ఇంకో విషయం, ఇప్పుడు చూసే వంటకాలు youtube లో వచ్చేవి అల్లం వెల్లుల్లి లేకుండా వంటకాలు చేయడమే రాదు, అవి లేకుండా ఎంత రుచిగా వండచ్చో మన పెద్దవాళ్ళను అడగండి చెప్తారు.... అన్నట్లు వాళ్ళెక్కడ ఉన్నారూ ఓల్డ్ ఏజ్ హోం లో ఉంటారు 😂😂😂😂
మీ పిండాకూడండి. పులి అంటే చింతపండని కూడాతెలియదా? ఏదో చేసి You tube లో కనబడాలని తాపత్రయం. ఇలా చేస్తే మనుషులు కాదుకదా, దేవఁుడు కూడా స్వీకరించడు. తస్మాత్ జాగ్రత్త.
ఈమధ్య వంటల గురించి చెప్తూ add చేయాలి అనే మాట తప్ప, వేయాలి అనే మాట వినడమే కరువైంది. మీరు వెయ్యాలి అనడం హాయిగా వినబడుతోంది
Thank you Andi...
అలాగే....నీళ్ళని అందరూ...వాటర్ అంటారు.
నిజమే
తెలుగు మరచి పోయారు జనం ఇంగ్లీష్ తెగులు చుట్టుకుంది అన్నిటీకి😮
పులిహార పొడి తయారు చేసిన విధానం చాలా చాలా బాగుంది😊
Thank you Andi
ఇంకో విషయం,
ఇప్పుడు చూసే వంటకాలు youtube లో వచ్చేవి అల్లం వెల్లుల్లి లేకుండా వంటకాలు చేయడమే రాదు, అవి లేకుండా ఎంత రుచిగా వండచ్చో మన పెద్దవాళ్ళను అడగండి చెప్తారు....
అన్నట్లు వాళ్ళెక్కడ ఉన్నారూ ఓల్డ్ ఏజ్ హోం లో ఉంటారు 😂😂😂😂
Nenu ulli vellulli lekunda chestha
Mee commentary baavundandi. Chesi chusthaanu. Thanks. Jaisriram subhodayam
Jai sri ram 🙏🙏
Superb mam baga chesaru
Thank you Andi
Wow super
Thank you
భలే easy గా చేసుకునే లాగా చెప్పారు
Thank you Andi
చాలా బాగా చూపించినారు మీకు ధన్యవాదములు
Thank you andi
స్త్రీలు కూడ జాబ్ చేసేవాళ్లకు ఇది చాలా useful
Try chesanu. Chala bagundandi. Thank you.😊
Thank you dear.. Keep watching my Channel
Ok😊
Chala baga chapparu tq madam
పులిహరిలో ధనియాలు వెయ్యడం ఎప్పుడు వినలేదు చూడలేదు కూడ
Edi tamilnadu temple style pulihora Andi endulo daniyalu veste baguntundi Andi..
Baga chesaru sandhya superb❤
Thank you❤
E powder tho pulihora chala easy ga undi sister
Thank you
Chala manchi visayam chappàru mam
Thank you Andi
Superb andi 😊
Thanks andi
pulihora super
Thank you
Superb 👌
Thanks
Good nice voice
Thank you andi
Useful video
Thank you andi
Meeru cheppedhi baganey undi kani malli popu vesi e podi add chese badulu lemon pindesikunna dry mango pdr vesikuntey saripothundi medam intha kasta padakkara ledu 😊
Suparrrrrrrrr
Thank you andi
Super🎉🎉🎉
Thank you Andi
@@Yallashomerecipes 😊
Instant pulihora mix taste baguntada
Temple lo pette prasadam pulihora lage untundi... E instant pulihora power meeru okasari try chiyandi baguntundi...
Yummy 😋
Thank you
దేనికి ఏది వాడాలో అది వాడితేనే రుచీ, ఆరోగ్యం,
ఆహారం విషయంలో షార్ట్కట్ పనికిరాదు
స్రరైన రుచి ఉండదు.
మీరు చేశారు కాబట్టి రుచి గా ఉంటుంది అంటారు అంతే....
పూజలు అప్పుడు నైవేద్యానికి పనికొస్తుందా అండి?
Haa panikostundandi
Ade kadandi pulio gare gujju
Pulihora e powder tho cheste regular pulihora lage untunda. taste lea untundo cheppandi.
Temple lo pette prasadam pulihora lage untundi... Chala baguntundi try chiyandi...
Pulihora ninda pappule yekkuvunte Inka pulihora yendhuku
Nuvvulu enduku vesaru
Kammadanam kosam vesanu andi
అసలు ఇప్పటి వంటల కంటే పూర్వకాలంలో వంటకాల ముందు, ఇప్పుడు చేసే వంటకాలు ఊహూ... దిగదుడుపే...
Can't follow your language talk I English or give on box
Jilakara use cheyyara indulo? Meeru veyyaledu asalu
Pulihora lo jeelakara veste taste marutudi sister anduke veyyaledu
Every second stopping waste of preparing irritating
మీ పిండాకూడండి. పులి అంటే చింతపండని కూడాతెలియదా? ఏదో చేసి You tube లో కనబడాలని తాపత్రయం. ఇలా చేస్తే మనుషులు కాదుకదా, దేవఁుడు కూడా స్వీకరించడు. తస్మాత్ జాగ్రత్త.
Wow super
Thank you❤