ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ అనే ఉత్తమ విలువలు పాటించే వ్యక్తి ఉండడం ఒక వరం. ఇటువంటి వ్యక్తులుంటారా అనిపించేంతటి వినయ శీలురు,చిరంజీవికూడా అంతే విలువలున్న వ్యక్తి. భళా కొణిదల తల్లి తండ్రుల్లారా, ఎటువంటి సంతనాన్నిచ్చారుకదా. Hats off.
మన పార్టీ, మన బాధ్యత.... నా దేశం,నా రాష్ట్రం అని గర్వంగా చెప్పే ప్రతీ ఒక్కరూ జనసేన పార్టీని కాపాడుకొనే బాధ్యత మనందరిపై ఉంది.. ప్రతీ ఒక్కరూ మనవంతు సహాయంగా ప్రతీ నెల కనీసం ఒక 100/₹లు ఐన డోనేట్ చేద్దాం... ఈ ఆనవాయితీ చాలా పాత కాలం నుండి వస్తుంది.. అప్పట్లో ప్రజలనుండి ప్రజలకోసం పుట్టినటువంటి పార్టీని ప్రజలే ఓటు తో పాటు నోటు(money) కూడా ఇచ్చి ఆ పార్టీనీ కాపాడుకొనెవారు.. మనం కూడా చిన్న అమౌంట్ ఐన పరవాలేదు, అందరిదీ కలిపి ఒక ఉడతా సహాయంగా పార్టీ నడపడానికి సహాయ పడుతుంది.. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సేవ చెయ్యాలనే సంకల్పం తో.. తన కంపర్టబెల్ జీవితాన్ని ,తన వృత్తి (సినిమా)నీ సైతం ప్రక్కన పెట్టి రాష్ట్ర ప్రజల, పిల్లల మంచి భవిష్యత్తు కోసం డిప్యూటీ C.M హోదాలో ఉన్నప్పటికీ ఏ రాజకీయనాయకుడు చెయ్యలేని ఆర్ధిక సహాయం (6 కోట్లు) విరాళం గా ఇచ్చారు... కష్టాలలో ఉన్నవారికి 100కోట్లకి పైగా డొనేట్ చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ (జనసేన)నీ కాపాడుకొనే బాధ్యత మనందరిపై ఉంది... ప్రతీ నెల ఎన్నో అనవసర ఖర్చులు పెడుతువుంటాము... వాటిలో ఒక దాన్నైన తగ్గించుకొని జనసేన పార్టీ కి డొనేట్ చెయ్యడం ద్వారా దేవుని హుండీలో వేసే డొనేషన్ ఎలా ఉపయోగపడుతుందో తెలియదు కానీ, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చేసే డొనేషన్ రెట్టింపు అయి ప్రజల సహాయానికి ఉపయోగపడతాయి.. కనిపించే దైవం శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు 🙏 మనిషన్నాక చిన్న సహాయం ఐన చెయ్యాలి... మనం ఈ 100 /₹ తో ఎవరి జీవితాన్ని మార్చయ్యాలెం..కానీ జనసేనకి ఫండింగ్ చెయ్యడం వలన రాష్ట్ర భవిష్యత్తుని మార్చమనే తృప్తి ఉంటుంది... ప్లీజ్! ప్రతీ ఒక్కరూ మీకు తోచిన అమౌంట్ వేస్తారని మనవి🙏🙏 మన రాష్ట్రం.. మన భవిష్యత్తు..మన పార్టీ. జై పవన్ కళ్యాణ్ గారు...🙏 జై జనసేన🎌🚩 జై హింద్ ✊ నా రాష్ట్ర, నా బిడ్డల భవిష్యత్తు కోసం తాపత్రయ పడే... ఒక సగటు అమ్మ . ఇప్పటికే పేటీయం బ్యాచ్ బ్యాడ్ కామెంట్స్ చెయ్యడానికి వస్తారు అని తెలుసు.. వారికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను.. మీ నాయకుడి లా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అవినీతి సంపద.. తాతలు, తండ్రులు ఇచ్చిన ఆస్తులు కానీ, సొంత వ్యాపారాలు కానీ లేవు.. ఆయన కష్టపడి సంపాదించి కష్టాలలో ఉన్నవారికి సహాయ పడుతూ ఉంటారు... ఇప్పుడు ఆయన ప్రజలకోసం, తన వృత్తి ఐన సినిమాలు కూడా ప్రక్కన పెట్టేశారు,అలాగే మిగతా పొలిటీషియన్ లాగా అవినీతి సొమ్ముకు ఆశపడరు... అందుకని పార్టీ నడపడానికి విరాళం స్వీకరించడం లో తప్పు లేదు... నేను ఆ దేవునికి ఒకటే కోరుకుంట,మీ అందరికీ మంచి బుద్ధి ఇవ్వాలని... మీరు పేటీయం కి ఆశపడి చెత్త కామెంట్స్ పెట్టకుండా కాస్త మనస్సాక్షి తో పెట్టాలని... ఎందుకంటే భవిష్యత్తూ లో మీకు కష్టం వచ్చిన.. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా సహాయం చేస్తారు... అప్పుడు మీరు ప్రశ్చాత్తాపం పడవలసి వస్తుంది... సో.. కామెంట్స్ పెట్టేముందు ఏది నిజం... ఏది అబద్ధం...తెలుసుకొని, ఆ పాక్షి భ్రమ నుండి బయటకు వచ్చి మీరు కూడా మన రాష్ట్ర అభివృద్ధి లో పాల్గుంటారని ఆశీస్తూ 🙏 సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏 యద్భావం.. తద్భవతి.. 🙏🥰
మేము కూడా చెప్పింది అదేనేహే! అసలు పవన్ నాయకుడే కాదు. యిలాంటి మాయల మరాఠీ నాయకుడు పుట్టాడు అనే మేమూ చెప్పేది. ప్రశ్నించడానికే పుట్టాను, తప్పు ఎవరుచేసిన వదలను, హామీలు అన్నింటికీ నాదే బాధ్యత అని అన్నీ కబుర్లు ఆడిన పవనం ఏడ!?. సూపర్ six చూస్తే భయం వేస్తుంది అన్నాడు. యిప్పుడు ఏమైంది. ఆడపిల్లలు 33000 వేల మంది మిస్సింగ్ అని గెంతాడు. యిప్పుడు కేంద్రమే 65o Ani చెప్పింది. అదికూడా 2013 నుండీ అని చెప్పింది. తెలంగాణా ఇవ్వొద్దు అన్నాడు యిక్కడ,అక్కడ ఇప్పటికే లేట్ అయ్యింది అన్నాడు. జీవితంలో బీజేపీ తో కలవను అన్నాడు,చంద్రం అంతు చూస్తాం అన్నాడు. వాళ్ళ కిందనే దూరాడు. చేగువేరా అన్నాడు. మాయావతి బీఎస్పీ అన్నాడు,సీపీఐ ,సిపిఎం అన్నాడు. మళ్ళీ ప్యాకేజి మహిమ చంద్రం కిందనే దూరాడు..అందుకే యిలాంటి మాయల మరాఠీ నాయకుడు మళ్ళీ పుట్టదు కాక పుట్టదు.!!
E Bajaene Manamdi. Manchichestha Mecchukondi. Gathani Marachi E Bajanadeniki. Amaravathi Visayamlo Eyanachesinadi Marachara. CBN Gari Visayamlo Manchiga Pravarhincharu. Super Actor nu Actor Ganu Rajakiya Nayakuduni Rjakiyam Ganu Chudamdi.
అవును.. పవన్కళ్యాణ్ గారు ప్రముఖ నాయకులు గౌరవం పొందుతూవున్నారంటే ఆయన నిజమైన గౌరవమైన మనిషి.. జై కూటమి
పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఏదైనా చేస్తాడు
Excellent Analysis brother. Pawan Sir is true and corruption free politician and committed leader.
ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ అనే ఉత్తమ విలువలు పాటించే వ్యక్తి ఉండడం ఒక వరం. ఇటువంటి వ్యక్తులుంటారా అనిపించేంతటి వినయ శీలురు,చిరంజీవికూడా అంతే విలువలున్న వ్యక్తి. భళా కొణిదల తల్లి తండ్రుల్లారా, ఎటువంటి సంతనాన్నిచ్చారుకదా. Hats off.
🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰
Jai pspk ❤❤❤
చాలా చక్కగా చెప్పారు సార్ 🎉
జై పవన్ కళ్యాణ్
జై జన సేన
❤ జై జనసేన జై హింద్ ❤
జయహో జనసేన 🎉🎉🎉🎉
Jai jenasena Jai hind
He is gem of person ❤
Great job 👏
Jai Janasena Jai Pawan Kalyan. Sir🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐💐💐💐💐💐💐💐💐👍
జై జనసేన
Excellent speech sir Jai janasena
Jai Pawan Kalyan ✊🙏🌹🌼💓❤️
సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్ 🙏🏻
జై జనసేనాని 🙏🙏🙏
1000 percent correct sir
100% సూట్ అవుతుంది మీరు పెట్టిన thumbnail..... నిజంగా నా మనసులో ఉన్నమాట కూడా అది 🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍
పవన్ కళ్యాణ్ మంచి పరిణతి చెందిన నాయకుడు ఇలాంటి నాయకుడు AP ని పాలిస్తున్నందుకు గర్వపడుతున్నా
❤❤❤ 🙏🙏👌👍🙏👌 good.. speech.. god bless you .. pavan Anna.... Jai janasena
Super anna
Jai pawan sir jai hind
Pavan Kalyan is great leader...Jai janasena Jai Pavan Kalyan Jai hind 🇮🇳🇮🇳
Jai జనసేన🙏
అందరికీ నేను చెప్పేదేంటంటే, ఓ సమర్ధుడయిన తండ్రి కుటుంబం పెద్ద ఉన్నాడంటే సభ్యులందరు ప్రశాంతంగా ఉంటారు. అదే మన రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి.
జై పవన్ జై లోకేష్ జై జనసేనా జై తెలుగు దేశం
Jai Pawan 👍🙏🏼
Jai, deputy cm pawan sir.
Jai పవన్ garu
Jai Pavan Kalyan 🙏👌👌🙏⭐🔯🔯🔯💪
asalu forest portfolio minister inni cheyavacha baboiiii great swami
Commitment leader in politics🎉🎉
Jai Powerstar Pawankalyan 🔥🔥🔥🔥🔥🔥
Jai Pawan Kalyan garu
Jai pspk
Correct, PK changed in good way
జై జనసేన జై టీడీపీ జై బిజెపి
సేనాని ...👌
ఇలాంటి నాయికుడి కి ప్రజల మద్దతు కావాలి 🎉
Jai janasena
Kiran royal garu good jsp leader for great dy cm
Jai power star ❤
Jai jenasena
Jai Pawan Kalyan jai janasena
We are proud of pawan fan and jsp sainiks he is the true leader.
Jai Jai Pavan Kalyan garu. Jai Janasena.
Jai janasena 🔥🔥
P.k.god
మన పార్టీ, మన బాధ్యత....
నా దేశం,నా రాష్ట్రం అని గర్వంగా చెప్పే ప్రతీ ఒక్కరూ జనసేన పార్టీని కాపాడుకొనే బాధ్యత మనందరిపై ఉంది..
ప్రతీ ఒక్కరూ మనవంతు సహాయంగా ప్రతీ నెల కనీసం ఒక 100/₹లు ఐన డోనేట్ చేద్దాం...
ఈ ఆనవాయితీ చాలా పాత కాలం నుండి వస్తుంది.. అప్పట్లో ప్రజలనుండి ప్రజలకోసం పుట్టినటువంటి పార్టీని ప్రజలే ఓటు తో పాటు నోటు(money) కూడా ఇచ్చి ఆ పార్టీనీ కాపాడుకొనెవారు..
మనం కూడా చిన్న అమౌంట్ ఐన పరవాలేదు, అందరిదీ కలిపి ఒక ఉడతా సహాయంగా పార్టీ నడపడానికి సహాయ పడుతుంది..
శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సేవ చెయ్యాలనే సంకల్పం తో.. తన కంపర్టబెల్ జీవితాన్ని ,తన వృత్తి (సినిమా)నీ సైతం ప్రక్కన పెట్టి రాష్ట్ర ప్రజల, పిల్లల మంచి భవిష్యత్తు కోసం డిప్యూటీ C.M హోదాలో ఉన్నప్పటికీ ఏ రాజకీయనాయకుడు చెయ్యలేని ఆర్ధిక సహాయం (6 కోట్లు) విరాళం గా ఇచ్చారు... కష్టాలలో ఉన్నవారికి 100కోట్లకి పైగా డొనేట్ చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ (జనసేన)నీ కాపాడుకొనే బాధ్యత మనందరిపై ఉంది...
ప్రతీ నెల ఎన్నో అనవసర ఖర్చులు పెడుతువుంటాము... వాటిలో ఒక దాన్నైన తగ్గించుకొని జనసేన పార్టీ కి డొనేట్ చెయ్యడం ద్వారా దేవుని హుండీలో వేసే డొనేషన్ ఎలా ఉపయోగపడుతుందో తెలియదు కానీ, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చేసే డొనేషన్ రెట్టింపు అయి ప్రజల సహాయానికి ఉపయోగపడతాయి..
కనిపించే దైవం శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు 🙏
మనిషన్నాక చిన్న సహాయం ఐన చెయ్యాలి... మనం ఈ 100 /₹ తో ఎవరి జీవితాన్ని మార్చయ్యాలెం..కానీ జనసేనకి ఫండింగ్ చెయ్యడం వలన రాష్ట్ర భవిష్యత్తుని మార్చమనే తృప్తి ఉంటుంది...
ప్లీజ్! ప్రతీ ఒక్కరూ మీకు తోచిన అమౌంట్ వేస్తారని మనవి🙏🙏
మన రాష్ట్రం.. మన భవిష్యత్తు..మన పార్టీ.
జై పవన్ కళ్యాణ్ గారు...🙏
జై జనసేన🎌🚩
జై హింద్ ✊
నా రాష్ట్ర, నా బిడ్డల భవిష్యత్తు కోసం తాపత్రయ పడే...
ఒక సగటు
అమ్మ .
ఇప్పటికే పేటీయం బ్యాచ్ బ్యాడ్ కామెంట్స్ చెయ్యడానికి వస్తారు అని తెలుసు..
వారికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను..
మీ నాయకుడి లా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అవినీతి సంపద.. తాతలు, తండ్రులు ఇచ్చిన ఆస్తులు కానీ, సొంత వ్యాపారాలు కానీ లేవు..
ఆయన కష్టపడి సంపాదించి కష్టాలలో ఉన్నవారికి సహాయ పడుతూ ఉంటారు...
ఇప్పుడు ఆయన ప్రజలకోసం, తన వృత్తి ఐన సినిమాలు కూడా ప్రక్కన పెట్టేశారు,అలాగే మిగతా పొలిటీషియన్ లాగా అవినీతి సొమ్ముకు ఆశపడరు...
అందుకని పార్టీ నడపడానికి విరాళం స్వీకరించడం లో తప్పు లేదు...
నేను ఆ దేవునికి ఒకటే కోరుకుంట,మీ అందరికీ మంచి బుద్ధి ఇవ్వాలని...
మీరు పేటీయం కి ఆశపడి చెత్త కామెంట్స్ పెట్టకుండా కాస్త మనస్సాక్షి తో పెట్టాలని...
ఎందుకంటే భవిష్యత్తూ లో మీకు కష్టం వచ్చిన.. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా సహాయం చేస్తారు...
అప్పుడు మీరు ప్రశ్చాత్తాపం పడవలసి వస్తుంది...
సో.. కామెంట్స్ పెట్టేముందు ఏది నిజం... ఏది అబద్ధం...తెలుసుకొని, ఆ పాక్షి భ్రమ నుండి బయటకు వచ్చి మీరు కూడా మన రాష్ట్ర అభివృద్ధి లో పాల్గుంటారని ఆశీస్తూ 🙏
సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏
యద్భావం.. తద్భవతి.. 🙏🥰
Pawan Lal bahadur sastri lanti nayakudu. Jai ho gabbar singh.
Jai Janasena.
Super
Love you Forever Powerstar Pawankalyan ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
పవన్ కల్యాణ్. గారి..రాజకీయం. చూసీ జగన్. అన్నే.ముర్కుడు. చాలా. నేర్చుకోవాలి
JAI JANACENA JAI JANASAINIKA JAI POWER STAR PAWAN KALYAN SIR ❤💐🙏👌🥰
ప్రజల మనిషి పవన్ కళ్యాణ్ 🎉🎉🎉
Pspk is great leader
Pawan Kalyan Sir is people's Leader
Jai Janasenani🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జయ్ పవన్ sir
Jai p.s.p.k ❤❤❤jai jana sena 🎉🎉🎉🎉🎉
మాకు. అదే కావాలి
Jai janasena ❤
That's Pawan Kalyan garu have a good job sir
I proved to be a fan of Pawan Kalyan sir
కిరణ్ మంచి పని ❤❤❤❤❤
Great leader❤
He s absolutely rare person in politics ❤
Exlnt discussion.
Yes, 💯
Jai power Star
Jai janasena Jai kalyanbabu
Jai janasena jai hind 🇮🇳🙏
Jai JANASENA 🔥🔥
Jai power star ✴️🌠💫
Jai Janasena
❤ Pawan Kalyan ni kapadu kovadam Telugu prajala badhyatha.🎉
Jai jenasena Jai swamuluana
Once.. now Kalyan Garu influence the whole kapu community youth sir
That is pspk❤❤ Jai jsp
Jai Power Star
God pl kiran Royal
Jai pk Anna Jai janasena 🥃✡️✡️✊ Jai hind 🇮🇳🇮🇳🇮🇳
మేము కూడా చెప్పింది అదేనేహే! అసలు పవన్ నాయకుడే కాదు. యిలాంటి మాయల మరాఠీ నాయకుడు పుట్టాడు అనే మేమూ చెప్పేది. ప్రశ్నించడానికే పుట్టాను, తప్పు ఎవరుచేసిన వదలను, హామీలు అన్నింటికీ నాదే బాధ్యత అని అన్నీ కబుర్లు ఆడిన పవనం ఏడ!?. సూపర్ six చూస్తే భయం వేస్తుంది అన్నాడు. యిప్పుడు ఏమైంది. ఆడపిల్లలు 33000 వేల మంది మిస్సింగ్ అని గెంతాడు. యిప్పుడు కేంద్రమే 65o Ani చెప్పింది. అదికూడా 2013 నుండీ అని చెప్పింది. తెలంగాణా ఇవ్వొద్దు అన్నాడు యిక్కడ,అక్కడ ఇప్పటికే లేట్ అయ్యింది అన్నాడు. జీవితంలో బీజేపీ తో కలవను అన్నాడు,చంద్రం అంతు చూస్తాం అన్నాడు. వాళ్ళ కిందనే దూరాడు. చేగువేరా అన్నాడు. మాయావతి బీఎస్పీ అన్నాడు,సీపీఐ ,సిపిఎం అన్నాడు. మళ్ళీ ప్యాకేజి మహిమ చంద్రం కిందనే దూరాడు..అందుకే యిలాంటి మాయల మరాఠీ నాయకుడు మళ్ళీ పుట్టదు కాక పుట్టదు.!!
Agri gold office open cheyandi sir please 🙏😭🙏🙏
Prajalanadini correctgachepparu
Please put discussion on Bangladesh Hindus ,these discussions don’t help anyone
Matladi em cheyagaladu
Thanaki international matters lo em Power undhi .
IT is correct OK
Home minister kadhu
4.01 adi ra Pavan Kalyan antey...... Bangaaaaram ra.....
Open your eyes Iron 🌹
Jijanasana
Kaliyuga karnudu pavan Kalyan garu,
Nijanga vaadi lanti vadu malli puttadu.😢😢😢😢😢😢😢
11😂😂😂😂😂😂😂😂😅😅😅😊😊
Ayya namaste ee message pavan anna ki anna pavan anna namaste anna please help and save me anna
🥺 please stop talking about cinemas please do not hurt fans and concentrate on vote bank
Abbo.
Jai kutami 👍🏾
Jai jagan.❤❤❤❤❤❤❤❤
E Bajaene Manamdi. Manchichestha Mecchukondi. Gathani Marachi E Bajanadeniki. Amaravathi Visayamlo Eyanachesinadi Marachara. CBN Gari Visayamlo Manchiga Pravarhincharu. Super Actor nu Actor Ganu Rajakiya Nayakuduni Rjakiyam Ganu Chudamdi.