Alitho Saradaga | Subhashri (Actress) | 11th April 2022 | Full Episode | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 10 кві 2022
  • #alithosaradaga #telugushow #etvwin
    Ali interviews prominent actress Subhashri where she share her life experiences and memories from her career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Розваги

КОМЕНТАРІ • 262

  • @AlluInthi
    @AlluInthi 2 роки тому +109

    పుట్టిన రోజు నాడే కన్నుమూయడం చాలా అరుదుగా జరుగుతుంది....
    సీనియర్ నటులు మన్నవ బాలయ్య గారి పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని అశ్రునయనాలతో కోరుకుంటున్నాను...
    🙏🏻💗🙏🏻💗

  • @AlluInthi
    @AlluInthi 2 роки тому +159

    దయచేసి "కళాతపస్వి" కె.విశ్వనాథ్ గారిని పిలవండి...
    కళాతపస్వి కె విశ్వనాథ్ గారు ఒక నిఘంటువు.... 💗🙏🏻💗🙏🏻
    ఆయన ఉన్నప్పుడే పిలిచి ఆయన గురించి కొన్ని విషయాలు అయినా మాలాంటి ఈ తరం పిల్లలకు తెలియజేయగలరు అని విన్నపం... 💗💗

    • @jellakrishna9674
      @jellakrishna9674 2 роки тому +5

      Avunu

    • @dommanarasimharaonarasimha2204
      @dommanarasimharaonarasimha2204 2 роки тому +5

      మనం పిలిచినవారిని తీసుకురారు అనుకుంటాము కాని కలతపస్వి గారు షో కు వచ్చి మాట్లాడే అంత ఎనర్జీ ఉంటుందా షో నడిపేవాలని హేళన చేయకండి

    • @Kamaniyamramaniyam
      @Kamaniyamramaniyam 2 роки тому

      ఆయన రాగలరా

    • @padmakumari919
      @padmakumari919 2 роки тому

      Avunu

    • @santhoshkumarpandrangi2576
      @santhoshkumarpandrangi2576 2 роки тому

      Correct gaa chepparu bro

  • @venkateshtumma1711
    @venkateshtumma1711 2 роки тому +27

    ఆలీ అన్నయ్య గారు శోభన గారిని చూడక చాలా రోజులు అవుతుంది.

  • @kvenkatagopalrao6482
    @kvenkatagopalrao6482 2 роки тому +19

    ఈ షో చూస్తూ ఉన్నంత వరకు చాలా షంతొషం గ ఉంటుంది

  • @bamandlaramesh1448
    @bamandlaramesh1448 Рік тому +5

    She is very graceful actress
    And I like her acting
    Gentlemen, uha,pedarayudu,pokiriraja,mutual,
    Please comeback shubasri gaaru

  • @AlluInthi
    @AlluInthi 2 роки тому +85

    మీరు "వడ్డే నవీన్" గారిని తీసుకుని వచ్చి ఇంటర్వ్యు చేసేసరికి
    💗 పుష్ప 2
    💗 హర హర వీరమల్లు
    💗 భవదీయడు భగత్ సింగ్
    💗 భోళా శంకర్
    💗 గాడ్ ఫాదర్
    💗 రంగ రంగ వైభవంగా
    💗సాయి ధరమ్ తేజ్ + సుకుమార్ {ప్రొడక్షన్}
    💗 శంకర్ + రామ్ చరణ్
    💗 రాజమౌళి + మహేష్ బాబు
    💗 ఆదిపురుష్
    ఈ సినిమాలు షూటింగ్స్ మొత్తం పూర్తి చేసుకొని
    ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా పూర్తి అయ్యి మేము
    థియేటర్ లో కూడా చూస్తాం అని అనుకుంటున్నాను......

    • @sirishagude3900
      @sirishagude3900 2 роки тому +3

      🤣🤣🤣🤣

    • @sriramaswamikorikanaseetan825
      @sriramaswamikorikanaseetan825 2 роки тому +1

      Pelli movie చుడు bro

    • @subbu7146
      @subbu7146 2 роки тому +1

      😂😂😂😂

    • @Super-yu2nu
      @Super-yu2nu Місяць тому +1

      vaallu veyyaru bro.yendhukante balayya akka kuthurni vadde naveen pelli chesukoni vidipoyaru..ivi anny cheppalsi vasthundhi.andhuke Ramoji rao veyyadu .😃😃😃😃

  • @ramadevid.ramadevi2413
    @ramadevid.ramadevi2413 2 роки тому +7

    హయ్ అలీ గారు మీ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా ప్రతి వారం చూస్తాము నాకు ఇష్టమైన హీరో తరుణ్ గారిని ఈ షో కి తీసుకురండి please🙏🙏🙏

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 4 місяці тому +8

    Akka,చెల్లెలు ఎంత స్పష్టంగా తెలుగు మాటాడారు. సహజంగా. కల్మషం లేకుo డ మాట్లాడారు. Very nice.

    • @user-dx6ti9le8f
      @user-dx6ti9le8f Місяць тому

      Basically vallu telugu వాళ్ళే

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 Місяць тому

      తెలుగు అమ్మాయిలు తెలుగు మాట్లాడ కుంటే మరి

  • @dommanarasimharaonarasimha2204
    @dommanarasimharaonarasimha2204 2 роки тому +63

    ఒరేయ్ బాబు అంతేరా బాబు మన తెలుగు వాళ్లకు ఉన్న జబ్బు ఇదే రా శుభశ్రీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా మంచి పత్రాలు చేసింది కనీసం షో కన్నా లైక్ కోటండి

  • @AlluInthi
    @AlluInthi 2 роки тому +59

    జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ వారికి విజ్ఞప్తి :
    💗 పావలా శ్యామల గారిని { మంచి టైమింగ్ ఉన్న నటి}
    💗 ఊర్వశీ శారద గారిని { లెజెండరీ నటీమణి }
    💗 జానకమ్మ గారిని { గాన కోకిల }
    💗 కోవై సరళ గారిని { గొప్ప హాస్యనటి }
    అందరూ వివిధ విభాగాలలో లెజెండ్స్....
    వీళ్ళను పిలవండి....

  • @satyavanid2753
    @satyavanid2753 2 роки тому +11

    చాలా open గా మట్లాడారు శుభశ్రీ గారు....

  • @anuradha7941
    @anuradha7941 2 роки тому +9

    Telugu chala baga matladuthunnaru, ur sooo beautiful

  • @sudheerirapani5909
    @sudheerirapani5909 2 роки тому +38

    సుభశ్రి గారు చాలా అందంగా ఉండేవారు ... ఇప్పుడు కూడా అలానే ఉన్నారు.. thank you అలీ గారు...

  • @sujathamaheshlaxmi689
    @sujathamaheshlaxmi689 2 роки тому +7

    Nicely speaking telugu by subhasri and lovely watch her

  • @nanihemanth8879
    @nanihemanth8879 2 роки тому +25

    Subhasri
    Kaushik-Baladitya
    Malashri are My Fav Episodes in Alitho Saradaga ❤

  • @hemanthdhulipudi3930
    @hemanthdhulipudi3930 2 роки тому +23

    No Crying No Nonsense only Entertainment Brothers Bonding Best Episode Ever in Alitho Saradaga Kaushik-Baladitya ❤

  • @suryanarayanans3737
    @suryanarayanans3737 2 роки тому +19

    శుభ శ్రీ గారు చాలా మంచి నటి , come back movies Subhasree garu

  • @surisurendra6693
    @surisurendra6693 2 роки тому +8

    సుభశ్రీ గారు మనసులో మాట ఉన్నది ఉన్నట్లు మాట్లాడెరు యు.కమ్ బ్యాక్ మెడమ్

  • @chappidiabhinay8481
    @chappidiabhinay8481 2 роки тому +5

    So many Legendary 🙏❤🙏Actors & Actresses🙏💚🙏 are here means it's all credit to my one & only LEGEND OF INDIAN COMEDY of Indian Cinema is 🥰🥰ALI GARU🥰🥰

  • @madhunlrr
    @madhunlrr 2 роки тому +6

    wow wonderful Telugu Shubhasri

  • @d.s.rmurthy2995
    @d.s.rmurthy2995 2 роки тому +5

    Sandeep,Subhash,Chaitanya, Hemant,Myself Murthy we all Celebrate our fav TV hero Kaushik b'day in Orphanage every yr on Dec8th,Very Happy that Kaushik told about our fans in 7thjun2021 Alitho Saradaga ♥️

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 2 роки тому +3

    Her son is same like her..lucky fella...

  • @hemanthdhulipudi3930
    @hemanthdhulipudi3930 2 роки тому +15

    Subhasri and Kaushik Episodes in Alitho Saradaga are treat to watch🧡

    • @chaitubiotek
      @chaitubiotek 2 роки тому +1

      Abbo inko episode add chesare

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 2 роки тому +12

    హాయ్ ఆలీ గారు మేము ఎవ్వరిని అడిగితే వాళ్ళని పిలుస్తున్నారు కొంచెం లేటవుతుంది గాని రావటం పక్క , శ్రీదేవి డ్రామా కంపిని షోలో , రోహిత్ గారు వచ్చారు మీ షోకి పిలవండి , శుభశ్రీ గారిని పిలిచినందుకు ధన్యవాదాలు😍😍👌👌

  • @bhargaviponnaganti7140
    @bhargaviponnaganti7140 2 роки тому +12

    Very jovial... Subha Sri mam 😍🥰

  • @abcdxyz8848
    @abcdxyz8848 2 роки тому +6

    Subhasri garu Telugu chala bagamatladutunnaru Telugu vachhi matladakuna vndevallaki e episode OK champagne pettu lantidi🤗

  • @gopikanakadandi2700
    @gopikanakadandi2700 2 роки тому +31

    Ali garu,please please invite Chiranjeevi garu and Radha garu together.

  • @mypokemon
    @mypokemon 4 місяці тому

    im from tamil nadu with nostalgic moment i saw gentleman movie song "paakathe paakathe" got curious about subashri a very short lived supporting actress in tamil got surprised by the present looks, thing is i just realized im older and still my thoughts are young, reality sucks.

  • @harsha-up2ed
    @harsha-up2ed 2 роки тому +9

    Vadde Naveen garu please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RehanRehan-tc6sl
    @RehanRehan-tc6sl 2 роки тому +70

    అలీ గారు రమ్యకృష్ణ గారిని మీ పోగ్రాంలో పిలవండి

  • @d.s.rmurthy2995
    @d.s.rmurthy2995 2 роки тому +9

    Kaushik told about his Vijayawada,Hyd fans and in return Aligaru told about his Guntur fans in 7thjun 2021 Alitho Saradaga ♥️

  • @nanihemanth8879
    @nanihemanth8879 2 роки тому +5

    Grandly Celebrates our Fav Tv Hero Kaushik b'day in Orphanage Every yr 💙 ,Very Happy that Kaushik told about our Fans in 7thJun 2021 Alitho Saradaga ❤

    • @user-es1qm9me9s
      @user-es1qm9me9s 2 роки тому +3

      ఒకరి మీద ఉండే అభిమానం ఇంకొకరికి ఇబ్బంది కలిగేలా ఉండకూడదు బ్రదర్..ఏదో మీ గురించి చెప్పాడని పదే పదే పెడుతుంటే చిరాకు వచ్చి అస్సలు చూడాలన్న ఇంట్రెస్ట్ పోయేలా చేస్తున్నారు..

  • @harsha-up2ed
    @harsha-up2ed 2 роки тому +8

    Vadde Naveen garu please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏 vacheyandi sir

  • @singamammu4487
    @singamammu4487 2 роки тому +3

    Subhasri gaaru mundukante ippude entho beautiful gunnaru tane pedarayudu movielo actor ante ippatiki nammalekapotunna good actress tanu

  • @vinodkumarvinnu202
    @vinodkumarvinnu202 2 роки тому +16

    అందరు అందరే (1994)
    పెళ్లి కొడుకు (1994)
    గ్యాంగ్ మాస్టర్ (1994)
    అలీబాబా అందరు దొంగలే (1994)
    పోకిరి రాజా (1995)
    పెదరాయుడు (1995)
    పుణ్యభూమి నాదేశం (1995)
    ఊహ (1996)
    మా ఆవిడా కలెక్టర్ (1996)
    అక్కా బాగున్నావా (1996)
    అల్లరి పెళ్ళాం (1996)
    హలో నీకు నాకు పెళ్ళంటా(1996)
    పెద్దన్నయ్య (1997)
    నూరేళ్ళ రాజ్యం (1997)
    అత్త నీ కొడుకు జాగ్రత్త(1997)
    అల్లరి పెళ్లి కొడుకు (1997)
    కలియుగంలో గందరగోళం (1997)
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @leelabhargav3643
      @leelabhargav3643 2 роки тому +3

      Alibaba adbhuta dhipam movie lo ali garitho chesaru

    • @user-nw9vt9fs8q
      @user-nw9vt9fs8q 2 роки тому +5

      చాల బాగ ఇష్టమైన నటి ...My first crush was shubasri ..Iam really admiring her till know.🤣🤣😄😃 ... వినయ్ గారు మీకు కూడ చాల ఇష్టం అనుకుంటా!

    • @balajiprasad8569
      @balajiprasad8569 2 роки тому +2

      Gentleman Movie koodaa bro

    • @raghubonala7609
      @raghubonala7609 2 роки тому +1

      Plzzz tell me the introduction song of name
      Which they both danced on ???

    • @vinodkumarvinnu202
      @vinodkumarvinnu202 2 роки тому +1

      @@raghubonala7609 అర్తం కాలేదు అర్ధం అయేట్టు చెప్పండి చెపుతా

  • @noorullashaik729
    @noorullashaik729 2 роки тому +5

    అలీ భాయ్ సూపర్ స్టార్ కృష్ణ గారిని ఇన్వైట్ చేయరా..

  • @pasupuletivenkatesh527
    @pasupuletivenkatesh527 2 роки тому +6

    Invited subhasri garu for the first time

  • @nanihemanth8879
    @nanihemanth8879 2 роки тому +9

    Episode which shows the Moral Values,Bonding,Love,Entertainment Kaushik-Baladitya ❤

  • @harsha-up2ed
    @harsha-up2ed 2 роки тому +6

    Please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 vadde Naveen garu

  • @chandanayeruvaka2204
    @chandanayeruvaka2204 Рік тому

    aa Vishayam neeku teliyadu...andhuke nenu ippudu neeku reveal chesthunnanu. Ali gari timing ki hats up.

  • @sujathamaheshlaxmi689
    @sujathamaheshlaxmi689 2 роки тому +5

    Ali is friendly with everyone and apt as anchor

  • @d.s.rmurthy2995
    @d.s.rmurthy2995 2 роки тому +5

    Episode which everyone should watch in Alitho Saradaga in UA-cam 7thjun2021 Kaushik-Baladitya

    • @satishkona6374
      @satishkona6374 2 роки тому

      Hello of they like
      Thru will watch
      They are just serial artists
      That’s it

  • @sundareshkuchipudi
    @sundareshkuchipudi 2 роки тому +1

    Aligaru Iam a big fan of you Andi.
    Aligaru Iam also a born artist I.e. Classical Dancer By Birth, Learnt Both Bharathanatyam & Kuchipudi In My School & College Days & got lot of appreciation & prizes.
    Aligaru you can see a bit of my Kuchipudi Dance, My Friends uploaded in UA-cam as Sundaresh Kumar(Bharathanatyam). Actually I did a few Jathis in Kuchipudi but they uploaded as Bharathanatyam.

    • @sundareshkuchipudi
      @sundareshkuchipudi 2 роки тому

      Also Aligaru once in 2000, when me & My Brother Went To Lifestyle, when I was in Hyderabad, Surprisingly I saw Director Vishwanth Garu. I took blessings from him & told Vishwanth Garu I am Also A Classical Dancer.

  • @harsha-up2ed
    @harsha-up2ed 2 роки тому +5

    Vadde Naveen garu please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 vacheyandi sir

  • @madhumandli
    @madhumandli 2 роки тому +5

    telugu entha baga matladuthunnaro meru great

  • @srigurucreations5345
    @srigurucreations5345 2 роки тому +8

    Subha sree very genuine interview

  • @vishnuimmanni7137
    @vishnuimmanni7137 2 роки тому +3

    Aryan Rajesh , t.Venu , gopichand malineni, Aditya , raviteja, nara Rohit , muttayala subbaiah , muppeleni siva , boyapati Srinu ,

  • @vishnuimmanni7137
    @vishnuimmanni7137 2 роки тому +3

    Please get once am Ratnam, Suhasini mani Ratnam, Suhasini jr, Ramya Krishnan, ram potheneni , mani Sharma, devi Sri Prasad ( dsp), Preethi Hari , Sridevi Vijaykumar, Vijaykumar senior, t.gopichand, jagapathi babu , vijay shanti , Manchu Manoj , Aadi pinisetty, raviraja pinisettty , sayaji Shinde , Harshavardhan, revanth , Prabhakar , supreet ( katta raja), Subbaraju ,

  • @sowmyasri1294
    @sowmyasri1294 Місяць тому

    పెద్ద రాయుడు movie lo mee acting super andi

  • @plvpraju2874
    @plvpraju2874 2 роки тому +4

    Good interview thank u so much

  • @d.s.rmurthy2995
    @d.s.rmurthy2995 2 роки тому +5

    Baladitya told about his brother 39Serials hero Kaushik that he helped him Financially in his tough times and Compared Kaushik as Lord Rama in 7thjun2021 Alitho Saradaga ♥️

  • @d.s.rmurthy2995
    @d.s.rmurthy2995 2 роки тому +7

    All Time Best Episode ever in Alitho Saradaga Kaushik-Baladitya ♥️

  • @hemanthdhulipudi3930
    @hemanthdhulipudi3930 2 роки тому +1

    Kaushik-Baladitya part2 Episode kosam waiting ✋

  • @anushasumankapaganty8163
    @anushasumankapaganty8163 2 роки тому +4

    Very nice interview

  • @nanihemanth8879
    @nanihemanth8879 2 роки тому +1

    270Episodes lo Fans b'day Celebrations Gurinchi 5mins Cheppina Only Episode 39Serials Hero Kaushik 7thJun2021 Alitho saradaga 💚💥👌

  • @kaladivijaya1025
    @kaladivijaya1025 2 роки тому +2

    Please invite Sakshi sivanand madam

  • @plvpraju2874
    @plvpraju2874 2 роки тому +2

    Ali anna all your interviews very nice

  • @soyacake4367
    @soyacake4367 2 роки тому +1

    Were you guys just chatting at that age and at 1am?? Good man, he didn't ditch you. You are lucky Subha.

  • @user-lg8fi5df5r
    @user-lg8fi5df5r День тому

    Verynice

  • @hemanthdhulipudi3930
    @hemanthdhulipudi3930 2 роки тому +2

    Last 3mins of Kaushik-Baladitya Alitho Saradaga Episode Shows the Relationship of Brothers,Everyone Should Watch in UA-cam

  • @Umar.Gaming010
    @Umar.Gaming010 2 роки тому +3

    Ali Sir Please Suhasini Maniratham mam ni show ki teesoni randhi sir plzz

  • @posachinnasiri2431
    @posachinnasiri2431 2 роки тому +1

    Telugu chala baga matladutunnaru sisters iddaru

  • @plvpraju2874
    @plvpraju2874 2 роки тому

    Ali anna you r my best friend brother ❤ thank u

  • @gopikanakadandi2700
    @gopikanakadandi2700 2 роки тому +4

    Ali garu,please invite Radha garu.

  • @dhanaajith5466
    @dhanaajith5466 2 роки тому +2

    Sir Devayani mam Ni interview cheianda sir please ❤️❤️

  • @rajis2343
    @rajis2343 2 роки тому +2

    Stunning Beauty

  • @manasayasayasa551
    @manasayasayasa551 2 роки тому +2

    Nice program Ali gaaru

  • @goodboy6259
    @goodboy6259 2 роки тому +5

    Vanisri గారిని శారద గారిని పిలవండి

  • @venkykalyan544
    @venkykalyan544 2 роки тому

    After long time taruvata kuda Veellu Telugu maatlaaditunte chaala muchchata ga undi. Both Mala Sri and Shubha Sri

    • @user-dx6ti9le8f
      @user-dx6ti9le8f Місяць тому

      వాళ్ళు తెలుగు వాళ్ళే. East godavari

  • @nanihemanth8879
    @nanihemanth8879 2 роки тому +3

    Balayya Babu Top Hero Aeroplane ✈ Sequence Gurinchi Aligaru ultimate Comedy in 7thJun2021 Kaushik Alitho Saradaga Episode 🧡

  • @danndusuman2858
    @danndusuman2858 2 роки тому

    Sir super ga vundhi sir episode

  • @dilipmangasamudram5860
    @dilipmangasamudram5860 2 роки тому +2

    Cal chitram balarey vichitram heroine rajeevi to show ...pls

  • @pasupuletivenkatesh527
    @pasupuletivenkatesh527 2 роки тому +1

    Nice episode

  • @karrinarasimha5055
    @karrinarasimha5055 2 роки тому +1

    మంచి వేషాలు ఇవ్వండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sunilbabuponuku3033
    @sunilbabuponuku3033 2 роки тому +1

    Alli garu your a great man , your journey 🙏 film industry , helping you god bless your all family sir

  • @brightok6929
    @brightok6929 2 роки тому

    Wav Subhashree Aunty ♥️♥️♥️♥️♥️ beautiful

  • @vishnuimmanni7137
    @vishnuimmanni7137 2 роки тому +6

    Prabhakar etv, Laya , nitya Menon, nitya , Chinna babu , Rao Ramesh , Suresh Daggubati, Rana Daggubati, ss Rajamouli, mm keeravani, sharath babu ,

  • @anjalir1294
    @anjalir1294 2 роки тому +3

    Ali garu please invite Lyricist Kulashekar garini (Fan 4m Karnataka)🙏🙏

  • @bhaskarchesetti1270
    @bhaskarchesetti1270 2 роки тому

    Subha Sri garu Smile is very beautiful

  • @manjunathareddy7020
    @manjunathareddy7020 2 роки тому +4

    పెద్ద రాయుడు డి వి డి లు కమ్ముకొని ఈమె వల్ల చాలామంది బాగుపడ్డారు

  • @karrinarasimha5055
    @karrinarasimha5055 2 роки тому

    Super sir అలీ గారు

  • @dineshbatta61
    @dineshbatta61 2 роки тому +1

    Request Cheppave chirugali heroines iddarilo okarini pilavandi sir plz

  • @MyMy-bz9lj
    @MyMy-bz9lj 2 роки тому

    Superb

  • @janardhanjenny7162
    @janardhanjenny7162 2 роки тому +3

    Ali garu please invite Bithiri sathi

  • @chandrareddyannareddy272
    @chandrareddyannareddy272 2 роки тому +2

    ఆలీ గారు వాళ్లు యాక్ట్ చేసిన ఫొటోస్ కాకుండా సాంగ్స్ గాని డైలాగ్స్ గాని చూపించండి

  • @HemanthKumar-zp4ee
    @HemanthKumar-zp4ee 2 роки тому +2

    Senior most dubbing artist Shilpa garini pilavandi, audience will be amazed by her filmography

    • @user-dx6ti9le8f
      @user-dx6ti9le8f Місяць тому

      మహర్షి రాఘవ...oppukodu

  • @kmallikarjunakmallikarjuna2396
    @kmallikarjunakmallikarjuna2396 2 роки тому +7

    ఆలీ గారు వడ్డే నవీన్ గా రి ని పిలవండి అంటే మీకు అర్ధం కాదా

    • @indiam370
      @indiam370 2 роки тому +2

      Oka sari jnapika production UA-cam channel open chesi chuudu
      Vadde naveen emi chepparo
      Enduku okate comment repat ka
      Ayane time chuusukoni vaatanu annaru anta

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik 2 роки тому

      వడ్డే నవీన్ NTR మనవరాలు మొగుడు.. పెళ్లాన్ని చాలా హెరాస్ చేసేవాడట.. ఆ అమ్మాయి 498A కేసు పెడితే కొన్ని రోజులు లోపలేసారట.. తర్వాత అతనితో సినిమాలు ఎవరూ చేయలేదుట.. అందుకే పబ్లిసిటీ కి దూరంగా వుంటాడని ఒక టాక్ భయ్యా.. ఇందులో నిజమెంతో, అబద్ధమేంటో నాకు తెల్వదు

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 2 роки тому +1

    She acted with many heroes in which Ali is very peanut...small comedian..

  • @rajnirajni3187
    @rajnirajni3187 2 роки тому

    Love you Maalasrii miss 💟💝💝💝you

  • @user-ih4gm9hu6t
    @user-ih4gm9hu6t 3 місяці тому +1

    🥳🥳🥳🥳...

  • @valikknrmd6765
    @valikknrmd6765 2 роки тому

    దయచేసి కళాతపస్వి విశ్వనాధ్ గారిని మీ షో కి పిలవండి సార్ ఆలీ గారు

  • @nathanieldayadi5319
    @nathanieldayadi5319 2 роки тому +6

    👌👌👌👍👍👍👍👌👌👌

  • @sandeepkumarkumar3350
    @sandeepkumarkumar3350 2 роки тому +4

    TV Actor Kinnera ni okasari pilavandi

  • @sivaramg9955
    @sivaramg9955 2 роки тому

    Ali garu pls invite Lakshmi movie fame Revathi(Venkatesh's Younger sister)

  • @user-mg2sm6yk3m
    @user-mg2sm6yk3m Місяць тому

    Alli sir pelli kanuka movie heroine ni mee show ki pilavandi sir

  • @user-dz3ey9qb5b
    @user-dz3ey9qb5b 2 роки тому

    Ioveyou subhasri

  • @manjunathareddy7020
    @manjunathareddy7020 2 роки тому

    భర్త తమ్ముడు గా ఉండాలంటే నువ్వు జస్సీ

  • @kathinarasimha1087
    @kathinarasimha1087 2 роки тому +1

    Pokiriraaja movie mysuru lalithamahal hotel ఎర్ర తోలు పిల్లా నీ పేరు చెప్పవే సాంగ్ షూటింగ్ ఇన్ 1995

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 2 роки тому +1

    👌

  • @tvr6543
    @tvr6543 Рік тому

    Good