దేవుడు ఉన్నా లేకున్నా మాకు అవసరం లేదు బాధిత సమాజమైన పీడితులు, ఎస్సీ ఎస్టీ బీసీలు సామాజిక అసమానతలతో ఉన్నారు, ఆర్థిక అసమానతలతో ఉన్నారు, రాజకీయ సమానతలతో ఉన్నారు, ఇవన్నీ పొందాలంటే భారత రాజ్యాంగం ద్వారా సాధ్యమవుతుంది. ఈ ప్రయాణం ఓటు అనే ఆయుధం ద్వారా బాధితులను బాధితులుగా మార్చే కార్యక్రమం చేయాలి దేవుడున్నాడో లేడో అని కొట్లాడితే ఏమొస్తుంది అన్నం వస్తుందా? వస్త్రం వస్తుందా? ఆర్థికo వస్తుందా? ఉద్యోగం వస్తుందా? మంత్రి పదవి వస్తుందా? గౌరవం వస్తుందా?
They are using and encashing people's believes, so as much as possible you also please take believes as ( not superstitions) as important component of new generation trend for your MNS organizational works. Always people are self centred and illogical but still love them anyway...
@@pidamarthinagaiah9911 దేవుడు ఉంటే ఏమొస్తుంది లేకపోతే ఏమొస్తుంది? ఈ దేశ ప్రజలలో మెజారిటీ ప్రజలు కనీస అవసరాల కోసం ఆరాటపడుతున్నారు వారికి అన్నం కావాలి చదువు కావాలి ఉద్యోగం కావాలి ఆర్థిక సమానత్వం కావాలి సామాజిక సమానత్వం కావాలి రాజకీయ సమానత్వం కావాలి దేవుడు ఉన్నాడంటే వస్తాయా లేడు అంటే వస్తాయా? అభిప్రాయ ఉద్యమం మాకు అవసరం లేదు మాకు భారత రాజ్యాంగం ద్వారా సమానత్వం కావాలి ఆస్తిలోనూ అంతస్తులును గౌరవంలోనూ నూ సర్వసమానత్వం కావాలి దేవుడున్నాడో లేడు ఈ కొట్లాటతోనో మాకేం అవసరం
Devudu ledu ani sabha modalu petaru mari anantha padmanaba swamy temple doors epudu open chesthunaro roo public lo kuda chepali kada.. potuluri virabrama charitra lo rasi di epudu 27 th century nadu rasi naru.. nasthikulanu kodutharu ani rasi naru (1) bhairi naresh kavochu..(2) kathi mahesh yekanga ramuni gurinchi thapuga matladindu adei ramuni dagaraku ticket booking chesukunadu..(3) y.s raja shekar Reddy anna yedu kondala Venkateshwara swamy ki yedu kondalu avusarama annaru ayidu kondalu chalu annadu adei pavurala gutta lo chani poyina du (3) bhairi naresh anna ayyappa swamy gurinchi thapuga matladindu ayyappa swamy chethilo thanulu thinadu Jail ku poyinadu evani potuluri virabrama charitra lo rasi undi adi nijam ayindi devudu ledu antaniki oodaharanalu levu sollu chepadam thapa ani chepochu. Visha jwara la tho kotla di mandi chani potharu ani 17 th century potuluri virabrama charitra lo rasi undi adi kuda nijam ayindi.. kaliyugam lo akma sabandalu perugu thayi ani rasi undi adi kuda nijam ayindi... epudu kotha ga swap party...barya barthala verei vala barya barthala tho samsaram cheyochu..edi kuda nijam ayindi... lesbians ani gays ani..kotha kotha relationship maintain chestunaru... potuluri virabrama charitra lo..prancham motham alla kallolam ani 17 th century nadei potuluri virabrama charitra lo rasi undi devudu ledu ani aa aadara la tho cheputunaru
మా తరానికి కావాల్సిన గొప్ప సంఘసంస్కర్తవన్న నువ్వు.. జై భీమ్ జై ఇన్సాన్
జై భీమ్ జై ఇన్సాన్ ✊✊✊✊✊✊✊✊
JAI BHEEM ✊✊✊ JAI INSAN ✊✊✊ JAI DR BAIRI NARESH ANNA ZINDHABAD 💯👌👌👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽✊✊✊✊💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻
జై భీమ్ జై ఇన్సాన్ ❤️❤️
ಜೈ ಭೀಮ್ ✊
Right Sir 👏👏
😅polity class kanna bagundhi me explanation
జై భీం జై ఇన్సాన్
దేవుడు దెయ్యం లేనే లేవు
దేవుడిని నమ్మేవాళ్ళు మూర్ఖులు
దేవుడు ఉన్నా లేకున్నా మాకు అవసరం లేదు
బాధిత సమాజమైన పీడితులు, ఎస్సీ ఎస్టీ బీసీలు సామాజిక అసమానతలతో ఉన్నారు, ఆర్థిక అసమానతలతో ఉన్నారు, రాజకీయ సమానతలతో ఉన్నారు, ఇవన్నీ పొందాలంటే భారత రాజ్యాంగం ద్వారా సాధ్యమవుతుంది.
ఈ ప్రయాణం ఓటు అనే ఆయుధం ద్వారా బాధితులను బాధితులుగా మార్చే కార్యక్రమం చేయాలి
దేవుడున్నాడో లేడో అని కొట్లాడితే ఏమొస్తుంది
అన్నం వస్తుందా? వస్త్రం వస్తుందా? ఆర్థికo వస్తుందా? ఉద్యోగం వస్తుందా? మంత్రి పదవి వస్తుందా? గౌరవం వస్తుందా?
గుడ్
Iddaru unnaru badhitulam ippudunna prajalu maymu
jai bheem jai insaan sir
JAI BHEEM JAI INSAAN JAI SAVIDHAN
మతాలను,దేవుణ్ణి నమ్మేవాళ్ళను వాడుకోవాలి తప్ప వాళ్లకు జ్ఞానోదయం కల్పించాలి అని ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు మారరు. చరిత్ర నుండి తెలుసుకోవచ్చు
Jai bheem ✊✊ Jai Insan 💙💙💙💙💙
🚩🚩🚩🚩🚩🚩🚩
Kulam matham patinchani vallaki special ketagiri certificate & reservation kalpinchali govt ❤
Vinay vallu untay hetuvadula bodhanalu elaga untai
They are using and encashing people's believes, so as much as possible you also please take believes as ( not superstitions) as important component of new generation trend for your MNS organizational works. Always people are self centred and illogical but still love them anyway...
నీ లక్ష్యం రాజకీయాల్లోకి రావటమే అని అర్థమవుతుంది
కులమార్పిడి ఉద్యమం ఎప్పుడు sirs.
🛌🛌🛌🛌🛌🛌
Half knowledge people are very dangerous when there is much evidence about 🚩🕉️🇮🇳 in this country still this fellows say nasikathvam 🤦🤦🤦
What is the evidence? Tell me first.
@@Himama173Dwarka under ocean ram setu there is something found all over the world shiv ling etc even though nasa isro agreed and accepted ✅
దేశద్రోహిల్ని సమర్ధించడమేనా నీ పని
ఏ దేవుడు లే డం టావు
అల్లాదేవుడా
ఏసు
హిందూ దేవుడా
ఎవరు లేరం టావు
దేవుడు ఉన్నాడే అనుకుంటే వాళ్ళ ఇంటిపేరు ఏందో చెప్పు
@@pidamarthinagaiah9911
దేవుడు ఉంటే ఏమొస్తుంది లేకపోతే ఏమొస్తుంది?
ఈ దేశ ప్రజలలో మెజారిటీ ప్రజలు కనీస అవసరాల కోసం ఆరాటపడుతున్నారు
వారికి అన్నం కావాలి
చదువు కావాలి
ఉద్యోగం కావాలి
ఆర్థిక సమానత్వం కావాలి
సామాజిక సమానత్వం కావాలి
రాజకీయ సమానత్వం కావాలి
దేవుడు ఉన్నాడంటే వస్తాయా లేడు అంటే వస్తాయా?
అభిప్రాయ ఉద్యమం మాకు అవసరం లేదు
మాకు భారత రాజ్యాంగం ద్వారా సమానత్వం కావాలి
ఆస్తిలోనూ అంతస్తులును గౌరవంలోనూ నూ సర్వసమానత్వం కావాలి
దేవుడున్నాడో లేడు ఈ కొట్లాటతోనో మాకేం అవసరం
Devudu ledu ani sabha modalu petaru mari anantha padmanaba swamy temple doors epudu open chesthunaro roo public lo kuda chepali kada.. potuluri virabrama charitra lo rasi di epudu 27 th century nadu rasi naru.. nasthikulanu kodutharu ani rasi naru (1) bhairi naresh kavochu..(2) kathi mahesh yekanga ramuni gurinchi thapuga matladindu adei ramuni dagaraku ticket booking chesukunadu..(3) y.s raja shekar Reddy anna yedu kondala Venkateshwara swamy ki yedu kondalu avusarama annaru ayidu kondalu chalu annadu adei pavurala gutta lo chani poyina du (3) bhairi naresh anna ayyappa swamy gurinchi thapuga matladindu ayyappa swamy chethilo thanulu thinadu Jail ku poyinadu evani potuluri virabrama charitra lo rasi undi adi nijam ayindi devudu ledu antaniki oodaharanalu levu sollu chepadam thapa ani chepochu.
Visha jwara la tho kotla di mandi chani potharu ani 17 th century potuluri virabrama charitra lo rasi undi adi kuda nijam ayindi.. kaliyugam lo akma sabandalu perugu thayi ani rasi undi adi kuda nijam ayindi... epudu kotha ga swap party...barya barthala verei vala barya barthala tho samsaram cheyochu..edi kuda nijam ayindi... lesbians ani gays ani..kotha kotha relationship maintain chestunaru... potuluri virabrama charitra lo..prancham motham alla kallolam ani 17 th century nadei potuluri virabrama charitra lo rasi undi devudu ledu ani aa aadara la tho cheputunaru
Donga na kuduku
BOOKS 📚 CHADAVANDI. DEVUDU VUNADA LEADA😮 JAI BHEEM ✊✊✊
నిరక్షరాస్యత శిఖామణి
🌹♥️ 𝐉𝐚𝐢 𝐛𝐡𝐞𝐞𝐦 ♥️🌹
🌹♥️ 𝐉𝐚𝐢 𝐥𝐧𝐬𝐚𝐚𝐧 ♥️🌹
💙💙💙💙💙💙💙💙