మీరు చెప్పేది వింటుంటే చాలా బాధగా ఉంది. దూరపు కొండలు నునుపు అని అమెరికా కు వెళ్లే వారికి ఇదొక గుణ పాఠం లా భావించాలి. ట్రంప్ గారు వస్తే మన ఇండియన్ స్టూడెంట్స్ కీ బెటర్ లైఫ్ ఉంటుంది అనుకుంటే పెనం లోంచి పొయ్యిలో పడ్డట్టు ఉన్నది ఇప్పటి పరిస్థితి అక్కడ. దిన దిన గండం, నూరేళ్ళ ఆయుష్ లాగా ఉంది. మీరు చెప్పినట్లు ఆలోచించి అడుగు వేయాల్సి వస్తుంది. పాపం పసివాళ్ళు. దేవుడే కాపాడాలి వాళ్ళను. తల్లి దండ్రులు ఆలోచించండి.. Thanks Madam.
ఇక్కడి వ్యవస్థ సరిగ్గా ఉంటె మన వాళ్ళు విదేశాలకు ఎందుకు వెళతారు ? ఇక్కడ రిజర్వేషన్స్ వల్ల టాలెంట్ ఉన్న వాళ్లకు సీట్స్ రావు. డాక్టర్ చదవాలంటే కోట్లు ఖర్చు చేయాలి మన దేశం లో. మన పాలకులు సరిగ్గా లేకనే కదా మన యువత కి ఏ గతి పట్టింది. దోపిడీ రాజ్యం దొంగ ప్రభుత్వం మన దేశం లో.
Indian parents r very ambitious to send there children to US to earn dollars . Now With President Donald Trump , the situation changed in US . We have no self respect . Indians became burden on America and they want to send back our people like prisoners . Stop US dreams . Indians r spread over the world .
Ikkada jobs chesevallaku pillanu ivvaru . akkada bathroom lu kadigina paruvaledhu . america lo vundali anthe.ippudu america lo vunte pillanu ivvamu anali Apudu dhariki vastharu andharu.
“తాము శ్రమించి పని చేసుకోవడం, స్వయంగా పనులు చేసుకోవడం లో ఏమి తప్పు? అందుకే చాలా మంది ఎన్‌ఆర్‌ఐలు ఇతరులను సహాయపడగలరు-వారు కష్టపడి సంపాదించిన డబ్బును, భారతదేశానికి వచ్చినప్పుడు పంచుకుంటారు! కానీ, చాలా మంది భారతీయులు పెళ్లిళ్లు మరియు ఇతర వేడుకలకు ఎంతో ఖర్చు చేస్తారు, కానీ ఇంకా తమ ఎన్‌ఆర్‌ఐ బంధువుల నుంచి సహాయం ఆశిస్తారు. అందరూ కాదు, కాని కొంతమంది!
చాలా బాగా చెప్తున్నారు. చాలా సార్లు చెప్పారు అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలనీ మనమందరం తెలుసుకోవాలి. (2 ) అక్కడ తెలుగు సంఘాలు వారి సహాయ సహకారాల గురించి తెలపండి.
ఎవరి ఖర్మ వారిది. ఎద్దు ఎప్పుడు ఒక ప్రక్క పడుకోదు. Change వస్తాది. Wait and see. Meeru chala bhayam పెడుతున్నారు. పెరుగుట విరుగుట కొరకే. జాబ్ లేనివాళ్ళు ఎలాగూ బ్రతకాలి. కనుక బ్రతకటం ఇంపార్టెంట్. భయపడకుండా ఎక్సపోజ్ అవ్వకుండా పని చేసుకోండి.
2months lo trumph ki motham seen ardham avuthundhi local vaallu pani cheyyaru chesthe vaalla salaries local vaallu bhrinchaleru appudu businesses cheyyaleka chethulethuhaaru
Late news. Already we know through TVs, please conway any new developments. Further it came to light that, federal court has given stay on trumps decessions
What’s that thumb nail and what is that u r showing . Don’t show irrelevant matter just for the sake of views . Is there any relevance to the matter and video
Oka rendellu opika pattandi.akkada swadesheeyulu yentha mandi unemployed vunnaru,yentha mandi jobs sweekaristaru malli yentha manpower shortage undi,deeniki pakka deshalatho manushulanu tecchukoni antha sarichestaru.students vishayaniki vaste vallaku valla profession prakaram paid apprenticeship istaru.mana paapi pillalu adi kavali,idi kavali ani nidralu mani swadesham lo chesina appulu teerchadaniki pani chestaru kaka takattu unna asthi kooda migalalani antaru.akkada oka kaalu ikkada oka kaalu.ikkada manaku sukham ledu akkada americans ku hygienic society undadu.inflation sare sari.deeniki cheap labour answer kaadu.
చెప్పేది sad విషయం, చూపించేది shoping mall?
చెప్పే విషయం గురించి feeling ఉన్నదా మీకు??
5:19
మీరు చెప్పేది వింటుంటే చాలా బాధగా ఉంది. దూరపు కొండలు నునుపు అని అమెరికా కు వెళ్లే వారికి ఇదొక గుణ పాఠం లా భావించాలి. ట్రంప్ గారు వస్తే మన ఇండియన్ స్టూడెంట్స్ కీ బెటర్ లైఫ్ ఉంటుంది అనుకుంటే పెనం లోంచి పొయ్యిలో పడ్డట్టు ఉన్నది ఇప్పటి పరిస్థితి అక్కడ. దిన దిన గండం, నూరేళ్ళ ఆయుష్ లాగా ఉంది. మీరు చెప్పినట్లు ఆలోచించి అడుగు వేయాల్సి వస్తుంది. పాపం పసివాళ్ళు. దేవుడే కాపాడాలి వాళ్ళను. తల్లి దండ్రులు ఆలోచించండి.. Thanks Madam.
Why America bear the responsibility of Indians ? That is their country . Indians r becoming overburden on US. Hence deporting them unceremoniously.
చదువు పేరుతో, విజిట్, H1వీసాలతో ఎందుకు పోవాలి, ఇల్లీగల్ గా ఎందుకు ఉండాలి ? సంతోషంగా 🇮🇳 మన దేశం వచ్చి రాజలాగా బతుకొచ్చు కదా..🇮🇳
అమెరికా వెళ్లాలని తహ తహ లాడే వారికి ఇకనైనా బుధివస్తుందా?
ముందు పేరెంట్స్ లో మార్పు రావాలి వాళ్ళ పిల్లలు అమెరికా లో ఉన్నారు అని చెప్పుకోవడం కోసం.
ఇక్కడి వ్యవస్థ సరిగ్గా ఉంటె మన వాళ్ళు విదేశాలకు ఎందుకు వెళతారు ? ఇక్కడ రిజర్వేషన్స్ వల్ల టాలెంట్ ఉన్న వాళ్లకు సీట్స్ రావు. డాక్టర్ చదవాలంటే కోట్లు ఖర్చు చేయాలి మన దేశం లో. మన పాలకులు సరిగ్గా లేకనే కదా మన యువత కి ఏ గతి పట్టింది. దోపిడీ రాజ్యం దొంగ ప్రభుత్వం మన దేశం లో.
Indian parents r very ambitious to send there children to US to earn dollars . Now With President Donald Trump , the situation changed in US . We have no self respect . Indians became burden on America and they want to send back our people like prisoners . Stop US dreams . Indians r spread over the world .
@@harissm66మన మేధావులకు ట్రంప్ వాళ్లి పిల్లనిచ్చి పెళ్లి చేస్తడేమో 😂😂😂😂 మన మోడీక పెళ్లామే లేదాయె ఇక పిల్లనివ్వడు పెళ్లిచేయడుమరీ ......
ఏది జరిగినా మన మంచి కోసమే అనుకోవాలి అంతేకాని ఎందుకు బాధ పడాలి
మీరు మాట్లాడే మాటలు చూపించే వీడియో అస్సలు పొంతన ఉందా?
😊
టాలెంట్ వున్న. వారు. మాత్రమే అమెరికా లో. వుంటారు...మిగిలిన వారు స్వదేశాలకు వెళ్ళవలసి ఉంటుంది...
very bad interpretation, talent is every where not only in US, not necessarily in US residents have talent
చదువు కోసం వెళ్లినవారు చదువు మీదే ద్యాస పెట్టాలి. అంతే గాని వాళ్ళ జీవితాలలో వేలు పెట్టవద్దు.
అక్కడ బాత్రూం లు కడుక్కుంటా ఇండియా లో మాత్రం nri అని బిల్డప్. Nri సంబంధాలు. చాలా మోసం చేశారు మన వాళ్లనే.
Ikkada jobs chesevallaku pillanu ivvaru . akkada bathroom lu kadigina paruvaledhu . america lo vundali anthe.ippudu america lo vunte pillanu ivvamu anali Apudu dhariki vastharu andharu.
Me bhanddhuvu lu akkada bhthrooms kadughu thunnara 🤔🤔🤔 .
Abba america america naa america america
“తాము శ్రమించి పని చేసుకోవడం, స్వయంగా పనులు చేసుకోవడం లో ఏమి తప్పు? అందుకే చాలా మంది ఎన్‌ఆర్‌ఐలు ఇతరులను సహాయపడగలరు-వారు కష్టపడి సంపాదించిన డబ్బును, భారతదేశానికి వచ్చినప్పుడు పంచుకుంటారు! కానీ, చాలా మంది భారతీయులు పెళ్లిళ్లు మరియు ఇతర వేడుకలకు ఎంతో ఖర్చు చేస్తారు, కానీ ఇంకా తమ ఎన్‌ఆర్‌ఐ బంధువుల నుంచి సహాయం ఆశిస్తారు. అందరూ కాదు, కాని కొంతమంది!
Yes bro
ఒక్క తెలుగు వారే కాదు విదేశీయులు కూడా ఉన్నారు
ఏంటి చెపుతున్నారు, ఏమి చూపిస్తున్నారు, మీ లాంటివాళ్ళ వల్ల మరీ ఆందోళన గా వుంది. ఇక ఆపేయండి మేడం
మీరు చాల బాగా చెప్పరమ్మా ఒకరకంగా ధ్యర్యాన్ని చెప్పు చున్నారు
చాలా బాగా చెప్తున్నారు. చాలా సార్లు చెప్పారు అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలనీ మనమందరం తెలుసుకోవాలి. (2 ) అక్కడ తెలుగు సంఘాలు వారి సహాయ సహకారాల గురించి తెలపండి.
అక్కడ తెలుగు సంఘాల సలహా తీసుకోకుండా ఉంటేనే మంచిది
చాలా బాగా వివరించారు .మంచి ధైర్యం ఇస్తున్నారు. Thankyou
Very honest , informative and useful video.
Meeru manchi information isthunnaru andi,thank you
మీరు ఏం మాట్లాడుతూన్నారు , ఇండియన్ లు మాత్రమే కాదు అన్ని దేశాల ప్రజలు అని చెప్పాలి 😮
Nice information andi. Thank you.
Nice information and correctly said.
Good morning they are doing Correct 💯💯💯💯 super super 🙏
Suparga chepprru
Baga chepparu madam teliyani akkada vishayalanu teluputhunnaru keep it up
Good information thank you medam
Great india india lo small jobs
Chesthe siggu usa lo bathroom clean chesina great
Parents ki siggu ledhu usa ante
Great feeling
హెడ్డింగ్ లో తెలుగు పదం బదులు విదేశీలు పెట్టండి
ఇదేదో మాయప్రపంచము లాగా ఉంది హాయిగా పల్లెటూరి జీవనమే బెటర్
డబ్బుల కోసం ఇబ్బందులు తప్పవు మరి 😮
Thank You Madem
Super
Please share this type ofissues as it will help many Indians and their parents, so that they can take care of thenselves to be safe in U.S.
ఇండియా అమ్మ నాన్న ప్రిస్టేజ్ ప్రాబ్లెమ్
Good information
Good alert ‼️
ఎవరి ఖర్మ వారిది. ఎద్దు ఎప్పుడు ఒక ప్రక్క పడుకోదు. Change వస్తాది. Wait and see. Meeru chala bhayam పెడుతున్నారు. పెరుగుట విరుగుట కొరకే. జాబ్ లేనివాళ్ళు ఎలాగూ బ్రతకాలి. కనుక బ్రతకటం ఇంపార్టెంట్. భయపడకుండా ఎక్సపోజ్ అవ్వకుండా పని చేసుకోండి.
మనం కూడా అమెరికా వాళ్ళు యూట్యూబ్ బాన్ చేయాలి
Madam Garu maa Friend study eypoyende. 1year complete. Yeppudu full time own car driver ga job chestunnadu
We must respect laws of that countries.
Madam your efforts towards our
People is good
Thumbnail pettindi chupinchatledu Shopping mall chupisthunnaru , ayina ala mana vallani bayapettakandi medam
షేపింగ్‌మాల్ ఎంధుకు చూపుతున్నారు
in what way video and audio are related.
Thanks for being honest
Memu pampichali anukuntunamu andi pillani. Yela andi yentha amount ichi pampichali . Okasaari chepandi pls
టైటిల్ యెందుకు అలా పెడతారు. ఈ దుకు కొని వెళుతున్న video పెట్టింది లేదు.
India also in the hands of corporates
correct ga chepparu mam.
Tq medam.
Great american administration only
Meeru cheppina news correct, but shopping mall n sollu ekkuva undi.
Meeru cheppedhiokati chupinchedhi okti
జరిగింది చూపించడానికి ఈలి పడదు కావాలంటే వేరే అంటే దీని తరువాత వీడియో ఉంది చూడండి
H1B unna vallaki emaina problem unnada ?
Illegalga undevariki ibbndhi thappadu.parents durasaku pillalu bali authunaru.attitude of parents should change
ఇదే పని ఇండియా లో చెయ్యచ్చు కదా మన country development అవ్వూది
ఇక్కడ నిరుద్యోమ్ అధికంగా వుంది నాయన, అవకాశాలు లేవు కదా
Nuvvu isthava pani
@@gurajalaravikumar4540
మిగతావాళ్ళు ఎలా చేస్తున్నారు
Akkada salesmen bath room washing lu cheyachu...ikkada cheyalem gaaa...
Don't do part time job students concentration on studies only
Good lessons they r learning. 😅
పిచ్చోడి రాజ్యంలో జాగ్రత్త గా ఉండాలి
Must obey laws and acts in USA even now and it's not like india, who will not obey rules and regulations in india.
2months lo trumph ki motham seen ardham avuthundhi local vaallu pani cheyyaru chesthe vaalla salaries local vaallu bhrinchaleru appudu businesses cheyyaleka chethulethuhaaru
India central government action thisukovali
Are our students American citizens? Why they decide to study only in America? Can't they study in India and go to any country with their scores?
అక్క మా అబ్బాయి ఒక్క నెల కిందట చదువు అయిపోయింది ఇప్పుడు పార్ట్ టైం చేయవచ్చా opt వచ్చింది రిప్లై ఇవ్వండి
మీ అబ్బాయి పరిస్థితి గురించి వినడానికి నాకు చాలా బాధగా ఉంది, మీకు అన్ని విషయాలు అర్థం అయ్యేలా నేను వీడియో చేస్తాను.
@TELUGUGATE సరే ఎమైనా ఇబ్బందులు ఉన్నాయా
వీడియో లాస్ట్ లో ఉంటుంది వినండి
No
చట్ట బధ్ధము గా చేస్తే ఏ సమస్య లేదు. చట్ట వ్యతిరేక ముగా ఏ పని చేసినా ఇప్పుడు చాలా ప్రమాదకరముగా ఉన్న ది.
Well said madum
Thanks madam so much
అమెరికాఇంత దారుణంగా తరాయుకావడానికి ట్రంప్ కారణమా
No our gujaratis, punjabis n consultancy companies owned by our visionary 's relatives
ఎవరు? మన దేశాస్తులా? లేక ఇతర దేశాలకు చెందిన వారా?
మన గవర్నమెంటా? తల్లిదండ్రులా?
A video aina simple ga short ga unte evaraina choostaru.
Amrica Sambandam Chusewalaku idi oka gunapatamu Adapiilallala thalidandrulaku.
Late news. Already we know through TVs, please conway any new developments. Further it came to light that, federal court has given stay on trumps decessions
E madya kalam lo parents chala thappu lockdown tharuvatha kuda poti padi pumpisthunnnaru pillalu kuda fastionlo padipoyaram parents ki kuda dabu pichi ekuva mari ethippalu thappavu
What’s that thumb nail and what is that u r showing . Don’t show irrelevant matter just for the sake of views . Is there any relevance to the matter and video
Ma chuttala pillalu Chaduvu poorti ayi ,sthirpadalni korukuntunnanu.
Very sad news
Vinasakale viparithi Buddi.Trump garu MAGA mata atunchi ,USA Position yemavuthundo cheppalenu.
Chupinchedi enti cheppedi enti?
ore doctor laki pedathavu.next hospitals vestharu.caronaki antha posukunaru adhi telisidhi.
Vitta sampadanaardham bahukrutha vesham. May be Indians or Americans.
That's your house?
nice and real information madam..expecting more videos from you
Visa rules correct ga follow avvali ...no option..
God please help indians students in amarica trump uncle be mercy upon our indian students 😢
Nuvvu em chupistunnav, em cc eputunnav. Iam not understand. Don't do like this
🙏🙏🙏
Darunalu chepi heart etack tepinchakandi
Start subject😢
Good
Ha ha ha ha
pooyedhi chadhu koovataaniki kaani 80 percent vedhavalu chadhuvunu sankanaakinchi jobs meedhaa padi dollars koosam chasthunnaaru
Supper
Doller.vaddu...mana.rupaye.muddu.indiane.best
Amerika lo adukoni ayena thintamu kani memu india vellam
India.blood.grate.india.currency.grate..india.land.motherland.grate.jai.hind
Nuvvu pakanundi chusava?
Thanks lo em. Chaesaro thelusuko ndi
Thanalo
What is your name
Telugu gate ane peru ela pettaru enduku meeru akmadé uñtara.
Thank you andi dhemudu medha bharam vesthunnam andi
💯 % correct.
Oka rendellu opika pattandi.akkada swadesheeyulu yentha mandi unemployed vunnaru,yentha mandi jobs sweekaristaru malli yentha manpower shortage undi,deeniki pakka deshalatho manushulanu tecchukoni antha sarichestaru.students vishayaniki vaste vallaku valla profession prakaram paid apprenticeship istaru.mana paapi pillalu adi kavali,idi kavali ani nidralu mani swadesham lo chesina appulu teerchadaniki pani chestaru kaka takattu unna asthi kooda migalalani antaru.akkada oka kaalu ikkada oka kaalu.ikkada manaku sukham ledu akkada americans ku hygienic society undadu.inflation sare sari.deeniki cheap labour answer kaadu.
chettagadiki votes vesaru telugu vallu
😂vaalla desaaniki arhadu melu anukunnadi chesthadu ..no wrong .
Fake videolu petti bedirinchakandi
ఒరిజినల్ వీడియో కావాలి అంటే ఉంది చూడండి దీని తర్వాత పెట్టాను
Puranallo Rakshasulu
Chesisaru
Stop posting videos kindly atleast for a month