చాలా మంది మంచి అమ్మాయి ల జీవితాలు పెండ్లి అనే విషయానికి బలి అయిపోయితునారు. చాలా మటుకు ఆడపిల్లల జీవితాలు బలి అఇపోవడానికి వంద శాతం కారణం తల్లి తండ్రు అవుతున్నారు. ....ముక్కు మొహం తెలియని మనిషికి కట్టబెటి వదులుకొంటునారు. కొన్ని వివాహాలు ఎలా ఉంటుంనాఇ అంటే .....చీరమెతైం చిరుగులయతే ఎక్కడా కుటలేము అన్నట్లు ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్న పుడు ఎవరు అయినా సరే మంచి నిర్ణయం తీసుకొని జీవితం సాగించాలి. చాలా మంది ఆడపిల్లలు ఎవరీ సహకారం ఉండదు.....అయినా జీవితం మంచిగా సాగించాలి. జీవితం ముఖ్యం. ...వివాహం అనేది అంత ముఖ్యమైన విషయం కాదు. ....ఇది నా అభిప్రాయం.
@@saiaadhithya3120 అందుకే తండ్రీ నేను అందరినీ డైవోర్స్ తీసుకోమని అనటం లేదు కేవలం మిస్ మేచ్ వాళ్ళే.పెళ్లి కోసం చూసే లక్షణాలు పెళ్లి అయ్యాక ఆశించే లక్షణాలు ఒకటే అయి ఉండాలి. అప్పుడే సంసారాలు నిలబడతాయి.
Yes True... Pellillu svargam lo jaruguthayi ane statement ni nammevallu Society ki bayapadipoyi, divorce anagane depression loki velle ammayilu families India lo 50% above vunnaru Milantivallu ee topic py matladadam... awareness tesukaravadam... really great👏👏👏 Please talk on this type of different topics along with the routine ones Thank you🙏
పాపం.......చాలా మంది అమాయకుల/దురదృష్ట వంతుల మదిలో పెళ్ళి ఒక్కసారే అనే గట్టి నమ్మకం ఉంటుంది కానీ మరీ విపరీతంగా , దారుణంగా, అతి తెలివి శరవేగంగా పెరిగి పోతున్న ఈ మాయదారి రోజుల్లో అది అసాధ్యం! కొన్ని నిమిషాల డుక్కు డుక్కు బుల్లెట్ బండి పాటగా మారిపోతున్నాయి జీవితాలు నేడు! కారణం.... అంతా అతి తెలివి ప్రభావం!
Praise the lord.Happy to hear about u .God s with her so look after her feautur.more over she obeyed her parents and elders .well wwishers.SoGod took care for her feautur.Thanks lalitha garu haveing good 💓🙏🏿
meeru correct ga cheparu lalitha garu. nenu face chesanu ee problem with my daughter. memu best decision teesukonnamu. divorce vachayi now second marrige gurunchi wait chestunnamu. every parents elanti vishayalalo step teesusukovaali. appude pillalu happy ga untaru.
Me kammas ki divorce teskovatam fashion... Naku telsina 10 kamma ladies divorce teskunnaru... 100% Kamma girls ey mistake... Me papa vishayam lo kuda I am Pakka sure... Tappu me ammayi dhe...
మేడం. నేటి మాయదారి రోజుల్లో తప్పని సరి పరిస్థితులు ఏర్పడినపుడు విడాకులు అనేవి ఏమాత్రం తప్పు కాదు! ఆడ బిడ్డల జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాట అంటున్నాను! మేడి పండు నీతుల సమాజానికి, నమ్మకాలకు, సాంప్రదాయాలకు, సెంటిమెంట్స్ కు తలవోగ్గితే బతుకు బండి సాగలేని కాలం ఇది! ఈ ప్రపంచం సువిశాలం! కాలం చాలా మారింది! ఆడబిడ్డలు అబలలుగా పడి ఉండాల్సిన ఖర్మ ఏమాత్రం లేదు! ఆడబిడ్డలారా........ కుటుంబం, బంధువుల ప్రమేయం అక్కర లేదు! మీ లాంటి వారి మధ్య ఐకమత్యమే, సహకారమే మీకు శ్రీరామ రక్ష!
it is true what you said. This craziness for USA Alliances must stop. Most of the Parents and their daughters are taken for a ride. I have heard a lot of cases similar to what you mentioned. Don't trust advertisements etc. I feel sorry for this Girl. I wish her all the best and hope she found a good soul mate.
For every son mother has to teach, she is forgetting she also came from the same situation.a woman but many are teaching bad manners.I also seen many incidents in my life. No one should not lose self respect ✊It is a boy or girl. If you lose no need to adjust we have to fight.
అమ్మాయిల ఈడు జోడు కరెక్టే .పెద్ద పెద్ద ఉద్యోగాలు అంతస్థులు ఇది వివాహజీవితాన్ని ఎక్కువగా నిలబెట్టలేవు .స్త్రీ నీ భార్యను కొట్టడం అంటారా అది అర్థం లేనిది .అయితే అమ్మాయిలు అబ్బాయిలు నైనా సంస్కృతి సాంప్రదాయం ఉంటేనే ఆ వివాహ జీవితం సుఖంగా ఉంటుంది .విలువలకు తిలోదకాలిసహతి ఎవరి జీవితమైనా నాశనమవుతున్నాయి
Hi mam.meru matladevi straight forward vuntai mam so kontha mandhiki nachav mam.meru anni practical ga matladataru.peru goppa ooru dibba america pelli koduku lu chala mandhi ilane bhaaryala thalli thandrula sampadana meda asha padi innatha tini last ki valla ni torture chesi aa ammai ki life meda virakthi vesthunaru mam.akka da vallu ginnelu kaduguthuna abbai valla parents ikkada ma range ki thaggatu cheyaledhu ani kavalani godava lu pettukoni koduku ki cheptharu.ikkada andari kosam marg chesam gaa akkada neku nachina vallani chesukoni enjoy cheyani.ila cheppe parents kuda vunnaru mam.parents siggu tho thala dinchukune la chesthunaru .konni stories lo ammai lu kuda vunnaru but ekkuva NRI marg lo abbai valla attitude adi mam
Madam what u are saying absolutely true and I totally agree with you. There is nothing wrong for girl in getting divorce and marry again rather than living with a sadist husband
Near ga na life lane undhi amma meeru cheppindhi... But naaku 1 year baby boy unnaru tanu software engineer in delhi lo prati roju kottevadu na studyes kooda madyalone aapesenu but tanaki edhi 2 marriage.. Babu putting 1 year avuthunna he is no change
మేడం మీ వీడియో చేశాను విన్నాను నా అభిప్రాయం వెధవలు ఉంటారు కానీ మన సంప్రదాయం లో చాలా మంచి విషయాలు ఉన్నాయి వాటిని పాటించాలి పాటిస్తే కొంతవరకు సేఫ్ గా ఉండవచ్చు అమ్మాయి తండ్రి తన కూతురు భారం అనుకున్నాడు అబ్బాయి గురించి తెలుసుకోవాలి కదా అంత మంచి అమ్మాయిని సమాజంలో హోదా గా ఆస్తి లాగా చూస్తుంటారు చుట్టాలకి గొప్పతనం చెప్పుకోవడం కోసం నా కూతురు ఫారిన్ లో ఉంది అని బంగారం,ఇచ్చాము అని గొప్పలకోసం బతుకుతూ ఉంటారు మంచివాళ్ళని ఎవరు నమ్మరు డబ్బు హోదా చదువు ఉండలంటారు డబ్బు తక్కువ ఉన్న అబ్బాయి కి పిల్లని ఇవ్వరు అందరూ యదవలనే నమ్ముతారు
Ma frnd life ilaney madam..1 yr lopey divorce thesesukundhi.. Aa abbayi valla frnd tho kapuram cheyyamani kottevadu anta... Ippudu divorce.. Now she is studying to get jobs
It's completely our decession and our life.we need to decide.life partner ultimately the individual opinion.if it's not good relation and if there are differences we can take decission accordingly.
@@chintureddy9254 ne profile pic lo unnavallu 3 marriages chesukunte tappu ledu..appudu mekem anipinchadu..but oka ammayi life bagundante matram neku kompalu munchatam la anipistonda..okkasari manishila alochinchandi edutivarinu anetappudu..meku oka akko chello leka amma o unnaranukuntunnanu.👏.
@@nutakkisowjanya6926 na uddesam adi kadu auntie, Chala girls boys ni cheat chestunnaru love Peru tho... Na friend us lo unnadu.. Marriage aindi... Ammayi kuda us vellindi... Visa extension avvaledu... India Vachesadu... Appati numdi vadi wife behavior theda vachindi... Recently divorce ki apply chesadu... Girls Patha kalam lo la undatamledu... Andarni anatledu... But Chala mandi alane unnaru... Especially kamma girls... Kavali ante Chudandi... Oc caste Lo kammas ey ekkuva divorce teeskuntunnaru...
@@chintureddy9254 of course but e situation veru kada..badhapadutu bharistu undatam correct kaadu ani ame cheppindi Naku right anipinchindi..nuvvu nannu comment cheyatam Naku nacchaledu..okkokkari situation okkokkaridi
అంతే తల్లి ఉద్యోగం చేయాలి వంట పని fast గా చేయాలి క్వాలిటీ గా పక్కగా వుండాలి ఈ డు జోడు అంటే అందం ఒక్కటే కాదు సరే మేడం బాగా సెటిల్ అయ్యింది అన్నారు ఈ జనరేషన్ చాలా change అయ్యారు ఫీల్ ఎవ్వరూ కారు
What you said is 100 % true in the present society Madame. We need to assess the basic things before fixing the matches. That is very very important. Ofcourse that is NOT an easy task like Telugu Proverb పెళ్లి చేసి చూడు...ఇల్లు కట్టి చూడు! 👍
Aa ammayi ki peddavallu ichina support ku hats off. But how to choose the right partner? Before marriage, chala baga untaru tharvatha asalu rangu bayataku vasthundi.apudu emi cheyali?
You are absolutely right madam. It is not the mentality of gents. It is the mentality of criminals of this society. Such persons are there in both the sides. Here it is the mistake of parents
అందం,మంచితనం ఉన్న అబ్బాయిని అందం, మంచితనం లేని అమ్మాయి భార్యగా వచ్చి వేధిస్తున్న ఘటనలు కోకొల్లలు. అలాంటి ఆడవారి గురించి చెప్పండి. మీలాంటి వారికి ఆడవాళ్ళ బాధలే తప్ప మగవాళ్ళ బాధ లెందుకు కనిపించవు?
పెంపకం లోపం , ఇరువైపులా ఉంది ,అబ్బాయి తల్లిదండ్రులు తమ బిడ్డను సరిగా పెంచలేదు అనేకంటే వాళ్ళు సరిగ్గాలేరు వారి వివాహ బంధం విలువలతో కూడి లేదుఅని అర్దం అవుతుంది
Hi mam chala correct ga chaparu Nenu married life lo chala problems face chasanu .epatiki face chastunanu. Meru ok ante na gurinche chaputanu na story ni chape na lanti ammaelaki awareness chy yandi mam
Madam meru correct ga cheparu maa vari america pichi valana india lo government job vadiliveyavalasi vachindi.amayalaki marriage tharuvatha life maripothundi madam,carrier vundadhu life undadu.pillala kosam bathakataniki karanalu vethukuntu untunanu.marriage ante intena madam
Hmm, may be this case is different, beating a married woman is not at all good. But I saw many girls who blackmails their husbands by trying to runway from house and trying to take suicide even for very silly reasons. Abbailu chese prathidi count chestharu, but chala mandi ammailu vese veshalu bayata padavu. Emanna ante ammai laki security vundali kada antaru, mari అబ్బాయి లకి కూడా feelings anetivi ఉంటాయి. Sadist భార్య లతో adjust అవుతూ కొన్ని కోట్ల మంది భర్తలు ఉన్నారు. వాళ్లు ఇంట్లో నుండి పారిపోయి వాళ్ల ఇంటి పరువు తీసుకోలేదు. But అసలు wife and husband ki complete ga understanding లేకుంటే last case lo diverse theesukovadame మేలు.
చాలా మంది మంచి అమ్మాయి ల జీవితాలు పెండ్లి అనే విషయానికి బలి అయిపోయితునారు. చాలా మటుకు ఆడపిల్లల జీవితాలు బలి అఇపోవడానికి వంద శాతం కారణం తల్లి తండ్రు అవుతున్నారు. ....ముక్కు మొహం తెలియని మనిషికి కట్టబెటి వదులుకొంటునారు. కొన్ని వివాహాలు ఎలా ఉంటుంనాఇ అంటే .....చీరమెతైం చిరుగులయతే ఎక్కడా కుటలేము అన్నట్లు ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్న పుడు ఎవరు అయినా సరే మంచి నిర్ణయం తీసుకొని జీవితం సాగించాలి. చాలా మంది ఆడపిల్లలు ఎవరీ సహకారం ఉండదు.....అయినా జీవితం మంచిగా సాగించాలి. జీవితం ముఖ్యం. ...వివాహం అనేది అంత ముఖ్యమైన విషయం కాదు. ....ఇది నా అభిప్రాయం.
*MAKE DABBA FACE AUNTY Merey CHEPPALI Handsome & BEHAVIOUR & Manchi Valla Gurienchi* 🤣🤣🤣
_KUSEY GADIDHA Vachi MESEY GADIDHA Nu CHEDA Gottindhi Anta_ 🤭🤭🤭
*Ala Vundhi Nuvu Cheppina DIVORCE motivational Gurienchi* 🤔🤔🤔
*Nuvu & Ne BONGU Lo FAKE Divorce STORIES UA-cam Views & MONEY Kosam* 🤗🤗🤗
జీవితం ఎంతో విలువైనది అనుకోకుండా ఒక మిస్ మేచ్ చేస్తే చచ్చినట్టు పడి ఉండాలనే పద్ధతి వదిలివేయాలి. డైవోర్స్ తప్పుకాదు.
కరెక్ట్ గా చెప్పారు.
*Ala Ani andariki divorce ichi kapuram chesthey daani samsaram anaru,mundhu manam manchiga undi chakativalanu pelli cheskovali*
@@saiaadhithya3120 అందుకే తండ్రీ నేను అందరినీ డైవోర్స్ తీసుకోమని అనటం లేదు
కేవలం మిస్ మేచ్ వాళ్ళే.పెళ్లి కోసం చూసే లక్షణాలు పెళ్లి అయ్యాక ఆశించే లక్షణాలు
ఒకటే అయి ఉండాలి. అప్పుడే సంసారాలు నిలబడతాయి.
@@kvlakshmi5563 చాలా ఓపికగా, సరియైన సమాధానం చెప్పారు. జీవితానుభవం లేని ఊహల్లో బతికే వాళ్ళు ఇతనిలాగానే మాట్లాడారు. మీరు చక్కగా సమాధానం చెప్పారు.
*MAKE DABBA FACE AUNTY Merey CHEPPALI Handsome & BEHAVIOUR & Manchi Valla Gurienchi* 🤣🤣🤣
_KUSEY GADIDHA Vachi MESEY GADIDHA Nu CHEDA Gottindhi Anta_ 🤭🤭🤭
*Ala Vundhi Nuvu Cheppina DIVORCE motivational Gurienchi* 🤔🤔🤔
*Nuvu & Ne BONGU Lo FAKE Divorce STORIES UA-cam Views & MONEY Kosam* 🤗🤗🤗
True aunty, you r really nice inn and out.
No one can say such things boldly.
Elders n ladies giving this much of support is a blessing.
I truly agree with each and every statement of yours 👍
*MAKE DABBA FACE AUNTY Merey CHEPPALI Handsome & BEHAVIOUR & Manchi Valla Gurienchi* 🤣🤣🤣
_KUSEY GADIDHA Vachi MESEY GADIDHA Nu CHEDA Gottindhi Anta_ 🤭🤭🤭
*Ala Vundhi Nuvu Cheppina DIVORCE motivational Gurienchi* 🤔🤔🤔
*Nuvu & Ne BONGU Lo FAKE Divorce STORIES UA-cam Views & MONEY Kosam* 🤗🤗🤗
Yes.
@@prakashreddytoom3807 I
మేడం ఆడపిల్లకు సంబంధించిన వివాహం గురించి చాలా చక్కగా వివరించారు,తదుపరీ ఎదురయ్యే సమస్యల్ని వివరించి నందుకు మా ధన్యావాదాలు
Avunu. Kadhaa.
అమ్మా..... అవని..... మంచి మాట చెప్పారు..... ఇలాంటి మరెన్నో మంచి మాటలు ఆశిస్తున్నాము.....
M.sureshkumar
Yes True...
Pellillu svargam lo jaruguthayi ane statement ni nammevallu
Society ki bayapadipoyi, divorce anagane depression loki velle ammayilu families India lo 50% above vunnaru
Milantivallu ee topic py matladadam... awareness tesukaravadam... really great👏👏👏
Please talk on this type of different topics along with the routine ones
Thank you🙏
చాలా మంచి విషయాలు తెలియ చేసి యున్నారు. మీకు నాహృదయ పూర్వక ధన్యవాదములు... రెవ. పి. జాన్ డేవిడ్, నరసన్నపేట.
పాపం.......చాలా మంది అమాయకుల/దురదృష్ట వంతుల మదిలో పెళ్ళి ఒక్కసారే అనే గట్టి నమ్మకం ఉంటుంది కానీ మరీ విపరీతంగా , దారుణంగా, అతి తెలివి శరవేగంగా పెరిగి పోతున్న ఈ మాయదారి రోజుల్లో అది అసాధ్యం!
కొన్ని నిమిషాల డుక్కు డుక్కు బుల్లెట్ బండి
పాటగా మారిపోతున్నాయి జీవితాలు నేడు!
కారణం.... అంతా అతి తెలివి ప్రభావం!
Chala mandi vedavalu vunaru
చాల కరెక్ట్ గా చెప్పారు అండి ఆడపిల్ల వున్నవల్లకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో
A very matured, practical women u r, what you said is exactly true mam
*MAKE DABBA FACE AUNTY Merey CHEPPALI Handsome & BEHAVIOUR & Manchi Valla Gurienchi* 🤣🤣🤣
_KUSEY GADIDHA Vachi MESEY GADIDHA Nu CHEDA Gottindhi Anta_ 🤭🤭🤭
*Ala Vundhi Nuvu Cheppina DIVORCE motivational Gurienchi* 🤔🤔🤔
*Nuvu & Ne BONGU Lo FAKE Divorce STORIES UA-cam Views & MONEY Kosam* 🤗🤗🤗
Yes. 💯
Uh ammai ippudu chala happy ga undhani vinagane really felt happy.. God evariki anyayam cheyakudadu ani korukuntuna
Praise the lord.Happy to hear about u .God s with her so look after her feautur.more over she obeyed her parents and elders .well wwishers.SoGod took care for her feautur.Thanks lalitha garu haveing good 💓🙏🏿
Kani chala mandhi aada pillalu istm leni kapuram chestu edustu danilo nundi bayata padaleka naligi pothunaru ,andariki bayata kochi happy ga unde adrustm undadu
*MAKE DABBA FACE AUNTY Merey CHEPPALI Handsome & BEHAVIOUR & Manchi Valla Gurienchi* 🤣🤣🤣
_KUSEY GADIDHA Vachi MESEY GADIDHA Nu CHEDA Gottindhi Anta_ 🤭🤭🤭
*Ala Vundhi Nuvu Cheppina DIVORCE motivational Gurienchi* 🤔🤔🤔
*Nuvu & Ne BONGU Lo FAKE Divorce STORIES UA-cam Views & MONEY Kosam* 🤗🤗🤗
meeru correct ga cheparu lalitha garu. nenu face chesanu ee problem with my daughter. memu best decision teesukonnamu. divorce vachayi now second marrige gurunchi wait chestunnamu. every parents elanti vishayalalo step teesusukovaali. appude pillalu happy ga untaru.
Me kammas ki divorce teskovatam fashion... Naku telsina 10 kamma ladies divorce teskunnaru... 100% Kamma girls ey mistake... Me papa vishayam lo kuda I am Pakka sure... Tappu me ammayi dhe...
@@chintureddy9254 ame kamma na niku telusa thanu
@@Prasanna12892 divorce teskune vallu 90 % kamma ladies ey untaru
Reddy low kudda venaru
@@srikanthnalamala515 unte unnaru le tammudu
Yes, Madam it's a eye opener for US crazy matches
మేడం. నేటి మాయదారి రోజుల్లో
తప్పని సరి పరిస్థితులు ఏర్పడినపుడు
విడాకులు అనేవి ఏమాత్రం తప్పు కాదు!
ఆడ బిడ్డల జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ
మాట అంటున్నాను!
మేడి పండు నీతుల సమాజానికి, నమ్మకాలకు, సాంప్రదాయాలకు, సెంటిమెంట్స్ కు తలవోగ్గితే బతుకు బండి సాగలేని కాలం ఇది!
ఈ ప్రపంచం సువిశాలం!
కాలం చాలా మారింది!
ఆడబిడ్డలు అబలలుగా పడి ఉండాల్సిన ఖర్మ ఏమాత్రం లేదు!
ఆడబిడ్డలారా........
కుటుంబం, బంధువుల ప్రమేయం అక్కర లేదు!
మీ లాంటి వారి మధ్య ఐకమత్యమే, సహకారమే మీకు శ్రీరామ రక్ష!
it is true what you said. This craziness for USA Alliances must stop. Most of the Parents and their daughters are taken for a ride. I have heard a lot of cases similar to what you mentioned. Don't trust advertisements etc. I feel sorry for this Girl. I wish her all the best and hope she found a good soul mate.
Chala correct ga chepparu madam. Na story nene vinnatlu undi.. vidipoyi chala manchi pani chesindi thanu. Nalanti vallu chala mandi paruvu kosam intlone naligipotu chastu brathukutunnaru..
In my 13 yrs of marriage life I am Proudly saying never ever beat my wife. Pellanni kottevadu pelli chesukovadhu 🙏
చాలా ,సంతోషంగా ఉంది ,మీవీడియో చూసాక, ఎంతంటే నాభావాలు ఎదురుగా కనిపించినట్లు thanks అండీ.
ఈ స్టోరీ వింటుంటే ఏడుపు కూడా వచ్చేసింది అండి
మీరు కరెక్ట్ గా చెప్పారు మేడం...
*MAKE DABBA FACE AUNTY Merey CHEPPALI Handsome & BEHAVIOUR & Manchi Valla Gurienchi* 🤣🤣🤣
_KUSEY GADIDHA Vachi MESEY GADIDHA Nu CHEDA Gottindhi Anta_ 🤭🤭🤭
*Ala Vundhi Nuvu Cheppina DIVORCE motivational Gurienchi* 🤔🤔🤔
*Nuvu & Ne BONGU Lo FAKE Divorce STORIES UA-cam Views & MONEY Kosam* 🤗🤗🤗
Yes.
Excellent information..but everyone should accept this fact 👍
Yes👌👌👌👌👌👌
For every son mother has to teach, she is forgetting she also came from the same situation.a woman but many are teaching bad manners.I also seen many incidents in my life. No one should not lose self respect ✊It is a boy or girl. If you lose no need to adjust we have to fight.
Hi. Super.
Yes ma...I also faced this, but now happy with my new life and blessed with a baby girl
అమ్మాయిల ఈడు జోడు కరెక్టే .పెద్ద పెద్ద ఉద్యోగాలు అంతస్థులు ఇది వివాహజీవితాన్ని ఎక్కువగా నిలబెట్టలేవు .స్త్రీ నీ భార్యను కొట్టడం అంటారా అది అర్థం లేనిది .అయితే అమ్మాయిలు అబ్బాయిలు నైనా సంస్కృతి సాంప్రదాయం ఉంటేనే ఆ వివాహ జీవితం సుఖంగా ఉంటుంది .విలువలకు తిలోదకాలిసహతి ఎవరి జీవితమైనా నాశనమవుతున్నాయి
Hi mam.meru matladevi straight forward vuntai mam so kontha mandhiki nachav mam.meru anni practical ga matladataru.peru goppa ooru dibba america pelli koduku lu chala mandhi ilane bhaaryala thalli thandrula sampadana meda asha padi innatha tini last ki valla ni torture chesi aa ammai ki life meda virakthi vesthunaru mam.akka da vallu ginnelu kaduguthuna abbai valla parents ikkada ma range ki thaggatu cheyaledhu ani kavalani godava lu pettukoni koduku ki cheptharu.ikkada andari kosam marg chesam gaa akkada neku nachina vallani chesukoni enjoy cheyani.ila cheppe parents kuda vunnaru mam.parents siggu tho thala dinchukune la chesthunaru .konni stories lo ammai lu kuda vunnaru but ekkuva NRI marg lo abbai valla attitude adi mam
Aunty meeru cheppindi 100percent correct
Chala baaga chepaaru madam...meru chepina anni visayalu chala correct madam
Madam what u are saying absolutely true and I totally agree with you. There is nothing wrong for girl in getting divorce and marry again rather than living with a sadist husband
Near ga na life lane undhi amma meeru cheppindhi...
But naaku 1 year baby boy unnaru tanu software engineer in delhi lo prati roju kottevadu na studyes kooda madyalone aapesenu but tanaki edhi 2 marriage.. Babu putting 1 year avuthunna he is no change
Chala correct ga chepparu Aunty
Chala correct gaa, jarigeve cheptunnaru, baga chepparu open gaa , telusukovali andaru, thanksomuch
Ya madam miru cheppindi chala correct madam
మేడం మీ వీడియో చేశాను విన్నాను నా అభిప్రాయం వెధవలు ఉంటారు కానీ మన సంప్రదాయం లో చాలా మంచి విషయాలు ఉన్నాయి వాటిని పాటించాలి పాటిస్తే కొంతవరకు సేఫ్ గా ఉండవచ్చు అమ్మాయి తండ్రి తన కూతురు భారం అనుకున్నాడు అబ్బాయి గురించి తెలుసుకోవాలి కదా అంత మంచి అమ్మాయిని సమాజంలో హోదా గా ఆస్తి లాగా చూస్తుంటారు చుట్టాలకి గొప్పతనం చెప్పుకోవడం కోసం నా కూతురు ఫారిన్ లో ఉంది అని బంగారం,ఇచ్చాము అని గొప్పలకోసం బతుకుతూ ఉంటారు మంచివాళ్ళని ఎవరు నమ్మరు డబ్బు హోదా చదువు ఉండలంటారు డబ్బు తక్కువ ఉన్న అబ్బాయి కి పిల్లని ఇవ్వరు అందరూ యదవలనే నమ్ముతారు
Hi madam
Hats off to you mam
I truly agree with your thoughts 🙏👍
Yes. Very nyce.
Marriage chesukunna. Cheskokapoyina thamara aaaku meedha neeti bottula undandi... Marriage is not ultimate life purpose plzz wakeup everybody 🙏
Same ma sister ki kuda ilane jarigindi 7yrs marriage ayyi oka papa kuda diverse koraku thiruguthunnaru
Avna....baboy
Nijam,manishi andhanga,vunna, behaviour baalekapothe vaallu,baga anipincharu,andhanga lekunna,valla nature bagunte,manaki chaala dhaggaravuthaaru..nachchuthaaru
100% fact what you said mam .l truly agree with you
Chala baga chepparu Ma'am maa baabu chala baguntadu vadikithagina ammai dorakaledu peddafamily anichepparu peddamansu vuntundhi anukunnmu meeru cheppina jantalagane vunnaru eppudu maanethinekki aaduthundi kanningdi 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
💯 percentage correct miru cheppindi
Ma frnd life ilaney madam..1 yr lopey divorce thesesukundhi.. Aa abbayi valla frnd tho kapuram cheyyamani kottevadu anta... Ippudu divorce.. Now she is studying to get jobs
Very true andi ,Donno some how im influenced by You😀.Andaru edo mask lo untaru,You are very staright forward person.I admire you.
this real-life story made me subscribe and the way u told ma'am so inspiring
Miku marriage aeindha andi
మంచి వ్యవస్థను మనమే ఏర్పాటు చేసారు పెద్దలు.
మనమే వ్యవస్థను పాడు చేస్తున్నారు.
డబ్బు తక్కువ ఉన్న వ్యసన పరులకు
ఇవ్వకూడదు
Yes mam. Absolutly. Parenting mistakes ఇవన్నీ. తల్లితండ్రులు పిల్లల్ని భాద్యతగా చూసుకోవాలి. భారం గా చూడటం వల్లే ఈ ఖర్మ
It's completely our decession and our life.we need to decide.life partner ultimately the individual opinion.if it's not good relation and if there are differences we can take decission accordingly.
మీరు చెప్పేదంతా కరెక్టే మేడం సర్దుకుపోవడానికి కూడా కొంచెం లిమిట్స్ కావాలి
Unnadhi unnattuga correct analysis lalithagaru i agree with u
Super madam...very nicely said and hats off to your broad mindedness
Nuvvu Edo kompalu munche character la unnav
@@chintureddy9254 ala anukovatam ne kharma..so sad of u
@@chintureddy9254 ne profile pic lo unnavallu 3 marriages chesukunte tappu ledu..appudu mekem anipinchadu..but oka ammayi life bagundante matram neku kompalu munchatam la anipistonda..okkasari manishila alochinchandi edutivarinu anetappudu..meku oka akko chello leka amma o unnaranukuntunnanu.👏.
@@nutakkisowjanya6926 na uddesam adi kadu auntie, Chala girls boys ni cheat chestunnaru love Peru tho... Na friend us lo unnadu.. Marriage aindi... Ammayi kuda us vellindi... Visa extension avvaledu... India Vachesadu... Appati numdi vadi wife behavior theda vachindi... Recently divorce ki apply chesadu... Girls Patha kalam lo la undatamledu... Andarni anatledu... But Chala mandi alane unnaru... Especially kamma girls... Kavali ante Chudandi... Oc caste Lo kammas ey ekkuva divorce teeskuntunnaru...
@@chintureddy9254 of course but e situation veru kada..badhapadutu bharistu undatam correct kaadu ani ame cheppindi Naku right anipinchindi..nuvvu nannu comment cheyatam Naku nacchaledu..okkokkari situation okkokkaridi
అంతే తల్లి ఉద్యోగం చేయాలి వంట పని fast గా చేయాలి క్వాలిటీ గా పక్కగా వుండాలి ఈ డు జోడు అంటే అందం ఒక్కటే కాదు సరే మేడం బాగా సెటిల్ అయ్యింది అన్నారు ఈ జనరేషన్ చాలా change అయ్యారు ఫీల్ ఎవ్వరూ కారు
Suitable match chesukovali andamkani, Education kani, job and
Family back ground Suitablega vunnaya or leda check chesukoni pelli chesukovali..
What you said is 100 % true in the present society Madame. We need to assess the basic things before fixing the matches. That is very very important. Ofcourse that is NOT an easy task like Telugu Proverb
పెళ్లి చేసి చూడు...ఇల్లు కట్టి చూడు! 👍
Medam super ga chyparu a akka akaduna hpy ga vudali alantei kastam avarike rakudadhu my section kuda alatedhy mam
Meeru cheppedi correct. Gani abbayalu kuda ammayilu valla bhadapaduthunnaru. Family bhadapaduthunnaru. Deenikemantaru .
Aa ammayi ki peddavallu ichina support ku hats off. But how to choose the right partner? Before marriage, chala baga untaru tharvatha asalu rangu bayataku vasthundi.apudu emi cheyali?
Madam .what you have told is 100 percent correct.R.L.sekhar babu.teacher.
Bhartha Kottadam meku ascharyam ga undha mam? Ala yentha Mandhi unaro meku teliyadhu mam🙄
You are absolutely right madam. It is not the mentality of gents. It is the mentality of criminals of this society. Such persons are there in both the sides. Here it is the mistake of parents
అందం,మంచితనం ఉన్న అబ్బాయిని అందం, మంచితనం లేని అమ్మాయి భార్యగా వచ్చి వేధిస్తున్న ఘటనలు కోకొల్లలు. అలాంటి ఆడవారి గురించి చెప్పండి. మీలాంటి వారికి ఆడవాళ్ళ బాధలే తప్ప మగవాళ్ళ బాధ లెందుకు కనిపించవు?
Chala baga cheppunaranthi 🙏🙏 Mee sari super Andi 👌👌
Madam podugu vunna abbayi ni pottiga vunna ammayi chesukovacha
పెంపకం లోపం , ఇరువైపులా ఉంది ,అబ్బాయి తల్లిదండ్రులు తమ బిడ్డను సరిగా పెంచలేదు అనేకంటే వాళ్ళు సరిగ్గాలేరు వారి వివాహ బంధం విలువలతో కూడి లేదుఅని అర్దం అవుతుంది
What is your opinion my opinion is also same
Great guts to talk on such topic. Do more such videos andee.
Hiii mam I like ur vedios too ❤️, great u mam Also watching lalitha mam vedios 🤗👍
*MAKE DABBA FACE AUNTY Merey CHEPPALI Handsome & BEHAVIOUR & Manchi Valla Gurienchi* 🤣🤣🤣
_KUSEY GADIDHA Vachi MESEY GADIDHA Nu CHEDA Gottindhi Anta_ 🤭🤭🤭
*Ala Vundhi Nuvu Cheppina DIVORCE motivational Gurienchi* 🤔🤔🤔
*Nuvu & Ne BONGU Lo FAKE Divorce STORIES UA-cam Views & MONEY Kosam* 🤗🤗🤗
Thank u ❤❤❤❤love u u r so Motivation speech thank u madam
Same problem mam nadhi but divorce thisukundam ante pillala life gurinchi alochinchistunna
Hi mam chala correct ga chaparu
Nenu married life lo chala problems face chasanu .epatiki face chastunanu.
Meru ok ante na gurinche chaputanu na story ni chape na lanti ammaelaki awareness chy yandi mam
Maa amma Garu la cheppuru madam. Nice explanation.
Miru cheppindi true Amma
Divorce depends on personal experience...we should not judge every case as same....here it's right decision
I agree madam chala baga explain chesaru
Yes mam true 👍
Super ga chepparu medam
my daughter kuda chaala prety ga untundi. so same problem
Madam meru correct ga cheparu maa vari america pichi valana india lo government job vadiliveyavalasi vachindi.amayalaki marriage tharuvatha life maripothundi madam,carrier vundadhu life undadu.pillala kosam bathakataniki karanalu vethukuntu untunanu.marriage ante intena madam
Correct ga chepparu Amma
You’re a great soul aunty 😊🙏🏻 such a sensible content & excellent narration 👏🏻👏🏻👌🏻👌🏻
Lovely saree madam! Where can I get it ? Pleeeeasssee share
Asalu dowry enduku ivvali...
U are right madam, chaduvukoni jobs chestu,
Kottatam yenti ,manner less characters, antha individuality lekunda kastam.
Chaala correct lalitha garu,
Title... ambiguous.....
Is marriage once in a lifetime event?
More appropriate
Yentha mandhinaina chesukovachu...adhi valla physical stamina nu adharapadi vuntundhi..yentha mandhi magallathonaina yeild avadaniki strength vunte chalu..yelagu govt.orphanazes vunnai kani padesthe penchadaniki...mukyamga balam vunte chalu....yennaina chesukovachu..😊🐰
Any physical abuse should not be tolerated. Ask her to give a police complaint.
Then what's about female wrong in some cases
Yes madam,I am also facing the problem.
Rendu vaipula .. ilanti paristitulu unde cases ekkuvayyayi. America mojulu kasta tagginatlundi. Taggali kuda. America mojulo entha mandi ammayila gontu kosaroo.. cheppalemu. Ikanaina parents melukovali.
Miru matladina prathi mata na gurinchi cheppinatte undiii😭
Well said
U r right
Manasu chala bharam ayyindamma
Na husband nannu 20 yrs kottadu madam ayina barinchanu
UMA DEVI...Mari ippudu elavunnaru
You are absolutely right Madam ✅️
Pencil kalamkari Saree ekkada theesukunnaaru mam
Hmm, may be this case is different, beating a married woman is not at all good.
But I saw many girls who blackmails their husbands by trying to runway from house and trying to take suicide even for very silly reasons.
Abbailu chese prathidi count chestharu, but chala mandi ammailu vese veshalu bayata padavu. Emanna ante ammai laki security vundali kada antaru, mari అబ్బాయి లకి కూడా feelings anetivi ఉంటాయి. Sadist భార్య లతో adjust అవుతూ కొన్ని కోట్ల మంది భర్తలు ఉన్నారు. వాళ్లు ఇంట్లో నుండి పారిపోయి వాళ్ల ఇంటి పరువు తీసుకోలేదు. But అసలు wife and husband ki complete ga understanding లేకుంటే last case lo diverse theesukovadame మేలు.
Excellent 🙏🙏
Divorce is a facility to tackle situation like this
I truly agree with u madam 🙏🙏
వింటుంటే కన్నీళ్లు ఆగలేదు నా జీవితం కుడా అలాగే అయిపోయింది నాకు 16తనకి 29లో పెళ్లి చేసారు
Hema Malini... namasthe 🙏 meeru ippudu chebuthe ela mam...life ante adjustment...
Aadapillala tallidandrulu dabbu siftwarejob untey chalani allochinchadam manesthey ilantivi taggutaayi