శ్రీ చక్రం మరియు సాలిగ్రామం ¦ Sri Chakra and Shaligram ¦ Sri Chaganti Koteswara Rao ¦ Namaskar TV

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2021
  • Please join our WhatsApp group - chat.whatsapp.com/HxdTj3HyOtq...
    Please Subscribe us for more videos on Unknown Facts in Telugu, Science In Telugu customs, Mysteries in Telugu, Telugu Rahasyalu, Telugu Historical Facts , Indian Traditions and Indian Culture, Devotional, Mythology, Mantras, Pooja Vidhanam, Hindu Dharamam, Hindu Logic and Hindu Fact Videos.

КОМЕНТАРІ • 31

  • @nagarajudurshetty8516
    @nagarajudurshetty8516 8 місяців тому +9

    మా ఇంట్లో శాలిగ్రామాలు. And sri యంత్రం puja నిత్యం two time early morning and evening puja chestunnam స్వామి.

    • @viswanadhmulavarma4622
      @viswanadhmulavarma4622 4 місяці тому +1

      Asalu a seiyantraniki prana pratistha ayinda daniki Pooja vidhanam telusa correct ga and e margam lo cheyalo telusa and first nuvu srividya deeksha paruduva and total subject antha telusa teliyakunda chesthey jinkani simham e vidhamga champutndo a daivam kuda sariga cheyakpothey alagey champutundi ani ardham ok

    • @amithkumar08
      @amithkumar08 3 місяці тому

      సాలగ్రామం సాయంత్రం పూజ చెయ్యరు

  • @balakiranjayanthi7885
    @balakiranjayanthi7885 8 місяців тому +2

    గురువుగారూ, శివలింగం యెంతసైజులో పెట్టి అబిషేకించవచ్చు మరియూ యెలాంటి శివలింగం యింట్లో పెట్టుకోవటానికి పరిమితులు యేమిటి

  • @koradasridevi5697
    @koradasridevi5697 Рік тому +1

    Guruvugaru meru chappindi eppatiki patistanu sir

  • @k.venkataramanareddy7082
    @k.venkataramanareddy7082 Рік тому

    🙏🙏🙏

  • @pranavipatnam8317
    @pranavipatnam8317 5 місяців тому

    Shri chakram pettakudadu annaru mari small coin meeda unna shri yantram intlo pettacha?

  • @kavyavedanthi3332
    @kavyavedanthi3332 8 місяців тому

    Nenu ishtam tho srichakram thechkunna emcheyali

  • @sharadakalvakota9028
    @sharadakalvakota9028 Рік тому

    Salagramasila gurinchi teliyaka teskocham.. ipdu em cheyali, maku alanti niyamalu patinchadam Sadyam kadu..Dayachesi deniki pariharam cheppandi

    • @Teamedforever472
      @Teamedforever472 Рік тому +1

      Avranna gudilo tisukuntantry saligramam danam chysayndi lekapotey peddalni adugi ala chusukovlo vunchukundi

    • @bhagialways2451
      @bhagialways2451 8 місяців тому

      నిత్య పూజలు జరిగే వైష్ణవ ఆలయం లక్ష్మి నారాయణ స్వామి లేదా లక్ష్మి అమ్మవారి లేదా శ్రీ వైష్ణవ ఆలయంలోకి వెళ్లి అర్చకులని అడిగి శ్రీచక్రం మరియు పెద్ద విగ్రహాలని గుడిలో ఇవ్వండి. అక్కడ ఉన్న పెరుమాళ్లతోపాటు వీటికి కూడా పూజ చేస్తారు. మీరు ప్రతి ఇయర్ కి తధీయారాధన కి కొంత డబ్బు ఇచ్చి మీ కుటుంబ సభ్యుల పేర్లు చదివించుకోండి.

  • @viswanadhmulavarma4622
    @viswanadhmulavarma4622 4 місяці тому +1

    Edo cheptunav chepalani anthey kani srichakraniki pranapratistha vidhanam agama vidhanam vuntundi chala Mandi Edo srichakram petukunam ma kompalo anataru avani showcase lo petinatey vuntundi kani sri chakram ki vidhanam oka poorna deeksha parudu tappa anuyudu cheyadaniki arubudu kadu daniki chala vidhanam vuntundi niyamam kadu akada ok

  • @hymatalla8011
    @hymatalla8011 8 місяців тому +1

    చాగంటి గారికి పాదాభివందనాలు.
    ఇంట్లో ఇదివరకే ఉన్న శ్రీచక్రం మరియు angustamatram కన్నా పెద్దవి అయిన విగ్రహాలని ఇంట్లోంచి తీసి ఎక్కడ ఉంచాలి, చాగంటి garu.
    Meeru ilantivi చెప్తే పరిష్కారం కూడా చెపుతారు kada.
    దయచేసి చెప్పండి.
    7 సంవత్సరాల క్రితం నుండి శ్రీచక్రం మా ఇంట్లో ఉంది,
    ఇప్పుడు తీయవచ్చా, తీసి ఎక్కడ ఉంచాలి.
    దయచేసి మీరు నా ఈ సందేహనివృత్తి చేయగలరు..

    • @bhagialways2451
      @bhagialways2451 8 місяців тому +1

      నిత్య పూజలు జరిగే వైష్ణవ ఆలయం లక్ష్మి నారాయణ స్వామి లేదా లక్ష్మి అమ్మవారి లేదా శ్రీ వైష్ణవ ఆలయంలోకి వెళ్లి అర్చకులని అడిగి శ్రీచక్రం మరియు పెద్ద విగ్రహాలని గుడిలో ఇవ్వండి. అక్కడ ఉన్న పెరుమాళ్లతోపాటు వీటికి కూడా పూజ చేస్తారు. మీరు ప్రతి ఇయర్ కి తధీయారాధన కి కొంత డబ్బు ఇచ్చి మీ కుటుంబ సభ్యుల పేర్లు చదివించుకోండి.

  • @laxmirao6003
    @laxmirao6003 Рік тому

    Lalita mata petam paina black cloth veyavocca

  • @ramprasadyandamuri5971
    @ramprasadyandamuri5971 3 роки тому +1

    Guruvugaru, namasumanjali, neanu tealika, sivuni andu preetito aracheye anta sivaparvati ganeashuni vigraham ku pooja cheastunnanu, . Mee angusta matramea cheayalantunnaru, emi cheayali, intilo maavarito naku chikakulu vunnayi, Kani puja , vigraham vadala leanu.emi cheayali dayavunchi parishkaram cheappandi.

    • @ramprasadyandamuri5971
      @ramprasadyandamuri5971 3 роки тому

      Naa pearu Bharathi

    • @sganapathy5498
      @sganapathy5498 2 роки тому +1

      Ardham narishwara stotram cheyandi roju 3 sarlu 48 rojulu mi varu miku anukulam ga untaru

  • @kavyavedanthi3332
    @kavyavedanthi3332 8 місяців тому

    Devudi gadi undi roju deeparadana naivedyam pedta

  • @manikantayasaswi46
    @manikantayasaswi46 11 місяців тому +1

    Eathanu a nne abhfhalu chephuthunaru

    • @bhagialways2451
      @bhagialways2451 8 місяців тому +1

      Nuvu try chesi chudu love experience ostundi neku. Malli vati joliki kuda povu😅

    • @rojarani85
      @rojarani85 16 днів тому

      Guruvu garu cheppindi akshara satyam

  • @t.ggowtam7309
    @t.ggowtam7309 Рік тому +8

    శాలి గ్రామాన్ని స్త్రీలు ఎందుకు పూజించకూడదు అయితే తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం shaligram ఏ స్త్రీలు పూజ చేయటం లేదా మహా భక్తురాలైన వేగ మాంబ గారు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం shaligram ఏ పూజించడం లేదా అర్థం లేని మాటలు అనాదిగా వస్తున్నాయి శాలిగ్రామం గురించి చెప్పిన కొంతమంది పండితులు కుటిల బుద్ధితో స్త్రీలపై వ్యతిరేకతతో శాలి గ్రామాన్ని పూజించకూడదు దుష్ప్రచారం చేసినారు ఇప్పుడున్న పండితులు చాలా పనికిమాలిన వాళ్ళు అదే ప్రచారమే ఇప్పటికి కూడా చేస్తున్నారు ప్రతి మనిషిలోనూ నారాయణుడు ఉన్నాడు అటువంటప్పుడు ఏది మహిళ పడుతుంది దయచేసి ఈ వీడియో చూసిన స్త్రీలుగాని పురుషులుగాని shaligram పూజించాలంటే మనస్ఫూర్తిగా స్వచ్ఛతతో పూజించవచ్చు ఎవరైనా గాని స్త్రీలు పురుషులను భేదం లేదు 🕉🕉ఓం నమో నారాయణాయ🕉🕉

    • @swatiraparthy1770
      @swatiraparthy1770 Рік тому +1

      Almost Anni channels cover chesaru ...meeku anthaganam thelusa andi ?

    • @madicherlasritarun3698
      @madicherlasritarun3698 10 місяців тому +2

      Slagramam puttindi oka stree sapam valana anduke daniki streelu muttukokudad puranam chadivite ardham avutundi chadavakunda matladakundi

    • @t.ggowtam7309
      @t.ggowtam7309 10 місяців тому

      @@madicherlasritarun3698 భగవంతునికి శాపం ఏంట్రా గాడిది

    • @madicherlasritarun3698
      @madicherlasritarun3698 10 місяців тому +2

      @@t.ggowtam7309 devi bhagavatam cadavara nayana shankachoodudu ane rakshasa samharam cheyadaniki devatalaki vishnuvu sahakaram chesinanduku sankachoodudi wife vishnuvu ki ichina shapam, a tarvata a shankachoodudi wife prastutam prati intlo tulasi mokka ga vundi a salagramaniki pooja vastuvu ga untundi ani vishnuvu avida ki varam icharu. Kabati puranalu chadavakunda vagakandi . Neenu chalasarlu chadiva kanuka naaku telusu.

    • @madicherlasritarun3698
      @madicherlasritarun3698 10 місяців тому +1

      @@t.ggowtam7309 meeku laga puranalu chadavakunda vage alavatu ledu naku.