పర్ణశాలలో పరలోక సందడి | పర్ణశాల పండుగొచ్చింది | TELUGU CHRISTIAN SONG | A.O.Y Ministrey

Поділитися
Вставка
  • Опубліковано 16 жов 2024
  • పర్ణశాలలో పరలోక సందడి | పర్ణశాల పండుగొచ్చింది | TELUGU CHRISTIAN SONG | A.O.Y Ministrey
    For More Videos Subscribe : ‪@SolomonThadikamalla‬
    LYRICS, TUNE : ELDER, T. SOLOMON RAJ
    VOCALS : SIS. ALEKHYA JERUSA
    PRODUCER : CH.PRASANNA KUMAR & FAMILY
    MUSIC : CHARAN STUDIO
    EDITING & VFX : KRUPA STUDIO
    ప:- పర్ణశాల పండుగొచ్చింది
    పరలోక సందడి తెచ్చింది బానిస సంకెళ్లు తెంచింది మన బ్రతుకులో నెమ్మదినిచ్చింది. 2 కో:- తెలుసుకొ సోదరుడా గ్రంథమందు ఇది చివరి పండుగని తెలుసుకొ ఓ సోదరీ మెస్సీయ రాకడ సూచన ఇదియని ! పర్ణ!
    1.⁠ ⁠పరిశుద్ధ గ్రంథాన యాతానీమనెడి 1 రాజు 8:2 ఏడవ మాసాన మొదటి దినము నందు జ్ఞాపకార్ధ శృంగ నాదము వినగానే ఇశ్రాయేలీయులంతా విశ్రాంతి నొందిరి 2 2 23:23 ప్రతివాడు 10వ దినమున ప్రాయశ్చిత్తము కొరకు దుఃఖపరుచుకొని పదునైదవ దినమందున పర్ణశాల పర్వదినమని చాటుడి !పర్ణ!
    2.
    పరమతండ్రి తన బిడ్డల ప్రేమించి ఐగుప్తు చెర నుండి విడుదల కలిగించి లేవి 23:39 ఈత మట్టలు గొంజి చెట్ల కొమ్మలు నరికి నిరవంజి చెట్లతో పాకలను ఏర్పరచి 2 ఏడు దినములు ఆచరించరి దబ్బ పండ్లు తెచ్చి తండ్రి సన్నిధిని ఉత్సాహగానము చేసిరి తరతరాల నిత్యమైన కట్టడని ! పర్ణ!
    3.⁠ ⁠యూదుడైన మన మెస్సీయ గోత్రాన యూదులంతా కూడి పాదయాత్రను పూని యెరుషలేముకు చేరి పండుగ పాటింప యోహాను 7:2-10 పండుగ సగమున మెస్సీయ బోధింప 2 పండుగ పరిపూర్ణమాయెను మెండుగ ప్రియుడైన మెస్సియ బోధింప యాజకులు యోచించెను ఇట్టి పాండిత్యము దైవ జ్ఞానమని పర్ణ

КОМЕНТАРІ • 47

  • @RaviKumar-hs5fn
    @RaviKumar-hs5fn День тому +1

    Nice song brother 🙏

  • @mohanff1747
    @mohanff1747 2 дні тому +2

    షలోమ్ యావేకి మహిమ కలుగునుగాక అందరికీ పర్నశాల పండుగ శుభాకాంక్షలు (షలోమ్)🙏🫂❤

  • @bandarunaveen647
    @bandarunaveen647 2 дні тому +1

    Shalom అయ్యగారు Yahweh bless you abundantly more and more 🎉🎉🎉

  • @PasterSamuel9866
    @PasterSamuel9866 7 днів тому +8

    సూపర్ చాలా బాగుంది అయ్యగారు మీ పరిచర్య గొప్పగా విస్తరించ బడును గాక ఆమెన్

  • @Ramu-fu9qw
    @Ramu-fu9qw 4 дні тому +2

    Chelli chalbagundi devvudu ninu chalavadukontadu ❤❤❤❤amen

  • @medinagarjuna7755
    @medinagarjuna7755 6 днів тому +3

    యేవే నామమునకు స్తుతికలుగును గాక

  • @joshuvanidanapu7628
    @joshuvanidanapu7628 4 дні тому +2

    👏👏👏
    🙌🙌🙌
    యావె తండ్రి నామమునకు
    మహిమ కలుగునుగాక. Amen 🙏

  • @GaddalaPrakash-b1y
    @GaddalaPrakash-b1y 5 днів тому +2

    God bless you akkaa..... 🎉
    Inka elanti patalu enno padali Ani manspurthiga korukuntunnanu.. ❤

  • @alekhyaaddanki
    @alekhyaaddanki 7 днів тому +4

    Glory to Yahweh 🎉............

  • @TellaputtaEmima
    @TellaputtaEmima 7 днів тому +3

    Nice song ayyagaru 🙏 god bless u jerusa 🙌👏🕎

  • @ruthangelthotapalli875
    @ruthangelthotapalli875 7 днів тому +3

    May God bless you Alekhya jerusa... Nice singing. Good composition by pastor solomongaru..shalom🙏🏻

  • @bro.timothyyahwehministry436
    @bro.timothyyahwehministry436 7 днів тому +2

    YAHWEH ELOHIM bless you aboundently ayyagaru 🎉🎉🎉❤❤❤

  • @GemmeliJohnny
    @GemmeliJohnny 4 дні тому +2

    అయ్యగారి సూపర్ గా పాడి రాశారు

  • @SolomonThadikamalla
    @SolomonThadikamalla  6 днів тому +1

    Good song good lyrics good voice good music good editing YAHWEH BLESSED to entire team ❤❤❤❤❤❤❤❤

  • @KrupaStudioKmm
    @KrupaStudioKmm 7 днів тому +4

    Glory to God 😊
    Nice Lyrics
    Good Music
    Amazing Voice 😊

  • @kocherlakirthi8996
    @kocherlakirthi8996 5 днів тому +1

    చాలా బాగుంది🙏🙏🙏

  • @aoyministries
    @aoyministries 6 днів тому +1

    Shalom to Pastor Garu and all team who prepared this wonderful truth revealing biblical festival song. May YAHWEH guide and lead you to produce more biblical songs in future.

  • @jeevanutukuri1364
    @jeevanutukuri1364 6 днів тому +1

    Nice 👍 great lyrics 🎉🎉🎉 Ayyagaru

  • @Naina_navyaNaina_navya
    @Naina_navyaNaina_navya 7 днів тому +3

    Super sister

  • @MediBhagyam
    @MediBhagyam 7 днів тому +2

    Nice song nice voice good bless you 🎉

  • @kommuthirupathirao
    @kommuthirupathirao 7 днів тому +2

    Super uncle chaalaa baavundhi...!

  • @medipraveenkumar9417
    @medipraveenkumar9417 6 днів тому +3

    Congratulations... good work,and exceptable work.

  • @kolaratnakarratnakar797
    @kolaratnakarratnakar797 6 днів тому +1

    Nice lyrics and nice song Ayyagaru...🙇🙇🙏

  • @kanchepoguramesh3286
    @kanchepoguramesh3286 7 днів тому +2

    Nice అయ్యగారు

  • @ShyamkumarShyamkumar-t2p
    @ShyamkumarShyamkumar-t2p 7 днів тому +2

    Nice song ❤

  • @user-oj6le5up8r
    @user-oj6le5up8r 6 днів тому +1

    Nice voice chinnari

  • @anandgandham2589
    @anandgandham2589 6 днів тому +1

    Excellent song ayyagaru ❤🎉🙏

  • @Tuth4410
    @Tuth4410 7 днів тому +2

    Nice song and good information ayyagaru

  • @Sangeethajosh
    @Sangeethajosh 6 днів тому +2

    Praise god jesus 🙏🙏🙏🙏👌

  • @GaddalaPrakash-b1y
    @GaddalaPrakash-b1y 5 днів тому +1

    Super song ..... Yahweh blessed you all them... 🎉🎉

  • @jagadishkalyani3933
    @jagadishkalyani3933 7 днів тому +2

    ❤❤🙏

  • @Kambhampativenkateswarlu
    @Kambhampativenkateswarlu 7 днів тому +2

    👍👍👍🏿🙏🏽💯

  • @bibletruths2687
    @bibletruths2687 6 днів тому +1

    Excellent Anna...❤

  • @sunithpremanand
    @sunithpremanand 6 днів тому +1

    Excellent song lyrics music singing all blessed

  • @gadadasuyadhagiri9207
    @gadadasuyadhagiri9207 7 днів тому +2

    🙏👌

  • @teluguworshipwaves
    @teluguworshipwaves 6 днів тому +1

    Song bagundi brother 🎉🎉🎉🎉

  • @ravikiran3430
    @ravikiran3430 5 днів тому +1

    🎉🎉సూపర్ సాంగ్ 🔥🔥🔥

  • @ppk2333
    @ppk2333 6 днів тому +1

    Meaningful song🙏

  • @Kambhampativenkateswarlu
    @Kambhampativenkateswarlu 7 днів тому +2

    👍👍👍🤝💐🎉

  • @ppk2333
    @ppk2333 6 днів тому +1

    Superrrrrr song

  • @కోటచిన్నబాబు

    Super

  • @sudabattuladayakar3744
    @sudabattuladayakar3744 5 днів тому +3

    పర్ణశాల పండుగొచ్చింది పరలోక సందడి తెచ్చింది బానిస సంకెళ్లు తెంచింది మన బ్రతుకులో నెమ్మదినిచ్చింది 2'
    తెలుసుకొ సోదరుడా గ్రంథమందు ఇది చివరి పండుగని తెలుసుకొ ఓ సోదరీ మెస్సీయ రాకడ సూచన ఇదియని 2
    1- పరిశుద్ధ గ్రంథాన యాతానీమనెడి ఏడవ మాసాన మొదటి దినము నందు
    జ్ఞాపకార్ధ శృంగ నాదము వినగానే ఇశ్రాయేలీయులంతా విశ్రాంతి నొందిరి 2'
    ప్రతివాడు 10వ దినమున ప్రాయశ్చిత్తము కొరకు దుఃఖపరుచుకొని
    పదునైదవ దినమందున పళ్లైశాల పర్వదినమని చాటుడి
    తెలుసుకొ సోదరుడా!
    2:- పరమతండ్రి తన బిడ్డల ప్రేమించి ఐగుప్తు చెర నుండి విడుదల కలిగించి
    ఈత మట్టలు గింజి చెట్ల కొమ్మలు నరికి నిరవంజి చెట్లతో పాకలను ఏర్పరచి 2"
    ఏడు దినములు ఆచరించరి దెబ్బ పండ్లు తెచ్చి తండ్రి సన్నిధిని
    ఉత్సాహగానము చేసిరి తరతరాల నిత్యమైన కట్టడని 1".." తెలుసుకొ సోదరుడా!

  • @GaddalaPrakash-b1y
    @GaddalaPrakash-b1y 5 днів тому +1

    God bless you akkaa..... 🎉
    Inka elanti patalu enno padali Ani manspurthiga korukuntunnanu.. ❤

  • @Tuth4410
    @Tuth4410 7 днів тому +2

    Nice song and good information ayyagaru

  • @GaddalaPrakash-b1y
    @GaddalaPrakash-b1y 5 днів тому +2

    God bless you akkaa..... 🎉
    Inka elanti patalu enno padali Ani manspurthiga korukuntunnanu.. ❤