Sri Sampoorna Ramayanam Day 01

Поділитися
Вставка
  • Опубліковано 2 лют 2025

КОМЕНТАРІ • 833

  • @sunitha.thokalasunitha.tho8962
    @sunitha.thokalasunitha.tho8962 Рік тому +268

    7 నెలల గర్భవతిని..ఈ రోజు శ్రీ రామాయణ శ్రవణం ప్రారంభించాను.... మొదలు పెట్టగానే అంతా వరకు కదలికలు చేసిన శిశువు కదలికలు ఆపేశాడు....వినడం ప్రారంభించాడు సంతోషంగా ఉంది....జై శ్రీరామ్...

    • @piureddy8018
      @piureddy8018 Рік тому +10

      Nenu 6va nela garbavathini kallambadi neeru vachesindi vintunte na bidda ku ipudipude chevulu vasthu vintarata modata baba gurinchi vinnadu ivalti nundi rama namamu vintunaadu goppa adrushtam ee technology dwara ila vinagalagatam eppatiki kruthagnuralini 🙏🏻

    • @anithakucharlapati5844
      @anithakucharlapati5844 Рік тому +6

      Nenu 6th month pregnant...
      Chala happy ga vundhi....meru chepthunte ramayanam 🙏

    • @alurujanaki1676
      @alurujanaki1676 Рік тому

      😅😅😅😅😅
      ....
      .

    • @alurujanaki1676
      @alurujanaki1676 Рік тому

      ​@@piureddy8018😅😅😊😅😅😅😊😊😊😂😂❤

    • @piureddy8018
      @piureddy8018 Рік тому

      @@alurujanaki1676 😀👍

  • @prasadmeduri3455
    @prasadmeduri3455 2 роки тому +127

    చాగంటి వారు మన తెలుగు భాషలో పుట్టటం మనం చేసుకున్న పుణ్యం 🙏🙏🙏👍👍

  • @jaihindreviews8730
    @jaihindreviews8730 3 роки тому +208

    Hi All,
    When i started listening to Sampoorna Ramayana, my life was in shatters. Myself and wife was fighting every day and it was very close to divorce... She was away for couple of months and i started listening to whole pravacham day by day sincerely with the belief that Lord Rama will save me.
    I was inspired and motivated by Changanti garu in another video where he said "raamunni nammukulloloni yeppudu aayana vadaladu"
    After completing pravachanam, i brought Valmiki Ramayana book and started reading after writing 108 times lord rama name. Its been 6 months and its going go as i complete every day 1 sarga.
    Today, my personal life has improved a lot. My wife and myself relationship has improved. Myself, mother, father , my kid and my wife, and my brother are staying together with peace.
    Lord rama exists and as chaganti garu said "he will never leave us" if we dont leave the path of dharma and truth"
    Chaganti Gaaru - I bow my head to you Swamy... You are a god sent person to make our lives better.

    • @kanakadurgasomayajula6113
      @kanakadurgasomayajula6113 3 роки тому

      R>>?

    • @sridharpeyyeti3040
      @sridharpeyyeti3040 3 роки тому +5

      Yeyyy 😁 jai sri ram 🙏👍😁

    • @ajaygalishetti1538
      @ajaygalishetti1538 3 роки тому +2

      So true.........

    • @nandiniakella2398
      @nandiniakella2398 2 роки тому +1

      Thank you very much for sharing 👍
      This message will be an inspiration to many many unfortunate souls 🙏
      Jai shree ram
      Jai sitaram

    • @hellojmsy2963
      @hellojmsy2963 2 роки тому +1

      Sharing this experience to all in itself , who do ever reading your RAMA RAKSHA experience is in itself blessing…. Thank you thank you very much

  • @lakshmimadgula3106
    @lakshmimadgula3106 4 роки тому +143

    ఎంత విన్న తనివితీరనిది
    శ్రీ రామాయణము
    మాకు ఇంత ఆనందాన్ని కలిగించిన బ్రహ్మ శ్రీగురువుగా రికి శత కోటి నమస్కారాలు 🙏

  • @merugusrinivasulu3735
    @merugusrinivasulu3735 2 роки тому +35

    మా చాగంటి కోటేశ్వరరావు గారి మధుర మైన రామాయణం వినాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ రామాయణం వినలేము జై శ్రీరామ్

  • @Bhakthiganam
    @Bhakthiganam 7 років тому +155

    బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువుగారి దివ్యచరణాలకు శిరసావందనములు. మీదివ్య వాల్మికిమహర్షిగారి శ్రీరామాయణంప్రవచనం వినే మహాభాగ్యం కలిగించినందుకు మరల మరల హృదయపూర్వక నమస్కారాలు

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 4 роки тому +48

    శ్రీరామాయణం వినే భాగ్యం కలిగించిన
    శ్రీ చాగంటి గురువుదేవులకు మా హృదయ పూర్వక శిరసా నమస్కారాలు

  • @RamayanaHarinathaReddy
    @RamayanaHarinathaReddy Рік тому +63

    ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, ఊరూరూ తిరుగుతూ సనాతన ధర్మాన్ని దశదిశలా విస్తరిస్తున్న చాగంటి గారు, ఈ సమస్త తెలుగు జాతిని రక్షించడానికి దివి నుంచి భువికి దిగిన భగవత్ స్వరూపం

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 4 роки тому +126

    ఇంత మధురం గా శ్రీరామాయణం ఎవరు చెప్పగలరు శ్రీ చాగంటి వారు తప్ప 🌹🙏🕉️

  • @politicalsurya6783
    @politicalsurya6783 2 місяці тому +5

    ఈరోజు ఎంతో ఆతృతతో, ఎంతో ప్రేమతో రెండో సారి వినడం ప్రారంభించాను. ప్రతి కుటుంబం లో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు వినాలి అని ఆ కృప ప్రతి ఒక్కరికీ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకంటున్నాను...జై శ్రీ రామ్. సీత అమ్మకి నమస్కారములు.

  • @kBkY-vu9tr
    @kBkY-vu9tr 4 місяці тому +6

    Nenu 20 years old teenage student . And nenu eroju ramayanam 42 days Ramayanam deeksha teeskunna. Nenu normal ga cigarette ekkuva traagutha and non veg ekkuva tinta... Ee 42 days anni maanesi.... Chaganti gaari ramayanam vini , Tharinchali ani Raamula vaaru naaku anugrahanni andhincharu..... Soooo if any teenage students read my comment Please consider me and my request and try to listen and attain moksha ... Thank you
    Naaa devudu chaganti gaari Padhalaku shathakoti pranamalu ❤🎉🌺🌹🌸🌷☘️🥀🏵️🌼🌸🌻🪷🌺🌷🏵️💐

  • @chaithanyamarripalli4763
    @chaithanyamarripalli4763 2 роки тому +87

    రామయ్య అనుగ్రహం తో 2 సారి వింటున🙏🙏

  • @skkscvsjuniorcollege5129
    @skkscvsjuniorcollege5129 4 роки тому +10

    రామాయణం అంటే పండితుల కు తప్ప సాధారణ ప్రజలు చదువు కో లేరు అనుకునే మా లాంటి వారికి బ్రహ్మ శ్రీ గారి ద్వారా వినే అవకాశం కల్పించారు.. ఆ నాడు వాల్మీకి మహర్షి రాసినా.. ఈ నాడు శ్రీ చా గం టి వారి ద్వారా వినే అవకాశం.. తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం..

  • @DrSivaKumarKotraOrtho
    @DrSivaKumarKotraOrtho 5 років тому +7

    సామాన్యులకు అర్థమయ్యే విధంగా ధర్మాన్ని చెప్పారు. ఇది సమాజం లో గొప్ప మార్పుకు నాంది కా గలదు . దేశం లో రామాయణం మన విద్యా వ్యవస్థ లో భాగం అవ్వడానికి ఇదినొక బీజం అని ఆశిస్తూ
    ఓం నమో నారాయణాయ !
    భారత్ మాతా కీ జై !!
    Dr Siva Kumar Kotra, Orthopedic Surgeon

  • @gopalakrishnakelli9971
    @gopalakrishnakelli9971 4 роки тому +34

    చాలా అద్భుతంగా గురువుగారు చాగంటి వారు మరియు ఎంత చక్కని వీడియోస్ యూట్యూబ్ లో పెట్టి నందుకు కళ్యాణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలు

  • @TheAbhi500
    @TheAbhi500 5 років тому +12

    The 16 qualities for lord Rama (between 1:09:00 and 1:18:00)
    गुणवान् endowed with excellent qualities
    वीर्यवांश्च powerful/mighty
    धर्मज्ञ: च knower of righteousness
    कृतज्ञ: च grateful for help done by others
    सत्यवाक्य: truthful in his statements
    दृढव्रत: firm in his vows
    चारित्रेण with good conduct
    सर्वभूतेषु हित benefactor for all living beings
    विद्वान् learned man
    समर्थ: च competent
    कप्रियदर्शन: च delightful in appearance to everyone
    आत्मवान् selfrestrained
    जितक्रोध: one who has conquered anger
    द्युतिमान् one who is endowed with splendor
    अनसूयक: one who is free from envy
    कस्य बिभ्यति can cause fear (when provoked for war)

  • @jaihindreviews8730
    @jaihindreviews8730 4 роки тому +15

    Guru Garu, Nenu 42 episodes vinna tarvtatha yentha inspire ayyanu ante.. Nenu Valmiki Ramayanam intiki techhukonna. Roju chedavu thunnu... Naa janma dhanyam ayindhi guru garu.. Naa saami ayana ramudu gurinchi antha baaga chepperu... Chaala dhanyavadulu

  • @tirumaninarasimha5944
    @tirumaninarasimha5944 2 роки тому +9

    ఏన్నీ సార్లు వినిన చిత్తము శుద్ధి కావటాలేదు బగవంత చిత్తం శుద్ధి చేసి ఆత్మ జ్ఞానము కలిగించు నారాయణా నారాయణా నారాయణా👏👏👏

  • @vgshankereslavath5193
    @vgshankereslavath5193 3 роки тому +7

    బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారికి పాదాభివందనం చేస్తూ శంకర్ గురువుగారు రామాయణం ప్రారంభం ఘట్టం మాకు పునర్జన్మ భాగ్యము భావిస్తున్నాను 🙏

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 Рік тому +1

    రఘు కుల తిలక సీతా పతి నమో రామచంద్ర నమో నమః!!
    🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
    కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం |
    ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ||
    ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
    లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహూమ్ ||
    దక్షిణే లక్ష్మణోయస్య వామేచ జనకాత్మజా |
    పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ ||
    రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే |
    రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ||
    మనోజవం మారుతతుల్యవేగం
    జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం
    వాతాత్మజం వానరయూథ ముఖ్యం
    శ్రీరామదూతం శరణం ప్రపద్యే ||
    శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
    సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||
    శ్రీ రామ హనుమానుల శుభాశీస్సులతో శుభమస్తు.
    ఓం సర్వేజనా సుఖినోభవంతు.!!
    🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷

  • @ramarampeta2171
    @ramarampeta2171 6 років тому +83

    గురువుగారు రామాయణం వింటున్న మేము మా సంతోషాన్ని ఏల మీకు తెలుప గలము
    మీకు శతకోటి వందనాలు
    .

  • @neelamnomaharilan481
    @neelamnomaharilan481 4 роки тому +5

    ఆయన కు సాస్టాంగముగా నా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను నాకు ఈ అవకాశము ఇచ్చినందుకు, జై శ్రీరామ శ్రీ గురుబ్యోనమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @All_in_one_521
    @All_in_one_521 4 роки тому +9

    రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము! ప్రణామములు!

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 2 роки тому +4

    మళ్ళి మళ్ళీ మీదివ్య ప్రవచనాలు మేము వింటూనే ఉండాలి అని భగవంతుడు నీ మన సారవేడుకుంటున్నాము. ఆ భగవంతుడు మికు పూర్ణ ఆయువు ఆరోగ్య భోగ భాగ్యలను ఇవ్వాలి. ఇంకా విశేష ధర్మ ప్రచారం, ప్రవచనాలు ఎన్నో చెపుతూనే ఉండాలి శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @manthrarajamkrishnarjun8155
    @manthrarajamkrishnarjun8155 2 роки тому +5

    ఇంత అద్భుతంగా భావస్ఫోరకంగా ధారాళంగా ఎవరు చెప్పగలరు చాగంటి కోటేశ్వరరావు గారు తప్ప అనిర్వచనీయం.ధన్యోస్మి.

  • @krishnaveni8383
    @krishnaveni8383 4 дні тому +1

    5th time vintunnanu jai sri ram

  • @spunkdudeg
    @spunkdudeg 5 років тому +22

    Ramo Vigrahavan Dharmaha !!
    రామో విగ్రహవాన్ ధర్మః
    Thanks to Chaganti Koteshwara Rao gaaru and Bhakti TV

  • @laxmanpolasa6585
    @laxmanpolasa6585 4 роки тому +12

    🙏💐శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్త్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే💐🙏

  • @srisampoornaramayanam
    @srisampoornaramayanam  11 років тому +211

    i am saying thanks to god to give me this oppurtunity to upload

    • @sateeshmatapathi2913
      @sateeshmatapathi2913 6 років тому +2

      Whether books by Chaganti srimad Ramayanam is in casual language ??can we understand it

    • @saiprakashginnaram5024
      @saiprakashginnaram5024 5 років тому +4

      Please can we have the sound of the video get clarified

    • @AgasthyaVidura
      @AgasthyaVidura 5 років тому +4

      Hello ...Thank you so much for uploading.It is forever and giving access to all over the world.We really appreciate your work.

    • @anuradha19681
      @anuradha19681 4 роки тому +2

      Thanks a lot Chakravarthy garu for uploading...I am very grateful to come across this series of videos

    • @TeluguFinanceReviews
      @TeluguFinanceReviews 4 роки тому +2

      Thank you is really small word for your upload

  • @ravinder11273
    @ravinder11273 10 років тому +11

    "Adhao Ramatapovanaadi gamanam HatvaMrugam Kaanchanam
    Vaidehee haranam Jatayumaranam Sugreeva sambhashanam
    Valeenigrahanam Samudrataranam Lankapuri daahanam
    Paschaat RaavanaKumbhakarna hananam Hyetatsri-Ramayanam"
    Sir thank you very much for uploading these videos. Guruvugaru, Saraswathi putrulu Sri Changanti Koteshwara Rao gariki naa jeevithantamu runapadi vuntanu. Ramayanamu intho baguntundani nenu mee pravachanamu vine varaku teliyadu. Every hindu should listen this Ramayana pravachanamu at least once in their life time.

  • @devikaanandan444
    @devikaanandan444 Рік тому +2

    🙏today I started to listening sampoorna Ramayana
    I learned a lesson from the First episode itself
    Thanks to కోటేశ్శరగారు

  • @adirajumadhuri-fj9tz
    @adirajumadhuri-fj9tz Рік тому +1

    Guruvu gari padamulaku namaskaramu inta manchiga ramayanamu vivarinchi cheppinandu

  • @prasadraju259
    @prasadraju259 4 роки тому +3

    శ్రీరామరసాయన పానము చేయించటానికై మిమ్మల్ని శ్రీరామ చంద్రుడే మా కోసం పంపించారు గురువుగారు.

  • @aparnapullabhatla7267
    @aparnapullabhatla7267 5 років тому +111

    వాల్మీకి రామాయణం వ్రాశాడు
    ఈ కలియుగం లో వాల్మీకి మళ్లీ చాగంటి కోటేశ్వరరావు గారి రూపంలో వచ్చి ప్రజలకు ధర్మముగా ప్రవర్తించమని మళ్లీ రామాయణ ప్రవచనం చెపుతున్నారు.

  • @guruprakash3511
    @guruprakash3511 6 років тому +24

    జై శ్రీ రామ ఓం నమఃశివాయః 11-01-2019🙏🙏🙏

  • @sureshsrinivasan1
    @sureshsrinivasan1 2 роки тому +6

    Honored to be born to listen to him. Although I do not know how to read or write Telugu, I can speak and understand spoken Telugu. Karana janma Shri Chaganti Garu, the way you chant and tell the story, even if Lord Ram comes and tells me, hey, look at me I am Rama, I would say, wait… let me listen to Chaganti Garu explain about you. It is even better than your beauty🙏

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 Рік тому +2

    శ్రీరామరామరామేతి రమేరామే మనోరమే
    సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే

  • @krishnanarahara3614
    @krishnanarahara3614 6 років тому +31

    I have downloaded the MP3 version of these vids quite a while ago. I play this continuously in my car while driving. Thanks for uploading the video version. JAI GURU DEVA. JAI SRI RAMA CHANDRA.

    • @Jnr0701
      @Jnr0701 6 років тому

      Can Pl share link for mp3 download.... My number 9391848905

    • @meghanapolusani7264
      @meghanapolusani7264 6 років тому

      @@Jnr0701 can u please upload linl

    • @meghanapolusani7264
      @meghanapolusani7264 6 років тому +1

      Link*

    • @xpertsai999
      @xpertsai999 5 років тому +1

      @@Jnr0701 english.srichaganti.net/Ramayanam2009.aspx

    • @xpertsai999
      @xpertsai999 5 років тому +1

      @@meghanapolusani7264 english.srichaganti.net/Ramayanam2009.aspx

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 Рік тому +1

    శ్రీరామాయణం వినడం నిజంగానే మహద్భాగ్యం గురువుగారు. శ్రీరాముని దయ. మీ అనుగ్రహం. మీ ద్వారా శ్రీరామాయణం ప్రవచనాలు వినడం మాకు మహాభాగ్యం గురువుగారు 🌹🙏

  • @ravikrishna2965
    @ravikrishna2965 7 місяців тому +1

    శ్రీ రామ చంద్రుల వారి అనుగ్రహంతో 4వ సారి వింటున్నాను. గురుదేవుల పాదములకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను

  • @rvsraj3315
    @rvsraj3315 11 років тому +20

    Thank you Sir, for uploading these videos. Through watching such fabulous pravachanams of Bramharashi Chaganti garu, most of the Indians will know about our country's Sanathana Dharma and how live their lives with peace of mind and to reach their destinations without failures.

  • @rameshvvnaga8300
    @rameshvvnaga8300 6 років тому +30

    Sri Chaganti Koteswara Rao Garu ki Padhapivandanalu..🙏🙏🙏

  • @sathyavakkalagadda
    @sathyavakkalagadda 2 роки тому +1

    ఆంజనేయ రామదూత హనుమాన్

  • @narutminto1234
    @narutminto1234 6 років тому +2

    Chaganti swamulu varu karana janmulu.. mana andhariki manchi pravachanalu vinipisthu hindhu dharmam pavitrathanu andhariki chepthu vunnaru swami varu... chaganti swamulu varu chala niradambarlu... amrutha vakkulatho andhariki hindhu dharmam lo ni visishtathanu chepthunnaru

  • @kadaliraghubabu7442
    @kadaliraghubabu7442 7 років тому +17

    Sri Gurubhyom Namaha. eerojullo Hindu Dharmam inka brathiki undi ante Brahmasri Shri Chaganti Koteswara Rao gari lanti mahaneeyula punya phala pradam . aayana ee kaliyugamlo nadiche devudu. aayana gurinchi entha cheppina thakkuve. aayana padi kaalalapatu ilaage bhagavanthuni gurinchi pravachanaalu chebuthu hindu dharmaanni brathikinchaalani, aayanaku padi kaalalapatu aayurarogyaalu ivvalani aa bhagavanthuni sada manasaara prardhistunnanu.

  • @sairk6174
    @sairk6174 Рік тому +1

    Om gurubyo namah guruvu gariki paadabhivandam

  • @arunaedala8495
    @arunaedala8495 3 роки тому +8

    3 va sari vinadam ee Ramayanam...its changed my life....now I m praganant please Rama show your grace on my baby 🙏

  • @sairk6174
    @sairk6174 Рік тому +1

    Om gurubyo namah guruvu gariki paadabhivandam sri rama jayarama jaya jayarama

  • @nagamanin8588
    @nagamanin8588 6 років тому +14

    Very thankful to you for uploading this vedios.

  • @visumanda1113
    @visumanda1113 4 місяці тому

    ఇది ప్రతి హిందువు ఖచ్చితం గా విని జీవితం సార్థకం చేసుకోవాలి.గురువు గారిని మనకు ఆ రామచంద్ర ప్రభువు మనకు అనుగ్రహీంచారు.

  • @mannaitechnical
    @mannaitechnical 5 років тому +5

    రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము

  • @pothanaboyenagurappa5799
    @pothanaboyenagurappa5799 3 роки тому +2

    ఆ ...అద్భుతం గురువు గారికి పాదాభివందనం 9/2/22

  • @manjulas6237
    @manjulas6237 3 роки тому +1

    🙏🙏 ಗುರುಗಳಿಗೆ ವಂದನೆಗಳು🌷🌷
    ಶ್ರೀ ರಾಮಾಯಣವನ್ನು. ಮೊದಲನೆಯ ಅಧ್ಯಾಯವನ್ನು . ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ತಿಳಿಸಿಕೊಟ್ಟಿರುವ. ನಿಮಗೆ ಪಾದಭಿ ವಂದನೆಗಳು🌷🌷🙏🙏
    ನಿಮ್ಮ ದರ್ಶನ ಭಾಗ್ಯ ನಮಗೆ ಯಾವಾಗ ಸಿಗುತ್ತೆ ಗುರುಗಳೇ😢😢

  • @VivekanandArumanda
    @VivekanandArumanda 6 років тому +12

    Happy tears, thank you so much for this awesome share. I'll share this heritage with my children in the future :) thank you so much!!!

  • @srisampoornaramayanam
    @srisampoornaramayanam  11 років тому +31

    shiva puranam is available in audio, but they didnt shoot the video, this shiva puranam pravachanam is very old, i think 7 years ago

  • @praveenkumar-fl1dq
    @praveenkumar-fl1dq 3 роки тому +1

    Ma adrustam ramayanam ni inta cluptam ga vine la cheppina guruvugaru vunnanduku, danyavadalu guruvugaaru

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 2 роки тому +1

    జైశ్రీరామ్ రామయ్య అనుగ్రహంతో రెండోసారి మళ్లీ వింటున్నాను ఈ రామాయణం

  • @jaisrikrishnan3079
    @jaisrikrishnan3079 10 років тому +14

    dharmamunaku pratheeka sri valmeeki ramayanam. sri chagantivari amrutha vanilo munagadaniki parama bhagyam chesukonnamu. radhe krishna.

  • @raghavendravalluru6058
    @raghavendravalluru6058 6 років тому +10

    Thank you very much sir for up loading sampoorna ramayanam,really great work

  • @సాయిశరణ్య
    @సాయిశరణ్య 3 місяці тому

    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhayyatandila3112
    @madhayyatandila3112 3 роки тому

    బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువుగారికి పాదములకు 🙏నమస్కారం
    మీ ప్రవవచనం వినడం మేం చాలా అదృష్టవంతులం
    జై శ్రీ రామ్ 🙏

  • @ESWARCHANDRAVIDYASAGARKORADA

    Jai Sri Rama
    Thank you uploading the videos
    Guru garaiki padambhivandnam

  • @manjualas8458
    @manjualas8458 2 роки тому

    🙏🏽 ಗುರುಗಳ ಪಾದಗಳಿಗೆ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು 💐 ಗುರುಗಳೇ ಇಂದಿನಿಂದ. ನೀವು ಹೇಳಿರುವಂತಹ. ಶ್ರೀ ರಾಮಾಯಣವನ್ನು ಪೂರ್ತಿ ಕೇಳಬೇಕೆನ್ನುವುದೇ ನನ್ನ ಸಂಕಲ್ಪ. ಇದಕ್ಕೆ ನಿಮ್ಮ ಆಶೀರ್ವಾದ ಮತ್ತು ಆ ಭಗವಂತನು ಆಶೀರ್ವಾದ ನನಗೆ ಸಿಗಬೇಕು. ಶ್ರದ್ಧಾ ಭಕ್ತಿಯಿಂದ ಕೇಳಿಸಿಕೊಂಡು ಅದೇ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಯಬೇಕು 🙏🏽💐 ಇದಕ್ಕೆ ಈ ಪ್ರಕೃತಿಯು ನನಗೆ ಸಹಕರಿಸಬೇಕೆಂದು ಎಲ್ಲಾ ದೇವತೆಗಳಲ್ಲೂ ನಾನು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ 🙏🏽💐🏹 ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ಜೈ ಶ್ರೀ ಆಂಜನೇಯ 🐒 ಏನಾದರೂ ತಪ್ಪುಗಳು ಇದ್ದಲ್ಲಿ ಕ್ಷಮಿಸಿ ಗುರುಗಳೇ 🙏🏽 ನಿಮ್ಮ ಪಾದದಾಸಿ ಶ್ರೀಮತಿ ಮಂಜುಳ ಸುರೇಶ್

  • @samsungnokia262
    @samsungnokia262 2 роки тому +1

    జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీ రామ

  • @vydehi17
    @vydehi17 11 років тому +16

    thanks for uploading the videos sir ,memu meeku runapadi vuntamu

  • @sairk6174
    @sairk6174 Рік тому +1

    Jai sri ram jai kshtabanjan hanuman

  • @mpsarikaprasad
    @mpsarikaprasad 4 роки тому +2

    Namaskar am guru garu i know less about you guru garu but now i came to know something about guru garu.he is one among making us know feel great being indian.we are born to our parents on based in our karma .we are born as indian to learn about our vedic knowledge.

  • @mudumbyvenkatajaya2083
    @mudumbyvenkatajaya2083 4 місяці тому

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్

  • @varanasiprameelarani6381
    @varanasiprameelarani6381 Рік тому +1

    రామో విగ్రహవాన్ ధర్మః సాధుహు సత్య ధర్మ పరాక్రమహా
    రాజా లోకస్య దేవస్య దేవనామివ వాసవహా

  • @vamsharajramakrishna9450
    @vamsharajramakrishna9450 Рік тому

    🙏 🙏🙏శ్రీరామ రామ రామ శ్రీరామ జయరామ జయజయరామ గురుదేవ పాదములకు పాదాభివందనం 🙏

  • @TeluguFinanceReviews
    @TeluguFinanceReviews 2 роки тому +11

    Jai Sri Ram
    Pravachanam Starts at 16:30

  • @mnsvlogs0144
    @mnsvlogs0144 2 роки тому +1

    జై శ్రీ రామా 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌🙏🙏👌👌🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌🙏🙏🙏👌👌👌👌👌👌🙏🙏🙏👌👌🙏🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @maheshwarreddy3965
    @maheshwarreddy3965 5 років тому +4

    Narayana narayana narayanaya namaha

  • @polinaiduesarapu6669
    @polinaiduesarapu6669 3 роки тому +2

    జై శ్రీ రామ్.... 🙏🙏🙏ధన్యవాదములు గురువుగారు.....

  • @bysumallikarjunarao2607
    @bysumallikarjunarao2607 3 роки тому

    మధురమైనది శ్రీరామాయణం అందునా శ్రీ చాగంటి వారు వ్యాఖ్యనించడం మన అదృష్టం

  • @jyothulavenkateswararao286
    @jyothulavenkateswararao286 4 роки тому +4

    Excellent Ramayana pravachanam guruvu garu🙏🌹

  • @chandrababu2208
    @chandrababu2208 5 років тому +9

    Really Ur Great Guru Ji
    Jai SriRam .......

  • @Mrdatsairam
    @Mrdatsairam 8 років тому +2

    Jai Sri Rama
    Sri Chaganti Koteshwara Rao Gariki Shirasa Vandanam
    Meru Cheppina Ramayanam Valana Nannu Nenu Telusukuni Maragaliganu Naloni marpunaku Karanamaina Guruvu Gariki Shathakoti Namaskarlu
    Jai Sri Ram

  • @l.praveenpavan2796
    @l.praveenpavan2796 8 років тому +4

    JAI SRI RAM : Sri raama raama raamethi rame raame manoorame
    sahastranama tattulyam raamanaama varanane....!

  • @phanibhanuch9469
    @phanibhanuch9469 Рік тому +1

    Jai sri Rama guruvu garu ku sirasu vanchi padabhi వందనాలు

  • @mhs33l
    @mhs33l 11 років тому +24

    sri rama rama ramethi rame raame manorame sahasranama tattulyam ramanama varanane

  • @EvolutionTube957
    @EvolutionTube957 Рік тому +1

    Thank you meru collect chesi maku andinchi maku vine adrustanni kalpuncharu

    • @srisampoornaramayanam
      @srisampoornaramayanam  Рік тому +1

      పునః శ్రవణ ప్రాప్తిరస్తు... జై శ్రీ రామ్...

    • @EvolutionTube957
      @EvolutionTube957 Рік тому

      @@srisampoornaramayanam jai sri ram

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 3 роки тому +1

    43.30 😥😥😥😥
    Tq u so much guruji....
    మీరు చెప్పిందీ అక్షర సత్యం..
    ప్రస్తుతం హిందూ మతం పై అలాంటి దాడే జరుగుతుందీ. అన్నీ వైపు ల నుండి..

  • @rb7683
    @rb7683 2 роки тому

    Naa Jevithanni marchi naku vignanam panchina, Naa Priya Guruvagariki. Shatha koti Padabhi vandanamulu

  • @cspromotersanddevelopers4788
    @cspromotersanddevelopers4788 2 роки тому +1

    Guruvugari padalaki maa namaskaramalu...

  • @ganeshb1578
    @ganeshb1578 5 років тому +1

    ea rama namamu pata ma peddyya bhajana lo padevadu, now again i am remembering. Very Nice song

  • @516rajeshbisai7
    @516rajeshbisai7 4 роки тому +3

    Poorva janmalo aa rushuloo meru undi untaru guru garu, edi nijam🙏🙏🙏🙏🙏

  • @thulasipappasani189
    @thulasipappasani189 4 роки тому +1

    Guruvu garu koteswar rao gari paadapadmamuluku sathakoti vandanalu

  • @umajyothi2360
    @umajyothi2360 8 років тому +3

    om sri rama
    pranamam chaganti guruvu garu for giving such a woderful pravachanam about Aadikavyam sri ramayanam

  • @paidimarrisriharshasharma9515
    @paidimarrisriharshasharma9515 2 роки тому +1

    1:09:00 to 1:18:15. All the qualities of bhagavan Sri Rama. Ramo vigrahavan dharmaha. Dharmo rakshathi rakshitaha. Thanks for uploading.

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 Рік тому

    శ్రీరామాయణం ఎంత కాలం
    చెప్పబడుతుందో ఈలోకం లో ధర్మం అంతకాలం నిలబడుతుంది 🌹🙏

  • @umamaheswari1623
    @umamaheswari1623 3 роки тому

    శ్రీ గురుభో౭ నమః జెై సీతారామ శ్రీరామ జయ రామ జయ జయ రామ🙏🙏🙏

  • @sanyasinaidu6900
    @sanyasinaidu6900 5 років тому +1

    రామ రామ రామ హర హర మహదేవ శంభో శంకర

  • @kamadibaby93
    @kamadibaby93 Рік тому +1

    Namaskaram guruvugaru dhanyavadhalu

  • @nallareddyk.k516
    @nallareddyk.k516 4 роки тому +4

    నేను కూడా బాగా సంతోషంగా ఉందని చెబుతున్నా🙏🏻🙏🏻🙏🙏🙏

  • @raghavulujangam9695
    @raghavulujangam9695 2 роки тому +1

    Guruvu gariki dhanyavaadaalu sunitha jangam

  • @suresh5505
    @suresh5505 4 роки тому

    శ్రీరామ నమము రామ నమము రమ్య మైనది రామ నామం🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @Krish_Na_Anandam
    @Krish_Na_Anandam 10 років тому +21

    " Ramaya Rama Bhadraya Rama Chandraya Vedase..!!!
    Raghunathaya Nathaya Seethaya Pataye Namah...!!!!!"
    !!!...Guruvu Gariki Padabhi Vandanamulu....!!!

  • @vijaypvs7438
    @vijaypvs7438 4 роки тому +2

    *రామనామము రామనామము రమ్యమైనది రామనామము....*

  • @sandhyaakella13
    @sandhyaakella13 3 роки тому

    My humble pranams to guruvu garu .
    Your pravachanams on ramayanam have motivated me to narrate your ramayanam pravachanams in hindi and English to kids . A small drop in the ocean 🙏
    Srirama raksha sarva jagad raksha.