జులై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు | New Criminal Laws From July 01 | ABN Legal

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • జులై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు | New Criminal Laws From July 01 | ABN Legal
    #newlaws #law #criminallaws #july #lawnews #virealvideo #abnlegal
    ABN Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most.
    Watch #ABNLegal : మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE​, చేయండి, మీ #COMMENTS​, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #UA-cam​ ఛానల్ #SUBSCRIBE​ చేసుకోండి,

КОМЕНТАРІ • 39

  • @samudrala1978
    @samudrala1978 2 місяці тому +46

    ఈ సృష్టిలో ఏ దేశంలోనూ లేనన్ని చట్టాలు మన రాజ్యాంగంలో ఉన్నాయి ఒక్కటి కూడా పనికిరాదు అమలు కాదు అమలు చేయరు, రాజకీయ నాయకులకి బడా బాబులకి ఆర్థిక నేరగాలికి చట్టాలు కాళ్ళు కింద చొప్పుల పని చేస్తాయి, బలి అయ్యేది సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు భారత దేశంలో ఇప్పటిదాకా వాళ్ళు చేసిన తప్పు ఏమిటో తెలియకుండానే శిక్షలు 80% అనుభవిస్తున్నారు, ఒక కేసుకి స్టే ఆర్డర్ ఇచ్చి 50 సంవత్సరముల నుండి 100 సంవత్సరములు దాకా కంటిన్యూ చేసింది కూడా ఉన్నాయి, కొన్ని తరతరాలు తీర్పు ఎప్పుడు వస్తుందో ఎదురుచూస్తూ కొన్ని కోట్ల కుటుంబాలు కాటికి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇదే మన భారత న్యాయస్థానం రాజ్యాంగం యొక్క గొప్పతనం సరైన సమయానికి న్యాయం జరగకపోతే అది అన్యాయంతోనే సమానం. మన చట్టంలో ఒకటి ఉన్నది 100 మంది దోషులు తప్పించుకున్న పరవాలేదు ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అని కానీ మన చట్టం ప్రకారం 100 మంది నిర్దోషిలకు శిక్ష పడుతుంది దోషులందరూ తప్పించుకొని తిరుగుతున్నారు ఇదే మన న్యాయస్థానం రాజ్యాంగం యొక్క గొప్పతనం సముద్రాల శ్రీనివాస్ 9440884949

    • @NarsaiahKamtam-wo7dj
      @NarsaiahKamtam-wo7dj 2 місяці тому +1

      చాలా బాగా చెప్పారు.. శ్రీనివాస్ గారు

    • @duggivaraprasad2153
      @duggivaraprasad2153 2 місяці тому +1

      That's BJP & RSS & మోది

  • @venugopalraju1190
    @venugopalraju1190 2 місяці тому +9

    ఆహార నాణ్యత,ధరలు,కల్తీ,నిలువ ఉంచిన కుళ్ళిన,పాచిపోయిన,హాస్టళ్లు,ఆహార ఉత్పత్తుల నాయత పర్యవేక్షణ పెంచాలి,ఎక్స్ పైరీ డేట్,పరిశీలకులను పెంచాలి,కంప్లెయింట్ సెల్ లు ఫిర్యాదులు స్వీకరించాలి .

  • @rajendranunna8097
    @rajendranunna8097 2 місяці тому +5

    ఉన్న చట్టాలు సరిగా అమలు కావడం లేదు ఎన్ని కొత్త చట్టాలు వస్తే ఏం ఉపయోగం సామాన్య ప్రజలను శిక్షించాటానికి మాత్రమే చట్టాలు ఉన్నాయి ధనవంతులకు ఆర్ధిక నేరగాళ్ల కు చట్టం చుట్టం అనే అభిప్రాయం ఎక్కువ మంది లో ఉంది

  • @snehavideos7441
    @snehavideos7441 2 місяці тому +15

    ఉన్న చట్టాలకే దిక్కు లేదు!? కొత్త చట్టాలట😅 😅 😅 😅 😅 😅 😅 !?

  • @vivekabinavgaming5617
    @vivekabinavgaming5617 2 місяці тому +4

    పాత చట్టాలను తీసి కొత్త చట్టాలు ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా పనిష్మెంట్ మంచిగా ఉండాలి అలా తయారు చేయాలి కొత్త చట్టాలని చట్టం అంటే తడవాలి అలా ఉండాలి చట్టం పనిష్మెంట్ అనేది వెంటనే ఉండాలి ఈరోజు తప్పు చేస్తే రేపే పనిష్మెంట్ ట్రీట్మెంట్ ఉండాలి

  • @user-sg5qf2on3b
    @user-sg5qf2on3b 2 місяці тому +18

    Ladies valla gents meedha family meedha jarigay neralli yendhuku pattinchukoru right to equality ee socitylo ledhu wrong cases valla entha mandhi gents badha paduthunnaro pattinchukora ladies illigal effiers kosam yenni crimes chastunnaro chusi kuda pattinchukora effers kosam kadupuna putting pillali kuda tallulu champastunnaru yinka ladies meedha yevo crimes jarigi potunnayni valla kosam chattalo marpulu

  • @j.p.industriesj.pindustrie5095
    @j.p.industriesj.pindustrie5095 2 місяці тому +4

    ఈ rulues ఓన్లీ పూర్ పీపుల్ కే నా లేక రిచ్ పీపుల్ కి కూడా నా

  • @thirupathijuttu436
    @thirupathijuttu436 2 місяці тому +4

    Please abolish the 498a and false promise marriage law

  • @j.p.industriesj.pindustrie5095
    @j.p.industriesj.pindustrie5095 2 місяці тому +6

    డబ్బులు ఉన్న వాడు కి ఒక రూల్స్ పూర్ పేద ప్రజలు కి ఒక రూల్స్ కదా మన ఇండియా కి

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 2 місяці тому +2

    We will all welcome new law acts in india. Satyam devarakonda Nalgonda

  • @boiniyadagiri
    @boiniyadagiri 2 місяці тому +1

    ఈ చట్టాల్లో సీరియల్ నంబర్లు మార్చడం తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. ఈ చట్టాలు అన్ని కొత్త సీసాలో పాత సార నింపి నట్లు ఉన్నాయి.

  • @naveenv5412
    @naveenv5412 2 місяці тому +1

    పులిహోర లో పులి ఉండదు
    న్యాయస్థానం లో న్యాయo ఉండదు

  • @smdzakir3925
    @smdzakir3925 2 місяці тому +2

    Only common people Not for politicans and politicans backgrounds police officers

  • @ramkrishna5379
    @ramkrishna5379 2 місяці тому

    GOOD

  • @srivinay7390
    @srivinay7390 2 місяці тому +2

    🇮🇳🚩😭😊😍🙏🙇🙇🔱🕉🌞Jai Sri Ram🙇Jai MODI🙇Jai Bharat🙇Om Namah Shivaya🙇Jai Hind🙇Jai BJP🙇Jai Sri Krishna🌝🐄🐚🙇🙇🙏❤😊😭🚩🇮🇳

  • @YedukondalKondal-sb6rt
    @YedukondalKondal-sb6rt 2 місяці тому

    Was Judiciary Separated From Executive ?. Is There Separation Of Powers In India ?. What's About Pending Cases ?. Already , Criminals Making Of Laws In India.... I Mean That Criminal Background Politicians Have been Entered Into Legislative ? Evidenced With Chief Election Commission Of India & Affidavits..?

  • @gvsr3011
    @gvsr3011 2 місяці тому

    Court lo cases duration Taggichataniki 10years lo em chesaru ,10 years bail on case ,3500 times postponed any change with new law

  • @NagaRaju-vz7cy
    @NagaRaju-vz7cy 2 місяці тому

    Food/ quality suuply more imp

  • @laxmannarsaiah3125
    @laxmannarsaiah3125 2 місяці тому

    ఈ దేశంలో ఎన్ని చట్టాలు చేసినా డబ్బు ఉన్న వాడికి చుట్టాలు అవుతాయి అంతేతప్ప పేద మధ్య తరగతి మనుషులకు ఎప్పుడు కూడా న్యాయం జరగదు ఈ చట్టాలన్నీ ఉన్నవాడికి చుట్టాలు. స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు మన దేశంలో ఒక పేదవాడికి ఎప్పుడైనా న్యాయం జరిగిందా.. ఆయేషా మీరా హత్య కేసులో రాంబాబుకు మరియు జెఎన్ సాయిబాబా లాంటి వారికి న్యాయం జరిగేసరికి వారి పరిస్థితి ఏమైపోయింది మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి

  • @devakashinadham6817
    @devakashinadham6817 2 місяці тому

    JAI.SREERAM.JAI.HUMAN.JAI.BRATH
    JAI.BJP
    WORLD.TIGER.P.M..MODIJI.JAI

  • @padurumanjulareddy409
    @padurumanjulareddy409 2 місяці тому +8

    NRI చట్టము తీసుక రావాలి కొంతమంది NRI లు భారీగా కట్నాలు తీసుకొని పెండ్లి అయినాక ఇతర దేశాలకు తీసుకపోయి అదనపు కట్నము కోరకు వేదించి చిత్రహింసలు పెట్టు చున్నారు తర్వాత తీసుకువచ్చి ఇండియాలో వదిలేసి వెళ్ళుచున్నారు ఎన్నిరోజులు అయిన వచ్చితీసుకపోవడము లేదు ఇటువంటి వారికి కఠిన చట్టాలు తీసుక రావాలి మోసపోయిన మహిళలకు న్యాయము జరిగే విధంగా ప్రభుత్వము చర్య తీసుకోవాలి.

    • @ks3270
      @ks3270 2 місяці тому +4

      Meru NRI lake pillanu anduku evvali.

    • @samudrala1978
      @samudrala1978 2 місяці тому +3

      ఏ స్వదేశంలో ఉన్న కుర్రవాళ్ళు పనికి రాలేదా మీ పిల్లలకు పెళ్లి చేయడానికి విదేశాల మొగుళ్లే కావాలి అంటున్నారు విదేశీ అల్లుళ్లే కావాలి అంటున్నారు వాళ్లు ఆసరాగా చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారు తప్పంతా మీ చేతిలో పెట్టుకొని వాళ్ళని అంతం ఎందుకు మళ్లీ దానికి ఒక చట్టం డబ్బులు దండగ పని దండక ఆ చట్టం పేరు చెప్పుకొని న్యాయస్థానాలు లాయర్లు బ్రతుకుతారు

    • @sujathasujatha-mo1zh
      @sujathasujatha-mo1zh 2 місяці тому +2

      డబ్బు వున్నవాడు కావాలి. కోర్ట్ నీ అడిగి చేసుకున్నారా. మరి కోర్ట్ కి దేనికి

    • @vivekabinavgaming5617
      @vivekabinavgaming5617 2 місяці тому

      ఈక్కడోలు పనికి రారా దురపుకొండలు నలుపు

    • @padurumanjulareddy409
      @padurumanjulareddy409 2 місяці тому

      @@sujathasujatha-mo1zh మరి పెండ్లి కోర్టు అనుమతి తో చేసుకోవడము లేదు మరి విడాకులు కోర్టులు ఎందుకు ఇవ్వాలి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి.

  • @RefreshOurholyspirit
    @RefreshOurholyspirit 2 місяці тому

    Abbai la life tho adukuntunara ayya ammai

  • @hemanthgade125
    @hemanthgade125 2 місяці тому +1

    Useless laws

  • @Sundarammastaaru
    @Sundarammastaaru 2 місяці тому

    Mee mokaalu!!!.....Criminals, murderers, Rapists, Culprits, Corruption laku support ga vuntundi mana law!!!....Inkendo kottha law rules ata!!!...Janaalanu Verri Pushpaalu cheyadam thappithe emi ledhu ikkada!!!