నేను పేర్నినానితో ‘క్వశ్చన్ అవర్’ను మొత్తం ఫాలో అయ్యా. రిపోర్టర్లలో కొందరు జనసేన భక్తులున్నారనిపించింది. లేదంటే వారితో ఎవరో మాట్లాడారనిపించింది. వారు వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు రాష్ట్రంలో ఏదో ఉందని, పెద్ద తోపు అని, కాపులంతా ఆయన వెంటే ఉన్నారని...ఇలా ఏవో భ్రమల్లో ఉన్నట్టున్నారు. లేకపోతే ‘కూటమి’కి కొమ్ముకాసేందుకు ఈ వత్తాసు మాటలు పలికైనా ఉండొచ్చు. ముఖ్యంగా ఒక రిపోర్టర్ (ఈ వీడియోలో నానీ వైపు ఉన్న వరుసలో చివరి వ్యక్తి) తొలి నుంచీ ‘జనసేన...’ అంటూ మాట్లాడడం చూస్తే మనవాడికి బాగా అందినట్టుందనిపించింది. వాస్తవంగా జనసేనను కాపులు ఓన్ చేసుకోవడం లేదు. నిజంగా ఓన్ చేసుకుని ఉంటే 2019లో జనసేనకు కొన్ని సీట్లు వచ్చేవి. కనీసం పవన్ గెలిచేవాడు. ఈ విషయం తెలిసి కూడా వీళ్లు ఎందుకు ఆయనకు బూస్ట్ ఇస్తున్నారో అర్థం కావడం లేదు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాపులు తమ ప్రతినిధిగా ఆయనను భావించారు. ఆ పార్టీని ఓన్ చేసుకున్నారు. అందుకే అప్పట్లో 18 సీట్లు వచ్చాయి. తమగొంతు వినిపించే వాడు వచ్చాడని ఉవ్విళ్లూరారు. కాకపోతే అప్పట్లో చంద్రబాబు, వైఎస్సార్‌తోపాటు పచ్చమీడియా రాజకీయాలకు చిరంజీవి బలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి ఆయన తొందరపడ్డారు. దీంతో మెగా కుటుంబంపై కాపులకు నమ్మకం పోయింది. ఆ కారణంగానే ఇప్పుడు జనసేనను అస్సలు నమ్మడం లేదు. పైగా చంద్రబాబుకు వంతపాడుతుండడంతో అసహ్యించుకుంటున్నారు. 21 సీట్లు తీసుకున్నాక ఆ పార్టీ కార్యకర్తలే జనసేన పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇది క్షేత్రస్థాయిలో పరిస్థితి. ఇది తెలుసుకోకుండా ఎన్టీవీ డిబేట్‌లో కొందరు రిపోర్టర్లు అత్యుత్సాహం ప్రదర్శించడం చిరాకు తెప్పించింది.
ఈ వీడియో చూసిన తరువాత ప్రశ్నలు అడిగింది విలేకరులు కాదు.. వైసీపీ వాలంటీర్లు లా ఉన్నారు.. ప్రశ్నలు వేయడం కంటే ఆ ప్రశ్నకు తగిన సమాధానం వస్తుందా.... లేదా అనేది లేదు.. మీరేం జర్నలిస్టులు.. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు అనే కనీస ఇంగిత జ్ఞానం అక్కడ ఉన్నవారికి తెలీదా... ఇదేం క్వశ్చన్ అవర్... టైం వేస్ట్ అడ్డగోలుగా పొంతన లేని సమాధానాలు చెబుతుంటే..... మీరు విలేకరులా వైసీపీ వాలంటీర్లా అనే డౌట్ వచ్చింది.. అంతే
If Pawan Kalyan garu wants to support only Chandra babu, why did he went for elections separately in 2019. Which lead to enable a chance for Jagan to become CM. If Pawan Kalyan continued his support in 2019, Chandra babu Naidu again could have been CM.
Just poltics inheritance anthe prajalaki ado cheyali ani kadhu .vala abbayi ami annadu 24 ki America vellipotha 29 ki nenu eletion lo unta anta india lo undi experience thechukovatam kadhu
Nani echina question adiginattundhi.. interview....dhammunna question okkati ledhu..thussu interview..prajalaki nijalu cheppe media ledhu... media kuda one of best profitable business in India
పెన్షన్ 2000 నుండి 3000 చెయ్యడానికి 30 మునెలలు మూలిగిన జలగాయి …చంద్రబాబు 200 డి 2000 చేసాడు …డ్వాక్రా రుణాలు సంకనాకించిన జలగాయి రుణాలు మొత్తం మెక్కాడు …అగ్రి గోల్డ్ ఆస్తులు కొల్లగొట్టాడు …30 లక్షల ఇళ్ళు అన్నాడు పట్టుమని 3 లక్షలు కట్టలేదు …అమ్మవడి 15000 అన్నాడు 3 ఇయర్స్ అది 13000 వేసాడు…అసలు మోసం విద్య దీవెన కాలేజీ అకౌంట్ లో వెయ్యకుండా స్టూడెంట్ అకౌంట్ లో అని చాల ఎగ్గొట్టాడు చాల మందికి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వాలా…. పెద్ద మోసం మద్యపాన నిషేధం ….వాళ్ళ చేత కల్తీ మందు తాగి చి ఆరోగ్య్ శ్రీ ట్రీట్మెంట్ ఫ్రీ ….రైతులకి డ్రిప్ ఇరిగేషన్ …నీళ్లు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేకుండా 6500 అకౌంట్ ఏసీ …నిట్ట నిలువైన ముంచాడు …ఇసుక దోచుకుని భావన నిర్మాణ కార్మికుల ప్రాణాలు తీసాడు కరెంటు బిల్లిలు అయితేయ్ దారుణం …నిత్యావసర వస్తువు rtc బస్సు రేట్స్ …గ్యాస్ …పెట్రోల్ అన్ని రాష్ట్రాలకి ఇక్కడ 10 rs తేడా ….మధ్యతరగతి ప్రజలు నట్టేట మునిగిపోయారు
When you started attacking once livelihood, he thrashed you out of frustration as a minister you have misused power. Better answer why did you go down to movie ticket price ?
Port ki cent kuda tesukolledu ? Dariki tisukunnam Bandar special kadu? 40 years nundi ekada gelichina party State lo gelustundi Cenima hit vasana pattedi bandare Evi bandar special Nenekkada kapu ani kulam perutho tittale? Okasari nannu tidithe titta Entra e double standard 😂 Like a joker 😊
Highly Matured Interview 👍👍 😊😊 👏👏👏👏
Excellent interview nani garu super
well said sir
Valuable and profound answers by Perni Nani gaaru🙏💐
Nany sir super sir
One of the good interview in these days
OK ok chalu
Nice ilanti interview kavali....
Perni❤❤❤❤
ఓడిపోతాదనే భయం తో నే పోటీ చేయటం లేదు
Eppude gani tittadaniki tappa development gurchi cheppadu Veedu
Journalism.. the way of questions ..
నేను పేర్నినానితో ‘క్వశ్చన్ అవర్’ను మొత్తం ఫాలో అయ్యా. రిపోర్టర్లలో కొందరు జనసేన భక్తులున్నారనిపించింది. లేదంటే వారితో ఎవరో మాట్లాడారనిపించింది. వారు వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు రాష్ట్రంలో ఏదో ఉందని, పెద్ద తోపు అని, కాపులంతా ఆయన వెంటే ఉన్నారని...ఇలా ఏవో భ్రమల్లో ఉన్నట్టున్నారు. లేకపోతే ‘కూటమి’కి కొమ్ముకాసేందుకు ఈ వత్తాసు మాటలు పలికైనా ఉండొచ్చు. ముఖ్యంగా ఒక రిపోర్టర్ (ఈ వీడియోలో నానీ వైపు ఉన్న వరుసలో చివరి వ్యక్తి) తొలి నుంచీ ‘జనసేన...’ అంటూ మాట్లాడడం చూస్తే మనవాడికి బాగా అందినట్టుందనిపించింది. వాస్తవంగా జనసేనను కాపులు ఓన్ చేసుకోవడం లేదు. నిజంగా ఓన్ చేసుకుని ఉంటే 2019లో జనసేనకు కొన్ని సీట్లు వచ్చేవి. కనీసం పవన్ గెలిచేవాడు. ఈ విషయం తెలిసి కూడా వీళ్లు ఎందుకు ఆయనకు బూస్ట్ ఇస్తున్నారో అర్థం కావడం లేదు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాపులు తమ ప్రతినిధిగా ఆయనను భావించారు. ఆ పార్టీని ఓన్ చేసుకున్నారు. అందుకే అప్పట్లో 18 సీట్లు వచ్చాయి. తమగొంతు వినిపించే వాడు వచ్చాడని ఉవ్విళ్లూరారు. కాకపోతే అప్పట్లో చంద్రబాబు, వైఎస్సార్‌తోపాటు పచ్చమీడియా రాజకీయాలకు చిరంజీవి బలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి ఆయన తొందరపడ్డారు. దీంతో మెగా కుటుంబంపై కాపులకు నమ్మకం పోయింది. ఆ కారణంగానే ఇప్పుడు జనసేనను అస్సలు నమ్మడం లేదు. పైగా చంద్రబాబుకు వంతపాడుతుండడంతో అసహ్యించుకుంటున్నారు. 21 సీట్లు తీసుకున్నాక ఆ పార్టీ కార్యకర్తలే జనసేన పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇది క్షేత్రస్థాయిలో పరిస్థితి. ఇది తెలుసుకోకుండా ఎన్టీవీ డిబేట్‌లో కొందరు రిపోర్టర్లు అత్యుత్సాహం ప్రదర్శించడం చిరాకు తెప్పించింది.
2024లో ఎలక్షన్ల తర్వాత చూద్దాం
@@bathinanani7929 June 4th....best of luck annaa
Journalist values have to be more upgraded...... All the best 👍
Perni Nani garu.... Gentle Man....
All the best Krishna Murthy 👍
ఒక మాట నిజం చెప్పారు నాని గారు , రాష్ట్రం లో ఎవడు కూడా జగన్ గారిని భయపెట్టేవాడు లేడు అని
Why question hour only with ycp leaders, why not with TDP, Janasena leaders.
Akkada vunnadhi andaru ycp vyathirekule.
correct adigadu vilakari
Andhrini questions tho aata ade ntv journalist lu kani perni nani tho pettukoleka poirru katharnak answer lu ichindu
Meeru sarigga lekane kadara memu state vadili pakka state lo unnam
Jai nani anna
Ramesh is asking like a broker
ఈ వీడియో చూసిన తరువాత ప్రశ్నలు అడిగింది విలేకరులు కాదు..
వైసీపీ వాలంటీర్లు లా ఉన్నారు..
ప్రశ్నలు వేయడం కంటే ఆ ప్రశ్నకు తగిన సమాధానం వస్తుందా.... లేదా అనేది లేదు.. మీరేం జర్నలిస్టులు..
ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు అనే కనీస ఇంగిత జ్ఞానం అక్కడ ఉన్నవారికి తెలీదా...
ఇదేం క్వశ్చన్ అవర్... టైం వేస్ట్
అడ్డగోలుగా పొంతన లేని సమాధానాలు చెబుతుంటే..... మీరు విలేకరులా వైసీపీ వాలంటీర్లా అనే డౌట్ వచ్చింది.. అంతే
Please TDP leader s tho kuda ee show chynad
మంచి క్వాచ్చన్ వేస్తున్నారు
బాబు రమేష్, మీరు జర్నలిస్ట్ ఏనా?
Neelaga paytm kooli aithey kadhu le
Velli ramesh tho denginchuko@@karthikt2413
Excellent and matured interview in recent times⭐️⭐️⭐️⭐️⭐️
After YS Jagan, My favorite leader is Perni Nani in current politics 💪
నాని బస్ లు పెట్టీ డబ్బులు మందు పంచి జనాలని తొలుకొచ్చి జగన్ కోసం పరిగెడుతున్నారా సిగ్గు ఉందా
Volunteer jobs na meerichindi
Excellent way of responding to the questions.... Excellent Interview Perni Nani garu.. 🔥🔥🔥🔥💐💐💐
Unemployment meda question hours enduku pettadam ledu
If Pawan Kalyan garu wants to support only Chandra babu, why did he went for elections separately in 2019. Which lead to enable a chance for Jagan to become CM.
If Pawan Kalyan continued his support in 2019, Chandra babu Naidu again could have been CM.
Just poltics inheritance anthe prajalaki ado cheyali ani kadhu .vala abbayi ami annadu 24 ki America vellipotha 29 ki nenu eletion lo unta anta india lo undi experience thechukovatam kadhu
Nani echina question adiginattundhi.. interview....dhammunna question okkati ledhu..thussu interview..prajalaki nijalu cheppe media ledhu... media kuda one of best profitable business in India
Jai jagan🎉🎉🎉🎉
పెన్షన్ 2000 నుండి 3000 చెయ్యడానికి 30 మునెలలు మూలిగిన జలగాయి …చంద్రబాబు 200 డి 2000 చేసాడు …డ్వాక్రా రుణాలు సంకనాకించిన జలగాయి రుణాలు మొత్తం మెక్కాడు …అగ్రి గోల్డ్ ఆస్తులు కొల్లగొట్టాడు …30 లక్షల ఇళ్ళు అన్నాడు పట్టుమని 3 లక్షలు కట్టలేదు …అమ్మవడి 15000 అన్నాడు 3 ఇయర్స్ అది 13000 వేసాడు…అసలు మోసం విద్య దీవెన కాలేజీ అకౌంట్ లో వెయ్యకుండా స్టూడెంట్ అకౌంట్ లో అని చాల ఎగ్గొట్టాడు చాల మందికి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వాలా….
పెద్ద మోసం మద్యపాన నిషేధం ….వాళ్ళ చేత కల్తీ
మందు తాగి చి ఆరోగ్య్ శ్రీ ట్రీట్మెంట్ ఫ్రీ ….రైతులకి డ్రిప్ ఇరిగేషన్ …నీళ్లు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేకుండా 6500 అకౌంట్ ఏసీ …నిట్ట నిలువైన ముంచాడు …ఇసుక దోచుకుని భావన నిర్మాణ కార్మికుల ప్రాణాలు తీసాడు
కరెంటు బిల్లిలు అయితేయ్ దారుణం …నిత్యావసర వస్తువు rtc బస్సు రేట్స్ …గ్యాస్ …పెట్రోల్ అన్ని రాష్ట్రాలకి ఇక్కడ 10 rs తేడా ….మధ్యతరగతి ప్రజలు నట్టేట మునిగిపోయారు
Ycheepi medhavulanu enduku pilusthunnaru appa....😂😂😂😂
Meeku adagadam radu vadu proper ga answer cheppadu. Nalantotodu thagilithene villaki correct
Perni his over acting
మెంటాలిటీ అంటే సైక్కో అని చెపుతున్నావా
Jai Jagan mohanreddy Anna super 🦁🙋
Perne nane garu.🏠🛌👎👎👎👎👎👎
Asalu ento question hour ante evadiki em use deenivalana
You have to ask development related questions
All waste questions
Videos chupunchu ra babu
Jagan chese abhivrudhi vallaku kanipinchina cheppukoleru.chepthe jagan ku manchi peru vasthundhi kada
Jai Perne Nane garu Krishna District కాపు నాయకుడు
Na sulli lo nayakudu raaa....Vadu paleru nakodukuu
NTV kuda Gagan gadi biscuit kosam waiting
kukkala.....
When you started attacking once livelihood, he thrashed you out of frustration as a minister you have misused power. Better answer why did you go down to movie ticket price ?
Short temper ekkuvve ycheepi batch ki endukante nijalu adigithe kopam sahajame. 😂😂
పల్లెల్లో డెలివరీ లు సబ్ సెంటర్లు లో చేస్తున్నారా ఒక్క నర్స్ నీ పెట్టీ ఏమి రా మి బిల్డప్
Sollu nani
Padhi mandhi interview chesina katharnak matladindu avi nijalo abadhalo kani masth answers ichindu journalist lu asal sappudu ledhu
Addamina reasons cheppi musali valla pensions ethesi sollu kaburli chebuthunnava sollu nani
GUDIVADA COSTUNCY ki rara nee ysrcp brathuku chupistha,,nee constancy lone chupistha neeku dammindaa nani
Port ki cent kuda tesukolledu ?
Dariki tisukunnam
Bandar special kadu?
40 years nundi ekada gelichina party State lo gelustundi
Cenima hit vasana pattedi bandare
Evi bandar special
Nenekkada kapu ani kulam perutho tittale?
Okasari nannu tidithe titta
Entra e double standard 😂
Like a joker 😊
Pora worst ga
Edi Bondha
Rey pora swami mi party performance lu chusam le gani