ఫిల్మ్ ఇండస్ట్రీకి రేవంత్ షాక్..? || CM Revanth Reddy Vs Telugu Film Industry || Bharadwaja Talks

Поділитися
Вставка
  • Опубліковано 2 січ 2025

КОМЕНТАРІ • 26

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 7 днів тому +9

    బెనిఫిట్ షోస్ రద్దు....👍🏼👍🏼
    టికేట్స్ రేట్స్ పెంచకండి CM గారు...

  • @vsrmurty9215
    @vsrmurty9215 7 днів тому +2

    Good decisions great n poor ప్రజల సిఎం రేవంత్ జి🎉

  • @telugubudgettravellerdesk9488
    @telugubudgettravellerdesk9488 7 днів тому +5

    జగన్ గారి తరువాత ఈ యాటిట్యూడ్ సినిమా స్టార్లని తొక్కి కంట్రోల్ లో పెట్టే దమ్మున్న మరొక నాయకుడు మా రేవంత్ సార్..ఆయన తీసుకున్న నిర్ణయం ఒక గొప్ప నిర్ణయం..నార్మల్ రేట్లు పెడితే..ఎంత లాభం వస్తోందో...అంతకు తగ్గట్టే..రెమ్యునరేషన్ డిసైడ్ చేసుకోండి..హీరో కి కోట్లు ఇచ్చి ఆ బారం జనాల మీద వేద్దాం అంటే ఎలా ..?

  • @saiprasadgadiraju3523
    @saiprasadgadiraju3523 7 днів тому +1

    Good analysis

  • @machanishekar9985
    @machanishekar9985 7 днів тому

    CM sir, we are with you. Ur decision is good. Pl😢don't go back in this matter

  • @sitaramchunduru824
    @sitaramchunduru824 7 днів тому +2

    మన గొప్ప హీరో ల సామాజిక బాధ్యత మనం చూస్తూనే ఉన్నాం కదా.... ఒక్క రూపాయి సొంత డబ్బు తీయరు... కోట్లు కోట్లు ఒక్కొక్క సినిమా కి ఛార్జ్ చేస్తున్నా, ఇంకా ఎన్ని డబ్బులు పోగుచేసుకుందామా అనే అత్యాశ తప్ప, రూపాయి సమాజం కోసం ఖర్చు పెట్టరు... వాళ్ళ కోసం టికెట్ రేట్లు మనం ఎందుకు ఖర్చు పెట్టాలి ???? డ్రగ్స్ కి against గా ఒక్కడైనా మాంచి, చిన్న డాక్యుమెంటరీ అయినా తీయడానికి ముందుకు వచ్చారా ????

  • @ramakalimireddi9083
    @ramakalimireddi9083 7 днів тому

    Sir small movie makers also they should demand for theater with Chief Minister.

  • @shyammkrao9540
    @shyammkrao9540 7 днів тому +2

    మా CBN బావ గారి ప్లాన్ 😂😂😂😂

  • @sujathaduvvuri9191
    @sujathaduvvuri9191 7 днів тому

    Very good Revanth Reddy garu , aa matram katinam ga undali.

  • @ramakalimireddi9083
    @ramakalimireddi9083 7 днів тому

    I think Tolloywood they crossed there line. Sir benefits shows government they can not collect Entertainments tax or any other taxes, if government collectstaxes some body can file a case on government. Sir I think central government should put GST on movie tickets instead of popcorns.

  • @dhanalakshmikammana6476
    @dhanalakshmikammana6476 7 днів тому

    300 crores 3 years income❤🎉
    Oka basic qualification kuda leni vallu😢
    Chattam meda avagahana kuda ledu😢
    Dowrbhagyam❤🎉
    BTech chadivina vallaki 25,000/- salary radu😢
    Cinima danda😢

  • @TT-dh8xp
    @TT-dh8xp 7 днів тому +1

    ఇదంతా ఆ అల్లు అర్జున్ వలన జరిగింది.

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 7 днів тому +1

    ఆడు మగాడ్రా బుజ్జీ 💪💪💪💪💪💪💪💪💪💪

  • @saradhicp
    @saradhicp 7 днів тому

    మొత్తానికి ఈ వ్యవహారం మంచికే వచ్చింది. పెద్ద సినిమాలని, పెద్ద హీరోలని, అతి గొడవ తప్పుతుంది

  • @rajukumar5326
    @rajukumar5326 7 днів тому

    తెలుగు కళాఖండాలకి బెనిఫిట్ షోలు ఇవ్వలైన అవసరం లేదు

  • @sitaramchunduru824
    @sitaramchunduru824 7 днів тому

    ఒక్క హీరో మీద కూడా ప్రజలకు సింపతీ లేదు. టికెట్ రేట్ల వడ్డింపు/ పెంపు లేదని సిఎం చెప్పడం చాలా కరెక్ట్... మీరు చెపుతున్నది కరెక్ట్ కాదు... బెనిఫిట్ షోలు, టికెట్స్ రేట్ల పెంపు లేదని సిఎం క్లియర్ గా చెప్పినట్లు తెలుస్తోంది

  • @MutyalaMaheshKumar
    @MutyalaMaheshKumar 7 днів тому +1

    ఎదో దగ్గర ఉండి చూసినట్టు భలే చెబుతావే నువ్వు 😊

    • @barathit9860
      @barathit9860 7 днів тому

      I don’t know who r u .But plz try to give respect opp person atleast observe his age.it’s my request

    • @Sannmathi
      @Sannmathi 7 днів тому

      అంటే మనందరం దృతరాష్ట్రుని టైపు. సార్ విదురుని టైపు. కురుక్షత్రంలో ఏమి జరిగిందో సార్ కన్న బాగా ఎవరు చెప్పగలరు.

  • @kadalik5448
    @kadalik5448 7 днів тому

    Benefit whom? Film stars with private jets or producers who invest like megalomaniacs in a movie?

  • @Sannmathi
    @Sannmathi 7 днів тому

    ap rammantadi Telangana pommantadi. Okka pranam pothe revanth manage cheyyaledu. 23 pranalu poyina chandrababu super manage chesadu. So ap lo benifit show la ku pandage

  • @firebrand3515
    @firebrand3515 7 днів тому

    Enduku politicians e traffic nuisance create chesthara. Evvaru roadshowlu cheyakudadhu.

  • @ramxx6974
    @ramxx6974 7 днів тому

    asalu headings evaru pedtaru? is children? Already revanth sir assembly lo clear chesaru. marala Enduku reverse vuntundi? asalu benefit show meaning telsa ? is benefit for producers or sociiety?

  • @lakshminarayanan3798
    @lakshminarayanan3798 7 днів тому

    Ee cini gaddakaki, aa red light areas ki em theda ledu, no social responsibility only making money publicity piccha 🎉😮

  • @sudarsanaraol8919
    @sudarsanaraol8919 7 днів тому

    Thooose