అనర్గళంగా ఎన్ని గంటలైనా అలుపెరుగకుండా మాట్లాడే వాక్చాతుర్యం లో .. మీకు మీరే సాటి అన్న.. ఈ పోరాటం ఎప్పుడూ సాగాలని కోరుకుంటున్నాం. మీ వెంటే మేమున్నాం. ఉంటాము. సమాజ హితం కోసం మీరు చేసే గొప్ప గొప్ప పోరాటాలు ఎల్లప్పుడూ మాకు స్ఫూర్తి దాయకమే. మీరు చేసే మంచి పనులకు మన కార్యకర్తలు నేతాజీ సైన్యంలా ఏర్పడి మీకు తోడుంటాము. మిమ్మల్ని ముందుకు నడిపిస్తాము. భయమెరుగని భగత్ సింగ్ లా.. మీరు పోరాడుతున్నారు. ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఈ పోరాట స్ఫూర్తి కార్యకర్తలలోనూ రావాలని అకాన్షిస్తున్నాను. బైరి నరేష్ లు వందలు.. వేయిలు పుట్టుకురావాలని కోరుకుంటున్నాను.
ఇదే పునాది దళిత చైతన్యం జైభీమ్ mns
జై భీమ్ మీరు చేస్తున్న పోరాటం మీరు ఇస్తున్న నినాదాలు మీతో మేము సైతం
నరేష్ అన్న మీకు ఉద్యమాబి వందనాలు ✊🏴జై భీమ్
అనర్గళంగా ఎన్ని గంటలైనా అలుపెరుగకుండా మాట్లాడే వాక్చాతుర్యం లో .. మీకు మీరే సాటి అన్న.. ఈ పోరాటం ఎప్పుడూ సాగాలని కోరుకుంటున్నాం. మీ వెంటే మేమున్నాం. ఉంటాము. సమాజ హితం కోసం మీరు చేసే గొప్ప గొప్ప పోరాటాలు ఎల్లప్పుడూ మాకు స్ఫూర్తి దాయకమే. మీరు చేసే మంచి పనులకు మన కార్యకర్తలు నేతాజీ సైన్యంలా ఏర్పడి మీకు తోడుంటాము. మిమ్మల్ని ముందుకు నడిపిస్తాము. భయమెరుగని భగత్ సింగ్ లా.. మీరు పోరాడుతున్నారు. ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఈ పోరాట స్ఫూర్తి కార్యకర్తలలోనూ రావాలని అకాన్షిస్తున్నాను. బైరి నరేష్ లు వందలు.. వేయిలు పుట్టుకురావాలని కోరుకుంటున్నాను.
👏👏👏 అన్న గారు
జై భీమ్ లాల్ సలాం....మీ పోరాటం వర్ధిల్లాలి మానవత్వం వర్ధిల్లాలి
Jai beem bro
జై బీమ్ అన్న mns సంగం వర్ధిల్లాలి
✊✊✊
నరేష్ అన్న మీకు సామాజిక ఉద్యమ అభివందనాలు .మీరు చేస్తున్నా పోరాటం వృదా కాదు. జై భీమ్ జై ఇన్సాన్.నశించాలి కులమతాలు.
Chinna hand Mike maintain cheyyandi anna... Bhaguntadii
జై భీమ్ డాక్టర్ నరేష్ గారికి
Good speech first' time
Ambedkar yuvajana. Party. Pettu. Anna.
జై భీమ్ అన్న గారు
Jai beem anna
Jaibheem
Jai bheem anna jai insan