{02-12-2024 } ఈ రోజు దేవుని వాగ్ధానం ll TODAY'S GOD'S PROMISE ll BRO SHALEM RAJU GARU ll

Поділитися
Вставка
  • Опубліковано 2 гру 2024

КОМЕНТАРІ • 431

  • @ghandamlavanya4477
    @ghandamlavanya4477 15 годин тому +6

    అన్న మీ వాక్య పరిచర్య చాలా బాగుంటుంది అన్న

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 День тому +3

    దైవజనులు నోటి నుండి దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు నేను కువేటి దేశంలో పనిచేసుకుంటున్నాను అయ్యగారు నా భర్త పరస్త్రీయ మొహం లో ఉన్నాడు 🇦🇪 నా భర్త నీలాగే నేను దూషించను నాకు తెలిసిందని ఎందుకు బతుకుతున్నావ్ చచ్చిపోవచ్చు కదా అని శోధన చాలా అపవాది మా కుటుంబంలో పేరు నా భర్త చెడు వేసినా నుంచి చెడు మార్గం నుంచి మారుమనస్సు పొందుకోవాలి రక్షణ భాగ్యం ఒకటే మనకు ఉండాలని ప్రార్థన చేయండి🙏🙏😭😭😭😭😭😭😭

  • @bala783
    @bala783 День тому +8

    నా పేరు రాధికా సంతానం కోసం ప్రేయర్ చేయండి ప్రైస్ త లాడ్ అన్న 👏👏👏👏👏👏👏👏👏

  • @ratnamshanthi5012
    @ratnamshanthi5012 День тому +8

    దేవునికి స్తోత్రం మా ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనములు 🙏🎉 సాలెం రాజు అయ్యగారికి వందనములు 🙏🙏 దేవా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵

  • @allinirmala5092
    @allinirmala5092 День тому +10

    దేవుని నామానికి వందనాలు అన్న చాలా రోజు నుండి మా అక్కకు బావకు గొడవలు జరుగుతున్నాయి అన్న విడిపోయే వరకు వెళ్లిపోతున్నారు అన్న వాళ్ళ కోసం ప్రార్ధన చెయ్యండి అన్న ఒక్కరికి ఒక్కరు అర్ధం చేసుకొని బ్రతకాలని ప్రార్ధన చెయ్యండి అన్న వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు అన్న వాళ్ళ కోసం కూడా ప్రార్ధన చెయ్యండి అన్నా అక్క పేరు సుగుణ బావ పేరు రమేష్ పిల్లల పేర్లు భవిత,బెనర్జీ,ప్రజ్వల్ అన్న ప్లీజ్ వల్ల కోసం ప్రార్ధన చెయ్యండి అన్నా plzzz🙏🙏🙏🙏🙏🙏

  • @jyothipokuri-1
    @jyothipokuri-1 День тому +4

    Praise the lord అన్నయ్య 🙏.. నడుము ఆపరేషన్ అయ్యింది. నడవడానికి దేవుడు శక్తినీ అనుగ్రహించు నట్లు ప్రేయర్ చెయ్యండి అన్నయ్య చాలా ఇబ్బందిగా ఉంది ప్లీజ్ 🙏🙏🙏...

  • @someshsakile1899
    @someshsakile1899 День тому +1

    వందనాలు అయ్యగారు మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అమీన్ హల్లెలూయ స్తోత్రము 🙏🙏🙏🙏🙏🙏🙏 అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్

  • @ElezebithYohanu
    @ElezebithYohanu День тому +5

    దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమేన్ దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి 🙏🙏🙏🙏

  • @SatyanarayanaPuppala-ny3wp
    @SatyanarayanaPuppala-ny3wp День тому +3

    అన్నయ్య మకు నూతన మందీ ర 0 కట్టలని అయ్యగారు కొన్ని సంవత్యరలుగా ప్రార్దిస్తున్నారు కాని ఎందుకు ఆలస్యం అవుతుందో తెలియదు దేవుని క్రుప మసన్నిది విషయంలో ప్రార్ధించండి అలాగె నా పెద్దకుమరుడు పరీక్షలు వ్రాసాడు అన్నయ్య వాడు దేవుణ్ణి మంచి మార్కులు వచ్చేలా ప్రార్టించమని ఫోన్ చేసి చెప్పాడు నిను మిమ్మల్ని ప్రార్దించమని అడుగుచున్నాను

  • @cheppalinchinna3829
    @cheppalinchinna3829 День тому +4

    🛐🙏✝️ praise the లార్డ్ 🛐🙏✝️ ఈరోజు వాగ్దానంతో మాతో మాట్లాడుతున్న తండ్రికి నా కృతజ్ఞతలు🕎🕎💯❤️🕎⛪❤️💯✝️🛐✝️❤️🕎⛪ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ❤️‍🩹🧡🩷💜💐💐🖤🗽🥀💙🥀🖤💜🩷 హల్లెలూయా హల్లెలూయా 👏😭🌹⛪😭👏💙🗽💙👏😭🌹🌹💙🥀 మీ దేవీడ్ రాజు కడప

  • @trenathachakkatrenathachak6818
    @trenathachakkatrenathachak6818 18 годин тому +1

    మన రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో సూత్రాలు మా ఆత్మీయ తండ్రి సలీం రాజు అన్నయ్య గారికి వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మన అందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ అయ్యగారికి అమ్మగారికి వందనాలు మా కుటుంబం గురించి మా కుమారుడు మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి నా కాలు యాక్సిడెంట్లో తిరిగిపోయింది ఆపరేషన్ అయ్యింది నొప్పి వాపు తగ్గాలని ఎముకలు నరాల బలంగా ఉండాలని ప్రార్థన చేయండి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ 🌹✝️🌹🙏🙏🙏🌹❤️🌹🎉🌹💯

  • @kvankatasarao1622
    @kvankatasarao1622 День тому +1

    Praise the Lord ayyagaru 🙏💐🙏💐💐✝️🛐🛐✝️💐🙏💐🙏💐🙏💐🙏💐💐✝️🛐💐🙏💐🙏💐✝️🛐💐🙏💐✝️🛐💐🙏💐🙏💐🙏💐✝️🛐✝️💐🙏💐🙏💐🙏💐✝️🛐💐🙏💐🙏💐🙏💐✝️🛐💐🙏💐🙏✝️💐🙏🛐✝️💐🙏🛐✝️💐🙏💐🙏🙏

  • @shantishanti2950
    @shantishanti2950 День тому +2

    వందనాలు అన్నయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤

  • @snkbujji34
    @snkbujji34 День тому +3

    Amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏

  • @DeviGangga
    @DeviGangga День тому +2

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ✝️✝️🛐🛐🙏🙏🙏 మా ఆత్మీయ తండ్రీ గారికి నా హృదయపూర్వక వందనములు 🛐🛐🛐🙏🙏🙏🙏 దైవజనులు అందరికీ వందనాలు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ వందనాలు 🙏🙏🙏🙏 అన్నయ్య మాది సత్యసాయి జిల్లా కదిరి గండ్లపెంట్ట మండలం మాకు సత్యధర్ష నము పాటలు బుక్స్ కావాలి ప్లీస్ అందజేయగలారా ప్లీస్ అన్నయ్య ఎవరైనా హెల్ప్ చేయండి మా ఊరిలో దేవుని గురించే తెలియదు ప్రార్థన చేయండి ప్లీస్ 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭

  • @vijayakumari675
    @vijayakumari675 День тому +2

    Praise the lord Jesus 🙏 vandanalu brother 🙏 ma kutumbam కొరకు ప్రార్థన చేయండి Raki kejeya maiki hansith kishor సౌజన్య మహి ఆరోగ్యం బాగుండాలి అని కిషోర్ మనసు మారాలని దేవుని వాక్యం కలిగి సోమరి తనం వీడి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అని ఈ ఇంటి యజమాని మనసు మారాలని దేవుని వాక్యం కలిగి ఉండాలని Raki కి జ్వరం జలుబు తొ బాధపడుతున్నాడు తండ్రి స్వస్థత కలగాలని దీవించండి ప్రార్ధన చేయండి ఏసు ప్రభువు నామములో స్వస్థత కలగాలని దీవించండి ప్రార్ధన చేయండి దేవునికి మహిమ కలుగును గాక Amen 🙏🙏🙏🙏🙏🙏

  • @soujanyapasunoori8127
    @soujanyapasunoori8127 День тому +2

    Sony soujanya aarogyam Kosam chduuala kosam prardanacheiyagalaru ayyagarikivadanalu 🎉🎉🎉🎉🎉

  • @aishwaryakona4475
    @aishwaryakona4475 День тому +2

    Amen amen amen amen amen amen amen amen amen

  • @gangarajupedapati
    @gangarajupedapati День тому +4

    దేవునికి స్త్రోత్రం దేవుడు ఈ పరిశుద్ద వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చునుగాక ఆమేన్ హల్లెలూయ యేసురక్తమే జయము

  • @uumessh4530
    @uumessh4530 22 години тому +1

    Thank you Jesus for ur word i received the word pastor garu 🙏🙏🙏🙏🙏🙏

  • @JogiJyoti-l1p
    @JogiJyoti-l1p День тому +1

    Amen 🙏 amen 🙏 amen 🙏 praise the lord annaya maa kutubam koraku prayer cheandi annaya maa kuu Santhanam ledu prayer cheandi annaya vandanalu yesayya

  • @AradesiAnjaneyulu-sw7qn
    @AradesiAnjaneyulu-sw7qn День тому +2

    Vandanalu 🙏🙏🙏🙏 annaya ma kutumbamlo vachina ardika samasyla nundi vidipicu laguna pradhana cheyandi👏👏👏👏

  • @salavemulaanjali1839
    @salavemulaanjali1839 День тому +2

    Ayyagaru ammagaru Anjali triningku ku nayamu jarugulaguna prayer 🙏🙏🙏🙏 chayandei pleseee pastergaru prisethelord jesus

  • @javvajiganesh3276
    @javvajiganesh3276 День тому +1

    సాయి గణేష్ కూడా ఓపెన్ డిగ్రీ కి ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి అన్నయ్య అతను గురించి కూడా ప్రార్థన చేయమని ఓపెన్ డిగ్రీ కట్టిన వారి ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఎగ్జామ్స్ రాసినట్లుగా దేవుడు కృప దేవుని దయ మహా కృప అనుగ్రహించినట్లు గా స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రార్థన చేయమని అడుగుతున్నాను ప్రైస్ ది లార్డ్ అన్నయ్య వందనాలు

  • @thanneerunagaraju5462
    @thanneerunagaraju5462 День тому +1

    Praise the lord వందనాలు అన్నయ్య

  • @salavemulaanjali1839
    @salavemulaanjali1839 День тому +2

    Pastergaru abhishek yavanakala mulo unaru dhayuniyandhu bayabakthulu kaligi undunatulu prayer 🙏🙏🙏🙏🙏 chayandei pleseee pastergaru prisethelord jesus

  • @GummaAswini
    @GummaAswini День тому +1

    Vandhanalu ayagaru ma kutumbam koraku prardhana cheyandi ayagaru ✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏😭😭😭😭😭

  • @PvrRaju-t9x
    @PvrRaju-t9x День тому +4

    మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు మా అందరి జీవితాల్లో యదార్ధంగా జీవించే కృప చూపించండి తండ్రి ఆమెన్ 🛐🙏🙏🙏🙏🙏

  • @VinodNalaturi-lm4eo
    @VinodNalaturi-lm4eo День тому

    Praise the lord annaya Manoj Kumar health kosam me pradhan chayande 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshgajula7394
    @rameshgajula7394 День тому +3

    Prise the lord pastor garu garbhapalam Kosam prayer cheyandi 🙏🙏 🙏🙏🙏👏👏👏👏👏 good health my family kosam prayer cheyandi pastor garu amen 🙏🙏 🙏🙏🙏

  • @yohanbodapati3685
    @yohanbodapati3685 День тому +3

    ఆత్మీయ తండ్రికి వందనాలు అన్నయ్య కోర్టు తీర్పు అనుకూలంగా రావాలని ప్రార్థన చేయండి అన్నయ్య కోర్టు కేసులు నుండి విముక్తిని చేయమని ప్రార్థన చేయండి అన్నయ్య

  • @arunak6965
    @arunak6965 День тому +2

    నా పరమ తండ్రీ మీ బిడ్డలమైన మాకు ఏలాంటి పరిస్థితులు అయినా మా జీవితం లో దేవుని యందు భయభక్తులు స్థిరమైన నమ్మకం విశ్వాసం తో ప్రార్థించి మీ చిత్తం నెరిగి నడుచు కొనుటకు నాకు మా అందరి కీ తోడై ఉండి మమ్ము నడిపించు మని యేసయ్య శక్తి కలిగిన నామంలో వేడుకుంటున్నాను నా తండ్రీ ఆమెన్ ఆమెన్ 🙏 ఆత్మీయ తండ్రిగారికి హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathibabu8112
    @sathibabu8112 День тому +1

    Praise the loda ayyagaru stuti stutram hallelujah hallelujah hllelujah 😭😭😭😭😭😭😭😭 hallelujah hallelujah hallelujah hallellujah🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 stuti stutram hallelujah hallelujah

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 23 години тому +1

    సీయోనురాజు రాజు యే సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య శేలేం రాజు వందలు నా వంశం కోసం పరియేర్ చెయ్యండి సర్వశక్తిగలదేవుడు యేసయ్య నాదైవ యెహోవా రాజులాసయ్య

  • @rokkarokkalajohnbaburao4872
    @rokkarokkalajohnbaburao4872 День тому +3

    Prise the lord brother❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @laxmiuddamarri88
    @laxmiuddamarri88 День тому +1

    తండ్రి సన్ని ది కి స్తోత్రములు కలుగును గాక డాడీ కుటుంబం దేవుడు దీవిచాలి ఆశీర్వాదిచాలి తండ్రి నాకు దైర్యం ఇచ్చింది డాడీ మీ వాక్యము వింటున్న త సేపు నాకు నెమ్మది కలిగిది డాడీ నా కొరకు నా భర్త కొరకు నా ఇద్దరు కోడుకు లు ఇద్దరు కోడళ్లు కొరకు ప్రార్థన చేయడి ప్లీజ్ డాడీ

  • @bindubindu684
    @bindubindu684 День тому +1

    ఆమ్ న్ ✝️ ఆమేన్ ఆమేన్ 🙏

  • @ratnakumari-f4m
    @ratnakumari-f4m День тому +1

    Devuninamamunake mahimakalugunugaka amen 🙏🙏🙏🙏 praise the lord Andi ayyagaru 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💯💯💯💯💯🌅❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @jayasuryaadi2564
    @jayasuryaadi2564 День тому +2

    Brother please pray for my son Lenin Jaideep job conformation and good health and knowledge Amen 🙏🙏🙏🙏🙏🙏🕊️

  • @bhagyasribhagyasri9355
    @bhagyasribhagyasri9355 День тому +1

    Ananya Meru akadiki velina shemamuga tirigi sanidi vachesariki santhoshamuga undali anaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharaniguduri
    @bharaniguduri День тому +2

    iam praying for mahakutamulu

  • @JesusChrist-n9h
    @JesusChrist-n9h День тому +1

    Praise the lord annyya

  • @HanuHanu-r4b
    @HanuHanu-r4b День тому +2

    ప్రైజ్ లాడ్ అన్నయ్య దేవుని కుప్రే ఎల్లపుడూ తోడుగా వుండాలని ప్రార్థన చేయండి అన్నయ్య ✝️ ఆమేన్ ఆమేన్ 🛐🛐🛐 ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🛐🛐🙏🙏✝️🙏 ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🛐✝️🙏🙌❤❤❤❤❤❤

  • @javvajiganesh3276
    @javvajiganesh3276 День тому

    వందనాలు.అన్నయ్య.రేపు.డిగ్రీ.ఎగ్జ్.మ్.ఉంది.ఈశ్వర్.కి.మంచిగారయలి.అని.ప్రార్థనా.చెయండి.రాసే.వాలాఅందరుకి.దేవునీ.కృప.ఉడునట్లుగా. ప్రార్థన చేయండి అన్నయ్య

  • @suryakala4690
    @suryakala4690 День тому +1

    దేవునికి సొత్రం అన్న నా కోసం ప్రార్ధన చేయండి లోపల కంతి ఉంది అది కరిగిపోవులగా నేను బిజినెస్ లో ముందు కు పోవులగా నా అప్పులు తీరు లాగా ప్రార్ధన చేయండి అయ్యా 🙏🙏🙏

  • @KommuRatnakumari
    @KommuRatnakumari День тому +3

    Praise the Lord brother garu plz prayer for my family kosam and my brother ki leg bone operation iyendhi thearaga Leg thagge tattu dhevuni sannidhi ki vachhetattu and naku job vachhetattu prayer cheyandi and my son education kosam and my son health kosam prayer cheyandi plz thank you brother garu thank you so much Jesus Christ amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @LaxmiBandila
    @LaxmiBandila День тому +1

    Praise the Lord brother ✝️✝️🙏🏻🙏🏻👏👏🌺🌺🌷🌷🌸🌸🌹🌹🌼🌼

  • @nermianermiya5007
    @nermianermiya5007 День тому +1

    Hamen thandri Ni Mai Ke Mahima prajanan🎉🎉🎉🎉🎉❤❤❤❤🕊🕊🕊🤍🤍🤍🤍🤍🤍🤝🤝🤝🤝🤝🤝🤝👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @RAVIKUMARMOORA
    @RAVIKUMARMOORA День тому +1

    🙏🏻🙏🏻🙏🏻 ప్రైస్ ది లార్డ్ అన్నయ్య

  • @bharaniguduri
    @bharaniguduri День тому +1

    Praying for cuddapah cheerala church Extension

  • @kdevi5380
    @kdevi5380 День тому +2

    Relief from people's Lord 🙏

  • @Munni_vlogs143
    @Munni_vlogs143 День тому +1

    ఆకుల ప్రిస్కిల్లా, వందనాలు అన్నయ్య
    చీరాల నుండి మా కుటుంబం గురించి ప్రార్థించండి

  • @LakshmiB-uv5px
    @LakshmiB-uv5px День тому +1

    😔🙏🏻🙏🏻 వందనాలు అన్నయ్య

  • @DhanababuDhanababu
    @DhanababuDhanababu День тому +1

    దేవునికి మహిమ 🙇‍♂️ ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ❤️

  • @t.moshe.ts6979
    @t.moshe.ts6979 День тому +1

    Prais the lard annaya devuniki mahima kalugunugaaka 🙏🌹

  • @VijayaSanda
    @VijayaSanda День тому +1

    Praise the Lord🙏🙏 deevuniki mahima kalugunu gaka🙏🙏 brother pray cheyyandi brother ma family arogyam pillala study kosam ayya maku paisalu echevaru ma paisalu maku echulaga pray cheyyandi brother🙏🙏 and gadachina nelantha kapadina deevuniki mahima kalugunu gaka🙏🙏🙏

  • @DMadhavarao-g5z
    @DMadhavarao-g5z День тому +1

    Praise the lord annayya
    Miku devuni krupha yeppudu undunu gaka 🙏amen🙏

  • @benerjeeluther2225
    @benerjeeluther2225 День тому +1

    Praise the lord brother దయచేసి నా కుటుంబం కోసం ప్రార్థించండి, తద్వారా నేను మరియు నా భార్య మరియు మా కొడుకు అన్ని విధాలుగా ఐక్యంగా ఉండాలి నా కుటుంబం యేసుక్రీస్తు నామంలో ఇది జరుగుతుంది ఆమేన్ ఆమెన్ ఆమెన్....❤🎉

  • @jaipalchukkachukkjaipal8549
    @jaipalchukkachukkjaipal8549 День тому +1

    Prise the lord Anna 🙏 please prayer for me govt job 🙏🙏😭😭 brother marriage kosam prayer cheyandi Anna 🙏

  • @visranthi.t4897
    @visranthi.t4897 День тому +3

    మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు 🙏🙏🙏🙏

  • @MilkaMilka-z4y
    @MilkaMilka-z4y День тому +6

    Maa kuntubam lo vunna artika ebhadula nundi vidula podalani preyar cheyandi.

  • @mvmahalakshmi6036
    @mvmahalakshmi6036 День тому +1

    Ayya praise the Lord ayya naa Peru Maha Lakshmi dayachesi maa family members kosam Prarthana cheyyandi please Peru chinni Poojitha Anushka rakshana kosam Prarthana cheyyandi please anna 🙏🏻

  • @lebeanonukrupasuvartha
    @lebeanonukrupasuvartha День тому +3

    Jesus.....❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @lakshmip6114
    @lakshmip6114 День тому +1

    దేవుని కి స్తోత్రం ప్రైస్ ది లార్డ్ అయ్యా

  • @ravindar2448
    @ravindar2448 День тому +1

    Sthothram 🙏🙋 maa athmiya thandrgariki vandanalu 👏👏👏👏✝️✝️✝️🔥🔥🔥

  • @kanakavallikomarabathini6179
    @kanakavallikomarabathini6179 День тому

    Praise the lord paster garu financial problems nundi vidudala koraku prayer cheyyamani vedukuntunanu
    Venkateswarlu &pratap reddy anevaaru nannu saala ebbandi peduthunnaru please pray
    Thank you paster garu

  • @mkishore4118
    @mkishore4118 День тому +1

    Praise the Lord annagaru maamma arogayam kosam prear chayandi mapillala jabs kosam prear chayandi👏👏👏👏👏👏👏👏

  • @skbabulal9279
    @skbabulal9279 День тому +1

    Praise the lord brother 🙏🙏🙏 prayer for all the people problem's 🙏🙏🙏

  • @gangabhavanibaravathula9177
    @gangabhavanibaravathula9177 День тому

    Maranatha sir pray for my health spiritual, physically and emotionally

  • @ManiMani-dx5cu
    @ManiMani-dx5cu День тому

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾 ప్రైస్ ది లార్డ్ అన్న ప్రైస్ ది లార్డ్ అన్న

  • @prabhakarDameta
    @prabhakarDameta День тому

    Anna garu chivariki chinna prayer cheyyandi Anna gari praise the Lord🙏

  • @vijayakumarigarlapati-sp8vq
    @vijayakumarigarlapati-sp8vq День тому

    Praise the lord pastor garu Nandini DSE kosamma prayer chayadi pastor garu please prayer 🙏🙏 me

  • @lavanyagurindapalli12345
    @lavanyagurindapalli12345 День тому +1

    Praise the lord Shalem Annayya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙋🏻🧎🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mvmahalakshmi6036
    @mvmahalakshmi6036 День тому +1

    Ayya praise the Lord ayya

  • @PrakashDadi
    @PrakashDadi День тому +2

    Amen 🙏🙏 amen 🙏🙏🙏 amen 🙏🙏🙏🙏 amen 🙏🙏🙏🙏🙏 amen 🙏🙏🙏🙏🙏🙏 amen 🙏🙏🙏🙏🙏🙏🙏 amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen ❤❤❤❤

  • @venky.dvramana9891
    @venky.dvramana9891 День тому +3

    Praislord faster garu 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 💐🙏 Amen 💐💐🙏 Amen 💐🙏 Amen 💐💐🙏 Amen 💐🙏 Amen 🙏💐🙏 Amen 🙏💐🙏 Amen 🙏💐🙏 Amen 🙏 Amen 💐🙏 Amen 🙏 Amen 💐🙏 Amen 🙏 Amen 🙏 Amen 💐🙏 Amen 💐💐🙏 Amen 🙏 Amen 💐💐💐

  • @koteswararaoathota6860
    @koteswararaoathota6860 День тому +1

    ఆత్మీయ తండ్రికి హృదయ పూర్వక వందనాలు🙏🙏🙏

  • @ramanavro943
    @ramanavro943 День тому

    Praise the lord Anna naa family koruku pradhanna cheyyandi anna

  • @mink6347
    @mink6347 День тому

    Anna, praise the lord.exactly like this my daughter is saying because icould not performing her marriage

  • @merry35rukmini39
    @merry35rukmini39 День тому +1

    Praise the Lord brother 🙏🏽🙏🏽devuneke mahemakallugunu gaka 🙏🏽🙏🏽🙆‍♀️🙆‍♀️🙋‍♀️

  • @roseleaneduri9911
    @roseleaneduri9911 День тому +1

    E updesam vinnavaru andariki share cheyyandi plz

  • @Ramesh1986s
    @Ramesh1986s День тому +1

    ఆమెన్ 🙏🙏🙏

  • @ShiriBathula
    @ShiriBathula День тому +1

    Praise the lord annaya...🙏🙏🙏🙏

  • @pippariswaruparani5948
    @pippariswaruparani5948 День тому +2

    Yes ayya vandanalu

  • @vijayaesther4989
    @vijayaesther4989 День тому

    Praise the Lord brother. I'm going out of control bad thoughts and feelings please pray for me

  • @beaulakukkamalla5010
    @beaulakukkamalla5010 День тому +2

    Devuniki mahima🙏

  • @MaryRajesh-cl9qo
    @MaryRajesh-cl9qo День тому

    Praise the lord Anaya 🙏🙏🙏🙏🙏⛪⛪⛪⛪⛪

  • @meg-qq8nh
    @meg-qq8nh 22 години тому

    Naku ee roju abortion aindhi aina sthotram yahova echenu yahova thisukonenu ayana namamunake sthithi kalugu gaka.. amen

  • @godavarthisurendra6360
    @godavarthisurendra6360 День тому

    🙏praise the Lord brother naku surgery aiedhi 6days Tests biopsy papicharu Nill Normal reports ravali prayer cheyande swasthatha kalagali brother amen🙏

  • @sureshkumarsingavarapu1461
    @sureshkumarsingavarapu1461 День тому

    Praise the lord ayyagaru ma pedda ammayi inter2nd year and neet chaduvuthudi neet seet ravalani prayer cheyandi mariyu chinna ammayi7th class chaduvuthudi vala kosam preyar cheyandi mariyu ma family koraku preyar cheyandi mariyu na Peru prasanthi backpain and gunde noppi theggalani prayer cheyandi

  • @satyanarayanaveerenki6301
    @satyanarayanaveerenki6301 День тому

    🛐✝️🙏 praise the lord 🙏 kindly prayer for my doughter MALAVYA marriage brother 🙏🙏🛐✝️🙏🙏🙏🛐✝️🙏🛐✝️🙏🛐

  • @junjunoorichandu8215
    @junjunoorichandu8215 День тому

    Bro na family gurinchi preyar cheyandi .naaku life ఇచ్చిన న మమ్మీ డాడీ కి మంచి ఆరోగ్యం ప్రసాదించండి ప్రభువా.

  • @PothulaAnjaneyulu
    @PothulaAnjaneyulu День тому

    Annya parise lord makosmam pariya chyadi

  • @ParvathibhumiReddy
    @ParvathibhumiReddy День тому

    Praise the lord anna garu 🙏 naku job ravalani prayer cheyandi anna.ma family koraku prayer chepandi anna.

  • @mink6347
    @mink6347 День тому

    Anna praise the lord. Exactly like this Lucy is using My daughter shalom and abusing. Please pray for my daughter that she should bring glory to God.

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi День тому +1

    AMEN praise the lord ayyagaru and ma sister ke marriage kosam prayer cheyandi ayyagaru 🙇🏻‍♂️🧎‍♂️🙌🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ArchanaArchana-ho4wp
    @ArchanaArchana-ho4wp 23 години тому

    యేసు నామములో అందరూ బాగుండాలి ఎల్లపుడూ దీర్ఘాయువు లభించును గాక ఆమెన్ నన్ను నా కుటుంబాన్ని నీ కృపతో కాపాడండి ప్రభువా ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 😂😂😂🎉🎉🎉🎉

  • @jcmholychurchkalavalapalli4895
    @jcmholychurchkalavalapalli4895 16 годин тому

    హల్లేలూయ దేవునికి స్తోత్రం ఆయనకే మహిమ ఘనత ప్రభావములు స్తోత్రములు యుగయుగములుకు కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ⛪📖🕊️🙏🙇🌟🎄

  • @ChodeSrinu-xq9th
    @ChodeSrinu-xq9th День тому

    🙏అన్న 🙏praise the lord🙏 ఈనెలంతా తండ్రి సజీవ రెక్కల క్రింద 🙏కాచి కాపాడమని 🙏జీవము గల దేవునికి 🙏మహిమ కలుగును 🙏గాక ఆమెన్ 🙏

  • @PrabhakarNakarakanti
    @PrabhakarNakarakanti День тому +1

    దేవుని కి మహిమ కలుగును గాక ఆమేన్