Це відео не доступне.
Перепрошуємо.

Political Analyst Adusumilli Srinivasrao SH0CKING Facts About YSRCP Party | YS Jagan | Bharathitv

Поділитися
Вставка
  • Опубліковано 9 лип 2024
  • #Political Analyst #adusumillisrinivasarao SH0CKING Facts About YSRCP Party | YS Jagan | #Bharathitv
    @Bharathi Media
    Our Channels :
    / filmylookslive
    Entertainment
    / @bharathitvbhakthi
    Devotional
    / @filmylooksplus
    Exclusive Content
    / @bharathitvnews

КОМЕНТАРІ • 82

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 Місяць тому +15

    నిజం sir ఆపార్టీ నే భూస్థాపితం చేయాలి.అప్పుడే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది.

    • @NageswaraoRam
      @NageswaraoRam Місяць тому +1

      Jagan shadow should not fall on ap which is isharmful

    • @Splashdevarakondarksarma4482
      @Splashdevarakondarksarma4482 Місяць тому

      ​అసలు ఒక ప్రాంతపు ప్రజలను మొత్తం కలిపి మోసం చేసిన వ్యక్తులకు వాళ్ళ అవినీతికి చైనా దేశంలో లాగ మరణ శిక్ష విధిస్తూ మన రాజ్యాంగం సవరణ చేస్తే ఒక్క పైసా లంచంగా గానీ,అవినీతిగా గానీ దొంగిలించిలంటే ఇలాంటి గజదొంగలు గజగజ వణికిపోయి చస్తారు.ఇలా సవరణ చేయాలని గౌ.పార్లమెన్టు సభ్యులందరిని వేడుకుంటున్నాను! ​@@NageswaraoRam

  • @giridharraparla6802
    @giridharraparla6802 Місяць тому +7

    Yes... 100/-Excellent... We also expecting same....

  • @ghantajyothi4694
    @ghantajyothi4694 Місяць тому +7

    What he told is Correct🎉❤

  • @Subha-lh5uh
    @Subha-lh5uh Місяць тому +5

    మనరాష్ట్రానికి ఇప్పుడు పెట్టుబడులు రావాలంటే, ప్రజలు నిర్భయంగా ఉండాలంటే..అలాగే భవిష్యత్తులో కూడ పెట్టుబడిదారులకు, ప్రజలకు రక్షణ ఉండాలంటే...ఈ పార్టీని భూస్థాపితం చేయాలి..అలాగే రాజకీయంగా ఆ వ్యక్తి ని భూస్థాపితం చేయాలి...ఇది కూటమి నాయకులు (CBN, Pawan Kalyan)బాగా ఆలోచించి చేయాలి...ఇదే ఈ రోజు ప్రజలు, పెట్టుబడిదారులు బలంగా కోరుకునేది...

  • @gbr9615
    @gbr9615 Місяць тому +18

    గౌ. అడుసుమిల్లి గారు చెప్పింది లక్ష % వాస్తవం. ఆయన అభిప్రాయం ప్రజాభిప్రాయమే. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు లాగే ఇప్పుడు కూడా పరిస్థితులు అలాగే ఉంటే ప్రజలకు, కార్యకర్తలకు తీవ్ర ఆశాభంగం కలుగుతుంది.😱

    • @raghuramudukowthrapu6887
      @raghuramudukowthrapu6887 Місяць тому

      Yes

    • @kattasreenivasulu7353
      @kattasreenivasulu7353 Місяць тому

      అరేయ్ వెధవల్లారా.... జగన్ ని భూస్థాపితం చేయడం ఎవరి వల్ల కాదు... TDP ,BJP, janasena, EVM tampering chesi gelichindi Anthe Kani Prajalu votes vesthe Kadu ardham ayinda...

  • @sashi1950
    @sashi1950 Місяць тому +2

    సర్ మన బాధ అరణ్య రోదన కాకూడదు. ప్లీజ్ ఏమైనా చెయ్యండి 🙏🙏

  • @cchinnamaddulety732
    @cchinnamaddulety732 Місяць тому +6

    శ్రీనివాస రావు గారు శ్రీ కృష్ణుడు అర్జునునికి భగవద్గీతను బోధించి నట్లు, టిడిపి వారికి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ రాతను చక్కగా బోధించారు

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy Місяць тому

    Thank you Bharathi T.V.Respected Adusumilli Srinivas Rao garu,word to word what you speak are Golden words and will be very pleasent to hear.The comments that you have given today about PUNISHING THE CULPRITS WHO HAVE INVOLVED IN CRIMANAL AND OTHER NOTORIOUS THINGS IS 1000% CORRECT SIR,the C.M,Sri C.B.N.garu apart from having a very good tendency for development should also have the mind to PUNISH THE CULPRITS WHO HAD INVOLVED IN CRIMANAL ACTIVATES,IRRESPECTIVE OF PARTIES,IF NOT AS YOU CORRECTLY SAID THESE CULPRITS MAY TAKE A LOT OF ADVENTAGE AND MAY GO FURTHER AND INVOLVE IN OTHER CRIMES.AS YOU SAID PEOPLE, ESPECIALLY THOSE WHO ARE THE VICTIMS OF THE CRIME DONE BY THESE PEOPLE, ARE WAITING TO SEE THAT THE ALLIANCE SHOULD IMMEDIATELY TAKE ACTION ON THE CULPRITS OTHERWISE PEOPLE,AS YOU SAID MAY SHOW NEGATIVE ATTITUDE TOWARDS THE ALLIANCE AND ITS LEADERS.THIS IS THE OPENION OF THE PEOPLE WHO HAVE BELIVED THE ALLIANCE AND ELECTED THEM TO GOVERN AND PROTECT THE STATE.

  • @balakrishnaraodasyam8525
    @balakrishnaraodasyam8525 Місяць тому

    100 PERCENT 💯 correct sir

  • @gastars4501
    @gastars4501 Місяць тому

    Yes, idi public voice Sir

  • @jayasd523
    @jayasd523 Місяць тому +1

    You are correct 100%

  • @venkataramreddybagi7080
    @venkataramreddybagi7080 Місяць тому

    Well Said

  • @Pimaheshwar-q3l
    @Pimaheshwar-q3l Місяць тому

    S. 100% correct.
    Real facts explained by Sri Adusumilli.

  • @krishnalavanya6765
    @krishnalavanya6765 Місяць тому +1

    Sir u told correct

  • @Pimaheshwar-q3l
    @Pimaheshwar-q3l Місяць тому

    S. Correct said.

  • @babugajula107
    @babugajula107 Місяць тому

    I respect your videos. Killing opposition concept should not be the present govt preference. If so 2024-29 is not different from 2019 - 2024. It is your personal comments but not combined parties.

  • @bapiraju.sagiraju3892
    @bapiraju.sagiraju3892 Місяць тому +1

    Adusumilli garu no speed auctions by the TDP what for

  • @subbarao1668
    @subbarao1668 Місяць тому

    Where is Amaravathi.consyractions when. .jai tdp

  • @lakshminarasaimhamjayanthi2396
    @lakshminarasaimhamjayanthi2396 Місяць тому

    What he said it should be done

  • @venkatggg
    @venkatggg Місяць тому +1

    kodddiga wait cheddamm one month ee kada ayyendi ..... before 2 years clean up cheyyali... 1995 babu garu ante meru teliyadam ledu .....left hand tho cheste right hand ki teliduuu...

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi6211 Місяць тому

    శ్రీనివాస్ గారు చెప్పింది, అక్షరాలా నిజం. CBN ఇలానే ఉంటే, ఈ సారి టీడీపీ కార్యకర్తలే, టీడీపీ నీ ఓడిస్తారు.

  • @lets5716
    @lets5716 Місяць тому +1

    ప్రజల మనసులో మాట, మీ నోట వచ్చింది sir.. జగన్ is too dangerous for AP and it's people's future

  • @RajuKumar-qr7mw
    @RajuKumar-qr7mw Місяць тому

    Sir your advices correct. But jagan must be punished and he will be through out from this country after his all properties seizure

  • @andhrapolls-es3pl
    @andhrapolls-es3pl Місяць тому

    CBN will loose again if do not listen to cadre 😢😢😢

  • @andhrapolls-es3pl
    @andhrapolls-es3pl Місяць тому

    CBN should listen to cadre and put all the ycp stupids behind the bars.....RED book will become BLUE book if ignored the cadre.😢😢😢

  • @Subha-lh5uh
    @Subha-lh5uh Місяць тому

    ముందు ycp support చేసిన officers ని నిర్దాక్షిణ్యంగా ఏరిపారేయండి....Red book బయటికి తీయండి...take action

  • @m.rishith1237
    @m.rishith1237 Місяць тому

    నిజమే భూతా న్ని నాశనం చెయ్యాలి

  • @srinivasrao-qp9oj
    @srinivasrao-qp9oj Місяць тому

    T.D.P needs c.b.n needs vipareethamgaa viruchukupadda police lni, i.a.s lu kontha Nandini kaaryakarthalni pattinchukokunda mukhyamaina posting lu yichaaru.
    t.d.p ante ashyamesthundi

  • @Subha-lh5uh
    @Subha-lh5uh Місяць тому

    తమ్మినేని గాడ్ని కూడ లోపలేయండి....వాడు చాలా వాగాడు...

  • @user-ql3uh5ze7o
    @user-ql3uh5ze7o Місяць тому

    Adhikaramvachindikaniycpaagadaluthaggaledu

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 Місяць тому

    Rakshasudei ni samadi chayali otherwise state allakllolam chastadu

  • @maddulasarat9442
    @maddulasarat9442 Місяць тому

    Sir give them some time, definitely action to be taken against those culprits who were working against rule regulations. Mainly for IAS and IPS officers. At least follow Jagan in this matter, what Jagan done against main heads top brass of IAS and IPS cadre, remaining all fallen in Jagan trap.

  • @kvnmuralikrishna2267
    @kvnmuralikrishna2267 Місяць тому

    😅😅😅😅😅😅🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 samosa Tea Highlight 😅😅😅😅😅

  • @vaditenaik5143
    @vaditenaik5143 Місяць тому

    Valla meeda charyalu theesukovadaniki konchem time undhi sir...kodali, vamshi, Anil Kumar yadav & jabardasth roja elanti vallani vadalaru sir...but little bit time to take eppude start chesthe government ki bad name vasthundhi.. revenge governance antaru..upto 6 months varaku wait cheyalsi vasthundhi.babu gaariki yeppudu start cheyalo baga telusu .. let's wait and see.

  • @rupakumariray9128
    @rupakumariray9128 Місяць тому

    Srinivasa Rao garu,meeru direct ga CBN gari ki cheppandi.you have helped the party to win in your own way

  • @satyanarayanareddyjaggavar6787
    @satyanarayanareddyjaggavar6787 Місяць тому +1

    చంద్రబాబు చేలేడు అదే ధీమా జగన్ కు ఉంది ప్రభుత్వం వచ్చి నెల రోజులు మాత్రమే అయ్యింది కానీ అప్పుడే సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు వైసిపి ప్రభుత్వంలో ఇలాంటి పోస్టులు పెట్టిన వాళ్ళను అర్ద రాత్రి పోలీసులు ఎత్తుకొచ్చి థర్డ్ డిగ్రీ ఇచ్చి కోర్టుకు పంపారు కానీ చంద్రబాబు మాత్రం అధికారం ఉన్నా చూస్తూ కూర్చున్నాడు ఇలాగే ఉంటే రోజు వండి వార్చు తారు..

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 Місяць тому

    కనీసము, home minister Anitha kaina సిగ్గు, శరము ఉండాలికదా, లేదంటే home minister కి ముడుపులైన ముట్టిండాలి.
    Home minister Anitha ర్యాంకలేసేకి మాత్రమేనా!!!!

  • @BalaKrishna-bz2ue
    @BalaKrishna-bz2ue Місяць тому

    Veellila diffence aadutunte, spin bowlers kuda bouncers vestaru mari.

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj Місяць тому +1

    అవతలివాడు కత్తి ఎత్తుకొచ్చి నరుకుతున్న చంద్రబాబునాయుడు గారు నాకేం పోయింది సచ్చేది కార్యకర్తలు కదా అనుకుంటే ప్రమాదం చంద్రబాబు నాయుడు గారికే

  • @Subha-lh5uh
    @Subha-lh5uh Місяць тому

    Home minister పేషీ లో ఎవరో ycp supporter ఉన్నాడట....అతన్ని ఎండుకు ఇంకా బయటికి పంపలేదు...ఎందుకు action తీసుకోలేదు...అనిత గారూ...మీరు చాలామంది మీద ఇంకా చర్యలు తీసుకోలేదు...ప్రజలు చూస్తున్నారు...అసహనంగా ఉన్నారు..

  • @venkataramanaavula4956
    @venkataramanaavula4956 Місяць тому

    Cm గారు,Dy Cm గారు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి,ప్రజలు,కార్యకర్తలు,మధ్యస్తులు ఆ పాలనలో చాలా కష్టాలు నష్టాలు భరించారు,వాళ్లకు ఇప్పుడైనా న్యాయం చేయకపోతే,వాళ్ళ ఆత్మకు స్వాంతన కలిగించకపోతే,కొన్నాళ్ళ తరువాత పార్టీ వుండదు,మీరూ వుండరు,అభివృద్ధి,సంక్షేమం,తరువాత చట్టము రక్షణ అంటే కుదరదు,వాటికంటే ముందు మూడోది వుండాలి అదీ పద్ధతిగానే,చేయాలి అంతే.

  • @user-es8ln9ox9l
    @user-es8ln9ox9l Місяць тому

    Anta bagane undi gani YCP ni bhustapitam cheyaka pothe AP ki TDP ki future ledu sir

  • @nayeembaig7450
    @nayeembaig7450 25 днів тому

    Mee visleshana lakh satham vasthavam

  • @srinivasrao-qp9oj
    @srinivasrao-qp9oj Місяць тому

    Peddireddy ane body kuppam lo c.b.n ni vodichedaaniki viswaprayathnam chesaadu

  • @RAMESHKUMAR-jc2pi
    @RAMESHKUMAR-jc2pi Місяць тому

    Ur correct but 100% CBN is ineffective person

  • @chandrasekharazadvasamsett7719
    @chandrasekharazadvasamsett7719 Місяць тому

    Navatala jaganasurudu AP ke pattena kharma

  • @RatnaParadise
    @RatnaParadise Місяць тому

    ఈ అసంతృప్తి అందరికీ వుందండి. కమ్మ వాళ్లను ఎంతగానో హ్యుమిలియేట్ చేసారు. వాళ్ల తరుపున ఏబీవీ కి న్యాయం చేయాలి. Rrr కు ఎంతగానో అన్యాయం చేశారు. కనీసం టీటీడీ లో చైర్మన్ చేసి, కేసుని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. దద్దమ్మలు

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 Місяць тому

    మీకు ఆ డౌట్ వద్దు ఇక జన్మలో రాలేడు తట్టేడు కేసులు అవి చాలు

  • @jagadeeshdigitalmedia6499
    @jagadeeshdigitalmedia6499 Місяць тому

    CBN is a wise person, he will demolish ysrcp, but in a legal way, it will take some time, because in mean time CBN focussing on state development, underneath evidence collection is going on....

  • @TeluguYouTubeGamer
    @TeluguYouTubeGamer Місяць тому

    Daya chesi chandrababu gari విజయాన్ని chedagottakandi mee maatalatho , jagan chesina panule jagan votamiki నిదర్శనం, CBN Gariki jagan ki pattina గతే పట్టే లా చేద్దామని అనుకుంటున్నారా, CBN Gariki anni telusu ఎప్పుడు em cheyalo

  • @91873delete
    @91873delete Місяць тому

    Ycp vallu kooda 2019 lo start cheyaledhu 2022 nunchi start chesaaru

  • @srinivasrao-qp9oj
    @srinivasrao-qp9oj Місяць тому

    Vaadini vaalla Abba paripaalinchi nappudu chuuusaarugaa. Janaaniki buddi anedi intehaa. Adhikaaram loki raakamunde 20 avineethi case lalo unnaadu. Janam yedavalu

  • @bachichagarlamudi
    @bachichagarlamudi Місяць тому

    Ycp and trs avinithi parties chi chi

  • @user-es8ln9ox9l
    @user-es8ln9ox9l Місяць тому

    YCP bhustapitam ayitene mana state bagupadutundi , prajalu agnanulu kakapothe 40% votes yela vesaru

  • @krovvidiradhamohan1705
    @krovvidiradhamohan1705 Місяць тому

    జగన్ యావజ్జీవితం జైల్లో. వైస్సార్ పార్టీ భూస్థాపితం అయితేనే ఆంధ్రాకి మనుగడ. పెట్టుబడిదారులకి భరోసా. ప్రజలకి దిలాస. అమరావతికి మహర్దస, పోలవరం కి పరిపూర్ణత, తెలుగు ప్రజలకి పండుగ.

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 Місяць тому

    Modi play double game we must careful modi and jagan

  • @AraniArani-ow4bp
    @AraniArani-ow4bp Місяць тому

    Miru mundhu boushat gurichi machi avahana undhi tdp ycp valanu eripadeyakinte tdp kanumarugu avutundhi

  • @raghuramudukowthrapu6887
    @raghuramudukowthrapu6887 Місяць тому

    Paban Kalyan ychip NI adhapatalaniki tokkutanu Ani matanilabettukunnadu bhutanni bhushtapitam chese badhyta CBN garu teesukovali ledante prajalaku TDP meeda nammakam potundi meena meshalu lekkettakunda tondaraga AA Pani chudAli lekapote vadu odarpuyatra ani bayaludertadu vadini bayatatiraganiste AP ki chala pramadam

  • @Surya.saketh1985
    @Surya.saketh1985 Місяць тому

    సీబీన్ చేయడు ఓట్ వేసినందుకు మా మొడ్ద మాకు గుడుపతాడు.. క్షమించండి.. నాకు నా జీవితం సంక నాకి పోయింది. దెబ్బ దేవిందరా లోకం.. జగన్ గాడు.. బెస్ట్ ..

  • @BostonN-sr5lt
    @BostonN-sr5lt Місяць тому

    Dear Sir, Why always you guys think bad about opposition, this is bad practice, have good discussions about welfare of the people. Please stop this mud slinging business.

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj Місяць тому

    నేను దిగజారను నేను దిగజారను అని చంద్రబాబు నాయుడు నాటకాలు ఆడుతూ ఉంటే కర్మగాలి జగన్ వస్తే చంద్రబాబు నాయుడు లోకేష్ దేవాన్సును కూడా వదలడు అలాంటి మూర్ఖత్వం కలిగిన వ్యక్తి జగన్

    • @Subha-lh5uh
      @Subha-lh5uh Місяць тому

      వాడు అక్షరాలా అంత మూర్ఖుడు...అస్సలు chance ఇవ్వకూడదు.

  • @babugajula107
    @babugajula107 Місяць тому

    I respect your videos. Killing opposition concept should not be the present govt preference. If so 2024-29 is not different from 2019 - 2024. It is your personal comments but not combined parties.

  • @user-kn9kl1ly9z
    @user-kn9kl1ly9z Місяць тому

    Chandra Babu nemmadiga unti labam ledu, dharmani rakshinchali, ledanti dongalu doralu avutaru, TDP karya katlalu sahincharu, next time TDP party' ki evvaru panicheyaru, votes kuda veyyaru