గాడ్ బ్లెస్స్ యు నా బంగారు తండ్రి నిన్ను కన్న నీ తల్లికి నా హృదయపూర్వక వందనాలు నీలాంటిబిడ్డ పుట్టినందుకు నిన్ను దేవుని యందు భయభక్తులు గాపెంచినందుకు మీ మమ్మకు మీ పాపకు నా హృదయపూర్వక వందనాలు
ఇంత గొప్ప అవకాశం వొచ్చింది ఆంటే .... ఆతమ్ముడు కి దేవుడు మీద ఉన్న విశ్వాసం ...చాలా గొప్పది ....ముందు ముందు మంచి పొజిషన్ లో కి దేవుడు నడిపిస్తాడు ...Amen 🙏 God bless you Brother .... చిన్న పిల్లలకి కూడా ఇంత ఈల అర్దం ఐఏల వాక్యం చెప్తున్న సతీష్ ఆయగరికి నా heartily వందనాలు ....🙏🙏💐💐💐🙏🙏
హల్లెలూయ హల్లెలూయ ఎంతో మహిమతో ఘనపరిచాడు దేవుడు నూరింతల ఆశీర్వాదం ఇమ్మని సహాయం చేయమని అడుగుచున్నాము హల్లెలూయ ప్రైస్ ది లార్డ్ చాలా చాలా ఘనపరిచాడు దేవుడు కృప తోడుగా ఉండును గాక ఆమెన్❤️❤️❤️❤️❤️❤️❤️🙏💐⛪️🙏💐
దేవునికి మహిమ కలుగును గాక, చాలా అద్భుతం అందరు ఆశ్చర్యపోయే విదంగా దేవుడు ఆ బాబుకి కృపనుగ్రాయి oచాడు ఈ తరంలో దేవుడు ఈ బిడ్డను గొప్పగా వాడుకోబోతున్నాడు దేవునికి కృతజ్ఞతలు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గాడ్ బ్లేస్ నాన్న ..... దైవజనులు DR. సతీష్ కుమార్ గారికి, నా కృతజ్ఞతవందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏
Praisethe lord danieal what great msg satishkumar br gari na hrudya puruva vandhanamu lu, దేవుని దయనందు మనుషులు దయనందు వర్ధిల్లాలి, god బ్లెస్స్ యూ, ప్రిస్ట్ time Isee u.
All the best నాన్న God Bless you. you are upcoming paster ఇప్పుడు వున్న pasters ని మించి అద్భుతమైన సత్యవాక్యం నేర్చుకుని నేటి తరానికి మంచి బోధకుని గా తయారు కావాలని మనసారా దేవుని ప్రార్ధిస్తున్నాము. Bheemvaram Bhaskar Rao and family, Pragathi Nagar, Hyderabad.
ప్రైస్ ది లార్డ్ దేవుడు ఆ బిడ్డని ఎక్కువగా దీవించును గాక , ఇంత చక్కని వివరణతో అందరికీ అర్థమయ్యే విధంగా వాక్యమునందించటానికి సతీష్ అయ్యగారు చెప్పిన విధానానికి వందనాలు ..🙏
ప్రైస్ ది లార్డ్ చాలా బాగా చెప్పావు చిన్నబాబు నిన్ను చూసి నీతోటి పిల్లలందరూ బైబిల్ చదివి నేర్చుకుంటారని నమ్ముతున్నాము ఇంకా దేవుడు నీకు జ్ఞానం వివేకం ఇచ్చి తన పనిలో గొప్ప సేవకునిగా వాడుకొనును గాక ఆమెన్
@@shammahsrinug.s5401 meeru ventane vaalla parents ki cal chesi cheppandi ite... Me pilladiki Bible maatrame nerpandi athanni daivajanunni cheyandi.. anavasaramgaa schools ki colleges antu money waste chesukokandi jobs ani try cheyakandi.... 200 or 300 petti bible konukkoni baaga chadivi pastor ipothadu ani
E gnanam ichina Mana yesayyake .. Mahima .. devudu intha Chinna vayadulo me dvara teliyajesaru..devudu ninnu prathekanka yerparchukonduru gaka god bless you ..
Praise the Lord Brother Master Daniel Neevu kuda Brother SATHISH KUMAR gari Antha goppa sevakunivale Edigipovalani Bless chesthunna nana God bless you 🙏🙌👍🤗😍
Nice Talent boy Superb Grasping power All glory to God ప్రతి క్రైస్తవ పిల్లలు ఇలానే తయారు కావాలి. ఎందుకంటే దేవుని పరలోక రాజ్యం అన్యులను కూడా తీసుకుపోవాలి మన సువార్త ద్వారా
చిన పిల్లల నోటి యందు నమాటలను వు చెద ను అని సృష్ట కర్త అయిన యోహా వా దెవుడి చెప్తు నాడు దేవు డైన యో హో వా నీను నన్ను బలపరుస్తు నా వారిని దీవి చు ను గాక 🌺
దేవుని పరిచర్యలో చిన్న పిల్లలను సైతం దేవుని పరిచర్యలో వాడబడేలా చిన్నపిల్లలుకి సైతం వాక్యం అందిస్తున్న దైవజనులు సతీష్ కుమార్ అన్నయ్య కి ప్రత్యేక వందనాలు నశించిపోతున్న ఎన్నో ఆత్మలను రక్షిస్తూ సేవలో ఇంకా బలంగా ప్రపంచం నలుమూలల వాక్యం అందించాలని కోరుకుంటున్న దేవుని చిత్తమైతే వాక్య పరిచర్యలో నేను భాగం కావాలని అట్టి కృప దేవుడు నాకు దయచేయాలని ప్రార్థన చేయండి అన్నయ్య..shalom🙏🙏🙏🙏🙏
Wow excellent performance Daniel. Amazing Memory Nana God bless you abundantly with his wisdom. 40 days fasting untu, Bible chadhuvuthu, Calvary Temple lo roju vakyam vintu, Ayyagari cheppevi anni nerchukoni ila stage paina 10 yrs age lo bayam lekunda parishuddha grandhanni intha vivaranga explain chesinandhuku devunike mahima kalugunu gaaka. Entho mandhi parents and pillalu inspire avuthunnaru ninnu chusi. Future lo manchi sevakuniga aneka aathmalu rakshinche vadiga undalani koruthunnammu. Very much thankful to our beloved spiritual Ayyagaru for his blessings. All glory to our mighty Powerful lord.
Wow excellent Daniel, God bless you nana. Bible history chala chakkaga expiain chesav bangaram. Chakkati vakyam andhinchina Satish annayaki vandhanalu. 10 yrs boy Bible history cheppadame chala great, asalu negative comments ela peduthunnaru. Once u visit Calvary temple and see the miracles instead of commenting negatively. Calvary vakyam chala jeevithalani marchi vesindhi.swachamaina vakyam kevalam Calvary temple lo mathrame dhorukuthundhi.
👏👏👏👏🙏🙏 No words Babu. May God Bless U. Chinna vayasulo nuvvu Devunilo intha Edhigaavante... so Great. Devudu ninnu Thana sevalo baaga Vaadukovalani kirukuntunna.
దేవుని నామానికి మహిమ కలుగును ప సేవకులను తయారు చేస్తున్న మా దైవజనులైన సతీష్ కుమార్ అయ్యగారికి వందనములు
దేవుడు సతీష్ కుమార్ అయ్యగారు నీ కుటుంబాన్ని ఇంకా ఇంకా బహుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
God bless him 🛐
Praise the lard tq Jesus Christ tq amma God bless you🙌🙌👌👍
3,010 q%@
@@gattamanenijayasreeexceftc493 xx
గాడ్ బ్లెస్స్ యు నా బంగారు తండ్రి నిన్ను కన్న నీ తల్లికి నా హృదయపూర్వక వందనాలు నీలాంటిబిడ్డ పుట్టినందుకు నిన్ను దేవుని యందు భయభక్తులు గాపెంచినందుకు మీ మమ్మకు మీ పాపకు నా హృదయపూర్వక వందనాలు
Thank you so much
దేవా.... నా బిడ్డలు కూడా ఇలాగే నీలో నీ పరిచర్యలో వాడబడాలి యేసయ్య 🙏🙏🙏🙇♀️😭😭😭😭
Don’t worry ammaaa
Prardhana ki asadhyamainadhi emi ledhu
So prardhana cheddham ayana thappaka karyam chestharu……….😢 amenn
Amen
ఇంత గొప్ప అవకాశం వొచ్చింది ఆంటే .... ఆతమ్ముడు కి దేవుడు మీద ఉన్న విశ్వాసం ...చాలా గొప్పది ....ముందు ముందు మంచి పొజిషన్ లో కి దేవుడు నడిపిస్తాడు ...Amen 🙏 God bless you Brother .... చిన్న పిల్లలకి కూడా ఇంత ఈల అర్దం ఐఏల వాక్యం చెప్తున్న సతీష్ ఆయగరికి నా heartily వందనాలు ....🙏🙏💐💐💐🙏🙏
Great Chinna. Nuvvu Ayyagaaru ani pilavadam chaala nachindhi. Praise the lord.
🛐🛐🛐🛐🙏🙏👏👏deva mahema gahnatha prabavamulu ne ky chellunu gaka 🛐♥️♥️♥️Amen
Satesh kumar gariki vandanamulu 🙏🙏
మీరు చాలా మంచివారు అయ్యగారు గొడ్ బ్లస్
ఈ చిన్నవాడు సూపర్ గా చెప్పాడు బైబిల్ గురించి సూపర్ 👌👏👏👏👏సూపర్ నాన్న గాడ్ బ్లెస్స్ యు రా. దేవుని నామానికి మహిమ కలుగును గాక 👏👏
Praise the lord , God bless you dhaniyelu
Wowsuper 👍👍👍👍👍 ilanti vaaru pasters aithe chalaa chaala bavuntundhi god bless you 🙏🙏🙏🙏🙏🙏🙏
హల్లెలూయ హల్లెలూయ ఎంతో మహిమతో ఘనపరిచాడు దేవుడు నూరింతల ఆశీర్వాదం ఇమ్మని సహాయం చేయమని అడుగుచున్నాము హల్లెలూయ ప్రైస్ ది లార్డ్ చాలా చాలా ఘనపరిచాడు దేవుడు కృప తోడుగా ఉండును గాక ఆమెన్❤️❤️❤️❤️❤️❤️❤️🙏💐⛪️🙏💐
Super God bless thammudu
గాడ్ బ్లెస్స్ యు నాన్న నిన్ను దేవుడు గొప్ప సేవకుడిగా దీవించును గాక ప్రైస్ ది లార్డ్
All glory to god...thanks ayyagaru..god bless you nanna
Amen
God bless you nanna
God bless you chinna.Ninnu devudu paricharyalo bahugaa vadabadunu gaaka Amen.
దేవుని నామమునకు మహిమకలుగును గాక ఆమెన్.
Praise the God amen 🙏🏻 deunike mahima kalugunu gaka amen 🙏🏻 🙌 nanna
దేవునికి మహిమ కలుగును గాక చిన్న బిడ్డని దేవుడు గొప్ప సేవకునిగా యాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నయ్య 🙏🙏🙏🙏
Ciongratulations Nana God bless you Devuni seva lo mundhuku sagalani devuni korukuntunnanu God bless you Nana
దేవునికి మహిమ కలుగును గాక, చాలా అద్భుతం అందరు ఆశ్చర్యపోయే విదంగా దేవుడు ఆ బాబుకి కృపనుగ్రాయి oచాడు ఈ తరంలో దేవుడు ఈ బిడ్డను గొప్పగా వాడుకోబోతున్నాడు దేవునికి కృతజ్ఞతలు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గాడ్ బ్లేస్ నాన్న .....
దైవజనులు DR. సతీష్ కుమార్ గారికి,
నా కృతజ్ఞతవందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏
దేవుడు డానియల్ కు ఇచ్చిన జ్ఞానం నీకు అనుగ్రహించి తన మహిమ కొరకు వాడుకొనును గాక 🙌🏻🙌🏻🙌🏻
Amen
God bless u నాన్న నువ్వు ఇంకా దేవుని పని లో వాడబడాలి 🙏🙏 ఆమేన్
Supar chala. Baga. Chapa. You. Nana. God bless you
దేవునికే మహిమ కలుగును గాక.
నా కుమారులు కూడా ఇలానే దేవునిలో ఎదగాలని ప్రయత్నిస్తున్నాను.మీరును ప్రార్థించ గలరు.
God bless you nanna very good maa..enkaa bahugaa Devudu ne dvaara mahimaparchabadaali. Amen 🙏🙏
Praisethe lord danieal what great msg satishkumar br gari na hrudya puruva vandhanamu lu, దేవుని దయనందు మనుషులు దయనందు వర్ధిల్లాలి, god బ్లెస్స్ యూ, ప్రిస్ట్ time Isee u.
Wonderful nana God bless you
Super may God bless you da challam ❤❤❤❤❤
Wonderful explanation devinike mahima kalugunu gaka amen
Very nice keep it up betaa 👏👏👍🙏
సతీష్ కుమార్ అయ్యగారు ఈ చిన్న వయసులో ఇలా తయారు చేశారంటే మీకు వందనాలు అయ్యగారు వందనాలు
మీకంటే గొప్పసేవకుడు అని ఆశీర్వదించిన మీ ఆత్మీయతకు వందనాలు అయ్యగారు.May almighty father bless you more and more.
All the best నాన్న God Bless you. you are upcoming paster ఇప్పుడు వున్న pasters ని మించి అద్భుతమైన సత్యవాక్యం నేర్చుకుని నేటి తరానికి మంచి బోధకుని గా తయారు కావాలని మనసారా దేవుని ప్రార్ధిస్తున్నాము. Bheemvaram Bhaskar Rao and family, Pragathi Nagar, Hyderabad.
Thank you so much for your blessings 😊
ప్రైస్ ది లార్డ్ దేవుడు
ఆ బిడ్డని ఎక్కువగా దీవించును గాక ,
ఇంత చక్కని వివరణతో అందరికీ అర్థమయ్యే విధంగా వాక్యమునందించటానికి సతీష్ అయ్యగారు చెప్పిన విధానానికి వందనాలు ..🙏
Nijamuga ee kumarunni devudu erparachukunnadu anataniki etuvanti sandeham ledu...devuni namaniki mahima kalugunu gaka.... God bless you nanna..😍👏👏👏👏👏🥰🥰🥰🥰
షాలేం బ్రో.....చాలా చక్కగా ఇంత చిన్న వయస్సు లో బైబిల్ సందేశం ఎంతో మంది కి స్ఫూర్తి గా అందించారు... దేవుడు నిన్ను దీవించును గాక.
A wonderfull knowledge devudu ninnu devinchunugaka amen god good knowlege echadu
దేవుని మహిమ కలుగును గాక చక్కగా వివరించిన ఈ చిన్నబాబు god బ్లెస్స్ you నాన్న
ప్రైస్ ది లార్డ్ చాలా బాగా చెప్పావు చిన్నబాబు నిన్ను చూసి నీతోటి పిల్లలందరూ బైబిల్ చదివి నేర్చుకుంటారని నమ్ముతున్నాము ఇంకా దేవుడు నీకు జ్ఞానం వివేకం ఇచ్చి తన పనిలో గొప్ప సేవకునిగా వాడుకొనును గాక ఆమెన్
దేవుని నామనికి మహిమ కలుగునుగాక మన ఆత్మీయ తండ్రి చేస్తుననటువంటి సేవ ఇంకా లోకమంతా విస్తరించూలాగున నీ కృపాను దయచేయి తండ్రి ఆమెన్ 🙏🙏🙏
ఆ ప్రభువు దీవెనలు ఆశీర్వాదాలు పొందాలంటే పేదలకు ఆహారం దుస్తులు ఇవ్వండి ప్రతిరోజు
సూపర్ నాన్న, దేవుడు నిన్ను ,నీ కుటుంబాన్ని దీవించును గాక..ఆమేన్..
God bless you chinna
దేవుడు నిన్ను బహుగా దీవించును గాక 🙏🙏
Amen amen amen thank you god god bless you 🙏🙏nanna🥰🥰
Praise the lord Nana God bless you
ప్రైస్ ది లార్డ్ నీవు గొప్ప దైవజనుడు అవుతావు
Shalom annay🙏🙏🙏🙏
@@shammahsrinug.s5401 meeru ventane vaalla parents ki cal chesi cheppandi ite... Me pilladiki Bible maatrame nerpandi athanni daivajanunni cheyandi.. anavasaramgaa schools ki colleges antu money waste chesukokandi jobs ani try cheyakandi.... 200 or 300 petti bible konukkoni baaga chadivi pastor ipothadu ani
E gnanam ichina Mana yesayyake .. Mahima .. devudu intha Chinna vayadulo me dvara teliyajesaru..devudu ninnu prathekanka yerparchukonduru gaka god bless you ..
దేవుడు బాబుని బహుగా ఆశీర్వదించును గాక ఆమెన్ 👏👏👏👏👏👏👏
Great praise the lord 🙏🙏🙏🙏
Superrrr annayya garu chela bagha nerpincharu devudu mimmalni mi kutumbhanni devinchunu gakha amen 🙏🙏🙏
Super చెప్పావు తమ్ముడు
God bless you nanna..! excellent excellent excellent ...!
Sabhash nanna god bless you
god bless u god bless u nanaa wounder ful chala chekhagha neat gha chepav dhevudu ayana sevalo ninnu bhahugha dhivinchunu ghakha
Praise the Lord Brother Master Daniel Neevu kuda Brother SATHISH KUMAR gari Antha goppa sevakunivale Edigipovalani Bless chesthunna nana God bless you 🙏🙌👍🤗😍
God bless you babu amen
Praise the lord
Really god's gifted kid
God bless you boy
AMEN.,
God bless you, Devuni ki mahima kalugunu gaka amen.
Super nanna God bless you praise the Lord annaya
Devudu ninnu bahuga dheevinchunu gaka Amen!!!
Deva naa biddalu kuda elage nilo ni sannidhilo paricharyalo vadabadela divinchu tandri 👏👏👏👏🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
Nice Talent boy
Superb Grasping power
All glory to God
ప్రతి క్రైస్తవ పిల్లలు ఇలానే తయారు కావాలి. ఎందుకంటే దేవుని పరలోక రాజ్యం అన్యులను కూడా తీసుకుపోవాలి మన సువార్త ద్వారా
God bless you Daniel
God bless you Devudu challaga kapadali nanna
చిన పిల్లల నోటి యందు నమాటలను వు చెద ను అని సృష్ట కర్త అయిన యోహా వా దెవుడి చెప్తు నాడు దేవు డైన యో హో వా నీను నన్ను బలపరుస్తు నా వారిని దీవి చు ను గాక 🌺
God bless you 👌👌Exlent 👍👍👏👏👏👌❤❤❤great 💐💐dhevuniki Mahimakalugunugaka Amen
🤗😇దేవుని ఆత్మ నీమీద వుందీ. నువు సేవకుడవైతావు😍😘
God bless you ❤️ 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌😚
దేవుని పరిచర్యలో చిన్న పిల్లలను సైతం దేవుని పరిచర్యలో వాడబడేలా చిన్నపిల్లలుకి సైతం వాక్యం అందిస్తున్న దైవజనులు సతీష్ కుమార్ అన్నయ్య కి ప్రత్యేక వందనాలు నశించిపోతున్న ఎన్నో ఆత్మలను రక్షిస్తూ సేవలో ఇంకా బలంగా ప్రపంచం నలుమూలల వాక్యం అందించాలని కోరుకుంటున్న దేవుని చిత్తమైతే వాక్య పరిచర్యలో నేను భాగం కావాలని అట్టి కృప దేవుడు నాకు దయచేయాలని ప్రార్థన చేయండి అన్నయ్య..shalom🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
God bless you bangaram ..........👌👌👌👌 you will be a good faster nanna🤝🤝🤝🤝🤝🤝👍
Wow excellent performance Daniel. Amazing Memory Nana God bless you abundantly with his wisdom. 40 days fasting untu, Bible chadhuvuthu, Calvary Temple lo roju vakyam vintu, Ayyagari cheppevi anni nerchukoni ila stage paina 10 yrs age lo bayam lekunda parishuddha grandhanni intha vivaranga explain chesinandhuku devunike mahima kalugunu gaaka. Entho mandhi parents and pillalu inspire avuthunnaru ninnu chusi. Future lo manchi sevakuniga aneka aathmalu rakshinche vadiga undalani koruthunnammu. Very much thankful to our beloved spiritual Ayyagaru for his blessings. All glory to our mighty Powerful lord.
God bless you nana. God is doing miracles in these final days. All glory to jesus
Tank you nannaninnueagelobalaprchinasatishkumarkivandanalugodblsyoulifel
God bless you chinna🙏🙏🙏
Excellent naana
Praise the lord ayya devuni suvartha kosam kottha auto konukkovali maa kosam prayer cheyyandi please devuñiki mahima kalugunugaaka amen hallelujah
Nana god bless you ra ....intha chinna pilladivi aiyyundi chala sredhaga dhevuni vaakyam vintu neevu gurthu pettukunna vidham batti dhevuni vandhanalu....naku age 25 but neeku thelisina dhantlo naku paavu vanthu kuda dhevuni kosam thelidhu naku .na meedha nake siggu ga undhi ninnu chusaka .god bless u abundantly idhe spirit tho nuv inka mundhuku vellali chala mandhini inspire cheyyalani koruthunna
Thank you akkayya
చిన్న పిల్లలని దేవుని వాక్యం లో బలపరుస్తున్న అయ్యగారికి వందనాలు🙏🏻
Weldon my boy God bless you nanna
Glory to God 🙏 ఆమేన్, Thank You Jesus, నానీ... దేవుడు నిన్ను ఇంకా బహు బలంగా ఆశీర్వదించి, దీవించును గాక, ఆమేన్
Praise the lord sir 🙏 devuniki mahima kalugunu gaka AMEN.
What a Wonderfull memory may god use more nd more god bless u
Very good kana god bless you your parents very great ninnuu devunilo chakkaga pencharu
బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతులపైన నీవు ఒక దుర్గమును ఏర్పరచుకుంటివి అన్న వాక్యము ఎంతగానో ఒప్పదగినది 🙏🙏🙏
God bless you nanny. You are explained bible very clearly in small age.
Wow excellent Daniel, God bless you nana. Bible history chala chakkaga expiain chesav bangaram. Chakkati vakyam andhinchina Satish annayaki vandhanalu. 10 yrs boy Bible history cheppadame chala great, asalu negative comments ela peduthunnaru. Once u visit Calvary temple and see the miracles instead of commenting negatively. Calvary vakyam chala jeevithalani marchi vesindhi.swachamaina vakyam kevalam Calvary temple lo mathrame dhorukuthundhi.
Praise the lord 🙏🙏🙏🙏🙏 amen amen amen 🙏🙏🙏🙏 stuthi mahima ganatha Yuga yugamulu dhevunike chellunu gaaaka🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Babu ki devuni patla antha asha unte entha chakkaga vadabadthadu.... God bless u more and more nana...❣❣❣❣❣❣
It's great micricale Daddy Jesus bless you more in more Daddy
God bless u nanna
Praise the LORD Nana , Daniel .
GOD BLESS YOU
Praise the lord
May God bless him
దేవుడు nennu బహుగా దీవించును గాక. Amen🙌🙌
Very very very very Nice Chinna
God bless you 💞
Wonder ful explanation Daniel God bless you nanna ....All Glory to God
Super chinna devunike mahima kalugunu gaaka amen
Glory to God...🙇♀️🙌
May God bless this child abundantly with full of wisdom and good health
Sir, nejanga great ela aity prativakkariki ardam vautundi Devunike mahima kaluguna gakaa... Amen🙏🙏🙏
What a great god's mercy upon this child.god bless u boy
👏🏿👏🏿👏🏿👏🏿Devuni ki mahima kalugunu gaka👌👌👌👌👌nanna 😊
👏👏👏👏🙏🙏 No words Babu. May God Bless U. Chinna vayasulo nuvvu Devunilo intha Edhigaavante... so Great. Devudu ninnu Thana sevalo baaga Vaadukovalani kirukuntunna.
Thank you 😊
Baga cheppavu Babu..God bless you. Praise the Lord 🙌🙏
గాడ్ బ్లెస్స్ యు దానియేలు చిన్ను చక్కగా వివరించావు, నీకు నేర్పించిన దైవసేవకులకు కూడా హృదయ పూర్వక వందనాలు 🙏
Supb god bless you nanna✝️⛪🙏
May God bless you Daniel 🥰👏👏👏 u r really a weapon in god's hands
Praise the lord 🙏 God bless you
Nice glory to God hallelujah amen 🙏May God bless 👦
సూపర్ గా వివరించవు నన్న దేవుడు నిన్ను దివించును గాక
Prise the lord 🙏🙏🙏 God bless you నాన్నా
Very good thamudu