#SuperHit

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • Song : Naa Madilo Mrogenu
    Singer : M.M.Sree Lekha
    Album : Nija Nakshatram
    Music : Y.P.Judson
    Lyrics : T. Nathaniel
    Commentary : Rev. Pandu Premkumar
    Presented by : Smt.G.Nirmala Sen
    Produced by : Rev.G.Mathew Kumar Sen.

КОМЕНТАРІ • 15

  • @winnermelodysongsnrt9017
    @winnermelodysongsnrt9017 2 місяці тому +2

    ❤️❤️❤️🙏❤️❤️❤️

    • @PRABHUDEVAMINISTRIESRevGMathew
      @PRABHUDEVAMINISTRIESRevGMathew  2 місяці тому

      @@winnermelodysongsnrt9017 God Jesus bless you abundantly. Amen. Please subscribe our Channel🙏🙏🙏.

  • @dr.johnbalakrishna9864
    @dr.johnbalakrishna9864 8 місяців тому +2

    We have been having this type of spiritual food for so many years from your ministry. Our family thank you so much for uploading this wonderful song.

    • @PRABHUDEVAMINISTRIESRevGMathew
      @PRABHUDEVAMINISTRIESRevGMathew  8 місяців тому +2

      God Jesus bless you abundantly. Amen. Please subscribe our Channel🙏🙏🙏.

    • @shivayyaayya817
      @shivayyaayya817 3 місяці тому

      😂​@@PRABHUDEVAMINISTRIESRevGMathew

    • @PRABHUDEVAMINISTRIESRevGMathew
      @PRABHUDEVAMINISTRIESRevGMathew  3 місяці тому

      @@shivayyaayya817 దేవుడు యేసయ్య మిమ్మును మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్🙏
      దయచేసి మా ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేయండి🙏🙏🙏.

  • @ygsagarrocksy9453
    @ygsagarrocksy9453 2 роки тому +14

    నా మదిలో మ్రోగేను సితారలు
    నా హృదయం పాడెను కృతజ్ఞతలు (3)
    ప్రభు ప్రేమను తలపోయుచు
    నా యేసుని కృపను తలంచుచు(2) (నా మదిలో)
    1) నూతన వత్సర దయా కిరీటం
    నా తలపైన ఉంచావు (2)
    నీ కృప నాపై చూపావు
    నన్ను కరుణించావు (2)(నా మదిలో)
    2) మహిమోన్నతుడా మహిమ స్వరూపుడా
    మరణపు ముల్లును విరిచిన క్రీస్తు (2)
    సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా
    సతతం నిన్నే స్మరియింతునయా (2) (నా మదిలో)
    3) నిను మరువనయా నిర్మల హృదయా
    నిను విడువనయా అడుగడుగునయా
    బ్రతికినను నీ కొరకై తండ్రి
    మరణించినను నీ కొరకై దేవా (2)(నా మదిలో)
    *Yg Sagar Rocks good song sir*
    *God bless you sir💐*

  • @SanthiSanthi-s9p
    @SanthiSanthi-s9p 25 днів тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂

    • @PRABHUDEVAMINISTRIESRevGMathew
      @PRABHUDEVAMINISTRIESRevGMathew  25 днів тому

      @@SanthiSanthi-s9p దేవుడు యేసయ్య మిమ్మును మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్🙏
      దయచేసి మా ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేయండి🙏🙏🙏.

  • @sunilkumarmathey7318
    @sunilkumarmathey7318 2 роки тому +5

    I Love Kristu kaidhi Voice.. Pandu Premkumar garu 🙏🏻. My Childhood Memories Praise the Lord

  • @manjunathsr8528
    @manjunathsr8528 2 роки тому +2

    Praise the Lord prabhu deva ministers all songs very very very nice👏👏👏👍👏👏 thyank u anna🙏🙏 God bless you🙏🙏❤