Kalyan Dileep Sunkara About Clashes With Pawan Kalyan | Janasena | AP Politics | Wild Wolf Telugu

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • Kalyan Dileep Sunkara About Clashes With Pawan Kalyan | Janasena | AP Politics | Wild Wolf Telugu
    #wildwolftelugu #kalyandileepsunkara #pawankalyan #janasena #appolitics #apnews #yagnamurthy
    Welcome to Wild Wolf Telugu,
    Watch here
    Stay Tuned to Our Channel For More Interesting Videos.

КОМЕНТАРІ • 700

  • @ramsb2010
    @ramsb2010 Місяць тому +315

    సుంకర గారి చివరి రోజుల్లలో వైసిపి కి ఇచ్చిన సపోర్ట్ వల్ల వైసీపీ సంక నాకీ పోయింది.

    • @JK-un9jm
      @JK-un9jm Місяць тому +8

      Anthaledhu le kani, sunkara gariki pulse thelisindhi correct ga ne but evms gurinchi thelidhuga papam.

    • @srirams2227
      @srirams2227 Місяць тому

      @@JK-un9jminka enni rojulu EVMlu reason chepkuntaru ra. 2019 lo ave EVM lu. ade chetha na koduku Jagan apudu support chesadu EVM la ni

    • @eswar1685
      @eswar1685 Місяць тому

      నీలాంటి ఎర్రి పుకులు వైసీపీ లో వుండడం వలన సుంకర నా మోడ్డ గాడు వాడు​@@JK-un9jm

    • @malli-vn5yj
      @malli-vn5yj Місяць тому +11

      @@JK-un9jm 2019 lo ee evms valle gelichadu marchipoyava😂

    • @vahi8911
      @vahi8911 Місяць тому +7

      ​@@JK-un9jm Managalavaram kaburlu vaddule bro😂

  • @bommadevaraseshagirirao7400
    @bommadevaraseshagirirao7400 Місяць тому +437

    మేధావులలో చాలామంది మూర్ఖులు అని విన్నాను..... కానీ చూస్తున్నాను

    • @venkateswararao.a340
      @venkateswararao.a340 Місяць тому +11

      మీరు పిలవరు..ఆయన పక్క పార్టీలో జాయిన్ అవ్వలేదు..పార్టీలో టికెట్ ఆశించలేదు ఇంకా ఆయనకి పడి ఏడవడం మానేసి మీరు ఆయన లా ఎదిగి పవన్ కళ్యాణ్ గారి కి పార్టీకి అండగా నిలవచ్చుగా..ఈ లెకి ఏడుపు ఎందుకు..

    • @sabithareddy5294
      @sabithareddy5294 Місяць тому

      Very true...​@@venkateswararao.a340

    • @chirupower3648
      @chirupower3648 Місяць тому

      ​@@venkateswararao.a340andhukena ycheap ki support chesaadu jaoon avvakundane veedu

    • @sath826
      @sath826 Місяць тому

      ​@@venkateswararao.a340 Evadu edisadu.... Sunkara gadu edustunnadu😂

    • @user-br9wh8qj4k
      @user-br9wh8qj4k Місяць тому +3

      ఈయన మేధావి

  • @murthysatyam521
    @murthysatyam521 Місяць тому +338

    దిలీప్ సుంకర పోలింగ్ కి ముందు కావాలని కూటమికి వ్యతిరేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూ క్షమించరానిది. ఇదే స్ట్రాటజీ ని అల్లు అర్జున్ అవలంభించాడు. ఎందుకు ఇలా చేస్తారో అర్ధం కాదు.

    • @venkateswararao.a340
      @venkateswararao.a340 Місяць тому +7

      మీరు పిలవరు..ఆయన పక్క పార్టీలో జాయిన్ అవ్వలేదు..పార్టీలో టికెట్ ఆశించలేదు ఇంకా ఆయనకి పడి ఏడవడం మానేసి మీరు ఆయన లా ఎదిగి పవన్ కళ్యాణ్ గారి కి పార్టీకి అండగా నిలవచ్చుగా..ఈ లెకి ఏడుపు ఎందుకు..

    • @sabithareddy5294
      @sabithareddy5294 Місяць тому +6

      Dilip garu evvarini nammakudadu Ani Mee matalu mundu,tarvata matladina videos Pavan gari gurinchi chi...enta plate piraincharu..chi,chi...

    • @krishhchannel6446
      @krishhchannel6446 Місяць тому

      Balisi vagutadu le munda

    • @Ragu977
      @Ragu977 Місяць тому

      🎉ayya me tdp vallu kadha ayana medha bad spread chesi mari janasena ki dhooram pettela chesindhi inka me kadupumanta challaraledha malli maku maku godavalu peduthunnaru

    • @praveenkumar-hc4lz
      @praveenkumar-hc4lz Місяць тому

      Cash

  • @dkrduddu8190
    @dkrduddu8190 Місяць тому +253

    వీడుకి వీడే పెద్ద తెలివైన వాడిలా ఫీలింగ్

    • @NANI-142
      @NANI-142 Місяць тому +3

      పోనీ నువ్వు తెలివైన వాడివి కదా.. నీ సలహాలు ఇవ్వు pk కి 😂😂😂

    • @dkrduddu8190
      @dkrduddu8190 Місяць тому +2

      Miru, nsnu este tesukoni pani cheste ela umtado telusuga brother... They know how to deal..

    • @SmreddySingi
      @SmreddySingi Місяць тому

      Manchodu kani ego vundi

    • @Shockwavee3402
      @Shockwavee3402 Місяць тому

      Pawala gaadu kuda alane ankuntaadu kada

    • @rammaddala5989
      @rammaddala5989 Місяць тому

      Nuvu jagan ki 11 seatlu rakunda salaha ivva ka poyava mal lanj kod ka​@@NANI-142

  • @mekosamsrinivas
    @mekosamsrinivas Місяць тому +243

    మీరు విడాకులు కేసులు చేసుకోండి

    • @venkateswararao.a340
      @venkateswararao.a340 Місяць тому +3

      మీకు కూడా విడాకులు కావాలా ఫీజు తగ్గిస్తారు

    • @bandijayasankar9297
      @bandijayasankar9297 Місяць тому

      ​@@venkateswararao.a340phon No. Pettandi

    • @polipallisrinu20065
      @polipallisrinu20065 28 днів тому

      ఎక్కడో తగిలినట్టుంది​@@venkateswararao.a340

    • @johnwickas2022
      @johnwickas2022 15 днів тому

      Ni pellam pokunda chusuko ​@@venkateswararao.a340

  • @rammohankola5146
    @rammohankola5146 Місяць тому +244

    మీరు చెప్పినట్టు వినటానికి పవన్ నీ కోసం పార్టి పెట్టలేదు... ప్రజల కోసం పెట్టాడు..

    • @NANI-142
      @NANI-142 Місяць тому +8

      ఎవడైనా సలహా ఇస్తే తీసుకో... లేదంటే మూసుకో.... దిలీప్ కంటే మేధావి కాదు పవన్... దిలీప్ ప్రొఫెషనల్ కోర్సులు చేసిన మేధావి రా.. మరి మనోడు... సిఎం గారి దయ వల్ల గ్రేస్ మార్కులు కలిపితే పాస్ అయ్యాడు.. స్టార్ డం తప్ప ఏముంది...😂😂😂😂😂

    • @malli-vn5yj
      @malli-vn5yj Місяць тому +5

      ​@@NANI-142Pawan Kalyan గారితో ఈయనని కంపేర్ చేయడం ఏంటి 😂

    • @nishanthgurram486
      @nishanthgurram486 Місяць тому +1

      ​@@NANI-142Dileep sunkara daggara junior assistant join avvura

    • @NANI-142
      @NANI-142 Місяць тому +1

      @@nishanthgurram486 Nuvvu rara....ninnu join chestanu...

    • @sunnyreddy123
      @sunnyreddy123 29 днів тому

      ​@@NANI-142 ఒరేయ్ పనికి మాలిన ముండా పవన్ గారికి పనికిమాలిన వీడికి తేడా లేదర lafoot

  • @ramamohankoyyana6921
    @ramamohankoyyana6921 Місяць тому +161

    దిలీప్ అన్నా, ఏది ఏమైనా మన జగన్ అన్న లా పరిపాలన చేయడం ఎవరికి సాధ్యం కాదు.
    ప్రతి జిల్లాకు ప్యాలెస్ కట్టి పరిపాలిద్ధాం అనుకోవడం మన పార్టీకే సాధ్యం.

    • @chentaprakash8197
      @chentaprakash8197 Місяць тому +13

      Prathi జిల్లా కి ఒక ఎయిర్పోర్ట్ ఏమో కానీ ప్యాలెస్ matram ready

    • @appuaparna6052
      @appuaparna6052 Місяць тому +5

      😂😂 emo ilaa cheap ga alochistaadu anukoledu nijam ga ithanu ycheap party lone undaali le

    • @singerkalkikrishna8711
      @singerkalkikrishna8711 Місяць тому +3

      Eam palece lu swami inni lakshala appu cheysi eanni cheyste eamundi.
      Sagatu manishi nachina food tinalante calculated aipoindi. Eanta karma kalamo

  • @VenkatReddyPuthana
    @VenkatReddyPuthana Місяць тому +74

    Babu dileep pakkaki velli aaduko ma…

  • @ayyappanalla9421
    @ayyappanalla9421 Місяць тому +75

    నువ్వు,,,,నీ కామన్నర్ లైబ్రరీ మరుగున పడిపోవడం చాలా బాధాకరం సుంకర 😅

  • @kishorebabu494
    @kishorebabu494 Місяць тому +160

    కళ్యాణ్ గారు నాలెడ్జ్ ఇలా మిస్ యూజ్ చేస్తారు అనుకోలేదు..

    • @VenkatReddyPuthana
      @VenkatReddyPuthana Місяць тому +6

      He already sold bro…

    • @srinivasulu9054
      @srinivasulu9054 Місяць тому +1

      Yes 😂

    • @venkateswararao.a340
      @venkateswararao.a340 Місяць тому +4

      పవన్ కళ్యాణ్ గారి నాలెడ్జ్ మీరు కూడా తీసుకున్నారుగా మీరు ఇవ్వండి ఇంటర్వ్యూస్

    • @venkateswararao.a340
      @venkateswararao.a340 Місяць тому +4

      ​@@VenkatReddyPuthanaమీరు పిలవరు..ఆయన పక్క పార్టీలో జాయిన్ అవ్వలేదు..పార్టీలో టికెట్ ఆశించలేదు ఇంకా ఆయనకి పడి ఏడవడం మానేసి మీరు ఆయన లా ఎదిగి పవన్ కళ్యాణ్ గారి కి పార్టీకి అండగా నిలవచ్చుగా..ఈ లెకి ఏడుపు ఎందుకు..

    • @abhisroyal1308
      @abhisroyal1308 Місяць тому

      @@venkateswararao.a340 OKATE DIALOGUE MEERU PILAVARU AYANA VELARU.. ENTY PARTY PETTINAPPATI NUNCHI ENNO RAKAALUGA VEDHINCHARU TITTAARU..AADAVAALAKI TITTARU AMMAKI, KOOTURUKI BHARYA KI ANNI BHARINCHI UNTE EE STHITHILO UNNARU ... DENIKAINA OPIKA UNDALI

  • @srinivaspinninti5976
    @srinivaspinninti5976 Місяць тому +142

    మేనిఫెస్టో ను చూసే ప్రజలు ఓటు వేయలేదు.. జగన్ ప్రజాకంటక పాలన కు వ్యతిరేకంగా కూటమికి ఓటు వేశారు ప్రజలు 😊

    • @KarthikbhaskarKoneti-de1if
      @KarthikbhaskarKoneti-de1if Місяць тому

      Manifesto nu chusi 80lacs votes one side paaaddayi manifesto correct ga lekitye malli ycp neee just odipoyidhi 25lacs vote s tedaaa matrameee

    • @srinivaspinninti5976
      @srinivaspinninti5976 Місяць тому +4

      @@KarthikbhaskarKoneti-de1if జగన్ విధానాలు నచ్చక educated and employees anti Jagan voting పడింది.
      State లో సరయిన ఆదాయ వనరులు లెకుండా బటన్ లను నొక్కి అత్యాశతో మళ్ళీ ఓట్లు వేయించుకుని cm అయిపోదామన్న ఎత్తుగడ ను ప్రజలు తిరస్కరించారు.
      Failure CM Jagan.. next కూడా జనం నమ్మరు.

    • @venkateshji9531
      @venkateshji9531 Місяць тому +1

      ​@@KarthikbhaskarKoneti-de1ifmajority of the voting was done to remove jagan ...

    • @venkateshji9531
      @venkateshji9531 Місяць тому

      ​@@KarthikbhaskarKoneti-de1if2029 lo kuda jagan Inka cm avvaleru

    • @laxmikanthreddy393
      @laxmikanthreddy393 Місяць тому

      Manifesto chudakunda, jagan mida unna vyathitekatha valle votes vesaru ante .. asalu kootami kattadam enduku, 3 parties kalavadam enduku, prathi vidyarthiki thalliki vandanam isthamani, quality liquor isthamani, volunteers ki 10k isthamani, 3 gas cylinders free ani etc cheppadam enduku

  • @Kmalli789
    @Kmalli789 Місяць тому +77

    ఇతను కాపుల్లో మరో ముద్రగడ....

    • @netajig4522
      @netajig4522 Місяць тому +1

      Mudragada waste ani declare ayipoyindhi ... Ee vishayam kapulu ki baga ardham ayipoyindhi ... May be athanu kanna goppa stayi lo undochhu ante ok but mudragada thana rajakeeya labdhi kosam kapuluni vadukunnadu anedhe vasthavam

    • @ganeshreddy8060
      @ganeshreddy8060 23 дні тому

      anthe manalni pogidithe manavadu lekunte waste gadu

  • @visud974
    @visud974 Місяць тому +36

    ఏమి కర్మ ర బాబు... ఇలాంటి పరిస్థితి ఎవరి కి రాకూడదు....

  • @polnatisrinivas8086
    @polnatisrinivas8086 Місяць тому +58

    నీలాంటి ఊసరవెల్లి లాంటి వాళ్ళు గుండెల్లో పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి ఎవ్వరూ సిద్దంగా లేరు నీ నిజస్వరూపం అందరికీ తెలిసిపోయింది

  • @maruticar5004
    @maruticar5004 Місяць тому +81

    దిలీప్ సుంకర గారు మీకు పార్టీ కన్నా, పవన్ కళ్యాణ్ గారి సిద్దాంతం కన్నా మీ own agenda Mee self targets మీకు ఉన్నాయి. తప్పు లేదు కానీ పార్టీ ని సరి ఐన సమయం లో.ఇబ్బంది పెడదాం అనుకొని మీరు మీరు వేసిన స్కెచ్ రివర్స్ కొట్టింది sir. బహుశా మీరు గతం లో కూడా టీవీ డిబేట్స్ లో జనసేన unappointed స్పోక్ పర్సన్ గా వ్యవహరించి మీ ఆలోచలను పార్టీ ఆలోచనలుగా చెప్పేవారు. పార్టీ మీకు ఆ గుర్తింపు ఇవ్వక పోవడం తో మీరు పార్టీ కి దూరంగా జరగడం నిజం కదా sir.

    • @Ram2952
      @Ram2952 Місяць тому +3

      @@maruticar5004 10 yers he supported bro....eega valanivvaledhu
      ..pawan pilichi matladeleda bro

    • @srinivasulu9054
      @srinivasulu9054 Місяць тому +1

      Yes 💯💯

    • @bujjigadu07
      @bujjigadu07 Місяць тому +1

      Manchi kosam Pavan anna nilabaddaru ilanti vallu yenni yedhuru dhebbalu kottina thannukuntu veltharu

  • @sureshr486
    @sureshr486 Місяць тому +49

    ప్రపంచంలో ఈయనే మేధావి ఈయనకే అన్ని తెలుసు అనేది ఇతని ఫీలింగ్

  • @barlapudisrinivas6777
    @barlapudisrinivas6777 Місяць тому +70

    వీడికి అస్సలు కొంచమైనా కామన్ సెన్స్ వుందా, manifesto chusi ఎవడైనా ఓటు వేస్తాడ , ఒక 20 to 30 percent voters manifesto చూసి ఓటు వేస్తారు ...అంతేకాని

  • @nagarajumahipala1145
    @nagarajumahipala1145 Місяць тому +73

    నీ మాటలు వింటుంటే చిరాకు వస్తుంది తమ్ముడు

  • @user-ly9de5ko6z
    @user-ly9de5ko6z Місяць тому +34

    వీడొక ఆర్థికవేత్త లా ఫీల్ అవుతున్నాడు

  • @polnatisrinivas8086
    @polnatisrinivas8086 Місяць тому +22

    ఏమన్నావు సుంకర జగన్ రెడ్డి గేలుపు దేవుడు ఇచ్చింది ఇలాంటి కూటములు ఎన్నికలిసినా జగన్ రెడ్డిని ఏమీ చెయ్యలేదు అన్నావు ఇప్పుడు అంటావు

  • @AAAbbb-gg8zm
    @AAAbbb-gg8zm Місяць тому +80

    వీడు లాస్ట్ మినిట్ వరకు సొంతంగా ఇంటర్వూస్ పెడుతూ వైసీపీ గెలవాలని ట్రై చేసాడు

  • @maddon7260
    @maddon7260 Місяць тому +22

    ఒకప్పుడు మీ వీడియోస్ ఒకటికి పది సార్లు చూసే నేను... ఈ వీడియోని ఎందుకో 10 సెకండ్స్ కి మించి చూడలేక పోయాను కళ్యాణ్ గారు సారీ..

  • @lakshmannak5174
    @lakshmannak5174 Місяць тому +21

    మంచి నటుడు ఈ లాయర్. ఈ యాక్టింగ్ మొత్తం రాజ్యాంగం చూసి, అందులో కేసులు చూసి , చాల బాగా యాక్టింగ్ నేర్చుకున్నాడు.

  • @yvkrishnarao551
    @yvkrishnarao551 Місяць тому +43

    "దేవుడు దిగి వచ్చాడు" లెవెన్ వచ్చింది....

  • @LRajasekhar-cl2es
    @LRajasekhar-cl2es Місяць тому +46

    నువ్వు టీడీపీ కి వెళ్ళలేవ్ వైసిపి లో పోసాగాలేవ్ JSP ni వీడలేవ్ అందులోకి రాలేవ్.... ఏదో హడావిడి చేసుకొని చివరికి

  • @SarathBabu116
    @SarathBabu116 Місяць тому +35

    అన్ని రకాలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్ మోసపు రెడ్డి లాంటి వాళ్లను వెనకేసుకుని వచ్చిన నీలాంటి చదువుకున్న మూర్ఖులు జన్మలో బాగుపడరు. నష్టపోయిన ప్రజల ఉసురు కచ్చితంగా తగులుతుంది.

  • @RameshNarhari
    @RameshNarhari Місяць тому +24

    శంకర్ దిలీప్ గారు మీరంటే మాకు గౌను అయినా మీకు ఇంకా బుద్ధి రాలేదు సార్

  • @Ram2952
    @Ram2952 Місяць тому +23

    అన్న వైసీపీ వాళ్ళను రఫ్ ఆడించినవాడివి నువ్వు .... జనసేన మీద ఈగ వాలకుండా చేసినోడివి నువ్వు .... వైసీపీ 80% ఫెయిల్ అయ్యింది అని gov employee చెప్పారు కానీ నువ్వు ఎలా నమ్ముతావు... కానీ అందరూ jsp 21 నచ్చలేదు 40 కూడా గెలిచేవాడు మీకు నచ్చలేదు పవన్ నిన్ను పిలవలేదు అనేది నిజం మాకు తెలుసు ఎందుకు పిలవటం లేదు నిదానంగా తెలుస్తుంది..... ఒక కిరణ్ రాయల్ గురించి మాట్లాడి న పవన్ మిమ్మల్ని మిమ్మల్ని గుర్తించక పోవటం బాధాకరం. ఆ తరువాత మీరు కోపం రావటం చూసాం ... మీరు మెగా ఫామిలీ ఎంత భక్తులు మాకు తెలుసు....భయ్యా వైసీపీ కి మటికీ వెళ్ళమక ఆ దరిద్రాన్ని నెత్తిన మోయటానికి ట్రై చేయ మాకా అద్దేపల్లి శ్రీధర్ లాగా మొత్తానికి కనిపించకుండా పోతాం .....జనాలు అభిమానులు తెలుసుకోవాలిన్సది చాల ఉంది

    • @VenkatReddyPuthana
      @VenkatReddyPuthana Місяць тому

      He sold out before election

    • @venkateswararao.a340
      @venkateswararao.a340 Місяць тому +2

      ఆయన మీరు అనుకున్న పార్టీ కండువా కప్పుకునే లా ఉంటే చాలా ఆఫర్ వచ్చినా అయ్యన వదిలేశారు...ఆయన బ్రతుకు ఆయన బ్రతుకుతాను అంటే ..కొంత మంది సైకొలకి కింద నెగెటివ్ కామెంట్స్ పెడతారు

  • @polnatisrinivas8086
    @polnatisrinivas8086 Місяць тому +14

    ఒకప్పుడు నువ్వు అంటే చాలా గౌరవం వుండేది

  • @pchittemma2822
    @pchittemma2822 Місяць тому +9

    Kalyan దూరంగా ఉండబట్టే వంద శాతం విజయం సాధించింది ఈయన మరో ముద్రగడ లా తయారయ్యాడు దిక్కుమాలిన సోషల్ మీడియా మీడియా పుణ్యమా అని ఈ వెదవ లను కూడా భరించాల్సి వస్తుంది😊 😊😊😊😂

  • @boletrinadharao196
    @boletrinadharao196 Місяць тому +14

    వీడో హాఫ్ నౌలెడ్జ్

  • @user-ly9de5ko6z
    @user-ly9de5ko6z Місяць тому +7

    పవన్కళ్యాణ్ నీ తిట్టేనా అంటున్నావ్ నీ స్థాయి అంత కాదు తిట్టినా వాళ్ళు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. నీలాగా

  • @paragon369
    @paragon369 Місяць тому +8

    కళ్యాణ్ దిలీప్ ఎన్ని చెప్పినా ఎన్నికల ముందు కాపు పక్షపాతిగా చెప్పుకునే తాను అసహనంతో వైసిపికి అనుకూలంగా వీడియోలు పెట్టాడు తనని లెక్కల్లోకి తీసుకోకపోతే జనసేన ను ఓడించే ప్రయత్నం చేశాడు అంటే ఇన్ డైరెక్ట్ గా కాపు వర్గాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేశాడు. టిడిపితో పొత్తు నచ్చకపోతే ఓకే కానీ ఇంట్లో ఎలుక ఉందని ఇల్లు ని తగలబెట్టే ప్రయత్నం చేశాడు.

  • @thammunaidu
    @thammunaidu Місяць тому +14

    Mudragada kanna meeru chala danger....

  • @javvajikishorebabu6341
    @javvajikishorebabu6341 Місяць тому +8

    మేధావీ తనం ఎక్కువ ఐతే ఏవగింపు వస్తుంది మేధావీ గారు ఊహించుకోకండి.నువ్వు చెప్తే వినాలంటే ఒక పార్టీ ఎట్టుకో మంచిది.

  • @ABA_Garden
    @ABA_Garden Місяць тому +5

    You lost your credibility Mr. Sunkara

  • @SarathBabu116
    @SarathBabu116 Місяць тому +6

    గత ప్రభుత్వ పాలనలో అడ్డగోలుగా చేసిన అప్పుల గురించి గానీ, ప్రస్తుతం ఉన్న ఖాళీ ఖజానా గురించి గానీ నీలాంటి గుంట నక్కలు ఒక్క వీడియో కూడా చేయరు ఎందుకురా..?

  • @amruth406
    @amruth406 Місяць тому +5

    After watching this, the conclusion was he is expecting a call from YSRCP to join immediately.

  • @user-te9gk1sx8k
    @user-te9gk1sx8k Місяць тому +8

    Veedu Emaina maarademo ani chusinavaallu?

  • @srisri3267
    @srisri3267 Місяць тому +12

    వీడు త్వరలో వైసిపి లోకి పోతాడు

  • @veerachevula6019
    @veerachevula6019 Місяць тому +7

    Sunkara Dilip Reddy supported Jagan and his party at the time of election and lost his credibility
    He is not worth interviewing.

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 Місяць тому +5

    ఈయనతో డిస్కషన్ meetime waste. ఈయన వైసీపీ మౌత్

  • @SaiRamakrishnaRajanala
    @SaiRamakrishnaRajanala Місяць тому +5

    Kalyan Dilip Reddy

  • @user-by5pj7ck2p
    @user-by5pj7ck2p Місяць тому +5

    Jagan isthe Welfare schemes ayyaya boss neeku, Vere vallu isthe Free bees haa ?
    YCP lost only because of Jagan and his arrogance and his Rowdy & looting gang

  • @bathulapullaiah1596
    @bathulapullaiah1596 Місяць тому +5

    ఏమయ్య దిలీప్ సుంకర కొంచెం మైండ్ వాడాల్సింది

  • @trinath07
    @trinath07 Місяць тому +5

    This guy have low confidence and over buld up...He is opportunist

  • @ramuballat9193
    @ramuballat9193 Місяць тому +22

    Weast feelo

  • @rajashekharburla1386
    @rajashekharburla1386 Місяць тому +1

    ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఈ కళ్యాణ్ దిలీప్ సుంకర అనే వాడిని అభిమానించే వాళ్ళం కానీ వీడు చెడు బుద్ధి వీడి స్వార్థం చూశాక వీడు ఒక అడ్వకేట్ అయ్యుండి కూడా పేదల గురించి కోర్టులో వాదించకుండా సెన్సేషన్ ఆయన న్యూస్ ని అక్కడికి వెళ్లి మీ కేసు వాదిస్తాను అది తప్పైనా ఒప్పైనా ముందు వీడు ఫేమస్ కావాలి అని చెప్పుకునే ఈ ఎదవని చూస్తే ఇప్పుడు ఇలాంటి ఎదవన మేము అభిమానించింది అని సిగ్గేస్తుంది

  • @rameshp5313
    @rameshp5313 Місяць тому +10

    Miru Ysrcp ki support ani maku 2024 election mundhe telisindhi

  • @papinaiduvavilapalli1401
    @papinaiduvavilapalli1401 Місяць тому +2

    వీడు వేస్ట్ గాడు నేను వీడిని బాగా నమ్మాను

  • @Dinesh_ramayanam
    @Dinesh_ramayanam Місяць тому +7

    Me credibility yeppudo poindi Mitrama.. It will take another decade to get it back

  • @pranay3841
    @pranay3841 Місяць тому +1

    ఈ సుంకర వంకర అని పవన్ కళ్యాణ్ గారు ముందే గమనించినట్టు ఉన్నారు అందుకే ఎప్పుడు దగ్గరికి తీసుకోలేదు

  • @jaisena1725
    @jaisena1725 20 днів тому +1

    జీవితంలో పవన్ కళ్యాణ్ పేరు ఎత్తావంటే నా కొడుకా మర్యాదగా ఉండదు

  • @abhirampspk6197
    @abhirampspk6197 Місяць тому +3

    Last 10 years nundi janasena tho untu last 1 month lo emaindhi anna neeku😢 very sad to see u like this. Jai janasena❤

  • @Kp-rf4fj
    @Kp-rf4fj 28 днів тому

    Well said, no one expected ycp loose

  • @swarnabhairava5674
    @swarnabhairava5674 Місяць тому

    సుంకర గారి అహంకారపు మాటలకు హద్దే లేదు. ఇకనైనా మారు కుహనా మేధావీ

  • @varunnimmala2997
    @varunnimmala2997 Місяць тому +1

    పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వల్ల నీ వీడియోస్ చూసాము తప్ప అంతకి మించి ఏం లేదు.

  • @rameshavala8790
    @rameshavala8790 Місяць тому +7

    అయ్యా నిన్ను ఎవడు నమ్మరు ని పని అయిపోయింది

  • @lakshmikumari216
    @lakshmikumari216 Місяць тому +2

    Dilip sunkara garu ante okappudu gouravam undedi, ippudu ledu

  • @saiharsha5373
    @saiharsha5373 Місяць тому +3

    మనసులో మాట ఎలా ఉన్నా కళ్యాణ్ దిలీప్ సుంకర గారు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు అంటే మహా ఇష్టం బాగుండాలని కోరుకుంటారు కానీ ఆయన లాస్ట్ మినిట్లో బాధప పడ్డారు ఆ బాధలో నుంచి వచ్చిన మాటలే అవి ఆత్మ అభిమానం అన్నాడు కదా కొంచెం ఆవేశం ఎప్పటికైనా మంచి రోజులు రావాలని కోరుకుంటున్నా

  • @ksr441
    @ksr441 25 днів тому +1

    World famous drug lawyer

  • @lachilachi8825
    @lachilachi8825 Місяць тому +4

    కళ్యాణ్ గారు మీరు ఫస్ట్ ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు పథకాలు కు ప్రజలు ఓటేశారు అన్నారు పథకాలు ఇవ్వలేరు అని కూడా అన్నారు అదే మాటతో ఆఖరికి మళ్లీ ఏమన్నారు కూటమి గెలవలేదు పవన్ గారికి అన్ని సీట్లు రాలేవు ప్రజలు జగన్ ఇచ్చే పథకానికి ఓటు వేస్తారు అని అంటున్నావు మళ్లీ జగన్ వస్తారు అని అనుకున్నారు ఎలా రెండు మాటలు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి పథకాలు ఇస్తే ఇవ్వలేరు అంట జగన్ గారి ఇస్తే పథకాలు ఇచ్చారు కాబట్టి జగన్ కి ఓటు వేస్తారు అని అంటావు ఏంటి రెండు నాలుకలు

    • @raghavakoppireddy5851
      @raghavakoppireddy5851 Місяць тому

      Nijam bro.anduku ante already jagan
      Phadhakalu alavatu chesadu.malli sankshema phadhakalu antunnadu

  • @vadiginasubrahmanyam3562
    @vadiginasubrahmanyam3562 Місяць тому +3

    బయట పడిపోయావన్నా నీ మాటలతో, వైసీపీ గెలుస్తుంది అని నువ్వు అనుకున్నవ్ కాబట్టే జగన్ కి ఫేవర్ గా మాట్లాడావ్ ఎలక్షన్ కి ముందు

  • @upendranaidubudithi594
    @upendranaidubudithi594 Місяць тому +2

    Jagan ఇచ్చింది సంక్షేమం. కుటమిది ఉచితాలు అంతే కదా sir!

  • @MohamodMohamod-lk1py
    @MohamodMohamod-lk1py Місяць тому +1

    జగన్ నీ ఒడిచడా నీ కీ మళ్లి జగన్ రావాలి అనీ అన్నావు మరి పవన్కళ్యాణ్ గారు నీ గొప్ప ఓడు అనీ ఒప్పుకో

  • @sureshkumar-tf2ky
    @sureshkumar-tf2ky Місяць тому +1

    Janasena needs knowledgeable leaders like you....kalyan. Anna

  • @Viking-1956
    @Viking-1956 Місяць тому +8

    Peethala Mangam lo veedo peetha😂

  • @malli-vn5yj
    @malli-vn5yj Місяць тому +2

    అన్న మీరంటే ఇప్పటికీ గౌరవం ఉంది. కానీ ఎందుకు మారిపోయారు అర్థం kavatla😮

  • @bsrsreedhar239
    @bsrsreedhar239 Місяць тому +2

    Kds గారు చాలా నిజాయితీగా వాస్తవాలు మాట్లాడారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో ఒక పార్టీకి భజన చేయడానికి అలవాటు పడ్డవారికి ఇలాంటి మాటలు రచించవు.

  • @ashokkuppili4870
    @ashokkuppili4870 Місяць тому

    జనసేనకు మొదటి కార్యకర్త దిలీప్ గారు 2014 నుండి ఇప్పుడు చాలామంది మాట్లాడుతారు

  • @pawanism1997
    @pawanism1997 27 днів тому +1

    Anchor onside ga matladuthunnadae😂😂😂😂

  • @TechTeacherRaju
    @TechTeacherRaju Місяць тому +1

    ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో కలసి ఉంటే మీకు నామినేటెడ్ పోస్ట్ దక్కేది...

  • @rudraakkuluru170
    @rudraakkuluru170 Місяць тому +3

    ఇతడి మీద గౌరవం తగ్గింది!

  • @user-ly9de5ko6z
    @user-ly9de5ko6z Місяць тому

    వైసిపి కండువా వేసుకొని ఇంటర్వ్యూ ఇవ్వి

  • @sriharichowdary7900
    @sriharichowdary7900 Місяць тому +2

    Edo oka journalist vadu oka analyst ma karma

  • @powersrinu1126
    @powersrinu1126 16 днів тому

    అద్దం కాదని మీరు ఎలా చెప్తారు. దిలీప్ గారు.. డ్రైవింగ్ చేసే వాడికి మాత్రమే.. ఓకే కూర్చున్న వాడికి తెలియదు.. మీరేమన్న సీఎంగా చేశారా

  • @narasimharajukakarlapudi8024
    @narasimharajukakarlapudi8024 Місяць тому +2

    Dileep is waste fellow. Selfish fellow. Not reliable person.

  • @009ganesh
    @009ganesh Місяць тому +1

    ఈ ఇంటర్వ్యూ కి కామెంట్ కూడా పెట్టలేము😢...రాంగ్ ఎస్టిమేషన్ విత్ బిగ్ ఎమోషన్.

  • @KiranKumar-iz6fx
    @KiranKumar-iz6fx 29 днів тому

    మీరు చెప్పింది చూస్తే మన రాజ్యాంగం ఫెయిల్ అయినట్టు కదా..

  • @srisri3267
    @srisri3267 Місяць тому +1

    నువ్వు దూరం గానే ఉండు 😂

  • @kandregulavenkataapparao7186
    @kandregulavenkataapparao7186 19 днів тому

    Nee మీద ఉన్న గౌరవం మొత్తం పోయింది.....నువ్వు చాల తెలివైన వాడివి అని అనుకొనే మూర్కుడు లాగ దిగా జారిపోయావ్

  • @Satish.9988
    @Satish.9988 3 дні тому

    Is true

  • @venkatareddykambapu4786
    @venkatareddykambapu4786 Місяць тому

    వీడు ఎటువుంటే అటు ఓడిపోతుంది. నువ్వు వైస్సార్ లో ఉండ్రా బాబు

  • @yaswanth4363
    @yaswanth4363 29 днів тому

    ఏంటి బాబూ జగన్ ని కొట్టాలంటే మళ్ళీ అటువైపు జగనే ఉండాలా 😂😂😂😂😂

  • @Gopinathk17
    @Gopinathk17 26 днів тому

    వీడిని, రాజేష్ మహసేన, అల్లు అర్జున్ గాడిని కూటమి ప్రభుత్వం, ప్రత్యేకించి జనసేన యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు.

  • @pratapbikkavolu1199
    @pratapbikkavolu1199 День тому

    అనిల్ గారు, మీకు ఇంకా బుద్ధి రాలేదా

  • @sridevibathula64
    @sridevibathula64 21 день тому

    Dilip - drop of from Lavanya case .. she is fraud .. I have so much respect on you ..

  • @srikanthkantha8706
    @srikanthkantha8706 Місяць тому

    Backstabbed Pawan Kalyan...that's why he kept you outside 😂

  • @ramesharoor2771
    @ramesharoor2771 Місяць тому +2

    Un lucky fellow

  • @ck3289
    @ck3289 17 днів тому +1

    Pk super ! Veedni enduku Pakkana Pettadoo Ippudu ardam aindi !

  • @batterybazaar4013
    @batterybazaar4013 25 днів тому

    Deeplip garu talent extraordinary 😊

  • @lagududora5830
    @lagududora5830 27 днів тому

    ఎక్కువ చదివినా నష్టమే జ్ఞానం ఎక్కువయితే ఏమి మాట్లాడాలో ఎవరికి సపోర్ట్ చెయ్యాలో తెలియదు

  • @venkatareddykambapu4786
    @venkatareddykambapu4786 Місяць тому

    పథకాలు వాళ్ళనే ముఖ్యమంత్రి అవుతారంటే ఫస్ట్ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి. పసుపు కుంకం పెట్టి పదివేల అకౌంట్లో చేసాడు లాస్ట్ లో ఇలా అయితే చంద్రబాబు గెలవాలి. పనులు వాళ్ళని గెలుస్తారు

  • @srinivasraokalluri9208
    @srinivasraokalluri9208 Місяць тому +1

    నీ అతి తెలివితేటతో నీ వేలుతో నీ కన్ను పొడుచుకున్నావ్

  • @IAMAKS369
    @IAMAKS369 Місяць тому +4

    12 seats vasthayi ani anukoni 70 seats ki pothi cheyali janasena ani neevu yela koorkunavu ra sankara sunka Dilip ga?

    • @tumucharan
      @tumucharan Місяць тому

      logic lu adigithe kukka la arustadu malli

  • @pango2174
    @pango2174 Місяць тому +2

    Tagudu tagginchu..pls! Rest is aside but take care of your health

  • @bhimaraju3647
    @bhimaraju3647 22 дні тому

    మేధావులలో మహా మేధావి దిలీప్ అన్న గారు... నిజాన్ని తెలియజేసే నిజాయితీపరుడు దిలీప్ అన్న 🙏🏻

  • @kameshkamu7560
    @kameshkamu7560 Місяць тому

    జనసేన పేరు చెప్పుకుని ఎదిగి. వైసీపీ కి సపోర్ట్ చేసిన వ్యక్తి KDS ఇలాంటి వాళ్ళని హైలెట్ చెయ్యకండి

  • @LuckyLucky-yy3zm
    @LuckyLucky-yy3zm 29 днів тому

    కూటమి గెలవటం అసంభవం అన్నావ్ నీ ఆలోచన వెరీ పూర్

  • @user-ok1tk7kd9b
    @user-ok1tk7kd9b Місяць тому

    నా ఓట్ నేను సూపర్ సిక్స్ కి వెయ్యలే. ఒక దుర్మార్గుడి నీ
    అధఃపాతాళానికి తొక్కెయ్యాలి అని వేసా . ఉచితాలు అవసరం లేదు ఉపాధి కల్పిస్తే చాలు