తాళంచెవి పోయినా.. మార్గం దొరికింది | Burning Topic | hmtv

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2022
  • తాళంచెవి పోయినా.. మార్గం దొరికింది | Burning Topic | hmtv
    #BurningTopic #hmtv
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News UA-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

КОМЕНТАРІ • 218

  • @srinivasaraomutyala174
    @srinivasaraomutyala174 Рік тому +153

    ఇటువంటి సంపదలు ఎన్ని బయటకు తీసినా దేశాభివృద్ధికి,ప్రజలకు ఇప్పటి వరకు ఒరిగిందేమీ లేదు...ఇటువంటి వార్తలు దేశానికి ఏదో చేసేస్తారని ప్రజల్లో ఆశలు రేకెత్తించే విధంగా వుంటాయి..కానీ అవన్నీ తిమింగలాలు మాత్రమే బొంచేస్తాయి..ఇప్పుడున్న తిమింగలాలు అంతమయ్యే వరకు అవి నేల మాళ్ళిగాల్లో వుండడమే మంచిది..బావి తరాలకైనా ఉపయోగ పడుతుంది...

    • @fishyfishFISHFISHY
      @fishyfishFISHFISHY Рік тому +5

      That money can not be used for country needs.That is not govt money. A devotees gave it to there beloved God.

    • @srinivasaraomutyala174
      @srinivasaraomutyala174 Рік тому +15

      @@fishyfishFISHFISHY yes sir..u r correct... కానీ దేవుడ్ని మనం సృష్టించుకున్నాం.. ఆ దేవుడు పేరిట లక్షల కోట్ల విలువ చేసే సంపద మన పూర్వీకులు దాచిపెట్టారు...అది మనది..మన పూర్వీకుల మీద వసూలు చేసిన సంపద అది..బ్రిటిష్ వారికి దొరకక పోవడం మన అదృష్టం.. అదంతా నాకు పెట్టమని, నా కోసం దాచి పెట్టమని దేవుడు అడగలేదు..దేశ ఆర్ధిక అవసరాలకు పన్నుల భారం తో పేదవాడి నడ్డి విరిచే బదులు ఆ సొమ్ము ను దేశా భివృదికి ఉపయోగించవచ్చు కదా... లోపభూయిష్టమైన కారణాలతో దాన్ని అలా దేవుడికి మాత్రమే వదిలి వేయడం కరెక్ట్ కాదు.. చర్చ్ ల్లో వస్తున్న ఆదాయాన్ని మిషనరీ స్కూల్స్ అనీ,మిషనరీ హాస్పిటల్స్ అనీ ఇంకా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలకు ఉపయోగిస్తూ పేదవారిని ఆదుకుంటున్నారు...అది కేవలం మత ప్రచారం కోసమే అని మనం తీసి పారెస్తున్నం..అదే ప్రచారం తో హిందు
      సనాతన ధర్మాన్ని కాపాడడం కోసమైనా పేద వారిని ఆదు కోవచ్చు ...

    • @lathabandapalli2526
      @lathabandapalli2526 Рік тому +2

      Yes your correct

    • @Abhishek24558
      @Abhishek24558 Рік тому +1

      Yes bro u are coreect

    • @padmashricollections740
      @padmashricollections740 Рік тому +1

      Well said

  • @madhavigaddam7279
    @madhavigaddam7279 Рік тому +85

    తాళమే మిస్సయిందా లేక అందులో ఉన్న నిధి కూడా మిస్ అయిందా

  • @MVS666
    @MVS666 Рік тому +228

    మన జలగన్న కు తెలియకుండా చూడండి.

  • @jaganavula2334
    @jaganavula2334 Рік тому +4

    ఇంత ఆధునికత పెరిగినతర్వాత తాళం చెవులు ఏంటి రా నీ బొంద, సంపద అంటూ అందులో ఏడిస్తే?

  • @anjimudhiraj5352
    @anjimudhiraj5352 Рік тому +34

    Tv channel వాళ్లకు ఎప్పుడు అందులో ఎంత ఉంది అనే ఆలోచిస్తారు భక్తుల నమ్మకం అవసరం లేదు ,హిందూ దేవాలయ సంపద కావాలి వాళ్ళ మనోబావలు వద్ద

  • @gurubhagavatulavngssrikant7033
    @gurubhagavatulavngssrikant7033 Рік тому +19

    చెప్పిన విషయాన్ని ,,10 సార్లు తిప్పి తిప్పి చెప్పి...చెత్త journalism

  • @ramvasala4696
    @ramvasala4696 Рік тому +18

    అక్కడే ఉండనివ్వండి

  • @ssr1857
    @ssr1857 Рік тому +11

    త్వరగా బయటపెట్టాలి. లేదా దోచేస్తారు

  • @Sudhakarchaluvadi
    @Sudhakarchaluvadi Рік тому +7

    దొరికినవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి...????

  • @nakkayellaji880
    @nakkayellaji880 Рік тому +11

    Karthikeya 4 story dorikesindi

  • @ravisccl
    @ravisccl Рік тому +25

    Akkade undaneyandi..
    Ipudu teeskoni em chestaru..
    Free schemes kaa 🤦

  • @MadhavJK
    @MadhavJK Рік тому +9

    ఆలయాల సంపద
    అన్ని గదులు, ఇన్ని తాళాలు, అంత సంపద, ఇంత మందు రాజులు, వేల కిలోల బంగారు రత్న వజ్ర వైఢూర్యాలు, తెరవడం కష్టం, తెరవబోతే వింత శబ్దాలు, పాములు బుసలు కొడుతున్న శబ్ధాలు, పురావస్తుశాఖ అది చెప్పింది, కోర్టు ఇది చెప్పింది, చరిత్ర కారులు అలా చెబుతున్నారు… ఎప్పుడూ ఇలా చాంతాడంత మిస్టరీలకు మిస్టరీలు, కల్పిత కథలు… తిప్పించి మల్లించి అవే ఊదరగొట్టే వార్తలు!
    ఆ మధ్యన అనంత పద్మనాభుని సంపద గురించి ఇలాగే నెలల తరబడి ఊదర గొట్టారు. ఇప్పటికీ ఏమీ తేల్లేదు!
    ఈ ఆధునిక యుగంలో తాళాలు పగల గొట్టి గదులు తెరవడం ఎంత పనండీ? చిటికెలో తెరవచ్చు. ఊరికే ఎందుకండీ సొల్లు కబుర్లు చెబుతారు?
    ఈ కల్లబొల్లి మాటలతో భయపెట్టి, సాగదీసి సాగదీసి చివరకు అక్కడి పూజారులు, ఆలయ సంరక్షకులు, బోర్డు సభ్యులు మొత్తం సంపద లూఠీ చేసి చివరకు ఖాళీ పెట్టెలు, గదులు మిగల్తాయి. ఈ టీవీ చానళ్ళకు పనీ పాటా లేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి వార్తలు ఎందుకండీ?

    • @rajuchettaboinaraju
      @rajuchettaboinaraju Рік тому +2

      నీ సొమ్ము కాదురా మ సొమ్ము జై హింద్ జై శ్రీ రామ్

  • @vvapparaod5184
    @vvapparaod5184 Рік тому +1

    శ్వేచ్ఛ is having క్లియర్ అండ్ బ్యూటిఫుల్ voice .

  • @mohammadmahboobsubhani1086
    @mohammadmahboobsubhani1086 Рік тому +4

    పూరీ జగన్నాథుని ఆలయంలోని నిధిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో సీసిటీవీల సహాయంతో దేశ ప్రజలు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నప్పుడు వెలికితీయవలను,ఈ విధంగా వెలికి తీసిన నిధి దేవుని సొంతం కాబట్టి దీన్ని దేశ నిరుపేద హిందూ పౌరులలో సరిసమానంగా పంచిపెట్ట వలెను,ఈ నిధి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ నాయకుల చేతుల్లో వెళ్ళడానికి వీల్లేదు,

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 Рік тому +9

    Our Great HINDUISM

  • @jc-fd3eg
    @jc-fd3eg Рік тому +1

    అప్పుడే రాజకీయ నాయకులు ఆ సంపదని కొట్టేయడానికి సిద్ధమై ఉంటారు

  • @RishiSunak_
    @RishiSunak_ Рік тому +1

    Jai shree krishna 🚩🚩 kapaduu elokanni

  • @mallikarjunaraobhyrisetty6640
    @mallikarjunaraobhyrisetty6640 Рік тому +5

    అసలు ఆ బ్రిటిష్ వాళ్ళు 1928 లోనే దోచేసుకున్నారేమో ఆలోచించాలి.

  • @leelalakshminarayachuduru398
    @leelalakshminarayachuduru398 Рік тому +7

    KRISHNAM VANDEY JAGAT GURUM.. 🙏🙏🙏

  • @harichandrareddy2945
    @harichandrareddy2945 Рік тому +5

    దేవుడు తో పెట్టుకోకండి బాగా ఆలోచించండి

  • @siri7802
    @siri7802 Рік тому +2

    Om namo narayanayah

  • @venkateshboda2037
    @venkateshboda2037 Рік тому +1

    Sri vishnutupayanamashivaya..

  • @ranivulli7905
    @ranivulli7905 Рік тому +4

    Krishnayya pls ee desanni kapadu ...Dabbu pichhi ekkuva ayipoyindhi ..kali kalam peak lo vundhi

  • @srinivasinakoti6491
    @srinivasinakoti6491 Рік тому

    Jai sri krishnaji

  • @srinivasmadhav2652
    @srinivasmadhav2652 Рік тому +24

    Adhe Taj mahal di enduku open cheyadam ledu lock chesina basement...em pseudo secularism ha?? Tejo mahalaya ani telisipothadi ana??

    • @gsreddy9757
      @gsreddy9757 Рік тому

      Bathhai

    • @srinivasmadhav2652
      @srinivasmadhav2652 Рік тому +2

      @@gsreddy9757 bagundi ra ne Peru...nedhena..ledante ne inti Pera?? Matham marava?? Claps kottukuntu thirugu ra sankarajathi bathai

    • @gsreddy9757
      @gsreddy9757 Рік тому

      Ny name is sathish reddy vere matham maralsina avasram ledu iam pure hindu 🕉️ but nee lanti gorrela ki ( battai) m chepparante question chesina vadini verea matham ani deshdrohi ani cheppadam meeku alavate kada development aithe m vundadu

    • @srinivasmadhav2652
      @srinivasmadhav2652 Рік тому +3

      @@gsreddy9757 development gurinchi NV matladuthunnava?? Education gurinchi kuda matladu mari?? Nenu engineer ni?? Ne Education?? Taj mahal gurinchi chala chadiva...neku emi telusu?? Ne lanti yeddi gorrelu kuda development knowledge gurinchi matladutunte navvosthundi...velli old city lo turakolladhi pattukoni yeladu...hinduvu ani hinduvulaga brathakali..1st mana history telusuko...books lo communists britishers jihadilu rasina fake history kadhu chadavadam.

    • @srinivasmadhav2652
      @srinivasmadhav2652 Рік тому +2

      @@gsreddy9757 Taj mahal, qutub minar, red fort Anni manave manam kattinave..Muslims chinna chinna marpulu chesaru..vallavi laga books lo rasaru...praveen mohan Channel chudu..ledante traveller's valla books lo mention chesina history chaduvu...even Muslim kings mention chesaru...shah Jahan ki mundhe Taj mahal vundi ani...adhi shiva layamu...mana puranallo kuda vundi agra lo vunna shiva temples gurinchi...ekkada question padmanabha swami temple underground vaults teravamani court orders echindi...mana Hindus temples priests oppose chesina ah money ni kerala communist jihadi lu dochukodaniki...mari Taj mahal ki no cheppindi petition vesthe enduku?? Samadhe ga lock chesina doors enduku teravadhu annaru?? Atleast government officials kuda teravakudadu annaru..endukante nijam bayatapadathadi appudyna nelanti banisalaki gyanam vastadi ani na asistunna

  • @budithibhanuraman143s7
    @budithibhanuraman143s7 Рік тому +8

    What is that different sounds from there?!

  • @peddiparshuramulu2316
    @peddiparshuramulu2316 Рік тому

    హిందూ దేవాలయం లో దొరికే బంగారు నగలు కావాలి కానీ వారీ మనోభావాలు వద్దు
    గుడి లో నుండి ఆదాయం తీసుకువెళ్లి వేరే వాళ్లకు పెట్టండి అప్పుడు మీ రాజకీయాలు బాగుంటాయి చెత్త రాజకీయాలు
    జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩

  • @booradaprasannakumar2379
    @booradaprasannakumar2379 Рік тому +2

    Jai jaganath swami.

  • @sathishkumarp3400
    @sathishkumarp3400 Рік тому +7

    Hindu temples enduku Ila target.

  • @King_400.
    @King_400. Рік тому

    Send next video

  • @vijayvlogs8871
    @vijayvlogs8871 Рік тому +9

    Jai bjp jai rss 🚩🚩🚩🚩🔥🔥🔥🔥

    • @Srinivasreddy-fp6pd
      @Srinivasreddy-fp6pd Рік тому

      Erri pulka ga

    • @vijayvlogs8871
      @vijayvlogs8871 Рік тому

      @@Srinivasreddy-fp6pd
      Re muskora 🚩🚩🚩

    • @Srinivasreddy-fp6pd
      @Srinivasreddy-fp6pd Рік тому

      @@vijayvlogs8871 arey luchey ga farmers pagal anaka ratri anaka pandichey panta gittu Batu Dara 350penchindi adey oka mandu basta price penchindi 500, daily labour wage perigindi 250, nd mono price increased 600luchry lanjakoduka kadupuki annamu tenauntava lekapothey modi modda kudustunava ra lanjakoduka

  • @chandrasgoli5236
    @chandrasgoli5236 Рік тому +2

    ఇప్పటికే కొట్టేసి ఉంటారు

  • @rajucl7838
    @rajucl7838 Рік тому +3

    What happened to AnanthaPadmanbha temple treasure after discovery. Who is controlling it

    • @executionerbbb3454
      @executionerbbb3454 Рік тому +1

      2020 September govt gave it travancore royal family, by looting 800 golden pots ... 😰😰

  • @VijayKumar-eq7mm
    @VijayKumar-eq7mm Рік тому

    అక్కడ గుప్తంగా ఎన్ని కోట్ల నిధులు ఉంటే మాత్రం నీకు ఎందుకు అంత ఆత్రం అప్పటి రాజులు ప్రజలు భక్తి శ్రద్ధలతో భగవంతునికి అర్పించారు వాటిని బహిర్గతం చెయ్యాలనే నీ ఆత్రం చెబుతోంది నువ్వు ఒక ఎజెండా ప్రకారం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పని చేస్తున్నావ్ ఇది నిజం ఇదే నిజం 🚩🚩🚩🚩🚩

  • @sandelasaroja2387
    @sandelasaroja2387 Рік тому

    Satellite thisukuni vellochu Anni kathalu technology perigindhi kadha Mari inkendhuku bhayam no problem 😂😂🌹👍👌

  • @RajuRaju-ns8kd
    @RajuRaju-ns8kd Рік тому

    ఆ తాళ్లం నా దగ్గర ఉంది గోవిందా

  • @chillararamesh625
    @chillararamesh625 Рік тому

    It's a miracle.

    • @sireeshapatnaik220
      @sireeshapatnaik220 Рік тому

      Please don't show properties of hindu templates. It is also taken by politicians

  • @jaganavula2334
    @jaganavula2334 Рік тому +2

    మన దేవాలయాల నేలమాళిగల్లో సంపద ఉన్నది అనే వాదన అబద్ధం. ప్రజలకు సినిమా కథలు చెప్పడమే.

  • @srikanthr354
    @srikanthr354 Рік тому +1

    Vadhu teravakandi
    Rajula sommu ralla palu iena parvaledhu kani.desa nayakula chetiki thorikide .rupayi viluva inka padi pothundhi

  • @mahesh205
    @mahesh205 Рік тому +1

    Krishnam vandey jagat gurum

  • @segallramana6502
    @segallramana6502 Рік тому

    Jai🚩hindu

  • @mythrimakeover9077
    @mythrimakeover9077 Рік тому

    Manushulni kakunda robot ni pampi chudandi

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 Рік тому

    ఆలయానికి నష్టం అన్నది ఎవడు. ?

  • @vinodravuri4871
    @vinodravuri4871 Рік тому

    Karthikeya movie last lo key yd na

  • @manishk007
    @manishk007 Рік тому

    Ukkiru bikkiri em cheydam ledu..meru chestunaru highlight

  • @EntertainmentAdi
    @EntertainmentAdi Рік тому

    Repeted గా కాకుండా news చెప్పింది చెప్పకుండా news single line లో చెప్పండి

  • @saraswathisoma75
    @saraswathisoma75 Рік тому

    Old songs

  • @sureshp8544
    @sureshp8544 Рік тому +5

    Sommu dongala paalu avuthundhi,. Don't do it.

  • @elavalaveerareddy6643
    @elavalaveerareddy6643 Рік тому +1

    Inka motham miru politicians thinandi evarikosam e news mire thinandi

  • @doollapavani9029
    @doollapavani9029 Рік тому

    Eni tisina govindha govindha.

  • @xyd297
    @xyd297 Рік тому

    Jai Hinduism

  • @yenishettysaikiran8499
    @yenishettysaikiran8499 Рік тому

    Haaaa

  • @samvelishetti3326
    @samvelishetti3326 Рік тому

    I have one idea
    Can you do one thing i will try to open third door if any problem can you spent money for poor people i will sacrifice my life

  • @rajasekharvenkat8942
    @rajasekharvenkat8942 Рік тому +2

    Aaa key evaredegara undo Manche pani chesadu. Lekapothey politicians motham tenestharu

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 Рік тому

    జలగన్న గుండె నిండా దాని మీద ఆశ

  • @RanjitKumar-be3bo
    @RanjitKumar-be3bo Рік тому

    తెలుగు న్యూస్ చెప్పినట్టే మా ఒడియా న్యూస్ సరిగ్గా చెప్పట్లేదు

  • @gunasagargudivada
    @gunasagargudivada Рік тому +7

    😂😂😂 Joke enti antey. Intha technology petkuni poina key kanipettaleka povadam. Duplicate ni ready cheyadam.. Mana vallaki 1 hour kuda pattadu... Alantidi endhku ela chestunaro i donnoo... India lo unna tressure tho one of the richest Country ga maaripovachu.... Kaani endhku government inkaaaa silentga undo ardam avatledu

    • @designengineercadcam5268
      @designengineercadcam5268 Рік тому

      Politicians rich avutaru buy country rich avadu😁

    • @SreepalBasava
      @SreepalBasava Рік тому

      Andulo Nijam ga tresure undi oo ledu oo....key miss ayntu idi kuda miss aindi emo

    • @shilpamisra8092
      @shilpamisra8092 Рік тому

      Apaptlo taalaalu, ippudu laaga undadhu.....appatlo talupulu kuda ippatilaagah undadhu......

  • @Joshinka1612
    @Joshinka1612 Рік тому

    అక్కడ ఏమీ లేదు రా... బాబు

  • @vinaykumarnoone2916
    @vinaykumarnoone2916 Рік тому

    3 gadi taalam poyindi ani cheppinde cheppi cheppinde cheppi nilanti vari valla inkosari videos chudalanipinchadu

  • @kasettijagadeesh1714
    @kasettijagadeesh1714 Рік тому

    Karthikeya 3 story dorikindi thalam chevi aa cinema lo choopincharu ga 😃😀😄😆

  • @pboysyelahankabanglorekarn6053

    Charthra karuduni adagadi thalam dhorukuthundhi andhukantea thalalu avasaram ladhu Ani kadha soraga margam undhi Ani valalamu Ani thalusu andharaki vadidhagara undhi thalam adhi avariki thaliyadhuu

  • @dhurgaprasadbuvi4422
    @dhurgaprasadbuvi4422 Рік тому

    Taj Mahal.oka.samadeni.theyravadaneki.oppukoru.kani. anantha padmanabha Swamy temple. Puri temple.mathram.theyravadaneki.oppukovala.thumebhathuku.chyda

  • @ashokssvm9478
    @ashokssvm9478 Рік тому

    Duplicate key pole chusi nokkesaru

  • @kumarigunji7721
    @kumarigunji7721 Рік тому

    Devudu aipoyyadu papam

  • @umakoti3383
    @umakoti3383 Рік тому

    Tineyandi

  • @varma141141
    @varma141141 Рік тому +2

    Give details to Brokers of Andhra
    Pawala and Snake Babu
    They will sell to Papu

  • @bhanuprakash1484
    @bhanuprakash1484 Рік тому

    Political leaders

  • @john4mHyd
    @john4mHyd Рік тому

    Chepindhe enni sarlu cheptharu

  • @subbharajusubbaraju8371
    @subbharajusubbaraju8371 Рік тому

    S Subbaraju

  • @KrisDivaRealtor
    @KrisDivaRealtor Рік тому

    A lot of puri Jagannadh lands were occupied by criminals now they want eat up this too

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 Рік тому

    How did the elephant ever came in.!!.

  • @kthirumalesh6149
    @kthirumalesh6149 Рік тому

    I am asking only one thing denivalla em use meku review ravdam tappa present unna situation problem pai Focus cheyandi...

  • @MrProudindian001
    @MrProudindian001 Рік тому

    black 2 white. In the name of god!!

  • @kingk1473
    @kingk1473 Рік тому

    Motham thintaru

  • @DD-eo1fo
    @DD-eo1fo Рік тому +1

    "Asalu sampada "...Ani anchor antunnaru....kani....asalu sampada aa Jagannath Swamy, ayana padalu........

  • @palabinderlavenkanna5880
    @palabinderlavenkanna5880 Рік тому

    Aandharu dhongale......

  • @sailajareddy72
    @sailajareddy72 Рік тому

    Elantivi bytiki cheppakudadu secrets ga cheste bavundedi

  • @Pk-ky5bzw
    @Pk-ky5bzw Рік тому +3

    2 minutes new's ni laagi laagi saggateesi 7 minutes chesnav kadha ra hmtv lafoot ga!

  • @sathwikaveluguri1283
    @sathwikaveluguri1283 Рік тому

    Devudi sommu pina inta Asha endhuku avasaramite inka devudiki ekva sommu cheyyali..kani..secret ga undhi secret ga untene manchidhi..

  • @Harivillu129
    @Harivillu129 11 місяців тому

    Now this British people will feel sad if they hear this news... 😂

  • @familydemocracy9567
    @familydemocracy9567 Рік тому +1

    అదాని అప్పులన్నీ తీర్చే నిధిగా భావించొచ్చా?

  • @surharshansuri2986
    @surharshansuri2986 Рік тому

    Anidhi akade unti machidhi

  • @javaInter
    @javaInter Рік тому +1

    Why don’t you do articles on Mughal looting and their store houses. So you also know most of their Loopings are sent back to west/ Middle East

  • @harishm7587
    @harishm7587 Рік тому

    Avvani Swiss bank loki velthayi terichina tarwatha. .

  • @kevinlevin1734
    @kevinlevin1734 Рік тому

    Avi ekada unayo akade unte better aa nidhi ee janma dhorakakudadhu ani devudu ni adugutuna

  • @Bhargavaramudu7777
    @Bhargavaramudu7777 Рік тому

    ఇప్పుడు ఎం దానితో

  • @vijaycnu3665
    @vijaycnu3665 Рік тому

    Devvudu sommu devvudlo unaniivandii
    Ade manchidii andhariki

  • @durgagattem8624
    @durgagattem8624 Рік тому

    Akkademi vundav manallaki akalekkuva

  • @mahisree5773
    @mahisree5773 Рік тому

    Yila dorikinadi antha govt emi chestundi,evarini uddaristunaru.

  • @ANGELLEKSHANA3022
    @ANGELLEKSHANA3022 Рік тому

    Nidhi unte kanuka peeda vallaki ellu katti freega Este baguntundi swamivari perutho kanisam ela cheyatam valla ayina India lo peda prajalu undaru ledante adi govt teesukoni Valle panchukuntaru

  • @Vaishnavi_91526
    @Vaishnavi_91526 Рік тому

    Enni dorikina India ne bagu cheyaleru kada.

  • @Puri_jaganath_dham2713
    @Puri_jaganath_dham2713 Рік тому

    J̊åẙ j̊åg̊n̊n̊åt̊h̊

  • @amitmishra9767
    @amitmishra9767 Рік тому

    Antha peda twin tower padigotaru
    Atuvantidi adi terawalera
    Edi antha public mundu edo news teskochi hyp chedamani

  • @santhoshprajapathi1782
    @santhoshprajapathi1782 Рік тому

    Ivi anni tisi mazid laki charch laku pettandi iga

  • @ravikumarkadali2562
    @ravikumarkadali2562 Рік тому

    🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺♥️

  • @pydibabuseeda7606
    @pydibabuseeda7606 Рік тому +1

    బొంది!నీకు యాపారం మాకు టైం బొక్క

  • @fishing1987
    @fishing1987 Рік тому

    Puri endhira Puri Jagannatha swami
    Edavallara devunni pilavadam Kuda radu meeru news readers thoo mee batuku

  • @Abhilashreddy4
    @Abhilashreddy4 Рік тому

    Arey it's not any religion money it's only for Hindu

  • @Navitalkstelugu.
    @Navitalkstelugu. Рік тому

    యావత్ దేశం ఫౌకస్ మ లేదు
    మీ తప్పా.

  • @lathika5030
    @lathika5030 Рік тому

    What is the profit of opening the door. When the government doesn't want to help poor people with this money. If the government think to help everyone with what they find from there. The god will show the way to open the door. If thoughts are then the god is on our side.
    First think that simple making unnecessarily news and nonsense. Make news which give knowledge and benifit not shit.