3:21.. bharateeyulu nivasisthunnaru..... Kani vallu evvariki vote hakku undadu.... They have to renounce their citizenship, to get US citizenship and only then they can vote. They are not Indians anymore. They are only Indian origin. Bhaarateeya santhathi. Daya chesi Clear gaa undandi matlade appudu
ట్రంప్ విజయం ఒక సత్యాన్ని చాటుతోంది... అసమర్ధుడైన మంచివాడికంటే సమర్ధుడైన చెడ్డవాడే మేలు అన్నది ఆ సత్యం... రేపటినాడు తెలంగాణలోను... ఆంధ్రలోను ఇదే జరిగినా ఆశ్చర్యపోనక్కరలేదు...
His analysis of Trump is correct That he is winning is another issue Pl don't personalise. Many o NRIs expressed similar views when I recently visited US
Sir everything is not green on the other side. 1. Biden had health issues. Kamala could not handle a single interview properly. People saw this. 2. There were some states in the USA who passed a new law a few weeks before election, that voters do not require voter id proof anymore. It was evident that one party wanted the support of illegal immigrants. 3. US made a supporting statement for Canada recently. They also went against us in Pannun matter. Hope Trump doesn't continue this.
Trump తండ్రి జర్మన్ సంతతి . మొదటి రెండు ప్రపంచ యుద్దాలకి కారణం జర్మన్లు. అమెరికా లో 5 కోట్ల మంది పైగా జర్మన్లు, అందరు రేపబ్లికన్స్. జర్మన్లు కి జాతి అభిమానం ఎక్కువ. అమెరికా లో 65% కు మించి ఓట్లో పోల్ కావు. బ్లాక్స్, ఆసియన్స్, హిస్పియానిక్స్ ఎన్నికలలో ఓట్లు వేయడానికి ఎక్కువగా రారు. తక్కువ వోటింగ్ శాతం ట్రంప్ కి main అడ్వాంటేజ్. white పీపుల్ ఎక్కువ వోటింగ్ కి వస్తారు. మొత్తం 25 కోట్ల మంది ఓటర్లు నమోదు గా ఉంటారు. అందులో 15 కోట్ల మంది మాత్రమే voting లో పాల్గొంటారు. జర్మన్లు 5 కోట్ల మంది పైనే ఉంటారు. ట్రంప్ కి 7.5 కోట్ల ఓట్లు 2020 లో వచ్చాయి. అందులో 5 కోట్ల మంది పైనే జర్మన్లు సంతతి. swing states లో జర్మన్లు ఎక్కువ. జర్మన్లు కు ఉన్న జాత్యాహంకారమే రెండు ప్రపంచం యుద్దాలకు కారణం. ట్రంప్ అల్లుడు JEW, పాలస్టీనా, ఇజ్రాయెల్ యుద్దం ట్రంప్ ఫుల్ సపోర్ట్ చేస్తాడు ఇజ్రాయెల్ కి. [ V ] Exclusive
If a person with scant regard for democracy who organized a riaid on Capitol Hill by his goons can become the president, I won't be sjrprised if Escobar wins in the "Jamili" election with support from his Godfather.
బాబూ జేపీ.... ఇన్నాళ్ళూ ట్రంప్ గురించి తమరి తిక్క విశ్లేషణలతో జనాల్ని మభ్యపెట్టాలని చూసావ్.... ట్రంప్ ని విపరీతంగా ద్వేషించావ్, హేళన చేసావ్, ట్రంప్ కి ఓటు వేశారని బయటికి చెప్పటానికి సిగ్గుపడతారని మూర్ఖంగా వితండ వాదం చేసావ్... అమెరికన్లకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు... తమరికి కాదు... ఇప్పుడు చూడు... కమల గూబ గుయ్యి మనిపించారు.... ఇక నుండి తమరు అమెరికా రాజకీయాల మీద మాట్లాడకుండా ఉంటే మంచిది....
Very good navya
Hi Navya, we are proud of you
First of all ask her to maintain screen presence, Bottu ledu, locket ledu......
India should believe in its own abilities and not depend on other countries. 'Make in India' and 'Local for Local' should be the focus.
Yes you're right ✅️
👏🏻🙏
Jai JP sir
Correct sir, Trump is not intereested😊
3:21.. bharateeyulu nivasisthunnaru..... Kani vallu evvariki vote hakku undadu....
They have to renounce their citizenship, to get US citizenship and only then they can vote. They are not Indians anymore. They are only Indian origin. Bhaarateeya santhathi.
Daya chesi Clear gaa undandi matlade appudu
9:21 "ఏమీ ఆయనని అంటదు." "అమెరికన్ సమాజం ఇలాగ ఉంటుందని ఎవరూ ఊహించలేదు" ఇవి రెండూ డెమోక్రాటిక్ (వోక్) పార్టీకి కూడ వర్తిస్తాయి!
❤🙏💐
Sir, one request. Please consider adding English subtitles to your videos.
👏👏
ట్రంప్ విజయం ఒక సత్యాన్ని చాటుతోంది...
అసమర్ధుడైన మంచివాడికంటే సమర్ధుడైన చెడ్డవాడే మేలు అన్నది ఆ సత్యం...
రేపటినాడు తెలంగాణలోను... ఆంధ్రలోను ఇదే జరిగినా ఆశ్చర్యపోనక్కరలేదు...
Nuvu jalaga Anna worker va 😂😂😂
మేలు ఎవరికి, ఎందుకు?
You can do it
His analysis of Trump is correct That he is winning is another issue Pl don't personalise. Many o NRIs expressed similar views when I recently visited US
Miriyala Balaswsmy London Manumaralu
Sir trump talked about imposing tariffs
Dear anchor,
Do you have the capacity to question JP?
I think she has more smartness in her little finger that you will ever be..😂
This present gov is moving with war
చైనా...? స్కిప్...ఇక్కడే డౌట్..?
The more I listen to him about world policies the more I realise he doesn’t know anything about the world outside. He is wrong about US of A.
Sir everything is not green on the other side.
1. Biden had health issues. Kamala could not handle a single interview properly. People saw this.
2. There were some states in the USA who passed a new law a few weeks before election, that voters do not require voter id proof anymore. It was evident that one party wanted the support of illegal immigrants.
3. US made a supporting statement for Canada recently. They also went against us in Pannun matter. Hope Trump doesn't continue this.
Sir
I want to meet u sir
Trump తండ్రి జర్మన్ సంతతి .
మొదటి రెండు ప్రపంచ యుద్దాలకి కారణం జర్మన్లు.
అమెరికా లో 5 కోట్ల మంది పైగా జర్మన్లు, అందరు రేపబ్లికన్స్. జర్మన్లు కి జాతి అభిమానం ఎక్కువ.
అమెరికా లో 65% కు మించి ఓట్లో పోల్ కావు.
బ్లాక్స్, ఆసియన్స్, హిస్పియానిక్స్ ఎన్నికలలో ఓట్లు వేయడానికి ఎక్కువగా రారు.
తక్కువ వోటింగ్ శాతం ట్రంప్ కి main అడ్వాంటేజ్.
white పీపుల్ ఎక్కువ వోటింగ్ కి వస్తారు.
మొత్తం 25 కోట్ల మంది ఓటర్లు నమోదు గా ఉంటారు.
అందులో 15 కోట్ల మంది మాత్రమే voting లో పాల్గొంటారు.
జర్మన్లు 5 కోట్ల మంది పైనే ఉంటారు.
ట్రంప్ కి 7.5 కోట్ల ఓట్లు 2020 లో వచ్చాయి.
అందులో 5 కోట్ల మంది పైనే జర్మన్లు సంతతి.
swing states లో జర్మన్లు ఎక్కువ.
జర్మన్లు కు ఉన్న జాత్యాహంకారమే రెండు ప్రపంచం యుద్దాలకు కారణం.
ట్రంప్ అల్లుడు JEW, పాలస్టీనా, ఇజ్రాయెల్ యుద్దం ట్రంప్ ఫుల్ సపోర్ట్ చేస్తాడు ఇజ్రాయెల్ కి.
[ V ] Exclusive
Trump can go for peace
If a person with scant regard for democracy who organized a riaid on Capitol Hill by his goons can become the president, I won't be sjrprised if Escobar wins in the "Jamili" election with support from his Godfather.
Trump straight forward sir, he is not a fox
మిడియాముందుకివచ్చినప్పుడువస్రదారణబాగొవాలినిన్నుచూస్తెచిరాంగవుంది
Jp enjoying with ap worst gvt
బాబూ జేపీ.... ఇన్నాళ్ళూ ట్రంప్ గురించి తమరి తిక్క విశ్లేషణలతో జనాల్ని మభ్యపెట్టాలని చూసావ్.... ట్రంప్ ని విపరీతంగా ద్వేషించావ్, హేళన చేసావ్, ట్రంప్ కి ఓటు వేశారని బయటికి చెప్పటానికి సిగ్గుపడతారని మూర్ఖంగా వితండ వాదం చేసావ్... అమెరికన్లకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు... తమరికి కాదు... ఇప్పుడు చూడు... కమల గూబ గుయ్యి మనిపించారు.... ఇక నుండి తమరు అమెరికా రాజకీయాల మీద మాట్లాడకుండా ఉంటే మంచిది....
గాలీ ఎటు తిరిగితే అటు. మనోడు పెద్ద మేధావి అని జనాలు బ్రమపడతా వుంటారు. కుల గజ్జి బాగా వుంది మనోడికి.
Prapancha medhavi👍
అమ్మయ్య. ప్రశ్న తెలుగులో అడిగింది. ఈ jp తెలుసుకోవాల్సింది 4 ఏళ్లలో కొంపలేమీ మునగవ్. ఓన్లీ Zelensky గాడికి టెండర్ గ్యారెంటీ.