Song No:126 దేవా నీ తలంపులు అమూల్యమైనవి by Bro Emmanuel Jayaraj , BEERSHEBA

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024

КОМЕНТАРІ • 5

  • @sampathkumar5965
    @sampathkumar5965 7 днів тому

    పల్లవి : దేవా నీ తలంపులు అమూల్యమైనవి నాయెడ
    నాయెడల నీకరుణ సర్వసదా నిలుచుచున్నది } 2
    1.స్తుతులర్పింతు ప్రభునీకునేడే -స్తుతిపాడేదహృదయముతో
    స్తుతించివర్ణించిఘనపరతున్-నీవే నారక్షకుడవని|దేవా|
    2.మొదటనిన్నుఎరుగనైతిని-మొదటేనన్నుయెరిగితివి
    వెదుకాలేదుప్రభువానేను-వెదికితివి యీపాపిని |దేవా|
    3. మరణమగుఊబిలోనుంటిని-కరుణనిలచెనన్నురక్షింప
    మరణమునుండి రక్షింపనన్నాప్రభుబలియాయెను |దేవా|
    4.పాపలోకములోమునిగియుంటిని -పాపశిక్షకుపాత్రుడను
    యేసుప్రభుసిలువసహించెనునాకునూతనజీవమొసగ|దేవా|
    5.అద్భుతమైనదిసిలువదృశ్యం -ప్రభువునుకొట్టిఉమ్మివేసిరి
    ప్రభునివర్ణింపనశక్యముప్రభువేసహించెదుఃఖము|దేవా|
    6.ఎట్లుమౌనముగానుందుప్రభూ -చెల్లింపకస్తోత్రగీతము
    కాలమంతాపాడుచుండెద -నీప్రేమఅపారమైనది|దేవా|

  • @arpanac5033
    @arpanac5033 3 роки тому

    Praise the lord uncle 🙏

  • @thummarameshbabuthummarame6000
    @thummarameshbabuthummarame6000 4 роки тому

    Praise the Lord brother Great privilege to listen & Worship Our GOD with this Song

  • @sudhakargadde9023
    @sudhakargadde9023 5 років тому

    Super

  • @ephraimvadde8826
    @ephraimvadde8826 4 роки тому

    Super tempo