TDP Deepak Reddy Explains How Peddareddy Planned to Attack Him in Tadipatri | AP Elections 2024

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • TDP Deepak Reddy Explains How Peddareddy Planned to Attack Him in Tadipatri | AP Elections 2024
    #tadipatri #deepakreddy #peddareddy
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 50

  • @bathinavenkaiah4807
    @bathinavenkaiah4807 4 місяці тому +25

    తప్పు చేసిన వాడు పెద్ద లేదు చిన్న లేదు ఎమ్మెల్యే మంత్రి అధికారి కావచ్చు ఎవరిని వదిలే ప్రసక్తే లేదు ఇంతకు పది రెట్లు ఎక్కువ సినిమా చూపించాలి కూటమి అధికారంలోకి వచ్చాక

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 4 місяці тому +27

    💥రాయలసీమ చెడ్డరెడ్లు పెద్దారెడ్డి పెద్దిరెడ్డి చెవిరెడ్డి మరియు ఇంకొంతమంది ⁉️
    👍🙌💪

    • @adi-allinone9923
      @adi-allinone9923 4 місяці тому +3

      పిన్నెల్లి ..మాచర్ల కూడా

    • @samuelraj-wm5ey
      @samuelraj-wm5ey 4 місяці тому +3

      Jc ఫ్యామిలీ కూడా రెడ్లె

    • @VS-on6yn
      @VS-on6yn 4 місяці тому

      ​​@@samuelraj-wm5eyvaallu manchi vaalle tdp loki vacchaaka chalaa maararu cbn oppukoru thappudu panulu cheyyaniki

  • @భాద్యతగలపౌరుడు

    Sri M L C Deepak is eligible to be a responsible politician, I'm following him since many months, the way he presents is so ethical....

  • @kumarin6239
    @kumarin6239 4 місяці тому +2

    జగన్ ను గెలిపించి నందుకు, ఇప్పుడు బాగా అర్దమవుతుంది ప్రజలకి.ఇప్పటి కైనా మేలుకొండి.

  • @veerbramham8081
    @veerbramham8081 4 місяці тому +17

    DSP చైతన్య గారి మీద యాక్షన్ తీసుకోవాలి

  • @adi-allinone9923
    @adi-allinone9923 4 місяці тому +5

    క్రిమినల్స్ నీ సపోర్ట్ చేసే ప్రజలు క్రిమినల్స్ కంటే ప్రమాదకారులు

  • @Safe-ap
    @Safe-ap 4 місяці тому +14

    దీపక్ గారు వెరీ good పెద్దా రెడ్డి జోక్ చేసారు mla వెహికల్ ki mlc వెహికల్ ki పోలింగ్ బూత్ విజిట్ పాస్ ఇవ్వలేదు అని జోక్ చేస్తున్నారు పెద్దా రెడ్డి గారు తాడిపత్రి లో జేసీ పక్క విన్

  • @sulochanarani-zt8pi
    @sulochanarani-zt8pi 4 місяці тому +14

    DSP chaitanya ni arrest cheyandi

  • @mahindramahinda9210
    @mahindramahinda9210 4 місяці тому +5

    Pakka win tdp cbn

  • @venkatnarayana9156
    @venkatnarayana9156 4 місяці тому +2

    This was plan by pk in 2019, they continued this time as well

  • @smv3971
    @smv3971 4 місяці тому +1

    ఈవీఎంలు సీలు వెయ్యకపోవడాన్ని కూటమి అభ్యర్థి ఫోటోలు తీసినందుకే కదా దాడి జరిగింది. ఎన్నికలు ఎవరు గెలుస్తారో ప్రజలకు తెలిసిపోయింది.
    గెలిచినా ఓడినా శాంతి భద్రత విషయంలో ప్రజలు పెద్దగా మార్పు చూడరు.
    ప్రజలకు, అధికారులకు, చట్టాలకు జై!

  • @SriramblueSriram
    @SriramblueSriram 4 місяці тому +2

    Exactly it's the naked truth 😮

  • @uppararamanna5700
    @uppararamanna5700 4 місяці тому +1

    పోలీసు సంఘాలు,నాయకులు ఇప్పుడు మాట్లాడాలి.సిగ్గు లేని వ్యవస్థ.

  • @gundapparaosutraye5415
    @gundapparaosutraye5415 4 місяці тому

    Press brothers, hatsoff to u all.

  • @ramasubbaraosure4062
    @ramasubbaraosure4062 4 місяці тому

    ప్రభుత్వ అధికారులకు ప్రార్థన..కాలు కుళ్ళిపోతే అంతవరకు తొలగించితే మనిషి దక్కినట్లు... ఇలాంటి పరిస్థితిలో అందరమూ మంచీ మానవత్వంతో ఆలోచించాలి మనమందరం ఓకే కప్పుక్రింద ఉన్నాము అది కూలిపోతే అందరికీ ప్రమాదమని గుర్తించి మానవత్వంతో ప్రవర్తించమని నా ప్రార్థన.

  • @aletibhanukumar7648
    @aletibhanukumar7648 4 місяці тому

    మూర్తి గారు ఉద్యోగస్తులు సస్పెండ్ చేయడంతో సరిపోదండి ప్రమోషన్ ఇచ్చినట్టే ఉద్యోగాలు డెమోషన్ ఇవ్వాలని అప్పుడే ఏ రాజకీయ నాయకుడికి వినకుండా పనిచేస్తారు

  • @subbaraogaddam1058
    @subbaraogaddam1058 4 місяці тому +2

    Transfer cheyatam kadhu job nunchi dismiss cheyali

  • @ramasubbaraosure4062
    @ramasubbaraosure4062 4 місяці тому

    మిత్రులారా మీరు పొరపాటు ఆలోచన చేస్తున్నారు.. ఏంటంటే రౌడీలు గూండాలు తెగించిన వారిని డబ్బే ప్రాణాలకంటే ముఖ్యం అనుకునే వారిని,వారిని కాపాడుతున్న వారిని... మంచితనంతో ఎదుర్కోవటం దుర్లభం అని తెలుసుకోకపోవుట అవివేకం..పరమాత్మగా భావించే కృష్ట్నుడు గూడా ముల్లును ముల్లు తోనే తీయగలిగేడు గుర్తించండి న్యాయ వ్యవస్థ అవినీతితో భ్రష్టు పట్టింది,ప్రభువులు భోగాలకోసం...రక్షణ గాలిలొ కలిసిపోతున్నది...ఒకళ్ళని ఒకళ్ళు పీక్కొని తినే వ్యవస్థ గా మారుతున్నది... ఈ సమయంలో మాత్రమే కాపాడుకోగలం, ఈ సమయం తరువాత ఏమీ చేయలేము, ఈ సమయంలో మంచి వాడైన నియంత దేశానికి ముఖ్య అవసరం, కఠిన నిర్ణయం తీసుకుని దేశాన్ని కాపాడగల వారు అత్యవసరం..

  • @mpurushotham9492
    @mpurushotham9492 4 місяці тому +4

    Dsp.. Chaitanyani.. Suspend
    Cheyali..

  • @kapiraj2262
    @kapiraj2262 4 місяці тому

    ఉద్యోగంలో లేకుండా చెయ్యాలి

  • @aravindg7245
    @aravindg7245 4 місяці тому

    పాలనాడు immediately suspend all si ci and dgp allpolice suspend and re change people and student very angry ok

  • @aravindg7245
    @aravindg7245 4 місяці тому

    Rayalaseama all villages an distate full strite after problem so immediately suspend allpolice department so immediately take acction Election commission after will strugule people very angry ok

  • @chilakapatitirumaladevi4126
    @chilakapatitirumaladevi4126 4 місяці тому +1

    Suspensions is not a punishment
    Dismiss them or make them like beggers

  • @gundapparaosutraye5415
    @gundapparaosutraye5415 4 місяці тому

    Jalaga kulagajji candidates ku public buddi cheppinaru. Whynot Kadapa District pulivendula?.

  • @eeshareddy1241
    @eeshareddy1241 4 місяці тому

    Ycp has to be removed. Rowdy politics has to be removed. Save people

  • @SriramblueSriram
    @SriramblueSriram 4 місяці тому +1

    Deepak ready garu sham full law an order 😮

  • @subahanpatan-rk2np
    @subahanpatan-rk2np 4 місяці тому +3

    👍✅👉🙏🙏🙏

  • @chennasridevi4518
    @chennasridevi4518 4 місяці тому

    Correct sir waste polices Ycp thothulu police fellows

  • @aravindg7245
    @aravindg7245 4 місяці тому

    So immediately repoling people very angry ok

  • @sambavelaga7109
    @sambavelaga7109 4 місяці тому

    Mejarity people of formers building workers drinkers educators travel lots and students favor to allians this is my opeanion

  • @muvvakrishnarjunrao2803
    @muvvakrishnarjunrao2803 4 місяці тому +3

    Peddareddy ki DSP tothu

  • @sivaprasad2293
    @sivaprasad2293 4 місяці тому

    పేరుకు మాత్రమే దివ్యాంగుడు.వాడి పేరు దాసరి కిరణ్ ,వాడిని అడ్డం పెట్టుకొని JC అరాచకాలు చేస్తుంటాడు .

  • @gundapparaosutraye5415
    @gundapparaosutraye5415 4 місяці тому

    Yatharaja,thatha Praja.

  • @JayakoteswaraRaoKandula-w4e
    @JayakoteswaraRaoKandula-w4e 4 місяці тому

    Nikhrustulu Kadhaa Mr Dheepak Reddy Garu

  • @AmaravathiNandakumar
    @AmaravathiNandakumar 4 місяці тому

    j.c.divakarreddy.prabakarreddyeavarikibipadaru.paritalaravinichampinchinatulupalliraghunathreddysvayamugachandrababukucheppinakuda.j.c.danabalamu.gundalabalamuchusichandrababuneybipadinadudipakureddygaaru

  • @AmaravathiNandakumar
    @AmaravathiNandakumar 4 місяці тому

    j.c.bradarspunamumaalakondayaneybedirinchinaru.paritalzasuinita.siriramukuda.j.c.bradarskibipadutunaru.dipakureddychandrababubinami.dipakureddyrayouiyigamu.dabukuchendrababeyibipadutunadu.suridunichampinchinandukukadaparedulu.karnulureddulu.j.c.ki.eappatikibipadavalasindey

  • @veerureddy794
    @veerureddy794 4 місяці тому

    JC family idey tadipatri lo faction lo yentha mandhini champaro...Devudu chostadu ra..ee roju neethulu chepthunnaru.

  • @Bujjikezia
    @Bujjikezia 4 місяці тому +1

    ఖచ్చితంగా ఇది టీడీపీ కుట్ర ఓడిపోతున్నారనే frustration లో ప్రజలను అధికారులను చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు police ఆఫీసర్స్ వైస్సాసీపీ ప్రభుత్వంలో వారి విధులను సక్రమంగా నిర్వర్థిస్తున్నారు police ఆఫీసర్స్ ని సస్పెండ్ చేయడమానేది చాలా చాలా విచారకరం దళితుల పైన దాడి చేయించింది 💯💯💯💯 టీడీపీ వాళ్ళు ఓడిపోటారని తెల్సి అరాచకాలు సృష్టిస్తున్నారు పచ్చ బ్యాచ్ అల్లర్లు , దాడులు చేస్తే ఈసీ పచ్చ బ్యాచ్కు వత్తాసు పలకడం , బొల్లి ముసిలి ఏది చెబితే attention please అని ఈసీ చెప్పడం ఆనవాయితీ అయిపోయింది , ఇది చాలా విచారకరం ...😮😮😮😮

    • @triangle4490
      @triangle4490 4 місяці тому

      Mask adigina sudakar garini TDP valu pichi Ani mudravesi chapivesaru