TDP Definitely Will Win in Jagan's Fortress Kadapa MP Segment | MP Contest Bhupesh Reddy Interview

Поділитися
Вставка
  • Опубліковано 8 тра 2024
  • వై.ఎస్.కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప పార్లమెంటును ....ఈసారి తప్పకుండా కైవసం చేసుకుంటామని కడప నియోజకవర్గం కూటమి ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన భూపేష్ రెడ్డి.. పార్లమెంటు పరిధిలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మూడున్నర దశాబ్ధాలుగా వై.ఎస్.కుటుంబ సభ్యులే కడప ఎంపీలుగా ఉన్నా... జిల్లా ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. జగన్ చేసిన ఐదేళ్ల పాలనపై ప్రజలు విసిగి పోయి.. చంద్రబాబు పాలన కోసం ఎదురు చూస్తున్నారంటున్నారు భూపేష్ రెడ్డి.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 6

  • @AllabakashD
    @AllabakashD Місяць тому +1

    భూపేష్ డిపాజిట్ పోతుంది

  • @nerellaManjula-df1bv
    @nerellaManjula-df1bv Місяць тому

    west

  • @lavanyalavanya1236
    @lavanyalavanya1236 Місяць тому

    1889 నుంచి వైఎస్ కుటుంబం దే mp సీటు. Epudu gaani mp jai avinash reddi 💙🤍💚🔥🔥

  • @pbalasanjeevaiah7560
    @pbalasanjeevaiah7560 Місяць тому

    ప్రజలు బాగానే ఉన్నారు మీ ఇప్పుడు తిరుగుతున్నారు

  • @pbalasanjeevaiah7560
    @pbalasanjeevaiah7560 Місяць тому +1

    మీరు కరోనా టైం లో యక్కడ ఉన్నారు మీరంతా ఇపుడు వచ్చి మాట్లాడు తున్నారు

    • @AbhiAnna-tm1kr
      @AbhiAnna-tm1kr Місяць тому +2

      Corona టైం లో గవర్నమెంట్ పని చేయాలి
      సీఎం అయ్యింది ఎందుకు వీళ్లు పని చేస్తా ఉంటే జగన్ చూస్తూ ఉండటానిక
      అన్ని రాష్ట్రాలలో గవర్నమెంట్ ఏ పని చేసింది వల్లే చేయాలి
      హుదూద్ తూఫాన్ వచ్చినప్పుడు జగన్ ఎక్కడ వున్నారు వేరే రాష్ట్రం lotus pond లో వున్నారు