉదాహరణకు ప్రైవేట్ టెలికాం సంస్థలు Airtel, vodafone, Idea లాంటివి లేనప్పుడు BSNL విపరీతంగా ధరలు వసూలు చేసేది. BSNL మాత్రం లాభాల్లో ఉండేది ప్రజలు దోపిడీకి గురయ్యేవారు.

  • @vsrmurty9215
    @vsrmurty9215 3 роки тому +38

    అస్సాం లో ఉన్న హిందూస్తాన్ పేపర్ కార్పొరేషన్ లిమిటెడ్ మిల్స్ NPM మరియు CPM అమ్మామన మం డి. జై హింద్ 💪💪💪

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 2 роки тому +2

    మనుధర్మ ఆర్థిక విధానాలు ఇలానే ఉండి ఏడ్చి చస్తాయి.
    సార్ నాగేశ్వర్ గారు నీ విశ్లేషణ చాలా వివరంగా అద్భుతంగా ఉంది నీకు నా ధన్యవాదములు.

  • @mariyaraju3135
    @mariyaraju3135 3 роки тому +11

    #సీగులేని_ప్రజలు

  • @jothijothi2479
    @jothijothi2479 3 роки тому +1

    Super excited speech sir

  • @gadagamma.ramesh888
    @gadagamma.ramesh888 3 роки тому +52

    ఏ ఏ సంస్థలు అమ్ముతారో మానిఫెస్టోలో చెప్పాలి

    • @shankaraiahtumma5430
      @shankaraiahtumma5430 3 роки тому +2

      Already chepparu

    • @MSR0076
      @MSR0076 3 роки тому +5

      Congress
      Cpm
      Mim
      Am admi
      PFI
      Trs
      Tdp
      Ysr

    • @rahulchintapalli7306
      @rahulchintapalli7306 3 роки тому +5

      @@MSR0076 poyi modi muddi naku ra chetha na kodaka

    • @everyourwellwisher1591
      @everyourwellwisher1591 3 роки тому +3

      India for SALE

    • @srrajesh6921
      @srrajesh6921 3 роки тому +4

      నాగేశ్వర్ గాడు ఒక అర్బన్ నక్సల్. వాడి తెలివికి రాహుల్ గాంధీ గాడి తెలివికి తేడా లేదు. కొజ్జా లంజా కొడుకు. ప్రభుత్వ సంస్థల వల్ల అవినీతి పెరుగుతుంది, ప్రజలకు 100 రూపాయలకు దొరకవల్సిన వస్తు, సేవలు 200 దొరుకుతాయి. ఉదాహరణకు ప్రైవేట్ టెలికాం సంస్థలు Airtel, vodafone, Idea లాంటివి లేనప్పుడు BSNL విపరీతంగా ధరలు వసూలు చేసేది. BSNL మాత్రం లాభాల్లో ఉండేది ప్రజలు దోపిడీకి గురయ్యేవారు.

  • @srisailakshmikonanki5290
    @srisailakshmikonanki5290 3 роки тому +14

    ఈ మోడి మన నాసనానికే పుట్టినాట్లుండి

    • @venkyk6439
      @venkyk6439 3 роки тому

      Desam nashnam chesindi Congress and left ...one time go Kerala and West Bengal all Crime only

    • @srinivasulus2970
      @srinivasulus2970 Рік тому

      100% correct
      Iwish CPM and CPA should go out of the country then now only the country will be saved

  • @ramamohandarla1820
    @ramamohandarla1820 3 роки тому

    You are the only voice sir.

  • @vijayaakommineni3049
    @vijayaakommineni3049 3 роки тому +9

    V intelligent analysis. Modi must give explanation to his apt questions

    • @srrajesh6921
      @srrajesh6921 3 роки тому +1

      నాగేశ్వర్ గాడు ఒక అర్బన్ నక్సల్. వాడి తెలివికి రాహుల్ గాంధీ గాడి తెలివికి తేడా లేదు. కొజ్జా లంజా కొడుకు. ప్రభుత్వ సంస్థల వల్ల అవినీతి పెరుగుతుంది, ప్రజలకు 100 రూపాయలకు దొరకవల్సిన వస్తు, సేవలు 200 దొరుకుతాయి. ఉదాహరణకు ప్రైవేట్ టెలికాం సంస్థలు Airtel, vodafone, Idea లాంటివి లేనప్పుడు BSNL విపరీతంగా ధరలు వసూలు చేసేది. BSNL మాత్రం లాభాల్లో ఉండేది ప్రజలు దోపిడీకి గురయ్యేవారు.

  • @rangakuma1
    @rangakuma1 3 роки тому

    Exlent reply sir,

  • @kaliyugaraama
    @kaliyugaraama 3 роки тому +3

    Lic కూడా privatization అయ్యాక
    కొన్ని సంవత్సరాల తరువాత
    Private banks IP పెట్టినతూ
    LIC కూడా IP పెట్టె
    అవకాసం ఉంటాడా sir..

  • @phanipaturi7762
    @phanipaturi7762 3 роки тому +109

    మోడీ ని ఇంటికి పంపే రోజులు ముందు ఉన్నాయి

  • @santhu1001
    @santhu1001 3 роки тому +22

    మొదలు చిన్న చిన్న గా అమ్మి తరువాత భారత్ దేశం మొత్తాన్ని అమ్మెస్తారు.

    • @kvsubbarao6227
      @kvsubbarao6227 3 роки тому +1

      దేశాన్ని చిన్న చిన్న ముక్కలుగా అమ్మిన ప్పుడు నోరు మూసుకుని ఇప్పుడు మాత్రం దేశం గురించి ఎంత ప్రేమో

  • @max_king5709
    @max_king5709 7 місяців тому

    జంధ్యం వేసినంత మాత్రమే బ్రహ్మణుడు కాదు తెల్ల బట్టలేసినంత మాత్రమే నాయకుడు కాదు మంచి మనిషి అనిపించుకొనేవాడు అసలైన నాయకుడు

  • @ashusenbasha9226
    @ashusenbasha9226 3 роки тому +38

    పోలీస్ వ్యవస్త ను కూడ ప్రైవేట్ పరం చేస్తే పోలా ,, జై మోడీ జై యోగి జై అమిత్ షా

    • @mkrao100
      @mkrao100 3 роки тому +1

      That is difference governance is to run public welfare activities and not to run companies.

    • @therealindian6160
      @therealindian6160 3 роки тому +8

      బీజేపీ ,RSS ఇచ్చట పాకిస్తాన్ ని తిడుతూ భారత్ ను అమ్మబడును
      అల్లా ని తిడుతూ రాముడు తో వ్యాపారం చేయబడును
      ముస్లిం లను తిడుతూ హిందువులను వాడుకొనబడును
      దేశ భక్తి , దైవ భక్తి అని అంబానీ , అదాని లకు పూజలు చేయబడును

    • @mkrao100
      @mkrao100 3 роки тому

      @@therealindian6160 Modi Pakistan peru paliki 7 samvtsaralu ayindemo! Rastrya Muslim Manch(RSS minorities cell) telusa? Ambani & Adani 3,00,000 families bathuku teruvu chupicharu mari tamaru?

    • @fatimabutool1069
      @fatimabutool1069 3 роки тому +2

      @@mkrao100 desham lo unna aasthulanni ambani adani laku katta betti... demonisation gst laanti paniki malina bills techi ambani kosam gas petrol penchi...1 year ki 2 crores jobs ista ani maata ichi chivariki chai pakoda ammukomani cheppina leader mana desha pradhana mantri...adani income 2 years lo 30 billion dollars perigindi ela perigindi...mundu gorrella tala oopadam aapi konchem burra petti aalochiste prof Nageshwar Rao cheppindi ardam aindi

    • @mkrao100
      @mkrao100 3 роки тому

      @@fatimabutool1069 humm vallu 3,00,000 families ni poshistunnaru. Okka udyogam ivvaleni appudu chulakana ga matlada Kodadu. Osawsi asti 100000 crores paine ekkada ninchi vachindi?!

  • @ranjithp2026
    @ranjithp2026 3 роки тому +2

    Ur opinion is 💯% correct..
    I wish all the citizens of India will have the se opinion

  • @sudahkernvreddy5968
    @sudahkernvreddy5968 3 роки тому +27

    ఏకెనామీక్స్ తెలీని వాళ్లను నెత్తిమీద మోయకూడదు (అసమరదుడు

    • @padmanabharajuprathikantam1224
      @padmanabharajuprathikantam1224 3 роки тому

      నీవు కనీసం తెలుగుభాష కూడా సరిగా వ్రాయలేని అసమర్ధునివి మోడీగారిని అనేవాడివా?

    • @sudahkernvreddy5968
      @sudahkernvreddy5968 3 роки тому

      @@padmanabharajuprathikantam1224 నేనో kavi ని (వేళాకోళది పద్యాలు రాసా

    • @srrajesh6921
      @srrajesh6921 3 роки тому +2

      నాగేశ్వర్ గాడు ఒక అర్బన్ నక్సల్. వాడి తెలివికి రాహుల్ గాంధీ గాడి తెలివికి తేడా లేదు. కొజ్జా లంజా కొడుకు. ప్రభుత్వ సంస్థల వల్ల అవినీతి పెరుగుతుంది, ప్రజలకు 100 రూపాయలకు దొరకవల్సిన వస్తు, సేవలు 200 దొరుకుతాయి. ఉదాహరణకు ప్రైవేట్ టెలికాం సంస్థలు Airtel, vodafone, Idea లాంటివి లేనప్పుడు BSNL విపరీతంగా ధరలు వసూలు చేసేది. BSNL మాత్రం లాభాల్లో ఉండేది ప్రజలు దోపిడీకి గురయ్యేవారు.

    • @padmanabharajuprathikantam1224
      @padmanabharajuprathikantam1224 3 роки тому

      తప్పుల తడకల కవగారామీరు

    • @sudahkernvreddy5968
      @sudahkernvreddy5968 3 роки тому

      Murka........

  • @sreekarreddy4475
    @sreekarreddy4475 3 роки тому +13

    ఇక ప్రధాని ఎందుకు అంబానీ కి దేశాన్ని అప్ప జెప్పడి

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 3 роки тому +7

    Long live Nageswar garu.

  • @mariadasneeli2986
    @mariadasneeli2986 3 роки тому +1

    Sir you have given a good analysis let administion also private

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 3 роки тому

      అలా మాట్లాడకపోతే ముందు MLC సీటు గల్లంతు. మిగతావి తరువాత విషయం.

  • @ma31429
    @ma31429 3 роки тому +3

    జై మోడీ, జై జై మోడీ...మోడీ ఏమి చేసినా కరెక్ట్, మోడీ భగవంతుడు, రామావతారం, మీరందరు రాక్షసులు.

  • @k.v.ratnaji1461
    @k.v.ratnaji1461 3 роки тому +8

    Super Sir మీలాంటి వాళ్ళు మన ఇరు రాష్ట్రాలకు ఉపయోగకరం అండి

  • @solomonraj5063
    @solomonraj5063 3 роки тому +20

    Professor nageswar garini gelipinchandi.

    • @dattasgs
      @dattasgs 3 роки тому

      He can not win gone are those days.

  • @monanethi503
    @monanethi503 3 роки тому +1

    వ్యాపారంలో దిట్టలు గుజరాతీలు👍
    వ్యవసాయంలో దిట్టలు పంజాబీలు👍
    50 ఏళ్ల పైనుండి వింటూనే ఉన్నాము.
    Both of state's వరల్డ్ వైజ్ రికగ్నైజింగ్ స్టేట్స్ 🙏
    గుజరాతీలనీ గమనించారా, ఎవరైనా...! వారు ప్రపంచములో ఎక్కడ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యొగం చేయరు.. ఒక వేళ చేసినా
    మేనేజ్మెంట్ జాబ్స్ చెస్తారు 👍
    ఇక పంజాబీలనీ గమనిస్తే..
    ప్రపంచ వ్యాప్తంగా హోటల్స్ and food grains బిజినెస్ ల్లో ఉన్నట్టు కనిపిస్తారు... మిలటరీ లో అయితే maximum పంజాబీలే. Actually ఒక స్టేట్ కి ఇంకో స్టేట్ కి పడదనీ, కొన్ని సంవత్సరాలు గా కూడా వింటూనే వున్నాము 🙏
    ఎంతైనా బిజినెస్ చేసే వారీ తెలివి ముందు, కష్ట పడే వారీ తెలివి ఏంత సార్ 🙏

  • @somasshwarr7805
    @somasshwarr7805 3 роки тому +10

    Ur words 💯 percent correct

  • @lathadevi1905
    @lathadevi1905 3 роки тому +3

    Well said sir🙏.Nageswar sir gariki 🙏.

  • @ksmbasha4487
    @ksmbasha4487 3 роки тому +8

    ఇక్కడ ఆంధ్ర లో జగన్ అన్నీ ప్రభుత్వం చేయాలి అంటారు
    అక్కడ మోడి అన్నీ కార్పొరేట్ లే చేయాలి అంటారు 😛😛😛😁😁😁😁😜😜😜😜జనాలు ఎర్రె 🐐🐐🐐🐐🐐

    • @sunilp8874
      @sunilp8874 3 роки тому

      ఇక్కడి జనాలు ఏర్రి వాళ్ళు అంటునవ్ ,నువ్వు ఎక్కడ వున్నావ్

  • @seenuvasu6466
    @seenuvasu6466 Рік тому +1

    70 సంవత్సరాల పరిపాలన కాలంలో ఖాన్ గ్రెస్ ఉన్నప్పుడు ఎంత మంది న్యాయం జరిగింది ఎప్పుడూ విడికి బీజేపీ పార్టీ చేసిన మంచి పనులను చెప్పాడు ప్రజలను తప్పుదొవ పట్టించెలా విడీ విశ్లెసన వుంటాది

  • @asiantodaynews6876
    @asiantodaynews6876 3 роки тому +7

    Professor sir good massage sir

  • @samalanarayana920
    @samalanarayana920 3 роки тому

    Well Explained Sir

  • @BYOHAN-qp5we
    @BYOHAN-qp5we 3 роки тому +97

    ప్రధాని పోస్ట్ ను కూడా అదానికి ఇచ్చేయాలి, అసమర్ధ ప్రధాని.

    • @Ran-bm4ss
      @Ran-bm4ss 3 роки тому +2

      Acha manmohan peddha pikudu gadu kadha?

    • @CoolMan-jh1rr
      @CoolMan-jh1rr 3 роки тому +15

      @@Ran-bm4ss pora modi chamcha, Manmohan Singh 100% better than modi.

    • @pradeep7611
      @pradeep7611 3 роки тому +9

      @@Ran-bm4ss మోడీ కంటే బెటర్.. బట్ పబ్లిసిటీ లేదు తనకు

    • @ramagopalmaddi7109
      @ramagopalmaddi7109 3 роки тому +1

      I WANT ALL P.S.U.s AND P.S.U.BANKS
      100% PRIVITISATION.
      TOO MUCH PUBLIC MONEY SAVED.
      IN PRIVITISATION NO LOSS ,, NO N.P.A.s .
      PRIVATE IS PRIVATE MONEY ,, ONLY THEY LOSS OR N.P.A.s

    • @CoolMan-jh1rr
      @CoolMan-jh1rr 3 роки тому +1

      @@ramagopalmaddi7109 I want government to make a law that PSUs and PSBs never get privatised and I also want government to give me a trillion dollars. Chill dude in a democracy everyone can want different things but you should not wish for destruction of others life and livelihood.

  • @lakshmipathikavety9466
    @lakshmipathikavety9466 Рік тому

    Professor Nageshwar Sir says correct in this regard.

  • @raambabu7111
    @raambabu7111 3 роки тому +46

    మోడీకి బీజేపీ కి ఇదే చివరి ఎలక్షన్ అవ్వాలి

    • @aarvee09
      @aarvee09 3 роки тому +3

      ''VOTE for BJP
      NOTE for GUJARAT....''

    • @RoopaMoogi
      @RoopaMoogi 3 роки тому +1

      Elections ni kuda nammadaaniki ledu nijm ga elections gelichey vastunnannara evm kuda marchestunnaru

    • @suryar7026
      @suryar7026 3 роки тому

      Raam @ Nuv Support Chese Boku Party ki ide last Elections ity amo But BJP ki Aa Chese inko 100 Years varaku ledu le

    • @srrajesh6921
      @srrajesh6921 3 роки тому

      నాగేశ్వర్ గాడు ఒక అర్బన్ నక్సల్. వాడి తెలివికి రాహుల్ గాంధీ గాడి తెలివికి తేడా లేదు. కొజ్జా లంజా కొడుకు. ప్రభుత్వ సంస్థల వల్ల అవినీతి పెరుగుతుంది, ప్రజలకు 100 రూపాయలకు దొరకవల్సిన వస్తు, సేవలు 200 దొరుకుతాయి. ఉదాహరణకు ప్రైవేట్ టెలికాం సంస్థలు Airtel, vodafone, Idea లాంటివి లేనప్పుడు BSNL విపరీతంగా ధరలు వసూలు చేసేది. BSNL మాత్రం లాభాల్లో ఉండేది ప్రజలు దోపిడీకి గురయ్యేవారు.

    • @srrajesh6921
      @srrajesh6921 3 роки тому +1

      @@RoopaMoogi పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ లో జరిగాయి దేశ వ్యాప్తంగా టీడీపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలు సర్వ నాశనం అయ్యాయి. బీజేపీ, వైసీపీ లాంటివే మళ్ళీ గెలిచారు. ఇప్పుడు చెప్పగలరా EVM లు మేనేజ్ చేశారని ? వంగలేక మంగళవారం అన్నాడంట ....😀

  • @chandrakanthgoud5479
    @chandrakanthgoud5479 3 роки тому

    Good information sir

  • @kanumuribaltharaju6648
    @kanumuribaltharaju6648 3 роки тому +23

    ఛాయ్ అమ్మీ అమ్మీ అమ్మడం అలవాటైనది.ప్రభుత్వరంగ సంస్థలు అమ్మడం ఛాయ్ అమ్మినంత సులభమనుకున్టున్నారు మన ప్రధాని.

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 3 роки тому

      నాకు అర్దము కానీ విషయము ఒకటుంది ఎప్పుడో మూసివేసిన గోదావరి fertilaiger company. నీ మోడీ ప్రభుత్వము పునరుద్ధరించడానికి కారణము ఏమిటి మిత్రమా నష్టాలలో ఉన్న దూరదర్శన్ ను లాభాల బాటలో కి తీసుకువచ్చింది ఎందకో మీకు ఏమైనా తెలుసా అన్ని అమ్ముకోవల్సినన సమయములో మూసివేసిన కంపెనీని ఎందుకు తెరిచారు

  • @k.v.chalamaiah5297
    @k.v.chalamaiah5297 3 роки тому

    Professor ji is correct 👌

  • @abdulazeez1966
    @abdulazeez1966 3 роки тому +74

    Government PM enduku, Praivet PM nu Cheste aipothadi kada

    • @MSR0076
      @MSR0076 3 роки тому

      Enka

    • @prasadbolla4579
      @prasadbolla4579 3 роки тому +1

      Nijame

    • @thinklogically4316
      @thinklogically4316 3 роки тому +1

      Yes. So that we can encourage talent in politics, right?

    • @krishnam4218
      @krishnam4218 3 роки тому +10

      Modi అనే అతను ఒక అవివేకి, మూర్కుడు, మోసకారి, అబధ్ధాలకోరు, అసమర్థుడు, వినాశకుడు, దరిద్రుడు. మన ఖర్మ అతను ప్రధాన మంత్రి అవడం. వీడు రఫేల్ విమానాలని కమీషన్ ల కోసం ఎక్కువ రేటుకు కొన్నాడు.

    • @MSR0076
      @MSR0076 3 роки тому

      @@krishnam4218 nijama ok

  • @sforsure
    @sforsure 3 роки тому +2

    👌

  • @bhaskarenergy
    @bhaskarenergy 3 роки тому +14

    First allot spectrum to bsnl. It will give huge profits.

    • @klvgupta3131
      @klvgupta3131 3 роки тому

      They are not privatizing bsnl

    • @srrajesh6921
      @srrajesh6921 3 роки тому

      నాగేశ్వర్ గాడు ఒక అర్బన్ నక్సల్. వాడి తెలివికి రాహుల్ గాంధీ గాడి తెలివికి తేడా లేదు. కొజ్జా లంజా కొడుకు. ప్రభుత్వ సంస్థల వల్ల అవినీతి పెరుగుతుంది, ప్రజలకు 100 రూపాయలకు దొరకవల్సిన వస్తు, సేవలు 200 దొరుకుతాయి. ఉదాహరణకు ప్రైవేట్ టెలికాం సంస్థలు Airtel, vodafone, Idea లాంటివి లేనప్పుడు BSNL విపరీతంగా ధరలు వసూలు చేసేది. BSNL మాత్రం లాభాల్లో ఉండేది ప్రజలు దోపిడీకి గురయ్యేవారు.

    • @bhaskarenergy
      @bhaskarenergy 3 роки тому

      SR Rajesh if you have that much knowledge speak on behalf of people. So called private companies also charged more or equal rates than bsnl. Private companies not helped during natural disasters. If any insecurity occurs who will face problem. And also answer why bsnl not allowed to take loans.

    • @srrajesh6921
      @srrajesh6921 3 роки тому

      @@bhaskarenergy బ్రో, ఒకసారి కాలంలో వెనక్కి వెళ్లి చూడండి ప్రభుత్వ సంస్థలు ఎలా అరాచకంగా ఉండేవో. ఇప్పుడు BSNL రెట్లు మిగతా టెలికాం వాళ్ళతో సమానంగా ఇవ్వడానికి కారణం పోటీ ఉండటం. ప్రైవేట్ సంస్థలు లేకపోతే పోటీ ఉండదు, ప్రజలకు జవాబు దారి ఉండదు అంతా అరాచకం. మీ father గారిని అడిగి తెలుసుకోండి 10, 20 సంవత్సరాల క్రితం పరిస్థితి ఎలా ఉండేదో. ఈ పరిస్థితి ఇంకా మారాలి, ప్రైవేటు వల్ల పోటీ వచ్చి ప్రజలు లాభ పడాలి అంతే గానీ చైనా కు సపోర్ట్ చేసే నాగేశ్వర్ లాంటి కుక్కలకు కాదు.

    • @bhaskarenergy
      @bhaskarenergy 3 роки тому

      Competition should be there then why central gov not allowing bsnl to take loans. So called private companies don't have guts to compete with bsnl.

  • @muralimohanpragada7063
    @muralimohanpragada7063 3 роки тому +7

    ప్రొఫెసర్ అనే పదానికి అనర్హుడు

  • @sumans2674
    @sumans2674 3 роки тому +1

    Super sir 🙏🙏🙏

  • @jabiullamidde6229
    @jabiullamidde6229 3 роки тому +3

    సూపర్ సార్

  • @manyam4831
    @manyam4831 3 роки тому

    Yes sir

  • @ramakrishnarajualluri5600
    @ramakrishnarajualluri5600 3 роки тому +30

    మీరు ఎంత ఆక్రోషించినా మోడీ నిర్ణయం మార దు సార్. జగన్ కి కూడా ఏదో కొంత ఇస్తాడు లేదా కేసులు అన్ని మాఫీ చేసేస్తాడు

  • @Naramansampath321
    @Naramansampath321 3 роки тому +1

    వందనాలు సార్

  • @anuradhavenkata3847
    @anuradhavenkata3847 3 роки тому +14

    కోర్టు లో కేస్ వేసి ప్రైవేట్ చేయడాన్ని ఆపాలి

  • @sarmachpns9969
    @sarmachpns9969 3 роки тому +30

    మోడీ వచ్చాక ఈ దేశంలో ఎందుకు పుట్టనా అనిపిస్తుంది. ఛీ
    గడ్డం పెంచగానే అందరూ రవీంద్రనాథ్ ఠా గూర్ కాదు.
    Gujarat lo ఉన్న పబ్లిక్ sector ఆమ్మoడి.

    • @RkRk-yi6zk
      @RkRk-yi6zk 3 роки тому

      Poni Pakistan vellu happy ga vuntavu

    • @sarmachpns9969
      @sarmachpns9969 3 роки тому

      @@RkRk-yi6zk మోడీ పైకి ఎప్పుడు పోతాడొడో.....

    • @srrajesh6921
      @srrajesh6921 3 роки тому

      నాగేశ్వర్ గాడు ఒక అర్బన్ నక్సల్. వాడి తెలివికి రాహుల్ గాంధీ గాడి తెలివికి తేడా లేదు. కొజ్జా లంజా కొడుకు. ప్రభుత్వ సంస్థల వల్ల అవినీతి పెరుగుతుంది, ప్రజలకు 100 రూపాయలకు దొరకవల్సిన వస్తు, సేవలు 200 దొరుకుతాయి. ఉదాహరణకు ప్రైవేట్ టెలికాం సంస్థలు Airtel, vodafone, Idea లాంటివి లేనప్పుడు BSNL విపరీతంగా ధరలు వసూలు చేసేది. BSNL మాత్రం లాభాల్లో ఉండేది ప్రజలు దోపిడీకి గురయ్యేవారు.

  • @janardhankoona7848
    @janardhankoona7848 3 роки тому +3

    Super analysis Sir, We will vote for you to win in mlc elections 👍

  • @sreeramtirumala8076
    @sreeramtirumala8076 Рік тому +1

    Sir మీకొక విన్నపం. ప్రపంచం లో ప్రభుత్వ సంస్థలతో విజయం సాధించిన సంస్థలు ఎన్ని ఉన్నాయి. ప్రజాస్వామ్య దేశాలలో ఎన్ని సంస్థలు ప్రభుత్వం చేతిలో నడుస్తున్నాయి. విద్య వైద్యం చిల్డ్రన్ తప్ప ఎది ప్రభుత్వం నడపలేరు. Take example of your favourite party TMC and left.. మిశ్రమ ఎకానమీ ఇండియా లో ఎందుకు ఫెయిల్ అయ్యింది చెప్పండి

  • @ammaniyalamandala6770
    @ammaniyalamandala6770 3 роки тому +47

    చాయ్ అమ్ముకునే వాడికి PM పదవి ఇస్తే అన్నీ ఇలాగే అమ్మేస్తాడు..

    • @kishorekumartalks5840
      @kishorekumartalks5840 3 роки тому +3

      ఒక్కో సంస్థ ఒక్కో గ్లాసులో పెట్టి మరీ అమ్ముతున్నాడు

    • @AIforweb
      @AIforweb 3 роки тому +1

      @@kishorekumartalks5840 Jana sena tea glass symbol 🍵

    • @everyourwellwisher1591
      @everyourwellwisher1591 3 роки тому +1

      ప్లాట్ ఫారం మీద టీ అమ్మినంత సులభంగా అన్ని సంస్థలూ అమ్మేస్తున్నారు

    • @srrajesh6921
      @srrajesh6921 3 роки тому +2

      దేశాన్ని అమ్ముకునే వాడికి PM ఇస్తే బాగుంటుంది కదా.

    • @AIforweb
      @AIforweb 3 роки тому

      @@srrajesh6921 ippudu aadee gaa jarigediii

  • @jogasrinu8344
    @jogasrinu8344 7 місяців тому

    You are correct sir

  • @mohanraosunku4882
    @mohanraosunku4882 3 роки тому +5

    ఏడు సంవత్సరాలలో ఏమి చేసారు ఒక్క పని కూడా ఇది చేసాము అని చెప్పలేరు

  • @sathishrao6406
    @sathishrao6406 2 роки тому

    Nice ✊🇮🇳✊

  • @gopiv6426
    @gopiv6426 3 роки тому +16

    మీ లాంటి అవగాహన విషయ పరిజ్ఞానం వున్న వ్యక్తులు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వుంటే బాగుండేది ప్రొ నాగేశ్వర్ గారు.
    మా కర్మ కులాలు కోసం పార్టీ ల కోసం కొట్టుకు సచ్చే వల్లే వున్నారు ఇక్కడ

    • @vissapragadasatyanarayana2750
      @vissapragadasatyanarayana2750 3 роки тому

      adedo cinema lo... saar meeru super saar... Abba... meekituvanti alochanalu etla vasthai medhavee?
      nee edupu supereha.

    • @gopiv6426
      @gopiv6426 3 роки тому

      Nuvvu kulala kosam, party lu kosam kottukovatled ga neekenduku antha bhadha @satyanarayana garu meru leru kadha aa janam lo

  • @anandk2362
    @anandk2362 7 місяців тому

    💯 correct sir