Zimbabwe Capital City Harare Tour Drone View

Поділитися
Вставка
  • Опубліковано 2 січ 2025

КОМЕНТАРІ • 2,5 тис.

  • @Millindnaaidu
    @Millindnaaidu Рік тому +21

    అన్వేష్ మీ యొక్క విశ్లేషణ చాలా బాగుంది.. కొంతమందికి అర్థం కాదు... చదువుకున్నవారు కూడా మూర్ఖముగా ఉన్నారిక్కడ... అభివృద్ధి గురించి మాట్లాడితే మీ పైన దాడి చేస్తున్నారు.. కూర్చొని తింటే కొండలు కరుగుతాయి... మా తాతలు అలానే ధనవంతులు.. పప్పులు బెల్లాలు పంచినట్టు మా భూములు పంచి మా నాన్న వరకు వచ్చేసరికి తిండికి లోటు చేసారని మా నాన్న గారు చెబుతుండేవారు... కష్టపడి పని చేస్తే డబ్బులు ఉత్పత్తి అయి ఆ కుటుంబం ఆర్ధికంగా పరిపుష్టమవుతుంది.. అన్ని ఉచితంగా తీసుకొని కొన్నాళ్లకి ఉచితాలు ఆగిపోతే పని చేయడానికి ఇష్టపడక ఉన్నవి అమ్ముకొని మీరు చెప్పినట్టు ధనవంతులు కూడా బీదవారుగా తయారు అవుతారు... చదువుకున్నవారు కూడా మారకపోతే సమాజం మారదు అని నా అభిప్రాయం 🙏

  • @jureddidevudubabu2854
    @jureddidevudubabu2854 Рік тому +35

    సంపద సృష్టి లేకుండా ఉచిత పథకాలు ఇస్తే ఎటువంటి పరిస్థితులు వస్తాయో జింబాబ్వే చక్కటి ఉదాహరణ.

  • @Arnika-0903
    @Arnika-0903 Рік тому +1558

    మీరు కూడా నాలాగే అన్వేష్ bro video కోసం wait చేస్తున్నారా..❤❤KURNOOL❤❤

  • @charansaaho2509
    @charansaaho2509 Рік тому +22

    1:40 Which tells you the Power & Pride of India 🇮🇳❤⚡

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 Рік тому +23

    Zimbabwe లో మిల మిల మెరిసి పోతున్నారు మెలిసా...❤
    ప్రపంచాన్ని అరచేతిలో చూపిస్తున్నా Anvesh అన్నకి కృతజ్ఞతలు...🤝😍🥰
    జిల్లాను కూడా దాటలేని వారికి Zimbabwe దేశాన్ని చూపించావ్ అన్న💚

  • @kasanurssreenivas994
    @kasanurssreenivas994 Рік тому +9

    వీడియో బాగుంది, కొందరిని ఇబ్బంది పెట్టినట్లు ఉంది, మీ పైన ట్రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి, హోం గార్డ్ అన్నా భయం అని అంటూనే, చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు,, ఇద్దరూ ఎప్పుడు భారత్ కు వస్తారని ఎదురు చూస్తున్నారు, హ్యా😮పీ జర్నీ

  • @kiranb9614
    @kiranb9614 Рік тому +14

    మీ కళ్ళు అదృష్టం చేసుకున్నాయి.. ఇన్ని దేశాలు రక రకాల అందాలు చూసినందుకు

  • @murakondasathibabu5708
    @murakondasathibabu5708 Рік тому +168

    మన ఇండియా బాగుపడాలంటే కులాలు మతాలు ఉండకూడదు అప్పుడే మన ఇండియా బాగుపడుతుంది జైహింద్ జైహింద్

    • @tsnarayanareddy9611
      @tsnarayanareddy9611 Рік тому +20

      Kulalu mathalu kadu congress cpi cpm edavalu vundakudadu

    • @samba369
      @samba369 Рік тому

      @@tsnarayanareddy9611 మీలాంటి కుల పిచ్చి వాళ్లు ఉండ కూడదు. అ పార్టీ లే లేక పొతే శూద్రులు అంధరూ బొచ్చు పట్టుకొనీ గుడి దగ్గర అడుక్కొవ టమే (మీరు కూడ శూద్రులే )

    • @Krishna.mourya
      @Krishna.mourya Рік тому

      yoga meditation ayurveda are from hindu Vedas ra howley..... meditation lekapothey world depression and anxiety tho end ayyiddi... Bhagavad Gita is life guide.... congress destroyed india using religion and caste

    • @Raj-gold
      @Raj-gold Рік тому

      When temple ruled state India was richest. We should have craft based caste not by birth.

    • @samba369
      @samba369 Рік тому +1

      @@Raj-gold ఊరంతా అప్పులే....కల్లమంత కుప్పలే..🤣

  • @RAVi_pRABHAs
    @RAVi_pRABHAs Рік тому +3

    Foreign girl ki telugu nerpinchavu chudu nuv super anna.... Telugodiga proud ga feel avuthuna... Thank you so much brother☀️☀️☀️☀️

  • @mrakraju
    @mrakraju Рік тому +13

    జింబాబ్వే రాజధాని హరారే చాలా బాగుంది. అక్కడ ఫుడ్ కూడా బాగానే ఉంది. తర్వాత చెప్పిన స్టోరీ దానికి ఏ విధంగా మ్యాచ్ అవటం లేదు

  • @yeseswinandula5134
    @yeseswinandula5134 Рік тому +103

    The mall shown in this video is designed after Ant-Hill. The structure is one of the most advanced examples of bio-mimicry architecture in the world, and architecture students will learn about the methods utilized to achieve natural lighting and ventilation, just as in Ant-hill.
    It's great that you acknowledge the building's uniqueness.

    • @S-kr7ed
      @S-kr7ed Рік тому +2

      Prajakeeya ಪ್ರಜಾಕೀಯ pranalike sign to block chain technology

  • @seelamsuresh698
    @seelamsuresh698 Рік тому +85

    మీరు ఉన్నతంగా ఎదగడానికి ప్రపంచం కావాలి....
    మీరు ఎదిగిన తరువాత ప్రపంచానికి మీరు కావాలి. ❤❤❤❤❤

    • @tangudugopalakrishna2735
      @tangudugopalakrishna2735 Рік тому

      Very good comment 💐 your are quite correct 💯%he his use full to the nation.

    • @kalki7897
      @kalki7897 Рік тому

      ​@@MrAndhra-xr6ztనువ్వు ఎవడ్రా మరి వట్ట కాయ గాడివా.....

  • @Harshavillagelife
    @Harshavillagelife Рік тому +2

    నీ videos వల్ల ఎన్నో విషయాలు
    తెలుసుకుంటున్నాము అన్న ..thank you so much.

  • @sivasatyam9205
    @sivasatyam9205 Рік тому +1

    అన్న నువ్ జాగ్రత్త అన్న ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్తూ మేము కలలో కూడా చూడలేని దేశాల్ని ప్రదేశాలని మాకు చూపిస్తున్నావు నువ్వు తెలుగు వాడిగా పుట్టినందుకు ముఖ్యంగా వైజాగ్ వాడివి అయినందుకు చాలా గర్విస్తున్నాను అన్న నువ్వు బాగుండాలి

  • @adityavarma2138
    @adityavarma2138 Рік тому +6

    తుగ్లక్ రెడ్డి తో జాగర్త అన్వేష్!! ఎలక్షన్స్ అయ్యే వరకు భారత దేశం రావొద్దు!! లోకల్ బాయ్ కి ఏమయ్యిందో చూసావ్ కదా! సాక్షి, టీవీ9 లాంటి Paytm media సంస్థలు రెడీగా ఉన్నాయి!! జర భద్రం!! Wish you more successful traveling..

  • @SVARUOK
    @SVARUOK Рік тому +12

    what i have studied about africa in the books is completely different than ,what i have seen in this video....if i haven't seen this video then i would be in the virtual world ,where is used to think africa is just know as a poor country....naa anveshana anna thank you so much

  • @khajababuguduguntla7009
    @khajababuguduguntla7009 Рік тому +3

    జింబాబ్వే దేశం చూడటానికి చాలా రిచ్ గా ఉంది.... కానీ రాజకీయ నాయకుల భస్మాసుర హస్తం కి బలై ఏడుస్తున్నది..... so sad.......😭😭
    చాలా మంచి వీడియో & విలువైన సమాచారాన్ని అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు......🙏🙏

  • @aajay6351
    @aajay6351 Рік тому +3

    Drone shorts super.anvash. nice l like your Drone shorts from vsp .AJAY.

  • @prataplingutla3240
    @prataplingutla3240 Рік тому +15

    జింబాబ్వే పేద దేశం అనుకున్న శుభ్రం గా అద్బుతంగా ఉంది..

  • @vinayg6666
    @vinayg6666 Рік тому +14

    Really anvesh when i saw your previous video about Zimbabwe i felt little different way , but when u started viewing this video , now i am feeling what you convyed in the previous video is 💯 true , such beautiful country they messed up

  • @chenamonishashank7743
    @chenamonishashank7743 Рік тому +6

    తెలంగాణ వాళ్ళు ఒక లైక్ వేయండి

  • @mastanidimple5630
    @mastanidimple5630 Рік тому +37

    Infrastructure chala baundi ❤ Thanku so much Anvesh garu ❤️😍

  • @vallimohantadala2792
    @vallimohantadala2792 Рік тому +2

    థాంక్స్ అన్న zembabwe అంటే ఏదో అనుకున్న నీకు వాళ్ళ నా ఒపనియన్ మారిపోయింది అన్న సూపర్ 💥💥💥

  • @nirmalababy3885
    @nirmalababy3885 Рік тому

    Beautiful Zimbabwe oka desha nayakudu yedi sariga telusukokunda deshani paliste aa desham yela untundi ani chala baga explain chesi chepparu meru nice video Tq anveshgaru

  • @ramanakonda164
    @ramanakonda164 Рік тому +5

    కనస్త్రెక్షన్స్ చాలా బాగున్నాయి అన్న ,సూపర్ వీడియో.
    త్వరలో ఇండియాలోని కొన్ని రాష్ట్రాల పరిస్తితి జింబంబ్వే కి పట్టిన గతే పడతాది,

  • @sudarshandk8245
    @sudarshandk8245 Рік тому +87

    Good morning anna ❤❤❤
    Keep exploring the world
    Respect all the countries
    Spread humanity Jai hindh

  • @krishnarajana367
    @krishnarajana367 Рік тому +11

    Congratulations anvesh bro...on 2MILLION Loading 🎉🎉

  • @snbhs822
    @snbhs822 Рік тому

    Hi అ🎉న్నయ్య మీరంటే మాకు చాలా ఇష్టం.మీ వీడియోలు అన్నీ మేము మిస్ అవ్వకుండా చూస్తాము. కానీ ఒక వీడియోలో Biggboss పల్లవి ప్రశాంత్ గురించి మీరు చాలా తక్కువ చేసి మాట్లాడినట్లు అనిపించింది.(4 members video call short video)ఎవరైనా మీకు హెల్ప్ అడిగితే మీకు వీలైనంతలో హెల్ప్ చేయండి అన్నయ్య. మీ వల్ల వేరే వాళ్ళు బాగుపడితే మంచిదే కదా. పల్లవి ప్రశాంత్ మీలాగే మంచి వ్యక్తి & genuine person.

  • @nsrinu9182
    @nsrinu9182 10 місяців тому

    మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుకుంటూ సరదాగా ఉండాలి అన్వేష్ గారు మీ జోడి కూడా బాగా ఉండాలి పిల్లాపాపలతో చక్కగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @rajeshchimakurthi8390
    @rajeshchimakurthi8390 Рік тому +3

    అన్నీ దేశాలు ఎంత బాగా అభివృద్ధి చెందాయి 😮😮

  • @srividya6634
    @srividya6634 Рік тому +4

    You deserve all the appreciation for the hard work you have been putting to bring us up with the videos to us. Keep working hard 🤞😍

  • @SandraNdachingaminzwa
    @SandraNdachingaminzwa Рік тому +11

    Proudly Zimbabwean 🇿🇼🇿🇼🇿🇼🇿🇼🇿🇼

  • @chirudhivvechaityanafounda3832

    అన్వేష్ గారి ప్రతి ఒక వీడియోలో అద్భుతమైన సబ్జెక్టు దాగి ఉంది.భవిష్యత్తు తరాలకు ప్రస్తుత జనరేషన్ అభివృద్ధికి ఉపయోగపడే అద్భుతమైన విలువైన సమాచారం ప్రతి ఒక వీడియోలో కనిపిస్తుంది.యావత్ తెలుగు ప్రజలకే కాక అభివృద్ధి పథంలో నడవడానికి ఆలోచన ఉన్న ప్రతి ఒక్క యువకుడికి అన్వేష్ గారు గురు సమానులు..ఒక ఆదర్శంగా తీసుకోవాలి.అతను తెలియజేసిన ప్రతి ఒక విషయంలో ప్రారంభించే కార్యక్రమాల్లో మననం చేసుకోవాలి.అన్వేష్ గారు తెలుగు వారు అవడం మనకు గర్వకారణం.

  • @mkath2104
    @mkath2104 Рік тому

    ❤Super Anvesh Bro❤
    విడియో కంటెంట్ బాగుంది...డ్రోన్ షాట్స్ కూడా బాగున్నాయి, నీ హోంవర్క్ బాగుంది. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసావు చూపించావు ఒకప్పుడు ఎంతో బాగా ఉన్న దేశం ఇప్పుడిలా అవ్వడానికి కారణం రాజకీయ నాయకులు తీసుకునే తుగ్లక్ నిర్ణయాల వల్ల...సో నాయకులు బాగుంటే తెలివైన పథకాలు పెట్టాలి పెట్టినవి కరెక్ట్ గా అమలయ్యేలా చూడాలి...పథకాలు ప్రజలని సోమరిలు చేసే విధంగా ఉంది కూడదు...
    సూపర్ తమ్ముడు. Your content with connection to your 2 political short videos is good and informative and like a lesson to be learnt.
    జయ హొ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ జయ జయ హొ.🙌👌👏🤝

  • @seggemraju5110
    @seggemraju5110 Рік тому +28

    Super city wonderful arckytecture 👍❤❤

  • @muralisarma306
    @muralisarma306 Рік тому +11

    అన్వేష్ బ్రో నువ్వు చెప్పిన విషయం చాలా గట్టిగా కొందరికి గుచ్చుకుంది. ఆలోచన లో పడేసింది చాలా మందిని. మంచి పనించేసావు.
    సేకరణ GV Murali
    సుజలాం సుఫలామ్ మా తెలుగుదేశం
    విజయోస్తు విజయోస్తు శుభమస్తు నిత్యం
    ✌️✌️💪
    దుర్గమ్మ వారధి చూసావు..
    కియా కార్ చూశావ్....
    హీరో బైక్ చూశావ్....
    అపోలో టైర్ చూశావ్....
    గమెసా గాలి టర్బైన్ చూశావ్...
    మెడ్‌టెక్ కిట్స్ చూశావ్...
    70%పోలవరం డాం చూశావ్...
    10రెట్లు పెరిగిన పెన్షణ్ చూశావ్...
    పరుగులు పెట్టిన రాజధాని పనులు చూసావ్...
    హైకోర్ట్ చూసావ్...
    సచివాలయం చూసావ్...
    ఇసుజు ట్రక్ లు చూశావ్...
    జయోమి పోన్ చూశావ్...
    Hcl చూసావు..
    మిల్లెన్నియం టవర్స్ చూసావ్///
    పట్టిసీమ చూసావ్///
    850000 డబుల్ బెడ్రూం ఇళ్ళుచూశావ్..
    సందులేకుండా సిమెంటురోడ్లు చూశావ్...
    కోతలేని కరెంటు చూశావ్...
    కర్నూల్ వెయ్యి మెగావాట్ల సోలార్ పార్క్ చూసావ్///
    కడప సోలార్ పార్క్ చూసావ్//
    Cadbury చిత్తూరు ప్లాంట్ చోసావ్//
    ఆసియన్ పెయింట్స్ విశాఖ ప్లాంట్ చూసావు/
    కెల్లోగ్స్ శ్రీ సిటీ ప్లాంట్ చూసావ్
    పెప్సీ శ్రీ సిటీ ప్లాంట్ చోసావ్
    కాల్గాటే Dixon micromax Celkon plant లు చూసావు
    సన్నీ opotech ప్లాంట్ చూసావు
    యోకహోమ టైర్స్ mou చూసావు
    కడప కర్నూలు airport లు చూసావు
    లాబాల్లో ఉన్న ఆర్ టి సి చూశావ్...
    కృష్ణ గోదావరి లా కి కళ కళ లాడు తూ నిత్య హారతులు చోశావ్..
    ప్రతి మతం పండుగ కి కానుకలు చూసావు..
    5 రూపాయల కే పేద వాడి కడుపు నింపిన అన్నా క్యాంటీన్ చూసావు..
    పేద హిందూ లా కి గుడులు యాత్ర చేయించే దివ్య దర్శనం చూసావు..
    విశాఖ లో ఆసియా లో న్ అతి పెద్ద నీటి లో తేలి యాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ చూసావు..
    అశోక్ లీలండ్ ప్లాంట్ చూసావు
    లుల్లూ అదని గ్రూప్ asian pulp Franklin Templeton company లా తో mou lu చూసావు(ఇప్పుడు రద్దు/కంపనీ లే వెనక్కు పోయాయి)
    సుమారు 40000 ప్రభుత్వ ఉద్యోగాలు 5,60,000 ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే 5 ఏళ్ల లో విభాజిత ఆంధ్ర రెవెన్యూ లోటు కష్టాలు ఎన్నో ఉన్నా..
    రైతు రుణ మాఫీ డ్వాక్రా రుణ మాఫీ 60-75% చేసింది చూసావు విభాజిత రాష్ట్రం కష్టాల లో..
    ప్రతి నెల 1వ తారీకు పెన్షన్ లు జీతాలు ఇచ్చి 43% ఫిట్మెంట్ Govt employees కి 5 డే వీక్ ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి వేసి సౌకర్యాలు కల్పించింది CBN గారు టీడీపీ ప్రభుత్వం.
    సంపద సృష్టి అభివృద్ధి సంక్షేమం సమ పాళ్ళలో నడిపించే ఏకైక ప్రజా నాయకుడు సేవకుడు లెజెండ్ CBN గారు మాత్రమే. పార్టీ టీడీపీ మాత్రమే. ✌️✌️✌️🚴🚴🚴💪💪
    వీటి అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. ఒక్కటి కూడా అవాస్తవం లేదు. ఎవరయినా అడగవచ్చు.💪💪✌️✌️🚴🚴
    ఇప్పుడు ఏమి చూస్తున్నావ్ ఆంధ్రుడా ?
    ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే 😂😂 "ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటూ వాయినం"(అది కూడా11 లక్షల కోట్ల అప్పులు చేసి కరెంట్ ఆర్టీసీ మద్యం ఇసుక రిజిస్ట్రేషన్ చార్జీలు ఆస్తి పన్నులు పెట్రోల్ మీద స్టేట్ వాట్ రోడ్ సెస్ చెత్త పన్నులు పెంచేసి)🤣🤣

    • @sreenivasuluseela5145
      @sreenivasuluseela5145 Рік тому +1

      Super super super

    • @muralisarma306
      @muralisarma306 Рік тому

      @@NaniECE
      టిడిపి మీ వైసీపీ జగన్ లా అప్పులు 11 లక్షల కోట్లు చేసి అన్ని రేట్ లు టాక్స్ లు పెంచేసి పంచదు ఉచిటాలు. కంపనీ లు టెచ్చి సంపద సృష్టించి పంచుతారు బాబు గారు సంక్షేమం. తేడా లేదా ?

    • @muralisarma306
      @muralisarma306 Рік тому

      @@NaniECE
      కార్పొరేషన్ అప్పులు లిక్కర్ ఆదాయం మీద అప్పులు ఉద్యోగుల gpf ఖాటా లా నుంచి పంచాయతీ లా నుంచి లేపేసి న సొమ్ములు పెండింగ్ బిల్లులు అన్ని ఎక్కడ చూపించింది rbi? కథలు చెప్పకు. Bjycp తోడు దొంగల కూటమి. పురంధేశ్వరి చెప్పింది 11 లక్షల కోట్ల లెక్క. చూసుకో పోయి.

  • @goldjyothi1578
    @goldjyothi1578 Рік тому +147

    అన్వేష్ next టూరిజం శాఖ మంత్రి next మినిస్టర్ మన అన్వేష్ గారు

    • @manyamveeravenkatasatyanar4799
      @manyamveeravenkatasatyanar4799 Рік тому +7

      The history of present AP politicians is not so good of him.

    • @nsr1309
      @nsr1309 Рік тому +2

      ​@@manyamveeravenkatasatyanar4799yes not as good as Vennupotu chandrababu who never did anything for people.... second illegal affairs King Pawala kalyan.
      Only one option left it's jagan

    • @ashokkalepuashok8870
      @ashokkalepuashok8870 Рік тому +15

      అమ్మో మరి మా రోజా అమ్మ ఇప్పటికే చాలా అభివృద్ధి చేశారు ఆంధ్రప్రదేశ్ నీ మా రోడ్లు చూసి ఇప్పటికే పక్క రాష్ట్రం వాళ్లు కళ్ళు మూసుకున్నారు టూరిజం శాఖ మంత్రి నెక్స్ట్ కూడా మా రోజా అమ్మ ఆమెకు పోటీ లేదు పోటీ రారు అన్వేష్ అన్న మీరు మారోజా అమ్మకి పోటీ గా నించో వద్దు అన్న ఓడిపోతారు😂😂😂

    • @phanindrareddy-x8s
      @phanindrareddy-x8s Рік тому

      ​@@ashokkalepuashok8870mundu unde vaani madda antey antha estama vani emanaledu kaani 5 years ke edustunaru ra Lanza kodaka

    • @srinugedela4575
      @srinugedela4575 Рік тому +1

      Hi anna

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 Рік тому +1

    Mee eddariki all the best,happy journey.anvesh and melisa,veeru dravalobanani rupumapavachu.....endu kante veeri structures chustunte chala goppaga vundi😂😂😂

  • @indra11080
    @indra11080 Рік тому +2

    Nice video బ్రో...good location

  • @neelivinodkumarroyal346
    @neelivinodkumarroyal346 Рік тому +24

    Really. what a city. Not at all expected this kind of high standards considering Zimbabwe situation.

    • @beverleyriyete
      @beverleyriyete Рік тому

      We have sanctions....but we survive....pretty awesome right?....

    • @beverleyriyete
      @beverleyriyete Рік тому

      We even making a cyber city.....yeaa....we are one that complains but are actually living okay

  • @rajmenswear
    @rajmenswear Рік тому +5

    అదేంటో Bro!! ఈ వీడియో లో అక్కడా రాజకీయనాయకులుని నువ్వు తిట్టునప్పుడు ఇక్కడ మా జలగ మావయ్య గుర్తొస్తున్నాడు.. why?

  • @JustinGanesh-official...
    @JustinGanesh-official... Рік тому +12

    Early morning starting with anvesh anna love from Rajahmundry ❤❤

  • @anupamamothukuri767
    @anupamamothukuri767 Рік тому

    Nijamga nuv chese vedios kathi la vunnai bro...👌🏻eppudu chudalenivi nuvvu kallaku kattinatluga chupistunnav.Tq so...much.Keep it up bro.Lots of love from Guntur.❤..

  • @Candy_crush_saga759
    @Candy_crush_saga759 Рік тому

    Sir నమస్తే నేను ఒక సెక్యూరిటీ guard ని, నేను govt hospital లో పనిచేస్తూ Newborn videos upload చేస్తుంటాను,ఇప్పుడు వాళ్ళకి నాకు గొదవైంది నేను ఇప్పుడు Newborn videos పెట్టడానికి వీలులేదు అప్పటివరకు మీ పాత వీడియో లు పెట్టుకుంటాడు,దయచేసి copyright ఇవ్వొద్దు

  • @vat016
    @vat016 Рік тому +8

    The Eastgate Centre in Harare, Zimbabwe, typifies the best of green architecture and ecologically sensitive adaptation. The country’s largest office and shopping complex is an architectural marvel in its use of biomimicry principles. he mid-rise building, designed by architect Mick Pearce in collaboration with Arup engineers, has no conventional air-conditioning or heating, yet stays regulated year round with dramatically less energy consumption using design methods inspired by indigenous Zimbabwean masonry and the self-cooling mounds of African termites!

  • @sudeepsudipdeepu7793
    @sudeepsudipdeepu7793 Рік тому +4

    ಹಾಯ್ ಬ್ರೋ... ಕರ್ನಾಟಕ ದವರಿಂದ ನಮಸ್ಕಾರ 🙏🙏🙏🇮🇳🇮🇳💐💐💐💐

  • @bhagyalakshmi9627
    @bhagyalakshmi9627 Рік тому +13

    All the best తమ్ముడు 🎉🎉

  • @rampogumarymary1653
    @rampogumarymary1653 Рік тому +1

    Hi Anvesh gaaru. Meeru bagundali happy ga undali

  • @RPInstitute831
    @RPInstitute831 Рік тому +2

    ఓ ప్రపంచ యాత్రికుడ మాకు తెలియని ఈ ప్రపంచాన్ని నీ కళ్ళతో మాకు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు

  • @Yamudu369
    @Yamudu369 Рік тому +90

    Don't be scared Anvesh bro... whatever you said and doing are all very appropriate and correct...please Do not hesitate in exploring the world and showing us new things which is difficult to personally experience...I love the way you add your flavour in all of your videos... It's makes your videos more entertaining and exciting...hats off bro...

    • @pandalashiva9094
      @pandalashiva9094 Рік тому +1

      Hi bro good morning 💐💐💐

    • @mpr6594
      @mpr6594 Рік тому

      ప్రశ్నించే ప్రతి వాడు పిచ్చోడి లాగే లాగే కనపడతాడు....
      అలా కనపడకపోయినా వాడిని పిచ్చోన్ని చేసి చంపేస్తారు... మేధావులు....

    • @marrinangaraju1877
      @marrinangaraju1877 Рік тому +1

  • @kuwaitmasti
    @kuwaitmasti Рік тому +9

    కింద పైన ఉప్పు.. మా anvesh అన్న తోపు ✊

  • @donaldtrump7665
    @donaldtrump7665 Рік тому +137

    ఆంధ్ర ప్రదేశ్ కూడా ఇలా అవుతుందేమో అని భయమేస్తుంది అన్న 🤗🤗👍

    • @indianindian1088
      @indianindian1088 Рік тому

      ముందు మీలాంటి వాళ్ళు ఆంధ్ర నుండి వెళ్ళిపొండి ఆంధ్ర బాగుపడుతుంది

    • @iammealways1124
      @iammealways1124 Рік тому +29

      Don't worry, vote for jagan and he'll make it in next time 😊
      And tell people to ask for more free schemes then sure you'll achieve zimbabwe status 🎉

    • @HDJy.254
      @HDJy.254 Рік тому +1

      *Bhidhavaru quality induction andinchadam thapuga meeku kanipistundi kada brother CBSE SYLLABUS ANDINCHADAM THAPU ANAKANDI BROTHER*

    • @chongasrinivas4276
      @chongasrinivas4276 Рік тому +3

      100%

    • @sivakumarpala5011
      @sivakumarpala5011 Рік тому

      Arey pakkaga nv sainik vi kada, ap ala avvali antey (nv anukunattu) mundhu india avvali ra pilla sainik. Miku minimum knowledge undadhu ela padithey ala State ni de grade cheethunnaru

  • @sekharbhaiyt6435
    @sekharbhaiyt6435 Рік тому +5

    నాకు అన్వేషణ అంటే చాలా ఇష్టం ❤

  • @kadariprashanthkadari8337
    @kadariprashanthkadari8337 Рік тому +2

    ఈ ఓట్ల సమయానికి జింబాబ్వే దేశం చరిత్ర చాలా అవసరం👏👏👏👏

  • @DurgaBharat-j6q
    @DurgaBharat-j6q Рік тому

    Nuvvu ilage rechipo yemparledu bro
    Nuvvu cheppevi nijam.nijam cheppevallaki niladise dammu vuntundi.adi Mee talli dandrala valla meeku vachindi. God bless you bro❤❤❤❤

  • @kumarbss1938
    @kumarbss1938 Рік тому +7

    Good video, Good music, keep exploring

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +1

      Thanks

    • @Nizamabadlogos
      @Nizamabadlogos Рік тому

      ​@@NaaAnveshana anna Garu meru Ani countrys videos chesaru Kani Cambodia lo videos cheyaledu oka sari Randi challa bagundi ekkada and meku pedda fan ni meru vasthe kalustham memu

  • @NaganathRp
    @NaganathRp Рік тому +28

    Namaste Anna🙏,
    Video బాగుంది, explaining Past, Present & Future Situation history to present generation, మీ వీడియో చూసైనా ప్రజల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను,🤝Anna,
    Naganathrp Adoni Kurnool DIst., AP

  • @lokanadham6909
    @lokanadham6909 Рік тому +5

    అన్న మీరు ఇంకా అన్ని దేశాలు తిరిగి మీ కళ్ళతో ప్రపంచాన్ని మాకు చూపించాలి అని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి నీ కోరుకుంటున్న అన్న.

  • @nandhavignan2982
    @nandhavignan2982 Рік тому

    Super video Anna. From kadapa

  • @gemmeliapparao4665
    @gemmeliapparao4665 Рік тому

    మంచి వీడియో నాకు చాలా bagachesavu❤❤

  • @temple23463
    @temple23463 Рік тому +21

    ప్రపంచ యత్రికుడుకి శుభోదయం ఇంకా వీడియో లు రావాలి మేము నీకు సపోర్ట్ చేస్తాము అన్న అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు 🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @amgryoutube
    @amgryoutube Рік тому +8

    మీ అన్వేషణ లో బాగంగా తుగ్లక్ పాలన విశ్లేషణ చాలా బాగుంది..from vizag ❤

    • @GeethanathD
      @GeethanathD Рік тому

      పోరా కొజ్జా నాకొడుక

  • @shaiksharmila221
    @shaiksharmila221 Рік тому +5

    Zimbabve villages kooda explore cheyyandi bro village life style 👍👍👍👍👍👍👍👍

  • @raniashok9619
    @raniashok9619 4 місяці тому

    Zimbabwe series chustunna bro...very nice with melisa...❤❤

  • @chandrasekharsarmaogirala2443

    Anwesh YOUR video excellent about history compared to today Zimbabwe position

  • @Maniraju.
    @Maniraju. Рік тому +22

    Nice City explored ❤

  • @dancer_rocky_917
    @dancer_rocky_917 Рік тому +13

    Big fan of ur voice anna❤ gm

  • @rag12307
    @rag12307 Рік тому +61

    Harare really looks like a developed western city, though their economy is in a bad shape but they have maintained the infrastructure hats off to them 👏👏 hope even my city comes to this standard though we do not have any economic problems and it is highly prospering with crores of GST being collected every month.

  • @mrrahman9446
    @mrrahman9446 Рік тому

    అన నమస్కారం బాగున్నారా సిటీ లొకేషన్ చాలా బాగుంది విడియో చాలా చాలా బాగుంది

  • @balasimha7777
    @balasimha7777 Рік тому

    Beautiful and excellent 👌🏻 vedio blog brother

  • @VenkyCh-u1m
    @VenkyCh-u1m Рік тому +7

    Thank you Anna for giving this important information ☺️☺️☺️ℹ️

  • @c.srikanthsagar5124
    @c.srikanthsagar5124 Рік тому +9

    Love ❤️ from Hyderabad 🤩💥

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 Рік тому +32

    Good morning sir 💐we are happy to see your video and we would like to see any " University or college in that country which shows their education system.💐🏆.

  • @panguluriapparao6557
    @panguluriapparao6557 Рік тому +1

    నీవు జింబాబ్వే దేశ రాజకీయ నాయకులను తిడుతుంటే ఆంద్ర తెలంగాణ రాజకీయ నాయకులను తిడుతున్నట్లు గా వుంది😊

  • @tsnarayanareddy9611
    @tsnarayanareddy9611 Рік тому +1

    Chala baga chepperu super brother

  • @Crazy_Balaji7981
    @Crazy_Balaji7981 Рік тому +4

    Good morning anvesh bro and Melisa have a nice day 💞💞💞💞

  • @justvenkey
    @justvenkey Рік тому +18

    No one can match anvesh..keep rocking anvesh ❤

  • @girl_quoter
    @girl_quoter Рік тому +10

    It’s highly appreciated that you take the time to provide a brief history of each country. 🥰😊

  • @Sunaina673
    @Sunaina673 Рік тому +1

    మేమూ ఆంధ్ర ప్రదేశ్. సార్ శ్రీశైలం ప్రాజెక్ట్ మాది ఒక్కసారి ఏపీ వచ్చి శ్రీశైలం రండి సర్ మీ వీడియోలు సూపర్ సర్ 🎉🎉🎉

  • @aajay6351
    @aajay6351 Рік тому +2

    I like your video. Super anvash.from vsp AJAY.

  • @alajangiashish365
    @alajangiashish365 Рік тому +5

    All the best bro from vizianagaram ❤

  • @SandyCricket2.0
    @SandyCricket2.0 Рік тому +30

    Keep Continue Your Journey ; We Want to See More Countries Through Your Eyes.
    Anna , Japan..Chupinchava🤌

  • @mahesh9375
    @mahesh9375 Рік тому +12

    Love from bangalore ❤

  • @malleshj3930
    @malleshj3930 Рік тому

    Super video anna, mana telugollaki eppudaina gnanodhayam avuthadhani ashisthunna, mi video tho ..

  • @vamsinaidu2534
    @vamsinaidu2534 Рік тому

    Menatall Undhii asalui zimmbabwe Superr❤❤❤ Reallyy Love u annveshuu❤❤❤❤❤

  • @-kasthala-NagRaj
    @-kasthala-NagRaj Рік тому +6

    4:34 మంచి సిటీ ని ఆగం చేశారు దొంగ నా.....😅 అవును అన్న ఈ ప్రపంచం లో అహింస దాడులు జరిగేది ఈ దుర్మార్గుల వల్లే ఈ రాజకీయ నాయకులు లేని ప్రపంచం ఎప్పుడు చూస్తామో అన్నా🙏🙏

    • @dinureddy2023
      @dinureddy2023 Рік тому

      Rajakeeyam leni country kavali andhulo india undali

    • @siyabulelamlungwana8181
      @siyabulelamlungwana8181 7 місяців тому

      Who destroyed a good city,this is city is so very beautiful ,beautiful buildings, beautiful clean streets. Zimbabwe is number 16 richest country in africa. zimbabwe is number 6 most visited country in africa.

  • @hemakanagala9429
    @hemakanagala9429 Рік тому +16

    Even Zimbabwe infrastructure is better than India.clean roads nice.chala bagundi.mana India kooda neat and cleanliness vunte chala baguntundi 😮😊

    • @sandeepg7943
      @sandeepg7943 Рік тому +5

      Okka area ni chusi motham INDIA ni compare chesaru chudandi. goppavallandi Meeru.

    • @hemakanagala9429
      @hemakanagala9429 Рік тому +1

      @@sandeepg7943 ee area ni choopiddam Hitachi City na leka Delhi Parliament na.

    • @sandeepg7943
      @sandeepg7943 Рік тому +2

      @@hemakanagala9429 andhukr mimmalni goppollu annadi 😊

    • @Sandeeppasupuleti07
      @Sandeeppasupuleti07 Рік тому +1

      Bro too much bro

  • @thiruchennekki
    @thiruchennekki Рік тому +4

    Anna Harare cricket stadium tour cheyyandi anna❤

  • @siyabulelamlungwana8181
    @siyabulelamlungwana8181 7 місяців тому +1

    Zimbabwe is number, 16 richest country in africa, zimbabwe is number 6 most visited country in africa. Zimbabwe is number 2 in world with highest deposits of platinum just to name a few stuff. This country is beautiful, OMG.

  • @G.ANJANEYULU-n5z
    @G.ANJANEYULU-n5z Рік тому

    జ్ఞానోదయం, కలిగించే వీడియో, సూపర్ భయ్యా ❤❤👍👌

  • @kumarmadhu5696
    @kumarmadhu5696 Рік тому +4

    Super video bro 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @sagarnakka9763
    @sagarnakka9763 Рік тому +5

    ఎవరిని తిడుతునవో అర్థం అవుతుంది అన్వేష్ అన్న 😅😅

  • @Naveen-qe3ov
    @Naveen-qe3ov Рік тому +6

    Beautiful city 🌆❤

  • @kumar-123
    @kumar-123 Рік тому

    Ne videos uma traveller and ravi traveller kana nedi videos Akuva ga chustanu.nice explanation brother

  • @veera9043
    @veera9043 Рік тому +1

    Video clearga super bro

  • @gowthamboddepalli9290
    @gowthamboddepalli9290 Рік тому +7

    Great anvesh anna❤ he is. The real hero

    • @gowthamboddepalli9290
      @gowthamboddepalli9290 Рік тому

      What is the reason bro..

    • @varaprasadraju5156
      @varaprasadraju5156 Рік тому

      @@MrAndhra-xr6ztnekem pani ledu anukunta, evarina kasta padi edugutunte ela pani katukuni same comments repeatedly UA-cam vloggers meda post cheskuntu untava

    • @varaprasadraju5156
      @varaprasadraju5156 Рік тому

      @@gowthamboddepalli9290don’t bother about all this fake comments, ask him to travel and vlog the Videos then he will know

    • @SravanKumar-lu8op
      @SravanKumar-lu8op Рік тому

      H 8:27

    • @dark_.x.soulll
      @dark_.x.soulll Рік тому

      ​​@@MrAndhra-xr6ztshut up bitch get a job vadi past telusukoni am pikutam musukoni video chusi dengai

  • @malapatiratnakar3590
    @malapatiratnakar3590 Рік тому +7

    very interesting information about zimbabwe and masterpiece editing. Anna i wanna ask you one thing if you don't mind you said drone was not allowed in this country in the arrival video but how can you shoot with drone did i missed any previous video of you but i watched every video. Any way its very useful about ZIMBABWE .❤💯👌

  • @skmabasha7983
    @skmabasha7983 Рік тому +4

    🎉🎉All tha best anna❤❤

  • @satish1844
    @satish1844 Рік тому

    Watching from Vizag ❤️
    Super drone view ❤
    Climax lo nuvvu cheppindhi nijame broh.

  • @nayagarafalls8632
    @nayagarafalls8632 Рік тому

    nuvvu edi cheppina evariko thagulutunnattuga undi...evaru emi anukunna zimbabwe nijalni explore cheyyatam superga undi.