Success Story of Divya Reddy | A Gau Rakshak | Idi Sangathi

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • జీవం నిలపాల్సిన జలాలు ప్రాణాంతకమవుతున్నాయి. పౌష్టికాహారంగా అందించే పాలు విషపూరితంగా మారుతున్నాయి. ఎక్కడ చూసినా... ఎందులో వెతికినా కల్తీ కాటు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఈ క్రమంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు స్వచ్ఛమైన పాలు అందివ్వాలని నగరమంతా తిరిగింది. కానీ ఎక్కడా అమ్మపాలతో సమానమైన పాలు దొరకలేదు. పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసే పాల నుంచి విముక్తి కల్పించేందుకు తానే స్వయంగా గుజరాత్ వెళ్లి దేశీయ ఆవులను కొనుగోలు చేసింది. నగర శివారులో చిన్న గోశాలను ఏర్పాటు చేసింది. వాటి ద్వారా ఉత్పత్తయ్యే పాలను వ్యాపారంగా కాకుండా వ్యాపకంగా సరఫరా చేస్తూ భవిష్యత్ తరం ఆరోగ్యంగా ఉండేందుకు తపిస్తోంది. సంప్రదాయాల్లో, ఆచారాల్లో భాగమైన ఆవును, రైతు కుటుంబంలో ఒక్కటి భావించే గోమాతకు మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు శ్రమిస్తోంది. ఆవులను కేవలం పాలిచ్చే జంతువుగా మాత్రమే చూడొద్దని చెబుతున్న దివ్యారెడ్డి విజయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం.
    ----------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Android App: goo.gl/aub2D9
    For Latest Updates on ETV Channels !!
    ☛ Visit our Official Website: www.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelanganaa
    ☛ Circle us : goo.gl/2UCQkm
    -----------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 426

  • @deviv6723
    @deviv6723 7 місяців тому

    అందరి ఆరోగ్యం బాగుండేలా మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అక్క... 👌👌👌మీ లాంటి వాళ్ళే ఈ దేశానికి కావాలి అక్క 💐💐💐

  • @dpsivam861
    @dpsivam861 6 років тому +7

    మీరు చూడటానికి చాలా ఆధునిక యువతిలా ఉన్నారు.మీరు గోవులను సంరక్షిస్తున్నారంటే నమ్మ బుద్ది కావట్లేదు.నాకూ ఇలాంటి కలే ఉండేది కానీ అంత అధృష్టం లేదు.మీరు నిజంగా అధృష్టవంతులు.గోమాత సేవచేసే భాగ్యం కలిగినందుకు.మాకూ ఆ భాగ్యం కలిగించగలరని ఆకాంక్షిస్తూ మీరు నిండు నూరేళ్లు పిల్లాపాపలతో హాయిగా ఉండాలని ఆశిస్తున్నాను.

  • @sricreativeworks7260
    @sricreativeworks7260 3 роки тому +1

    చాలా గొప్ప బాధ్యత తీసుకున్నారు.ఆ గో మాత నే మిమ్మల్ని కాపాడు కుంటుంది.

  • @srinivasareddygoluguri8821
    @srinivasareddygoluguri8821 3 роки тому +5

    చాలా చాలా చక్కగా చెప్పారు థాంక్యూ 🙏

  • @bharathigsp
    @bharathigsp 3 роки тому +8

    Very inspiring... appreciate her thought and efforts...

  • @puttaanilkumar455
    @puttaanilkumar455 6 років тому +29

    నీన్ను కన్న తల్లితండ్రులు ధన్యులు ..నీ పిల్లలాగ చూసుకుంట్టున్నావు ....ధన్యవాదములు ..

  • @javvajirajareddy9159
    @javvajirajareddy9159 6 років тому +74

    హృదయపూర్వక అబినందనలు దివ్యరెడ్డి మీ ప్రయాణం కలకాలం ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..

  • @brahmajichundru1452
    @brahmajichundru1452 6 років тому +108

    ఇంత అందమైన అమ్మాయి ఆవుల గురించి మాట్లాడితే ఇంక అందంగా ఉంది 😄😄😊

    • @supervideomaheshg1249
      @supervideomaheshg1249 5 років тому +11

      దివ్య రెడ్డి గారు చాలా గ్రేట్ మేడం మీరు ఇంజనీరింగ్ చదివి కూడా గోమాత గురించి ఆలోచిస్తున్నాడు మీరు చాలా గ్రేట్ మేడంఇలా చేయాలని నా కూడా ఆశగా ఉంది మేడం దానికి మీ సపోర్ట్ కావాలిమీలాగే మా మేడం కూడా ఆలోచిస్తే ఎంతో బాగుంటుందిథాంక్యూ మేడం ఇంత మంచి అనుభూతిని మాతో షేర్ చేసుకున్నారుమీకు మా హృదయపూర్వక నమస్కారాలుమీ తల్లిదండ్రులు మిమ్మల్ని కరగడం ద్వారా వాళ్ళ జన్మ ధన్యమైందిఇట్లు మీ తమ్ముడు మహేశ్వర్ రెడ్డి

    • @balaiahnuggani8109
      @balaiahnuggani8109 3 роки тому

      @@supervideomaheshg1249 న

  • @devareddy7421
    @devareddy7421 6 років тому +20

    Divya Reddy gaariki Naa Manaspoorthi Abhinandanalu. Hatsoff to u andi.

  • @SS-km6yz
    @SS-km6yz 6 років тому +138

    దివ్య గారిని ఇంత సంప్రదాయంగా , హిందూ విలువులతో పెంచిన తల్లి తండ్రులకు జోహారు

    • @swastikom5301
      @swastikom5301 3 роки тому +1

      You do bring up your children in that way.

  • @karumurikumari3218
    @karumurikumari3218 3 роки тому +5

    The journey is very impressive Ms Divya! Wish you further all the very best mma.

  • @rajeshkumargodugula4228
    @rajeshkumargodugula4228 6 років тому +6

    Inspiration to all indians..
    Back to our roots..
    Great mam

  • @venkatratnam6144
    @venkatratnam6144 4 роки тому +3

    You are superrr Divya. I pray the Devine Mother to bless you with tons of health and happiness and success 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌

  • @ksnreddy2241
    @ksnreddy2241 5 років тому +7

    గోమాత లను కాపాడుదాం 🙏గోరక్షణ చేద్దాం 🙏

    • @hemaang410
      @hemaang410 3 роки тому

      గోమాత ను కాపాడుదాం

  • @vasanthalakshmi2399
    @vasanthalakshmi2399 3 роки тому +5

    Inspirational 🙏🙏🙏

  • @kiranchaithanya6650
    @kiranchaithanya6650 2 роки тому

    And Regaining Indian tradition and culture wonderful ma'am 👍

  • @kalyanid8942
    @kalyanid8942 3 роки тому

    Divya Reddy garu, mi lanti varu endariko spoorthiga nilusthunaru. All the best for your good future

  • @KK-gc5lj
    @KK-gc5lj 4 роки тому +5

    Very inspirational. 🙏🙏🙏🙏🙏

  • @kranthikiran4653
    @kranthikiran4653 6 років тому +25

    మీకు ముందుగా నమస్కారం. మీకు లా అందరూ అలొచిస్తే చాలా బాగుంటుంది

  • @Lokinenivenugopalrao
    @Lokinenivenugopalrao 3 роки тому +1

    May god bless you for good deeds. You are absolutely on right path..protect cows which are our asset's.

  • @harishkumar-cz9er
    @harishkumar-cz9er 6 років тому +3

    woww ..great mom who really cares about children wish you a good luck and great career ahead

  • @Manikanta-bx8gl
    @Manikanta-bx8gl 6 років тому +29

    జై గోమాత చల మంచి పనిచేస్తూనరు 🙏

  • @bhaskerreddy24
    @bhaskerreddy24 3 роки тому +1

    సూపర్ అక్క

  • @saakshireddy
    @saakshireddy 5 років тому +3

    Hats off Divya garu 👏 Really you are doing an amazing job 👍 Wish You super success in your future endeavours 💥

  • @prasann26
    @prasann26 6 років тому +6

    Amazing story madam. Congratulations on your wonderful journey. you are making us proud. My best wishes to you and your team !!!

  • @gollaanji7825
    @gollaanji7825 4 роки тому +2

    Supar akka

  • @బైబై-ర3థ
    @బైబై-ర3థ 5 років тому +2

    చాల బాగా ఉంది అక్క ఆవు పాలు

  • @Kolartelugu
    @Kolartelugu 6 років тому +1

    Really it's a good thing...real mother who cares for their children and nation..every mother should think like her..all d best madamji..it's a real dairy farm.

  • @kumbhamupenderreddy1348
    @kumbhamupenderreddy1348 3 роки тому +1

    U R REALLY GREAT AKKA.U R A GREAT EXAMPLE FOR ALL

  • @swastikom5301
    @swastikom5301 3 роки тому

    You are role model. I salute

  • @srikanthgadila6393
    @srikanthgadila6393 3 роки тому +1

    అక్క మీరు చాలా గ్రేట్ 🙏

  • @subramanyamcr3532
    @subramanyamcr3532 4 роки тому +4

    This is real success.
    Yevado kani pettina computer mundhu life gadipeyadam, vere dheshalaku velli banisalla brathike dhi success kaadhu.

  • @POLCT99
    @POLCT99 2 роки тому

    Your reall great women mam... good thought all the best mam

  • @rolax369
    @rolax369 3 роки тому

    Good job divya gaaru

  • @potharajurajasekhar
    @potharajurajasekhar Рік тому

    దివ్య గారు మీరు నిజంగా దివినుండి భువికి దిగివచ్చిన దేవత

  • @pavan640
    @pavan640 5 років тому +3

    Great idea madam , Thank you E Tv team for telecasting this valuable information.

  • @jovialakashpattanaik5558
    @jovialakashpattanaik5558 3 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤👍👍👍👍👌👌👌👌👌 so lovely and very nice..

  • @nagaraju-oq3ut
    @nagaraju-oq3ut 6 років тому +2

    Akkaya me lanti vallani chusi govu lanu champevallu kallu teruvali .Me lanti vallu inka munduku ravali jaihind

  • @venkatreddy5554
    @venkatreddy5554 3 роки тому

    Super Medam 🙏🏼🙏🏼🙏🏼

  • @anushak2408
    @anushak2408 2 роки тому

    Super amma

  • @madhureddy7185
    @madhureddy7185 3 роки тому

    Chaala quality maintain chestunnaru

  • @shivakumar2641
    @shivakumar2641 6 років тому +9

    తెలంగాణా రాష్ట్ర దేవాదాయ శాఖామాత్యులు కోడలైఉండి కూడా మీ జీవన విధానం చాలా సాదా సీదాగా ఉంది . మీ ఆలోచనలు మీరు కల కాలం చల్లగా ఉండాలని ఆశిశ్తున్నాం.
    నేను గిర్ జాతి ఆవులను పెంచుతున్నాను. గిర్ జాతి గోవుల గురించి సమాచారం సేకరిస్తున్న సమయం లో మీ గురించి విన్నాను.

  • @ramjiprudhvi6164
    @ramjiprudhvi6164 3 роки тому

    She is very traditional ideas and she is very loving of animals...salute to madam...she is employed so many people 🙏🙏🙏

  • @v2telugumusic313
    @v2telugumusic313 3 роки тому

    Madam ,,,madam ,,,,,ur work superb madam

  • @thirupathivuddamari9653
    @thirupathivuddamari9653 2 роки тому

    Inspiring mam great 👍👍

  • @muralikrishna8882
    @muralikrishna8882 6 років тому +5

    You are thought really greate.now adays you are inspire to youth.

  • @azad440
    @azad440 6 років тому +11

    Proud of you madam.......

  • @Satyan999
    @Satyan999 3 роки тому

    Very pride of your mind....great
    l00% Natural expensive food

  • @pothup631
    @pothup631 5 років тому +1

    Ur inspiration for us all ..very good madam

  • @arjunroyal4221
    @arjunroyal4221 6 років тому +2

    I'm really impressed ur business maind Divya garu I'm also started desi cow Dairy farm in Tirupati...

  • @venubabu1132
    @venubabu1132 5 років тому

    Divya garu dhesam lo andharu meela alochisthe ee lokam motham happy ga untundhi... meeru nijam ga dhevatha medam.

  • @mallireddy2k
    @mallireddy2k 6 років тому +1

    Very great initiative, hats off to the efforts by Divya garu

  • @surya-px3rg
    @surya-px3rg 3 роки тому +1

    Super Akka 💐🙏

  • @narsareddy2906
    @narsareddy2906 Рік тому

    Very good madam

  • @mamduish
    @mamduish 6 років тому +2

    Congratulations medam.such a great success.im also happy once I was part in your journey

  • @sathishkumarreddy766
    @sathishkumarreddy766 5 років тому +1

    Madam you r done amazing Job heartfull congratulations and keep it up. I felt very happy when I heard this.👏👏👏👍

  • @Amyprof
    @Amyprof 6 років тому +1

    God bless you Divya, glad to be a customer of Klimom!

  • @saiasha335
    @saiasha335 5 років тому +3

    very very good we also like desi cow farming

  • @balabommaashok1232
    @balabommaashok1232 6 років тому +1

    great mother and creater

  • @nagarajureddydumpala9954
    @nagarajureddydumpala9954 6 років тому +32

    మేడాం మాకు కూడా మీలగా చెయ్యాలని ఉంది మాకు మీ సహాయం కావలి కానీ మేము చిన్న దూడలతో స్టార్ట్ చెయ్యలనుకుంటునం మీదగ్గర దూడలు ఉన్నాయా

  • @bhaskerreddy24
    @bhaskerreddy24 3 роки тому

    అక్క మి ఆలోచన బాగుంది

  • @satarlaashok6353
    @satarlaashok6353 3 роки тому

    జయహో భారత్ 🇮🇳🇮🇳🕉️🙏

  • @LokeshKumar-tv9lm
    @LokeshKumar-tv9lm 4 роки тому +1

    Thanks andi from Tamilnadu

  • @giriprasad9108
    @giriprasad9108 Рік тому

    Very beautiful lady

  • @shasankv85
    @shasankv85 6 років тому

    Right way to take care of kids, seriously inspiring

  • @manavoorimuchata2668
    @manavoorimuchata2668 6 років тому +1

    Madam your great I'm inspired by you Jai hind

  • @saidinesh4685
    @saidinesh4685 5 років тому

    Divya Reddy it's a great idea, I support you

  • @curiositypotato2069
    @curiositypotato2069 6 років тому

    great divya reddy who really cares about children wish you a good luck

  • @jabiullaismail1631
    @jabiullaismail1631 2 роки тому

    Good job medem

  • @shasankv85
    @shasankv85 6 років тому +1

    So beautiful lady and much beautiful work, inspiring

  • @vshankara11
    @vshankara11 3 роки тому

    Superb

  • @umakanthpatil2777
    @umakanthpatil2777 3 роки тому

    Hii sister I'm umakanth Patil my village peddapur & so gd idea 🙏

  • @prasadgh7402
    @prasadgh7402 6 років тому +9

    great divya madam

  • @kothakotakirankumar7469
    @kothakotakirankumar7469 3 роки тому +2

    Youth ilantivi chusi polalunnavallu andharu start cheyali, Ila cheyadam valana unemployment thagudhi dhesam bagupaduthundhi🙏

  • @nedunuri9
    @nedunuri9 6 років тому

    Very very very great madam. God bless you. Divya Reddy gaaru God bless you. Jai Sri Krishna.

  • @help_value
    @help_value 3 роки тому

    Great 🙏

  • @satyaswami2
    @satyaswami2 6 років тому +1

    Really great Divya garu

  • @dpsureshreddy399
    @dpsureshreddy399 5 років тому

    Hats off Divya Reddy Really very good job

  • @srikhanthreddy257
    @srikhanthreddy257 3 роки тому

    Good and holy service madam allola divya గౌతంరెడ్డి, nirmal

  • @vanamvenkatasubramanyam1501
    @vanamvenkatasubramanyam1501 6 років тому

    Amma all the best.chala goppavishayamidi.nijamuga mee krushi goppadi.

  • @avula.madhusekhar9168
    @avula.madhusekhar9168 5 років тому

    E alochana chala thakuva mandhiki vasthundhi very great madam

  • @psGamer887
    @psGamer887 2 роки тому

    i absolutely right madam

  • @gobaldxb7875
    @gobaldxb7875 4 роки тому +1

    Great medam

  • @nareshnagla703
    @nareshnagla703 6 років тому +1

    super madam nice work lord bless you

  • @srinivasgoud3388
    @srinivasgoud3388 6 років тому +8

    amma.. u r great

  • @mallikarjunareddygondi515
    @mallikarjunareddygondi515 6 років тому +1

    దివ్యారెడ్డి గారికి దన్యవాదాలు.

  • @rajeshgoud1970
    @rajeshgoud1970 5 років тому

    Hats off Divya gaaru... Amma manasu...

  • @imransk1623
    @imransk1623 4 роки тому +1

    Wow super akka I like u

  • @raveeindrapoozaanetha8979
    @raveeindrapoozaanetha8979 3 роки тому

    great godesindian

  • @nickymothernature
    @nickymothernature 6 років тому +1

    she is a goddess !!! Ammavaru Digi ochindhi gau samrakshana kosam . Such a noble thought . Desi cow milk is full of nutrients , it's scientifically proven . God bless .

  • @aenugupeddireddy1362
    @aenugupeddireddy1362 6 років тому +1

    I follow you mam.proud of you

  • @alakshmanrao
    @alakshmanrao 6 років тому +2

    Great Divya reddy garu!! Great Initiative ..I wish you all the success

  • @rikshanrikshan9248
    @rikshanrikshan9248 5 років тому +3

    akka nuvu good job God Blass you

  • @geetamadhuri4319
    @geetamadhuri4319 6 років тому

    Ur an inspiration to the today youth mam

  • @koteswararaovattikonda4281
    @koteswararaovattikonda4281 3 роки тому

    Inspirational journey

  • @venugopalreddyn3351
    @venugopalreddyn3351 6 років тому +3

    really great

  • @pnaveenreddy156
    @pnaveenreddy156 5 років тому +1

    Nuvuu great akka

  • @bollinenidhillibabu5237
    @bollinenidhillibabu5237 4 роки тому

    great inspiration madam

  • @praghunathpatra677
    @praghunathpatra677 6 років тому +1

    Best of luck అక్క

  • @Alwayshappy913
    @Alwayshappy913 5 років тому

    meelanti vaallu challaga undali madam (u r a great inspiration )