Vanchana Valayamulo Song | వంచన వలయములో | Pastor.Swamy Moka | Harini Ivaturi | KJW Prem | Latest 4K

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • #latesteluguchristiannewsongs
    #hearttouchingteluguchristiansong
    #teluguchristionsong
    #jesussongs
    #swamymoka
    #hariniivaturi
    #kjwprem
    Credits :
    Producer : Areena Mereena Sujana
    Production : Shelem Raj Audio Creations, Kuwait.
    Lyrics - Tune : Pastor.Swamy Moka, IPC Church,Hawally, Kuwait.
    Music Director : Brother.KJW Prem
    Poster Designs : A.S.Mariyan ( Edit Zone Vja )
    Post Production : Edit Zone Movies , A Sanju Samson
    Somg Lyrics :
    పల్లవి : వంచన వలయములో పడి... సమస్యల చక్రములో చిక్కి
    కలవరం చెందుచున్నావా ? ...కనికరం కోరుచున్నావా ?
    అ.పల్లవి. యేసే సర్వాధికారి...ఆయనే సర్వసహకారి
    అడుగుమూ విడుదలిస్తాడు ... ఆశ్రయించు ఆధరణిస్తాడు
    కోరస్ : యేసే నిజదేవుడు ... విడువడూ ఎడబాయడు...
    క్రీస్తే కాపాడువాడు ... కునుకడూ నిదురపోడు...
    " వంచన వలయములో "
    1 . కన్నవారే కంటికి కానరాకున్నా ... అన్నదమ్ములే అన్యులుగా మారినా ...
    బంధువులే భారంగా చూసినా ... స్నేహితులే నీకు సహకరించకున్నా ...
    " 2 "
    అ.పల్లవి. యేసే సర్వాధికారి... ఆయనే సర్వసహకారి
    అడుగుమూ విడుదలిస్తాడు ... ఆశ్రయించు ఆధరణిస్తాడు
    కోరస్ : యేసే నిజదేవుడు ... విడువడూ ఎడబాయడు...
    క్రీస్తే కాపాడువాడు ... కునుకడూ నిదురపోడు...
    " వంచన వలయములో "
    2 . భార్యాబిడ్డలే నిన్ను విసిగించినా ... శోధనశ్రమలే నిన్ను కృంగదీసినా...
    కపట హృదయులే నీపై నిందలేసినా ... చేసిన మేలుకు కీడే నీకు ఎదురైనా ... " 2 "
    అ.పల్లవి. యేసే సర్వాధికారి... ఆయనే సర్వసహకారి
    అడుగుమూ విడుదలిస్తాడు ... ఆశ్రయించు ఆధరణిస్తాడు
    కోరస్ : యేసే నిజదేవుడు ... విడువడూ ఎడబాయడు...
    క్రీస్తే కాపాడువాడు ... కునుకడూ నిదురపోడు...
    " వంచన వలయములో "
    3 . బలశౌర్యములే నీకు లేకున్నా ... బాహుబలాడ్యులే నీకు భయము కలిగించినా ...
    అన్యాయస్థులే నిన్ను శిక్షకు గురిచేసినా ... పాపులే తూలనాడి పరిహసించినా... " 2 "
    అ.పల్లవి. యేసే సర్వాధికారి... ఆయనే సర్వసహకారి
    అడుగుమూ విడుదలిస్తాడు ... ఆశ్రయించు ఆధరణిస్తాడు
    కోరస్ : యేసే నిజదేవుడు ... విడువడూ ఎడబాయడు...
    క్రీస్తే కాపాడువాడు ... కునుకడూ నిదురపోడు...
    " వంచన వలయములో "

КОМЕНТАРІ • 29

  • @avinashkollabathula4562
    @avinashkollabathula4562 4 дні тому +2

    నిజ జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారం చేసుకుని, చాలా అద్భుతంగా అర్థరహితంగా, దేవునికి సమీపంగా చేర్చే అద్భుతమైన గీతం చాలా బాగుంది, దేవునికి మహిమ ఆమెన్

  • @sparjanrajujillella4409
    @sparjanrajujillella4409 День тому +2

    ఈ పాటతో ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థం కాలేదని సంతోషిస్తున్నా…… బావగారు.

  • @pittaprabhakar518
    @pittaprabhakar518 4 дні тому +2

    Glory Jesus
    Brother God Bless You
    మీరు మరెన్నో ఇలాంటి ఆత్మీయ పాటలు రచించి ఇంకా దేవునిని ఘనపరచాలని మా ఆశ మా ప్రార్ధన 🙏

  • @vijaysunnykumar3421
    @vijaysunnykumar3421 5 днів тому +2

    సూపర్ సాంగ్ చాలా అర్థవంతమైన పాట చాలా బాగుంది సిస్టర్. ✝️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️

  • @chandrapal6358
    @chandrapal6358 5 днів тому +2

    Praise the Lord swamy brother , super song God bless you

  • @babugracebarre7470
    @babugracebarre7470 4 дні тому +2

    చాలా మంచి పాట. దేవుడు మిమ్ములను దీవించును గాక.

  • @ఆదాముపాస్టర్

    Praise the Lord 🙏 Andi 🙏

  • @ratnarajubathula8500
    @ratnarajubathula8500 4 дні тому +2

    Praise the lord 🙏🙏 Annaya wonder full song

  • @kelvinmarknalli7452
    @kelvinmarknalli7452 5 днів тому +2

    God bless your Lords Ministry 💐💐 superb song 👌

  • @gutamsrinivasarao8819
    @gutamsrinivasarao8819 4 дні тому +1

    Super song Anna🙏🙏🙏🙏🙏Hart tuching&mind blowing song👌👌👌super👌super👌super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💖

  • @SudhaRani-v8w
    @SudhaRani-v8w 3 дні тому +2

    Glory to God

  • @Logosprayerfellowship_
    @Logosprayerfellowship_ 2 дні тому +1

    Praise God 🙏 praise the lord brother's and sisters

  • @jeevanajyothi8691
    @jeevanajyothi8691 День тому +1

    Chala bagundi devunike mahima kalugunugaka amen

  • @dhandugulathirupathi1174
    @dhandugulathirupathi1174 6 днів тому +1

    చాలా సూపర్గా పాడారు అక్క ఈ సాంగ్ చాలా అర్థవంతమైన సాంగ్ ఈ సాంగ్ వింటుంటే దుఃఖం ఆగట్లేదు✝️😔🙏🙏🙏

  • @seeyounurajuKarri
    @seeyounurajuKarri 2 дні тому +4

    చాలా అద్భుతమైన తిరిగా పాట వ్రాసిన మా అన్న మోకా స్వామి గారికి వందనాలు సిస్టర్ గారు కూడా చాలా బాగా పాడారు

  • @boddulaprasad2898
    @boddulaprasad2898 4 дні тому +1

    Praise the Lord brother 🙏 Nice lerixu Nice singing

  • @PratapThote
    @PratapThote 4 дні тому +1

    మంచి పాట చాలా బాగా రాసారు అర్ధవంతమైన పాట

  • @MaheshJoel
    @MaheshJoel День тому

    Praise the LORD 🙏. Glory to GOD all mighty through the song ❤

  • @geetharapaka3519
    @geetharapaka3519 5 днів тому +1

    Super song devunikey mahimakalugunu gaka

  • @SureshKumar-ji1hj
    @SureshKumar-ji1hj День тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @satisharunaGeddam-mz6ll
    @satisharunaGeddam-mz6ll 4 дні тому +1

    Praise the Lord

  • @vijaysunnykumar3421
    @vijaysunnykumar3421 5 днів тому +1

    ఈ పాట లిరిక్స్ పెట్టండి... 💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️

  • @editzonevja7534
    @editzonevja7534 5 днів тому +1

    nice song

    • @pr.rajendrababumoka6741
      @pr.rajendrababumoka6741 4 дні тому

      అద్భుతమైన పాట బ్రదర్ ఈ కలుషితమైన లోకంలో ఈ వంచన లోకంలో యేసే మన ఆశ్రయం యేసయ్య మన ఆదరణ మంచి పాటలు మీరు ప్రజెంట్ చేసినందుకు దేవుడు మిమ్ములను దీవించును గాక

  • @ravichandra3512
    @ravichandra3512 День тому

    Praise God

  • @SangishettyRavi
    @SangishettyRavi День тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉

  • @SandeepSEEDARI
    @SandeepSEEDARI 20 годин тому

    Song track pettandi sir

  • @Sahilsunil665
    @Sahilsunil665 4 дні тому +12

    వంచన వలయములో పడి - సమస్యల చక్రములో చిక్కి
    కలవరం చెందుచున్నావా - కనికరం కోరుచున్నావా‌ (2)
    యేసే సర్వాధికారి - ఆయనే సర్వ సహకారి -
    అడుగుము విడుదలిస్తాడు - ఆశ్రయించు ఆదరనిస్తాడు (2)
    యేసే నిజ దేవుడు - విడువడు ఎడబాయడు
    క్రీస్తే కాపాడువాడు - కునుకడు నిదురపోడు (2) llవంచనll
    1.కన్నవారే కంటికి కానరాకున్నా -
    అన్నదమ్ములే అన్యులుగా మారిన
    బంధువులే భారంగా చూసిన -
    స్నేహితులే నీకు సహకరించకున్నా (2)
    యేసే సర్వాధికారి - ఆయనే సర్వ సహకారి -
    అడుగుము విడుదలిస్తాడు - ఆశ్రయించు ఆదరనిస్తాడు (2)
    యేసే నిజ దేవుడు - విడువడు ఎడబాయడు
    క్రీస్తే కాపాడువాడు - కునుకడు నిదురపోడు (2) llవంచనll
    2.భార్యాబిడ్డలే నిన్ను విసిగించిన -
    శోధన శ్రమలే నిన్ను కృంగదీసిన
    కపట హృదయలే నీపై నిందలేసిన -
    చేసిన మేలుకు కేడే నీకు ఎదురైన (2)
    యేసే సర్వాధికారి - ఆయనే సర్వ సహకారి -
    అడుగుము విడుదలిస్తాడు - ఆశ్రయించు ఆదరనిస్తాడు (2)
    యేసే నిజ దేవుడు - విడువడు ఎడబాయడు
    క్రీస్తే కాపాడువాడు - కునుకడు నిదురపోడు (2) llవంచనll
    3.బలశౌర్యములే నీకు లేకున్నా -
    బాహుబలాడ్యులే నీకు భయము కలిగించిన
    అన్యాయస్థులే నిను శిక్షకు గురిచేసిన -
    పాపులే తూలనాడి పరిహసించిన (2)
    యేసే సర్వాధికారి - ఆయనే సర్వ సహకారి -
    అడుగుము విడుదలిస్తాడు - ఆశ్రయించు ఆదరనిస్తాడు (2)
    యేసే నిజ దేవుడు - విడువడు ఎడబాయడు
    క్రీస్తే కాపాడువాడు - కునుకడు నిదురపోడు (2) llవంచనll