Deputy CM Bhatti Vikramarka: రుణమాఫీ కానీ వారికి భట్టి మరో గుడ్ న్యూస్..| Warangal Tour Today |hmtv

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 581

  • @KondaLingaswamy111
    @KondaLingaswamy111 16 днів тому +107

    రుణమాఫీ వల్ల గ్రామంలో చాలా వ్యతిరేకంగా ఉంది రెండు లక్షల పైన ఉన్న వారి రుణమాఫీ చేయండి సార్

    • @muthinenideepika1025
      @muthinenideepika1025 15 днів тому +3

      Cheyyanodu cheyyakane paye kani.chesinonni adgali

    • @bharathkumar04286
      @bharathkumar04286 15 днів тому +1

      ​@@muthinenideepika1025 anduke vallani tisesaru govt nunchi

    • @nagarajuyadav2162
      @nagarajuyadav2162 15 днів тому +1

      మాకు కూడ రుణమాఫీ జరగలేదు

    • @adakutlaanji4072
      @adakutlaanji4072 14 днів тому +1

      నాకు కూడా రుణమాఫీ కలేదు అన్న

    • @AshokThota-l1n
      @AshokThota-l1n 11 днів тому

      Naku Runa mapikaledu 70thousendu kaledu congresh juta

  • @ashokreddynarra1734
    @ashokreddynarra1734 16 днів тому +104

    రెండు లక్షల పైన ఉన్న ఋణం ఉన్న వారి గతి చెప్పండి

  • @vijayalaxmibatteries9585
    @vijayalaxmibatteries9585 16 днів тому +49

    రెండు లక్షల పైన ఉన్న రుణమాఫీ ఎందుకు చెప్పలేదు ఎందుకు

  • @GSR9963
    @GSR9963 16 днів тому +62

    నోరా మీది మోరి నా
    ఎన్ని మాటలు మారుస్తారు దరిద్రులారా 😅😅😅

  • @BoinisampathSampath
    @BoinisampathSampath 16 днів тому +50

    కాంగ్రెస్ ఓటు వేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాను

    • @nareshreddy1004
      @nareshreddy1004 15 днів тому

      Same

    • @mohansinghlakavath5970
      @mohansinghlakavath5970 15 днів тому

      ఎంత మంది కొట్టుకున్నారు 😅 లిస్ట్ పంపు

    • @askeereddy2550
      @askeereddy2550 15 днів тому

      Nilanti vedavalani kottali mundu​@@mohansinghlakavath5970

  • @breddy7419
    @breddy7419 16 днів тому +36

    రుణ మాఫీ ఎక్కడ చేశారు...?

  • @kumardaddu38
    @kumardaddu38 16 днів тому +41

    రుణమాఫీ ఏమైంది

  • @nareshyadavjetti7819
    @nareshyadavjetti7819 16 днів тому +49

    2 లక్షల పెనా ఉన్న రుణమాఫీ గురించి చెప్పండి సార్

    • @jimmarakesh690
      @jimmarakesh690 15 днів тому

      Lanja kodaka emi eyyale

    • @jimmarakesh690
      @jimmarakesh690 15 днів тому

      Mimmunni thanthalu

    • @mohansinghlakavath5970
      @mohansinghlakavath5970 15 днів тому

      2 లక్షలు లోపు అన్నారు కని 2 లక్షల పైన చెప్పలేరు

  • @kumarkurumala7482
    @kumarkurumala7482 16 днів тому +24

    రుణమాఫీ లిస్ట్ లో పేరు వచ్చింది నాలుగో విడతలు అమౌంట్ రిలీజ్ చేయలేదు దానికి పరిష్కారం ఏంటి?

  • @KondaLingaswamy111
    @KondaLingaswamy111 16 днів тому +29

    రుణమాఫీ మాట మారుస్తున్నావు 2 లక్షల పైన ఉన్న వారికి రెండు లక్షలు చేయండి సార్ వచ్చే పదాలు చెప్తున్నావ్

  • @ananthulamallesh7947
    @ananthulamallesh7947 16 днів тому +22

    రుణ మాపి కానీ వలను విలేజీ లో మీటింగ్ పెట్టమను

  • @GSR9963
    @GSR9963 16 днів тому +31

    రెండు లక్షల రుణమాపీ సంగతి గురు 😂😂😂😂😂

  • @rajuthotapally1799
    @rajuthotapally1799 16 днів тому +21

    మీరు చేస్తా ఆన్న 200000 లక్షల పైన ఋణ మాఫి గురించి చెప్పండి సార్

  • @srisailamagganur1282
    @srisailamagganur1282 16 днів тому +18

    రెండు లక్షల పైన గురించి చెప్పండి

  • @BoinisampathSampath
    @BoinisampathSampath 16 днів тому +27

    60 వేలు రుణమాఫీ కాలేదు

  • @madhumohanreddyreddy2850
    @madhumohanreddyreddy2850 15 днів тому +6

    రైతు రుణమాఫీ 4 వలిస్ట్ లో అయ్యిందని పేరు వచ్చింది కానీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడలేదు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజక వర్గం

  • @venkateswarlupokala7272
    @venkateswarlupokala7272 16 днів тому +17

    ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్లు జరిగితే మీకు నాలుగు సీట్లు వస్తాయి

  • @bobbalamohanreddy6446
    @bobbalamohanreddy6446 16 днів тому +12

    మీ రండ ముఖ్యమంత్రి కి రెండు లక్ష ల పైన ఉన్న రుణాల గురించి చెప్పండి బట్టి గారు ఎందుకు బయపడుతున్నారు.

  • @d.venkatswamy6698
    @d.venkatswamy6698 15 днів тому +8

    10%పర్సెంట్ కూడా రుణమాఫీ కాలేదు ఇంకా గ్రామాలలో దీనివల్ల చాలా వ్యతిరేకత ఉంది ప్రతి ఒక్కరిని విలేజి వయసుగా రుణమాఫీ కానీ లిస్ట్ తయారు చేయండి సార్ వారికి తగు న్యాయం జరుగుతుంది రైతులు సంతోషపడతారు

  • @kumardaddu38
    @kumardaddu38 16 днів тому +19

    వెస్ట్ మంత్రులు

  • @umeshvaidya745
    @umeshvaidya745 16 днів тому +12

    మీరు కామెంట్స్ చూసి కంప్లీట్ ఇస్తారా ఇవండీ ......కాని నాకు రుణ మాఫీ రాలేదు నాకు 1లక్ష 70వెలు ఉంది .....

  • @nethakaniramesh
    @nethakaniramesh 15 днів тому +11

    68,000/- వుంది.. మాకు కాలేదు నల్గొండ, నార్కెట్పల్లి

  • @bheemeshmudhirajvakiti7743
    @bheemeshmudhirajvakiti7743 16 днів тому +13

    అంతా అబద్ధం ఒకటి 95 ఉంది రుణమాఫీ కాలేదు

  • @tejavathreddy8776
    @tejavathreddy8776 15 днів тому +4

    నాలుగో విడత రుణమాఫీ చేసిన మనిషి అందరికీ అకౌంట్లో డబ్బులు ఇంకా పడలేదు అది ఎప్పుడు పడితే అది కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్

  • @rajireddykunta5845
    @rajireddykunta5845 10 днів тому +1

    ఇదినిజము. లక్షాకు. లక్షలు. పది సం. మితి. కటినాము. ఇదినీజము

  • @AkshayRihanshMaloth
    @AkshayRihanshMaloth 16 днів тому +12

    లంగా 4th list lo peru undi kuda dabbulu పడలేదు

  • @BoyanapellySrinivasRao
    @BoyanapellySrinivasRao 16 днів тому +13

    ఈ మాటలు విన్న మాకు సిగ్గూ వెస్తుంది

  • @Ramreddy83
    @Ramreddy83 15 днів тому +4

    నాలుగో విడత రుణమాఫీ లిస్టులో పేరు వచ్చింది గాని లక్ష రూపాయల రుణమాఫీ కాలేదు

  • @BoinisampathSampath
    @BoinisampathSampath 16 днів тому +9

    అన్ని అర్హతలు ఉండి 60 వేల రుణమాఫీ చేయలేని చేతగాని ప్రభుత్వం

  • @MuduRamesh-dq6ge
    @MuduRamesh-dq6ge 15 днів тому +3

    రెండు లక్షలకు పైన ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? అది కూడా చెప్తే పైన డబ్బులు కట్టుకుంటాము రెండు లక్షల లోపు ఉండే విధంగా చూసుకుంటాము.

  • @పర్లజ్పటేల్
    @పర్లజ్పటేల్ 14 днів тому +1

    లో రెండు లక్షల లోపల అని చెప్పలేదు అందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తావని మేనిఫెస్టో పెట్టారు మీకు ఎంత బాకీ ఉన్నా సంబంధం లేదు మేము మీకందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పారు ఈ కాంగ్రెస్ వాళ్ళు రెండు లక్షల లోపల అంటే మీ పార్టీ రాదు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు మీకు ఓటేశారు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఓటిపిచ్చారు కాబట్టి మీకు సంపూర్ణ సీట్లు అధికారం కోసం తీసుకొచ్చారు మీ కాంగ్రెస్ కార్యకర్తలు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు కష్టపడితేనే ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది రెండు లక్షల పైన ఉన్న రుణాన్ని మాఫీ చేస్తే మీ కాంగ్రెస్ పార్టీకి న్యాయం జరుగుతుంది రెండు లక్షల పైన ఉన్న వాళ్లు కష్టపడితే కాంగ్రెస్ వచ్చింది నువ్వు ఏమంటున్నావ్ 2 లక్షల లోపల చెప్పే అని అంటున్నావ్ అప్పుడు చెప్తే బాగుండేది నీకు ఎవ్వరు అడగరు రైతులకు సంపుతున్నారు ఒక్కసారైనా మా కాంగ్రెస్ పార్టీ వస్తే చాలు అని వందల అబద్ధాలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకొని మీ ఇంట్లో డబ్బులు బంగారాలు నింపుకుంటున్నారు దొంగ లంజాకొడుకులు మాకు తెలియదా రైతులు కష్టం పట్టినోడు సర్వనాశమైపోతాడు నేను కాళ్లు చెట్లు విరిగిపోతాయి రైతులు గురించి అబద్ధం చెప్పిన వాళ్లకు రైతులు గురించి అబద్ధం చెప్పినోళ్లకు కండ్లు కాళ్లు చేతులు పోతాయి కొడుకులు ఇల్లు బిడ్డలు అల్లుళ్లు యాక్సిడెంట్ అయి తక్షణమే చచ్చిపోతారు ఈ రైతుల శాపం పడితే అది గమనించండి రైతులకు రెండు లక్షల పైన ఉన్న రుణమాఫీ చేయండి పాపం మేము ఊర్లో చూస్తున్న మాకేం రుణమం లేదు మాకు కులాలు కూడా లేదు రైతుల గురించి ఒక మెసేజ్ చేస్తున్న అంతే వాళ్ళ కంగారు వాళ్ళు ఆందోళన వాళ్ళు కష్టం చూసి పాపం చాలా టెన్షన్ పడుతున్నారు రెండు లక్షల పైన ఉన్న వాళ్లకు రుణమాఫీ జరిగితే ఈ కాంగ్రెస్ పార్టీకి న్యాయం జరుగుతుంది లేకుంటే మీ కుటుంబం వ్యక్తిగతంగా సర్వనాశనం అయిపోతది

  • @rajeshwarreddy1358
    @rajeshwarreddy1358 15 днів тому +1

    2 లక్షల రుణ మాఫీ చేయండి ఫస్ట్,తరువాత మీ కథలు చెప్పండి..

  • @renirajamallurenirajamallu967
    @renirajamallurenirajamallu967 16 днів тому +11

    భట్టి. నీమాటలు.అన్ని. వట్టి వి

  • @VeerannaP-m4c
    @VeerannaP-m4c 16 днів тому +6

    రెండు లక్షల రుణమాఫీ కాలేదు ఎవడ్ని మీ మాటలు నమ్ముతారా

  • @Roiuuuuuu
    @Roiuuuuuu 15 днів тому +3

    రుణమాఫీ అందరికీ చేస్తాను అన్నారు చేశారా సొల్లు చెప్తున్నారని ఎవరు వినరు

  • @పర్లజ్పటేల్
    @పర్లజ్పటేల్ 10 днів тому +1

    రెండు లక్షల పైన ఉన్న వాళ్లకు రుణమాఫీ చేయకపోతే వ్యక్తిగతంగా సర్వనాశనం అయిపోతారు

  • @palletijagan699
    @palletijagan699 15 днів тому +1

    రెండు లక్షల పైన ఉన్న రుణ మాఫీ చేయాలి

  • @nunsavathravi5334
    @nunsavathravi5334 16 днів тому +14

    4th list runamafi amount inka veyaledhu

  • @nirjeplabethaia3306
    @nirjeplabethaia3306 15 днів тому +3

    రెండు లక్షల కంటే ఏకువున్న గానీ రెండు లక్షలు మాపి చేయండి మిగిలిన అప్పు మేం కట్టుకుంటం

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 16 днів тому +7

    రైతులు చెప్పులు తీసుకొని తన్నే రోజులు దగ్గర లోనే ఉన్నాయ్ లే

  • @madhupabbathi7718
    @madhupabbathi7718 16 днів тому +6

    Akkada చేశారు సర్ 😅😅.... నీ

  • @erpuladevaputhra9159
    @erpuladevaputhra9159 16 днів тому +8

    అన్నీ లచ్చామాటలు

  • @raghavenderreddy4329
    @raghavenderreddy4329 16 днів тому +2

    నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది కదా అప్పుడు చూసుకుందాం

  • @mendebalraj7213
    @mendebalraj7213 15 днів тому +1

    రెండు లక్షల రుణ మాపి చేయండి బట్టిగారు మీది రుణమాఫీ చేయరా

  • @kerkarshankari7915
    @kerkarshankari7915 15 днів тому +3

    రెండు లక్షల పైనున్నవ్ అని సంగతి ఏంటిది

  • @v.ramramramvram57
    @v.ramramramvram57 15 днів тому +3

    2లక్షల పైన ఉన్నాయి పైసలు కడితే మీ

  • @NareshChowhan-s6m
    @NareshChowhan-s6m 16 днів тому +9

    ఫాల్తూ గా

  • @SurenderreddyPalsani
    @SurenderreddyPalsani 16 днів тому +6

    రుణ మహి గురించి చెప్పండి వట్టి విక్రమార్క

  • @karnakarreddydevara8581
    @karnakarreddydevara8581 15 днів тому +2

    4వ లిస్టులో పేరు వచ్చింది ఇంకా డబ్బులు పడలేదు

  • @vvnaik7791
    @vvnaik7791 16 днів тому +3

    Sir రెండు లక్షల పైన రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తారు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల తెచ్చుకోండి తెచ్చుకోండి తెచ్చుకోండి అన్నారు రుణాలు ఎందుకు మాఫీ చేయట్లేదు టెంబర్ తొమ్మిది చారి చేస్తాం మన రుణము ఇప్పుడు సంవత్సరం అయితే ఎందుకు చేయట్లేదు దయచేసి రెండు లక్షల పైన రుణాలు మాఫీ చేయండి

  • @kethavathbhaskarbhaskar7777
    @kethavathbhaskarbhaskar7777 16 днів тому +4

    పరిపాలించడం చేతకాక సొల్లు కబుర్లు చెబుతున్నాడు చెప్పిన మాటలు అబద్ధాలు

  • @SrinivasDonakanti-v3d
    @SrinivasDonakanti-v3d 16 днів тому +7

    West party

  • @MindaSrinivasRao
    @MindaSrinivasRao 15 днів тому +1

    2లక్షల పైన ఉంటే ఏంటి సార్ మీరు వేసే రెండు లక్షల వరకే చేయండి ఎక్కువ చేయమంటే లేదుగా రైతులు

  • @RajuA-gz1wg
    @RajuA-gz1wg 15 днів тому +2

    నిదులు తక్కువగా ఉన్నప్పుడు అందరు రైతులకు సమానంగా రుణమాఫీ చేయాలి

  • @JAISINGH-or2gp
    @JAISINGH-or2gp 16 днів тому +4

    అధికారం లేనప్పుడు అసెంబ్లీ లో గ్రూప్ 1...1:100 అన్నారు...
    అధికారం వచ్చాక మాట మార్చారు... 1:50 పెట్టారు.
    Go 29తెచ్చి రిజర్వేషన్ తీసేసారు... కదా మీరు

  • @barajuswapna8995
    @barajuswapna8995 16 днів тому +2

    లక్ష ఉన్నది వాళ్లది కూడా రుణమాఫీ కాలేదు

  • @LohithManu-px1sc
    @LohithManu-px1sc 16 днів тому +7

    మీరు చెప్పిన గ్యారంటీ లు ఏవీ

  • @karunakuntla3201
    @karunakuntla3201 16 днів тому +8

    2 lakhs above runa mafee avaru cheyali sir

  • @maheshbojja5930
    @maheshbojja5930 15 днів тому +2

    మీ రుణమాఫీ ఏది 2లక్ష ల పైన

  • @Srinivasgeekuru
    @Srinivasgeekuru 16 днів тому +4

    ఈజాత్ ఉందా నాకు 60000 లు ఉంది నాకు రుణమాఫీ కాలేదు

  • @SVDACRIASHION143
    @SVDACRIASHION143 4 дні тому

    మాఫీ చేస్తామని ప్రతి ఒక్కరికీ దండం పెట్టి చెప్పి మరీ వెళ్ళి ఇప్పుడూ మాఫీ అయిపోయింది అని ఎట్ల చెపుతారు 😢😢😢😢😢😢😢😢😢

  • @MuduRamesh-dq6ge
    @MuduRamesh-dq6ge 15 днів тому +2

    ప్రభుత్వ ఉద్యోగి మహిళా మణులకు ఉచిత బస్సు సౌకర్యం అవసరమా! మహిళా ఉద్యోగులు ఒక్కొక్కరు నెలకు లక్ష 30 వరకు సంపాదిస్తున్నారు అయినా వాళ్లకు బస్సులో ఫ్రీ సౌకర్యము మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ల వల్ల సాధరణ జనాలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆధార్ కార్డు కాకుండా రేషన్ కార్డును ప్రమాణికంగా తీసుకుని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించగలరు.

  • @chandrakalamuthyala4851
    @chandrakalamuthyala4851 15 днів тому +2

    ఫస్ట్ రుణమాపీ చేయి వెస్ట్ మాటలు మాట్లాడకు వెస్ట్ ఈ ప్రభుత్వం వెస్ట్

  • @sampathupasi4146
    @sampathupasi4146 16 днів тому +4

    4th list dabbulu. Raledu

  • @LohithManu-px1sc
    @LohithManu-px1sc 16 днів тому +4

    తెలంగాణ రాకముందే మీరు ధనిక రాష్టముగా చేసారా

  • @mohd.showkathali
    @mohd.showkathali 16 днів тому +6

    Sir.1.5.LakhRumafiKaledu.Sir

  • @KummariSrinivas-nx7vs
    @KummariSrinivas-nx7vs 15 днів тому

    నాకూ రుణ మాఫీ కాలేదు నాకూ న్యాయం చేయాలి 👏👏👏👏👏

  • @Sindhu-d6f
    @Sindhu-d6f 16 днів тому +3

    ఉచిత గ్యాస్ యాక్సిడెంట్ ఇస్తున్న అంటున్నాడు ఉచిత కరెంటు ఇస్తున్న అంటున్నాడు ప్రజలారా గ్యాస్ సబ్సిడీ పడనోళ్లు ఉచిత కరెంటు రానోళ్లు ప్రతి ఊరి ఊరా ధర్నాలు చేయండి చలో సెక్రటేరియట్ చలో అసెంబ్లీ చలో కలెక్టరేట్ అప్పుడు ఈ దద్దమ్మలకు తెలుస్తది ఎంతమందికి ఇచ్చినాము ఎంతమందికి ఇయ్యలేదు అది అప్పుడు తెలుస్తది కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలు అబద్ధాలు అని

  • @VeerannaP-m4c
    @VeerannaP-m4c 16 днів тому +5

    కాంగ్రెస్కు కథ చెప్పు తీసుకొని కొట్టండి

    • @rajashekar3389
      @rajashekar3389 15 днів тому

      కాంగీరేసు కొడుకులు జనాలలొకి వస‌్తె అదె జరిగేది

  • @RajuRaju-lv3km
    @RajuRaju-lv3km 14 днів тому +1

    అయ్యా ఉపముఖ్యమంత్రి గారు.కొత్త సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు బాగానె ఉంది.కాని అందులో పని చెయ్యాడానికి కొత్త ఉద్యోగులు వద్దా?పాతవారినే అందులో నియమిస్తే అదిక పని బారమై చనిపోయిన ఉద్యోగులు చాలా మంది ఉన్నారు.ఒక సబ్ స్టేషన్ లో 4గురు ఉద్యోగులు. ఒక వాచ్మెన్ ఉండాలి.కాని పాతవారిని నియమించడం వల్ల చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు.ఇకనైన కొత్త వారిని ఐటిఐ అర్హతతొ నియమించండి.

  • @harinaikpamar4914
    @harinaikpamar4914 13 днів тому

    Jai kisaan jai Revanth 🐅🌾🌾🌾🌾🌾🌾

  • @SrinivasMullapudi-uy8po
    @SrinivasMullapudi-uy8po 15 днів тому

    నాపేరు న 50 వేలు నాభార్య పేరున లక్షా డెబ్బై వేల మాకు రుణ మాఫీ రాలేదు బుద్ధి లేక కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేశం మోసగాళ్ళు కాంగ్రెస్

  • @JAISINGH-or2gp
    @JAISINGH-or2gp 16 днів тому +4

    అతి పెద్ద అబ్బదమ్... Group 1...1:100

  • @nareshr5487
    @nareshr5487 16 днів тому +2

    అన్ని చేతగాని హామీలు ఇస్తున్నారు చెత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ డౌన్ డౌన్

  • @OmSai-rj3gh
    @OmSai-rj3gh 16 днів тому +6

    No Runa mafi sir

  • @NareshsindhujaaNareshsindhujaa
    @NareshsindhujaaNareshsindhujaa 15 днів тому +2

    నాకు 70000 లోన్ మాఫీ కాలేదు ఎప్పుడు చేస్తారు

  • @kaanoorrajeshwar6621
    @kaanoorrajeshwar6621 15 днів тому +2

    4 list lo unna varki enka mani accounts lo raledhu enka

  • @sathishgadudhula3307
    @sathishgadudhula3307 15 днів тому +1

    60000 ఉన్న వాళ్ళు కూడా రుణమాఫీ కాలేదు దానికి రేషన్ కార్డు లేదని వీటి మీద కూడా చర్చించండి ఇంకా రుణమాఫీ కానీ వాళ్లు చాలామంది ఉన్నారు

  • @LohithManu-px1sc
    @LohithManu-px1sc 16 днів тому +5

    చి చి ఛీ,,, 🤔🤔🤔

  • @LohithManu-px1sc
    @LohithManu-px1sc 16 днів тому +5

    ఇక ఆపు 😂😂😂

  • @tholemkala4940
    @tholemkala4940 15 днів тому

    Slow and steady government

  • @KanakaboinaMeenraj
    @KanakaboinaMeenraj 15 днів тому +1

    సార్ నాకు ఇంతవరకు 80000 రుణమాఫీ కాలేదు

  • @boyiniyadappa9401
    @boyiniyadappa9401 16 днів тому +2

    Runamafee cheyandi sir please.
    5 years nunchi wait chestunam
    KCR cheyapayaa..miru cheyapothe memu ami kavali sir

  • @ravishankarkamera5355
    @ravishankarkamera5355 15 днів тому +1

    6 గ్యారంటీ లు ప్రక్కానపెట్టి మీరేమిచేశారు? కేసీఆర్ చేసిన అప్పుతో ఏమిచేశాడో ఎంత అభివృద్ధి చేశాడో మాకండ్లకు కనిపిస్తోంది(జీవ నదిగా ఉన్న కాళేశ్వరం.3రెట్లు పెరిగిన కరెంటు ఉత్పత్తి మొదలుకొని ఇంకా ఎన్నో) ఒక్క సంవత్సరంలో మీరు చేసిన లక్షా ఇరవై వేల కోట్లతో మీరేమి చేశారో మాకు కనపడటం లేదు

  • @maheshbojja5930
    @maheshbojja5930 15 днів тому +1

    అబద్దనికి పర్యాయ పదం కాంగ్రెస్ పార్టీ

  • @veeraiahswamy4046
    @veeraiahswamy4046 16 днів тому +2

    కంగారెస. పాలనా వదు. రావాలి bjp. రావాలి. రైతులు కదా runm

  • @kammariramu1882
    @kammariramu1882 16 днів тому +2

    రైతుబంధు ఎప్పుడు సార్

  • @PullaoinaKiran
    @PullaoinaKiran 16 днів тому +4

    Anna Runa mapi gurinchi adugu 2 lacks pina

  • @rajuthotapally1799
    @rajuthotapally1799 16 днів тому +2

    అవును మీకు వోట్ వేసి తప్పు చేశాము

  • @Doddisanvik748
    @Doddisanvik748 15 днів тому +1

    2 లాక్స్ పైన రుణమాఫీ కాలేదు వారు రైతులు కదా నీవు మనిషివేనా

  • @vnarender000
    @vnarender000 15 днів тому +1

    చాలా ఊర్లల్లో తండాలలో రుణమాఫీ చాలామందికి కాలేదు రెండు లక్షల పైన అందరికీ చేయాల్సిందే ఎలక్షన్ ముందు మీరే చెప్పారు కదా రుణమాఫీ చేస్తాం అందరికీ అని

  • @chinnaiahendla1750
    @chinnaiahendla1750 14 днів тому

    రెండు లక్షల పైన రుణమాఫీ కాలేదు ఐనోడికి రెండు సార్లు అయింది కానీ కాంగ్రెస్ పార్టీ తరుపున వున్న వారికి రెండు సార్లు మాఫీ కాలేదు

  • @BontabontaramuluChinnanna
    @BontabontaramuluChinnanna 15 днів тому

    Jai beem

  • @LohithManu-px1sc
    @LohithManu-px1sc 16 днів тому +2

    ఎన్ని సార్ల మాట మారుస్తరు మీది ఒక ప్రభుత్వం

  • @dattuboyar9637
    @dattuboyar9637 15 днів тому

    నాకూ 181000 రుణ ఉంది రేషన్ కార్డ్ సపరేట్ ఉంది కానీ ఇంతవరకు రుణ మాఫీ కా లేదు మది ఆదిలాబాద్ జిల్లాలో జైనత మండల పరిధిలోని గిమ్మ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లో రుణ ఉంది కానీ మాఫి కా లేదు

  • @SunnySunny-qv9qy
    @SunnySunny-qv9qy 15 днів тому

    మా ఈ రెండు లక్షల వరకు రుణము ఉంది రుణమాఫీ కాలే

  • @SrinivasReddySamala-e4z
    @SrinivasReddySamala-e4z 15 днів тому

    నా పేరు ఎస్ శ్రీనివాస్ రెడ్డి కెనరా బ్యాంకులో లోన్ తీసుకున్నాను లక్ష డెబ్బై నుంచి 1,80 అసలు మిత్తి కలిపి రుణమాఫీ కాలేదు ఇవి బట్టిగారికి గాని రేవంత్ రెడ్డి వరకు చేరేవరకు మెసేజ్ చేయండి

  • @devendarbhoopathi9449
    @devendarbhoopathi9449 15 днів тому

    👊

  • @gouthamraothanneeru5676
    @gouthamraothanneeru5676 16 днів тому +3

    మీరు 419 వాగ్దానాలు చేశారు. బస్సు తప్ప ఏమీ పీకలేదు.😂

  • @satishkaringula2265
    @satishkaringula2265 16 днів тому +2

    200,000 runamafi complete cheyandi sir ....