ఆత్మతో ఎప్పుడైనా మాట్లాడారా? || Astrologer Vishnu Vardhan Reddy || Nakshathraa Jyothishyalayam

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 534

  • @kalyanamkvjs
    @kalyanamkvjs 7 місяців тому +82

    మహా నగరంలో మాయగాడు......🎼🎼🎼🎼

    • @PRAKAS6281
      @PRAKAS6281 6 місяців тому +1

      😂

    • @Karna716
      @Karna716 6 місяців тому +2

      😂😂😂😂

  • @SaaGeethaKala
    @SaaGeethaKala 7 місяців тому +61

    ఇది 100% హ్యాండ్స్ మ్యాజిక్, ఎందుకంటే అతను ఉద్దేశం ఆధారంగా దిశను మారుస్తున్నాడు

    • @patnamsatyanarayana8137
      @patnamsatyanarayana8137 7 місяців тому

      🙆‍♂️

    • @Krishna_Sanathan
      @Krishna_Sanathan 7 місяців тому +1

      100% కరెక్ట్ చెప్పారు

    • @KAKI9977
      @KAKI9977 6 місяців тому +1

      ఆరోరా స్కానర్ అవి ఆన్లైన్లో దొరుకుతున్నాయి flipkart amazon లో కూడా దొరుకుతాయి అవి చేతులతోనే కంట్రోల్ చేస్తారు

  • @govindhuperla4275
    @govindhuperla4275 7 місяців тому +31

    వీడియో చాలా ఫన్నీగా ఉంది చాలా బాగుంది ఆత్మ పక్కన పెడితే వీడియో చిన్నపిల్లలకి ఇంకా చాలా బాగా అర్థమవుతుంది

  • @sureahkumar9314
    @sureahkumar9314 7 місяців тому +9

    Super video. Manchi ga business ithundi po

  • @naveenbandi117
    @naveenbandi117 7 місяців тому +32

    ఆత్మలు అన్ని కలెక్ట్ చేసి ఆత్మల మ్యూజియం పెట్టు మంచి బిజినెస్

  • @sureshballakari4720
    @sureshballakari4720 7 місяців тому +173

    ఇ విడియో చూసి నేను జేబులో చేతులు పెట్టుకొని ఎక్కడికి పోతున్ననో నాకే తెలియదు 😂😂

    • @rajendra077
      @rajendra077 7 місяців тому +7

      avnaaaa jagratha athmalu unnayi mari 🤣🤣🤣🤣

    • @sujaranibalivada1883
      @sujaranibalivada1883 7 місяців тому +3

      😂😂😂

    • @Dakshayani33
      @Dakshayani33 7 місяців тому +3

      😂😂😂

    • @shivakumar-be7ie
      @shivakumar-be7ie 7 місяців тому +2

      😂😂😂😂😂😂😂😂

    • @dsrinivassrinivasd3874
      @dsrinivassrinivasd3874 7 місяців тому +1

      Chanipoina mana vallu manaki manchi chestarantaru ga mari miru ela antnaru malli pudataru antnaruga em nammabuddikavadamladu

  • @afzalshaik3181
    @afzalshaik3181 4 місяці тому

    Grate musician

  • @ayyappaswamyaradhana
    @ayyappaswamyaradhana 7 місяців тому +3

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 anchor gariki,
    Go and read the Bhagvadgitha.

  • @mmrtutorials1729
    @mmrtutorials1729 7 місяців тому +13

    ఆత్మ ల మిషన్ బాగుంది

  • @దత్తప్రవీణ్కుమార్

    సార్ మీ చేతులో వున్నా గొట్టాలు ఎక్కడ అమ్ముతారో చెప్పండి సార్ ప్లీజ్

  • @kumarpasupuleti6236
    @kumarpasupuleti6236 7 місяців тому +30

    ఆయన చెప్పడం.. ఈ యాంకర్ ముసి ముసి గా నవ్వడం మనము చూడటం.. ఖర్మ రా బాబు

  • @tejaswinisethi3510
    @tejaswinisethi3510 7 місяців тому +11

    ఏంటి చెప్తున్నారు మీరు?? మీరు usr చేసున్నది AURA scanner... Positive vibes ఉంటే ఓపెన్ అవ్తుంది... negative vibes ఉంటే క్లోజ్ అవ్తుంది... మీరు టోటల్ concept wrong ga చూపిస్తున్నారు... మేము మా వేద పాటశాల రెగ్యులర్ గా use చేస్తాం... ఒక్క అక్షరం ఆటు...ఇటు ఐతే వేద మంత్రం లో లోంచి వచ్చే vibes ఎట్లా change అవుతాయి... అన్నది practcal గా చూపిస్తాం... మీరెంటి దానిని పట్టుకొని... దెయ్యాలను...భూతాలను పట్టిస్తున్నారు... మళ్ళా నుదుటిన బొట్టు...మెడలో రుద్రాక్ష మాల...

  • @dvsdvs6021
    @dvsdvs6021 4 місяці тому

    Sir naperu. D.venkata subbaiah naku marage AINDHI sir 10yers aiaendhi.kani vepoyenamu kalusukuntama Ledha sir cheppu sir

  • @shinecreations2734
    @shinecreations2734 7 місяців тому +39

    ఇతడు షాద్నగర్ పక్కన చిన్న పల్లెటూరు నుంచి షాద్నగర్ వచ్చి ఒక చిన్న షెటర్లో నక్షత్ర జ్యోతిష్యాలయం అనే పేరుతో స్థాపించి అనేకరకాలల పబ్లిక్ సిటీ తో తన వ్యాపారాన్ని విస్తరించి షాద్నగర్ లోని గాంధీ నగర్ కాలనీలో నుండిుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు హైదరాబాదులో ఎక్కడో కొత్తగా దుకాణం తెరిచాడు అంట

    • @satishck1195
      @satishck1195 6 місяців тому +1

      Avunaaaa....mari he is real or fake?????

  • @MadhaviG-jr3xo
    @MadhaviG-jr3xo 6 місяців тому +2

    నువ్వు చెప్పే కాకమ్మ కథలు అన్నీ వింటున్నాను అన్నమాట చెప్తుంటే చాలా సిల్లీగా ఉంది

  • @c.shivatarun306
    @c.shivatarun306 7 місяців тому +22

    ఆత్మాత్మ కనపడదు అంటారు కదా మరి ఎలా బంధిస్తారు అర్ధం కావడం లేదు

    • @couragecub1473
      @couragecub1473 7 місяців тому +1

      Vidu business baga chestavu, jana vignana vedika ki ra ni vishayamu chebuthamu

    • @Sanatanarao
      @Sanatanarao 7 місяців тому +1

      ఆతుమ బంధించాడు 😂

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 7 місяців тому +38

    ఎవరి నమ్మకం వారిది ఒకటి మాత్రం నిజం ఆత్మకు మాత్రం నాశనం లేదు మరణం లేదు అది మన 🙏🌹🚩🌹🙏భగవద్గీతలో🙏🌹🚩🌹🙏 ఉంది

    • @harimunukutla
      @harimunukutla 7 місяців тому +2

      ఆహా .. నాకొక ఆత్మ ని చూపిస్తారా ప్లీజ్ ✋😂 ఎంతోమందిని అడిగాను .. ఎవ్వరూ చెయ్యలేదు

    • @omshantibaba5895
      @omshantibaba5895 7 місяців тому +2

      @@harimunukutla aatma cinimallo chupinchela undadu,aatma swaroopam ati chinna jyoti Bindu roopam,aatma oka light, energy.gunalu manchivi unte manchi energy, gunalu cheddavite chedda energy.aatma merise chinna nakhatram la untundi,mahaneeyula aatma ku aura(kantivalayam)peddaga untundi,aatmanu mana kallato chudalemu.
      Aatma enta sukshmanga unnappatiki powerful(nanotechnology)samskaralu,papa punyalu next janmaku carry chestundi.alochinchedi,matladedi anta aatmane----organs help to.
      Manam shareeram kadu,maname aatmalam.
      Vichitramentante managurinchi manake telvadu🙂

    • @harimunukutla
      @harimunukutla 7 місяців тому

      @@omshantibaba5895 ఎలా ఉన్నా ఫరవాలేదండి .. నేను చూస్తాను .. చూపించండి ✋😍

    • @harimunukutla
      @harimunukutla 7 місяців тому

      @@omshantibaba5895ఇన్ని చెప్తున్నారంటే మీకు ఆత్మలతో బాగా పరిచయం ఉన్నట్టుంది .. ఎలా ఉన్నా పరవాలేదు .. ఒక్కసారి చూపించండి .. నా చిరకాల కోరిక .‌.‌ ఆత్మని లైవ్ లో చూడాలి అని ✋😂

    • @narsingrao1706
      @narsingrao1706 7 місяців тому +1

      Fake technology ni vadutunnavu

  • @దత్తప్రవీణ్కుమార్

    ఆత్మను నీరు తదుపజాలదు, అగ్ని దహీంపజాలదు, వాయువు ఆర్పివేయనూ సమర్ధము కాదు.

  • @a.vinodkumar6709
    @a.vinodkumar6709 7 місяців тому +2

    Device vertical ga unchi test cheyandi

  • @palukuriravindrababu5977
    @palukuriravindrababu5977 7 місяців тому +6

    Who prays God daily and believe
    God are not effected by any bad cosmic powers. I request every body don't waste money and
    time. IT IS A MAGIC SHOW

  • @upendrablissfulkumar6465
    @upendrablissfulkumar6465 7 місяців тому +20

    ఐతే మనం international calls యే కాకుండా ఇంటర్ realm calls కూడా చెయ్యవచ్చనమాట😢

  • @Akshay13134
    @Akshay13134 7 місяців тому +3

    Sarigga zoom chesi chuste telustundi chetulu movement chestunav ani so nijanga ah gottalu pani chestunay ante edaina table mida petti cheyyi telustadi entha nijam anetidi

  • @Katkams99
    @Katkams99 6 місяців тому

    I watched to see anchor

  • @5021RAFI
    @5021RAFI 6 місяців тому

    Handle memu pattukovacha?

  • @mudragadasubhash143
    @mudragadasubhash143 7 місяців тому +13

    Hands konchem vanchite open ayitaii.. Koncham paiki lepithe close ayitaii. Nenu kuda chestha adi.. Aathma ledu em ledu.. 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @MkrThoughtsAndOpinions
    @MkrThoughtsAndOpinions 7 місяців тому +25

    సమాజంలో ఇప్పటికే ఎన్నో రుగ్మతలు ఉన్నాయి , ఇప్పుడు ఇలాంటి చీడ పట్టడం కూడా ప్రారంభం అయింది, ఇంకనుంచి ఇంకా తొందరగా సమాజం భ్రష్ఠత్వం లోకి పోతుంది...
    విచారకరమైన విషయం ఏంటంటే, సమాజ హేతుకం కోసం ఉపకరణాలుగా వాడుకోవాల్సిన ఇలాంటి వేదికలను, కుబుధ్దితో, ధనార్జన కోసం , స్వార్ధం గా వాడుకోవడం...
    దీనివల్ల ప్రస్తుతానికి మీకు ఆదాయం కలిగినా, ఇలాంటి వాటిని నమ్మి మోసపోయిన వారి బాధ వల్ల మీకు అపార నష్టం కలగక మానదు.. కర్మ మిమ్మల్నే కాదు ఎవరినీ విడిచి పెట్టదు.

    • @ketharisunderraju8928
      @ketharisunderraju8928 6 місяців тому

      Correct

    • @RakeshkannamAtoZ
      @RakeshkannamAtoZ 6 місяців тому

      Evaru babu miru yasu brabhu bidda na

    • @MkrThoughtsAndOpinions
      @MkrThoughtsAndOpinions 6 місяців тому

      @@RakeshkannamAtoZ Nenu Yesu prabhuvu biddanu aithe, antha chakkaga telugu matladagalana, intha samaja hithanga alochinchagalana, inka karma sidhantham prasthavana vade vadina....okka reply lo inni rojuvulu unchukoni ,nannu antha dharunamaina mata meerela anagaligaru mastaru.

    • @sriharichanal3730
      @sriharichanal3730 6 місяців тому

      ఎవర్రా మేమంతా

  • @rajasekkhar8979
    @rajasekkhar8979 7 місяців тому +5

    బాగు బాగు

  • @SatishKarri7744
    @SatishKarri7744 7 місяців тому +3

    Wow magic show super vundi😅

  • @nsuresh8723
    @nsuresh8723 7 місяців тому +2

    Guruvu garru yee mechanic yeekkadakonnavu sir, Naku kuudaa cheppavaa please!

  • @praveen9155
    @praveen9155 6 місяців тому

    ఇతన్ని ఒకసారి బాబు గోగినేని గారికి చూపించాలి

  • @mahakali8678
    @mahakali8678 7 місяців тому +4

    Sprit ni electric magnet to dance cheyinchavaccha

  • @tenglimadhusudhan3402
    @tenglimadhusudhan3402 7 місяців тому +8

    Magic tricks modern మాంత్రికుడు.

  • @tazuddinmohammed7001
    @tazuddinmohammed7001 7 місяців тому

    Bhayya nuv keka,live lo chetulanu tipputu erri pappalanu chestunnadu,spirit vadi meedaku vachestundi,road meeda vallu inka baga chestaru gaaradi,veedidi clear ga kanipistundi

    • @Akshay13134
      @Akshay13134 7 місяців тому

      Vidu ah gottalani table mida petti cheste telustadi

  • @vtk2944
    @vtk2944 7 місяців тому +9

    Ma veedhi chivara saloon lo two hair dryers missing. 😅

  • @dvsdvs6021
    @dvsdvs6021 4 місяці тому

    Sir

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 7 місяців тому +11

    గురువు గారికి నమస్కారం మీరు ఆ వస్తువులు ఇతరుల చేతికి ఇచ్చి వారి చేత చేస్తే ప్రజలు బాగా నమ్ముతారు కొన్ని జంతువుల మీద కూడా చేసి చూపించండి ఆత్మ ఆరా ఉన్నాయని నేను కూడా నమ్ముతాను శరీరంలో అవినీతి అధర్మం నేరము మోసంతోకూడిన రక్తం మాంసం బొక్కలు లాంటివి ఏమైనా ఉన్నట్టు గుర్తించే వస్తువు ఏదైనా ఉంటే మీరు చూపండి నేను పది వేల రూపాయలు సంతోషంగా ఇస్తాను🙏

    • @omshantibaba5895
      @omshantibaba5895 7 місяців тому

      Ayya,avineeti,adharmam vantivi aatma pina untaiyi,oka khata laga papam,punyam atma ku record untadi.shareeram kevalam aatma nadipinche yantram. Mosam to kudina bokkalu,mamsam ,raktam entandi,manam chese prati pani,alochana yokka papapunyalu next janmakina ventadedi aatma vallane.papam chesina vadi kidney inkokaniki pedite vadi papam veedikemi transfer kadu🙂.

    • @satyanarayanareddy4454
      @satyanarayanareddy4454 7 місяців тому

      పోలీస్ స్టేషన్ లో దొంగల ఆత్మలు పట్టుకుని ఉంటే బాగుండేది

  • @CartoonGamingTelugu-hd2fn
    @CartoonGamingTelugu-hd2fn 6 місяців тому

    Remotes vere valla chethi lo petti cheyisthe thelusthundhi sir

  • @SaivaDharmamVizag
    @SaivaDharmamVizag 7 місяців тому +3

    Nennu swayam ga velli chusanu ....ayana chepthunna aura correct....vishayam teliyakunda pichi coments pettakndi...nijam telusukovali ante swayam velli chusi appudu pettandi...namaate.

  • @bhavya6974
    @bhavya6974 6 місяців тому

    Sir Namaste Maadi Visakhapatnam Andhra Pradesh sir please Naaku Chala Rojulununchi evaru kanapadaru kaani nirantharamu matalu vinipisthuvuntaayi sir please veetiki parihaaramu cheppandi

  • @k.srinivasarao1908
    @k.srinivasarao1908 3 місяці тому

    Spirit magic

  • @SuvarnaMagapu
    @SuvarnaMagapu 7 місяців тому +1

    వాళ్ళ నాన్న నీ, అన్న నీ తీసేసి మిగిలిన వాళ్ళని ఉంచేసారా 😄 వాళ్ళ అన్న నీ, నాన్న నీ ఉంచి మిగతా వాళ్ళని తీసేయొచ్చుగా

  • @Vinay_chappidi
    @Vinay_chappidi 7 місяців тому +6

    Anthegaaa anthegaaa ataa bagundi

    • @santhipriyacherukuri7724
      @santhipriyacherukuri7724 7 місяців тому

      Veenni urgent ga mental hospital ki pampali schizophrenia ane manasika vyadhi undhi 😢

  • @PavanKumar-vv1sw
    @PavanKumar-vv1sw 7 місяців тому +5

    Ammani em technology ra mama mana family athmalani technology detect chestunnay wowww.

  • @chukkakalyansrinivasareddy1231
    @chukkakalyansrinivasareddy1231 7 місяців тому +5

    Game bagundi interesting 🦴💀🧞

  • @dsrinivassrinivasd3874
    @dsrinivassrinivasd3874 7 місяців тому +2

    Spirit lu manalani eppudu vadulutay

  • @manasabanu
    @manasabanu 6 місяців тому

    Asalu vedu eppudu chanipotado chepamanu

  • @RajendraPrasad-y4f
    @RajendraPrasad-y4f 7 місяців тому +16

    ఇదెక్కడి దిక్కుమాలిన మ్యాజిక్

  • @vibratooctave1805
    @vibratooctave1805 7 місяців тому

    Ayyo baboi ,nijama
    Pichi baba
    Thats why education is important

  • @bendisrinu3730
    @bendisrinu3730 7 місяців тому

    Elantillu anthamandi vunnaro

  • @gantasrilatha9238
    @gantasrilatha9238 7 місяців тому

    Mammalni athmatho matladanisthe baguntundhi

  • @lalireddygali4704
    @lalireddygali4704 6 місяців тому

    నాకు మాత్రమే అందమైన అంకర్ పిశాచి కనిపించింది

  • @bobbabalambika3816
    @bobbabalambika3816 7 місяців тому +2

    Mana state lo egativ povalante ela

  • @jsrikanth1
    @jsrikanth1 7 місяців тому +5

    Better to meet babu gogineni for wisdom

  • @amala2404
    @amala2404 7 місяців тому +3

    Karona rakamundhu yekada sachara meranta epudu cheptunaru

  • @9tvchannel525
    @9tvchannel525 7 місяців тому +8

    మీకు అవగాహన తెలియనప్పుడు విమర్శించడo పొరపాటు లేదు మీరు కూడా మీరు కూడా ఇంటికి రప్పించుకొని చూపించండి అంతే కాదు విమర్శించడం చాలా పొరపాటు అప్పుడు నీకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకో లేదా పదిమంది పిలిచి అతను టాలెంటును ఇది అవునా కాదా నిరూపించుకో మిత్రమా అతను చేసింది సైన్స్ గుర్తుపెట్టుకో సార్ మీరు చేసింది చాలా బాగుంది

  • @HTB_universal_aura
    @HTB_universal_aura 7 місяців тому

    The best sincec exlint 🎉🎉🎉🎉

  • @korivisuresh4599
    @korivisuresh4599 7 місяців тому

    బాబాయిది... మంచి బిజినెస్

  • @rajus4630
    @rajus4630 7 місяців тому +1

    Good magic

  • @bujjibabu842
    @bujjibabu842 7 місяців тому +19

    బాబు గోగినేని అయితే నిజంగా అయితే బాగా చెప్తాడు

  • @SampathheroHero
    @SampathheroHero 6 місяців тому +1

    అదామైన ప్రేమారా నీ చెయ్యి తగిలితే

  • @subbaraobalijepalli4623
    @subbaraobalijepalli4623 6 місяців тому

    ఇది నిజం కాకపొతే ఎప్పటికైనా బయట పడుతుంది

  • @VenkateshuluVenkat-w7e
    @VenkateshuluVenkat-w7e 6 місяців тому

    ఆ అమ్మాయి చదువుకున్నది కదా ఆమెకు అర్థం కాదా ఆత్మలు ఉంటాయి కానీ కట్టె కాలే వరకు మాత్రమే

  • @srianandinivolgs9807
    @srianandinivolgs9807 6 місяців тому

    Phone lo vundadam enti

  • @సనాతనసింహం
    @సనాతనసింహం 6 місяців тому

    అందరూ ఏమో కానీ వీడు మాత్రం చాలా హ్యాపీ గా ఉన్నాడు

  • @pavan7133
    @pavan7133 7 місяців тому +7

    Enti idhi antha
    Box lo petadam enti chocolate adhi
    Ilantivi chesi sanathana dharmam paravu thiyadhandi please

    • @DivineNature2006
      @DivineNature2006 7 місяців тому

      100% నిజం చెప్పారు, ఇలాంటి వల్ల మన పరువు మనమే తీసుకుంటున్నాం

  • @Jameela_Food_Factory
    @Jameela_Food_Factory 7 місяців тому

    Aunu Sr Naku Alane untundi

  • @harimunukutla
    @harimunukutla 7 місяців тому +18

    సార్ .. ఒకసారి మా అమ్మమ్మ ఆత్మ ని పిలుస్తారా సార్ .. అమ్మనా బూతులు తిట్టి పంపిచేస్తాను .. బ్రతికి ఉండగా తిట్టడం కుదరలేదు... తిడదాం అనుకునేలోపు చచ్చింది దిక్కుమాలిన ముసలి పీనుగ .. ఇంకో హెల్ప్ ఏంటంటే .. అమ్మాయిలు ఎవరు నన్ను ప్రేమించడం లేదు.. మీకు తెలిసిన పెళ్ళికాని అందమైన దయ్యాన్ని ఒకటి సెట్ చేస్తారా ప్లీజ్ .. సింగిల్ గానే సచ్చిపోతానేమో అని భయమేస్తోంది ✋😂

  • @Alphamale11007
    @Alphamale11007 7 місяців тому +3

    వీడిని త్వరగా అరెస్టు చేయకపోతే హిందూ ధర్మానికి ప్రమాదం

    • @KantipudiSuryaKumari
      @KantipudiSuryaKumari 6 місяців тому

      ఆయన చెప్పిన మాటలు నిజమే

    • @ramakrishnareddy3864
      @ramakrishnareddy3864 4 місяці тому

      Avunu nijame.

    • @Alphamale11007
      @Alphamale11007 4 місяці тому

      ​@@KantipudiSuryaKumariఊకో ఊకో ..ఎక్కడ మీది?

  • @lakshmikajjam3868
    @lakshmikajjam3868 7 місяців тому +2

    Yes sri nenu chusanu meru cheppinnattu kanipistunnae cc camrs lo

  • @Sri369
    @Sri369 7 місяців тому +4

    Sir one question ❓.... Mari AA soul ni bandhimcharu kada Mari next a soul ki mukthi ala?

  • @padalaprashanth32
    @padalaprashanth32 7 місяців тому

    Chandu goud lallipop interview cheyalali e jathi rathnam tho

  • @Mahantesh-g8m
    @Mahantesh-g8m 7 місяців тому +2

    Device company name please,business start cheddam😅😅😅

  • @SatishKumar-iu4mw
    @SatishKumar-iu4mw 6 місяців тому

    Sir సర్ మా రిలేటివ్ తో గొడవ అయింది , నాకు 2 ఆత్మలు కావాలి ,నేను చెప్పినట్టు వినాలి ,వింటాయా ..2 ఆత్మలతో వాడికి చుక్కలు చూపిస్తా ..ఒక్కో ఆత్మకు ఎంత చార్జ్ చేస్తారు..?

  • @sridhartom284
    @sridhartom284 7 місяців тому +6

    Roju ratri padukune mundhu hanuman chalisa chadhivi padukovali .
    Dhayyam ,athma , gaali, dhooli anni paripothae .
    Meditation cheyandi gaalilo God untadu body loki poyindante rogalu maayam ithae Nonveg joliki pokandi adhi shavam dead body.

  • @SHAIK8005
    @SHAIK8005 7 місяців тому +1

    ఇలాంటి ప్రయోగాలకు బైరినరేష్ రావాలి

  • @Santhutechofficial
    @Santhutechofficial 6 місяців тому

    Om .... Beem....bush😂🎉😢😢😢😮😅😊😊

  • @gantasrilatha9238
    @gantasrilatha9238 7 місяців тому

    Fee entha

  • @malleshkatta1014
    @malleshkatta1014 6 місяців тому

    Oooooo

  • @kaanthenterprises9857
    @kaanthenterprises9857 7 місяців тому +1

    Sir please okka sari BABU Gogineni sir ki choopinchandi idi real or fake ani telipotundi please

    • @dussainkunipogu7617
      @dussainkunipogu7617 7 місяців тому +1

      Appudu ethani Bandaram bayatapadata..etani.business motham.potadi

  • @S.Reddy345
    @S.Reddy345 7 місяців тому

    వాళ్లా 𝙁𝘼𝙏𝙃𝙀𝙍 𝘽𝙍𝙊𝙏𝙃𝙀𝙍,,, ఆత్మ ల తో ఆడుకుంటున్నావ్... "జ్యోతిష్య పిత మహ "

  • @vrr8176
    @vrr8176 7 місяців тому +2

    Good work sir 💯💐💐💐💐

  • @raghuramsangwar4630
    @raghuramsangwar4630 6 місяців тому

    Mundhugala chesaytoni atma aura choosokomamdi.

  • @dussainkunipogu7617
    @dussainkunipogu7617 7 місяців тому +1

    Enta mosagado ardhamoutundi.

  • @sudheerchokkalla4545
    @sudheerchokkalla4545 7 місяців тому

    Sushant case eyanaku appajepdam

  • @AijazSyed-xp6uj
    @AijazSyed-xp6uj 7 місяців тому

    Atma vachi matladuta adhiniyam idhu chethula magic balance chestunnaru

  • @swarnalatha6792
    @swarnalatha6792 7 місяців тому +3

    Maaku kuda problem vundi.ealaga
    Meehelp Kavali. Sir.

    • @vijaykiran3784
      @vijaykiran3784 7 місяців тому

      Looting ki siddapadu Talli it's all Maha Maya 😅😅😅

  • @Tatwamsi18reels
    @Tatwamsi18reels 7 місяців тому

    Anchor ❤️

  • @radhamanicollections9094
    @radhamanicollections9094 7 місяців тому +3

    Matladichu

  • @munna3321
    @munna3321 7 місяців тому

    Oka electronic device thisukochi manushula chaavu mida cash chesukuntunnadu visibility emanaali ok vuntaaremo nijamga ila negative energy ni thisese Vasaru but vallu ila marketing chesukoru asylum ilantollani thisukelli andaman lo veseyyali

  • @vishnuvenkatmanikumarlagud5228
    @vishnuvenkatmanikumarlagud5228 7 місяців тому

    Not for beginners only for Indians

  • @mmrtutorials1729
    @mmrtutorials1729 7 місяців тому

    ఆత్మ బంధo

  • @sriramgd3964
    @sriramgd3964 7 місяців тому

    Wow

  • @nsdvpavan9959
    @nsdvpavan9959 6 місяців тому

    Naku kanapadte eyane bandistha a dabbalo bathiki undagane

  • @syamkumargaraga6889
    @syamkumargaraga6889 6 місяців тому

    నాకు ఆ రెండు గొట్టాలు కావాలి. నా దగ్గర చాలా ఆత్మలు ఉన్నాయి

  • @shivanipatelthota6124
    @shivanipatelthota6124 7 місяців тому

    Nenu ma daddy tho matladali pilustara pls

  • @naveenmaryala3
    @naveenmaryala3 7 місяців тому +1

    Market lo ki kotha bichgadu vochadu ro

  • @seshagiriraod661
    @seshagiriraod661 7 місяців тому

    ఆత్మలు నాప్కిన్ మూస్తే ఆగిపోతాయా అనేది నాకు నమ్మకం లేదు.

  • @RamasubhareddyObulreddy
    @RamasubhareddyObulreddy 7 місяців тому +1

    Medaggariki ravalanta address phono please

  • @kollisrinivasarao8495
    @kollisrinivasarao8495 7 місяців тому

    ఈయన గారు చెప్పే స్టోరీ నే
    సినిమా తీసారు దాని పేరు
    ఊరు పేరు భైరవకోన..
    ఈయనగారు అతి తొందరలో కోటీశ్వరుడు అవుతాడేమో చూడాలి మనం..

  • @KanakareddyBethireddy
    @KanakareddyBethireddy 7 місяців тому

    14.30 face brightness aipothadi 👍 anduke anchor face bright vachindi