Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
పల్లవి: ఆనందముతో - ఆరాధింతున్ ఆత్మతోను - సత్యముతోఅను పల్లవి: రక్షణ పాత్ర నేనెత్తుకొని - స్తుతులు నర్పింతునుహర్షించి పొగడి పూజింతును - యేసుని నామమును1. పాపినైన నన్ను రక్షింపను - సిలువపై నాకై తానెక్కెనుపరిశుద్ధ జీవం నాకివ్వను - మృత్యుంజయుడై లేచెను2. మరణపుటురులలో నేనుండగా - నరరూపియై నా కడ కేతెంచెనుపరలోక జీవం నాకివ్వను - మరణపు ముల్లు విరచెను3. శత్రుని ఉరి నుండి విడిపింపను - శత్రువుతో నాకై పోరాడెనుపదిలంపు జీవం నాకివ్వను - క్రీస్తునందు నను దాచెను4. పరలోక పౌరసత్వం నా కివ్వను - పరమును వీడి ధరకేతెంచెనుసమృద్ధి జీవం నాకివ్వను - తన ప్రాణమర్పించెను5. శోధన వేదన బాధలెన్నో - ఈ లోక యాత్రలో ఎదురైననుప్రత్యేక జీవం జీవించను - అర్పించుకొందు నీకు6. అంగీకరించు - నా జీవితమును - నీ కొరకే ప్రభువాహల్లెలూయ ఆమెన్ - హల్లెలూయ ఆమెన్ - హల్లెలూయ
🙏🙏🙏
PRAISE THE LORD TO ALL THE NAME OF IN THE JESUS from DR.K JAMES
Superb singing brother.god gave excellent voice.
Niyambu choppuna song please
Bro, your doing exallent seva.
Lyrics can be added please
Praise the lord brothers 👏
Excellent song bro
Praise the lord Anna
Good songs. ThanQ annayha
Brother praise the lord
పల్లవి: ఆనందముతో - ఆరాధింతున్ ఆత్మతోను - సత్యముతో
అను పల్లవి: రక్షణ పాత్ర నేనెత్తుకొని - స్తుతులు నర్పింతును
హర్షించి పొగడి పూజింతును - యేసుని నామమును
1. పాపినైన నన్ను రక్షింపను - సిలువపై నాకై తానెక్కెను
పరిశుద్ధ జీవం నాకివ్వను - మృత్యుంజయుడై లేచెను
2. మరణపుటురులలో నేనుండగా - నరరూపియై నా కడ కేతెంచెను
పరలోక జీవం నాకివ్వను - మరణపు ముల్లు విరచెను
3. శత్రుని ఉరి నుండి విడిపింపను - శత్రువుతో నాకై పోరాడెను
పదిలంపు జీవం నాకివ్వను - క్రీస్తునందు నను దాచెను
4. పరలోక పౌరసత్వం నా కివ్వను - పరమును వీడి ధరకేతెంచెను
సమృద్ధి జీవం నాకివ్వను - తన ప్రాణమర్పించెను
5. శోధన వేదన బాధలెన్నో - ఈ లోక యాత్రలో ఎదురైనను
ప్రత్యేక జీవం జీవించను - అర్పించుకొందు నీకు
6. అంగీకరించు - నా జీవితమును - నీ కొరకే ప్రభువా
హల్లెలూయ ఆమెన్ - హల్లెలూయ ఆమెన్ - హల్లెలూయ
🙏🙏🙏
PRAISE THE LORD TO ALL THE NAME OF IN THE JESUS from DR.K JAMES
Superb singing brother.god gave excellent voice.
Niyambu choppuna song please
Bro, your doing exallent seva.
Lyrics can be added please
Praise the lord brothers 👏
Excellent song bro
Praise the lord Anna
Good songs. ThanQ annayha
Brother praise the lord