🎉 అద్భుత సహజ నటనా పటిమతో డా.శూలపాణిగారు "నభూతో నభవిష్యతి"అనిపించారు. పాత్రలో జీవించారనడంలో సందేహం లేదు. లోహితుని మరణం తెలిసి క్రిందకు వంగినప్పుడు ,శివుడు ప్రత్యక్షమై నప్పుడు విశ్వనటచక్రవర్తిఎన్టీఆర్ పోలికలు, హావభావాలు కనిపించాయి.శుభాకాంక్షలండీ చి.బాబు సంభాషణలు లేకపోయినాసహజనటన చూపించాడు.ఆశీస్సులు. మిగతా పాత్రధారులు పాత్రోచితంగా నటించారు.. అందరికీ పేరు పేరునా అభినందనలు
వీడియోగ్రఫీ క్లారిటీ super. నాటకం ఒక వీడియో, సభా కార్యక్రమం మరొక వీడియో చేస్తే బాగుండును. నక్షత్రక పాత్రధారి కాళ్ళు ఈడుస్తున్నారు. వయోభారం అయ్యుంటుంది. ముఖ్యంగా యూత్ కి అవకాశం ఇస్తే పద్య నాటకం బ్రతుకుతుంది.
Super Vedio sir 🎉🎉 mee somara s.e.s.Chowdary
Tqqq Sir
🎉 అద్భుత సహజ నటనా పటిమతో డా.శూలపాణిగారు "నభూతో నభవిష్యతి"అనిపించారు. పాత్రలో జీవించారనడంలో సందేహం లేదు. లోహితుని మరణం తెలిసి క్రిందకు వంగినప్పుడు ,శివుడు ప్రత్యక్షమై నప్పుడు విశ్వనటచక్రవర్తిఎన్టీఆర్ పోలికలు, హావభావాలు కనిపించాయి.శుభాకాంక్షలండీ
చి.బాబు సంభాషణలు లేకపోయినాసహజనటన చూపించాడు.ఆశీస్సులు.
మిగతా పాత్రధారులు పాత్రోచితంగా నటించారు.. అందరికీ పేరు పేరునా అభినందనలు
Tqqqq so much
వీడియోగ్రఫీ క్లారిటీ super.
నాటకం ఒక వీడియో, సభా కార్యక్రమం మరొక వీడియో చేస్తే బాగుండును.
నక్షత్రక పాత్రధారి కాళ్ళు ఈడుస్తున్నారు. వయోభారం అయ్యుంటుంది. ముఖ్యంగా యూత్ కి అవకాశం ఇస్తే పద్య నాటకం బ్రతుకుతుంది.
Tqqq Sir